మూర్తి గారు మీరు చెప్పేవి ఈ కూటమి కి వినబడేమో, వాడు ఎలా జీతం తీసుకుంటూరు అంటే కూటమి వాళ్ళను తిట్టినందుకు కూటమి వల్లే జీతాలు ఇస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదో, మనం మాటలు లో చెప్పలేము, ఈ కూటమి ప్రభుత్వం కి ఓటు వేసినందుకు సిగ్గుతో తలదించుకోవలిసి, వస్తుంది.
Sir, ANNI PROOFS THO OKA AFFIDAVIT ELECTION COMMISSION OF INDIA KI SUBMIT CHESTHE VALLU ACTION THISUKUNTARA?? YENDHUKANTE PARTY REGISTER CHESE TIME LO CONSTITUTION KI KATTU BADI VUNTAMU ANI SIGN CHESTHARU.
జగన్ మోహన్ రెడ్డి ఎంత సన్నాడో ...... రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత అంటే 02/10/2009 తరువాత ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు,,.అప్పనం గా పెట్టుబడి పెట్టే వారు లేక నా? ఈ ఉదాహరణ చాలదా?కాబట్టి అతని ఆస్తి అంతా వైఎస్ఆర్ చలవే అన్నది స్పష్టం అవుతోంది ,..2009 నుంచి 2019 వరకు ఒక్క పరిశ్రమ పెట్టలేని వాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమిచేస్తాడు? ఏ పరిశ్రమ తెస్తాడు? ఏమి అభివృద్ధి చేస్తాడు?
భారతీయ సంస్కృతిలో సంవత్సరాంతంలో యజ్ఞము చేసి పన్నుల ద్వారా వసూలు చేసిన ప్రభుత్వాదాయాన్ని చివరి కాసు వరకు సమాజానికి (అర్హులకు) రాజు పంచేసేవాడు. నిజాం నవాబు లాగా వ్యక్తిగత ఆస్తి అని జగన్ రెడ్డి కుటుంబం అనుకోవడం న్యాయం, ధర్మం కాదు.అయ్యా, ప్రస్తుత ప్రభుత్వం ఐనా ప్రజలసొమ్మును తిరిగి స్వాధీనం చేసుకుని ఆ సొమ్ముతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పించి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేయండి!

మూర్తి గారు లిస్ట్ మొత్తం వదలండి సోషల్ మీడియా ద్వారా ఇది అందరికీ చేరాలి ట్రెండ్ అవ్వాలి సీఎం దాకా వెళ్ళాలి రాష్ట్ర శ్రేయస్సు కోసం
వాళ్ల ఫోటోస్ చూపించండి మూర్తి గారు వాళ్లిని చూడాలి మేము వైఎస్ఆర్ సోషల్ మీడియా చూడం
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది
మీ మాటలు సింహం గర్జించినట్టుగా ఉంటాయి. పాదాభి వందనాలు సార్ 10🐅🐆
Neutral journalist అన్నారుగా మూర్తిగారు, ఆ సారూ పేరు చెప్పండయ్యా ఒక్కసారి, మా professor sir ఉన్నారా అని
కాస్త సమయం ఇవ్వండి..... మీరు అనుకుంటున్న ప్రతిచర్యలు జరుగుతాయి
సూపర్ సార్
Wait & see CBN garu evaraini vadaladu
ఈ ఆస్తులు అక్రమ సంపాదన, ప్రజల సొమ్ము. మొత్తం ఫ్యామిలీ మీద ED కేసు వెయ్యాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
సోషల్ మీడియా లో రోత మొదలు పెట్టిందే IPac అండ్ వైఎస్ఆర్సీపీ రోత బ్యాచ్..ఇప్పటికైనా ఈ నీచతి నీచుల పేర్లు బయట పెడుతున్న మూర్తి గారికి అభినందనలు
అడుసుమిల్లి గారిది అత్యాశ
AP KUTAMI GOVERNMENT NIDRAPOTHUNDI...... EXAMPLE LIKE THIS
అనలిస్ట్ ప్రసాద్ గారికి ఎంత ఇచ్చారు సార్
Finally all Hindu community should be prayed for your family peaceful settlement at the earliest of the God's grace... Jai Sri Ram.
Oreiy Saiiiiiiiiiiiii
My federated sir
Sir we need not jagan family issues
We would like to see him in jail
When our dream will full fill?
Sir, ANNI PROOFS THO OKA AFFIDAVIT ELECTION COMMISSION OF INDIA KI SUBMIT CHESTHE VALLU ACTION THISUKUNTARA?? YENDHUKANTE PARTY REGISTER CHESE TIME LO CONSTITUTION KI KATTU BADI VUNTAMU ANI SIGN CHESTHARU.
Government teachers Ki salary ivvadaniki money vundav kani e jagan ki ilanti vedavalaki ivvadaniki matram ela vastay.
CM AYYAKA ISRAEL LO DIVIDE PROPOSAL = YES 2019 NUNCHI DHOCHUKUNNA DHANTLO SHARMILA KI IVVAKUDADHU ANDHUKE PROPOSAL
జగన్ మోహన్ రెడ్డి ఎంత సన్నాడో ...... రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత అంటే 02/10/2009 తరువాత ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు,,.అప్పనం గా పెట్టుబడి పెట్టే వారు లేక నా? ఈ ఉదాహరణ చాలదా?కాబట్టి అతని ఆస్తి అంతా వైఎస్ఆర్ చలవే అన్నది స్పష్టం అవుతోంది ,..2009 నుంచి 2019 వరకు ఒక్క పరిశ్రమ పెట్టలేని వాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమిచేస్తాడు? ఏ పరిశ్రమ తెస్తాడు? ఏమి అభివృద్ధి చేస్తాడు?
భారతీయ సంస్కృతిలో సంవత్సరాంతంలో యజ్ఞము చేసి పన్నుల ద్వారా వసూలు చేసిన ప్రభుత్వాదాయాన్ని చివరి కాసు వరకు సమాజానికి (అర్హులకు) రాజు పంచేసేవాడు. నిజాం నవాబు లాగా వ్యక్తిగత ఆస్తి అని జగన్ రెడ్డి కుటుంబం అనుకోవడం న్యాయం, ధర్మం కాదు.అయ్యా, ప్రస్తుత ప్రభుత్వం ఐనా ప్రజలసొమ్మును తిరిగి స్వాధీనం చేసుకుని ఆ సొమ్ముతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పించి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేయండి!
Sai peru chepparu... Journalist Sai ne na?
AKKADA VAALLU YELLOW PAYTM BATCHES, X SOCIAL MEDIAS DHARKHARIS LIST VADILARE? VAATI SANGATI?
Janam sommu dobbina family YSR & Co;