PUNDI SANTHA - A Place to explore life in Uddanam

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 403

  • @adaparamanamurthy5380
    @adaparamanamurthy5380 3 года назад +64

    చాలా సంతోషం బ్రదర్ మా ఊరి సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు నేను ఒకప్పుడు అదే సంత లో వ్యాపారం చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాదులో ఉంటున్నాను మా ఊరి సంత చూపించి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి చాలా సంతోషం థాంక్యూ బ్రదర్

    • @cherukumillisrinivas7690
      @cherukumillisrinivas7690 3 года назад

      Adress santha a roju

    • @apparaokarri4546
      @apparaokarri4546 2 года назад

      @@cherukumillisrinivas7690 hjhjjhhjjjjjjhjjhhjjhjhhjhjhjjhjhhjjjjjjhjjjjhjjhjjjjjjjjjhhjjjhjjjjjjjhjjjjjjjjjjjhjjjjjjjjjhjjjhjjjjjjjhjjjjjhjjjjjjjjjjhjjhjjjjjjjjjjjjjjhhjhjjhjjjjjjjhjjhjjjhjjjjjjjjhjjjjjjjjhjjjjjhjjjjjjjjjjhhjhjjjhjjjjjjjhjjhhjhjjjjhhjjjhhhhjjjjjjjjjjjhjjjjhjhhjhjjjhjjjjjjjjhjjjjjjhhjjhhhhjjjjjjjhjhjjhjjjjjjjjjhjjjhjjjjjhjjjhjjhjjjjhhhjjjjjjjjjjjjhjhhhjjhjjjhjjjjjjjhjjjhhjhjjjhjjjjjhhjhjhhjjhjjjhjhjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjjjjjhjjjjjhjjjhjjhjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjhjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjhjjjhjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjhhjjjjjjjjhhhjjjjhjhjjjhjjhjjjhjhhjjjjhjjjjjjjjjhjhjjjjjhjjjjjjjjjjjjjhjhjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjhjjjjjhjjhjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjhjjhjjhjjjjjjjjjhjhjjjjjjjjhjhjjjjhjjjjhhjjjjhjjjjhhjjhjhhjhhjhjjjhjjjjjjjjjjhjjjjhjhhhhhjjjhj

    • @nikhilkumarmatcha2646
      @nikhilkumarmatcha2646 2 года назад

      @@cherukumillisrinivas7690 every Thursday anna

    • @balagakondalarao5774
      @balagakondalarao5774 2 года назад

      హైదరాబాద్లో ఎక్కడ బ్రదర్. మాది శ్రీముఖలింగం.నేను కూడా మణికొండలో వుంటాను

    • @pvreddy7514
      @pvreddy7514 2 года назад

      ⁰0p

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 года назад +67

    శ్రీకాకుళం యాస,భాష,ఆ కట్టు,బొట్టు ఆత్మీయ త కల్లాకపటం లేని వారి మనసులు,శ్రమనే నమ్మిన వారి జీవనం నాకు వీరు కనిపిస్తే గొప్ప ఆత్మ బంధువులు ను చూసినట్లు అనిపిస్తుంది.

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 3 года назад +11

    చాలా బాగుంది. మళ్లీ మా పాతరోజులను గుర్తుకు తెచ్చారు.మేము చిన్నప్పుడు మానాన్నగారితో కలిసి టెక్కలి నుండి నాటుబండ్లుమీద తవుడు బస్తాలు వేసుకుని ఈ సంతలోనే అమ్మేవాళ్ళం....
    మీకు చాలా ధన్యవాదాలు...
    మీ నుంచి ఇంకా మంచి మంచి వీడియో లు రావాలని కోరుకుంటూ...చంద్రం ,టెక్కలి

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 года назад +17

    Wonderful video Anna మాకు చక్కటి సంత ను చూపించారు కరోనా ఎంతో మంది కి ఉపాధి లేకుండా చేసింది బీఎస్సీ చదువుకుని ఇలా పని చేయడం చాలా బాధ గా ఉంది

