Grama bajar title is attractive. But it is placed at Hyderabad city, where no farmers are residing except home garden growers . It is appropriate to establish the farmers ' place .
సార్ దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు మాకు తుంగ సమస్య చాలా ఎక్కువగా ఉంది బీర లో తుంగ నివారణకు ఏదైనా కషాయం బీర కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కలుపు నివారణ జరిగే కషాయం ఆర్డర్ చేసుకుంటాము
అంతా వ్యాపారమే... రైతుకి ఏ ప్రభుత్వాలు ఏమీ చేయడంలేదు.. G. S. T కూడా బాదుడు... రైతు అనే వారు లేకపోతే అంతే సంగతులు... అందరూ రైతులను మోసం చేస్తున్నారు... సవతి తల్లి ప్రేమ... ఇదే నిజం... రైతు అంటే చీదరించు కొనే రోజులు వచ్చాయి... కార్లలో తిరిగే వారికే హారతి పట్టుతారు... వాల్యూకూడా... అందరూ రైతులను మోసం చేస్తున్నారు... అదే మంటే అదిఇచ్చాం ఇది ఇచ్చాం అని ప్రకటనలు మాత్రం బాగా చెప్పుతారు... కానీ ఏమీ ఇవ్వడం లేదు... రైతుల భాధలు అన్నీ ఇన్నీ కావు... పకృతి భీభత్సాలు... వైరస్ల భీభత్సాలు... పురుగుల భీభత్సాలు.... ప్రభుత్వాల G. S. T... భీభత్సాలు... అన్నీ కలస్తే రైతు మెడకి ఉరితాడు.... ఇదీ నేటి రైతుల ఘోరమైన దీన స్థితి.... రైతు కధతో పిక్చర్ తీస్తే మాత్రం వందరోజులు హిట్స్... ఇదే నేటి హైలెట్స్
అక్కడ హైదరాబాదులో ఉన్నవాళ్లు ఏదైనా కొత్త ఈవెంట్స్ కొనుక్కోవడానికి వ్యవసాయం చేయడానికి కాస్త శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారు మిగతా ఊర్లో తాగి పడుకోవడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి వ్యవసాయం సాగడం లేదు ఉన్న సైట్లోని అమ్ముకుంటున్నారు అమ్ముకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు
Sir meeru cheppinavidanga chala bagundi sir naa polamulo gaddimandu harticultur leman and sweet arange vunnai sir Mee salahalu cheppandi sir plese helpme sir . Sekhar.kadapa
రైతు కుతనకి తాను తయారు చేసుకునే విదం చూపించాలి. ప్రతి కంపెనీ కాకమ్మ కబుర్లు మీకులాగే చెప్పే సొమ్ము చేసుకునేవారేకానీ, ఆర్థికంగా దెబ్బతిన్న రైతును ఆదుకునే వారేలేరు ఇది ఈ దేశం దరిద్రపు స్థితి. నీయుక్త వయస్సులో సేల్స్ మన్ గా బాగా చేసినట్టువున్నావు. వయస్సు తగ్గినా బీదరైతును ఆదుకోవాలన్నాఆలోచన లేని,కనికరం లేని ముసలి సన్నాశివి. మహారాష్ట్ర నుంచి వచ్చి రైతుల కొరకు గొప్ప మహానుభావుడు పాలెకర్ గారు రోజుకు 16నుండి 18గంటలు అలా వారం రోజులు ఫ్రీ గా ఆర్గానిక్ సాగుమీద సెషన్స్ చేస్తారు. మీకు వయస్సు వచ్చింది అంటే అలా సర్వీస్ ఇవ్వాలి మీకు మంచి బుద్దివుంటే మావూరు రండి గ్రేట్ గా మేము సన్మానం చెయ్యడమే కాకుండా దేవునిలాచూచుకుంటాము. రైతు పైనఏమాత్రం చిన్న ప్రేమవున్నా నాఫోన్ నంబర్ కి తెలుపగలరు
అయినా జివ్అమృతం, గో క్రూపమృతం గణ జీవమృతమ్ etc లాంటివి తయారు చేసుకోవడం అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ సరిగ్గా తయారు చేయరు పైగా ఇది పని చేయదు అది పని చేయదు అని అంటారు
These rascals are looting in the name of organic agriculture. You must have to reveal the secrets, or else you must have to lease some land and do agriculture, and show the results.
మీ అడ్రస్ లేకుండా చేశారు ఈ వీడియో పెట్టీ ఎందుకు సార్ కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు మీ ద్వారా ఏం లాభం వెస్ట్ మీరు రైతు కోసం చేస్తున్నారు ఎంతోమో మ్మికే తెలియాలి
నమస్కారం మీరు అమీ కలుపు మందు అవిడం గా తయారు చేసుకోవచ్చు రైతులకు తెలిపితే చాలా మంచి గా వుంటుంది ధన్యవాదాలు
మిర్చి తోటలో తుంగ సమస్య కి పరిస్కారం చెప్పండి... 🙏
సార్ జిల్లా వారీగా స్టాల్స్ పేటండి రైతు లు విలేజ్ లో ఉంటారు.
