Andamaina Jeevitham Episode - 22 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 456

  • @lathasri5894
    @lathasri5894 2 года назад +195

    ఇంట్లో నుంచి వెళ్లిన ఆడపిల్ల పరిస్థితి ఇదే అవుతుంది ఇంక ఏ ఆడపిల్ల ఇలా చేయద్దు మోసపోవద్దు చక్కగా తల్లిద్రండ్లుల మాట వినండి

    • @lalithaja3984
      @lalithaja3984 Год назад +2

      Exactly 200 % right ,e world lo swardhamleni prema parentsdhi mathrame

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 года назад +33

    తెల్ల కాగితం మనిషి జీవితం.
    రాత మారితే గీత మారుతుంది.
    గీత మారితే మచ్చ మిగులుతుంది.
    కన్న వాళ్ళని ఉన్న ఊళ్లోనే కాలదన్ని తే
    కన్నీళ్ళు కడగండ్లు. 🌹

  • @kakarlaarchana9079
    @kakarlaarchana9079 2 года назад +20

    Sir meru chala జీవితాలను, కుటుంబాలను నిలపెడుతున్నరు

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 2 года назад +112

    తల్లి తండ్రులు ఆవిడను దగ్గరికి చేరానిస్తే అదే అదృష్టం

  • @raheematabassum29
    @raheematabassum29 2 года назад +43

    నీకు నాటకాలు ఆడటం అంటే ఇష్టం..కానీ నీ జ్జీవితంతో ఆటలు ఆడే వాడిని నువ్వు గుర్తించలేకపోయావు...యేంటో

  • @srivallifashiondesigner
    @srivallifashiondesigner 2 года назад +46

    ఆడపిల్లలు ఎవరిని ఎప్పుడు నమ్మకండి ముందు అమ్మ నాన్న తరువాత ఎవరయినా అమ్మ నాన్న నీ ముందు నమ్మండి

    • @luckylucky-mx8mu
      @luckylucky-mx8mu 3 месяца назад

      అవును అండి 💯 ట్రూ

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 года назад +323

    ఇలాంటి సంఘటనలు లక్షలకొలది జరుగుతున్నా ,మీడియా ద్వారా తెలుస్తున్నా ఆడపిల్లలు మారడం లేదు,తల్లిదండ్రులకి నరకం చూపిస్తూ న్నారు.పిల్లల్ని కనడమే పాపమా?ముక్కుమొఖం తెలియని వాడ్ని నమ్ముతున్నారు గానీ, కని,పెంచిన అమ్మా,నాన్నని నమ్మకపోవడం ఎంత దౌర్భాగ్యం

    • @rajiiv1409
      @rajiiv1409 2 года назад +5

      Ila entha cheppukunna jarugutune untai evaru emi cheyaleru apaleru antha iyyaka vishayam bayatiki vadthundi kada

    • @anuyadav7877
      @anuyadav7877 2 года назад +2

      vinashakale viparitha budhi ila evarino nammi mosapovadam ipatiki enno chustunam jaruguthune vundhi aina kuda ela nammutharu amma malli miru

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 2 года назад

      @@anuyadav7877 hiii... Ur frommm

    • @gopalraju5144
      @gopalraju5144 2 года назад

      .

    • @nallajerlasuryasree5417
      @nallajerlasuryasree5417 Год назад

      @@rajiiv1409 ⁰0000

  • @srcreativethinks3215
    @srcreativethinks3215 2 года назад +190

    చాలా మంచి ప్రోగ్రాం
    చాలా మందికి కనువిప్పు కలుగుతుంది

  • @mantenaramasitha4185
    @mantenaramasitha4185 2 года назад +54

    తల్లిదండ్రులు నే బతిమాలు తల్లి నిన్ను లోకం బతకనీయదు ఆ సినిమా

    • @anudangeti6848
      @anudangeti6848 2 года назад +4

      Pichi ammaelu buddi lekunda dreams lo bratukutunnaru

    • @mantenaramasitha4185
      @mantenaramasitha4185 2 года назад +2

      S anu sister

    • @sahodarogalaboina1846
      @sahodarogalaboina1846 2 года назад

      @@anudangeti6848 ఎందుకు అండీ ఆలా అంటున్నారు అబ్బాయి లను కూడా మోసం చేస్తున్నారు గా చాలా మంది అమ్మాయి లు

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 2 года назад

      @@anudangeti6848 hlooo... Ur frommm

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 2 года назад +62

    చాలా మంచి ప్రోగ్రామ్ థాంక్స్ టూ సుమన్ టీవీ థాంక్యూ డాక్టర్ గారు

    • @reddyreddy-mk8ty
      @reddyreddy-mk8ty 2 года назад

      🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 Год назад +8

    ఒక మనిషి చేతిలో మోసపోవడం కాదు ఒక మగాడు అనే మృగం పంజాదెబ్బ కు గాయపడింది !

