Matrudevobhava Anadha Ashramam | Helps To Mentally Ill People and Improve Their Lives | V6 Life

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 190

  • @katravathjayapal9556
    @katravathjayapal9556 Месяц назад +53

    మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది సూపర్ గిరి అన్న ❤

  • @MohsinMohammad-jf1cb
    @MohsinMohammad-jf1cb Месяц назад +54

    మానవత్వానికి కులం మతం లేదు అని నిరూపించావ్ అన్న 🙏🙏🌹🌹

  • @abhiramkumar7269
    @abhiramkumar7269 Месяц назад +15

    ❤ great sir. మీరు చేసే సేవ కు నా జోహార్లు. ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబానికి కాసి కాపాడు గాక.🎉🎉🎉😊

  • @bharathikiran8570
    @bharathikiran8570 Месяц назад +16

    మీకులాగే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తే పిల్లలు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు 🙏🙏🙏

  • @rettalakaniska854
    @rettalakaniska854 Месяц назад +27

    దేవుడు మీ రూపంలో భూమికి వచ్చాడేమో అనిపిస్తుంది అన్న 🙏🙏🙏

  • @santhoshsanthosh845
    @santhoshsanthosh845 20 дней назад +3

    సూపర్ సర్ మీకు మీ కుటుంబ సభ్యులకు వేల కోట్ల ధన్యవాదాలు,నా తరపున పాదాభి వందనము మీ కుటుంబ సభ్యులు కూడ సేవ చేయడం ఈ దేశములో ఆదర్శం కుటుంబము వుంది

  • @bharathikiran8570
    @bharathikiran8570 Месяц назад +13

    మీరు చేసే సేవ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @MaheshKatla-ml5rm
    @MaheshKatla-ml5rm Месяц назад +4

    సూపర్ బ్రదర్ మీరు చేసే ప్రతి పని ఎంతో మందికి ఆదర్శం కావాలి మాతృదేవోభవ పితృదేవోభవ అని ఏ పెద్ద మనిషి అన్నాడు కానీ ఆ మాటని నువ్వు ఒక్కనివే పాటిస్తూ ఉన్నావ్ నీలాంటి వాళ్ళు ఎంతోమంది దీని పాటిస్తే ఈ దేశంలో మన ప్రాంతంలో ఇలాంటి వాళ్లు ఉండడం జరగదు ఇదే నా నీకు నా పాదాభివందనం 🙏🙏🙏🥰🥰

  • @JyothiReddy-kr6rl
    @JyothiReddy-kr6rl 26 дней назад +4

    నీ మనసు ఉన్నది కదా అది చెప్పలేనిది మాటలు లేవు 👏👏👏👏👏👏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @kondadamodar154
    @kondadamodar154 Месяц назад +20

    మనకు షెల్టర్ ఇచ్చినటువంటి మళ్లీ శశాంక్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddhu4991
    @siddhu4991 Месяц назад +15

    మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు సార్🙏🏼🙏🏼🙏🏼

  • @mekalaraju1443
    @mekalaraju1443 Месяц назад +8

    కర్ణుడు అంటే గుర్తుకు వచ్చేది మహాభారతం
    గట్టు గిరి అంటే మాతృదేవోభవ అనాథ ఆశ్రమం గుర్తుకు వస్తుంది
    ప్రపంచం లో మీ పేరు ఎప్పటికీ మరచిపోరు అని నా మనవి
    యుగాలు గడిచినా మీ పేరు శాసనాలు చెక్కినట్లు
    ప్రజల్లో మీ పేరు ఉంటుంది అన్న
    దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 17 дней назад +2

    Super sir good job 👏👏👏👏👏👏 great sir 👏👏👏👏 super

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 Месяц назад +9

    మీరు సూపర్ గుడ్ ఇలాంటి పనులు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతునీ

  • @bharathikiran8570
    @bharathikiran8570 Месяц назад +7

    మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @MudumalaHosain
      @MudumalaHosain Месяц назад

      🙏❤🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @BhanuChander-m8j
    @BhanuChander-m8j 28 дней назад +2