  • @dharmaraonemalapuri1449
    @dharmaraonemalapuri1449 3 года назад +26

    మా ఊరు పూండి సంత వీడియో చేసి చూపించినంధుకు మీకు ధన్య వాదములు

  • @sathishroman93garuda96
    @sathishroman93garuda96 3 года назад +13

    భారత ఆర్థిక వ్యవస్థ గ్రామాలలో ఉంది 🙏🙏 జై భారత్ .... జయహో 🇮🇳🇮🇳🇮🇳

  • @pasupuletiumamaheswararao1940
    @pasupuletiumamaheswararao1940 3 года назад +6

    Hii anna garu
    Video chustunte 20years back ki velinatu undhi anna thanks 🙏🙏👍

  • @abmk9033
    @abmk9033 3 года назад +2

    బ్రదర్ మీ వీడియో చాలా బాగుంది మపూర్వీకులు వారపు
    సంతలకు వెళ్లి సరుకులు
    తెచ్చుకునేవారు ....నాచిన్నతనంలో సంతకు వెళ్లి బఠాణీలు ఖర్జురం కొని తినేవాళ్ళం సంతలంటే అంత ఇష్టం ....ఇప్పుడు కనుమరుగైపోయాయి....మళ్ళీ మీరు జ్ఞాపకం చేశారు. థాంక్స్.....

  • @neyyilamanmadharao3830
    @neyyilamanmadharao3830 3 года назад +35

    మళ్ళీ పాత జ్ఞాపకాలు అలా తీసుకుపోయినారు థాంక్స్ sir

  • @deeptisusarapu3526
    @deeptisusarapu3526 3 года назад +6

    Maa Amma,nenu,naa pillalu iddaru pundilone puttamu.thanks to remembering my childhood days.got tears

  • @anantharao6524
    @anantharao6524 3 года назад +32

    హాయ్ బ్రో....మీ వీడియో లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి....పల్లె వాతావరణం చక్కగా షూట్ చేస్తారు👍👍

  • @suhamadhavichannel9136
    @suhamadhavichannel9136 3 года назад +23

    చాలా హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే,మాది పూండీ దగ్గర పాతపట్నం ❤❤❤

  • @ElluriRamu
    @ElluriRamu 2 месяца назад +1

    థాంక్యూ తమ్ముడు 35 సంవత్సరాల చిన్ననాటి గుర్తులు వచ్చాయి నేను హైదరాబాదులో ఉంటా నేను చిన్నప్పుడు పోండి సంత అంటే చాలా ఇష్టం

  • @jatlamahesh7208
    @jatlamahesh7208 2 года назад +4

    సూపర్ వీడియోస్....అన్నయ్య....పల్లెటూరు...వారపు సంత..చూపించినందుకు ధన్యవాదాలు మీకు 👍👌

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 года назад +7

    కల్మషం లేని నిజమైన కష్టజీవులు. చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంది.
    మీరు ఇలాంటి వీడియో లు చాలా చేయాలి.

  • @viswanadhgvk
    @viswanadhgvk Год назад +1

    Thanks bro.. vedio chesinanaduku..
    nenu ee pundi lo 1 to 9th varaku chaduvukunna.. ma father Govindapuram high school lo telugu teacher ga 14 years pani chesaru .
    vedio chudagane kallalo neellu thirigaayi..
    thank you bro..

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 года назад +7

    Super vlog, Dignity of labour B.sc,MA B.Ed chesi buttalu ammuthunnaaru,hats off brothers

  • @dprakash4346
    @dprakash4346 3 года назад +8

    హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అండి గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు అవి మనసుకు మంచి ఆనందాన్నిస్తాయి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్

  • @prasannadevi2458
    @prasannadevi2458 Месяц назад +1

    నీ వీడియోసూపర్ అన్న వాళ్ళ జీవనం విధానం నువ్వు వివరించే విధానం సూపర్ అన్న

  • @padmalukalapu2804
    @padmalukalapu2804 2 года назад +1

    చాలా బాగుంది చిన్నప్పుడు మా ఊరి సంత గుర్తుచేశారు. ఆ ప్రదేశంలో ఉన్న భావన కలిగింది.

