Andamaina Jeevitham Episode - 131 | Best Moral Video | Dr Kalyan Chakravarthy SumanTV Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 278

  • @Created461
    @Created461 Месяц назад +176

    మీ పోగ్రామ్ వల్ల నా భార్యని చాలా బాగా చూసుకుంటున్నా సార్ &మేడం.

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Месяц назад +69

    వాడు అద్భుతంగా అందరి ముందు నటించాడు, వాడిని వదలకూడదు, ఆనందే తిరుగులేని పనిష్మెంట్ ఇవ్వాలి, ఆమె ప్రమేయం లేని, స్పృహలో లేని టైంలో జరిగిన ఆ దరిద్రం ఆనంద్ అర్ధం చేసుకోవాలి, అయినా ఎందుకో భయం వేస్తుంది ఒకవేళ పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంటాడో అని, భగవంతుడు మంచి చెయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @aindlaashok557
    @aindlaashok557 Месяц назад +18

    డాక్టర్ గారు సూపర్ గా చెప్పారు.
    ఆనంద్ గ్రేట్ ప్రేమికుడు ఈరోజుల్లో ప్రేమ పేరు చెప్పుకొని అవసరాల నిమిత్తం సుఖాలు అంటూ తిరిగే కొందరు ఉన్న కాలంలో ఆనంద్ లాంటి స్వచ్ఛమైన, బాధ్యతగా చూసుకునే మనస్సు కల్గిన ఈ జంటకు ఆల్ ది బెస్ట్ ❤❤❤❤.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Месяц назад +128

    ఈ ఎపిసోడ్ విన్నంతసేపూ చాలా బాధ అనిపించింది. ఏమిటి ఆడదాని జీవితం? ఇంత దారుణమా? అంత ఆడది అవసరం అనుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చుగా! ' ఇది కథకాదు జీవితం ' ప్రోగ్రాం కి రావలసిన కేస్ ఇది. రమ్య ఆకుల గారు తాట తీసేవారు. ఆ రాక్షసుని జైలుకు పంపాలి. అమ్మాయిలూ, తస్మాత్ జాగ్రత్త!

    • @amarendrag1178
      @amarendrag1178 Месяц назад

      కరెక్టుగా చెప్పావు బ్రో. రమ్య మేడం అయితే బొక్కలోకి తోసేసుండేది వాడి తండ్రిని.

    • @violentdelights3635
      @violentdelights3635 11 дней назад

      ఇది మన ముందుకు వచ్చింది కాబట్టి తెలిసింది, తెలియకుండా జరిగేవి చాల ఉంటాయి. దురదృష్టవశాత్తు మనం ఆపలేం....!

  • @SJayamma-lt9ym
    @SJayamma-lt9ym Месяц назад +56

    నాన్న ఆనంద్ నీకు ఆ అమ్మాయి కావాలి మంచిదే కానీ ని తండ్రి ని దూరం పెట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మా ఆశ ఆనంద్ నవ్య దిక్కులేని అమ్మాయి హెల్ప్ చేయి నాన్న మీరిద్దరూ హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థన చేస్తున్నాను god bles నాన్న

  • @aktharsharief6911
    @aktharsharief6911 Месяц назад +65

    నవ్య ద్వారా ఆనంద్ వాళ్ళ నాన్నతో మాట్లాడించండి అపుడు ఆనంద్ కు పూర్తిగా తెలుస్తుంది శ్రీనివాస్ గురించి

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 Месяц назад +41

    ఇంట్లో మనము చూసే మగమనిషి వేరు కొంతమంది బయట అడవాళు తో అసహ్యం గా బిహేవె చేస్తారు 😢

  • @shailuk9862
    @shailuk9862 Месяц назад +99

    ఇంతకీ ఆనంద్ ok అన్నా డా? అతను last లో call cut చేసేశాడు ఎందుకో 😒🤔 వాళ్ళు తర్వాత ఏం decision తీసుకున్నారు ఒక వీడియో చేయండి pls..

