Andamaina Jeevitham Episode - 126 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 238

  • @MAHESH-r1r
    @MAHESH-r1r 6 месяцев назад +20

    సార్ కళ్యాణ్ గారు ఆ సంతోషిని అంత తేలిగ్గా వదలకండి ఈ అమ్మాయి అతన్ని పిచ్చిగా నమ్మింది మోసపోయింది అతనికి శిక్ష పడాలి సంతోష్ నీకు తెలియట్లేదు కర్మ అనేది ఒకటి ఉంటది నువ్వు ఆ అమ్మాయిని ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడవు అదే పరిస్థితి నీకు వస్తుంది కర్మ నుంచి తప్పించలేరు

    • @shankarvadgoankar1155
      @shankarvadgoankar1155 6 месяцев назад +2

      దాన్ని పిచ్చిగా నమ్మడం, అనరు . ఒక పనిచేసే ముందు దాని భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్క సారి ఆలోచించకుండా కనీసం దానిగురించి ప్రశ్నించకుండా 4 సంవత్సరాలు కలిసి ఎవ్వరు ఉండరు . చదువుకున్న మూర్ఖులు వీళ్ళు. ఇన్నాళ్లు mutual బెనిఫిట్స్ కోసం ఉన్నారు .ఇప్పుడు అతనికి ఈమెతో కన్నా వేరే అమ్మాయితో బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి అందుకే వదిలేసి వెళ్తున్నాడు .అంతే

    • @mohanraju4713
      @mohanraju4713 6 месяцев назад

      ఎందుకమ్మా అంతా పగ ఏం సాధించావ్

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 7 месяцев назад +58

    ఇద్దరికీ బాగా చూడగల అంటించారు సూపర్ hatsoff డాక్టరు గారు 🙏🙏🙏

  • @aacrazykids
    @aacrazykids 7 месяцев назад +74

    పెళ్లి చేసుకున్న పెళ్లాలతో నే మొగుళ్ళు సక్రమంగా ఉండటం లా , 4 or 5 years లో నే అక్రమసంబంధం పెట్టుకుంటున్నారు. అక్కడ అన్న కొంచం పెద్ద వాళ్ళు అడుగుతారు అన్న భయం తో ఇన ఉంటారు.
    అలాంటిది పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ లో 4 years అంటే ఇంక వాడికి నీవు boar కొట్టడం కొత్తేమీ కాదు. ఎప్పుడైనా ఎదైన fruit అప్పుడప్పుడు దొరికితే దాన్ని taste వేరు. రెగ్యులర్ గా దొరికితే రోజు తినాలన్న కూడా బోర్ కొట్టేస్తది. అలాగే లైఫ్ కూడా అంతే.పెళ్లి కాకుండా అన్ని అనుభవించేస్తే అది కూడా 4 years అంటే వాడు ఇంకా ఏమి చేస్తాడు కొత్తతనం కోరుకుంటాడు. ఇలాంటి రిలేషన్ లో భయభక్తులు కూడా ఉండవు. ఎప్పుడైనా ఆడవాళ్ళు ఏ రిలేషన్ లో ఇన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మగవాడు ఎప్పుడు అవకాశం కోసమే చూస్తాడు . అది ఫ్రీ గా వస్తుంటే ఎందుకు ఊరుకుంటాడు. అక్కడ వాడికి పోయేది ఏమి లేదు. ఆడవాళ్లకి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒకవేళ ప్రొటెక్షన్స్ వాడకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్షన్లు చేయించుకుంటే health పాడుయేది అమ్మాయి ది మాత్రమే,అక్కడ మగవాడికి పోయేది ఏమి లేదు. ఇవన్నీ ఎందుకు ఆలోచించరు అమ్మాయిలు.
    చదువుకున్న వాళ్ళు ఇంకొంచం ముందు చూపుతో ఆలోచిస్తారు అంటారు. ఇక్కడ అమ్మాయిలు మాత్రం ఎందుకు అంత ముందుచూపు తో ఆలోచించరు.

    • @Sirajtechworld786
      @Sirajtechworld786 6 месяцев назад

      Same nenu kuda mi laga ne anukunnanu andi

    • @ananyaroadlines-6981
      @ananyaroadlines-6981 6 месяцев назад

      Idi Amma la trap. aite ieendo pote potadu enjoyment cheddamu .