  • @bosu9995
    @bosu9995 3 года назад +16

    మీ ప్రతి వీడియో ఒక అద్భుతం 🙏😍

  • @SM-gm2pu
    @SM-gm2pu 3 года назад +3

    మీ చెనాల్ సూపర్ గా వుంది బ్రో చాలా ఇంట్రస్టింగ్ గా వుండి అక్కడే ఉన్న అనుభూతి కలిగింది

  • @murthyramana6547
    @murthyramana6547 2 года назад +2

    Innocent people. No mischief in their hearts. In cities all cheating. Nature and garden fresh. Nearby village town residents lucky. They are enjoying life in nature lap. Very nice post.

  • @rayuduterupalli1494
    @rayuduterupalli1494 3 года назад +1

    Maadi Devunalthada, nenu, maa nanna to kalisi government hospital ki vaste maa nanna santa chupincharu.Malli E video chusi chala happy ga undi.THANKS BRO.

  • @rameshsaini3413
    @rameshsaini3413 3 года назад +3

    మాది పూండి. మా ఊరి సంత చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ బ్రదర్....

    • @doctorraju2210
      @doctorraju2210 2 года назад

      శ్రీకాకుళం లో ఎక్కడ ఈ... పూండి..?

  • @baburaoganeswaram6474
    @baburaoganeswaram6474 2 года назад +1

    ఇప్పటికి సంప్రదాయ విలువలు కాపాడుతున్నారు చూపించి నందుకు ధన్యవాదములు

  • @harishnemalipuri2147
    @harishnemalipuri2147 3 года назад +9

    Thanks for the video bro I remembered my childhood days where I used to go market with my grandmother or with my father in pundi ❤️❤️❤️

  • @kamellavenkiey1988
    @kamellavenkiey1988 3 года назад +5

    Background music takes us to some olden days....really pleasant one

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 2 года назад +17

    మా శ్రీకాకుళం జిల్లా...💪💪

  • @pthanusri3527
    @pthanusri3527 2 года назад +1

    Tq bro IAM so Happy entha problem Inka ma village lo vundhi ani naaaku teliyadu andharu manchiga vundali manamu machiga vundali I prayed to God Mana Srikakulam machiga choodali 🙏🙏🙏🙏

  • @haritirunagari7576
    @haritirunagari7576 3 года назад +13

    Tekkali vallu chala mandi unnaru super exlent👌👌👌👌👌

  • @msk1989
    @msk1989 3 года назад +19

    BGM వింటే ట్రైబల్ ఏరియా గుర్తొస్తుంది బ్రో..music awesome

  • @kamal.m3130
    @kamal.m3130 3 года назад +11

    బ్రదర్ మీ కళ్లలో నీళ్లు వస్తున్నాయి, తప్పు లేదు బ్రదర్ ఎవరినీ చైయి చెప్పకుండా పని చేసుకొంటున్నారు, శభాష్ 🙏

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 3 года назад +4

    చిన్న నాటి జ్యపకలు గుర్తు చేసినందుకు ధన్యాదములు

  • @pattaappanna2136
    @pattaappanna2136 3 года назад +5

    My lovely motherland of srikakulm lovely heart full people of india my motherland lovely human beings peopleI am indian para commando at PM office new delhi

  • @tulac553
    @tulac553 2 года назад +3

    Thank you Village Van team for doing our Pundi Santha.. It's very pure and authentic. I watched it with my mom in the USA and came from a nearby village. I love all of your videos.

