SUKKA RAM NARSAIAH NANNA FULL SONG || FATHER'S DAY SPEACIL SONG 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июн 2024
  • SUKKA RAM NARSAIAH NANNA FULL SONG || FATHER'S DAY SPEACIL SONG 2024
    LYRICS : SUKKA RAM NARSAIAH
    SINGER : SUKKA RAM NARSAIAH
    SHACHARA.KRANTHI RANADEV. DARANI
    MUSIC : AKHILESH GOGU
    DOP : SUKKA NAGARAJU (BALU)
    #నాయిన
    నాయిన ఉండలేక రాస్తినే ఓ అక్షరం
    నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం
    కాలానికి పెద్ద కొడుకువు
    కంటనీరుకు నువ్ పెద్ద దిక్కువు
    పిండి కొమ్మోలే పెరిగేటి మమ్ముల
    నీ జీతం లేని కాపలా
    చెమట చుక్కలే నీ బతుకు తానము
    సద్ది మూటతో సాగిన బంధము
    జీవం లేని నాగలి
    జీవి గంజిని పోసే నీ సోపతి
    నీ ఒంటికి మట్టి వాసన
    మన ఇంటికి మల్లెలై పూసేనా
    నోరు తెరిసిన నీ పాదాలకు
    నొప్పులు మరిసినవే మా నవ్వుకు
    మా అమ్మను మనువాడినప్పుడే
    కాలి మెట్ట్యల్లో నీ కంటి చూపులే
    ఇడుపుకు ఇగురం అమ్మనే
    సంసారం ఈదుకొచ్చింది నువ్వేనే
    నీ ఏడుపు వాకిలి అవతలే
    ఇంట్ల చెప్పలేదెప్పుడు బాధలే
    నీ కడుపుల పేగులు కరిసిన
    కడుపు కట్టుకొని మమ్ము సాదినవ్
    నా తోడపుట్టిన అక్క చెల్లెలా
    మెట్టినింటికి పంపేటి వేళల
    తణువెళ్ల దుక్కాల తండ్రివే
    మా తల్లికి కూడ చెప్పవే
    నాయిన నీ కాళ్లకు
    ఎంత మొక్కిన రుణమే తీరదే
    పురిటి నొప్పులు తీసితే అమ్మ
    పుడమి నొప్పులు తీసితే నాయిన
    subscribe : bit.ly/3umLVim
  • РазвлеченияРазвлечения

Комментарии • 204

  • @Samudrumipc498A
    @Samudrumipc498A Месяц назад +67

    తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ జానపద గాయకులలో ఒకరు." భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ. నా గ్రామం సంస్థాన్ నారాయణపూర్ సోదరుడు " సుక్కా రామ్ నరసయ్య. సందర్భాన్ని బట్టి పాటలు రాయడంలో అద్భుతం. ఆయన లాంటి గాయకుడిని నా జీవితంలో చూడలేదు. ❤

    • @nvenky3919
      @nvenky3919 20 дней назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @santhoshMalugu
      @santhoshMalugu 17 дней назад

      😍😍😍

  • @chandrashekarmalikanti8194
    @chandrashekarmalikanti8194 Месяц назад +22

    పురిటి నొప్పులు తీస్తే అమ్మ
    పుడమి నొప్పులు తీస్తే నాన్న..... సూపర్ రామ్నర్సన్న

  • @user-ln7mw1vm1i
    @user-ln7mw1vm1i Месяц назад +4

    మ న్నానా గురుతుకు వచ్చాడు సూపర్ సాంగ్ అన్న

  • @neerudumaheshwari9430
    @neerudumaheshwari9430 Месяц назад +37

    మన జీవితంలో నాన్న నిజమైన హీరో..మా నాన్నకి పాదాభివందనం🙏🙏

  • @bhk9995
    @bhk9995 Месяц назад +12

    అన్న ఎందన్న ఏడిపించేసావ్ 😢, ని పాటలో కొన్ని మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు దుంకాయి బయటకి 😢