  • @jayasambaturu9463
    @jayasambaturu9463 2 года назад +16

    Chala mandiki solutions estunnaru. Thank you so much sir

  • @cookwjaya865
    @cookwjaya865 2 года назад +46

    Best advice by Dr.Kalyan sir...Reconnecting with her parents..
    This must be the best solution for any kind of problem in life.

  • @gogikarsatishheart5564
    @gogikarsatishheart5564 2 года назад +4

    Superb 👌 Solutions Both... కలమీద పడిపోయాలె..... మై హార్ట్ టచింగ్.... 😭🧏......

  • @chandanachandana6959
    @chandanachandana6959 2 года назад +20

    One of the best program in RUclips 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏😇🙏😇😇

  • @balakrishnagoud5544
    @balakrishnagoud5544 Год назад +2

    చాలా మంచి ప్రోగ్రామ్ Sir
    సార్ ఇటువంటి అమ్మాయిలు చెప్పేటివి కొన్ని చేసేటివి కొన్ని వాళ్ళ పర్మిషన్ లేనిది ఏమీ జరగవు. ప్రతి దానికి అబ్బాయిలను అనడం కరెక్టు కాదు అనిపిస్తున్నది నాకు. తల్లిదండ్రుని కాదని బయటకు రావడమే తప్పు ఇటువంటి అమ్మాయిలకు ఇంకా బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏమో...

  • @jatangiganesh7424
    @jatangiganesh7424 2 года назад +36

    Best you tube program andhamaina jeevitham

  • @jatangiganesh7424
    @jatangiganesh7424 2 года назад +76

    Rojuki okka episode pettandi

  • @Lakshmisdiaries31
    @Lakshmisdiaries31 2 года назад +40

    Parents eppudu mana machi gurinche alochistharu please youth andaru okasari parents gurinchi alochinchandi..

  • @MinuTerraceGarden
    @MinuTerraceGarden 2 года назад +88

    నీ లాంటి అమాయకులు ఉంటే మోసం చేయడానికి 100 ready గా ఉంటారు.ఆడపిల్లవి ఇల్లు వదిలి రావడం నీవు చేసిన పెద్ద తప్పు Hemalatha.తిరిగి ఇంటికి వెళ్ళు parents చెప్పినట్లు విను.నీ life అంతా happy గా ఉంటావు.screen మీద కనబడాలంటే youtube channel open చేసి shorts అవి చేసి నీ talent ni ప్రపంచానికి చూపించు ఇవన్నీ happy గా ఇంట్లో ఉండే చేయొచ్చు..

  • @ramya6614
    @ramya6614 2 года назад +5

    Kachitam ga me parents daggaraki vellandi hemalata garu em parvaledu me Amma nanna la kante evaru em yakkuva kadu vellaka kottina em parvaledu andi tittina padandi annadi Amma nanna ne kada valla kante e prapamcham lo yavaru yakkuva kaadu.malli new life vastundi meku past ni talaxhukokandi. God bless you nanna

  • @s.j.s3619
    @s.j.s3619 2 года назад +65

    తొక్క లో ప్యాషన్. అంత గా నటించాలని ఉంటే తల్లి తండ్రుల ను ఒప్పించి ప్రయత్నించాలి కని పెంచిన తల్లి తండ్రుల ను వదిలి ఇంట్లో దొంగతనం చేసి పారి పోవడం తప్పు. పైగా తగని తప్పని వాడి తో తప్పు మీద తప్పు చేసి సర్వ నాశనం అయ్యావు. ఇప్పటి కైనా తల్లి తండ్రుల క్షమాపణ కోరి వెళ్లి పో ఇంటికి

  • @vpnvlogs5326
    @vpnvlogs5326 2 года назад +87

    My humble request to her parents, please forgive the girl and give your support 🙏

  • @raheematabassum29
    @raheematabassum29 2 года назад +30

    నిన్ను ఆ దేవుడు కూడా క్షమిచాడేమో కానీ మీ అమ్మ నాన్న కడతప్పకుండా క్షమిస్తారు...