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 6 месяцев назад +13

    చాల మంచి పని చేసాడు , నీకు తాగిన శాస్తి చేసాడు.ఇప్పటికైనా కళ్ళు తెరవండి

  • @mallimagam946
    @mallimagam946 6 месяцев назад +9

    ఈ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళందరి మీద ఒక చట్టం తీసుకురావాలి సార్ అలా ఉంటున్న వాళ్లందరికీ కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారో అన్ని సంవత్సరాలు జైల్లో పడేయాలి

  • @ppandukalavathi2281
    @ppandukalavathi2281 7 месяцев назад +36

    ప్రోగ్రామ్ ల వల్ల ఇలాంటి రిలేషన్షిప్ లన్ని బయటపడుతున్నాయి

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 7 месяцев назад +72

    తల్లితండ్రులను నువ్వు మోసం చేస్తే వాడు నిన్ను చేశాడు తప్పేమిలేదు

  • @krishnap713
    @krishnap713 6 месяцев назад

    Sir, meeru last lo annadi ante athani meeda complaint ivvadam chaala correct andi, mee judgement comprehend cheyya gala wisdom ledu but nenu kuda athanu anna matalu nenu manage chesukogalanu nenu bayataku raagalanu ilanti vinna tharuvatha meeru police complaint ani baga chepparani happy ga feel ayyamu. Thnq sir

  • @govindarajuyengaldas4974
    @govindarajuyengaldas4974 7 месяцев назад +9

    ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటానికే సిగ్గుపడేవారు, కాని ఇప్పుడు అమ్మాయిలు దేనికీ వెనకాడటం లేదు, అందుకే శిల్పలాంటి అమ్మాయిలకు ఇటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇలా సంతోష్ లాంటి అబ్బాయిలు ఎందరో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రోజూ మనం ఎక్కడో ఒక చోట వింటూనే వున్నాం, అయినా అమ్మాయిలకు మాత్రం బుద్ధి రావడంలేదు. ఇలా సంతోష్ లాంటి అబ్బాయిలు, శిల్ప లాంటి అమ్మాయిలు భారతీయ సాంప్రదాయాలను తుంగలో తొక్కేసి, సమాజాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమ్మాయిలు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకుండా అబ్బాయిలకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని నా అభిప్రాయం.

  • @plokanadham2960
    @plokanadham2960 7 месяцев назад +2

    Iddariki chala manchiga chepparu sir nijamga samajam etu veltondo ento asalu artam kavadam ledu.

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 7 месяцев назад +6

    Good judgment sir

  • @chandrakalakumar3075
    @chandrakalakumar3075 6 месяцев назад

    Challa baga chepeyyaru sir thank you sir

  • @vanithavodnala8939
    @vanithavodnala8939 7 месяцев назад +31

    అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త 😢😢

  • @abhayaappala1
    @abhayaappala1 7 месяцев назад +7

    Sir on fire 🔥 in this episode

  • @gunasekharkunchepu3159
    @gunasekharkunchepu3159 6 месяцев назад

    Super kalyan sir you take good step finishing touch put the case him

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer 6 месяцев назад +3

    Na post ఖాళీగా ఉంది సార్..కోరికలు తీర్చుకునే అవకాశం లేదు..అబ్బాయిని అడగండి వాడి అక్క,చెల్లి ఉంటే పంపుతాడేమో చూడండి..ఒక రెండేళ్లు చాలు సార్..మళ్ళీ వాడి ఇంటికి పంపుతాను.నేను వయసులో పెద్దొన్ని వాడి అమ్మ అయినా పర్వాలేదు సార్.దయచేసి అబ్బాయినీ అంగీకరించే. ఐదంగా సహాయం చేస్తారా....

