పందలరాజ పంచగిరీషా స్వామి రావయ్యో అని అయ్యప్ప స్వామి ని ఆలపిస్తున్న రాజేష్ స్వామి

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии •

  • @pamanjipushpalatha953
    @pamanjipushpalatha953 Год назад +16

    మీ గానం మహా అద్భుతం స్వామి గారు 🙏🙏🙏👍

  • @madhuprasanth4829
    @madhuprasanth4829 Год назад +11

    Swami aa patha kavalu swami patha padali swami

  • @Vijay_Nill
    @Vijay_Nill 2 года назад +9

    🌼🌠🌺🌺🙏🙏🙏🙏🙏రాజేష్ స్వామి గారు మీ ఘాత్రం అనన్య సామాన్యమైనది,మరియు మీ ప్రస్ఫుట మధురదివ్యాకవితాస్వరవాహిని అమోఘం,అఖండం,అపూర్వం అనంతం అద్వితీయం మీ కంఠస్వరం అయప్ప స్వామి సాక్షాత్తు విని తరించేలా ఆలపించే మీ శరముఘోషలు, భజనలు చిరస్మరణీయంగా ఎప్పటికీ అలా చెక్కు చెదరని కీర్తిని ఆర్జిస్తుంటాయి. ధన్యవాదాలు స్వామి మీ గానాలహరి ని మరింత కొనసాగిస్తూ చూపరులకు,అయ్యప్ప దీక్షా దారులకు,శ్రోతలకు, అనంతకోటి అయ్యప్ప భక్తులకు వీణుల విందు లా మురిపించి,మైమరిపించే స్వామి లో ఐక్యం చేసేలా కొనసాగాలి అని మనసా వాచా కర్మణా కోరుకుంటూ మీ అధ్భుత మధురవాణాలాపిత భజనలు కీర్తనలు స్తోత్రాలు శరణుఘోష చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాల మధురస్మృతులలో వెన్నెలసిరిగానామృత మాధురిలా ఒకటి అవుతుంది అని కోరుకుంటూ ఆ ఏకంతవాస,హరిహర తనయ సకల జనుల ప్రియదేవతా స్వరూపుడైన అయ్యప్ప స్వామి మెండైన నిండుచల్లని అపూర్వ ఆశీస్సులు మరియు కరుణాకటాక్షాలు ఆశీర్వాదాలు ఎప్పటికీ మీపై మరియు స్వామీ ఆరాధ్య భక్తులు సకల, సమస్త జనకోటి కి ఉండాలని ఆ స్వామిని నిత్యం కోరుకుంటూ,వేడుకుంటూ......
    మీ అభిమాని అయిన ఓ చిన్ని కన్నెస్వామి
    ...🙏🙏🙏💫🌠🌺🏵️🏵️🌻🌻💐🙏🙏...
    స్వామి ఓ చిన్న కోరిక మీ గానాస్మృతి నీ తనివి తీరా వినితరించే వారిలో నేను ఒకడిని ఒక చిన్న కోరిక/విన్నపం ఏమనగా మీ కంఠస్వరంలో °°°•అన్నదానా ప్రభువే శరణం అయ్యప్ప ఆరియంగావు అయ్యవే శరణం అయ్యప్ప°°°°పాట వినాలని ఉంది కావున ఈ అరుదైన అమోఘమైన పాట మీ నోటిద్వారా ఆలపిస్తే విని తరించడం మా జన్మసుకృతమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. త్వరలోనే ఈ విన్నపం తీర్చగలరు మరియు ఇలాంటి ఎన్నో ఘనమైన,భక్తి వెల్లివిరిసేలా భజనలు పడిపూజలలో మీ గానావాహిని కొనసాగాలి అని ఆశిస్తూ మీ ఓ చిన్న అభిమాని......
    .....ధన్యవాదాలు రాజేష్ స్వామి గారు.......
    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  2 года назад +4

      ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
      తప్పనిసరిగా స్వామిగారు ధన్యవాదములు సార్

