Andamaina Jeevitham Episode - 125 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife
    Welcome to SumanTV Life, where we explore the essence of living a meaningful and fulfilling life. Our channel is dedicated to sharing inspirational stories, life-changing experiences, and valuable life lessons that resonate with everyone where Ramaa Raavi plays a crucial Role in SumanTV Life Channel. Whether you're seeking motivation, guidance, or simply a dose of positivity, our content is crafted to enlighten and uplift your spirit.
    Join us for our exclusive Life Journey episodes, where personalities like Ramulamma Priya Chowdary share their insights on life's challenges and triumphs. Dive into our Andamaina Jeevitham series with Dr. Kalyan Chakravarthy for profound moral stories that leave a lasting impact.
    At SumanTV Life, we believe in the power of reflection and the importance of cash in facilitating a quality life, from accessing medical facilities to achieving personal goals. Our content spans various aspects of life, ensuring there's something valuable for every viewer.
    Subscribe to our channel and be part of a community that cherishes the beauty of life. Engage with our content, share your thoughts, and let's embark on this journey together.

Комментарии • 297

  • @onetabgaming7513
    @onetabgaming7513 4 месяца назад +101

    నమస్కారం జయ గారు అండ్ డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తాను ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తాను అంత ఇష్టం మీ వీడియోస్ అంటే నాకు చాలామంది జీవితాలు బాగు చేశారు మీరు చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 4 месяца назад +73

    హాట్స్ ఆఫ్ కల్యాణచక్రవర్తి గారు

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 4 месяца назад +37

    చక్కని పరిష్కారాన్ని చూపించారు డాక్టర్ గారు. ఈ భార్య భర్తల లో వున్న బాధని ఇప్పటివరకూ మీలాంటి వారి దృష్టికి తీసుకురావకపోవడం వల్ల వీరిద్దరూ వేదన అనుభవించారు. ఇప్పటికైనా పరిష్కారం మీద్వార అవుతుందని ఆశిద్దాం. All the best to couple.

  • @pranithapranithaajay4743
    @pranithapranithaajay4743 4 месяца назад +199

    నేను కూడా అన్ని ఎపిసోడ్ ఫాలో అవుతున్నాను నాకు చాలా ఇష్టం ఈ ఎపిసోడ్స్ వీక్లీ టూ టైమ్స్ చేయండి ప్లీజ్

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 4 месяца назад +138

    నీ భర్య తో ఆనందంగా గడవలసిన సంవత్సరంనర రోజులు ఇప్పుడు ఎన్ని ఎన్ని కోట్లు పెట్టిన తిరిగి తేలేవు కనుక మనసు మార్చుకో విజయ్

    • @anithanallapareddy6009
      @anithanallapareddy6009 4 месяца назад +2

      Super dr garu

    • @umakakarla6162
      @umakakarla6162 4 месяца назад +3

      🎉 థాంక్స్ కళ్యాణ్ గారూ.😢😢🎉🎉❤❤. సూపర్

  • @pavani961
    @pavani961 3 месяца назад +2

    Doctor sir gave good conclusion.... life is to forgive and move on.
    May both the couples get united and lead a pleasant and happy life.
    Doctor sir...మా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు బ్రతకాలి.....సర్.
    మీరు ఈ సమాజానికి చేసే మేలు వర్ణనాతీతం.

  • @Venkateshvenkatesh-j1j
    @Venkateshvenkatesh-j1j 4 месяца назад +13

    మీరు చాలా చాలా గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం థాంక్యూ థాంక్యూ సో మచ్ కళ్యాణ్ సార్ గారు

  • @eeshasai1947
    @eeshasai1947 4 месяца назад +4

    పిల్లలు కూడా చాలా మంచివాళ్లు మల్ల మంచి మనసులో ఉన్న ప్రేమను మీరు కలిపారు అది చాలు కళ్యాణ్ చక్రవర్తి గారు

  • @MAHESH-r1r
    @MAHESH-r1r 4 месяца назад +11

    కళ్యాణ్ గారు ప్రతి ఎపిసోడ్ మీది చూస్తాను ఆ అమ్మాయి జీవితానికి మీరు దేవుడు సార్ భగవంతుడు మానవుడి రూపంలోనే ఉంటారంటారు