  • @narasimharaokondepudi8075
    @narasimharaokondepudi8075 6 месяцев назад +2

    తనకు శిక్ష పడాలి సర్

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni 7 месяцев назад +1

    Dr garu 🙏 jaya garu 🙏 chala chakkaga iddariki buddi chepparu adapillalu barithegincharu yellatharabadi pellichesukokunda kapuralu cheyyadam yento ardam kavadamledu malli yemu yeraganatlu dulipesukoni vellipothunnaru sampradayalaki viluvalulevu samanam yetupothundo ardamkavadam ledu

  • @kanyakumari6212
    @kanyakumari6212 6 месяцев назад +5

    20 years దాటుతాయి. సినిమాలు చూస్తారు. ఎన్ని మోసాలు జరుగుతున్నాయి చూస్తూ కూడా జీవితంలో తొందర పాడుతున్నారు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పకూడదు అని తెలిసినప్పుడు పెళ్లికి ముందే తిరగకూడదు అనీ తెలేదా. గరికపాటి గారి ప్రవచనాలు vinandi. ఆడపిల్లలు ఎట్లా వుండాలి చెబుతున్నాడు. విని బాగుపడండి.

  • @sivarao5389
    @sivarao5389 7 месяцев назад +55

    ఆడ పిల్లలే ఎక్కువ మంది కామం తో కళ్ళు మూ సుకు పోతున్నాయి.

  • @ParveenShaik-hz7kx
    @ParveenShaik-hz7kx 7 месяцев назад +1

    Good decision teesukunnaru sir. ,

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 6 месяцев назад +4

    అమ్మాయిలు ఫస్ట్ ఒకటి తెలుసుకోండి living రిలేషన్ is dangerous to life, పెద్దలు అన్నివిధాలుగా చూసి తెలుసుకుని పెళ్లి చేస్తారు నిన్నటి వరకు అతను ఎవరో మీరు ఎవరో కానీ పెండ్లి అనే పసుపు తాడు ఇద్దరి జీవితాల్ని ముడివేస్తుంది పవిత్రమైన బంధం, అప్పట్నుండి వొకరికోసం వొకరు అన్నట్లుంటాది అనుభవంతో చెపుతున్నాం అర్థం చేసుకోండి, pls dont వేస్ట్ your life డర్టీ living రిలేషన్స్. Think బిఫోర్ take step.❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂

  • @gypteam8832
    @gypteam8832 6 месяцев назад

    వాడు మోసగడు కాబట్టే ఆయనకు జీవితాంతం PANISHMENT ఇవ్వడానికి ఈవిడ అతన్ని పెళ్లి చేసుకోవలనుకుంటుంది😅😅😅😅😅

  • @ramad8886
    @ramad8886 6 месяцев назад

    Good advice and solution doctor garu

  • @swarnamukhigurugnanesh9574
    @swarnamukhigurugnanesh9574 6 месяцев назад +1

    Bangalore lo kuda same situation sir

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 6 месяцев назад +2

    చేసేది చేసేసి డాక్టర్ గారిని మీరే న్యాయం చేయమంటే ఎలాగా

  • @shyamalasikile9060
    @shyamalasikile9060 7 месяцев назад +3

    Sir Super 🙏🙏

  • @ma_rahman2
    @ma_rahman2 7 месяцев назад

    Hats off to this programme 🙏

  • @adepuanitha1080
    @adepuanitha1080 6 месяцев назад

    Good advice sir

  • @LakshmiB-hf3ef
    @LakshmiB-hf3ef 7 месяцев назад +1

    Anni aipoyaka feelings Levant, idento artam kaledu...cha...,Ila unte janalu jeevitam lo mana shadow ni kuda nammalem

  • @rojakombathula2494
    @rojakombathula2494 7 месяцев назад +47

    ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ ని మందు లివింగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ మళ్లీ ఇంకొకటి చేసుకోవడం చి ఎలాంటి ఆడపిల్లలు కూడా ఉండకూడదు ఎందుకంటే ఆడపిల్లలు ఎలా తయారు అయ్యారు వెనక తల్లిదండ్రులు ఉన్నారని కూడా ఆలోచనలో ఉండట్లేదు వాళ్ళకి వాళ్లకు బాధ్యత కదా పెళ్లి చేయరా వీళ్ళకి అంత ఉండలేక పోతే చావాలి చెయ్య అనిపిస్తుంది అండి ఆడపిల్ల ఎలా చేస్తుంటే ఎలాంటి ప్రయోజనం ఏంటి అమ్మాయి చీటింగ్ కేసు పెట్టొచ్చు కదండీ వాడి లైఫ్ లో ఎవరో చేసుకోకూడదు