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  Год назад +2

      తప్పనిసరిగా పాడతాను స్వామి గారు

  • @sksdevotionalbajanas5423
    @sksdevotionalbajanas5423 2 года назад +19

    సంగీత స్వరనిధి మా రాజేష్ అన్నయ్య స్వామి కళామతల్లి ముద్దుబిడ్డ స్వామియే శరణం అయ్యప్ప జై భవాని

  • @user-mani_kanta
    @user-mani_kanta Год назад +3

    Swamiye seranam ayyappa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rowdyharika-qy5nw
    @rowdyharika-qy5nw Год назад +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @MadiviNagaraju-o3h
    @MadiviNagaraju-o3h 3 месяца назад +7

    స్వామియే శరణమయ్యప్ప స్వామి చాలా బాగా పాడారు పాటలు లిరిక్స్ పెట్టగలరు

  • @avulahemanthyadav6560
    @avulahemanthyadav6560 Год назад +4

    super swami🎉🙏🙏🙏 amazing singing Rajesh Swamy

  • @ravichitty9945
    @ravichitty9945 Год назад +2

    Rajesh Anna swami neeke big fan Anna swami

  • @ayyappanakkala1184
    @ayyappanakkala1184 Месяц назад +1

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @cricketlover321
    @cricketlover321 Год назад +1

    Swamy eee saranamayyappaa 🙏🙏🙏🙏🙏

  • @KadiyamSatyanarayana-c2y
    @KadiyamSatyanarayana-c2y 2 месяца назад +2

    Swami, ey. Saranam. Ayyapa

  • @vganeshvganesh6608
    @vganeshvganesh6608 Год назад +1

    Om Sri swamya saranam ayyappa

  • @seenuseenu2036
    @seenuseenu2036 Месяц назад

    Swami memu Tamilnadu hosur rajesh swamulu mee bajanapatalu super super swamy vera level swamiye సరణమయ్యప్ప

  • @ParvathiPralayakaveri
    @ParvathiPralayakaveri Год назад +1

    Swamiye saranamappa

  • @hrsampatkuamrvadakattu1865
    @hrsampatkuamrvadakattu1865 Месяц назад

    Super ga paduthunaru Swamy garu Swamy sharanam Ayyappan

  • @dhilipsurada5366
    @dhilipsurada5366 2 месяца назад +1

    స్వామియే శరణం అయ్యప్ప

  • @mvvkanakalakshmi665
    @mvvkanakalakshmi665 2 года назад +1

    Super babai swami All the best babai 😘

  • @djvamsirockstar5740
    @djvamsirockstar5740 2 года назад +20

    రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి ఈ పాట upload chayandi swamy please 🙏

  • @santhuu7638
    @santhuu7638 28 дней назад

    ಸೂಪರ್ ಸ್ವಾಮಿ 🙏ದಿನಕ್ಕೆ 10 ಸಲ kellthini nim voice 🙏❤️

  • @adepuanji6203
    @adepuanji6203 Год назад

    Swamiye Sharanam ayyappa 🙏🙏🙏

  • @cricketlover321
    @cricketlover321 Год назад +1

    Lakshmipuram pallipalem 💫🙏🙏💖🙏🔥

  • @rockstarboys...8779
    @rockstarboys...8779 25 дней назад

    Super ga padaru

  • @g.k.murthyyadavm.s.offical1636
    @g.k.murthyyadavm.s.offical1636 2 года назад +1

    Super song swamy

  • @slaharislahari3893
    @slaharislahari3893 2 года назад +2

    Om sree swamiye sharanam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @prasadgajula5928
    @prasadgajula5928 Год назад

