ఖాదర్ వలి గారికి ధన్యవాదాలు - మా ఆరోగ్యం కుదుటపడింది | Feedback on Millets and Kashayalu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #Raitunestham #DrKhaderVali
    Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
    (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
    డాక్టర్ ఖాదర్ వలి అందిస్తోన్న చిరుధాన్యాల చైతన్యం.. ఎంతో మందిని ఆరోగ్యం జీవనం వైపు నడిపిస్తోంది. ఆయన చూపిన విధానాలు పాటిస్తోన్న అనేక మంది.. అనారోగ్య సమస్యల బారి నుంచి బయపడుతున్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని ఫ్యాప్సీ భవన్ లో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సుకి హాజరైన ఔత్సాహికులు.. చిరుధాన్యాల ఆహారంపై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆరోగ్య ఇబ్బందులు విముక్తి లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
    ------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • గ్లూకోజ్ చుట్టే ఆరోగ్య...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1

Комментарии • 13