  • @mahaboobali4967
    @mahaboobali4967 6 месяцев назад

    Sir Those are Equal First Nammadame Ammayi Thappu

  • @venkateshy8791
    @venkateshy8791 7 месяцев назад +4

    both enjoyed

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 7 месяцев назад +112

    Cinema లో చూసాము భార్యాభర్తలు అని రూమ్ రెంటుకు తీసుకోవడం

  • @sandysasha
    @sandysasha 6 месяцев назад +4

    Last week episode story eenti, video delete chesaaru. E episode 126 ani pettaaru. But last week kuda 126 a

    • @lakshmibalusu8639
      @lakshmibalusu8639 6 месяцев назад

      Two lovers between Pawan Kalyan

    • @sandysasha
      @sandysasha 6 месяцев назад +1

      @@lakshmibalusu8639 yaaa avnu

    • @Mammu-qn6zc
      @Mammu-qn6zc 6 месяцев назад

      Pavan kalyan fan story

  • @kanderi189
    @kanderi189 7 месяцев назад +3

    6 JVR ratlanu ivvandi,problem solve aipothundhi

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 7 месяцев назад +1

    Chaduvu ayyevaraku parents kavali once Job vachi earning start ayyesarik Own decisions tesesukuntaru Parents gurthu raru

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 4 месяца назад

    Please arrange to involve the Parents for marriage.

  • @nagamanij8477
    @nagamanij8477 7 месяцев назад +4

    Ee live in relationship chala daridram .parents ki teliya kunda ela cheyadam inkoka daridram. E generation lo pillalu chala Mandi parents ni Mosam chestunnaru . Elanti vallaku elage jaragali.

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 6 месяцев назад +1

      Tamila cinema lu chusthe dula anthaga radu kani telugu cinema lalu scenes motham bedroom bathroom swimming pool vulgar scenes exposing anni unte live in kadu anni jaragavochu

    • @SandeepReddy-er1gb
      @SandeepReddy-er1gb 6 месяцев назад

      Hi Andi

  • @rekhaboyalla5670
    @rekhaboyalla5670 7 месяцев назад +4

    Last week episode enduku delete chesaru Pawan Kalyan di ana

  • @lakshmimeeniga7126
    @lakshmimeeniga7126 6 месяцев назад

    🙏🙏🙏

  • @harshavardhini6264
    @harshavardhini6264 6 месяцев назад +8

    డాక్టర్ గారు జయ గారు ఒక్క అబ్బాయి గాని అమ్మాయి గాని పవిత్రంగా పెళ్లి చేసుకోవడానికి లేరండి అందరూ ఈ లివింగ్ లోనే ఉంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి ప్లీజ్ ఒక మంచి అందమైన జీవితం లాగా పెళ్లితో స్టార్ట్ చేయాల్సిన కార్యక్రమాన్ని వీళ్ళు ముందే చేసి తర్వాత పెళ్లికి విలువ ఎందుకు ఉండట్లేదు అంటే అందవలసిన అంత ముందే చేసేసుకుంటున్నారు ఇది ఏం మిగలటం లేదు తర్వాతకి అందుకు వాళ్ళు మ్యారేజ్ లైఫ్ నిలబడటం లేదు

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z 6 месяцев назад

    Iddari ki Baga echaru doctor garu 🙏

  • @bhagyachintakinda5542
    @bhagyachintakinda5542 6 месяцев назад

    ప్రేమ అనే పేరు పెట్టి
    కామవంచాలు తీర్చుకుంటున్నారు
    ప్రేమ విలువ తీసివేస్తునారు
    ఈ రోజుల్లో ప్యాసన్
    అయిపోయింది

  • @kilarunagaveni5752
    @kilarunagaveni5752 6 месяцев назад

    Pavithra jayaram chandu dhi kuda livlng relationship ani cheppi jeevithaanne chandu Naasanam chesukunnadhu

  • @Leo_love_urself
    @Leo_love_urself 6 месяцев назад

    Jaya gariki vachinantha frustration vachindi naku. Ento ee prapancham emaipothundooo etu poyendo entooo

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 6 месяцев назад +5

    పెళ్లికి ముందే నువ్వు అప్పచెప్తే.. వాడు అన్ని నీ దగ్గర.. రుచులు చూసాడు.. ఇప్పుడు ఆ రుచి... నచ్చలే... వాని తప్పు ఏమి లేదు...... నీ కండ కావురం పట్టి చేసుకున్నావ్... నువ్వే...