  • @koyyalamahesh3531
    @koyyalamahesh3531 Месяц назад +18

    నీకాలికి మట్టి వాసన..మన ఇంటికి మల్లలై పూసేనా... 🌹❤👌

  • @banm419
    @banm419 Месяц назад +7

    నాన్న ప్రేమ ఏ కవి కాలానికి దొరకలేదు వర్ణించడానికి.
    నీకు దొరికింది
    చెమట తానం
    అమ్మ కాలి మెట్టెలు నాన్న కంటి చూపులు,
    పురిటి నొప్పుల అమ్మ
    పుడమి నొప్పుల నాన్న,
    నీ కాలి మట్టి వాసన ,
    నాయనా కాళ్ళు ఎంత మొక్కిన తిరదే రుణ్ణం,
    నీ కాలి మట్టి వాసన మన ఇంటి మల్లెల వాసన

  • @telugumotivationalthoughts7258
    @telugumotivationalthoughts7258 Месяц назад +10

    "పురిటి నొప్పులు తీస్తే అమ్మ
    పుడమి నొప్పులు తీస్తే నాన్న "👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻అద్భుతం

  • @palepublessy2018
    @palepublessy2018 День назад +1

    Good singer.SRN..jaymadiga.jaybheem.

  • @koyyalamahesh3531
    @koyyalamahesh3531 Месяц назад +12

    కాలికి మట్టి వాసన మన ఇంటికి మల్లెల వాసన 👌👌👌

  • @prashanthmadhari6110
    @prashanthmadhari6110 Месяц назад +8

    అన్న నాన్న గురించి అక్షరాలాల్లో రాయలేనిది... మాటలాల్లో చెప్పలేనిది... అద్భుతమైన నాన్న పాటను అందించినందుకు మీకు సలాం ✊✊✊🙏🙏🙏

  • @santhoshMalugu
    @santhoshMalugu 17 дней назад +1

    🔥🔥లిరిక్స్ 👌😍🍃

  • @kvdssjparashuram8888
    @kvdssjparashuram8888 Месяц назад +1

    అన్న సూపర్ నాన్న మనసులో ఉన్న బాధను చెప్పావు

  • @kalyanroy1324
    @kalyanroy1324 Месяц назад +13

    అన్న మీ పాట వింటుంటా మా నాన్న తో వేసిన అడుగులు మా నాన్న తో గడిపిన ఆ రోజులు గుర్తుకు వచ్చినాయి అన్న

  • @ashokjanne9472
    @ashokjanne9472 Месяц назад +6

    అన్న మీలాంటి మంచివాళ్లకోసం ఆద్యేనా చెయ్యడానికి రెడీ అన్నా డోంట్ వర్రీ జై భీ జై తెలంగాణా....

  • @gmcreations0207
    @gmcreations0207 16 дней назад +1

    Super🎵 song👌 🙏🙏

  • @raviprasad489
    @raviprasad489 29 дней назад +1

    అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌👌

  • @maheshav3562
    @maheshav3562 Месяц назад +7

    👏👏💐ఒక అద్భుతమైన పాట🎉👏👏

  • @ganeshgoud2399
    @ganeshgoud2399 Месяц назад +2

    I don’t know how many times I’m listening this song repeatedly 😍

  • @shanthi-salvadhi
    @shanthi-salvadhi Месяц назад +3

    🙏🙏నాన్న గొప్పతనం ఇంతలా పాట రూపంలో చూపినందుకు ధన్యవాదాలు అన్నయ్యా.. చాల బాగున్నది 👌👌🙏

  • @poleyadaiah9423
    @poleyadaiah9423 Месяц назад +5

    Super నర్సన్న

  • @vamanramesh8694
    @vamanramesh8694 Месяц назад +9

    అన్నా సూపర్ సాంగ్...❤

  • @santhuthedancer3254
    @santhuthedancer3254 Месяц назад +6

    Ma nana gurthuku vachadu anna super

  • @naveenapoor6993
    @naveenapoor6993 Месяц назад +1

    రాం నర్సన్న నీకు పాదాభివంధానమే నీలాగా ఎవరు వర్ణించలేరు నాన్న గొప్పతనం ❤❤❤ జై భీమ్ అన్న

