ఓం నమః శివాయ, మీ గానం అద్భుతంగా ఉంది ,ఆ పరమేశ్వరుడు సైతం లేచి నాట్యం చేసేలా ఉన్నాయి స్వామి , మీకు ఆ విశ్వనాథుని ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్ళు జీవించాలని మనసా వాచా కర్మణా ప్రార్ధిస్తున్నాను, దీర్ఘాయుష్మాన్ భవ🙏🏻🙏🏻
నీ పాదాలకు నా సుమాంజలి నీ గొంతు వింటుంటే ఆ దేవుడే అన్నమయ్య లా నిన్ను భూమి పైకి పంపించాడు అన్నట్లు ఉంది ఆ దేవ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్న..💐💐💐💐💐🙏🙏🙏🙏
Hara Haro saambashivudannayo devudabandenna om namaha shivaya srishila vaasa sri mallikarjuna Swami om namaha shivaya polathala vaasa sri malleswara Swami om namaha shivaya karununchi kapadandinayana om namaha shivaya 🕉️⚛️🙏🙏🙏
అన్న స్వామి శరణం స్వామి మీరు పాడిన పాట చాలా బాగుంది అన్న స్వామి నాకు ఆ పాట కావాలి నేను నేర్చుకుంటాను ప్లీజ్ పెట్టండి స్వామి కొద్దిగా లిరిక్స్ పెట్టండి స్వామియే శరణం అయ్యప్ప
హర హర హర హర మహాదేవ
శంభో శంకర నమశ్శివాయ
హర హర హర మహాదేవ
శంభో శంకర నమశ్శివాయ
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
హర హర శివ శివ నమఃశివాయ
🎹🎹🎹🥁🥁🥁🎹🎹🎹🥁
గంగాధరాయ నమః శివాయ.2.
గౌరీ వరాయ నమః శివాయ.2.
నీలకంఠాయ నమశ్శివాయ.2.2
వీరభద్రాయ నమశ్శివాయ.2
హర హర శివ శివ నమఃశివాయ
🎹🎹🎹🥁🥁🥁🎹🎹🎹
సోమేశ్వరాయ నమః శివాయ
వీరేశ్వరాయ నమశ్శివాయ
రామేశ్వరాయ నమశ్శివాయ
అమరేశ్వరాయ నమశ్శివాయ.2.
హర హర శివ శివ నమఃశివాయ
🎹🎹🥁🥁🥁🎹🎹🎹🎹🥁
విశ్వేశ్వరాయ నమఃశివాయ
వీరేశ్వరాయ నమశ్శివాయ
మల్లేశ్వరాయ నమశ్శివాయ.2.
మల్లేశ్వరాయ నమశ్శివాయ
హర హర శివ శివ నమఃశివాయ
🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁
పరమేశ్వరుడు మృత్యుంజయుడు
శివుడు ఆజ్ఞలేనిది.సిమమేనా. కుట్టదు
ముత్యం జయ య.రుద్రాయ
నీలకంఠాయ సాంబమే
కైలాసాయ సర్వాయా
శ్రీ మహాదేవాయ దేవయే
స్వామి శరణం
ఓం నమః శివాయ
L v chalapathi rao
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🚩 జైశ్రీరామ్
స్వామి శరణం
నయన తేజమే నకారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంచితార్ధమే వకారమై యోచన సకలము యకారమై నాదం నకారం .. మంత్రం మకారం .. స్తోత్రం శికారం .. వేదం వకారం .. యజ్ఞం యకారం ఓం నమః శివాయ
Full song pdf senf plz
స్వామి శరణం
Purti song pettu bro
@@rajeshswamyofficial7642 purti song pettandi swami please
@@rajeshswamyofficial7642 song konchem rasi petandi swami last lo ardam kavatam ledu please
ఏంటి స్వామి మీ గానామృతం వింటుంటే ఒళ్లు భక్త పా రవస్యం తో పులకరించి పోతుంది స్వామి 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸
స్వామి శరణం ధన్యవాదాలు
స్వామి మీ పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి.
