Jayaprakash Narayan Reaction On GPS Pension Scheme YS Jagan | Special Benefits in GPS Compare To OPS
HTML-код
- Опубликовано: 30 окт 2024
- Watch ►Jayaprakash Narayan Reaction On GPS Pension Scheme YS Jagan | Special Benefits in GPS Compare To OPS
Follow Us On WhatsApp : whatsapp.com/c...
Well said, except mla's,mp's salaries and pensions.
Why ops is still for MLA MP's
Super sir meru alochinchi mathladatharu
జీతంలో డబ్బులు cutting చేయకుండా మా డబ్బులు మాకు ఇస్తే మేమే ఏదోఒక పెన్షన్ స్కీమ్ లలో invest చేసుకుంటాము.పెన్షన్ తీసుకుంటాము.మా అవసరాలను బట్టి ఎంత పెన్షన్ కావాలో నిర్ణయించుకొని అంతా డబ్బు పెట్టుబడి చేస్తాము.
గవెనర్మెట్ఉద్యోగ్గులో చాలా మందికి ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో కూడా తెలియదు ఇప్పుడే మీకు డబ్బు మొత్తం ఇస్తే మీ తరాలను మేరె నాశనం చేసిన వాళ్లు అవుతారు 🙏
Good sir meeru oka manchi opinion chepparu . Gvernment employees ila olochinchadam manchidhe.
Thank you suman tv
Ilanti videos inka chesi awareness istharani korukuntunna
ఈయనే దేశ ప్రజల భవిష్యత్తుకు తీవ్ర విఘాతమని మల్కాజిగిరి ప్రజలు తిరస్కరించారు.
ప్రతీ సంవత్సరం లక్షల కోట్లు... పథకాలకు పోతే ... పిల్లల భవిష్యత్ గుర్తు రాదు... ఉద్యోగం చేసే వాడికి ఇస్తే లెక్కలు మాట్లాడుతారు..
Pathakalaki oka household ki max 1 lakh vastundi per annum kani employees oka month ke vastundi wife nd husband iddaru employees aithe double avtundi benefit poni antha salary istunna govt school strength peragadu english lo cheppaleru kani society ki seva chestunnaru kani ah seva valla pillalaki chesukoleru vallu matram chinna mukka kuda english lo matlade international schools lo chadavali anthena
Sir you are helping imperialism
ఈ దేశంలో రాజకీయ నాయకులు ను నమ్మలేము.జీతంలో కొంత డబ్బు, government నుండీ కొంత డబ్బు తీసి పెట్టుబడి పెట్టీ ఆdabbulanundi పెన్షన్ ఇస్తామంటూ ఉన్నారు.కానీ ఆ డబ్బులను స్కాం చేసి తినేసి ఆ తరువాత డబ్బులు లేవు,పెన్షన్ లేదంటే పరిస్థితి ఏమిటి?ఈ రాజకీయ నాయకులు ఎంతమంది డబ్బులు తినలేదు?ఎన్ని స్కాంలు చేయలేదు?
Saree dabulu teesukonda lastlo assalu pensionle ivvam desham devala teesindhi ante appudu em chestaaru ?
ఈ అంశాలు ఒక టేబుల్ రూపంలో కూడా on the backgound చూపిస్తే మరింత బాగుంటుంది.
Sir baga cheparu asalu govt job in teseyandi .. vilaki induku inta jethalu vastaye prajala somuni kajesi govt samstavalaki pedtunaru
OPS should restored sir
Entha mandi pannulu kaduthunnaru direct tax ee strret psnipuri tea snne vadu vyapari evaru ledu
ఒకసారి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల ఆవిరైతే ఎవడికీ ఏ పెన్షన్ రాదు.
All the funds will condense to imperialist
Government 100% peoples ki pension evvali
Govt job tiseyandi vilaki induku inta jithalu istundi prabhutvam .tiseyandi govt job niii
What about political leaders pension s they are getting number of pension s as MLA, MP s
Vilaki induku teachers ki inta lakhs loo jethalu istunaru avasarama. Vilaki prajala somu tiskeli vilaki istara cps luu antu tuseyadi jobs .. leni vadiki evandi
Meeru prnsion theesuku kandi sirrr
ఆ దేశాల్లో పన్నులు అందరూ కడతారు.
Vaddilu lu kuda govt employees valle antav ....😂😂erri
Sir why income disparity increase in bjp government
మీరు IAS అని
ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ IAS జీతం,పెన్షన్ వస్తుంది అనుకొంటున్నారా
Govt ruling paina ilanti video cheyandi sir
Eeyana lanti vallu politics lo unte country eppudo nasanam ayyedi.Malkajgiri lo eeyana vodipoyadu kabatti batiki poyaru.corporate mocheti water taguthadu
Bro really ? . Do you think he is cheat ?
ముందు రాజకీయ నాయకులకు పెన్షన్ వదిలేయండి
Takkar కమిటీ report ను జగన్ ఎందుకు పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని మీరు vadinchadam లేదు ????
