ఈమధ్య చాలా టీవీలు అమ్మ భగవాన్ గురించి దుష్ప్రచారం చేశారు కానీ వాస్తవానికి అక్కడికి నేను వెళ్ళాను అక్కడ చాలా చక్కటి జ్ఞానము చక్కటి భగవత్ శక్తి చక్కటి క్రమశిక్షణ జీవన విధానము ధర్మము సనాతన ధర్మము అన్ని దేశాల నుండి అన్ని మతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మీరు చెప్పినట్టుగా మీడియా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఏమీ లేవు అన్ని చక్కగా ఉన్నాయి ఈ నెగటివ్ దుష్ప్రచారం వల్ల మంచి వాళ్ళు ధర్మానికి దూరం అవుతున్నారు కావున దయచేసి మీడియాను నమ్మకుండా చక్కటి అద్భుతాలను నమ్మి మనం మహిమలు నమ్మి వెళితే మనకు జీవితం ఉద్ధరించబడుతుంది అమ్మ భగవాన్ థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏
ఒక్కటే మేము అమ్మ భగవాన్ భక్తులుగా ప్రజలకు చెప్పదలిచాము🙏🏻ఇప్పుడు ప్రస్తుతం వున్న సమయం లో మన మనస్సు లో వున్న గందరగోళం ఆగిపోవాలి, ప్రతి మనిషికి అంతరంగం లో వున్న సంఘర్షణలు, మానసిక వత్తిడి, మానసిక భయాలు, టెన్షన్, స్ట్రెస్, అనవసరమయిన ఆలోచనలు, ఆలోచనల వేగం .... నెగిటివ్ భావాల నుండి విముక్తి కలగాలి.... అంటే ఈ మనస్సు ఆగడం లేదా నెమ్మదించాలి... మన లోపల నిరంతరం జరుగుతున్న అంతరంగ సంభాషణ ( inner dailoguge ) ఆగిపోవాలి.... మనము ఈ కలియుగం లో అందరికి ఋషులు, మునులు పూర్వం తపస్సు చేసి నట్లు, ఇప్పుడు వీలు అవ్వదు... ఒక్కటే మార్గం శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ ( సర్వ దేవత స్వరూపం ) మనకు పెద్ద సాధనలు చేయవలసిన అవసరం లేకుండానే చాలా సులభంగా మనకు ముక్తిని ప్రసాదిస్తున్నారు 🙏🏻మనకు మన దుఃఖం నుండి, మానసిక భయాలు, మానసిక వత్తిడి నుండి..... విముక్తి కలిగిస్తున్నారు.... ప్రశాంతకరమయిన, ఆనందకరమయిన, చైతన్యవంతమయిన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు..... మీకు ఈ సుమన్ టీవీ వారు గొప్ప అవకాశం కలిపించారు, శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ ధర్మాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లి, వారి జీవితాలు బాగుపడడానికి సహాయం చేస్తున్నారు 🙏🏻దయచేసి మీరు శ్రీ కల్కి ఆలయానికి వచ్చి ఇక్కడ జరిగే ప్రక్రియలు తెలుసుకొని, అందులో పాల్గొని, మీరు ముక్తి పొంది శ్రీ కల్కి అనుగ్రహం తో ఆనందం గా జీవించాలి అని కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻😊💐ముక్తి ప్రదాత శ్రీ సర్వ దేవ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ కి జై.... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻😊
జై బోలో అమ్మ భగవాన్ కు జై. 30 సంవత్సరాలనుంచీ భగవాన్ మా జీవితాల్లో వున్నారు. ముఖ్యంగా నా జీవితంలో . ప్రతి నిమిషం భగవాన్ దయతో చాలా ఆనందంగా వున్నాను. మేము భగవాన్ భక్తులుగా చాలా ప్రశాంత జీవితం గడుపుతున్నాను. మీరుకూడా వచ్చి ఆ ఆనందం అనుభవపూర్వకంగా తెలుసుకొని ప్రశాంత జీవితం గడపండి🙏🙏🙏🙏🙏
Since 2007 we r the devotees of Sri Amma Bhagavan since then we experienced tremendous miracles in our life Amma Bhagavans vision is to grant Mukthi for humanity hope Suman tv contributes to spread this Seva thank u Suman TV Jai.bolo Amma Bhagavan ki jai
అమ్మ.. భగవాన్... అద్భుతాలు.. చెప్పాలంటే.. భాష చాలదు... ఎవరు కూడా వాళ్ళ అనుభూతి కంప్లీట్ గా ఎక్సప్లయిన్ చేయలేరు... ఆ అనుభూతి ఎవరికి వారే అనుభవించాల్సిందే... 🙏
శ్రీ అమ్మ భగవానులను నమ్మి కొలిచిన వారికి వ్యాధులు దూరం కావడం ఆరోగ్యాలు నయం కావడం ఐశ్వర్యం రావడం సంపూర్ణ జీవన్ముక్తి రావడం జరుగుతున్నది అని నేను కూడా నమ్ముతున్నాను నాకు జరిగాయి అద్భుతాలు 🙏
I experienced at least 100 miracles in the last 20 years, some shocking some transformative. These miracles happened in my life in India, Germany and USA. Thanks to Amma Bhagavan !