    గిరి అన్నకు నేను ఎప్పుడు చెప్పే మాట ముక్కోటి దేవతల మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉండును గాక

  • @Kousichinnanaga
    @Kousichinnanaga 4 дня назад

    శశాంక్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నా

  • @praveenchelukala7070
    @praveenchelukala7070 Месяц назад +10

    గుడ్ జాబ్ అన్న గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunadhathrisree446
    @arunadhathrisree446 Месяц назад +2

    Dabbulu vundi kuda manchi లేనివారు ఎందరో ఉన్నారు meku manchi మనసు వుంది దేవుడు మీకు అన్ని వచ్చేలా చేస్తాడు

  • @mohammadmahaboobali1520
    @mohammadmahaboobali1520 6 дней назад

    అన్న సూపర్ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 24 дня назад +1

    వి సిక్స్ చానల్ వారు ఇంతసేపు ప్రచారము చెయ్యడము చాల మంచి పని చేసినందుకు ధన్యవాదాలు

  • @snehakandisistersuperundhi330
    @snehakandisistersuperundhi330 День назад

    అన్న మీరు చేసేది చాలా గోప్ప సేవా ఆ దేవుని కృప కాలగల నికోరుకుటున్నాను

  • @తెలంగాణముదిరాజ్సమితి

    శశాంక్ రెడ్డి గారి కుటుంబానికి పాదాభివందనాలు, ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 24 дня назад +2

    భూమి ఇచ్చిన మర్రి అన్నకు కోటి దండాలు

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 10 дней назад

    God bless all yu me all 🎉 om om 🙏 om om om om om 🙏🙏🙏🙏 om om om om om 🙏

  • @chinneshchilumula1788
    @chinneshchilumula1788 Месяц назад +5

    He is real hero 🙏🙏🙏🙏🙏

  • @bhikshapatikurapati6057
    @bhikshapatikurapati6057 Месяц назад +5

    Anna Garu me manasuku koti dhanddalu Anna Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JonnyJonny-y7n
    @JonnyJonny-y7n 12 дней назад

    ❤❤❤ super

  • @prasanthdronadri494
    @prasanthdronadri494 16 дней назад

    దైవం మనిషి రూపస్య అది మిమ్మల్ని చూసిన తర్వాత మరొకసారి రుజువైంది సార్ మీకు పాదాభివందనం..,🙇‍♂️🙏🙇‍♂️

  • @reshma4255
    @reshma4255 Месяц назад +4

    Hats off brother 👏 🙌 👌 good job 👏 👍 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramcbolla
    @ramcbolla Месяц назад +1

    Great service ❤

  • @nanisurarapu-j5d
    @nanisurarapu-j5d Месяц назад +2

    Neeku sethakoti dhandalu anna
    Nuv eppudu happy chala Santosham ga undali

  • @shaiksitara
    @shaiksitara Месяц назад +1

    God jod God jod sir good evening sir oka oka Happy sir Nayantara pachag undalani koruntunnanu Andharaki namaskarm thank you sir oka Jai Hind Jai Hind Jai Bharat l lndians Hi sir

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 Месяц назад

    సూపర్ గిరా న ఇది మాత్రం చాలా ట్యాంకు ఎట్లా ఉన్నయ్ అని ఆయన మాటల్లో తేల్చుకో ఇట్లు చాలా చాలా సూపర్ అన్న థాంక్యూ అన్న

  • @kishorekumarkollabathula4396
    @kishorekumarkollabathula4396 Месяц назад +1

    Great service .God bless your family and your team

  • @narsimhagaja6841
    @narsimhagaja6841 Месяц назад +3

    Hats of brother

  • @shankarpericharla9957
    @shankarpericharla9957 Месяц назад +2

    Super super super,anna

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 7 дней назад

    మీరు శ్రీ చక్రములోని బిందువు అయితే మీ కుటుంబము, మిగతావారు అందరూ ఆ చక్రము లోని దేవతలు. మీ అందరి శ్రద్ధకు, సహనానికి పాదాభివందనాలు. మీ వద్ద వున్నవారు మీ మిత్రులు. వారికి మీ అండ దొరకడం వారి అద్రుష్టం. అందరికి ఆ అద్రుష్టం రాదు. మీకందరికీ అమ్మ లలితా దేవి ఆశీస్సులు ఎప్పటికీ వుంటాయి.