  • @vasukitm9094
    @vasukitm9094 4 месяца назад +5

    Ee episode choostunte idi yekkadiki veltundo anukunna, Nijanga Hat's off to Dr. Kalyan sir n Jaya garu🙏🙏 twaralo Geeta n Vijay kalavalani Aa Bhagavantudini korukuntunnanu🙏🙏

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 4 месяца назад +3

    All the best Vijay & Geetha , doctor garu chala baga cheypparu , Kalyan garu hats of to you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari8208
    @arunakumari8208 4 месяца назад +15

    విలువైన జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన సమయాన్ని పగలు ప్రతీకారాల కు బలి ఇవ్వాలి అనుకోవడం చాలా మూర్ఖత్వం

  • @stayconnected4249
    @stayconnected4249 4 месяца назад +2

    E voice already vinnatte anipisthundi most of time

  • @narsimhareddy884
    @narsimhareddy884 4 месяца назад +5

    సూపర్ ఫినిషింగ్ సార్ మంచి నిర్ణయం విష్ యు హ్యాపీ లైఫ్

  • @ghousemohammad923
    @ghousemohammad923 4 месяца назад +8

    Am very happy for them
    Thank you sooo much sir.
    Meeru nijanga Devudu sir.

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara9321 4 месяца назад +4

    Very good Vijay, please I am very happy. Please live happily and take care of both parents.

  • @vsppoornimajanu6123
    @vsppoornimajanu6123 4 месяца назад +13

    Really hats off doctor garu

  • @BhagyaLakshmi-ty1kn
    @BhagyaLakshmi-ty1kn 4 месяца назад +1

    Excellent kalyanchekravarthi garu. Good selusation icharu

  • @shanthishanthi2619
    @shanthishanthi2619 4 месяца назад +9

    Kalyan gaaru me valla yennoo jeevithaalu bagu padutunnayi sir❤

  • @kanyakumari6212
    @kanyakumari6212 4 месяца назад +14

    అర్థం లేని పగా, కోపం , స్వార్థం, డామినేషన్ లో చాలా మంది కాపురాలు చెడగొట్టుకుని బాధపడుతున్నారు. నిజానిజాలు ఆలోచించి బిహేవ్ చెయ్యట్లేదు. జీవితాలు waste చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా వినరు. అన్ని నాకె తెలుసు అనే తెలివితక్కువ తనం. ఆడపిల్లల తల్లులు కూడా కూతుళ్ళ కాపురాలని సరిచెయ్యకుండా వాళ్ల స్వార్థానికి వాడుకునే వాళ్ళు కూడా వున్నారు. కొన్ని జీవితాలు అంతే. ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు బాగుపడ రు. అంతే. నమస్కారం.

  • @BharathiK-yp3pj
    @BharathiK-yp3pj 2 месяца назад

    Meru chala great Dr garu

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni 4 месяца назад +12

    Dr garu 🙏 jaya garu 🙏 chala chala chakkaga chepparu Dr garu oka jantani kaliparu tq andi

  • @nareshprasanna1430
    @nareshprasanna1430 4 месяца назад +2

    ❤ doctor garu meru matladey vidhanam super andi ❤

  • @vprasad2396
    @vprasad2396 4 месяца назад

    Hat's off doctor kalyan sir,
    Entha manchi solution🙏👍👌👌👌

  • @TSNARAYAN19
    @TSNARAYAN19 4 месяца назад +1

    God is great . Doctor garu and madam garu both of you really very much appreciated 👍🏻 Superb solutions 🙏🙏🙏