  • @gattuRohinish7
    @gattuRohinish7 Год назад +2

    Hemalatha garu dont worry god will help you but first off all repentence ur parents then after they will recognize all the best in feture life డాక్టర్ garu gud explenation

  • @bridevibes3050
    @bridevibes3050 2 года назад +58

    ఇంటికి కాల్ చేసి వాళ్ళని క్షమిచమని అడిగి వెళ్ళిపొండి .....

  • @deepthicheemalamarri4178
    @deepthicheemalamarri4178 2 года назад +23

    Wonderful program.. learning a lot.

  • @madhuriponna334
    @madhuriponna334 2 года назад +4

    Hii sir, Hii mam alla unaru. So beautiful and important program super. MI advice miru chepe solution chala baga explain chesi cheptunaru..... MI prati vedio ni nenu miss kakunda chustanu....

  • @manasanallani1567
    @manasanallani1567 2 года назад +3

    Life lesson learnt hard.Better go back to parents.They will definitely forgive sooner or later.

  • @dancewithme3166
    @dancewithme3166 2 года назад +12

    Super ga cheparu sir 🙏

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 2 года назад +32

    తల్లి తండ్రి చుసిన సంబంధం పెళ్లి చేసుకొని ఉంటే నీ జీవితం చానా బాగుండేది ఎందుకు ఇంత కష్టం అవసరమా😡😡😡😡😡😡

  • @praveen9753
    @praveen9753 2 года назад +4

    Thappulu andaram chestam kani,sarididdukoni munduku povali,kastame kani thappadu munduku povali,all the best

  • @gvijayasree7020
    @gvijayasree7020 2 года назад +64

    plz daily upload cheyandi sir please

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 года назад +15

    Very beautiful explanation by Dr gaaru

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 2 года назад +2

    Doctor garu eppudu cheputaaru jaya garu correct point chepparu

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 2 года назад +55

    ఒక ఆడపిల్ల ఒక సంవత్సరం ఇల్లు దాటే బయటికి వచ్చిందే అంటే ఎలా దగరికి రానిస్తారు డాక్టర్ గారూ

  • @koletipadmapadmak1283
    @koletipadmapadmak1283 2 года назад +13

    Chala manchi program

  • @goodoldmemories5672
    @goodoldmemories5672 Год назад +1

    Good advice doctor Garu,super question and answers

  • @anitamanne6095
    @anitamanne6095 2 года назад +5

    Super Doctor garu miru chala manchi sazition ichharu

  • @Mohinipallina
    @Mohinipallina 2 года назад +5

    Supar supar supar program sir

  • @bindubindu7021
    @bindubindu7021 2 года назад +16

    Hema, U urself responsible for what happened in ur life, one thing everyone must follow is, whatever profession can be there should be in a proper way, u don't have any acting related course r such such certified thing where u have opportunities r where u can approach with certain people, but whatever u get in mind u did n u facing the result too.

    • @kumarv9697
      @kumarv9697 2 года назад +1

      Where is her realisation? She still want to pursue it. Acting lo o na ma lu rakunda ne actress avalanu kuntaru papam chala mandi

  • @syamalag5941
    @syamalag5941 2 года назад +9

    Sir & madem super 🙏🙏🙏🙏🙏

  • @uthanusha3895
    @uthanusha3895 2 года назад +5

    Devudaa🙏🙏 thandri yakadauvnavu😭😭

  • @ranik9699
    @ranik9699 2 года назад +2

    Good luck Hema latha gaaru….be careful with our society

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 года назад +1

    Chala manchi program elanti program continue cheyyandi .anto Mandi amayakulaki dari chupinchina varu avutaru. Talli dandrulu pilla entrast lo lutu patulu practical ga chupinchali apudumatrame pillalu vintunnaru .adi talli dandrulu grahinchali pillalu vastava lu sarigga grahimchatam ledu kabatti .em chestam kannaka jivitam padaipoyaka badapadedi talli dandrule kabatti.cinema industry ante gouravam ledu .