  • @Jyothipuspa
    @Jyothipuspa 3 года назад +5

    హాయ్ అన్నయ్య మా ఊరు సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 6 месяцев назад +1

    మా వూరు దగ్గర పుండి సంత చూపించారు చాలా సంతోషం

  • @karnisekharrehman3249
    @karnisekharrehman3249 3 года назад +3

    మా ఉద్దానం సంత నా మజాకా.... మా చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసావ్ బయ్యా థాంక్స్ 🥰🥰🥰🥰

  • @lovelyteki1620
    @lovelyteki1620 2 года назад +1

    నల్లు వేయడం గుర్తు సేశారు. మా ఊరి లో నా చిన్నప్పుడు చేటలకu గంపలకు నల్లూ వేస్తామని వచ్చేవారు. గంప కు 5రూపాయలు తీసుకునేవారు. 💐💐💐👍🙏

  • @anupamagunta1477
    @anupamagunta1477 3 года назад +1

    Nenu childhood mottam govindapuram,pundi, busstand lone gadichindi chala thanks bhayya

  • @ManojKumar-yz1xt
    @ManojKumar-yz1xt 2 года назад +6

    Lot of loves ❤ from Kakinada
    Good job boss

  • @Anyone14312
    @Anyone14312 9 месяцев назад +1

    Thanks anna ma friends.ni chupinchunaduku chala happy anipstundo

  • @sivaraju6884
    @sivaraju6884 2 года назад +1

    మాఊ రు కడప జిల్లా లోని బొమ్మ వరం సంత చాల మ ంచి గా చూపించారు

  • @jaggaravi4938
    @jaggaravi4938 3 года назад +3

    పల్లె టూ రిసంత లు చాలబా గా ఉన్నవి.

  • @azmatshiekh5549
    @azmatshiekh5549 3 года назад +7

    Mashallah nice speech and nice old people content super anna 👏

  • @dharani.raghuram5422
    @dharani.raghuram5422 3 года назад +9

    Keep going on brother, love from Telangana 👍

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 3 года назад +1

    Rajesh Panigrahi your mama village van super

  • @darapumohan6897
    @darapumohan6897 3 года назад +1

    బ్రదర్ మికు ధ్యనవాదము...... ఈ విడియో చేసినూదుకు. పూండి దగ్గర లో మా ఊరు

  • @perfectplatform
    @perfectplatform 3 года назад +6

    Nice video bro👍👌

  • @venkataramana3467
    @venkataramana3467 2 года назад +4

    Srikakylam people are hard workers and innocent and sincere and obedient.

  • @devilankalapalli9318
    @devilankalapalli9318 3 года назад +16

    I love this type of markets bro👍👌

  • @sandhyakarni8423
    @sandhyakarni8423 3 года назад +2

    Tq so much....ma pundi gurinchi oka Manchi video chesinadhuku...😀

  • @arunkumarpathakala1069
    @arunkumarpathakala1069 3 года назад +2

    One of the best you tube channel in telugu......patha rojulu gurthu chesthunnav....all the best bro ...!!

  • @hemaraodunna3798
    @hemaraodunna3798 3 года назад +3

    nice Anna
    పాత రోజులు గుర్తకొస్తున్నాయి..
    thanks anna

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 года назад +1

    వాళ్ళ నాన్న పైన ప్రేమ ఆయన మాటల్లో కనిపిస్తోంది......

  • @pink_hail....6024
    @pink_hail....6024 3 года назад +1

    Mukyanga Srikakulam lo kula bedalu chala thakkuvaa.....manusulu kalaisi melisi anandanga jivisthuntaru....andaru oka vishyam telusu kovali Srikakulam prajalu innocents aythey kadu...tqs Bro for making this video ❣️❣️

    • @ramadevipinninti6575
      @ramadevipinninti6575 3 года назад

      Srikakulam prajalu amayakulu kadu chala telivainavaru

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 года назад

      కుల బేధాలు పెద్దగా ఉండవు..... కానీ రాజకీయ కుళ్ళు అంటుకుంది....

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 года назад +1

    బ్రదర్ i like this వీడియోస్

  • @sririshasykam924
    @sririshasykam924 Год назад +1

    Meru challa machi video peytaru thanks 😊

  • @lvprasad3777
    @lvprasad3777 3 года назад +2

    Very nice brother. Many times i has visited to Pundi santa from 2007. Bcz my mother in law birth place Madigapuram village, very near pundi town. Very intersting video. Tq

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 года назад +1

      సంత ఏ రోజు జరుగుతుంది?