    Swamy saranam battuguda telangana

  • @suseepenke
    @suseepenke 2 месяца назад

    Swamiye seranam ayyapa

  • @sireemahanaim3756
    @sireemahanaim3756 2 года назад +2

    Nyc playing 🎹🎹

  • @kishorekumar-ej4xe
    @kishorekumar-ej4xe 6 месяцев назад +1

    Suprb song ❤❤❤❤

  • @kottivenkatasrinivas112
    @kottivenkatasrinivas112 Год назад

    Swami ey saranam ayyapa

  • @mekarajesh617
    @mekarajesh617 2 года назад +1

    Swami all songs 👏👏👏👌👌

  • @SwamiBale
    @SwamiBale 4 месяца назад

    స్వామి చాలా బాగా పాడరు

  • @Techtrendie
    @Techtrendie 2 года назад +5

    I feel so proud rajesh swamy is from my village

  • @devasenareddy911
    @devasenareddy911 2 года назад

    Song bagundi rajesh swamy nlr

  • @bandrevusreekanth5058
    @bandrevusreekanth5058 2 года назад

    Swamy saranam ayyappa Rajesh swami ...🙏🙏

  • @padamatabalaji2957
    @padamatabalaji2957 2 года назад +2

    పాట చాలా చాలా బాగుంది స్వామి

  • @SatyaSatya-l6s
    @SatyaSatya-l6s Год назад +2

    Nice Swami ma uru luu chala Baga bajana chesaru 🙏🙏 madi kanuru and nadupalli 🙏

  • @chellareddy2438
    @chellareddy2438 2 года назад

    Voice super swamy mi videos chusakanaku kuda padali ani korika puduthundi swamy

  • @guthullanareshkumarguthull5206
    @guthullanareshkumarguthull5206 2 года назад +2

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🕉️

  • @bujjibabuannapareddy404
    @bujjibabuannapareddy404 Год назад

    🎉🎉🎉🎉🎉Super

  • @vijaylanke65
    @vijaylanke65 2 года назад

    సూపర్ సాంగ్ స్వీమి

  • @P.sureshP.nagavenkatasuresh
    @P.sureshP.nagavenkatasuresh 5 месяцев назад +1

    👌🏿👌🏿👌🏿

  • @pitchaiahmutakana5223
    @pitchaiahmutakana5223 2 года назад

    Om 🕉 Sri Swamiye Saranam Ayyappa 🕉

  • @rajusirikatakatla4605
    @rajusirikatakatla4605 2 года назад +1

    Voice So Sweet

  • @ramkumarchitturi2467
    @ramkumarchitturi2467 Год назад

    Very nice brother from bhimavaram your songs

  • @ravichitty9945
    @ravichitty9945 Год назад

    Anna swami meeru padina patalu enni salru vinna malli malli vinalanipistundhi anna swami

  • @SumithaGummidi
    @SumithaGummidi Год назад

    🙏🙏🙏🏵️🏵️🏵️

  • @badrinunna3182
    @badrinunna3182 2 года назад

    Swamiy saranam

  • @prakashrao1988
    @prakashrao1988 Год назад +1

    Swamiye saranam ayyappa ❤

  • @kondamsrinu3384
    @kondamsrinu3384 2 года назад

    సూపర్ సాంగ్

  • @nagaveninagaveni9889
    @nagaveninagaveni9889 2 года назад

    Supersong

  • @raju.78143
    @raju.78143 Год назад

    👌👌

  • @chepuridurga2248
    @chepuridurga2248 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @nagarajuterli5910
    @nagarajuterli5910 Месяц назад

    Supar swami viramma kunta

  • @NidamanuriSesaiaha
    @NidamanuriSesaiaha Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithapadigam5442
    @kavithapadigam5442 2 года назад

    Super

  • @mekarajesh617
    @mekarajesh617 2 года назад

    Meeku 🙏🙏🙏🙏

  • @saikumarreddylingagari7364
    @saikumarreddylingagari7364 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @RavulaSrinivas-e8o
    @RavulaSrinivas-e8o 2 месяца назад