  • @arunakumar8783
    @arunakumar8783 Год назад

    డాక్టర్ గారు మెడ మ గారు మీరు మంచి సలహా యిచ్చారు. ఆ అమ్మాయి చాలా పిఛీ వ్యామోహములో ఉంది. నటించడం అంతా తేలిక కాదు. 1000 మందిలో ఒక్కరికీ అవకాశం వస్తుంది. టాలెంట్ ఉండాలి . ప్రొడ్యూసర్ కీ డైరెక్టర్ కి నటిమీద నమ్మకం ఉండాలి . మూవీ తియ్యడం అంతా telikyna న విషయం కాదు. డిస్టరిబూటర్స్ బయ్యర్స్ ఒప్పించాలి వారు కొంత పెట్టుబడి పెట్టితేనే మూవీ తయారు అవుతుంది , ఈ విషయాలు ఏమి బయటావారికి తెలియక ఏదో వూహించుకొంటారు. యిలా చాలామంది మగవారు ఆడవారు తమ జీవితాలను నాశనం చేసుకొన్నారు. ఆ అమ్మాయి జీవితం సుకఅంతం కావాలని కోరుకుంటున్నాను

  • @swarnakumari6264
    @swarnakumari6264 2 года назад +6

    Salute to you sir

  • @pratapkumargunta2666
    @pratapkumargunta2666 2 года назад +11

    Good motivation doctor gaaru 🙏🙏🙏🙏

  • @shashikalamodumudi-ro2fp
    @shashikalamodumudi-ro2fp 7 месяцев назад

    Ammayulu tama qualities, talent acess cheyakunda, bhale nammutaru, bhale adigaru Jaya garu.

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 2 года назад +9

    అతను బెడ్ రూం లోకి పిలిచినప్పుడు ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా ఒక కారణం, ఆమే ఒక్క ఛాన్స్ అనే పేరుతో శారీరకంగా ఒక సంవత్సరం పాటు బట్టలు విప్పి శరీరాన్ని ఇస్తారా, సెక్స్ లో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళతో సెక్స్ చేయడానికి సమాజంలో చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్ లో సెక్సువల్ enjoyment తరువాత కుటుంబం గుర్తుకు వస్తుంది. మానసిక అపరికత్వ ఆలోచనల వల్ల జీవితం నాశనం అయిపోతుంది.

  • @sasyaashok
    @sasyaashok 2 года назад +4

    Good Awareness program

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 года назад +2

    Andamina jeevitam ki marham chupe margadarshi,Dr.garu.meeku na vandanam.

  • @srilathachunduru9771
    @srilathachunduru9771 2 года назад +19

    Wonderful . Need for this generation

  • @DurgaPrasad-ow4cb
    @DurgaPrasad-ow4cb 2 года назад +17

    Exlent program

  • @yamunadevi2110
    @yamunadevi2110 2 года назад +4

    The good and best program

  • @jayasambaturu9463
    @jayasambaturu9463 2 года назад +8

    Me reality speech chala baguntundi sir🙏🏻🙏🏻

  • @AKshaya441
    @AKshaya441 2 года назад +2

    చాలామంది ఇదే తపు చేస్తున్నారు మా ఇంట్లో కూడా మా sister కూడా ఇలానే చేసింది కానీ తను తీరిగి వచేసింది

  • @hymavathia280
    @hymavathia280 2 года назад +2

    Chala manchi advise encharu nise Dr garugood pillalu age alantidibut parents andakavali jivitham cinimakadugod blessma

  • @harikrishnagullapudi200
    @harikrishnagullapudi200 2 года назад +11

    Now atleast few people will realise who are having same kind of attitude...

  • @deeptirao5982
    @deeptirao5982 2 года назад +2

    Manchi advice iccharu sir! 👌

  • @husnaasif3444
    @husnaasif3444 2 года назад +24

    Excellent program 🙂

  • @alamurusubbanbee1227
    @alamurusubbanbee1227 Год назад

    Chala baga chapuchunaru sir miku danyvadalu

  • @jagadishreddy5693
    @jagadishreddy5693 2 года назад +3

    Machi kosam vellindi, kani life paduchesukuntundi.
    Ippudu happy ga life ni spend cheyandi.
    Annitiki okadu unadu.

  • @ranikanna3482
    @ranikanna3482 2 года назад +46

    Daily upload cheyyandi

  • @p.venkateswarraopvrao1465
    @p.venkateswarraopvrao1465 2 года назад +1

    ఏ తల్లి తండ్రి అయిన కొడుకు ఇంటి నుంచి బయటకు పోయాడు అంటే అంత బాధ పడరు,కాని ఆడ పిల్ల ఇంటి నుంచి పారిపోయినచొ ఎవడితొ లేచి పోయిందొ అనే మాటలకు తల ఎత్తు కోలేక ఉరి వేసుకుని చని పోరును వారు చాలా మంది ఉన్నారు. తల్లి తండ్రుల నుండి విప్పించారు. ఒప్పుకొనే వరకు ఆగాలి . ఇలాంటి వారికి ఇలాగే జరుగుతుంది.