  • @medidharajashekar4946
    @medidharajashekar4946 Месяц назад +3

    Enni sarlu vinna bore kottani emotional song rasav anna❤

  • @addankifolk5894
    @addankifolk5894 Месяц назад +3

    Chala chala chala అద్భుతంగా వుంది అన్నా ✒️🎙️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suresht5004
    @suresht5004 Месяц назад +2

    నాయనా నీ కాళ్ళకు ఎంత మొక్కిన తీరదే రుణం❤❤ great words 🙏🙏

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 Месяц назад +2

    నాన్న గురించి ఇంత గొప్పగా చెప్పిన నీకు ఏ విదంగా కృతజ్ఞతలు చెప్పాలన్నా తక్కువే అనిపిస్థుంది అన్న. ..

  • @kumarkursam4274
    @kumarkursam4274 29 дней назад

    Super song Anna 🎉🎉 అద్భుతం అమోఘం ❤❤

  • @jaisreeramsatish4512
    @jaisreeramsatish4512 6 часов назад

    Super song anniversary 🎉😮

  • @surendardumpala7527
    @surendardumpala7527 26 дней назад +2

    Ippatiki idi 10th time vintuna NANA pai manchi paata rasi padinandiku, rasinanduku miku vandanalu

  • @user-lg9ow5hr9z
    @user-lg9ow5hr9z Месяц назад +3

    సూపర్ సాంగ్ అన్న

  • @nandyadarajender
    @nandyadarajender Месяц назад +3

    సూపర్ పాట అన్న

  • @pashammallesh1175
    @pashammallesh1175 Месяц назад

    మీరు ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤

  • @srinivasnakka5506
    @srinivasnakka5506 Месяц назад +1

    మొదలు పెట్టిన తీరే ఒక రేంజ్లో ఉంది అన్నగారు....
    నాయనా ఉండలేక రాస్తినే అక్షరం,
    ఎంత రాసినా చెప్పాలేనులే నీ జీవితం ❤❤❤
    Miss you Baapu.....
    నువ్వు గుర్తొస్తే చాలు,ఆ కన్నీటి చుక్క బూతల్లికి చేరుతుంది....😢😢

  • @machamadhusudhan9935
    @machamadhusudhan9935 Месяц назад

    పాదభి వందనం narsanna ❤

  • @madrasmaibhammamahi4909
    @madrasmaibhammamahi4909 Месяц назад +2

    Chala bagundi

  • @babysuvignyamamidi0706
    @babysuvignyamamidi0706 Месяц назад +2

    మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న అనురాగానికి రూపం నాన్న 🙏🏼🙏🏼

  • @Hema-fl5bv
    @Hema-fl5bv Месяц назад +2

    అన్న ప్రతి పాట విప్లవం
    ప్రతి అక్షరం జీవిత సత్యం...
    నాన్న కష్టం, త్యాగమే మన జీవితాలకు వెలుగులు...
    నాన్న నా జీవితానికి సూర్యుని కంటే గొప్ప వెలుగునిచ్చిన మనిషి❤💙🙏

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 Месяц назад +2

    25 times విన్నాను ఇంకా వింటూనే ఉంటాను సర్ ❤❤❤

  • @sonudeepragipellis4024
    @sonudeepragipellis4024 10 дней назад

    పదాలతో కన్నీళ్లు తెప్పిస్తునవ్ నరసాన్న ❤

  • @ravulamahesh6680
    @ravulamahesh6680 Месяц назад +2

    Super song anna lv u nanna

  • @vanibudadhi7954
    @vanibudadhi7954 Месяц назад +1

    Super hero nuvvu ❤️

  • @user-oz1fh4sc9k
    @user-oz1fh4sc9k Месяц назад +3

    RamaNarsaiah Bro Super Song

  • @uksireesha2316
    @uksireesha2316 Месяц назад

    అద్భుతమైన పదజాలం తో ఎంతో గొప్ప గా నాన్న గురించి రాసిన మీకు ధన్యవదాలండీ exlent song

  • @bollarapusrilatha247
    @bollarapusrilatha247 25 дней назад

    Chala Baga rasaru paadaru sir...annisarlu vinna enka vinaalanipistundi....mi talent ki hatsup....

