సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham

Поделиться
HTML-код
  • Опубликовано: 2 мар 2023
  • #raitunestham #millets
    చిన్న వయసులోనే గుండె పోటు మరణాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. 30 ఏళ్లకే షుగర్, బీపీ వంటి రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆహారంలో వచ్చిన మార్పులే.. ఈ విపరీత పరిస్థితులకి కారణం. ఈ నేపథ్యంలో.. ఆహార, జీవన విధానాలను సరి చేసుకుంటేనే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుంది. అయితే... ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం ఏదీ అనే సందేహాలు వ్యక్తం అవుతున్న వేళ... సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యానికి దారి చూపారు... స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి.
    చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో అనారోగ్యాలను నయం చేసుకునే మార్గాలను ప్రజలకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ... మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా.. లక్షల మందిలో ఆరోగ్య సంరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు.
    ఈ క్రమంలోనే... డాక్టర్ ఖాదర్ వలి కృషిని గుర్తిస్తూ... కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా.. డాక్టర్ ఖాదర్ వలి గారిని.. రైతునేస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది.....
    గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ లో 2023 ఫిబ్రవరి 12న డాక్టర్ ఖాదర్ వలి ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఖాదర్ వలి దంపతులను పుల్లడిగుంట నుంచి రైతునేస్తం ఫౌండేషన్ వరకు ఎద్దుల బండి పై... ఊరేగింపుగా తీసుకొచ్చారు. కొలాటం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఖాదర్ వలి ఉత్సాహంగా కోలాటంలో పాల్గొన్నారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకు గాను ఖాదర్ వలి గారిని వక్తలు అభినందించారు. డాక్టర్ ఖాదర్ వలి మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
    ☛ Subscribe for latest Videos - • ఆహారానికి నిజమైన నిర్వ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

Комментарии • 61

  • @narasimhamurthyallam8516
    @narasimhamurthyallam8516 Год назад +5

    ఖాదర్ వలీ గార్కి
    రైతునేస్తం వెంకటేశ్వర రావు గార్కి
    మనఃపూర్వక అభినందనలు...
    🌺🌺🌺🙏🙏🏻🙏🌺🌺🌺

  • @psrajyalakshmi2306
    @psrajyalakshmi2306 Год назад +4

    Thanks to Raitunestam for all their efforts to bring happiness to humanity. Long live our scientist Khader Vali. I worship him and follow his advices since 4 years . I an old woman of 74 bless him with all my heart.

  • @lagisettiseshu2102
    @lagisettiseshu2102 Год назад +11

    ఖాదర్ వెళ్లి గారికి అభినందనలు

  • @bhamidipatisrinivas1551
    @bhamidipatisrinivas1551 Год назад +6

    He is a great person and reason for the reversal of my diabetes. He is God sent.

  • @pothireddybhaskarreddy3466
    @pothireddybhaskarreddy3466 Год назад +3

    Hartley congratulations to Khadar vali for selected PADMA SRI award.

  • @prudhvirajterracegarden3732
    @prudhvirajterracegarden3732 Год назад +5

    కంగ్రాజులేషన్స్ సార్ 🙏🙏🙏💐💐💐

  • @damalababubabu2853
    @damalababubabu2853 Год назад +1

    అభినందనలు నమస్కారాలు సార్

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 Год назад +3

    Congratulations to dr.khadar vali గారు .

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Год назад +5

    Congratulatetions Dr garu 💐💐💐, మీకులాంటి వారిని ఎందరినో తయారు చేయాలనీ విన్నపం.

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Год назад +3

    Doctors అందరూ కాకపోయినా కొంతమంది అయినా మీరు చెప్పినటు వినాలని నాకోరిక.

  • @stayaballa5700
    @stayaballa5700 Год назад +4

    Thank you sir🎉🎉🎉

  • @mybestcollection
    @mybestcollection Год назад +1

    Congratulations Khadher vali garu.

  • @rajinikandula7697
    @rajinikandula7697 Год назад +1

    Meru ma aroghyam kapadadaniki vachina devudu sir

  • @gnanakrishna3786
    @gnanakrishna3786 Год назад +4

    Kadhar vali gariki kruthagnathalu.

  • @prasuchin8284
    @prasuchin8284 Год назад +2

    Congratulations Sir🎉🎉

  • @hariprasad9304
    @hariprasad9304 Год назад +1

    Thank you sir

  • @roopavathis5032
    @roopavathis5032 Год назад

    Thank-you. Dr. This video

  • @tulahk1
    @tulahk1 Год назад +1

    🙏🙏🙏 for Dr KV Garu

  • @jvijaya5827
    @jvijaya5827 Год назад +1

    Sir meeku🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌meeku danyavadalu meeru chepinapatinunshi memu shalsvarsku shesthunamu