  • @madhusudanreddybyreddy8934
    @madhusudanreddybyreddy8934 6 месяцев назад +1

    Ee episode 127 Ani vrayali.

  • @Imraan_M
    @Imraan_M 5 месяцев назад

    Doctor comedy kuda chesthaara😅..Thosei motham maa meeda👌😂

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 7 месяцев назад +2

    Praise the lord
    Amen

    • @Heyaa574
      @Heyaa574 7 месяцев назад

      Oseyyy kojjja dhanaaa jahnavi ani sree gnaga devi name petttukunnnav kadhey mundaaa aaa pru teesei maadigaaa munda😂😂😂😂 christtain madiga munda😂😂😂

  • @prathyushalakkaraju9360
    @prathyushalakkaraju9360 6 месяцев назад +1

    Edi 126 episode kadu adi delete enduku chesaru pavan Kalyan abhimani ani cheppina episode

  • @homemakercreativity2736
    @homemakercreativity2736 7 месяцев назад +2

    Sir case petinchadi vadi meda

  • @SandeepReddy-er1gb
    @SandeepReddy-er1gb 6 месяцев назад

    Am sandeepreddy Hyderabad

  • @malaamani2412
    @malaamani2412 6 месяцев назад

    Good morning sir

  • @Matam3569
    @Matam3569 6 месяцев назад

    Villa idhiriki graha lu Baga levu idhariki shani valla intlo ne unnadu so this type of issues comes in between wife and husband so wait for a few more months so it will be resolved

  • @stanley380
    @stanley380 7 месяцев назад +1

    Namaste sir

  • @padmavathidwadasi7594
    @padmavathidwadasi7594 7 месяцев назад +3

    Maanam entapavuteamo ee kalamlo kontamanddiki teelidu ee phalirm lecture loo vuntundi😢

  • @lakshmianna6942
    @lakshmianna6942 7 месяцев назад

    Doctor meeru yentha veydana paduthunnaru ippari ganaretion gurinchi

  • @panduelagam6218
    @panduelagam6218 7 месяцев назад

    Doctor garu Meru samajaniki avasaram Jaya garu Meru kuda 🙏🙏🙏4 years cash pettakundda enjoy cheshadu.. ammaiki buddi ledu 4years lo vadi gurinchi theluyada

  • @ssingh7544
    @ssingh7544 6 месяцев назад

    Vammmo devudaa 😮😢😮😢😮😢😮😢😮😢

  • @NarenderSwarna
    @NarenderSwarna 7 месяцев назад +8

    Marriage ayyi idharu pillalu unna families lone mosalu jarigipothunnay am nammakam tho verey vallatho marriage mundhu ala kalustharu

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 6 месяцев назад

    డాక్టర్ గారు ఒక విషయం అడగడం మర్చిపోయినట్టున్నారు
    4 సంవత్సరాలలో ప్రేగ్రన్సీ , అబార్షన్ లాంటివి ఒక్కసారేనా అని 😂

  • @grandipadma2208
    @grandipadma2208 6 месяцев назад +5

    ఏమిటీ విపరీత పోకడలు. అమ్మానాన్న మీకు మంచి చెడు అన్నీ చూసినవాళ్లు మంచిగా పెళ్లి చెయ్యరా. అమ్మాయిలు చాలా జాగ్రత్త గా ఉండాలి equality అని మీరేం చేస్తున్నారమ్మ..

  • @thotasatish9064
    @thotasatish9064 7 месяцев назад +2

    Last week video tisesaru

  • @battiposhetti2810
    @battiposhetti2810 5 месяцев назад

    Bale vastru saar middaggariki

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 7 месяцев назад +5

    Vidini vadalakudadu sir entha mandi ni ela chesthadu

  • @sandysasha
    @sandysasha 6 месяцев назад +2

    Last week em story?