స్వామి శరణం
నేను ఇన్ని పాటలు విన్నాను కానీ ఇలాంటి పాట ఇంత వాటికి ఇలాంటి పాటను వినలేదు స్వామి❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌 very good 👍👍👍
ధన్యవాదములు స్వామి గారు
ఓం నమః శివాయ, మీ గానం అద్భుతంగా ఉంది ,ఆ పరమేశ్వరుడు సైతం లేచి నాట్యం చేసేలా ఉన్నాయి స్వామి , మీకు ఆ విశ్వనాథుని ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్ళు జీవించాలని మనసా వాచా కర్మణా ప్రార్ధిస్తున్నాను, దీర్ఘాయుష్మాన్ భవ🙏🏻🙏🏻
ధన్యవాదములు స్వామి గారు
ఓం నమశ్శివాయ
స్వామి శరణం
Super songs gurugaru
స్వామి శరణం
సరస్వతీ పుత్రుడు Rajesh అన్నయ స్వామి
ధన్యవాదములు స్వామి
Swamy ayyappa
స్వామి శరణం
నీ పాదాలకు నా సుమాంజలి నీ గొంతు వింటుంటే ఆ దేవుడే అన్నమయ్య లా నిన్ను భూమి పైకి పంపించాడు అన్నట్లు ఉంది ఆ దేవ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్న..💐💐💐💐💐🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
Siva rupam చూపించావు స్వామి🙏🙏🙏🙏
స్వామి శరణం
Seesali vandanalu swami
స్వామి శరణం
. ఓం నమఃశివాయ.... 🙏🙏🙏🙏💐పాటకు ప్రాణం పోశారు స్వామి.....
స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం
E song tho a shivuni bhulokaniki thisukochav swamy super
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం
Nenu Rajesh swamigaari favourite
స్వామి శరణం ధన్యవాదములు
Please swami
Swami miru pade paatalu
vintuvunte vere లోకంలో వున్నాట్టువునది స్వామి
ధన్యవాదములు స్వామి గారు
అద్భుతమైన గానం స్వామి
స్వామి శరణం
Namasthe raneshgsru, mee kantam adbhutham, matalu levu oka sati kalakaruniga mimmalni vintuvunte na manassu paravashinchi gangalo thadisindi, altimate. Modatisari yee roje ante dt.06. 11.24 na modatisariga vinnanu, chalabaga, adbhuthamuga paduthunnaru. Mee gonthu unnikrishnan gariki chala chala davgaragavundante nammandi. Amogham. Yikapi nenu mee patalaki yeduruchusthu untanu.. Vanasthalipuram, Hyderabad nunchi Rasajhari bhanana mandali , adhyakshudu, Bodiga Venkatesham Goud. 🎙
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Konaseema devotional rock star swami meeru
ధన్యవాదములు స్వామి
Om namah sivaya🙏 Swami saranam saranam sivaya
I'm big fan of u Swami ❤
ధన్యవాదములు స్వామి గారు
మహాద్భుతం పాట
స్వామి శరణం
Hara Haro saambashivudannayo devudabandenna om namaha shivaya srishila vaasa sri mallikarjuna Swami om namaha shivaya polathala vaasa sri malleswara Swami om namaha shivaya karununchi kapadandinayana om namaha shivaya 🕉️⚛️🙏🙏🙏
స్వామి శరణం
Supar Anna garu
ధన్యవాదములు స్వామి
Omenamahashivayya Rajesh guru swamulu vaariki paadabhi vandanalu theliyJestunna swamigaaru naa favourite
స్వామి శరణం
Om nama shivayya
స్వామి శరణం
ఓం నమః శివాయ నమః శివయ్య 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
స్వామి శరణం
Swami saranam Ayyappa 🙏🙏🙏
స్వామి శరణం
Swamiyayy saranam ayappa
స్వామి శరణం
Swami kallapalamlo baga padari swami
స్వామి శరణం
Om nama sivaya swamiyyyy saram ayyapa
స్వామి శరణం
చాలా బాగా పాడుతున్నారు థాంక్యూ
స్వామి శరణం
Om Namah Shivaya supervise
స్వామి శరణం
🙏🏻🙏🏻 హర హర శంభో శంకర
స్వామి శరణం
అన్న స్వామి శరణం స్వామి మీరు పాడిన పాట చాలా బాగుంది అన్న స్వామి నాకు ఆ పాట కావాలి నేను నేర్చుకుంటాను ప్లీజ్ పెట్టండి స్వామి కొద్దిగా లిరిక్స్ పెట్టండి స్వామియే శరణం అయ్యప్ప
పాట వింటూ లిరిక్స్ టైపు చేసుకోవడమే
ఓం నమశ్శివాయ wonderfull గానం
స్వామి శరణం
Super Sir
స్వామి శరణం
Om namah shivay 🌺 🙏🙏🙏
స్వామి శరణం
ఓం నమశివాయ గురు స్వామి
ధన్యవాదములు స్వామి గారు
Om Namah Shivay
స్వామి శరణం
Pamarru swamilam swami
స్వామి శరణం
Oomnamasivaya
స్వామి శరణం
Chirrayanam satti babu garu bhajan telusa annnayya
హర హర హర హర మహాదేవా శంభో శంకరా నమఃశివాయా
హర హర హర మహదేవా శంభో శంకరా నమఃశివాయా
ఓం...నమఃశివాయా !3!