  • @bollavenu
    @bollavenu Месяц назад +68

    వాల్లు మీ వద్దకు వచ్చి కౌన్సెలింగ్ తీసుకున్నా తర్వాత కూడా మల్లి సెకౌండ్ ఎపిసోడ్ చూపిండి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒక్కటీ కావాలని నాఆశ

    • @SurendraReddyAbhiram
      @SurendraReddyAbhiram Месяц назад +2

      🤣😂🤣🧔😎💘🎻🎷🎺🤗🤔🤣💞🤣🙏

    • @pmnaidu9
      @pmnaidu9 Месяц назад +1

      Yeah.. it will be good to give an update on past episodes.. how they r doing & if their issue is resolved after working with Dr garu..

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 Месяц назад +26

    డాక్టర్ గారు 💯 correct చెప్పాడు " అమ్మాయి విషయం లో...... ఇలాంటి అమ్మాయి లు ఎంత మంది ఉన్నారో....

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b Месяц назад +15

    సార్ వాళ్ళిద్దరు ఒకటి అయిన తర్వాత వీడియో మళ్లీ పెట్టండి

  • @BSPRABHU
    @BSPRABHU Месяц назад +24

    Navy's decision to break up is genuine and can't lead peaceful life with Anand. Please understand Sir.

  • @manasageethanjali5259
    @manasageethanjali5259 Месяц назад +10

    Literally I cried so much after her version like elanti manushula madyalo untunnam oka thandri inko thandri meeda nammakam pettukunte che vaadu manishena che nak kanpiste vadni champi jail ellina parledu

    • @Letmeee97
      @Letmeee97 Месяц назад

      ఏడవకండి మనసా గారు

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 Месяц назад +40

    ఆనందుకు అర్థము కాదా కన్న తండ్రి కామ పిషాచా నరరూప రాక్షసుడు amundakodukunu🌹అండమాను జైలుకు పంపాలి longlifevaadini🌹జైలుకరెక్ట్ 🇳🇪🌹కన్నా తండ్రిని క్షమించకు ANANDUGAARU🇳🇪నమస్తే 🇳🇪

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 Месяц назад +19

    Anand నవ్యని తీసుకొని వాళ్ళ నాన్న ద గ్గరకు వెళ్లి పెళ్ళి చేసుకుంటాను అని అడిగితే అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది

    • @drkk3199
      @drkk3199 Месяц назад +2

      Cheskomantadu. Roju available ga untundani. Ee rojullo vavi varasalu lekunda poyayi

  • @vanithavodnala8939
    @vanithavodnala8939 Месяц назад +54

    ఆనంద్ మీ నాన్న మొబైల్ చెక్ చేయండి ఒకసారి

  • @Royal.RajVlogs
    @Royal.RajVlogs Месяц назад +63

    తన ప్రేమ గురించి తండ్రికి చెప్పలేనివాడు వ చెప్పడానికి భయపడిన వాడు తను ప్రేమించిన అమ్మాయిని ఇలా చేశాడు అంటే అది పూర్తిగా నమ్మి ఆ తండ్రిని శిక్షించ గలడా అంత దమ్ము ఆనందంలో ఉందా.... అసలు ఆనంద్ ఆ అమ్మాయి డాక్టర్స్ యాంకర్స్ అందరి ముందు ఆనంద్ వాళ్ళ నాన్నకు కాల్ చేసి అసలు విషయం ఏంటిది ఎందుకు చేశాడు అని అడుగుతే తెలిసి ఉండేది ఆనంద్ కి పూర్తి క్లారిటీ అనేది వచ్చి ఉండేది ఎవరిని నమ్మాలి ఎవరు అబద్ధం చెబుతున్నారు ఎవరు మోసం చేశారు ఎవరు శిక్షింప బడ్డారు అనేది ఆనంద్ కి మనకు క్లారిటీ వచ్చేది