We are so blessed to be the devotees of Sri Amma Bhagavan... also we appreciate Suman TV for bringing this to everyone through media. - Be happy n spread love
Jai bolo Adbuthalu chese Amma Bagavan ki Jai 🙏🙏🙏🎉🎉🙏🙏🙏 Andaruu nammina bakthulu andaru Edo murkulu anukuntaru . Maa bakthulu andaru baaga chaduvukuni higher positions lo unnavaallenandi . Mana chaduvu devudini minchinadi kaadu . Theliyanivi enno unnayi mana medhassuku andanivi kuda thelusukovali . 🙏🙏
Jai bolo Sri Kalki Amma Bhagavan. You are the Dharma you are Parama Satyam .You are Parama Prema. You are Parama Ananda. Thank you for being in my life always🤗🤗
దయచేసి పుకార్లు నమ్మకండి, మీరు స్వయంగా ఈ కల్కి ధర్మా కార్యక్రమం లో పాల్గొనండి,మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకోండి. సాయి బాబా ఎప్పుడు శ్రద్ద, సబూరి అంటారు, మీరు ఈ కల్కి ధర్మం లో కి వచ్చి, మీరు శ్రీ కల్కి ఎవరో మీ అనుభవం తో తెలుసుకోండి🙏🏻 భగవంతుడి సంకల్పం, కార్యము ఎవరు నమ్మిన, నమ్మక పోయిన జరుగుతుంది... మీరు వచ్చి పరమ పవత్రమయిన ఈ అవతారం పరంపర శ్రీ కల్కి ధర్మం కార్యక్రమం లో పాల్గొని, ముక్తి పొందాలి అని మీ అందరికి విన్నపం 🙏🏻
A large section of humanity has been condemning this moment merely on hear say. Many of them mustered more courage and personally came and experienced an un-explainable sacredness or silence or the presence or an unexpected solution or a deep realization or passion to know more and more. Such people grew spiritually over a period of time. Every person who are staunch devotees have invariably undergone this rejection phase of their own mind. I pray that every reader as an ardent seeker of love and peace must come forward with an open mind and discover who is amma bhagwan for him individually. I am sure, they would be doing a biggest justice to themselves and experience greater truths of their own lives.
దయచేసి మూర్ఖత్వాన్ని వదలండి 🙏🙏🙏 నేను పుట్టింది పెరిగింది ఈ కల్కి భగవాన్ అని చెప్పబడే వారి ఆశ్రమం పక్కనే వున్న గ్రామంలో,,, ఆ ఆశ్రమం లో జరిగే అక్రమాలు నేను కళ్లారా చూసాను..... మీకు లభిస్తున్న ప్రశాంతత మీ మనసు, మీ పనులు మంచి మీద లగ్నం అవ్వడం వల్ల... ఆ లగ్నం చెయ్యడం అనేది ఒక ఇద్ధరుమనుషుల పేరు చెప్పి చేసుతున్నారు అంతే... మీరు ఇదే పని ఒక రెండు కుక్కల పేరు మీద మీరు చేసినా మీకు మంచి జరుగుతుంది ప్రశాంతత దొరుకుతుంది.. కానీ మనం కుక్కల్లో పవిత్రతని చూడలేము అంత మానసిక పరిపక్వత మనిషికి ఇంకా రాలేదు.... మీ అందరి మంచితనమే మిమ్మల్ని మనశాంతిగా ఉండనిస్తోంది..... ముందు మనస్తత్వశాస్త్రాన్ని చదివి మనిషి మనసు ని అర్ధం చేసుకోండి.... మీరు అక్కడ కల్కిఅమ్మ భగవాన్ ఫొటోస్ కాకుండా ఇంకెవరి ఫొటోస్ పెట్టి చేసిన మీకిప్పుడు దొరుకుతున్నదే దొరుకుతాయి... ఇప్పటికే దేశం మూఢత్వంలో మునిగిపోయుంది ఇంకా ఇలాంటి వి ప్రచారం చెయ్యకండి.... ఫొటోస్ నుంచి బూడిద రాలడం, గోడల్లో నుంచి తేనె కారడం.... ఇలాంటి లాజిక్ లేని వార్తలు కూడా గోస్సిప్స్ ఏ....... మీరు చెప్పే ఫిలాసఫీ ప్రతి religion చెప్పేదే...... మీరు ఎవరిని నమ్ముతారో నమ్మరో మీ వ్యక్తిగత విషయం..... కానీ బూడిద రాలడం, తేనె కారడం ఇలాంటివి మీ పిల్లలకయినా చెప్పి నమ్మించగలరా... వాళ్ళని ఇంకా స్కూల్స్ కి పంపించడం దేనికి సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పించడం దేనికి..... ఈ గోడల్లో నుంచి కారే తేనె ని అమ్ముకుని బ్రతకమనొచ్చుగా.... లేదా ఆ రాలే బూడిద... మహిమ గలదని చెప్పి కోట్లకి అమ్మేసి బ్రతుకు దెరువుని ఏర్పరచుకోవచ్చుగా..... కొంచెం బుర్ర పెట్టండి.. కనీసం టీవీ ఛానల్ వాళ్ళయినా... ఒహ్ం పూర్ణ మధః పూర్ణ మిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ఈమధ్య చాలా టీవీలు అమ్మ భగవాన్ గురించి దుష్ప్రచారం చేశారు కానీ వాస్తవానికి అక్కడికి నేను వెళ్ళాను అక్కడ చాలా చక్కటి జ్ఞానము చక్కటి భగవత్ శక్తి చక్కటి క్రమశిక్షణ జీవన విధానము ధర్మము సనాతన ధర్మము అన్ని దేశాల నుండి అన్ని మతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మీరు చెప్పినట్టుగా మీడియా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఏమీ లేవు అన్ని చక్కగా ఉన్నాయి ఈ నెగటివ్ దుష్ప్రచారం వల్ల మంచి వాళ్ళు ధర్మానికి దూరం అవుతున్నారు కావున దయచేసి మీడియాను నమ్మకుండా చక్కటి అద్భుతాలను నమ్మి మనం మహిమలు నమ్మి వెళితే మనకు జీవితం ఉద్ధరించబడుతుంది అమ్మ భగవాన్ థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏
దయచేసి అమ్మ భగవాన్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, ప్రపంచం లో దాదాపు 120 దేశాల వారు అమ్మ భగవాన్ దగ్గరికి వస్తున్నారు, వారి దేశాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎందరో జీవితాల లో పరివర్తన కలుగుతుంది, వారు ముక్తులు అవుతున్నారు, మీరు చేసే ఈ తప్పుడు కామెంట్ వలన అమ్మ భగవాన్ మీద నెగిటివ్ అభిప్రాయం కలిగిస్తున్నారు, దయచేసి అలా చేయకండి 🙏🏻మీరు అమ్మ భగవాన్ దగ్గరికి వచ్చి, ఇక్కడ జరిగే కార్యక్రమం లో పాల్గొని స్వయంగా అమ్మ భగవాన్ అనుగ్రహము పొందండి 🙏🏻మీ జీవితం లో శ్రీ కల్కి అనుగ్రహం తో ముక్తిని పొంది ఆనందగా జీవించండి
@ Dear Alien Meeru matha unmadhi ayite pls ignore this msg. Ala kakunda nijam ento telusukovalanukunte Try & test method follow avochu. Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. mee intlone atleast 7 or 14 or 21 times moolamantram chadavandi.. mee intlo meeku nachina devuni patam nundi Soma ivvamani adugandi ..apde nammi dharma follow avtanu Ani manaspurthiga anukondi. Rest is all automatic.