  • @MujjuShaik-oe1ir
    @MujjuShaik-oe1ir Месяц назад +3

    Super hero bro ❤❤❤❤

  • @sakethswapna8173
    @sakethswapna8173 Месяц назад +4

    Nijam chaparu madam 🙏🙏

  • @kalyanreddy7803
    @kalyanreddy7803 11 дней назад

    Great bro

  • @avanindra_AJ
    @avanindra_AJ Месяц назад +4

    Good job sir❤

  • @bakkasambharajusambharaju1530
    @bakkasambharajusambharaju1530 Месяц назад +1

    Manchi rupamlo unna devudu,🙏🙏🙏🙏🙏👏👏

  • @jayalaxmi4486
    @jayalaxmi4486 4 часа назад

    Giri garuu 👏👏 great great job andiii 🙏🙏🙏🙏🙏

  • @mekalaawadhama8437
    @mekalaawadhama8437 Месяц назад +2

    Anna new devudu gana❤

  • @HappyHappy-wc5su
    @HappyHappy-wc5su Месяц назад +2

    Good bless Anna me tho work chesthuna vala ki antha manchi jargali ani korukuntuna

  • @padalachoti7462
    @padalachoti7462 Месяц назад +1

    U r great

  • @shilpanareshchannel
    @shilpanareshchannel 22 дня назад

    Super bro.dhandalu

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 18 часов назад

    గిరి అన్నా గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక నమస్కారాలు......

  • @LaxmanAkkapalli-u2r
    @LaxmanAkkapalli-u2r 21 день назад

    Super 👍👍🎉🎉🎉🎉

  • @bandragangadhar5322
    @bandragangadhar5322 17 дней назад

    Superbbbbbb bro

  • @kondrashobarani5313
    @kondrashobarani5313 Месяц назад +3

    God bless you family

  • @gattulingamurthy9047
    @gattulingamurthy9047 18 дней назад

    ❤super anna

  • @AbburamUllenga
    @AbburamUllenga 9 дней назад

    Thank iam elping somach

  • @KanakaKavya
    @KanakaKavya Месяц назад +1

    Great job giri garu Mee family ki manchi jaragali

  • @GiriUppara-y1l
    @GiriUppara-y1l 16 дней назад

    Good sir

  • @Ismartbabuchannel
    @Ismartbabuchannel Месяц назад +2

    Very nice మీరు చల్లగా ఉండాలి అన్నా

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 23 дня назад +1

    అన్న నేను కూడ పోలీస్ అన్న నీను చూసి మంచి అని ఇస్తుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😄🙏🏻😄😄😄😄

  • @DavidSanku
    @DavidSanku 26 дней назад

    Thank you Anna happy for this video
    😢🎉

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 23 дня назад

    అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SINGLEHANDFIGHTERWASEMAKRAMGDK
    @SINGLEHANDFIGHTERWASEMAKRAMGDK Месяц назад +1