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 Месяц назад +4

    చెడ్డ వాళ్ళ నాన్న క్షమించ వచ్చుగానీ, మంచితనం ముసుగులో ఉండే ఇలాంటి మేక వన్నె పులులు సమాజానికి చాలా ప్రమాదం అందుకే ఇలాంటి వారిని క్షమించకూడదు, ఇక ఆనంద్ నవ్య నా జీవితంలో ఈ తుఫాను వెలిసి ప్రశాంతత చేకూర్చి వారి ప్రేమ నవ్యానందాన్ని అందించేదిగా కావాలి

  • @gowthamisree3785
    @gowthamisree3785 Месяц назад +126

    Is she really happy with anand??? After marriage 😔😔

    • @SuggestionsfromNani
      @SuggestionsfromNani Месяц назад +29

      That's what Dr says need counciling to both of them to think in broad and positive way. I hope they will be happy at the end ❤

    • @godabapadma6881
      @godabapadma6881 Месяц назад +7

      😮😮y

    • @teenakarunakarreddy3481
      @teenakarunakarreddy3481 Месяц назад +4

      video shared 2hrs before ... how come vil think .. about thier future

    • @SuggestionsfromNani
      @SuggestionsfromNani Месяц назад

      @@teenakarunakarreddy3481 The shoot had happend few days back and it is posted in YT now. Think in positive way that can make ourself peaceful madam.

    • @chandrashekar-ff7ui
      @chandrashekar-ff7ui Месяц назад

      Íĵhhhĥ

  • @lakshmikamma8097
    @lakshmikamma8097 Месяц назад +11

    ఆనంద్ బాబు గారు మీరు నవ్య నీ చాలా బాగా చుచ్చు కున్న టా ర నీ మాఆ సే వాల చె ల్లి లని వాల madhr ni బాగా చుచ్చు కు టా ర నీ మా ఆశ మీరు మి డా డి నీ ఎ పటి కి జై లొ ఉంచాలి లేక పొతే మీకు నరకమే మేమూ మిబాగు కోరి chputunnmu మీరు మా మట వీ నాలి ప్లీజ్ ప్లీజ్. ఓకేనా bagarm ఓకేనా👌❤❤❤❤❤❤❤❤ మీరు బాగా ఉండాలి అనే మా ఆశ ❤🤚

  • @sridharpulla9605
    @sridharpulla9605 Месяц назад +6

    Meru manishi ga putini devudu doctor garu. Meru maa Telugu vaalu kavdamtho memu chala garvapaduthunam . Mee lante varini kontha mandini thayaru cheyandi sir. Eno jeevithalu bagupadthai

  • @Katuriharshith
    @Katuriharshith Месяц назад +10

    ఈరోజు చాలా మంచి ఎపిసోడ్ చూశాను సార్ వాళ్ళిద్దరిని కలపండి సార్ 🙏🙏

  • @deevenakumari6153
    @deevenakumari6153 Месяц назад +6

    Nenu correct ga guess chesanu Anand father aapillani paduchesadu ani , Correct ayyindi ,apilla yedustuntene naku ardhamayindi

  • @pravallikapothakamuri8069
    @pravallikapothakamuri8069 Месяц назад +1

    Really ga oka ammayi iyena ninnu ipati varaku anii episode s chusanu but apudu emotional ga feel kaledhu but eroju ammayi cal lift chesina next nudi ending varaku full of emotions. Great anand. Hope for best

  • @venkatapadma1395
    @venkatapadma1395 Месяц назад +2

    ఈ ప్రోగ్రాం వల్ల చాలా మంది జీవితాలు నిలబడుతున్నాయి.sir,Jaya Mam meeru చల్లగా వుండాలి

    • @venkatapadma1395
      @venkatapadma1395 Месяц назад

      Sir Mee number kavali sir please sir నేను ట్రై చేశాను కానీ మీ వరకు రిచ్ అవ్వలేకపోయాను sir

  • @umauppl9921
    @umauppl9921 Месяц назад +3

    Dr Garu Your judgment is appreciable. But it takes time and they need counselling couple of times andi. Really sorry to hear about Navya's situation poor girl she believed that crucked person. Pls give them some time and help them to get married andi. There is no other way as she is from poor family. I just cried a lot after hearing her voice.