    • @Mammu-qn6zc
      @Mammu-qn6zc 6 месяцев назад

      Pawan kalyan fan story kani video ni 1hour lo delete chesaru

  • @archana.verygoodstarmiriya1925
    @archana.verygoodstarmiriya1925 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @bhukyavenkatalakshmi5569
    @bhukyavenkatalakshmi5569 7 месяцев назад +9

    శిల్పా garu elaanti vadiki chesukokudadu ఎప్పటికైన jagratha

  • @kalyani-reddy03
    @kalyani-reddy03 6 месяцев назад +2

    Hi everyone plz don't cheat ur parents.girls fast generation anukuntunnaru kani last ki mosampothunnaru.last ki vere abbayi ni marriage chesukoni valla family toruture peduthunnaru.

  • @chakravarthys1017
    @chakravarthys1017 6 месяцев назад

    i support boy side only, becasue, mana karma kali, we adopted western culture ,and andharu westren culture ni support chestunaru ammeylu and abbayelu, Live in relation ship antey ne nache nanta varu kalisi undandi , bore kottinappudu vadileyadam ani ardham, westren state lo edi easy ga tesukuntaru ammeylu and abbayeli kuda , if we adopted the same culture , maana valu kuda adey mindset to undali... antey gani ela gola cheyakudadhu....if you want to adopt such culture, adopt such mideset as well, antey gane madhalo indian marriage system ni mingil cheyakudadu..

  • @thannirukamakshi8796
    @thannirukamakshi8796 7 месяцев назад +8

    Vaadukuni vadilesadu sir

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 7 месяцев назад +4

    🙏🙏🙏sir

  • @divybavy
    @divybavy 6 месяцев назад

    Inka entha cheppalandi aadapillalaki…???

  • @kanderi189
    @kanderi189 7 месяцев назад

    Singudha meeku,ratlanalu vesukuntey problem solve aithey Mari psychologist yendhuku,me program ki sponser ki yemanna sambandham undha,so and so ratnam yesukuntey problem solve aipothundhi kadha,sir me nunchi expect cheyyaledhu

  • @harshavardhini6264
    @harshavardhini6264 6 месяцев назад +1

    నీ దగ్గర ఏముందమ్మా నువ్వు విచడానికి అంతా అయిపోయింది కదా ఇంక వాడికి కొత్తగా ఇంకో అమ్మాయి కావాలి పెళ్లి చేసుకుంటే కట్నం వచ్చుద్ది అది తెలియకుండా కొవ్వెక్కి ఉన్నావు కదా అమ్మ తల్లి కన్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు పెద్దలు చేసే తప్పు చదివించడం ఆ సార్ చదివిచ్చి ఆడపిల్లలు ఒకళ్ళకి దేహి అని ఎదురు చూడకూడదని చదివిస్తుంటే ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఏం చేయాలి సార్

  • @srip6191
    @srip6191 7 месяцев назад

    Please share yhe update.

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 6 месяцев назад

    అసలు పెళ్లి కాకుండా తల్లిదండ్రులని ఎక్కడో జాబ్ చేస్తున్నానని నమ్మించి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలి అసలు పెళ్లి కాకుండా రిలేషన్ ఏంది అమ్మ తల్లి తగిన శాస్తి జరిగింది నీకు

  • @arunareddy1377
    @arunareddy1377 6 месяцев назад

    Vestgadu cadi amma em nerpinchindho

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 6 месяцев назад

    పెళ్లి కాకుండా భార్య,భర్త అంటే అమ్మాయి నల్లపూసలు, మెట్టెలు పెట్టేసుకుంటుంది 🤦‍♀️🤦‍♀️🤦‍♀️పిచ్చి కాకపోతే అమ్మాయిలు ఆలోచించండి, పెళ్ళికి ముందు మిమ్మల్ని మొత్తం ఇచ్చేసుకుంటే పెళ్లి విషయం వచ్చేపాటికి వాళ్ళు కొత్తదే కోరుకుంటారు, ఎవరో ఉంటారు పెళ్లి చేసుకునేవారు,ఆఖరికి అన్ని అయిపోయిన ఇంకోకడిని పెళ్లి చేసుకుంటారు కదా వాడు పిచ్చోడు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️అసలు పెళ్లి కాకుండా కలవడమే తప్పు ఇంకేం ఉంది 🤦‍♀️🤦‍♀️

  • @pavanisparadise6948
    @pavanisparadise6948 6 месяцев назад

    Ee case lo evvaru amaayakulu kadu.. andaru avakasavadule sir. amayakulu ante may be their parents

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 7 месяцев назад +3

    అదేరా నీ అక్కచెల్లి ఎవ్వడి తో నాయినా ఉంటే మోసము జరిగితే దానికి శిగ్గు నీకు శరము లేవుగా మీ బ్రతుకులు. Chaavandiraaoka🇳🇪ప్రాణము తీషావురా. గాడిద ఆడది కాదు 🌹

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 7 месяцев назад +3

    Bhayam leadhu eppatti pillallkhi sir roomlo voondhatam ammieki entha dhyrayam sir.

