రసాయనాలకి గుడ్ బై చెప్పే ద్రావణం | Solution To Avoid Chemical fertilizers - ABN Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 67

  • @acr7888
    @acr7888 8 месяцев назад +7

    సార్ నమస్తే మాది చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను వారిపోలం లో వాడాను నా వాడిన. పొలంలో మరల 2 పంట కాలంకలుపు 5_10 మాత్రమే మరి రైతుగా నమనవి రెండు తెలుగు రాష్ట్రాల పరిదిలో గల జిల్లాప్రకృతి వ్యవసాయ మేనేజర్ కార్యాలయాల్లో బ్యానర్స్, పాంప్లెట్స్ అందుబాటులో ఉంచిన
    చాలా మంది వివరములు తెలుసుకొని రసాయాలబారినుంది విముక్తి కాగలరని మీకు శ్రమ కల్లగిస్తున్న రైతు
    రైతుకొసం మనం

  • @narashimharao6574
    @narashimharao6574 23 дня назад

    Padabivandanalu guruvugaru

  • @NetreshGonuguntla-js5wv
    @NetreshGonuguntla-js5wv 3 месяца назад +2

    నేను నెంజాప్ వాడాను రిజల్ట్ చాలా బాగుంది

    • @ramasaran5377
      @ramasaran5377 2 месяца назад

      Idi jama okkadanike panicking vastundaa?

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 месяцев назад +10

    మీ దగ్గరకు వస్తే ఆ మందులు తయారీ విధానం గురించి నాకు నెర్పిస్తారా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం

    • @udaysangee1593
      @udaysangee1593 3 месяца назад

      @@narasimharaoadabala5049 bro u from

  • @janakikavali8144
    @janakikavali8144 8 месяцев назад +3

    Good information sir

  • @babuanimela160
    @babuanimela160 8 месяцев назад +7

    Good. Mirchi crop wilt ki use avthunda sir

    • @Jackmonstet
      @Jackmonstet 7 месяцев назад

      I have used nem zap nd growth fit. Results r amazing. Please feel free to use it

    • @madhusudhan2084
      @madhusudhan2084 7 месяцев назад

      Tricoderma farm yard lo multifly chesi tadipetti naaru vithaka mundu polam lo challandi

  • @kallamprabhakar1577
    @kallamprabhakar1577 7 дней назад

    Ela thayaru cheyyali

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 8 месяцев назад

    Good information, Sir. Thanks and Best Regards. Mullapudi Venikatarao.

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 8 месяцев назад +3

    ఆర్గానిక్ వాడడం వల్ల అందరికీ రైతులకి మంచిది

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 6 месяцев назад

    Super sir 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @vantakureddinaidu1355
    @vantakureddinaidu1355 7 месяцев назад +3

    సార్ టమోట పంటకు వాడవచ్చా ఎంత వయసు కు ఎంత మొతాదు.

  • @konthamjayamala4647
    @konthamjayamala4647 7 месяцев назад

    Superb sir

  • @user-io7hs7yj2d
    @user-io7hs7yj2d 8 месяцев назад

    Tamota ki use cheyavachaa this product

  • @Chandamama_tales
    @Chandamama_tales 8 месяцев назад +1

    Super

  • @MKesavareddy-yg6yk
    @MKesavareddy-yg6yk 6 месяцев назад

    That bag rate cheppanedi sir battaai trees 350

  • @sureshkumar-i9e1i
    @sureshkumar-i9e1i 7 месяцев назад

    Sir, పామాయిల్ తోటల్లో కలుపు నివారణ కు మరియు పామాయిల్ మొక్కలకు (ఎకరానికి 50 నుంచి 59 మొక్కలు) ఎరువులకు బదులు మీరు తయారుచేసిన వి ఏమి వాడాలి తెలపండి.

  • @manoharpothala2491
    @manoharpothala2491 8 месяцев назад +5

    Good business in the name of organic farming. Why can't you do farming in atleast 20 acres and show the results. Show how to make these products of their own in zero cost by the farmers if you are really a lover of farming.

    • @Jackmonstet
      @Jackmonstet 7 месяцев назад

      M not supporting any1, let me tell u, d person

  • @srinivask8109
    @srinivask8109 6 месяцев назад +2

    Your people give very careless reply over phone.
    Sorry hurting you
    I faced this twice

  • @kotteravinder6437
    @kotteravinder6437 2 месяца назад +3

    అన్ని ఉత్తమటలు అబద్ధం
    నేనువాడిన ఏమిపనిచేయ్యలే

  • @venkatreddy6464
    @venkatreddy6464 8 месяцев назад +9

    అంతా ఉత్తదే

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 месяца назад

    రైతులకోసం రైతుల తయారు అంటున్నారు.మరి ఏ ఏ పంటలకు వాడవచ్చు ,మోతాదు ,మరియు రేటు వివరములుతో సహా చెప్పవచ్చు గదా,ముక్తసరిగా ముగించారు.

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 3 месяца назад +1

    Nenu kuda RUclips lo chusi vadanu and ela vadalo kuda adaganu musambi ki

  • @Noor-d6v1f
    @Noor-d6v1f 7 месяцев назад

    Mashallah sir inshallah

  • @Hyderabad256
    @Hyderabad256 8 месяцев назад +8

    వాడకుండా కొందరు అది ఉత్తదే అంటున్నారు.వాళ్ళను చెప్పుతో కొట్టండి జెర.

    • @supercrazynlazybros7446
      @supercrazynlazybros7446 3 месяца назад

      Nenu vadanu

    • @supercrazynlazybros7446
      @supercrazynlazybros7446 3 месяца назад

      No use

    • @sreenathreddy8848
      @sreenathreddy8848 20 дней назад

      నేను వాడాను phone pe transfer చేసిన screen shot pedatha ఆ తరువాత కొడతా నిన్ను కొడతా అదే చెప్పుతో ఒక నా..
      రైతులను మోసం చేయడమే కాకుండా మరీ ఫేక్ ids తో బెదిరింపుల చెప్పుతో కొడతా రండి మీకు క్షేత్ర స్థాయిలో చూపిస్తా అడ్డ గాడిదలారా రండి ఇదే నా ఛాలెంజ్..

    • @sreenathreddy8848
      @sreenathreddy8848 20 дней назад

      కనీసం ఫోన్ రెస్పాండ్ అవ్వరు

  • @kotteravinder1668
    @kotteravinder1668 6 месяцев назад +7

    నేను వాడాను ఏమి పని చేయ్యలేదు

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 3 месяца назад +2

    Not working i already tried and no use and money loss

  • @sreenathreddy8848
    @sreenathreddy8848 6 месяцев назад +12

    అంతా మోసం దయచేసి ఎవరు కొనకండి నేను చీని లో వాడను

  • @sarojaravva9072
    @sarojaravva9072 Месяц назад

    Anto e advantage easy Dabbulu karchulekunda ga pandechevaru raitulu epudu anta dabbulo karchu

  • @sudhakarkrishnam258
    @sudhakarkrishnam258 8 месяцев назад +2

    Not much useful for nemotodes in guava

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 3 месяца назад +2

    Waste of money near 10000/-

  • @nalappareddy672
    @nalappareddy672 7 месяцев назад +2

    Sir,me,nober,chapandi

  • @yellaswamyorsu6990
    @yellaswamyorsu6990 3 месяца назад +1

    చౌడు పొలం ఎసిడి వాడాలి

    • @sarojaravva9072
      @sarojaravva9072 Месяц назад

      Khadhar Vali garucheppina vidanalu Subhash palekar vidanalu vadandi konacham place lo try cheyyandi

  • @sekharreddynandyala111
    @sekharreddynandyala111 8 месяцев назад +2

    Growth fit kAvali Sar min phone number cheppu

    • @gramabazaar-gujarat9911
      @gramabazaar-gujarat9911 8 месяцев назад +2

      మన గ్రామ బజార్ యూట్యూబ్ ఛానల్ లో నంబర్ ఉంటుంది సంప్రదించగలరు.

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 3 месяца назад +2

    Waste of money

  • @seshumadduri6167
    @seshumadduri6167 8 месяцев назад +8

    దయచేసి మీ ఫోను నెంబరు పంపగలరు...

    • @gramabazaar-gujarat9911
      @gramabazaar-gujarat9911 8 месяцев назад +1

      మన గ్రామ బజార్ యూట్యూబ్ ఛానల్ లో నంబర్ ఉంటుంది సంప్రదించగలరు.

  • @pgkram
    @pgkram 8 месяцев назад +3

    Fake no use nenu వాడాను

    • @SathishyadavKukkala
      @SathishyadavKukkala 8 месяцев назад +3

      Nuvvu vadau annauga vedio pettu appudu fake ani cheppu

    • @SathishyadavKukkala
      @SathishyadavKukkala 8 месяцев назад +2

      Nuvvu vadina vedio pettu

    • @Hyderabad256
      @Hyderabad256 8 месяцев назад +4

      నువ్వు నిజంగా వాడితే నీ మొబైల్ no pampu.మరియు నువ్వు వాడినట్టు వీడియో పంపు

    • @Jackmonstet
      @Jackmonstet 7 месяцев назад +2

      I am a terrace gardener, I have used it, it is amazing

    • @nrr9960
      @nrr9960 7 месяцев назад

      @@Jackmonstet sollu

  • @9491961007
    @9491961007 8 месяцев назад +5

    మామిడి చెట్టు కాండం పై తోలు పడయి పోతుంది... పరిష్కారం తెలుప గలరు

    • @محمدآمنہعامر
      @محمدآمنہعامر 8 месяцев назад

      సర్ , మీరు దగ్గరలో ఉన్న ఉద్యాన శాఖ , వ్యవసాయ శాఖ వాళ్ళని సంప్రదించండి . అవ్వకపోతే కనీసం అగ్రికల్చర్ మందులు ఎరువులు అమ్మే షాపు వాళ్ళని అయినా సంప్రదించండి . మీరు లేట్ చేయకండి . చాలా నష్టపోతారు .

    • @9491961007
      @9491961007 8 месяцев назад

      @@محمدآمنہعامر
      Thank you sir

  • @eluriumesh890
    @eluriumesh890 8 месяцев назад +2

    Phone number. Sir