@@sudharanib.4401థాంక్స్ నాకు ఎందుకండీ .... అస్సలు అక్కడున్న ఒక్కరన్న విభూధి అని చెప్పబడే ఆ పొడిని తాకి చూసారా ఎక్కడినుంచి ఎందుకు అలా రాలుతోందాని ఒక చిన్న పిల్ల వాడి ముందు బియ్యం పిండి రాలుతున్నట్లు కనిపిస్తే అది ఎక్కడినుంచి ఎందుకు రాయలుతోందా అని పట్టి పట్టి చూస్తాడు దాని మూలం ఏంటో తెలుసుకునే దాకా వదలడు ఒక ఆట లాగా అయినా ఇక్కడున్న పెద్దవాళ్ళు కళ్లప్పగించి చుస్తున్నారేగానీ ఒక్కరన్నా ఆ ఫోటో మీద చెయ్యిపెట్టి పౌడర్ ని తాకి చూసారా TV యాంకర్ తో సహా . ఎంత ఆత్మ వంచన ఇది .
@ Durga Kumari Nuvu matha unmadhi ayite pls ignore this msg. Ala kakunda nijam ento telusukovalanukunte Try & test method follow avochu ga. Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. nee intlone atleast 7 or 14 or 21 times moolamantram chaduvu.. mee intlo neeku nachina devuni patam nundi Soma ivvamani adugu ..apde nammi darma follow avtanu Ani manaspurthiga chepu. Rest is all automatic.
పుకార్లు నమ్మకండి దయచేసి, మీరు అమ్మ భగవాన్ ఆలయాలకు వచ్చి ధర్మం కార్యక్రమాలు తెలుసుకొని, పాల్గొని, మీ అనుభవంతో మీరే అమ్మ భగవాన్ సత్యం అని, ఈ కల్కి ధర్మా ఎంత గొప్పదో, మీరు ఎంత భాగ్యవంతులో తెలుసుకోండి... 🙏🏻
So many lives are transformed by Sri Amma Bhagavan world wide,almost 120 countries are followed Sri Amma Bhagavan Kalki dharma, Amma bhagavan taking birth on as Avathars for entire humanity enlightment.... This is not waste program.... Every human need this mukthi.... Already thousands of people all over the world get mukthi & jeevan mukthi by the grace Sri Muktheeshwara Sri Kalki Amma Bhagavan, please come and see and participate in Kalki dharma all programs.
It's not a business to sell. Oka maata Ane mundu aalochinchali ..there is something beyond our knowledge..in the nature. Adi thelusukovali Ani intrest chupinchinavaaru Adbuthalu chudagalaru . Comments chesevaallu alage undi potharu edugudala lekunda .
@ Rajesh Kumar parthapu Meeru matha unmadhi ayite pls ignore this msg. Ala kakunda nijam ento telusukovalanukunte Try & test method follow avochu. Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. mee intlone atleast 7 or 14 or 21 times moolamantram chadavandi.. mee intlo meeku nachina devuni patam nundi Soma ivvamani adugandi ..apde nammi dharma follow avtanu Ani manaspurthiga anukondi. Rest is all automatic.
Do you know the facts. How can you speak by seeing TV news..Bhagavan is here only from then. if there is fraud, police and courts will not leave him know. Try to understand. see how many people are giving positive comments. its their experience
Meeru istaniki negitive comment cheyoddu, amma bhagavan manava jathi ki mukthini ivvadaniki vachhina avatharam, memu gatha 18 samvasthrala nundi ee dharmam lo vunnamu, ma kutumbam lo enno adbuthalu jarigayi, ma jeevithalalo Amma bhagavan anugraham valana parivarthana kaligindi, ma kutumbha bandavyalu sari ayyayi, ma jeevithalu vuddarinchabaddayi 🙏🏻
Do you know the facts. How can you speak by seeing TV news..Bhagavan is here only from then. if there is fraud, police and courts will not leave him know. Try to understand. see how many people are giving positive comments. its their experience.
@satish .. Try & test method follow avochu. Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. nee intlone atleast 1 or 3 times moolamantram chaduvu.. mee intlo neeku nachina devuni patam nundi Soma ivvamani adugu ..apde nammi darma follow avtanu Ani manaspurthiga chepu. Rest is all automatic.
