వ్యవసాయం లో రైతు కు ప్రధాన శత్రువు కలుపు ఇప్పుడు వున్న పరిస్దితుల్లో కలుపు వెరేయడానికి కూలీలు కూడా దొరకని పరిస్దితి చంద్రశేఖర్ సార్ కి ఇలాంటి మందు కనిపెటినందుకు నా ధన్యవాదాలు
మీరు తయారు చేసిన కలుపు మందు ఒక అద్భుతం. ఇది మీరు ప్రతి రైతు వాడగలిన స్తితికి తీసుకురాగలిగితే రైతు ప్రపంచానికి మీరిచ్చిన గొప్ప కానుక. మీ సేవ యీభూమి మీద అజరామరంగా నిలబడిపోతుంది. భూ మాత మిమ్ములను ఆశీర్వదిస్తుంది.
మీ సహజ కలుపు నివారణ మందు ఆలోచన అద్భుతం. ఇదే మందు ఎఱువుగా పనిచేడం ఇంకా అదభుతం. ఇది పంటకు సూక్ష్మ పోషక పదార్థం అనుకుంటా. మీకు పేటెంటు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది అంటున్నారు. ఈవిషయం ప్రభత్వాలు ప్రచారం చేస్తే బాగుంటుంది. ఇది మంచి విషయం.
మేము సేంద్రియ పధ్దతి లో వ్యవసాయం చేస్తున్నాం. మాకు కలుపు సమస్య చాలా ఎక్కువ. మా వంటి వారి కి ఇలాంటి ఆవిష్కృతం ఒక వరం. ఈ ప్రయత్నం చేసిన చంద్రశేఖర్ గారికి వందనాలు 🙏🙏
Sir Namaste, very good invention at right time, when most of the farmers are forced to use harmful and cancerous weedicides, please advertise it and see that it is available in the market which can help the farmers to great extent in terms of health and wealth... Great job.🙏
Excellent innovation & really good initiation towards invention non chemical weedicides .But only thing is that it's Cost.Try to reduce the cost/acre at affordable rate .Except the price your product holds good and I hope with in a short period of span we can see the agriculture without chemicals
సర్ , మీ కృషి కి ధన్యవాదాలు , దానిని ఎలా తయారీ చేయాలో లేదా ఎలా కొనుక్కోవాలి మాకు వివరిస్తే , మేము కూడా ప్రయత్నిస్తాము , వివరాలు ఇస్తారు అని ఆశిస్తున్నాము
శ్రీనివాస రెడ్డి గారు, ఈ సహజ కలుపు నివారణిని కూడా పేటెంట్ కి దరఖాస్తు చేశారు. అందుకే మందు తయారీలో వాడిన పదార్థాలు, తయారీ పద్ధతులు చెప్పలేదు. పేటెంట్ ప్రక్రియ పూర్తికాగానే... అన్నీ వివరాలు వెల్లడిస్తారు. అప్పుడు మరో వీడియో ద్వారా సమగ్ర సమాచారం వెల్లడిస్తాం. ధన్యవాదాలు.
Sir namasthe iam సాగర్ from వరంగల్...మిర్చి & పెసర chenulo తుంగ పూర్తిగా రాకుండా నివారించడానికి ...ఏమైనా natural herbals ఉంటే.. చెప్పండి sir... Thank you 🙏🙏🙏
Good Night sir, మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి sir, రైతులకు చాలా సేంద్రియ వ్యవసాయం విషయాలు చెప్పినారు sir, మీరు చేస్తున్న ప్రయోగాలు తెరగాపూర్తి అయి రైతులకు అందుబాటులో ఉండే ధరలతో అందివగలరని ఆశిస్తున్నాము sir. Congratulations sir for your research,gohed sir. Please send the phone number sir
చెప్తే బాగానే ఉంటది. ఎందుకంటే, ఏ కెమికల్ కంపెనీ ప్రెషర్ పెట్టి, రైతులకు అందకుండా చేస్తాయో.. అదికూడా అందకుండా అవుతుంది... రైతులకు ఏవిదంగానూ కష్టాలు దగ్గవు
అతి తక్కువ కర్చుతో కూరగాయలకు వరి పండ్ల తోటకు గెట్లకు పత్తి మక్కకు పసుపు లకు కూడ చక్కని మంచి సేద్రియ గండి మందులు తయారు చేయండి సార్ మన దేశ రాష్ట్ర పేరు ప్రతిష్టలు తెగలరనీ కోరుతూ జై జవాన్ జై కిషాన్🙏
Sir, every utilities shall be from bottom to top.for every new invention it shall be from bottom.eloborate discussions shall be done and policy shall be made.