  • @Motivational_quots_telugu
    @Motivational_quots_telugu 4 месяца назад +7

    Last week episode tharuvatha em jarigindho inko episode cheyandi ma'am plz

  • @ShaikDaeehalima
    @ShaikDaeehalima 3 месяца назад

    Sir chala Baga cheparuo

  • @chandhuv3971
    @chandhuv3971 4 месяца назад +4

    Good disition sir

  • @chukkajayanthi285
    @chukkajayanthi285 4 месяца назад +1

    Really hats off doctor garu jaya garu.meru oka jivithanni nilabettaru

  • @IndrajaRachagallu
    @IndrajaRachagallu 3 месяца назад

    Thank you so much sir

  • @prasadmounikayadav
    @prasadmounikayadav 4 месяца назад +1

    Super sir meeru chala baga cheppi valliddharini kaliparu🎉❤

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 4 месяца назад +3

    Great counselling sir🎉

  • @NegeswaraoMaddireddy-nk8xp
    @NegeswaraoMaddireddy-nk8xp 4 месяца назад +20

    నమస్కారం సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్కారం మేడం యాంకర్ గారు.. బాబు తమ్ముడు. జీవితం చాలా విలువైనది అమ్మ దాన్ని నాశనం చేసుకోవద్దు.. అందమైన భార్య. తను మా బావ అంటే చాలా ఇష్టం అన్నది. ఆ అమ్మాయి.. అంత మంచి భార్య దొరకడం నువ్వు ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం... యవ్వనం రోజు ఉండదమ్మా.. ఉన్నప్పుడే అనుభవించాలి. అందమైన పిల్లల్ని కనాలి.. పాప బాబు పుడితే . భార్య చుట్టూ పిల్లలు చుట్టూ తిరుగుతావ్. అప్పుడు నీకు ఇవేమీ గుర్తుకు రావు వాళ్ళ తప్ప ... తన వాయిస్ ఎంతో బాగుంది.. తను మనస్సు కూడా చాలా మంచిదై ఉంటది.. ఆల్ ది బెస్ట్ నాన్న.. ఆల్ ది బెస్ట్ బుజ్జి .. 🙏🙏🌹🌹❤️❤️💯💯

  • @arunakumari8208
    @arunakumari8208 4 месяца назад +5

    సినిమా కాదు జీవితం పోగొట్టుకున్న క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు

  • @skriyaz2136
    @skriyaz2136 Месяц назад

    సార్ సూపర్ చెప్పారు సార్

  • @azeez603mohammad6
    @azeez603mohammad6 4 месяца назад

    Really Great Great Great Great Job Sir I Don't Have Words Sir

  • @nimmiinjarapu780
    @nimmiinjarapu780 4 месяца назад

    I have never seen such a wonderful resolution to a critical problem. You are really great doctor.

  • @srilathagunda4242
    @srilathagunda4242 4 месяца назад +4

    Manasulo antha unna vijay repu sorry cheppina malli emi small mistake emina ilane behave chesthadu. It’s waste of time . He will never change

  • @subrahmanyampvs31
    @subrahmanyampvs31 4 месяца назад +1

    డాక్టర్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్సాఫ్ ఈ ప్రాబ్లెమ్ ఎంత ఈజీగా సెటిల్ చేస్తారు అని ఎక్సెప్ట్ చేయలేదు ఏది ఏమైనా మంచి పరిష్కారం చూపించారు తరువాత ఏమి అయ్యింది కూడా ఒక ఎపిసోడ్ పెట్టండి పాపం ఆ అమ్మాయి ఎంత బాధ పడిందో చేయని తప్పుకు భగవంతుడు రూపంలో డాక్టర్ గారు వచ్చారు నీ అదృష్టం

  • @anasuyadevi3151
    @anasuyadevi3151 4 месяца назад +3

    Sukantham TQ Dr .garu !

  • @DasariNeeraja-c3b
    @DasariNeeraja-c3b 4 месяца назад +1

    Devudu sir meru ending chala bhagundhi bhaga cheeparu

  • @skriyaz2136
    @skriyaz2136 Месяц назад

    ❤❤❤❤❤ సూపర్ సార్

  • @AmmajiGudla
    @AmmajiGudla 4 месяца назад +1

    Super kalyan garu

  • @agr1327
    @agr1327 4 месяца назад

    Superb episode thank you suman tv and Doctor garu and Jaya garu

  • @badboygamer7375
    @badboygamer7375 4 месяца назад +2

    Super ga chepparu Dr garu

  • @maureenanthony4642
    @maureenanthony4642 4 месяца назад

    Hat's off to you sir and mam you have solved their problem God bless you'll

  • @Motivational_quots_telugu
    @Motivational_quots_telugu 4 месяца назад +13

    Weekly two episodes cheyandi Jaya ma'am

    • @UmaRaju-ry6xl
      @UmaRaju-ry6xl 4 месяца назад

      Ok episode chesthunnaru dAnitho kondaru chusevallu kuda bagupadutharu

  • @gattagonianjana
    @gattagonianjana 4 месяца назад +1

    Thanks for everything so much 🎉 for doing this like program

  • @bhagyareddy7305
    @bhagyareddy7305 3 месяца назад

    Doctor Garu 👌👌

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 4 месяца назад +2

    Very good sir, manchi vade mela evvaru cheppka jeevitham west chesukunnadu

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 4 месяца назад +87

    నీ కాళ్ళు కడిగి కన్యా దానం చేసి నప్పుడే మీ మామ ముక్కు నేలకు వ్రాసినట్టే ఇంకా ఇప్పుడు క్షమాపణ అవసరమా విజయ్