    Suppet❤❤❤❤❤❤

  • @chappadurgaprasad6419
    @chappadurgaprasad6419 Месяц назад +1

    Song lyrics petandi swamy

  • @tamarbhakrishnamurthy1348
    @tamarbhakrishnamurthy1348 2 месяца назад

    ఇంస్టాగ్రామ్ ఐడి సెండ్ మీ స్వామి

  • @Garudachalam.chandragirig.c
    @Garudachalam.chandragirig.c 27 дней назад

    Rajesh swami vatsavai vedios photes applod chayadi swami

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 2 года назад +1

    Swami saranam ayyappa 🙏🙏🌹

  • @k.g.fshiva6931
    @k.g.fshiva6931 Месяц назад

    Rajanagaram

  • @jadduchinni7730
    @jadduchinni7730 Год назад +1

    Tundurru swami

  • @lingamsudheer1393
    @lingamsudheer1393 2 года назад

    Swami meeru live evadam start cheyandi swamii

  • @rajusirikatakatla4605
    @rajusirikatakatla4605 2 года назад

    ❤️❤️

  • @djvamsirockstar5740
    @djvamsirockstar5740 2 года назад

    🙏🙏🙏🙏😍🥰🥰😍

  • @ravichitty9945
    @ravichitty9945 Год назад

    Nee fan ga maadhi okka korika meeru songs lyrics pettandi anna swami

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 года назад +32

    ఓం శ్రీరామ్ లిరిక్స్ పెట్టండి గురువుగారు ధన్యవాదములు

    • @manisakalabaktula1614
      @manisakalabaktula1614 2 года назад

      Aa Swami ki aham ekkuva pettadu kavalante chudu swami

    • @sivaram543
      @sivaram543 2 года назад +1

      ruclips.net/video/JH5ZQ63ZP3E/видео.html

    • @aravindallu36
      @aravindallu36 Год назад +2

      Swamy ekkada undhi e pataku rylics

    • @ThathaMallaiah-qp4yi
      @ThathaMallaiah-qp4yi Год назад

      , . .. . . .. . . . . .v .p

    • @ravikumarpolisetty3147
      @ravikumarpolisetty3147 5 месяцев назад +6

      రాజా పంచ గిరిష స్వామి రావయ్యో
      మణికంఠ రావయ్యా (2)
      పంబ వాస మా పడి పూజకు స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా(1)
      #.గణపతి పూజల్లో స్వామి గణముగా మొక్కితి
      గురుస్వామి పాదాలకి స్వామి దండాలు పెట్టితి
      కన్నె స్వామి లోన (చరణం)నిన్నే చూసేము(1)
      కత్తి స్వామి లోన (చరణం) నిన్నే కొలిచాము(1)
      గంట స్వామి లోనే (చరణం)గంట మోగిద్ధుము(1)
      స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
      పందళ రాజ పంచ గిరిశ స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా
      పంబ వాస మా పడి పూజకు స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా
      #. అమ్మవారు తల్లికి స్వామి అర్చన చెత్తుము
      మురగనయ్య స్వామి కి అయ్య నీ ముందే కొలిచేదుము
      గద స్వామి లంత (చరణం)గంపేసి వచ్చారు(1)
      గురు స్వామి లంతా (చరణం)గుంపు గా వచ్చారు(1)
      పేరు స్వామి లంతా (చరణం) ప్రేమ తో వచ్చారు (1)
      స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
      పందళ రాజా పంచ గిరిషా స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా
      పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా
      #. అభిషేకాలతో స్వామి నీ ఆరాధించేము
      పూలు పండ్లు తెచ్చి స్వామి కి పొందు గా పెట్టాము
      108(చరణం) శరణాలు చెప్పాము (1)
      18 మెట్లు ఎక్కి (చరణం)పూజ లు చెద్దుము(1)
      పేట తుళ్ళి (చరణం)ఆడి నిన్ను మేప్పిన్చాము(1)
      స్వామి రావయ్యా మనికంట రావయ్యా
      పందళ రాజా పంచ గిరీష స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా
      పంబ వాస మా పడి పూజకు స్వామి రావయ్యా
      మణికంఠ రావయ్యా (2)
      స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా (4)

  • @nagajyothi2140
    @nagajyothi2140 Год назад

    Darivadha Kothhapalem swamy Ayyappa

  • @chittimadisivakrishna-r8t
    @chittimadisivakrishna-r8t Год назад

    Arugolanupeta. Chatrai

  • @veerababumiriyala-qy9ji
    @veerababumiriyala-qy9ji 2 месяца назад

    Pithapuram

  • @manatalentmanadi1869
    @manatalentmanadi1869 Месяц назад

    Haliya lo padi pooja lo adaragottaru rajesh swamy gaaru

  • @nanimadhyahnapu5296
    @nanimadhyahnapu5296 Год назад

    Jala ranna song kavali swami

  • @sudha-f2s
    @sudha-f2s Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @pabbaraghavendra4777
    @pabbaraghavendra4777 2 года назад

    ఉండ్రాజవరం వీడియోస్ పెటండి స్వామి

  • @prasadgali4599
    @prasadgali4599 2 года назад

    Rajesh swamy fans here

  • @KoyyalagaddaRupa
    @KoyyalagaddaRupa Год назад

    Pallipalem

  • @sudha-f2s
    @sudha-f2s Год назад +1

    Gopalpur baganalu

  • @sureshmittireddy7755
    @sureshmittireddy7755 Год назад

    Vijayawada

  • @ravikuppala6404
    @ravikuppala6404 Год назад

    Swamy meru undaythi akkda place

  • @satyaca4127
    @satyaca4127 Год назад

    Swami pata lyrics kaavali

  • @chandrasekharmanduri9847
    @chandrasekharmanduri9847 Год назад

    Galayagudem

  • @venkeyk836
    @venkeyk836 2 месяца назад

    PDF kavali swamy a songs

  • @tatakumarswamytatakumarswa8650

    Galayagudam

  • @samuelelepay2788
    @samuelelepay2788 Год назад

    Anna idhi ekkada jarigindhi

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  Год назад

      మచిలీపట్నం ధన్యవాదములు స్వామి గారు

  • @satyaca4127
    @satyaca4127 Год назад

    E song pdf please

  • @ramupurru3981
    @ramupurru3981 2 года назад

    Swami gaaru meru ekkada untaruu

  • @MiSikolu.sai143
    @MiSikolu.sai143 2 года назад

    Meru elaneee mi videos ani upload cheyandi mari eintha bhakithi maku. Peruguthundi ......guru swami 🙏

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  Год назад

      అలాగేనండి ధన్యవాదములు స్వామి గారు

  • @ravichitty9945
    @ravichitty9945 Год назад +1

    Ee song enno sari vintunnano naake telidu

  • @divakartheella3938
    @divakartheella3938 2 года назад +2

    స్వామి మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దగ్గర చిన్న విలేజ్ మీ యొక్క భజన కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ పెట్టాలనుకుంటున్నావ్ మీ యొక్క ఫోన్ నెంబర్ పెడతారా

  • @Y.durgabhvaniYsernuvasu
    @Y.durgabhvaniYsernuvasu Год назад

    Galyagudymo

  • @Anilvlogsalltyps
    @Anilvlogsalltyps 2 года назад

    Address please

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  Год назад

      అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామం ధన్యవాదములు స్వామి గారు

  • @narendraguddimethla6406
    @narendraguddimethla6406 Год назад

    Galayagude

  • @LokeshKumar-kf2rp
    @LokeshKumar-kf2rp 2 года назад

    Swamy number pettandi anna

  • @Igxhxlihxigzg
    @Igxhxlihxigzg Год назад

    Super swami

  • @rudrusai9818
    @rudrusai9818 4 месяца назад

    ❤❤❤❤❤

  • @raghuraghuraghu539
    @raghuraghuraghu539 Год назад

    🙏🙏🙏🙏

  • @saikumarreddylingagari7364
    @saikumarreddylingagari7364 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