Bro liberilation happened in all sectors except agriculture first farmers also needs freedom . One of the biggest promblem is there is no connection between farmers and consumers, farmers are producing which general population do not need so let's hope it brings connection between farmers with market.
సహజ కలుపు నివారిణి ని కనిపెట్టినందుకు అభినందనలు.కాని అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ తొ తయారయ్యే మందు అంత ఖరీదు గా ఉండటం అవగతం కావడంలేదు.,ఒక వేళ అందులో వాడే మొక్కలు సేకరణ వలన ఈ మందు రేటు ఎక్కువగా ఉంటే బంజరు భూముల్లో వాటి ని పెంచటాని ప్రోత్స హించవచు.వరి లొ రైతు కలుపు మందు వాడటమే కూలీ సమస్య, ఖర్చు తగ్గుతోంది అన్న ఆలోచన తోనే., కెమికల్ కలుపు కు ఎకరానికి 500 లోపు ఉంటుంది., కాస్ట్ తక్కువ కనుక రైతు కెమికల్ మెడిసిన్ కే ప్రాధాన్యత ఇస్తాడు., రైతు ని ఆరోగ్య కరమైన హెర్బల్ మెడిసిన్ వైపు డైవర్ట్ చేయాలంటే ఆ మెడిసిన్ కూడా తక్కువ ధరకు లభించేటటు చేయాలి.,అంతే కాక హెర్బల్, కెమికల్ ల మధ్య ఉన్న తేడాను తెలియపరచాలి.
వ్యవసాయం లో రైతు కు ప్రధాన శత్రువు కలుపు ఇప్పుడు వున్న పరిస్దితుల్లో కలుపు వెరేయడానికి కూలీలు కూడా దొరకని పరిస్దితి
చంద్రశేఖర్ సార్ కి ఇలాంటి మందు కనిపెటినందుకు నా ధన్యవాదాలు
C, sekar sir I am munikrishna l want kalupu mandu sir how that I get it tell me my m, no, 8097194745
Mee Address cell numbers telupandi 7658929379
@@munikrishnapothuraju994 9849541674
@@markandeyareddy232 9849541674
Avnu sir... 1 acra ki vari lo kalupu mandhu vadi kuda 8000 ayyindhi 2020 lo.....
మీరు తయారు చేసిన కలుపు మందు ఒక అద్భుతం. ఇది మీరు ప్రతి రైతు వాడగలిన స్తితికి తీసుకురాగలిగితే రైతు ప్రపంచానికి మీరిచ్చిన గొప్ప కానుక. మీ సేవ యీభూమి మీద అజరామరంగా నిలబడిపోతుంది. భూ మాత మిమ్ములను ఆశీర్వదిస్తుంది.
మీ సహజ కలుపు నివారణ మందు ఆలోచన అద్భుతం. ఇదే మందు ఎఱువుగా పనిచేడం ఇంకా అదభుతం.
ఇది పంటకు సూక్ష్మ పోషక పదార్థం అనుకుంటా. మీకు పేటెంటు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది అంటున్నారు. ఈవిషయం ప్రభత్వాలు ప్రచారం చేస్తే బాగుంటుంది. ఇది మంచి
విషయం.
చెయ్యరు ఎందుకు అంటే వాళ్ళకి companies ఇచ్చే కమిషన్ పోతాయి
చంద్ర శేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
Very good invention for controlling weed problem. Thank you sir.
Sir మాకు చెప్పండీ మేము కూడా తాయారు చేసు కుంటాం.
Business secret, dont ask, simply buy it.
నిజమైన రైతు నేస్తం మీరు. ధన్యవాదములు.
మేము సేంద్రియ పధ్దతి లో వ్యవసాయం చేస్తున్నాం. మాకు కలుపు సమస్య చాలా ఎక్కువ. మా వంటి వారి కి ఇలాంటి ఆవిష్కృతం ఒక వరం. ఈ ప్రయత్నం చేసిన చంద్రశేఖర్ గారికి వందనాలు 🙏🙏
Ippudu meeru vaaduthunnara ?
Excellent Chandra Sekhar garu.
భూమాత నే మీకు ధన్యవాదాలు చెప్తుంది
Me prayatnaki success anainduku danyavadalu
మొక్కలు నుంచి తీసింది రూ/-10,000లు ఎలాఅవుతుందండీ.
మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ మందును త్వరలోనే రైతులందరికీ ఉపయోగంలోకి వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాను
Environment protected and good to soil.. Awesome
Great innovation. Hope soon it reaches the farmers.