సార్ తెలంగాణ లెక్కలు కూడా చెప్పండి సార్
Ipudu govt prajalaki anni chestunda mee aalochanalo
assalu eee jobs lekundaa vunte motham miguluthundi ani cheppandi sir.........
andaru kooli panulaku velthaaaru........
200 years venakki pampe idea tho meeru history lo migilipothaaaru
యాంకర్ గారు,ఈ ప్రోగ్రాం తరువాత ఎవరికి ఏమి అవేర్నెస్ వస్తుంది. ఆయనకు మల్కాజిగిరి లో తాడు తెగి పేడు లెగిసిపోయింది.
Mla mp la ku pension anduku sir Dani meda mataladandi sir
MLA ki pension enduku
సాంఘిక భద్రత అందరికీ కావాలి. అసంఘటిత రంగంలో ఉన్న జనాలకు వ్రుద్ధాప్యంలో ఈ భద్రత అవసరమా కాదా? ఈ అంశం గురించి చేస్తున్న మీ ప్రయత్నం చాలా ఆలోచించదగ్గది.
18 ఏళ్ల తరువాత రాష్ట్ర ఆదాయం ఏమి పెరగదా...???? అది అలాగే ఉంటుందా...??? రాష్ట్ర ఆదాయం పెరిగే మార్గాలు ఏమి లేవా...??? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఉచిత పథకాలు(ఒక్క సామాజిక పెన్షనే 3000,ఎన్నికల తరువాత 4000 చేస్తారట) దీనికి ఎంత ఖర్చైతుంది...??? భవిష్యత్తు గురించి ఆదాయం గురించి ఆలోచించ కుండ అప్పులు చేస్తే అదే ఉద్యోగుల తప్ప...?? ?? CPS తో వస్తున్న పెన్షన్ చాలా తక్కువ అందుకే అది వద్దంటున్నారు.....అప్పుల భారం తగ్గించుకుని రాష్ట్ర ఆదాయం పెంచుకుంటే OPS పెన్షన్ ఇవ్వడం సాధ్యమే IAS అయ్యి ఉండి జీతాలు పెన్షన్లు ఇవ్వడం వృధా అన్నట్టు మాట్లాడుతున్నారు జీతాలు పెన్షన్లు ఇస్తే అవి మళ్ళీ మన ఆర్థిక వ్యవస్తలోకే(వ్యాపారాలు జరిగి టాక్స్ రూపం లో) వస్తాయి అవి ఎక్కడికి పోవు
రిటైర్డ్ అయ్యాక కూడా సగం జీతం ఇవ్వాలంటావు ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటపొడు జీతం ఎంత ఉంటదో తెలుసా
నువ్వు ఒక రోజు కూలికి పోయి మరుసటి రోజు వెళ్ళక సగం కూలి ఇవ్వమని అడిగితే ఇస్తారా
ఈయనే గుడ్డెద్దు. వైద్యం చదివి ఎకనామిక్స్ మాట్లాడతాడు.ఈయన కార్పొరేట్ ప్రయోజనాల కోసం, మార్కెట్ పెట్టుబడుల కోసం అడ్డుగోడలు మాటలు మాట్లాడతాడు.ఈయనకు MLA పెన్షన్. ఈయన కార్, విమానం, ఏసీ ట్రైన్ లో తిరుగుతున్నాడు.ఏదైనా వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం చేసాడా?ఏ మాటల వెనుక ఏ క్విడ్ ప్రోకో ఉందో ఎవరికి తెలుసు.
ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని పరీక్షలు రాసి, నిబంధనలు పాటిస్తూ, టాక్స్ లు కడుతున్నారా?సామాజిక ఫించన్ వలన భవిష్యత్తుకు భారం కాదా?గతంలో కంట్రిబ్యూషన్ తో కూడిన ఫించన్ చంద్రబాబు టైమ్ లో ఒకసారి పెట్టారు. వాళ్ళలో చాలామందికి ₹1000పెన్షన్ వస్తోంది. కంట్రిబ్యూషన్ చెల్లించని వారికి ఇవాళ ఏపీ లో₹3000,తెలంగాణ లో 5సంవత్సరాలలో ₹5000పెన్షన్ వస్తుంది. ఈయన చేతులు ఊపినట్లు అన్నీ జరగలేదు.టాక్స్ పరిథిలోకి అందరినీ తీసుకుని రావచ్చు కదా. ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఎకరా ₹20-25లక్షలు ఉంటుంది.అంటే నాలుగైదు ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు. అలాగే బిజినెస్ మాన్. ఏ టాక్స్ కడుతున్నారు.
@@ravikumarnalla3727 Orey erripushpham ayana oka retired IAS officer. Ayana lantivaalu india chala takkuvamandhi vunnaru . IAS lani neelantivaallu select cheyyatledhu .
ni buddhileni tanam choosi navvalo, jaali padalo , koppadaalo ardham kavatledhu
Don't oppose ops
గ
నీ లాంటి స్వయం ప్రకటిత నిపుణులే ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలి.