New Telangana Talli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలు

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 66

  • @swatiswati3922
    @swatiswati3922 Месяц назад +53

    Asalu Marchalsina Avasaram emundi?

    • @rankersadda9
      @rankersadda9 Месяц назад +3

      Paatadi ekkada pettaru??? Assal telangana lo talli vigraham vundaaa mundu?

    • @swatiswati3922
      @swatiswati3922 Месяц назад

      @@rankersadda9 Mundu planing Di Red saree lo unnadi pettalankunnaru
      Adi change chesaaru Annanu

    • @manoharts1794
      @manoharts1794 Месяц назад

      ​@@rankersadda9 Undhi aa kireetam, pochampalli cheera, jakab daimond vaddaanam,bathukamma,chethilo mokka jonna....idhi asalu katha

    • @anushapeechara7387
      @anushapeechara7387 Месяц назад +1

      Exactly...maarchalilsina avasaram ledu

    • @vivekvishwanath5073
      @vivekvishwanath5073 Месяц назад

      వోటప్ప

  • @mohankarra5016
    @mohankarra5016 Месяц назад +4

    Thanks you somuch very neatly explained sir

  • @velupulavenkatesh7789
    @velupulavenkatesh7789 Месяц назад +36

    దీన్ని బట్టి అర్ధం అయ్యింది ఏమిటి అంటే తెలంగాణ తల్లి పార్టీ మరినప్పు డల్ల తెలంగాణా తల్లి కుడా మారిపొద్ధి అన్న మాట

  • @NeelaGoggela
    @NeelaGoggela Месяц назад +1

    Maku old telangana thalli bagundi

  • @Sreenu-ot8zk
    @Sreenu-ot8zk Месяц назад +14

    Bathukamma . Bonalu add cheyalsindi

  • @siri1891
    @siri1891 Месяц назад +31

    Asalu CM ni change cheyyali first.

    • @manoharts1794
      @manoharts1794 Месяц назад +1

      Correct

    • @velpulamounika3745
      @velpulamounika3745 Месяц назад +2

      Andhuku cm change cheyali
      10 years lo gr 1 pettindhuka,
      Free bus ka
      Leka free power echindhika
      Paper lekege lekunda peduthundhika,
      Runamafi chesinadhuka

  • @AnithaVeer
    @AnithaVeer Месяц назад

    Old is gold

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Месяц назад +5

    Ippudu Vunna Telangana thalli carect pasidipantala
    Telangana.kaabatti.carect.jai Telangana🎉

    • @Naninani-wn7ev
      @Naninani-wn7ev Месяц назад +6

      ఓకే పసిడి పంటల తెలంగాణ తల్లీ ఒప్పుకుంటాం కానీ తెలంగాణ అంటేనే బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ కూడా పూలను పూజించే సంసృతి లేదు ఒక్క తెలంగాణ లో తప్ప అలాంటి బతుకమ్మ ను తెలంగాణ తల్లీ చేతిలో లేకపోవడం మరి విడ్డురంగా ఉంది..

  • @Dheerantej348
    @Dheerantej348 Месяц назад +2

    Old one is good

  • @sandhusureshsandhu4385
    @sandhusureshsandhu4385 Месяц назад +4

    Cm marenappudalla telangana thali maruthundha?

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад

    ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అననోనికి తెలంగాణ తల్లి విలువ ఎలా తెలుస్తుంది ?
    3

  • @soujanyakothuri8692
    @soujanyakothuri8692 Месяц назад +3

    Good explain but Stu's bagaledhu

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад

    కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం.
    ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి
    వెయ్యేండ్ల సంస్కృతి విచ్ఛిన్నమా?
    అట్లా చేస్తానంటే ఎవరూరుకుంటరు?
    ఓవైపు హననం.. మరోవైపు ఉత్సవమా?
    తెలంగాణ తల్లిని మార్చడమంటే మన

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад

    తెలంగాణ తల్లి అనే పదం నాటి ఆంధ్ర దోపిడీ పాలకులు ప్రతి సారి తెలుగు తల్లిని అడ్డు పెట్టి తెలంగాణ ప్రజల భావాలను అవమానించి అణచివేస్తుంటే, అగ్ని పర్వతం లా బద్దలైన తెలంగాణ ప్రజల భావోద్వేగాల భౌతిక రూపమే నేడు గ్రామాన వెలసిన 'మా' తెలంగాణ తల్లి.
    నాటి నుండి నేటి వరకూ ఆంధ్ర భూస్వామ్య పాలకుల పాలు తాగుతూ, వాళ్ల ఉయ్యాల పాటలకు జోగుతున్న మీకు తెలంగాణ అస్తిత్వ పోరాటాల గురించి తెలిసే అవకాశమే లేదు.
    తెలంగాణ తల్లికున్న దైవత్వం, ఆ దైవత్వం వెనకున్న లక్షలాది మంది భావోద్వేగం, కళా రూపాలు, వందలాది అమరవీరుల బలిదానం విముక్తి ఉద్యమంలో జాడ లేని మీకు ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు.
    'మా' తెలంగాణ తల్లి ఒక రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, సుంకులమ్మ, మైసమ్మ, బతుకమ్మ, పెద్దమ్మ, కంకాళమ్మ, దుర్గమ్మ తల్లుల ప్రతిరూపం.
    ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి.