Mee praythnaniki na padabivandanam
Sir Namaste, very good invention at right time, when most of the farmers are forced to use harmful and cancerous weedicides, please advertise it and see that it is available in the market which can help the farmers to great extent in terms of health and wealth... Great job.🙏
plese let us know how to gey it i want to buy ot plese gove telepjone
@@vedajananikondagunta1990 Contact Durga Prasad garu on 9491278836
Nice sir you are the best sir
ధన్యవాదాలు సార్...
Sir your pride of India proud of lndia
Execellent achievement sir. Thanks a lot for you and rythunestam for uploading such a good concept videos.🙏
Excellent idea
Me krusiki danyavadamulu
మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి చంద్రశేఖర్ గారు
అసలు ఎలా తయారు చేయాలో చెప్పలేదు . ఎక్కడ దొరుకుతుంది చెప్పలేదు. ఎంత cost చెప్పలేదు ఎమి ఉపయోగం
Trade secret andi. Vallu chepparu. Manam konukkovali. Anthe. Veedemi rythulaku help chese rakam kadi. Rythula problems tho business chese vallu.
Dabbulakosam chestharu am chepparu publicity thappa amleedu
Deenikann ashoka gaari methods bagunnay directgaa cheputhaaru easygaa thayaruchesukovachhuna bro
Idi patented, how you are expecting to reveal all.
@@Dr.Challanageswarrao మీరు తెలుగువారేనా అసలు
వారు అమ్మరు ఎలా తయారు చేయాలో చెప్పరు
ఎక్కడ దొరుకుతుంది చెప్పి సావలే అలాంటప్పుడు చెప్పడం ఎందుకు.
Excellent innovation & really good initiation towards invention non chemical weedicides .But only thing is that it's Cost.Try to reduce the cost/acre at affordable rate .Except the price your product holds good and I hope with in a short period of span we can see the agriculture without chemicals
Eng/ Hindi mein v bataiye
Excellent innovation good initatation non chemical Weedicides but it's cost coting is more a small farmer cont bare cast may be readuse
Ae aaku nundi thesaro,ela thayaru chesukovalo chepakunda ededo chepthunaru.
Sir, your effort will come true.
సర్ , మీ కృషి కి ధన్యవాదాలు , దానిని ఎలా తయారీ చేయాలో లేదా ఎలా కొనుక్కోవాలి మాకు వివరిస్తే , మేము కూడా ప్రయత్నిస్తాము ,
వివరాలు ఇస్తారు అని ఆశిస్తున్నాము
శ్రీనివాస రెడ్డి గారు, ఈ సహజ కలుపు నివారణిని కూడా పేటెంట్ కి దరఖాస్తు చేశారు. అందుకే మందు తయారీలో వాడిన పదార్థాలు, తయారీ పద్ధతులు చెప్పలేదు. పేటెంట్ ప్రక్రియ పూర్తికాగానే... అన్నీ వివరాలు వెల్లడిస్తారు. అప్పుడు మరో వీడియో ద్వారా సమగ్ర సమాచారం వెల్లడిస్తాం. ధన్యవాదాలు.
త్వరగా పేటెంట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలని ఆశిస్తూ , మీ బదులు కోసం ఎదురుచూస్తూ ఉంటా , మీ స్పందనకు ధన్యవాదాలు
Ok
Sir mirchi lo use cheyyocha@@Raitunestham
We are luck persons likebyou given gidbus
Congratulations sir for your innovation,
If you really doing this for formers please tell how to prepare or for your business tell how to get it.
Sir meeku shubhabi vandanalu. Meeru ye vidhamina mokkalato ee dravanani tayaru chesaro daani vivaralu ee video lo cheppa ledu. Vivaralu telipinacho rhytulu sontham ga tayaru chesu koni pantalapaina challi kalupu nivarana chesukoni adhika digubadulu pondagalaru mari kalupu paina idi mee vaipuna rhytulaku pedda vijayam ga bhavistharu. Kanuka meeru tayaru chese vidhanamu telipite prathi rhytuku upyoga padutundi.
Sir namasthe iam సాగర్ from వరంగల్...మిర్చి & పెసర chenulo తుంగ పూర్తిగా రాకుండా నివారించడానికి ...ఏమైనా natural herbals ఉంటే.. చెప్పండి sir... Thank you 🙏🙏🙏
Pradhana pantaki etuvanti haani cheyyakunda, alage ee mandu lo etuvanti haanikaaraka padardhalu lekunda unna natural product aayyi unte, idi nijamga prakruthi premukulaki, raithulaki oka varam laantide.