Grama bajar title is attractive. But it is placed at Hyderabad city, where no farmers are residing except home garden growers . It is appropriate to establish the farmers ' place .
Super sir
సార్ దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు మాకు తుంగ సమస్య చాలా ఎక్కువగా ఉంది బీర లో తుంగ నివారణకు ఏదైనా కషాయం బీర కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కలుపు నివారణ జరిగే కషాయం ఆర్డర్ చేసుకుంటాము
Please arrange the this type of program in Visakhapatnam
Sir chala manchi.vishalu theliyajsharu thanks 🙏
ఇవి గుంటూరులో దొరుకుతాయా దయచేసి మాకు తెలియజేయండి ఈ తుంగ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మాకు తెలియజేయండి
అంతా వ్యాపారమే... రైతుకి ఏ ప్రభుత్వాలు ఏమీ చేయడంలేదు.. G. S. T కూడా బాదుడు... రైతు అనే వారు లేకపోతే అంతే సంగతులు... అందరూ రైతులను మోసం చేస్తున్నారు... సవతి తల్లి ప్రేమ... ఇదే నిజం... రైతు అంటే చీదరించు కొనే రోజులు వచ్చాయి... కార్లలో తిరిగే వారికే హారతి పట్టుతారు... వాల్యూకూడా... అందరూ రైతులను మోసం చేస్తున్నారు... అదే మంటే అదిఇచ్చాం ఇది ఇచ్చాం అని ప్రకటనలు మాత్రం బాగా చెప్పుతారు... కానీ ఏమీ ఇవ్వడం లేదు... రైతుల భాధలు అన్నీ ఇన్నీ కావు... పకృతి భీభత్సాలు... వైరస్ల భీభత్సాలు... పురుగుల భీభత్సాలు.... ప్రభుత్వాల G. S. T... భీభత్సాలు... అన్నీ కలస్తే రైతు మెడకి ఉరితాడు.... ఇదీ నేటి రైతుల ఘోరమైన దీన స్థితి.... రైతు కధతో పిక్చర్ తీస్తే మాత్రం వందరోజులు హిట్స్... ఇదే నేటి హైలెట్స్
బాగా చెప్పారు.. అందుకే ఎవరికి ఆరోగ్యo బాగాలేదు.. That is Gods curse
Good information sir ❤
He is trusted man
ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే వాళ్ళు మీకు కాల్ చేయడానికి ఒక ఫోన్ నెంబర్ కూడా ఎక్కడ పెట్టలేదు
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఆంధ్రప్రదేశ్ స్ంద్రీయ వ్యవసాయం
Sir anni development programs hyd lone pedataru.gunturlo enduku pettaru
అక్కడ హైదరాబాదులో ఉన్నవాళ్లు ఏదైనా కొత్త ఈవెంట్స్ కొనుక్కోవడానికి వ్యవసాయం చేయడానికి కాస్త శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారు మిగతా ఊర్లో తాగి పడుకోవడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి వ్యవసాయం సాగడం లేదు ఉన్న సైట్లోని అమ్ముకుంటున్నారు అమ్ముకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు
👌👌👌👌👌👌sir
Rythu la kosam kadomo sir. Business kosamo sir
Kalupu nivarana kasayam 1lit cost entha
Anantapur yakatada dorukutaye
వరిలో నే కాకుండా, మిర్చీలో వీడ్ మానేజ్మెంట్ కి ఆర్గానిక్ మందు ఉందా???
Sir,please give weedcide for organuc paddy
Sir nandyala area lo elantivi pettandi sir🙏🙏🙏
1liter kalapu mandu kavale sir me adress patande
Sir meeru cheppinavidanga chala bagundi sir naa polamulo gaddimandu harticultur leman and sweet arange vunnai sir Mee salahalu cheppandi sir plese helpme sir . Sekhar.kadapa
ఎక్కడ దొరుకుతుంది...