  • @gabbarsinghremsonraj.4125
    @gabbarsinghremsonraj.4125 Месяц назад +2

    Super and fantastic song Ram Anna Love U..❤
    Happy Father's day.❤❤❤

  • @rajendarpole123
    @rajendarpole123 29 дней назад

    చాలా అద్భుతం గా రాశారు అన్న ❤❤❤👌👌👌🙏🙏🙏

  • @narenderbapanapally7020
    @narenderbapanapally7020 28 дней назад

    నాన్న గురించి నాన్న కష్టాల గురించి చాలా అద్భుతమైన పదాలు రాశి పాడావున్న ఈ పాట వింటే ప్రతి నాన్న గుండె పులకరించిపోతుంది

  • @rajubakkam9326
    @rajubakkam9326 Месяц назад +2

    Supar annA. Song

  • @muraliepraba5312
    @muraliepraba5312 Месяц назад +1

    అన్నసూపర్ సాంగ్ 🙏🙏🙏✊✊✊

  • @mulavijayareddy
    @mulavijayareddy Месяц назад +2

    మా అమ్మ బాపు యాదికచ్చిండ్రు ఏడుపొచ్చింది 😭
    నాయిన మీద ఇంత చక్కని పాట రాసిన నీకు ధన్యవాదములు తమ్ముడు

  • @riternagarajuvadla314
    @riternagarajuvadla314 26 дней назад

    Super annagaru.

  • @user-vj1ds8zw9x
    @user-vj1ds8zw9x Месяц назад +1

    Chala baga rasaru anna paata👌👌👌

  • @GopiChand-hf3pp
    @GopiChand-hf3pp Месяц назад +1

    👏👏👏👏👏

  • @thirupathijanga7001
    @thirupathijanga7001 Месяц назад +2

    Brother You are Great singer and poet also❤❤❤

  • @balukrishna3564
    @balukrishna3564 Месяц назад +1

    ప్రతి నాన నిజమైన హీరో ❤❤❤

  • @AndugulaVenkatesh
    @AndugulaVenkatesh Месяц назад

    సూపర్ అన్న ✊🙏

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 Месяц назад +1

    Anna Garu meru song.chala super ga unadhi

  • @vanaparthikumarswamy9202
    @vanaparthikumarswamy9202 Месяц назад +2

    Supar sir

  • @mallenameetv332
    @mallenameetv332 28 дней назад

    చాలా బాగుందన్న మీ పాట

  • @mohammadrafi2905
    @mohammadrafi2905 Месяц назад

    చాలా బాగా ఉంది సాంగ్ అన్న

  • @ganeshsamarat
    @ganeshsamarat Месяц назад +2

    Supar Anna
    Jai Bheem

  • @venkannatalari5737
    @venkannatalari5737 Месяц назад +1

    🎉😢😮 Anna super patta

  • @vydyulayadagiri3796
    @vydyulayadagiri3796 Месяц назад

    సాహిత్యం , గానం సూపర్

  • @yatalaprashanth8894
    @yatalaprashanth8894 Месяц назад +1

    చాల బాగుండి అన్న గారు పాట

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 Месяц назад +3

    😢😢👏👏

  • @sathurichandu2830
    @sathurichandu2830 Месяц назад

    అన్న ఒక్కొక్క మల్లె ఎరి దానినే సిరిమువ్వగా చేసి రాసిన ఈ పాటకు మా ఒక్క వందనం....మీ....చందు సాతూరీ