Bhakthulu Gatha 35 years ga unnaru Dharmalo . Meeru chepthe memu nammaledu ..maakantu Adbuthalu jarigayi . Anubhavinchi develop ayyamu kaabatti unnamu Dharmalo. Lakhs lo unnaru Bhakthulu .. There was no publisity. They came by their own experiences 🙏🙏🙏🙏
Nee brathuku nuvvu aalochinchava first ? E devudi anugraham lekundane brathukuthunnava ? Konni lakhs of people ki konni years ga Amma Bagavan okka prayer thone andagavundi aadukuntunnaru . 🙏🙏🙏Jai bolo Amma Bagavan ki Jai 🙏🙏🙏🎉🎉🙏🙏adi maaku ee janmaki oka Pedda varam , adrustam .
శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్ శరణం 💐💐. Thank you Dasaji 🙏. Thank you Suman TV🙏
Excellent answers Dasaji garu... 🙏
జై బోలో అద్భుతాల పరంజ్యోతి
శ్రీ అమ్మ భగవాన్ కి జై... 🙏🙏🙏
🙏🙏Thank you so much Aravind Dasaji garu and Suman TV vaariki, entha mandiki memu cheppinaaa koodaaa Meeru claritygaaa cheppina vidhaanam chaalaa chaalaa ardham ayyetattugaaa cheppaaru, andarooo Sriammabhagavan dharma Loki vachi jeevanmukthi pondithe SWARNA (SATYA) yugam vachesinatte Dasaji🙏🙏
Jaibolo Adbhuthaala Mahimapradatha Sriammabhagavan keeeeeeeeeeeeeee
Jai🙏jai🙏jai🙏
Sri Amma Bhagawan Sharanam - from Oneness Australia
జై భోలో అద్భుతాలు చేసే అమ్మభగవాన్ కి జై....
ఈమధ్య చాలా టీవీలు అమ్మ భగవాన్ గురించి దుష్ప్రచారం చేశారు కానీ వాస్తవానికి అక్కడికి నేను వెళ్ళాను అక్కడ చాలా చక్కటి జ్ఞానము చక్కటి భగవత్ శక్తి చక్కటి క్రమశిక్షణ జీవన విధానము ధర్మము సనాతన ధర్మము అన్ని దేశాల నుండి అన్ని మతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మీరు చెప్పినట్టుగా మీడియా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఏమీ లేవు అన్ని చక్కగా ఉన్నాయి ఈ నెగటివ్ దుష్ప్రచారం వల్ల మంచి వాళ్ళు ధర్మానికి దూరం అవుతున్నారు కావున దయచేసి మీడియాను నమ్మకుండా చక్కటి అద్భుతాలను నమ్మి మనం మహిమలు నమ్మి వెళితే మనకు జీవితం ఉద్ధరించబడుతుంది అమ్మ భగవాన్ థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏
S tnq
జై బోలో అద్భుతాల మహా ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ కి జై 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
జై భోలో అద్భుతాల కల్కి అమ్మ భగవాన్ వారికి జై జై జై
An Incarnation Avatar caring for Mankind. We are Blessed ❤️.
Thanks alot Amma Bhagavan, we are so blessed
ఏ మీడియా చూపించని సుమన్ టీవీలో చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సుమన్ టీవీ యాజమాన్యానికి మీ కు జై బోలో పరంజ్యోతీ కల్కి కి జై
ఒక్కటే మేము అమ్మ భగవాన్ భక్తులుగా ప్రజలకు చెప్పదలిచాము🙏🏻ఇప్పుడు ప్రస్తుతం వున్న సమయం లో మన మనస్సు లో వున్న గందరగోళం ఆగిపోవాలి, ప్రతి మనిషికి అంతరంగం లో వున్న సంఘర్షణలు, మానసిక వత్తిడి, మానసిక భయాలు, టెన్షన్, స్ట్రెస్, అనవసరమయిన ఆలోచనలు, ఆలోచనల వేగం .... నెగిటివ్ భావాల నుండి విముక్తి కలగాలి.... అంటే ఈ మనస్సు ఆగడం లేదా నెమ్మదించాలి... మన లోపల నిరంతరం జరుగుతున్న అంతరంగ సంభాషణ ( inner dailoguge ) ఆగిపోవాలి.... మనము ఈ కలియుగం లో అందరికి ఋషులు, మునులు పూర్వం తపస్సు చేసి నట్లు, ఇప్పుడు వీలు అవ్వదు... ఒక్కటే మార్గం శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ ( సర్వ దేవత స్వరూపం ) మనకు పెద్ద సాధనలు చేయవలసిన అవసరం లేకుండానే చాలా సులభంగా మనకు ముక్తిని ప్రసాదిస్తున్నారు 🙏🏻మనకు మన దుఃఖం నుండి, మానసిక భయాలు, మానసిక వత్తిడి నుండి..... విముక్తి కలిగిస్తున్నారు.... ప్రశాంతకరమయిన, ఆనందకరమయిన, చైతన్యవంతమయిన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు..... మీకు ఈ సుమన్ టీవీ వారు గొప్ప అవకాశం కలిపించారు, శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ ధర్మాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లి, వారి జీవితాలు బాగుపడడానికి సహాయం చేస్తున్నారు 🙏🏻దయచేసి మీరు శ్రీ కల్కి ఆలయానికి వచ్చి ఇక్కడ జరిగే ప్రక్రియలు తెలుసుకొని, అందులో పాల్గొని, మీరు ముక్తి పొంది శ్రీ కల్కి అనుగ్రహం తో ఆనందం గా జీవించాలి అని కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻😊💐ముక్తి ప్రదాత శ్రీ సర్వ దేవ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ కి జై.... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻😊
Thnk u so much sri Amma bhagvaan sharanam..jai jai
జై బోలో సోమ ప్రదాత అమ్మా, భగవాన్ కి అనంత కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🥰🥰
జై బోలో అమ్మ భగవాన్ కు జై. 30 సంవత్సరాలనుంచీ భగవాన్ మా జీవితాల్లో వున్నారు. ముఖ్యంగా నా జీవితంలో . ప్రతి నిమిషం భగవాన్ దయతో చాలా ఆనందంగా వున్నాను. మేము భగవాన్ భక్తులుగా చాలా ప్రశాంత జీవితం గడుపుతున్నాను. మీరుకూడా వచ్చి ఆ ఆనందం అనుభవపూర్వకంగా తెలుసుకొని ప్రశాంత జీవితం గడపండి🙏🙏🙏🙏🙏
Jai bolo amma bhagavan ki jai🙏🙏
Since 2007 we r the devotees of Sri Amma Bhagavan since then we experienced tremendous miracles in our life Amma Bhagavans vision is to grant Mukthi for humanity hope Suman tv contributes to spread this Seva thank u Suman TV Jai.bolo Amma Bhagavan ki jai
అమ్మ.. భగవాన్... అద్భుతాలు.. చెప్పాలంటే.. భాష చాలదు... ఎవరు కూడా వాళ్ళ అనుభూతి కంప్లీట్ గా ఎక్సప్లయిన్ చేయలేరు... ఆ అనుభూతి ఎవరికి వారే అనుభవించాల్సిందే... 🙏
Amma bhagvanllenide memu lemu maku jeevitanni nerpina Amma bhagwaan ki jai🙏 🙏jeevan mukti ni echedi Amma bhagwaan okkare🙏🙏🙏
శ్రీ అమ్మ భగవానులను నమ్మి కొలిచిన వారికి వ్యాధులు దూరం కావడం ఆరోగ్యాలు నయం కావడం ఐశ్వర్యం రావడం సంపూర్ణ జీవన్ముక్తి రావడం జరుగుతున్నది అని నేను కూడా నమ్ముతున్నాను నాకు జరిగాయి అద్భుతాలు 🙏
Aamma bagavaan aanugarahe Thasmaaee naagivithamlo chaalaa chaala mairaykills jariginavi naaku naapilalaku life nu eechinaa aadaivaadi daivdu Aamma bhagavan 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
I Have experienced lot of miracles in my life. Still it is continuing. Jai bolo Ammabhagavan ki. Tq.. 🙏
Thank you Amma Bhagavan. I have personally experienced many of such beautiful states because of divine grace
I experienced at least 100 miracles in the last 20 years, some shocking some transformative. These miracles happened in my life in India, Germany and USA. Thanks to Amma Bhagavan !
Thank you Sri amma bhagavan
Thank you ammma bhagavan kee jai
We are so blessed to be the devotees of Sri Amma Bhagavan... also we appreciate Suman TV for bringing this to everyone through media.
- Be happy n spread love
, Jai bolo adbhut ala pradata Amma bhagwan ke Jai jai bolo param Jyoti Amma bhagwan ke Jay Jay
Thank you Suman TV for bringing the truth out
Jaii kalki .Thank u soo much Ammabhagavan love u ❤️🙏 thank u Suman tv channel ...
Jai bolo Adbuthalu chese Amma Bagavan ki Jai 🙏🙏🙏🎉🎉🙏🙏🙏
Andaruu nammina bakthulu andaru Edo murkulu anukuntaru . Maa bakthulu andaru baaga chaduvukuni higher positions lo unnavaallenandi . Mana chaduvu devudini minchinadi kaadu . Theliyanivi enno unnayi mana medhassuku andanivi kuda thelusukovali . 🙏🙏
Amma bagavan saranam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq Suman tv 🙏🙏
We are blessed amma bhagavan 🙏👍
Jai bolo ammabhagavan ki jai🙏🙏🙏
Tq amma bhagavan naku eppudu thoduga rakshaga untunnanduku
Thank you Shree Paramjyothi Amma Bhagavan ki jai jai 🙏🙏🙏🙏jai jai
Jai bolo Amma Bhagwaan ki
Thank you dasaji🙏
Suman TV ..Great Initiative..Your channel shall flourish with Gods Grace
Thank you my dear Amma Bhagavan,Love you soo much 🙏♥️🙏
Jai bolo sri kalki amma bhagavan ki jai🙏
Thanks alot Sumana TV, i appreciate your courage. Suman TV will grow future like a most popular channel
Sri Kalki ammabhagawan Bhaktha paradhenanan.... Parama Guru .. our dear Lord...we love Sriammabhagawan so much
Thank you suman tv
Amma bhagwan i love you
AMMA BHAGAWAN SHARANAM
🙏🙏🙏❤️
Thank you so much amma bhagavan being with us every moment
జై బోలో అమ్మ భగవాన్ కి జై 🙏🙏🙏
Thank you Amma Bhagavan For being with us always
Jai Param Jyothi Amma Bhagavan ..