Organic products markets lo unnavi ga
అయితే తయారు చేసుకొనే విధానం చెప్పండి. అమూకునే విధానం కాదు
రైతు కుతనకి తాను తయారు చేసుకునే విదం చూపించాలి. ప్రతి కంపెనీ కాకమ్మ కబుర్లు మీకులాగే చెప్పే సొమ్ము చేసుకునేవారేకానీ, ఆర్థికంగా దెబ్బతిన్న రైతును ఆదుకునే వారేలేరు ఇది ఈ దేశం దరిద్రపు స్థితి. నీయుక్త వయస్సులో సేల్స్ మన్ గా బాగా చేసినట్టువున్నావు. వయస్సు తగ్గినా బీదరైతును ఆదుకోవాలన్నాఆలోచన లేని,కనికరం లేని ముసలి సన్నాశివి. మహారాష్ట్ర నుంచి వచ్చి రైతుల కొరకు గొప్ప మహానుభావుడు పాలెకర్ గారు రోజుకు 16నుండి 18గంటలు అలా వారం రోజులు ఫ్రీ గా ఆర్గానిక్ సాగుమీద సెషన్స్ చేస్తారు. మీకు వయస్సు వచ్చింది అంటే అలా సర్వీస్ ఇవ్వాలి మీకు మంచి బుద్దివుంటే మావూరు రండి గ్రేట్ గా మేము సన్మానం చెయ్యడమే కాకుండా దేవునిలాచూచుకుంటాము. రైతు పైనఏమాత్రం చిన్న ప్రేమవున్నా నాఫోన్ నంబర్ కి తెలుపగలరు
👏👏👏
Goodcoment
ఎందుకు చెప్పాలి సార్
రీసెర్చ్ కోసం వాళ్ళు చాలా కోల్పోయారు
ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది కూడా
అవ్వన్నీ చేయాలి అంతే కొంత మొత్తం చెల్లించక తప్పదు
అయినా జివ్అమృతం, గో క్రూపమృతం గణ జీవమృతమ్ etc లాంటివి తయారు చేసుకోవడం అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ సరిగ్గా తయారు చేయరు పైగా ఇది పని చేయదు అది పని చేయదు అని అంటారు
Cotton ki m vadalo cheppandi
Super
ఈ మందు అన్ని పంటలకు ఉపయోగపడుతుందా అండి లేక కొన్ని వాటికి మాత్రమేన
సార్ మీ అడ్రస్ ఫోనునెంబరుపెట్టండి
వీడియో లో ఫోన్ నంబర్ లేదా అడ్డ్రస్ లేదు మరి రైతులకు మీరు ఎలా సహకరించినట్లు.
Plz confirm weed killer in banana field
Hi i want
Andhra vallu vedhavalani anukuntaru ikkada adarsha rytulu awards kosam influence chestaru kaani program's ki influence cheyyaru
ఎక్కడ దొరుకుతుంది సర్ అడ్రస్ పెట్టండి లేదా ఫోన్ నెంబర్ పెట్టండి
Stall adress chepaandi
Sir మీ వివరాలు phone number లేకుండా వీడియో చేశారు రైతులకి information ఎలా చేరుతుంది. ?
Sir mi nomber pettu maku kavale e mandhu
Nematodes కి పనిచేయలేదు waste దయచేసి రైతు మిత్రులారా కొనకండి
Business avaru avarini dangalli EDI business trics
మా పొలం లో తుంగ ఎక్కువగా ఉంది సార్ మందు ఉందా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్
కనీసం ఫోన్ నెంబర్ కూడా పెట్టలేదు మళ్ళీ మీరు ఎదో చెప్తున్నారు
Sir phon kavalli sir
These rascals are looting in the name of organic agriculture. You must have to reveal the secrets, or else you must have to lease some land and do agriculture, and show the results.
ఆ ప్రొడక్ట్స్ కావాలి అంటే మిములని ఎలా కాంటాక్ట్ కావాలి
మేము మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యాలి అంటే ఎలా సార్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్
ఎంత రేట్ ఉంది సార్ అది
Hallow bayya mee phone numburs adrasse yevaraina theesukovalante yekkada labisthundi memu chepthe yela pampistharu vivaralu ivvandi
Vediyo lo phone number ekkada pettaledu endukani sir ..pettandi memu fallow avutamu .bhumi talli ki melu chesinavaru avutaru.
Tungna Mandu cheppu
Sir kalupu nivaran mandhu kavali plz phone number sir
Evvandi sir
వంగపంటలొ కలుపు ముందు కోటవచ్చ
1liter kalupu mandu kavali number Or adress ivvandi
Number pettande
Mi phone nbr pettadi sir enthadi aduguthuru nduk pettledu miru.. Madi siddpet
Attana. 😅😅😅
I want product 6let s please pH no
ఇంతచెప్పిన పెద్దమనిషి వీడియో పెట్టి ఆరునెలావుతుంది ఒక్కరికీ అడిగినదానికి సమాధానం చెప్పరు ఫోన్ నంబర్ పెట్టారు కానీ ఏదో జనని ఉద్దరిస్తున్నటు మాటలు 😮
Sir ph number sir&place.
సార్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్ యూట్యూబ్లో
Agri companivari phon number pettandi
Sir ph no pl
మీ ph no.pls
Ph no pls
It doesn’t work. Don’t waste your money
,420
420 sir
మీ అడ్రస్ లేకుండా చేశారు ఈ వీడియో పెట్టీ ఎందుకు సార్ కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు మీ ద్వారా ఏం లాభం వెస్ట్ మీరు రైతు కోసం చేస్తున్నారు ఎంతోమో మ్మికే తెలియాలి
Super information sir contact number pampandi sir please
Phone number cheppandi.
Sr me phone number kavali
Sir please phone number pattandi
Sir ,Phone number
He is trusted man
Hi i want
Hi i want
Hi i want
Hi i want