  • @ParveenShaik-hz7kx
    @ParveenShaik-hz7kx Месяц назад +7

    Namaskaram sir and madam your judgement was soo brilliant 🎉🎉🎉🎉❤❤❤❤🙏💐💐💐💐

  • @buelasasikalasivalanka9761
    @buelasasikalasivalanka9761 Месяц назад +3

    ఈ ఎపిసోడ్ వింటే కన్నీరు వచ్చేసింది. శ్రీనివాసు వేదని పనిష్మెంట్ ఇవ్వాలి sir

  • @vanithavodnala8939
    @vanithavodnala8939 Месяц назад +14

    Plz అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త ,,,

  • @madhuriponna334
    @madhuriponna334 Месяц назад +1

    miru e chanel so so great....because so many problems ki vaka solutions kevalam mi matalatho ne clear chestunaru kalyan garu so great of u really really ......mi every episode ni nenu Miss avakunda chustanu anta baga miru vala vala problems nunchi valani bayataki tisukostunaru ante chepalenu sir..... 🙏🙏🙏

  • @GG-rc8us
    @GG-rc8us Месяц назад +4

    E rojullo raktha sambandulne nammalemu alatidi eddaru maga vallu unna aa intiki aa ammai vellatam chala badakaram .. college ki daggaralo hostel lo kani room thisukuni kani undali...kani ammaiki😮 money problem kabatti valla intlo unnaru ade athanu alusuga thiskunnadu...chala dharunam

  • @moinsameer55
    @moinsameer55 Месяц назад +13

    PLEASE I REQUEST SUMAN TV TEAM MEMBERS TO TAKE ACTION
    PLEASE SEND HIM TO JAIL
    OTHERWISE HE MAY SPOLI MANY MORE YOUNG GIRLS LIFE

  • @radhakrishna5929
    @radhakrishna5929 Месяц назад +5

    Doctor gariki jayagariki namaste

  • @mahithabudipati482
    @mahithabudipati482 21 день назад

    Aadapillalu bayataku ravadam kante magavallatho care ga vundali anduke manucharitra lo chepparu thandri aina adapillani vallotho ontariga vuncharadani. Edi chala nyam ee madhya alanti rascles yekkuva ayyaru

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 Месяц назад +49

    కళ్యాణ్ జీ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshtagurtagur7645
    @rameshtagurtagur7645 Месяц назад +31

    ఈలాంటి వాల్లు ఈ భూమిమీద ఉన్నన్ని రోజులు సమాజంలో మార్పు రాదు

  • @shravs4234
    @shravs4234 Месяц назад +5

    This reminds me 21f, akkada hero friends ikkada hero nanna, abuse chesaru and he gives life to her inspite

  • @bouthuprameela9875
    @bouthuprameela9875 Месяц назад +11

    MI valla familys bagu padutunnai Grete program

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 Месяц назад +4

    Good decision both of you, & all the best 🎉🎉🎉🎉👏👏👏👏👏

  • @bhagyalakshmi6135
    @bhagyalakshmi6135 Месяц назад +10

    Ladies lekunda iddaru magavallu vunna intiki ever ayina ammayini vundadaniki pampistara nammadaniki ledu

    • @anuradhakasumurthi836
      @anuradhakasumurthi836 Месяц назад

      నాకూ అలాగే అనిపిస్తోంది

  • @gouthamreddymanjulapur5544
    @gouthamreddymanjulapur5544 Месяц назад +5

    Asalu e society amavutundi 😢😢😢 adapilla ki rakshana leni samajam ,,,,,devudaaa,?

    • @Jayapadala05
      @Jayapadala05 Месяц назад

      Rakshana ledu . vundadu. Foreign culture vachi inka pedda problem ayendi 😢

  • @jyotshnarani727
    @jyotshnarani727 Месяц назад +2

    Chala badha ga vundi..papam support Leni addapilla inkem chestundi.duram ga velli badha padutundi tana mistake lekapoyina..so sad

  • @BSPRABHU
    @BSPRABHU Месяц назад +6

    Prema vishayame cheppadaniki bhayapadu vadu, thandrini ela sikshistaadu?

  • @vlogsbynamu
    @vlogsbynamu Месяц назад

    Thnks alot to for andimana jeevitam program suman tv kuda...e lokam lu yani problms.. yalanti manishulu unaru ani telusthundi e progrm vala ...suman tv ki 🙏

  • @divine2528
    @divine2528 Месяц назад

    We require more doctors like kalyan chakavarthy

  • @kavitharani1744
    @kavitharani1744 Месяц назад +1

    Comments pettina vaallandaru okkokkaru okko idea chepthunnaru, deenibatti chusthunte oka problem ki inthamandilo intha idealogy vundi ani anipisthundi.
    Mari leaders ni choose chesukovadaniki vote vesetappudu kuda e idealogy use chesthe appudu prajalu inka happy ga vuntaaru.

  • @ajaykumar-hs5lx
    @ajaykumar-hs5lx Месяц назад +2

    Stay strong Nana ,nek Anand support ista okasri tanani nami vellu vala Nana chysina pani bita petandii

  • @govardhanaramanujadasi4805
    @govardhanaramanujadasi4805 Месяц назад +4

    Sir andand eppudu okela vuntada okavela mare avakasam vuntademo chudandi sir ammayi ki malli anyayam jaragakunda chudandi.

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp Месяц назад +8

    తండ్రి లాంటి వాడు ఇలా చేయడం వీడు భూమి మీద ఉండొద్దు

  • @nsurendra8809
    @nsurendra8809 Месяц назад +10

    Great doctor, garu good judgement

  • @dravirao2002
    @dravirao2002 Месяц назад +5

    Doctor sir and Jaya Madam.......namaste......

  • @SattalaLatha
    @SattalaLatha Месяц назад +3

    Anduke ....magadu ane vadni pakkana vunde adavallu rokalipotu ga vundali appudu ...vallu anumanam anukuna apardham anukuna sare vere adadhani ila cheyakamundhe jagaratha padali aypoyaka yedavadam kadhu....manam kavali anukunte anni barinchi manatho vuntaru ledha pothadu anthe kani ilanti vatiki asalu avakasham ivakudadhu.....adi amma ayna kuturu ayna chelli ayna pellam ayna me magallani observe chesukondi sagham crime taggipotundhi

  • @anudangeti6848
    @anudangeti6848 Месяц назад +2

    Next episode pakka cheyandi good news tho

  • @cutie2192
    @cutie2192 Месяц назад +1

    Good job both of you and Kalyan sir please help them settle down mentally free. God bless all

  • @ChiruChiru-fp4vx
    @ChiruChiru-fp4vx Месяц назад

    Doctor gaaru jaya gaaru meru chala great chalamandhiki help chesaru godbless you sir and medam

  • @kalavathys8012
    @kalavathys8012 Месяц назад

    Great job thank you both decisions sir/mam

  • @nageswarraob7685
    @nageswarraob7685 Месяц назад +17

    Pelli Ayina tharuvatha Anand mentality maruthundi.Athanitho pelli correct kadu.Athanu thandriki bhayapadevadu,pelli tharuvatha thandri matalu vintadu.Ammayi jivithantham Badhapaduthundi.mee thirpu correct kadu.

    • @aacrazykids
      @aacrazykids Месяц назад +4

      Exactly, మీరు చెప్పింది కరెక్ట్. పెళ్లి కి ముందు ఉన్నట్లు, పెళ్లి అయ్యాక అలా ఉండరు.

    • @anuradhakasumurthi836
      @anuradhakasumurthi836 Месяц назад

      Correct gaa cheppaaru

    • @chanduseemakurthi5856
      @chanduseemakurthi5856 Месяц назад

      Exactly 💯

  • @loverboymohan1618
    @loverboymohan1618 Месяц назад

    Next em jarigindo vallu emaiyaro please 🙏🙏🙏🙏🙏 cheppandi

  • @R.Durgaprasad-ef4th
    @R.Durgaprasad-ef4th Месяц назад +2

    Mee program super adi matalalo chepalemu sir and mam

  • @ghousemohammad923
    @ghousemohammad923 Месяц назад +3

    Ohh my god
    Thank you sir.

  • @mamathakamesh9731
    @mamathakamesh9731 Месяц назад +18

    Sir namastey

  • @RaviKumar-du5qr
    @RaviKumar-du5qr Месяц назад

    Very beautiful message sir 👌👌💐💐💐

  • @sumathic9261
    @sumathic9261 Месяц назад

    sir meeru chala bhagha handle chesaru vallaidfaru pellichesu kovali

  • @bondhusakunthala1151
    @bondhusakunthala1151 Месяц назад +3

    Chakravarthy garu miku🙏🙏🙏

  • @susi6890
    @susi6890 Месяц назад +1

    Vaddu doctor garu. aa ammayini malli aa env lo ki vellanivvoddu andi. Anand gurinch alochindi malli thana jeevithanni kastaallo ki nettoddu. Anand kosam aa amayi life paaducheyoddu.

  • @RameshTarlada
    @RameshTarlada Месяц назад +2

    Doctor garu meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prasoonakarunakar7950
    @prasoonakarunakar7950 Месяц назад +4

    Kalyan chakravarthy garu meeru devudandi

  • @user-qo7qz4mc7e
    @user-qo7qz4mc7e Месяц назад +1

    కళ్యాణ్ గారు ఇద్దరు ప్రాణాలు కాపాడారు సార్ మీరు దేవుడు లాంటి వాళ్ళు

  • @madhuri539
    @madhuri539 Месяц назад +6

    Em ayyindo e case vadini jail lo vesara update ivvandi ilanti episodes vunte update ivvandi ela pattukunnaru police etc.

  • @ramavedananda
    @ramavedananda Месяц назад +3

    This is not best advise..they can sacrifice their life..aa relationship not necessary..kastam but tappadu

  • @susi6890
    @susi6890 Месяц назад +1

    Edo oka roju thandri , koduku ane emotion link avuthadi andi. ela ayina prathi roju oka la vundadu.

  • @anudangeti6848
    @anudangeti6848 Месяц назад

    Vintunte chala edupu vachindi valliddariki pelli chesi aa episode pettandi pls god bless you Anand Navya

  • @Manepallimanisha
    @Manepallimanisha Месяц назад +2

    Sir,
    I generally watch every episode of urs regularly but i really condemn this decision of yours.. sorry to say but telling that girl to marry that guy without relation to father is really unfair
    Don’t know how far she will be safe in their hands lifetime
    A son of a criminal has to suffer because of his actions
    If a child does a wrong thing, parents would be responsible and its vice versa sometimes
    But hoping for good things to come into her life

  • @pravallikabusam3367
    @pravallikabusam3367 Месяц назад +1

    E రోజుల్లో ఇంతమంది మంచి వాళ్ళు వున్నారా చాలా ఆనందంగా వుంది ఆనంద్ గారు మీ నాన్న గారిని వొదల వొద్దు pls

  • @mili_gorgeous
    @mili_gorgeous Месяц назад +3

    అదే ఇంట్లో ఎలా ఉంటుంది sir..anand kosam అమ్మాయి మళ్ళీ బలి అవుతుంది

  • @SarithaMohanBanjara
    @SarithaMohanBanjara Месяц назад

    Kalyan gaaru...jayagaru super andi

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 Месяц назад

    Doctor Garu Miru It's True Words Miru Chala Exallent GA Cheperu Doctor Garu ❤😅

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Месяц назад +13

    భగవంతుడా శిక్ష ఆడదానికేనా

    • @Letmeee97
      @Letmeee97 Месяц назад

      శిక్ష అనంద కి కూడా కథా

  • @ananthavijayalakshmimogili4600
    @ananthavijayalakshmimogili4600 Месяц назад

    Please sir and mam emaindhi next episode pettandi really akkada em jarigindhi memu telusukovali anukuntunnam pls

  • @bodeddulamaheshbodeddulama2912
    @bodeddulamaheshbodeddulama2912 Месяц назад

    God bless you all the best

  • @prasadg9851
    @prasadg9851 Месяц назад +1

    ఒక్క రెండు నిమిషాలు తన తండ్రికి ఫోన్ చేస్తే మొత్తం అర్ధం అవుతుంది కదా

  • @AnjiCh-id8mn
    @AnjiCh-id8mn Месяц назад +1

    ఆనంద్ నిజంగా వుపు కారం తీంటే వాడీ తలా నరీకీ తనకీ.lover ki. gift evali 🔥😡

  • @user-dm4si5ii1e
    @user-dm4si5ii1e Месяц назад

    ఎంతమందికి ఎపిసోడ్ నచ్చిందో లైక్ చేయండి ఫుల్ ఇంప్రెషన్ మొత్తం నవ్య మీదనే నాకు ఎందుకంటే ఆ పాప కక్ష తీర్చుకోవాలని ఉంటే కచ్చితంగా తన కొడుకుని పెళ్లి చేసుకుని తనని నరకం చూపించేలా చేయొచ్చు అలా చేయలేదు చాలా మంచి అమ్మాయి ఎనీ వే వాళ్ళిద్దరికీ పెళ్లి అయితే మాత్రం ఫుల్ హ్యాపీnanu

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y Месяц назад

    Good decision but counciling is must ☑️

  • @naveensandhya2008
    @naveensandhya2008 Месяц назад

    All the best both of you

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 28 дней назад

    Doctor gaaru 🙏🙏🙏

  • @user-ow5wj1rt2q
    @user-ow5wj1rt2q Месяц назад +1

    Veellakumarragecheiahandi,navy,Anand,manchivallu

  • @hemalatha9478
    @hemalatha9478 13 дней назад

    Navya dwara Anand valla nana tho matladi chandi plzzz

  • @dakshainsvlogs
    @dakshainsvlogs Месяц назад

    Anand navya marrage is very big punishment to his father go ahead guys be brave

  • @SampathBhupathi-zl5mi
    @SampathBhupathi-zl5mi Месяц назад +1

    Dr sir meru Anand& navya ku marriage cheyali pls ❤

  • @marystellareddy4313
    @marystellareddy4313 Месяц назад

    Lokam yetu pothundhi sir Anand navya ni kalapandi sir all the best both of you Anand very good boy 🎉 sreenivas gadini jail lo pettandi sir. Well done sir 👏 👍 ❤🎉

  • @susi6890
    @susi6890 Месяц назад +1

    Adi kopam kaadu andi, badhyatha jeevitham meeda malli nammakunda.

  • @rajasekharreddykallam9242
    @rajasekharreddykallam9242 Месяц назад +2

    Nv Amma anukunnav me nanna kuda neku amme anukunnadu.

  • @Sspar
    @Sspar Месяц назад +1

    Meeru programs daily cheyali sir

  • @KotaruAbhishek
    @KotaruAbhishek Месяц назад +1

    ఆనంద్ దేవుడు,, ❤

  • @johnsonw6131
    @johnsonw6131 Месяц назад

    In live his father's will talk about this girl with out knowing that best solution

  • @nagarajcheekoti9812
    @nagarajcheekoti9812 Месяц назад +1

    ఎపిసోడ్ మొత్తం లేదు

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 Месяц назад +3

    Super pograme yenno jeevithalanu niluputhunnaru

  • @eesashaik3382
    @eesashaik3382 Месяц назад

    anand valla father tho kuda okasari matladite telustundi kada doctor garu

  • @userammu0
    @userammu0 Месяц назад +1

    ayyo papam inka elanti vallani nammali ayyo aa musulosini champeyandi sir dharidrudu chi chi chi