ఈ కలుపు మందు విజయవంతమైతే అన్నదాతను రక్షీంచినవారవుతతారు. మీ కృషిఅభినందనీయం
Awesome 🙏 thank you so much sir for great job 👍
Good Night sir,
మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి sir, రైతులకు చాలా సేంద్రియ వ్యవసాయం విషయాలు చెప్పినారు sir, మీరు చేస్తున్న ప్రయోగాలు తెరగాపూర్తి అయి రైతులకు అందుబాటులో ఉండే ధరలతో అందివగలరని ఆశిస్తున్నాము sir.
Congratulations sir for your research,gohed sir.
Please send the phone number sir
Meeru prakruthi paranga kalupu Mandu kanugonnaduku dhanyavadalu ,kani camikal Kante retu akkuva unnadhuna raithu munduku ravadaniki asakthi chuparemo ,
bagundhi
Excellent sir
Nice sir. Good medicine
Does it working in chilli plants
Good cultivation
Tqs sir
congratulation sir
నమస్తే సార్ ఎలా చేయాలి చెప్పండి సార్
Drum seedar vidhanam lo vadavacha sir
Chandrasekhar Gariki call cheyyandi 9849541674
మంచి కలుపు మందు కనిపెట్టినందుకు ధన్యవాదాలు సార్ ...ఐతే కేవలం మూడు రకాల ఆకులతో తయారయ్యే ఈ మందు అంత ఖరీదు వుందనడం ఆచ్చర్యం గా వుంది.
E mandhu kavalante a la konukkovali vere uriki a large pamputharu please chepandi
Formola share చేస్తే రైతులు స్వతహాగా చేసుకునే వీలుంటుంది కదండి sir
చెప్తే బాగానే ఉంటది. ఎందుకంటే, ఏ కెమికల్ కంపెనీ ప్రెషర్ పెట్టి, రైతులకు అందకుండా చేస్తాయో.. అదికూడా అందకుండా అవుతుంది...
రైతులకు ఏవిదంగానూ కష్టాలు దగ్గవు
Namaste sir
E liquid ni puddling time lo kuda apply cheyyavacha
Thank you sir,
Sir meku dhanyavadhamulu 👍👍👍
Chandrashekar gariki namaskaralu ayya rythu kosam meeru chesina krushi bagunnadi kani AA mandu ekkada dorukutundi enta cost cheppaledu vivaralu cheppagalaru please sir
Sir good
అతి తక్కువ కర్చుతో కూరగాయలకు వరి పండ్ల తోటకు గెట్లకు పత్తి మక్కకు పసుపు లకు కూడ చక్కని మంచి సేద్రియ గండి మందులు తయారు చేయండి సార్ మన దేశ రాష్ట్ర పేరు ప్రతిష్టలు తెగలరనీ కోరుతూ జై జవాన్ జై కిషాన్🙏
Sir, every utilities shall be from bottom to top.for every new invention it shall be from bottom.eloborate discussions shall be done and policy shall be made.
పండ్ల తోటలకు ఎలా వాడాలో చెప్పండి ? హెర్బల్ , మూడు రకాల ఆకులతో చేసాము అన్నారు, 1 acre కీ 10,000 cost ఎందుకు అవుతుందో అర్ధం అవ్వటం లేదు.
Nenu inka yi video lo yela thayaru chesukovalo chepputharu anukunna
Advertising చేసుకుంటున్నారు🙏
ఆయన పక్కా వ్యాపారస్థుడు
Ramesh garu idhi moodu rakaala aakulu tho thayaaruchesaaru 10,000 enduku ani aduguthunnaru. Kani ekaraniki 50 L veyyalsosthundi. ippativaraku memu 10000 rupayalaki evariki ammaledhu, ee kalupu nivarini viluva gurthinchi cost ni thagginchadaniki government sahayam tho research chesthunnam. Samvatsaram lopu raithulaki andhubaatu dhara ki ivvadaniki prayathnisthunnam.
@@zindagiforsale7360 memu one rupee kuda ivvaledhandi. Raithu nestham varu kani, sakshi eenadu vanti vaartha pathrikalu dheenni uchithanga prachirinchaayi. Advertisement ki dabbulu pette paristhithi lo memu lemu. Raithu nestham vaaru mammalni gurthinchi miku parichayam cheyadam valla raithulaki thelisindi. Ee prachaaram avasaram, evariki theliyakunda ma daggara undipothe emi labham ledhu.
Preparation process cheppandi
call to this number 9849541674
Chala rojula tarvtha Manchi content pedthunaru intaka mundu epudu chusina kadharvalli vey ochevi ipudu bauntunay videos anni
Sir Mari palla thotalaki emi tayaru chestunnaru
Pls sir remidice chepandi
Sir, thanks for this innovative products,
Please let me know how to get this and price.
ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు
మీ కృషి అనిర్వచనీయం.ఈ మందు పండ్ల తోటలలో కూడా ఉపయోగించ వచ్చా!
దయచేసి తెలియచేయండి.🙏🙏🙏
Varilo kakunda mirchi thotalo vadavacha
రైతు'నేస్తం'ఫౌండేషన్ చైర్మన్ గారు...కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు-2020 రైతులకు లాభమా??నష్టమా??? వీడియో రూపంలో తెలియజేయగలరు.
It's loss due to removing markets
ఇది రైతుకు లాభం
@@bvkkothavalasa9340 మరి పంజాబ్ హర్యానాలో రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...
IGNORENCE
Bro liberilation happened in all sectors except agriculture first farmers also needs freedom .
One of the biggest promblem is there is no connection between farmers and consumers, farmers are producing which general population do not need so let's hope it brings connection between farmers with market.
Cotton lo use అవుతుందా sir
call to this number 9849541674
Yee kalupu mandu tayari vidanam teliyajeyagalaru
call to this number 9849541674
Sir mirapa pantalo kalupu andu untee cheppandi
We mandhu eekada dorukuthundi sir
Ela thayaaru chesaaru?
Idhi sampangi poolu thota lo vadacha andi
తయారీ విధానం అండ్ కావలసిన పదార్థాలు అండ్ వాడే విధానం చెప్పగలరు
This is for commercialising the product
Is it useful in cotton yields
Gd service Chandra Sekhar garu.
Naku ee bottle medicine kavalandi, ekkada dorukundi
9849541674
How it prepare please tell me with vedio
Ela prepare chesukovalo cheppagalara
Ritulaku melu cheyAlanukunte Ela tayari cheyali chepandi sir
We have sugarcane crop is there any use for it
How to bay this proudect
Please give me information
call to this number 9849541674
Jgd. Super. Will you please translate to English
Ea Mandhu Ela Thayaru Cheyalo Teliyacheyandi.
Memu thayyau ela chesukovalo akulu cheppandi sir
call to this number 9849541674
Vayyari bhamaku salt spray chesthey chasthadhi
Dosage brother
Can we use for other crop like carrots, beetroot, couriander.
El a chesharu sir cheppandi please
Does it work for yellow nutsedge weed (thunga) in groundnut fields?
Ee mandu ala tayaru chestaru
I'm venkanna nenu vevasaiam cheialli anukuntuna pls send me same of arge products pls
Vegetables lo unna waste gaddi kuda pothunda
Hi sir ,
Great revaluation, my crop is tomato is it applicable . If applicable please share contact details and price..
Thank you sir..
సుపర్ సార్ ఇది ప్రతి రైతుకుతేలిసేలా అందేలా చుడాలనికోరుకుంటునా
సర్ ఇ మందు ఎక్కడ దొరుకుతుంది దీని ధర ఎంత చెప్పగలరు
ఎలా తయారు చేయాలి సార్
వరి కాకుండా పికలుపు పనిచేస్తుందా సార్
call to this number 9849541674
సహజ కలుపు నివారిణి ని కనిపెట్టినందుకు అభినందనలు.కాని అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ తొ తయారయ్యే మందు అంత ఖరీదు గా ఉండటం అవగతం కావడంలేదు.,ఒక వేళ అందులో వాడే మొక్కలు సేకరణ వలన ఈ మందు రేటు ఎక్కువగా ఉంటే బంజరు భూముల్లో వాటి ని పెంచటాని ప్రోత్స హించవచు.వరి లొ రైతు కలుపు మందు వాడటమే కూలీ సమస్య, ఖర్చు తగ్గుతోంది అన్న ఆలోచన తోనే., కెమికల్ కలుపు కు ఎకరానికి 500 లోపు ఉంటుంది., కాస్ట్ తక్కువ కనుక రైతు కెమికల్ మెడిసిన్ కే ప్రాధాన్యత ఇస్తాడు., రైతు ని ఆరోగ్య కరమైన హెర్బల్ మెడిసిన్ వైపు డైవర్ట్ చేయాలంటే ఆ మెడిసిన్ కూడా తక్కువ ధరకు లభించేటటు చేయాలి.,అంతే కాక హెర్బల్, కెమికల్ ల మధ్య ఉన్న తేడాను తెలియపరచాలి.
Thunga pothunda sir
Rose plant lo kalupu yekkuvaga oundi diniki kalupumandu kavali
Super sir
Mandu maku kavalante emicheyali