హర హర శివ శివ నమఃశివాయా
గంగాధరాయ-నమఃశివాయ,
గౌరివరాయ-నమఃశివాయ నీలకంఠాయ-నమఃశివాయ,
వీరభద్రయ-నమఃశివాయ
హర హర శివ శివ నమఃశివాయ
సోమేశ్వరాయ-నమఃశివాయ,
భీమేశ్వరాయ-నమఃశివాయ
రామేశ్వరాయ-నమఃశివాయ,
అమరేశ్వరాయ-నమఃశివాయ
హర హర శివ శివ నమఃశివాయ
3. విశ్వేవరాయ - నమఃశివాయ
కొటేశ్వరాయ - నమఃశివాయ
మురుడేశ్వరాయ - నమఃశివాయ
మల్లేశ్వరాయ - నమఃశివాయ
హర హర శివ శివ నమఃశివాయ
స్వామి శరణం
Swami motham e song antha relics petamdi swami
Super swamy
ధన్యవాదములు స్వామి
ఓం నమః శివాయ నమః ❤
స్వామి శరణం
ఓం నమశివాయ🙏🙏🙏 ఓం నమశ్శివాయ🙏🙏🙏
స్వామి శరణం
Om 🕉 Sri Swamiye Saranam Ayyappa 🕉
స్వామి శరణం
Swami sivatandava stotrama ardam kaledu
ఓం నమశ్శివాయ..!
స్వామి శరణం
Goose bumps vasthunnay swami 🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
Oom namasevaaya 🙏
ధన్యవాదములు స్వామి గారు
Haraharasa
Mbosankara
స్వామి శరణం
Pranam petti padav swamy
ధన్యవాదములు స్వామి గారు
Swami saranam Ayyappa Rajesh
ధన్యవాదములు స్వామి గారు
చాలా బాగా పాడుతున్నారు అందుకే సంగీత స్వరనిది అనే బిరుదు మీకు ఇచ్చారు 👌🙏
ధన్యవాదములు స్వామి
OM nama sivaya🙏🙏🙏🙏🙏
స్వామి శరణం
Super Swami
ధన్యవాదములు స్వామి
Super rajesh swami garu ❤
ధన్యవాదములు స్వామి గారు
మా రాజేష్ స్వామి పాట పాడితే కైలాసం నుండి శివుడు దిగి వచ్చేలా పాడతారు
స్వామి శరణం
Me Veera Abhimani @Rajeshkandimalla
Swamyae sharanam ayyappa🙏
ధన్యవాదములు స్వామి గారు
Om నమశివయ
ధన్యవాదములు స్వామి
సరస్వతీ పుత్రుడు
ధన్యవాదములు స్వామి
Om 🕉 Namahashivaya Namaha 🕉
స్వామి శరణం
Machilipatnam lo
All songs HIT , SUPAR HIT , BLOCK BASTAR HIT.❤️
ధన్యవాదములు స్వామి
లిరిక్స్ పెట్టoది
🙏🙏 swamiye Sharanamayyappa 🙏🙏
ధన్యవాదములు స్వామి
లిరిక్స్ పెట్టండి స్వామీ గారు
ఓం నమః శివాయ
ధన్యవాదములు స్వామి
Swami daya chesi lirics pettandi 🙏🙏
Super voice ma
ధన్యవాదములు స్వామి
స్వామి ఈ గానం నేను కూడా ప్రయత్నం చేస్తాను నాకు మెసేజ్ చేస్తారా?