    • @lvprasad3777
      @lvprasad3777 2 года назад

      @@Indian-op3qx thursday

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 года назад

      @@lvprasad3777 Tq brother

  • @sarambee7957
    @sarambee7957 3 года назад +8

    I love Santa's all things get at one place so nice.

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 года назад +1

    Mee back ground music vintune manasu pulakaristundi inkaa mee videos super intaku minchi emi kaavaali maaku💯💯💯💯💯🎶🎶🎶🙏🙏🙏

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 3 года назад +4

    No words JUST. WOW that's it.

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 3 года назад +3

    Yeppudu chusina santha kaani village van lo kottaga chupincharu 💐💐💐💐

  • @pvkondalarao1644
    @pvkondalarao1644 3 года назад +1

    Me village van programme is very nice we are able to see pundi sandy &als the chikkole snag l worked in ichapuram &know the ares very impressive good

  • @rajaparthiveerabhadrarao8257
    @rajaparthiveerabhadrarao8257 2 года назад +2

    వీలైనంత వరకు రేట్స్ కూడా - వ్యాపారస్తులను అడిగి వాళ్ళతోటే చెప్పిస్తే బాగుంటుంది సర్

  • @nasinaramesh
    @nasinaramesh 3 года назад +3

    సూపర్ వీడియో..

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 3 года назад +1

    Aa thammudu valla daddy chanipoyarani cheppinapudu a thmmudi gundello vedana, kallalo thadi chusi naa kallu kooda thadi ayyayi, meeru bavishyatthulo manchi position lo undaalani korkuntunnanu, god bless you thammullu

  • @bhimarjun6521
    @bhimarjun6521 3 года назад +4

    శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో సంతలు జరుగుతాయి. ఒడిస్సా సరిహద్దు గిరిజన ప్రాంతమైన మెళియాపుట్టిపుట్టి మండల కేంద్రంలో ప్రతి గురువారం సంత జరుగుతాది చాలా బాగుంటుంది. ఇక్కడ గిరిజన ప్రాంతాల నుండి గిరిజనులు పండించుకునే పంట కూడా లభిస్తాయి. అలానే మండలంలోని ఇరాపురం తదితర ప్రాంతాల్లో గిరిజన పండించే పంట దొరుకుతుంది...

  • @podishetti
    @podishetti 3 года назад +7

    ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బాగా చదువుకున్న వారి ఫోన్ తీసుకొని వారికి మంచి ఆదాయం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వారి నెంబర్ స్వీకరించగలరు.

  • @kppatnaik9042
    @kppatnaik9042 2 года назад +1

    మేము...వరదవారి ...ఎస్టేట్స్ లో పల.. డ్రాయింగ్ మాస్టర్ అంటే.. అక్కడ అందరికి తెలుసు ...వల్లబ్బాయీ ని ..నా నిక్ నేమ్ బుజ్జి ని ...40 ఏళ్ళు... అక్కడే ఉండేవాళ్ళం... మళ్ళీ మాకు చిన్న తనం గుర్తుకు వచ్చింది....మీకు ధన్యవాదాలు సర్

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 3 года назад +1

    పల్లె పదాలు కి జానపదులు కి తెలుగు సంస్కృతి కి సజీవ రూపం. అరమారికలు లేని వెనుక బాటు తనాన్ని ఎదుర్కొనే సామార్థ్యం తెలుగు నా గరి కత ని ప్రతిబింభించే జీవన స్వప్నం చూడాలంటే శ్రీకాకుళం జిల్లా ని సందర్శించవలిసిందే

  • @parnandisaisudha66
    @parnandisaisudha66 3 года назад +1

    Maadi kuda srikakulam. Thank you for reminding my area

  • @karthiksonu7570
    @karthiksonu7570 3 года назад +1

    Thanks bro ..veri nice maadi vajrapukotturu....village

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 года назад +6

    Very good documentary.I am from Killoyi colony ,Mandasa

  • @hemaraodunna3798
    @hemaraodunna3798 3 года назад +5

    అన్న ఉద్దనం ఉరులోకొచ్చి వీడియో చెయ్ అన్న
    చాలా బాగుంటుంది...