    Chala great Anna miru

  • @pvijayabhaskareddyreddy5775
    @pvijayabhaskareddyreddy5775 Месяц назад +3

    అన్న 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వ o ద న లు అన్న 👏👏👏👏👍👍

  • @PSSR2391
    @PSSR2391 Месяц назад +1

    Mee paadhalaki vandhanalu anna 🙏🏼💐

  • @aadhyasri1437
    @aadhyasri1437 25 дней назад

    Bless u anna

  • @MalleshVemulamallesh-bl2ru
    @MalleshVemulamallesh-bl2ru Месяц назад

    Super Anna🌹🌹🌹🌹🙏🙏🙏

  • @chandramouliganduri6635
    @chandramouliganduri6635 2 дня назад

    Hatsoff of ur family really great my heart touch u. 🙏🙏🙏🤝🤝

  • @mandariramesh2632
    @mandariramesh2632 Месяц назад

    అన్నయ్య మీ పాదాలకు వందనులు 🙏🙏🙏🙏🙏

  • @durgaprasadpotnuru7426
    @durgaprasadpotnuru7426 Месяц назад +1

    సూపర్ బ్రదర్

  • @hasin_vickydhontha1638
    @hasin_vickydhontha1638 Месяц назад

    Mee orpuki anna garu padhabi vandhanam🙏🙏🙏

  • @enrvlogs472
    @enrvlogs472 Месяц назад +2

    సూపర్ సార్

  • @sangamanjaiah864
    @sangamanjaiah864 Месяц назад +1

    Very good

  • @Luckyworld02
    @Luckyworld02 День назад

    Mi pillalu super anna vadina miru chala chala great

  • @MannanHabib
    @MannanHabib 2 дня назад

    hatsoff to u sir, so kind hearted, god bless u

  • @Francybhaskar2024
    @Francybhaskar2024 Месяц назад +2

    Super sir who gives the in these setter

  • @paulvictoria4986
    @paulvictoria4986 Месяц назад +1

    Sir you are doing good job 🙏I am seeing every story of people really i appreciate 👏👏👏

  • @MoulanaMohmmad
    @MoulanaMohmmad Месяц назад +1

    Super ❤❤❤🤲🤲🤲

  • @khajafazaluddin3455
    @khajafazaluddin3455 27 дней назад

    Very very good work sir

  • @gandlamanojkumar8264
    @gandlamanojkumar8264 Месяц назад +1

    Anna meru chala great 🤝🙏🙏💐...

  • @Bhukyalalitha1122
    @Bhukyalalitha1122 Месяц назад +1

    Tq anna .deudu mi kutumbaniki challaga chudali sir

  • @Ratnababu-k1i
    @Ratnababu-k1i Месяц назад +1

    🙏👌👍 brother your real hero

  • @KoyalkuntaSai
    @KoyalkuntaSai Месяц назад +1

    సాయి 🙏❤️sir

  • @kyasanandu4931
    @kyasanandu4931 Месяц назад +1

    Sir ur great sir

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 24 дня назад

    అన్న గిరి అన్న మీకృషి గొప్ప ది🙏

  • @ManasviYouTubechannel
    @ManasviYouTubechannel 29 дней назад

    Anna meku me family ki shta koti dandalu

  • @bhikshapatikurapati6057
    @bhikshapatikurapati6057 Месяц назад +1

    Me family members ki na koti dhanddalu

  • @Rachamadhu-x9w
    @Rachamadhu-x9w Месяц назад +1

    U r service is super anna garu

  • @NeduruRamesh
    @NeduruRamesh Месяц назад +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤anna

  • @kondashekar8308
    @kondashekar8308 Месяц назад

    God bless you sir

  • @rayipaulBaburao
    @rayipaulBaburao 3 дня назад

    GOD bless you

  • @Ineverforgetyouinmylastbreath
    @Ineverforgetyouinmylastbreath Месяц назад

    గిరి అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 23 дня назад

    అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dontaramesh8247
    @dontaramesh8247 4 дня назад

    Giri anna ni seva amogham bro super bro Ramesh goud

  • @naveen_7702
    @naveen_7702 Месяц назад +3

    ❤❤❤❤

  • @rakeshraki5336
    @rakeshraki5336 Месяц назад +1

    He is god for them

  • @Srimalle
    @Srimalle Месяц назад +2

    Super

  • @amruth1114
    @amruth1114 Месяц назад

    Anna meru chala chala gra8 anna

  • @Kadapaking-w5e
    @Kadapaking-w5e Месяц назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhamumerugu2877
    @dhamumerugu2877 Месяц назад

    Naku cheyalani undi anna devudu sahakaristai nenu chesata

  • @balanagammap
    @balanagammap Месяц назад +1

    Enthakante parolokam yakkada vundadu great job cheppatam suluve kani vallanu chudatam vuhinchalemu

  • @rahul123boy
    @rahul123boy Месяц назад

    Very good giri anna...