  • @josephrajakumari8416
    @josephrajakumari8416 4 месяца назад

    Superrrr kalyangaru💐💐💐

  • @srinathkumar4588
    @srinathkumar4588 4 месяца назад

    really hatsoff to you kalyan chakravarthy gaaru (sir) from chikkaballapur peoples karnataka,

  • @shivakumarv5758
    @shivakumarv5758 17 дней назад

    Sir meru god sir me family sir 100 years sallaga undali Sir

  • @annapurna6462
    @annapurna6462 4 месяца назад +1

    Exllent sir 🙏🙏🙏🙏🙏🙏

  • @swarupaanisetty4212
    @swarupaanisetty4212 4 месяца назад

    Meeru eddaru kalakalam pilla papalatho kalasi undalani aa devudini korukutunna Jaya garu velliddru kalisaka oka message evvandi please chala happy ga feel avutharu andhru

  • @gyarasarala8073
    @gyarasarala8073 4 месяца назад +3

    Tq k c sir &jaya mam🎉🎉🎉

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 4 месяца назад

    15. Ellu. Antaremi. Doctor. Garu 40. Samvasralalina narakam anubhavisthu sardukupoyevallu vunnaru doctor garu

  • @krishnavenikv121
    @krishnavenikv121 4 месяца назад

    Chala baga chepparandi doctorgaru

  • @nageswarraob7685
    @nageswarraob7685 4 месяца назад +2

    Athaniki vidakulu ivvadame manchidi.vijay father manchi vadythe chelliliki polam ichi vundavachu kada?

  • @shivanididis1400
    @shivanididis1400 4 месяца назад

    Doctor is really friendly

  • @srinivasreddygarlapathi3576
    @srinivasreddygarlapathi3576 4 месяца назад +2

    చాలా సంతోషం

  • @kalyanipamidi3558
    @kalyanipamidi3558 4 месяца назад

    Chala chala Baga compromise chesaru sir…. Mi episodes chusaka ela matladalo ardam Ayindi sir…. One of the best episodes sir…..I’m big fan of you sir

  • @venkateshkomarala8082
    @venkateshkomarala8082 4 месяца назад +1

    సూపర్ కళ్యాణ్ చక్రవర్తి గారు👌😄

  • @divyanaidumajji3369
    @divyanaidumajji3369 4 месяца назад +1

    Sir naku problem vndi parents valla memmalini ela meet avvali help kaavali sir

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 4 месяца назад +3

    Doctor garu 🙏🌹🌹🌹

  • @sumaP-u3q
    @sumaP-u3q 3 месяца назад +1

    I am also facing same issue, we both r second mrg, he is in USA. After I went to USA he is not even touching me, he is getting irritate when I am trying to move closely

  • @supersondanjali8795
    @supersondanjali8795 4 месяца назад

    Jantanu kalipaaru sir...God bless u sir

  • @ParveenShaik-hz7kx
    @ParveenShaik-hz7kx 4 месяца назад +5

    Hat's off to both of you sir and madam 👍👍❤

  • @palukurusaritha6864
    @palukurusaritha6864 4 месяца назад +1

    Super Kalyan garu chala happy ga unde 😊😊😊

  • @giridhar4632
    @giridhar4632 4 месяца назад +2

    ఉదాహరణకు భార్య భర్తలు ఒకే కంచంలో భోజనం చేస్తున్నారు అనుకుందాము.భర్తకు తొందరగా తినే అలవాటు.భార్యకు నిదానంగా తినే అలవాటు వుంది అనుకుందాము.భర్త తొందరగా తినేసి భార్య తినకముందే కంచంలో చెయ్యి కడిగేస్తే భార్య ఆకలి తీరేది ఎలా.యిలా ప్రతి సారి జరిగితే భార్య ఆకలి తీరే ది ఎలా.కాబట్టి భార్య డిమాండ్ ను తగ్గ సప్లై భర్త సప్లై చెయ్యగలిగలి