Jai bolo amma bhagwaan ki jaiiiiiii
Luv u bhagavan😘
జైబోలో అంద్బుతాల బగవనకి జై
Amma bhagavan ki jaiiii🙏🚩
Tq Amma bhagwan 🙏🙏
Jibolo amma bagavanllu saranamallu tq Ji gm OK meku thanks so much for your help
Jai bolo Sri Kalki Amma Bhagavan. You are the Dharma you are Parama Satyam .You are Parama Prema. You are Parama Ananda. Thank you for being in my life always🤗🤗
Thank you AmmaBhagavan for each and every miracle in my life
జై bolo amma bhagavan ki jai
❤❤❤
Sri Amma bagwan sharanam 🙏🙏🌹🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai bolo Sri Paramjyothi kalki Bhagavati Bhagavan ki Jai
దయచేసి పుకార్లు నమ్మకండి, మీరు స్వయంగా ఈ కల్కి ధర్మా కార్యక్రమం లో పాల్గొనండి,మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకోండి. సాయి బాబా ఎప్పుడు శ్రద్ద, సబూరి అంటారు, మీరు ఈ కల్కి ధర్మం లో కి వచ్చి, మీరు శ్రీ కల్కి ఎవరో మీ అనుభవం తో తెలుసుకోండి🙏🏻 భగవంతుడి సంకల్పం, కార్యము ఎవరు నమ్మిన, నమ్మక పోయిన జరుగుతుంది... మీరు వచ్చి పరమ పవత్రమయిన ఈ అవతారం పరంపర శ్రీ కల్కి ధర్మం కార్యక్రమం లో పాల్గొని, ముక్తి పొందాలి అని మీ అందరికి విన్నపం 🙏🏻
💐💐🙏🙏💐💐
🙏
Jai bolo Paramjyothi kalki Amma bhagavan ki jai 🙏🙏🙏🙏
Good promotion
My love my godss
Namaste Amma bhagwan saranam
A large section of humanity has been condemning this moment merely on hear say. Many of them mustered more courage and personally came and experienced an un-explainable sacredness or silence or the presence or an unexpected solution or a deep realization or passion to know more and more. Such people grew spiritually over a period of time. Every person who are staunch devotees have invariably undergone this rejection phase of their own mind. I pray that every reader as an ardent seeker of love and peace must come forward with an open mind and discover who is amma bhagwan for him individually. I am sure, they would be doing a biggest justice to themselves and experience greater truths of their own lives.
Amaa bhagwan sarma 🙏🙏🙏😘
Amma bagavan Saranam
Amma bhagavan ki jhi
👌🙏🙏🙏👌🕊️
🙏🌹🙏🙏🙏🙏🙏🙏🌹🙏
Adbutala ammabhagavan ki jai
English Subtitles please
Jai bolo mukthi pradhata sri paramjyothi amma bhagavan ki jai
Suman tv variki vela vela Krutha gnathalu
Kumkum pasupu emcheskuntaru, generate money , food, cloths, hospitals to the poor amma bhagavan
Kevalam amma bhagavan Sri murti nunde kadu. Miracle jarugutunna place Loki vere devatha chitra patala nundi kuda Soma ravadam jarugutundi
picholla gurunchi vinadamey gani choodadam idey first time
Honey 🍯,pasupu,buudida badulu *diesel petrol gold silver* raalte appudu nammutam😂
దయచేసి మూర్ఖత్వాన్ని వదలండి 🙏🙏🙏
నేను పుట్టింది పెరిగింది ఈ కల్కి భగవాన్ అని చెప్పబడే వారి ఆశ్రమం పక్కనే వున్న గ్రామంలో,,, ఆ ఆశ్రమం లో జరిగే అక్రమాలు నేను కళ్లారా చూసాను.....
మీకు లభిస్తున్న ప్రశాంతత మీ మనసు, మీ పనులు మంచి మీద లగ్నం అవ్వడం వల్ల... ఆ లగ్నం చెయ్యడం అనేది ఒక ఇద్ధరుమనుషుల పేరు చెప్పి చేసుతున్నారు అంతే... మీరు ఇదే పని ఒక రెండు కుక్కల పేరు మీద మీరు చేసినా మీకు మంచి జరుగుతుంది ప్రశాంతత దొరుకుతుంది.. కానీ మనం కుక్కల్లో పవిత్రతని చూడలేము అంత మానసిక పరిపక్వత మనిషికి ఇంకా రాలేదు....
మీ అందరి మంచితనమే మిమ్మల్ని మనశాంతిగా ఉండనిస్తోంది..... ముందు మనస్తత్వశాస్త్రాన్ని చదివి మనిషి మనసు ని అర్ధం చేసుకోండి....
మీరు అక్కడ కల్కిఅమ్మ భగవాన్ ఫొటోస్ కాకుండా ఇంకెవరి ఫొటోస్ పెట్టి చేసిన మీకిప్పుడు దొరుకుతున్నదే దొరుకుతాయి...
ఇప్పటికే దేశం మూఢత్వంలో మునిగిపోయుంది
ఇంకా ఇలాంటి వి ప్రచారం చెయ్యకండి....
ఫొటోస్ నుంచి బూడిద రాలడం, గోడల్లో నుంచి తేనె కారడం.... ఇలాంటి లాజిక్ లేని వార్తలు కూడా గోస్సిప్స్ ఏ.......
మీరు చెప్పే ఫిలాసఫీ ప్రతి religion చెప్పేదే......
మీరు ఎవరిని నమ్ముతారో నమ్మరో మీ వ్యక్తిగత విషయం..... కానీ బూడిద రాలడం, తేనె కారడం ఇలాంటివి మీ పిల్లలకయినా చెప్పి నమ్మించగలరా... వాళ్ళని ఇంకా స్కూల్స్ కి పంపించడం దేనికి సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పించడం దేనికి.....
ఈ గోడల్లో నుంచి కారే తేనె ని అమ్ముకుని బ్రతకమనొచ్చుగా....
లేదా ఆ రాలే బూడిద...
మహిమ గలదని చెప్పి కోట్లకి అమ్మేసి బ్రతుకు దెరువుని ఏర్పరచుకోవచ్చుగా.....
కొంచెం బుర్ర పెట్టండి.. కనీసం టీవీ ఛానల్ వాళ్ళయినా...
ఒహ్ం పూర్ణ మధః పూర్ణ మిదమ్
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే...