  • @padmavalaboju6087
    @padmavalaboju6087 Месяц назад +1

    Telangana thalli peda thalli unnadi

  • @RamyaKotnaka-fz9jp
    @RamyaKotnaka-fz9jp Месяц назад

    Sir konchem slow ga chepandhi

  • @thangalapallyrajendra2253
    @thangalapallyrajendra2253 Месяц назад

    Ma Telangana thalliki kiritam and bathukamma undali ok inka baguntundhi

  • @khajaifthakharmd4716
    @khajaifthakharmd4716 Месяц назад +6

    ఈ విగ్రహం మహారాష్ట్రలో పెడితే మరాటి తల్లి, కర్ణాటకలో పెడితే కన్నడ తల్లి ఆంధ్ర ప్రదేశ్ లో పెడితే తెలగు తల్లి, లాగ ఉంటుంది కానీ తెలంగాణ ప్రత్యేకత ఏం ఉంది తెలంగాణ తల్లి అని చెప్పుకోడానికే ప్రతి రాష్ట్రం లో మొక్కజొన్న పండుతాడి అందరు ఎలా ఉంటారు తెలంగాణ ప్రత్యేకత ఏం లేదు ఎక్కువగా తెలుసుకోవడం అవసరం లేదు

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад +1

    డిసెంబర్ 9ని "తెలంగాణ తల్లి దినోత్సవం"గా ప్రకటించిన రేవంత్ రెడ్డి
    వేల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసి తెలంగాణ ఆస్తిత్వంపైనే కుట్ర చేసి తల్లి తెలంగాణకు కడుపుకోతను మిగిల్చిన
    బలిదేవత సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ తల్లి దినోత్సవమా?
    మీరు దీనిని ఆమోదిస్తరా ?

  • @chinni9398
    @chinni9398 Месяц назад +2

    Old vigraham pink colour kadha...veellaki green colour kavali.. andhuke change chesaru ankunta😂

  • @VemulaMahesh-h3k
    @VemulaMahesh-h3k Месяц назад

    Voice clarity ledhu

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад +2

    ఆ తల్లికి సెక్రటేరియట్ ముందు కెటాయించిన పవిత్రస్థలంలో మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా పెట్టినపుడే మీ కాంగ్రెస్ దుష్ట పాలనకు అంతం ఆరంభం అయింది. అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ పండితుల దగ్గరికి వెళ్లి అడగండి.
    ఇక మీరు నేడు ఆంధ్ర పాలకుల కళ్లల్లో ఆనందం చూడడం కోసం, తెలంగాణ ప్రజల కళ్లుగప్పి ‘రహస్యంగా' చేయించిన విగ్రహం తెలంగాణ తల్లి కానే కాదు. అది 'తెలుగు' తల్లి మారు వేషం.
    ఈమె మంగత్రాయ్ ముత్యాలు, మలబార్ వజ్రాలు పొదిగిన డిజైనర్ నగలను గర్వంగా ధరించి, తెలంగాణలో పేద రైతుల భూములన్నీ మావే అంటున్న నయా యజమానురాలు లాగా అనిపిస్తున్నది.
    పవిత్రమైన బతుకమ్మను కింద పడేసి, రైతు కూలీలను తన 'హస్తం' తో బెదిరిస్తున్న భూస్వామ్య కుటుంబాల అట్టహాసం ఆమె ముఖ కవళికల్లో కనిపిస్తున్నది. ఒక్క సారి పునరాలోచన చేయండి.
    తెలంగాణతో ఆడుకోకండి. అది నిశ్శబ్ద అగ్నిపర్వతం.