  • @jamuna3022
    @jamuna3022 4 месяца назад +3

    సూపర్ సిర్ మీరు tnq sir

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara9321 4 месяца назад +3

    I convey my thanks to Dr Chakravarthi sir

  • @mahalakshmi672
    @mahalakshmi672 4 месяца назад +2

    Great dr gaaru

  • @annapurna6462
    @annapurna6462 4 месяца назад +1

    Meeru medam andari Palitana devulluu🙏🙏🙏🙏🙏🙏

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352 3 месяца назад

    Bro Best of luck Vijay happy married life

  • @RaniRani-m5b
    @RaniRani-m5b 4 месяца назад +1

    Thank you vijay garu

  • @Banjara_Mix
    @Banjara_Mix 4 месяца назад

    Dr's ,👍

  • @Cherry-kq3kc
    @Cherry-kq3kc 4 месяца назад

    TQ vijay.god bless you

  • @gourich5538
    @gourich5538 4 месяца назад +1

    డాక్టర్ గారు కి జయ గారు కి శతకోటి వందనాలు🙏🙏🙏

  • @GAGAN22922
    @GAGAN22922 4 месяца назад +25

    పగ మనిషిని ఎంతవరకైనా తీసుకొనివెళ్తుంది

  • @ravidasari2772
    @ravidasari2772 4 месяца назад +1

    Super doctor garu

  • @prasoonakarunakar7950
    @prasoonakarunakar7950 4 месяца назад +1

    Meeru devudu sir

  • @killiyaswanthkumar9429
    @killiyaswanthkumar9429 4 месяца назад

    Thanks Vijay Mee opeeniani abinadistunna

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 4 месяца назад +1

    సూపర్

  • @SGowthami-gj8eg
    @SGowthami-gj8eg 4 месяца назад

    Super sir

  • @VLalitha-zx7bs
    @VLalitha-zx7bs 4 месяца назад +5

    నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను నాకు ఒక ప్రాబ్లం ఉంది నెంబర్ కావాలి మెసేజ్ చేయరా ప్లీజ్ నేను జయం మేడం తో మాట్లాడాలి😢

  • @balakrishna429
    @balakrishna429 4 месяца назад

    Good ❤❤

  • @RaniRani-m5b
    @RaniRani-m5b 4 месяца назад

    Happy weddining day happy day geetha sis and vijay garu god bless you super chepparu medam garu sir

  • @swarupa9204
    @swarupa9204 4 месяца назад

    Vijay lets you start new journey

  • @MallaeshMallaesh
    @MallaeshMallaesh 3 месяца назад

    Supear.sir

  • @DNI007
    @DNI007 4 месяца назад

    Just like the Baazigar story.

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 4 месяца назад

    Best. Suggesten best realisation

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 4 месяца назад

    Nice doctor garu🖐️

  • @Sunny64128
    @Sunny64128 4 месяца назад +1

    Ammai vidakulu kavalani antunde ani, dr.gaaru cheppina mataki kocham taggi matladinattu anipinchinde,yekkado Ammai meda prema unde.ina dr .gaaru annari parents sorry chepparu kavoch anduk anta happy ga kalisipoyaru,kanya danam chesinapude evvanni gatham vadilesaru,meru inka pagalu pratikaralu antu papam dooram pettaru😢

  • @Krupacreation890
    @Krupacreation890 4 месяца назад +1

    Nenu entavaraku kament cheyyledu prati yesod chustanuekutumbanni kaliparu chala happy sar & madam

  • @RaniRani-m5b
    @RaniRani-m5b 4 месяца назад +2

    Woooo thank you dr sir super chepparu

  • @rajeswarichadalavada7102
    @rajeswarichadalavada7102 4 месяца назад

    Yentha Mandi life ni kapadthunnaru sir.meeku namaskaram sir.

  • @palakollupalli6778
    @palakollupalli6778 4 месяца назад

    Super doctor garu jaya guru sala bagundi episode❤

  • @ch.sridevi9921
    @ch.sridevi9921 4 месяца назад

    Good