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ఈమధ్య చాలా టీవీలు అమ్మ భగవాన్ గురించి దుష్ప్రచారం చేశారు కానీ వాస్తవానికి అక్కడికి నేను వెళ్ళాను అక్కడ చాలా చక్కటి జ్ఞానము చక్కటి భగవత్ శక్తి చక్కటి క్రమశిక్షణ జీవన విధానము ధర్మము సనాతన ధర్మము అన్ని దేశాల నుండి అన్ని మతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మీరు చెప్పినట్టుగా మీడియా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఏమీ లేవు అన్ని చక్కగా ఉన్నాయి ఈ నెగటివ్ దుష్ప్రచారం వల్ల మంచి వాళ్ళు ధర్మానికి దూరం అవుతున్నారు కావున దయచేసి మీడియాను నమ్మకుండా చక్కటి అద్భుతాలను నమ్మి మనం మహిమలు నమ్మి వెళితే మనకు జీవితం ఉద్ధరించబడుతుంది అమ్మ భగవాన్ థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏
దయచేసి అమ్మ భగవాన్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, ప్రపంచం లో దాదాపు 120 దేశాల వారు అమ్మ భగవాన్ దగ్గరికి వస్తున్నారు, వారి దేశాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎందరో జీవితాల లో పరివర్తన కలుగుతుంది, వారు ముక్తులు అవుతున్నారు, మీరు చేసే ఈ తప్పుడు కామెంట్ వలన అమ్మ భగవాన్ మీద నెగిటివ్ అభిప్రాయం కలిగిస్తున్నారు, దయచేసి అలా చేయకండి 🙏🏻మీరు అమ్మ భగవాన్ దగ్గరికి వచ్చి, ఇక్కడ జరిగే కార్యక్రమం లో పాల్గొని స్వయంగా అమ్మ భగవాన్ అనుగ్రహము పొందండి 🙏🏻మీ జీవితం లో శ్రీ కల్కి అనుగ్రహం తో ముక్తిని పొంది ఆనందగా జీవించండి
@ Dear Alien
Meeru matha unmadhi ayite pls ignore this msg.
Ala kakunda nijam ento telusukovalanukunte
Try & test method follow avochu.
Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. mee intlone atleast 7 or 14 or 21 times moolamantram chadavandi.. mee intlo meeku nachina devuni patam nundi Soma ivvamani adugandi ..apde nammi dharma follow avtanu Ani manaspurthiga anukondi.
Rest is all automatic.
Alien... గారూ...చాలా చాలా థాంక్స్....🤝
@@sudharanib.4401థాంక్స్ నాకు ఎందుకండీ .... అస్సలు అక్కడున్న ఒక్కరన్న విభూధి అని చెప్పబడే ఆ పొడిని తాకి చూసారా ఎక్కడినుంచి ఎందుకు అలా రాలుతోందాని
ఒక చిన్న పిల్ల వాడి ముందు బియ్యం పిండి రాలుతున్నట్లు కనిపిస్తే అది ఎక్కడినుంచి ఎందుకు రాయలుతోందా అని పట్టి పట్టి చూస్తాడు దాని మూలం ఏంటో తెలుసుకునే దాకా వదలడు ఒక ఆట లాగా అయినా
ఇక్కడున్న పెద్దవాళ్ళు కళ్లప్పగించి చుస్తున్నారేగానీ ఒక్కరన్నా ఆ ఫోటో మీద చెయ్యిపెట్టి పౌడర్ ని తాకి చూసారా TV యాంకర్ తో సహా .
ఎంత ఆత్మ వంచన ఇది .
అమ్మా యాంకర్ నువ్వు ఇంటికెళ్లి అన్నము వండుకో
nuvvu nee pani choosuko..they are doing their job which is a fact. meeku negative news unte chaalu..kadaa..
@ Durga Kumari
Nuvu matha unmadhi ayite pls ignore this msg.
Ala kakunda nijam ento telusukovalanukunte
Try & test method follow avochu ga.
Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. nee intlone atleast 7 or 14 or 21 times moolamantram chaduvu.. mee intlo neeku nachina devuni patam nundi Soma ivvamani adugu ..apde nammi darma follow avtanu Ani manaspurthiga chepu.
Rest is all automatic.
Durga Kumari 🤣🤣🤣
No revalga namaste Amma Bagvan sharanam public kavalani chasari
అమాయక ప్రజలారా...మోసపోకండి.....నేను మోసపోయాను...దయచేసి....మోసపోకండి...🙏🙏🙏🙏🙏🙏
these people are conscious of themselves. they are happy. please take care of yourself.
పుకార్లు నమ్మకండి దయచేసి, మీరు అమ్మ భగవాన్ ఆలయాలకు వచ్చి ధర్మం కార్యక్రమాలు తెలుసుకొని, పాల్గొని, మీ అనుభవంతో మీరే అమ్మ భగవాన్ సత్యం అని, ఈ కల్కి ధర్మా ఎంత గొప్పదో, మీరు ఎంత భాగ్యవంతులో తెలుసుకోండి... 🙏🏻
Please stop telecast this type of waste programs.
So many lives are transformed by Sri Amma Bhagavan world wide,almost 120 countries are followed Sri Amma Bhagavan Kalki dharma, Amma bhagavan taking birth on as Avathars for entire humanity enlightment.... This is not waste program.... Every human need this mukthi.... Already thousands of people all over the world get mukthi & jeevan mukthi by the grace Sri Muktheeshwara Sri Kalki Amma Bhagavan, please come and see and participate in Kalki dharma all programs.