  • @Sreenu-ot8zk
    @Sreenu-ot8zk Месяц назад +5

    Mana astitvam ledu e statue lo

  • @kondasai6510
    @kondasai6510 Месяц назад

    M unnadi ani explanation chesav bro andulo....cm wife laga unnadi ante aipov ga

  • @anaveniadharsh536
    @anaveniadharsh536 Месяц назад +9

    Assalu idhi marchadamu assalu correct kadhu

  • @ShravyaMachha
    @ShravyaMachha Месяц назад

    Bhathukamma add cheyaliii

  • @PremalathaArukonda-xg2so
    @PremalathaArukonda-xg2so Месяц назад

    😢

  • @ambatitharunteja2749
    @ambatitharunteja2749 Месяц назад

    Bathukamma bonam unte telangana thalli ante baguntadi

  • @savithaoni9892
    @savithaoni9892 Месяц назад

    Telangana thalli medalo unna aabaranam kante kadhu theega

  • @vittalnakka9706
    @vittalnakka9706 Месяц назад +1

    అసలు ఈ తెలుగు తల్లి ఏమిటి? ఈ తెలంగాణ తల్లి ఏమిటి? ఎక్కడనుంచి వచ్చినారు వీరు? ఉన్నది భారతమాత ఒక్కటే!

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад

    మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉండి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నరు. తెలంగాణ మనోభావాలతో ఆడుకుంటున్నారు.
    మీరు తొమ్మిదిన ప్రతిష్ఠాపించాలనుకుంటున్న తెలంగాణ తల్లి ఏదో ఒక నాడు మ్యూజియంకు పోవడం ఖాయం.

  • @shiraboinaswapna2120
    @shiraboinaswapna2120 Месяц назад +1

    Revanthreddy target KCR anavallu lekunda cheyadam . Bavunda leda anedi athaniki avasaram ledu kurchulu intlovi kadu kada

  • @rajeshperuka5842
    @rajeshperuka5842 Месяц назад

    Ina vighram marchinantha matrana em avthundi

  • @bjpanjaneyuludurgam4558
    @bjpanjaneyuludurgam4558 Месяц назад +1

    Baledhu old is gold

  • @padmavathiganta9851
    @padmavathiganta9851 Месяц назад +1

    Avasarama edantha... Chese maarpulu pakkana petti evoo change chestadentra babu...🙄🙆‍♀️

  • @vasanthavasam8295
    @vasanthavasam8295 Месяц назад

    Avnu party marinappudala Telangana talli marutundhi anukunta

  • @sree-mr6nm
    @sree-mr6nm Месяц назад

    TRS government lo bathukamma bunde...
    Congress government lo hastham vundi.. repu BJP government vasthe mokkajonna place lo kamalam puvvu vuntandemo 😐

  • @sonu-btech
    @sonu-btech Месяц назад

    Bichpdanilekka undi cngrts rngu vesinattu undi

  • @azx914
    @azx914 Месяц назад +1

    Scamgress party thalli😅😅😅

  • @vasanthavasam8295
    @vasanthavasam8295 Месяц назад

    Marchakunta unte em ayyedhi

  • @roopsinghv..576
    @roopsinghv..576 Месяц назад +3

    Ante Talli nirupeda ayyinda... Anduke nagalu Oddanam kireetam tolaginchinara....

  • @APY693
    @APY693 Месяц назад +2

    Bjp vallu cm ayithey.. vallu malla kamalam puuvu pedtharemoooo ..waste of time

  • @asdancersofficial4159
    @asdancersofficial4159 Месяц назад +1

    మీరు ఎవరు రా మార్చడానికి

  • @ARUNDHATHIHALAVATH
    @ARUNDHATHIHALAVATH Месяц назад

    Your voice is very odd

  • @mounikabakkannagari1277
    @mounikabakkannagari1277 Месяц назад

    Jeevam ledhu indulo

  • @khajaifthakharmd4716
    @khajaifthakharmd4716 Месяц назад +1

    Avaru accept chestalayru ekkuvaga telusukovadam avasaram laydy le

  • @bhukyarambabuyoutubechanne2392
    @bhukyarambabuyoutubechanne2392 Месяц назад +3

    Baledhu

  • @sravanthig3626
    @sravanthig3626 Месяц назад

    👎👎👎👎👎

  • @ekkiralagopalakrishna246
    @ekkiralagopalakrishna246 Месяц назад

    పాత ప్రభుత్వాన్ని తిట్టడం...
    వారు పెట్టిన పేర్లు, గుర్తులు మార్చటం...
    నెలకు నాలుగు సార్లు ఢిల్లీలో హాజరు వేయించుకోవటం....
    ప్రస్తుతం ఇంతే...
    మొదలు పెట్టినవి పూర్తి అయితే కానీ
    మూసీ ప్రక్షాళన, ఫార్మా విలేజెస్, జాబ్ క్యాలెండర్...etc...
    ప్రస్తుతం పాత ప్రభుత్వం పూర్తి చేసిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు....

  • @AnithaVeer
    @AnithaVeer Месяц назад

    Old is gold

  • @priyadarshini3585
    @priyadarshini3585 Месяц назад +1

    Baledhu

  • @AnithaVeer
    @AnithaVeer Месяц назад

    Old is gold

  • @AnithaVeer
    @AnithaVeer Месяц назад

    Old is gold