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад +4

    🙏🏻👌👌👌🥰 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @karimullashareef4312
    @karimullashareef4312 3 года назад +1

    Goob work done

  • @lassi.2011
    @lassi.2011 3 года назад +11

    సర్...మీ కార్యక్రమాలు బాగున్నవి. గుజరాత్ లో ఉండి చూస్తున్నాము...శుక్రవారం కాశీబుగ్గ, బుధవారం అంబుగామ్ ( హరిపురం ) దగ్గర సంతలు చూపించండి.

  • @akondisai3652
    @akondisai3652 3 года назад +1

    వీడియో చాల బాగుంది keep it up bro

  • @kiranmetallurgy
    @kiranmetallurgy 2 года назад +1

    Thanks for video , nenu and ma papa video lo unnam and we don’t about that thanks for making this beautiful video

  • @rajkumarit9677
    @rajkumarit9677 3 года назад +4

    Beautiful content channel...it's unique

  • @bhimarjun6521
    @bhimarjun6521 3 года назад +11

    ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గారబంధ లో ప్రతి మంగళవారం సంత కూడా చాలా బాగుంటుంది...

  • @sangitanarayan6884
    @sangitanarayan6884 3 года назад +6

    God bless these beautiful people. 🙏💕💞❤🌺

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 7 месяцев назад +1

    Goppili, Friday Santa, unnadi, meliaputti ,mandalam,🙏👏

  • @kishore0452
    @kishore0452 2 года назад +1

    Elanti culture future lo kanumatugu ayye pramadam undi , globalisation valla, ilantivi kapadukovalasina badhyada manadi..thanks for the video..

  • @sridharbammidi6790
    @sridharbammidi6790 3 года назад +2

    Old memories gurthu vastunnavi, panasa pallu konadanaki vellevallamu nadich, jampadu kottulo puri baga undedhi...

  • @narasimharajuketha7272
    @narasimharajuketha7272 3 года назад +3

    మీ వీడియోలు సూపర్ సార్ 👌👌👌

  • @syamalamohan8968
    @syamalamohan8968 3 года назад +1

    Super. Kalmasham leni kashta jeevulu.
    Mee Prathi video's chala kotthaga intresting ga untaayi. I like it.

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 3 года назад +1

    Chaalaa Chaalaa Super Thank You Brother

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 года назад +1

    Super ga chupincaharu bro

  • @sardaaargabbarsingh8262
    @sardaaargabbarsingh8262 3 года назад +1

    Chela thaanks broo ma uruni bagaa chupinchav...nice job bro

  • @sainiharikrishna3073
    @sainiharikrishna3073 3 года назад +1

    Hi Bro. my village super nice. 👌👌👌Thanks bro.

  • @deepakkumar-ry1qk
    @deepakkumar-ry1qk 3 года назад +1

    Anna super elanti vedios malli malli chudaalanna

  • @muralidharkanithi3436
    @muralidharkanithi3436 2 года назад +1

    this is my hometown market. thanks bro.

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 3 года назад +1

    Ha nice video bro. Na friend Pucha govindarao. Pundi local

  • @shaikbibijan4086
    @shaikbibijan4086 3 года назад +2

    E vedeo Chala bagundi sir ituvanti videos chusinappudu manasu prasantamga vuntundi .bakground music vinte enta haiga untundo 👌👌👌🌹🌹🌹

  • @gurugubellinaidu1412
    @gurugubellinaidu1412 3 года назад +1

    Bro super meru nakuda Chala estam elantive

  • @bommidisrinivas205
    @bommidisrinivas205 3 года назад +3

    Bathuku chitranni chupistunnaru supreme👌👏👏

  • @SaiKumar-uf3us
    @SaiKumar-uf3us 3 года назад +2

    హాయ్ సర్ అదునీక కాలంలొ అంతరింపోతు.మనసాంప్రాదయలు
    ముందుతరాలకుతీపిగుర్తులు