Eppudu కల్కి baghvan unnara
ప్రతి నెల శ్రీ భగవాన్ 74,000 ముక్తి దీక్ష దర్శనం మరియు జ్ఞానం ఇస్తున్నారు 🙏🏻మన అమ్మ భగవాన్ చాలా బాగున్నారు... 🙏🏻💐జై బోలో శ్రీ కల్కి కి జై... 🙏🏻
Kaarina thene ni naakesthara? Or pack chesi ammuthara?
It's not a business to sell. Oka maata Ane mundu aalochinchali ..there is something beyond our knowledge..in the nature. Adi thelusukovali Ani intrest chupinchinavaaru Adbuthalu chudagalaru . Comments chesevaallu alage undi potharu edugudala lekunda .
@@VR.72 yes
Meku evaraina ammara
meeru baaga naakuthaaru kadaa andaridi ..start naaking...
@ Rajesh Kumar parthapu
Meeru matha unmadhi ayite pls ignore this msg.
Ala kakunda nijam ento telusukovalanukunte
Try & test method follow avochu.
Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. mee intlone atleast 7 or 14 or 21 times moolamantram chadavandi.. mee intlo meeku nachina devuni patam nundi Soma ivvamani adugandi ..apde nammi dharma follow avtanu Ani manaspurthiga anukondi.
Rest is all automatic.
Scam poyam mosamu baba
Veedu ekaddapoyadu ennirojulu vallu ekkada escape ayyaru funds eggoti escape ayyaru
Do you know the facts. How can you speak by seeing TV news..Bhagavan is here only from then. if there is fraud, police and courts will not leave him know. Try to understand. see how many people are giving positive comments. its their experience
Meeru istaniki negitive comment cheyoddu, amma bhagavan manava jathi ki mukthini ivvadaniki vachhina avatharam, memu gatha 18 samvasthrala nundi ee dharmam lo vunnamu, ma kutumbam lo enno adbuthalu jarigayi, ma jeevithalalo Amma bhagavan anugraham valana parivarthana kaligindi, ma kutumbha bandavyalu sari ayyayi, ma jeevithalu vuddarinchabaddayi 🙏🏻
ఒరేయ్ ఎవర్రా మీరంతా 😭
Arvand dasaji intlo entha dabbu undhi vadu ekkada poyadu ippativaraku
Do you know the facts. How can you speak by seeing TV news..Bhagavan is here only from then. if there is fraud, police and courts will not leave him know. Try to understand. see how many people are giving positive comments. its their experience.
@satish ..
Try & test method follow avochu.
Bhagavan srimurthi , moolamantram net lo ne untayi.. nee intlone atleast 1 or 3 times moolamantram chaduvu.. mee intlo neeku nachina devuni patam nundi Soma ivvamani adugu ..apde nammi darma follow avtanu Ani manaspurthiga chepu.
Rest is all automatic.
Vellandi velli soma tiskoni miru padtunna sufferings nundi liberation pondandi
Fraud people... Definitely need publicity... right to hide their things..
Please okasaari templeki velli chudadandi wait cheyandi akkada emiundo evaruvunnaaro emichestunnaaro telusukoovadaaniki try cheyandi , please this is my humble request,
Bhakthulu Gatha 35 years ga unnaru Dharmalo . Meeru chepthe memu nammaledu ..maakantu Adbuthalu jarigayi . Anubhavinchi develop ayyamu kaabatti unnamu Dharmalo. Lakhs lo unnaru Bhakthulu .. There was no publisity. They came by their own experiences 🙏🙏🙏🙏
What do u mean by publicity
Once Come and visit our temple
@@srikalkirealestates5403 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Godalanundi tene kaadhu pedha vallaku Annam teeyamanu
Annadhana Karykramam everyday untundi.. Darshinchi Aswadinchandi. Swayamga devudu annanne theyanavsaram ledhu.. Adi dhanam cheyagalige shakthi nichi entho mandhi bakthulani thayarucheygalaru.... Chesaru.. Ika thene ravatam, vibudhi ravatam gurinchi aethe.. Adhi kevalam vari unikini chatu koni.. Mari kontha mandhini udharichatam kosam matrame..
Everyday Anna daanam jaruguthundi vachhi chudu
@@VR.72 tirupathi lo anthakante ekkuva anna daaman jarugutundhi vachi choodu and meedia lo aashram gurunchi vachina vaatiki emantaru
@@nvsimhadharmisetty9967meeru velli chusara
@@nvsimhadharmisetty9967 thirupathi lo annam thini emi nerchukunnavu vimarshinchadama
యిటువంటివన్నీ మీ టీవీకి బ్రతుకుదెరవు అవుతున్నాయ్
prathi manishiki oka brathuku deruvu untundi.. Okari barthuku deruvu inkokariki nachalani emledu... Kani ee praythnam dwara evarina temple darshaincha galigithe vari life change avthundi.. Dantlo doubt ledhu.
Nee brathuku nuvvu aalochinchava first ? E devudi anugraham lekundane brathukuthunnava ? Konni lakhs of people ki konni years ga Amma Bagavan okka prayer thone andagavundi aadukuntunnaru . 🙏🙏🙏Jai bolo Amma Bagavan ki Jai 🙏🙏🙏🎉🎉🙏🙏adi maaku ee janmaki oka Pedda varam , adrustam .
@@VR.72 వాళ్ళు అండరగ్రౌండుకు పోయారుగా
@@schkdvprasadraomanchina974 meeru velli chusi vachara underground lo cheppandi
@@varalakshmireddym4029 మీది అమాయకత్వం
Jaii bolo Amma bhagavan ki jaiii❤💐💐🙏🙏🙏🙏
Amma bagvan saranam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai bholo ammabhagavan ki jai🙏🙏🙏🙏🙏
Jai bolo Sri Amma Bhagavan ki jaii
Jai bolo Amma bhagavan ki jai