  • @khajakp1549
    @khajakp1549 Месяц назад +1

    సూపర్ 🎉

  • @bolleteja185
    @bolleteja185 Месяц назад +1

    Anna garu 👌👌🙏🙏

  • @user-xm1gp4jf1i
    @user-xm1gp4jf1i Месяц назад +1

    సూపర్ అన్న ❤️❤️

  • @NK_NAGA
    @NK_NAGA Месяц назад +1

    Anna emaina emotional lyrics haa anna ❤❤❤❤#Happy Father's Day

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs Месяц назад +3

    Super super song ANNA 🙏👍👍

  • @madhukarkommu36
    @madhukarkommu36 Месяц назад +1

    Great song anna❤
    Chala chala baagundi annaaaa
    Maatallo cheppalemu anna🙏🥹

  • @vankarajukaluvavenkatesh2566
    @vankarajukaluvavenkatesh2566 Месяц назад +6

    Good song brother

  • @Pawankumar-uf7is
    @Pawankumar-uf7is Месяц назад +1

    సూపర్ అన్న🙏

  • @DhodaNarsareddy-km5li
    @DhodaNarsareddy-km5li Месяц назад +1

    సూపర్ సాంగ్ అన్న ❤❤

  • @myrowdyboyrakshit6816
    @myrowdyboyrakshit6816 Месяц назад +2

    Thankq ramnarsanna

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 28 дней назад

    నాన్నే గురువు.. దైవం.. నాన్న ను వృద్ధాప్యం లో చుచుకోవటం. పుత్రుల బాధ్యత.. పాట ద్వారా కనువిప్పు కల్పిపించావు.. Super 👍

  • @PraveenKumar-ud4fo
    @PraveenKumar-ud4fo 29 дней назад

    Super song ❤

  • @channaiah5679
    @channaiah5679 Месяц назад +1

    సూపర్ బ్రదర్ ❤

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Месяц назад +3

    Exlent lyrics Anna super song అన్న🤝❤🫂

  • @talagampa
    @talagampa 28 дней назад

    Excellent song👏👏

  • @nagarajuparki
    @nagarajuparki Месяц назад +1

    సూపర్ సాంగ్ అన్నగారు ❤❤

  • @saikumar-yi3vm
    @saikumar-yi3vm Месяц назад +1

    అన్న సుప్పర్ సాంగ్ అన్న

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 Месяц назад +4

    Super song Anna 🙏🙏

  • @prasadkokkiligadda3666
    @prasadkokkiligadda3666 Месяц назад

    చాల చాల చాల బాగా పాడారు చాల అద్భుతం గా ఉంది ఈయన పాట ఆ గొంతు

  • @rajashekaraasara884
    @rajashekaraasara884 Месяц назад

    మా అన్న అక్షరం కళమ్మాతల్లి చేసుకున్న అదృష్టం.....

  • @shankarbogidi7838
    @shankarbogidi7838 Месяц назад

    అయ్యా మా నాన్న నీ పాట అంతా నిజాయతీ పరుడే కన్నీళ్లు ఆగుతలేవు..

  • @ravivarmadigitalstudio4793
    @ravivarmadigitalstudio4793 Месяц назад +4

    Super super super 💗💗..

  • @dameraganesh5944
    @dameraganesh5944 Месяц назад

    Super song anna

  • @user-tm1pf8bz2z
    @user-tm1pf8bz2z 28 дней назад

    Super 👌 👍

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs Месяц назад +3

    Love you NANNA❤❤❤🙏🙏🙏🙏

  • @user-id9uq6jt6z
    @user-id9uq6jt6z Месяц назад

    Super song bro

  • @user-vw3ju8rp4b
    @user-vw3ju8rp4b Месяц назад

    Super

  • @UPENDERENDLA
    @UPENDERENDLA Месяц назад

    గల్ల ఎగరేసి
    చెప్పుకోవడానికి ఒకడున్నాడు....
    అన్న అద్భుతం❤
    చెమట చుక్కలే నీ బతుకు స్నానం
    పురిటి నొప్పులు తీస్తే అమ్మ
    పుడమి నొప్పులు తీస్తే నాన్న
    మాటల్లేవ్ అన్న లవ్ యు

  • @pothurajumalleshyadav6338
    @pothurajumalleshyadav6338 Месяц назад +1

    Anna nuvu na pranam anna ❤

  • @kamalakarposhala
    @kamalakarposhala Месяц назад +2

    Super song 🎉🎉🎉🎉

  • @isampelliswarnalatha8081
    @isampelliswarnalatha8081 Месяц назад +3

    Anna super

  • @user-vp9yy9wp9f
    @user-vp9yy9wp9f Месяц назад

    నాయనా ఒక అక్షరం రాస్తుంది