  • @nagababudeyyala6228
    @nagababudeyyala6228 6 месяцев назад

    👌👌👌👌

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 6 месяцев назад

    పెళ్లి అయ్యి పిల్లలు లేక ఎంతో మంది బాధ పడుతుంటే ఇలాంటి యదవలు ఏమో ఇలాగ ఇద్దరికి పర్సనల్ పార్ట్స్ పని చెయ్యకుండా యాసిడ్ పొసేస్తే దరిద్రం వదిలిపోతుంది 😡😡😡😡😡

  • @sujjivenki2646
    @sujjivenki2646 6 месяцев назад

    ఇద్దరు chachipondi దరిద్రం వదిలిపోతుంది

  • @pinkusathya
    @pinkusathya 7 месяцев назад

    Keep case on him

  • @malathig2106
    @malathig2106 6 месяцев назад

    Doctor garu aa abbai matlade paddathi assali nacchaledu sir athadini 420kesu veyyani sir

  • @sivarao5389
    @sivarao5389 7 месяцев назад +8

    ఇప్పటి జనరేషన్ లో అడ్పిల్లలో ఎవరైనా ఏమనుకుంటారో అనే భయమే లేదు మగాడు కనపడితే సాలు ఎత్తతమే.

  • @Saisreeram123Sairam
    @Saisreeram123Sairam 6 месяцев назад

    కొంచం కూడా సిగ్గు లేకుండా చెపుతున్నావు కదమ్మా 🙏. నువ్వు Use and through like tissue paper వి ...
    ఆ గొంతులో బాధ అనేది లేదు కదా!!

  • @KommulaswarnalathaSwarna
    @KommulaswarnalathaSwarna 6 месяцев назад +1

    Relation ship adwallku entamma. A biddaku nana ewaru

  • @ballisanthi8934
    @ballisanthi8934 7 месяцев назад +5

    Adapilale jagratha ga umdali maganu apudu vadukovali ane chusthadu

  • @jayaprakashkullari-pk1jn
    @jayaprakashkullari-pk1jn 7 месяцев назад

    Last week programme anduku delette chesaru sir

    • @sandysasha
      @sandysasha 6 месяцев назад +1

      Vundhi kadha,

    • @sandysasha
      @sandysasha 6 месяцев назад +1

      Em story last week? Episode 125 ani vundhi kadha adhi 2 weeks back upload chesaru kadha. Avnu delete chesaaru last week di.

  • @Reddy-650
    @Reddy-650 6 месяцев назад +1

    శిల్ప శిల్పం లానే ఉండిపోవాలి

  • @NarenderSwarna
    @NarenderSwarna 7 месяцев назад +19

    Thappu chesthe karma chupisthadhi anedhi nijam

  • @Tripura-t7s
    @Tripura-t7s 6 месяцев назад +2

    Vadu Baga anubavistadu chetta vedava😢

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 6 месяцев назад

      Telugu magalu sontha jaathi ammailani nasanam chestharu . Tamila malayalis vere jaathi vaatho aadukoni sontha jaathini peli cheskuntaru. Telivu lena ammailu telgu ammaile

  • @pardhunihal1514
    @pardhunihal1514 7 месяцев назад +7

    Tappu atanidi kadu aa ammayide parents ni mosam chesi ee living relationship avasarama parents paruvu em avuthundi

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 7 месяцев назад +4

    Nilanti daniki jaragaalsinde oka fashion aipoyindi

  • @sowjanyam2761
    @sowjanyam2761 6 месяцев назад

    Old episode

  • @kanderi189
    @kanderi189 7 месяцев назад +1

    2 years okaritho undi,inkokalni mosam cheyyali