super swami❤
ధన్యవాదములు స్వామి
అన్న గారు... మీరు పాడే పాటలు చాలా అద్భుతంగా వుంటవీ......🙏🙏 ఈ పాట తెలుగులో ఆక్సరాలతో peddandi
ధన్యవాదములు స్వామి గారు
Swamy ee pata lyrics upload cheyyamdi swamy
Namaskaram guruvugaru dhanyavadhalu please lyrics
స్వామి శరణం
🎉 గురు స్వామి❤
ధన్యవాదములు స్వామి శరణం
Hara Hara Mahadev
ధన్యవాదములు స్వామి గారు
I like your all so songs 🌹 🙏🙏🙏 swami
ధన్యవాదములు స్వామి గారు
ఈ పాట పూర్తిగా రాసి పెట్టండి స్వామి
ఓం నమఃశివాయ సాంగ్
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
నయన తేజమే నకారమై ' మనో నిశ్చయం మకారమై' శ్వాస చలనమే శికారమై 'వాంచితార్ధమే వకారమై యోచన సకలము యకారమై 'నాదం నకారం .. మంత్రం మకారం .. స్తోత్రం శికారం.. వేదం వకారం. యజ్ఞం యకారం 'ఓం నమః శివాయ
హర హర హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర శివ శివ నమఃశివాయ
గంగాధరాయ నమః శివాయ. 2.
గౌరీ వరాయ నమః శివాయ. 2.
నీలకంఠాయ నమశ్శివాయ.2.2
వీరభద్రాయ నమశ్శివాయ.2
హర హర శివ శివ నమఃశివాయ
సోమేశ్వరాయ నమః శివాయ
వీరేశ్వరాయ నమశ్శివాయ
రామేశ్వరాయ నమశ్శివాయ
అమరేశ్వరాయ నమశ్శివాయ.2.
హర హర శివ శివ నమఃశివాయ
విశ్వేశ్వరాయ నమఃశివాయ
వీరేశ్వరాయ నమశ్శివాయ
భశ్వేశ్వరా నమః శివాయ
మల్లేశ్వరాయ నమశ్శివాయ.2.
హర హర శివ శివ నమఃశివాయ
ముత్యం జయయ.రుద్రాయ
నీలకంఠాయ సాంబమే
కైలాసాయ సర్వాయా శ్రీ మహాదేవాయ దేవయే నమః
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
నాగేంద్ర హారాయ త్రిలోచనాయా భస్మంగా రగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమః శివాయ
*Fast beat*
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్జరీ- -విలోలవీచివల్లరీ విరాజమాన మూర్ధని |
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ||
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధుర స్మృగంద మాన సంతతి ప్రమోదమాన మానసే |
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ||
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
జటాభుజంగపింగళస్ఫురత్ఫణా మణిప్రభా కదంబకుంకుమ ద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
మదాంధసింధురస్ఫుర త్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ||
ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధుర స్మృగంద మాన సంతతి ప్రమోదమాన మానసే |
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ||
ఓం నమఃశివాయ ' ఓం నమఃశివాయ
అత్చరబ శరభ అత్చరబ శరభ శరభ శరభ శరభ అత్చరబ శరభ
అత్చరబ శరభ అత్చరబ శరభ శరభ శరభ శరభ అత్చరబ శరభ
శరభ శరభ శరభ శరభ శరభ శరభ
లిరిక్స్ పెట్టండి స్వామి
E song motam konchem rasi pedatara swami please
🎉🎉
E song konchem rasi petandi swami
E song konchem rasi petandi swami last lo ardam kavaram ledu please
E song motam rasi pedatara swami
🙏🙏🙏
స్వామి శరణం
Anna lastlo padina sthothram ardeam kaledhu please nakosam aa sothram message cheyagalara please
Siva thandavam
❤❤❤
🙏🙏🙏🙏🙏👌
ధన్యవాదములు స్వామి
❤
స్వామి శరణం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి శరణం
👌👌🙏
ధన్యవాదములు స్వామి గారు
Rajesh anna swamy lyrics pettara
అలాగే నండి ధన్యవాదములు స్వామి గారు
ధన్యవాదములు అన్న స్వామీ గారు
Swame lireks pettmdi
స్వామి శరణం
🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
తాండవ స్తోత్రం ఒక్కటే వేరుగా పాడండి గురుస్వామి
స్వామి శరణం