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 Год назад +1

    Congratulations 👏👏👏

  • @murthyksn9648
    @murthyksn9648 Год назад +2

    Excellent namaste 🙏
    Jai Khabar go

  • @MedrowSai
    @MedrowSai Год назад +2

    Congratulations sir

  • @EVikasamapp
    @EVikasamapp Год назад

    Wow superb sir …thanks for saving our beautiful people and beautiful society

  • @sunithadevi3120
    @sunithadevi3120 Год назад

    Congratulations Kharar vali sir🙏🙏🙏🙏🙏

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Год назад

    Ee video lo vunna “padmasri” lu eddariki manhpurvaka abhinandanalu.
    Rogagrastha samaajam nu tana “aahaara,vydhyavignanam “to khadarvali garu jaagruti chesthunnaaru. “RYTUBANDHU”
    Vnkateswarao garu,vyavasaayadarulaku ,samkshema
    Vyavasaaya vidhanaalu teleyajesthunnaaru. abinandanalu.🌺🌷🌻🥀🌾🌿🌴☘️🌳🍁🙏🏼🙏🏼.

  • @rameshb7683
    @rameshb7683 Год назад +3

    Congratulations 🎉🎉 & Thank you Sir

  • @prasanthigovindappa585
    @prasanthigovindappa585 Год назад +1

    Congratulations sir 👏😊

  • @lotus4276
    @lotus4276 Год назад

    Congratulations

  • @bhagvanthrao989
    @bhagvanthrao989 Год назад

    Congratulation sir

  • @jpvinnakota1025
    @jpvinnakota1025 Год назад

    Congrats.

  • @prasadreddy8360
    @prasadreddy8360 Год назад +1

    U r god sir

  • @purender
    @purender Год назад

    This is expected . . .
    Congracts sir. . ..

  • @satyasastry4750
    @satyasastry4750 Год назад

    Khadervali gariki abhinandanalu

  • @basics_gk7676
    @basics_gk7676 Год назад +3

    Padmasree saripodu sir ...Bharatharathna ivvali

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 Год назад

    Great man..... love you sir....❤❤❤❤❤❤❤❤❤

  • @latham4807
    @latham4807 Год назад +2

    🙏🙏🙏

  • @shankarp5830
    @shankarp5830 Год назад

    🙏🙏

  • @mallikarjungoske1888
    @mallikarjungoske1888 Год назад

    🙏🙏🙏🙏

  • @sailajavemula2422
    @sailajavemula2422 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @abdulkhadeer2734
    @abdulkhadeer2734 Год назад +1

    Seemu gaddlau oke oke vaste aem cheyyali chepandi please

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 Год назад

    Prajala.arogyamgurunchi.mekunna.sreedhanuchusi..meeku.na.hatsup.and.selut.sar

  • @krishnac3564
    @krishnac3564 Год назад +2

    Chala vupayogakaram

  • @roopkumarkavuri9104
    @roopkumarkavuri9104 Год назад +1

    Wonderful to know about these. May I know the contact details to buy these suggested produce please

  • @satyanarayana9150
    @satyanarayana9150 Год назад +1

    Millets process cheyadam ela

  • @krishnatenugu2602
    @krishnatenugu2602 Год назад +1

    Kanipinche. Deciduous

  • @balan8888
    @balan8888 10 месяцев назад

    ❤🙏🙏🤝🤝✊✊🙏

  • @jayasudha3448
    @jayasudha3448 2 месяца назад

    Raithu nestham address isthe memu oils millets theppinchukuntamu

  • @sujathathoom7397
    @sujathathoom7397 Год назад

    Phone number oil address millet s cheppandi

  • @fripnergamer6772
    @fripnergamer6772 8 месяцев назад

    Hi doctor,
    Where can we get this millets in Bangalore.
    Can we please share phone number and address

    • @Raitunestham
      @Raitunestham  6 месяцев назад

      రైతు నేస్తం సహజ ఉత్పత్తులు:
      తెలంగాణ:
      ఖైరతాబాద్:9963978757
      కూకట్‌పల్లి:9908815432
      సమత నగర్:9069072345
      ఆంధ్రప్రదేశ్:
      కొర్నెపాడు:9705158899
      గుంటూరు:9705858899
      విజయవాడ:9177705977

  • @vg.surajani7445
    @vg.surajani7445 Год назад +1

    Meeku enno puraskaralu ravali sir,meeru antha goppavaru sir

  • @muralijunjunuri6177
    @muralijunjunuri6177 Год назад

    Organic millets phone number cheppandi

    • @Raitunestham
      @Raitunestham  6 месяцев назад

      రైతు నేస్తం సహజ ఉత్పత్తులు:
      తెలంగాణ:
      ఖైరతాబాద్:9963978757
      కూకట్‌పల్లి:9908815432
      సమత నగర్:9069072345
      ఆంధ్రప్రదేశ్:
      కొర్నెపాడు:9705158899
      గుంటూరు:9705858899
      విజయవాడ:9177705977

  • @srinivasyadav5778
    @srinivasyadav5778 Год назад

    thank you sir

  • @sallasiva3695
    @sallasiva3695 Год назад

    Congratulations sir

  • @SandhyaCreations12345
    @SandhyaCreations12345 Год назад

    Congratulations sir