  • @LathaLatha-vp4bp
    @LathaLatha-vp4bp 2 года назад +134

    ఇంటి విడిచే వెళ్లిన వాలకి ఒక గున పటం

  • @boys98
    @boys98 2 года назад +4

    Ammma be brave ma god will help u ma

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 месяца назад

    Doctor Garu you are correct

  • @vanisarma1959
    @vanisarma1959 2 года назад +7

    ఈ ప్రోగ్రాం రోజు పెట్టడి డాక్టర్ గారు

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Год назад

    హేమలత తల్లే తండ్రికి నచచేపలి జై

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Год назад +2

    Dr.Kalyan chekravarthi.goppamanishi frist.manchi information.youth ku.ivvandy sir

  • @ssrinivask219
    @ssrinivask219 2 года назад +3

    Sir...thank you...sociaty lo anno crimes జరుగుతున్నాయి...awareness కల్పించండి

  • @mallelamanga6279
    @mallelamanga6279 2 года назад +2

    Dr kalyan sir alanti problems ayina solve cheyagalaru

  • @sureshsuresh-xy8xw
    @sureshsuresh-xy8xw 2 года назад +1

    Sister miru badhapadakandi miku devudu toduga vuntadu mi jivitam marutadi sister

  • @vidyanagaraj7681
    @vidyanagaraj7681 11 месяцев назад

    Tappu chesanu sorry cheppi parents daggariki vellede correct doctor garu correct ga chepparu malli tapputadugu veyaddu

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 месяца назад

    Hemalatha you are a emotional lady

  • @balaramireddyp3638
    @balaramireddyp3638 Год назад

    Good salaha echhra dr sir

  • @ytwonex3980
    @ytwonex3980 2 года назад +8

    అమ్మ పొద్దున లెగుస్తుంటే సాయంత్రం వరకు ఏ ఛానల్ ఓపెన్ చేసిన ఒక అమ్మాయి జీవితము స్క్రీన్ మీద అంత వివరంగా కనపడుతుంటే ముక్కు మొఖం తెలియని ఒక వ్యక్తిని నువ్వు నమ్మి మోసపోవడంలో నీ అమాయకత్వం ఓకేనా ఇప్పుడు నీ చేయవలసింది నీ తల్లితండ్రులకు జరిగింది ప్రతి ఒక్క బాధని నీ కన్నీటితో వాళ్ల పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని నీ జీవితంలో జరిగిన ముందుకి కొనసాగు లేదు నేను ఇంకా యాక్టింగ్ చేస్తాను నాకు ఆ కోరిక ఉంది అని నువ్వు వాళ్ళకి వివరించినప్పుడు వాళ్లు నీకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకి కొనసాగు జరిగిన ఈ గాయాన్ని ఈ ఘాతాన్ని ఒక పీడకలగా మర్చిపోయి నీ జీవితంలో నీకు ఒక గుణపాఠం అని నేర్చుకుని ముందుకి కొనసాగు మనిషికి గాయం తగిలింది అంటే రెండోసారి మనకు ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది అని అర్థం

    • @prabhathnani2156
      @prabhathnani2156 Год назад

      Anubhavam Leka..KOrika..Uhalu..Yekkuvai..pramadam Naaku aythe Jaragadu le ankuntu Untaru...OverLook Avtharu

  • @rafishaik3368
    @rafishaik3368 2 года назад +9

    సినిమా/టీవీ వాళ్ళు ఈ వీడియో చూస్తే మానవత్వం తో తప్పకుండా తనకి సినిమాల్లో అవకాశం ఇస్తారు...సుమన్ టీవీ వాళ్ళకి చాలామంది సినిమా వాల్లు తెలుసు సో తనకి మీ తరపున కూడా సహాయం చెయ్యండి

  • @supremetaco7092
    @supremetaco7092 2 года назад +17

    Why ppl don’t learn from others mistakes. This is like ongoing

  • @ananthalakshmi8186
    @ananthalakshmi8186 2 года назад +17

    Enni neralu ghoralu chusina ee aadavallaki buddi raavadam ledu

    • @parimalaprakash2165
      @parimalaprakash2165 2 года назад +2

      Very nice program, eye opener program youngsters of these days

    • @durgak9122
      @durgak9122 2 года назад

      Nijame ala ante adapillalena మగవాళ్ళకి అక్కరలేదా అని ఆర్గ్ చేస్తారు

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 2 года назад

    Opportunity raavali kadha industry ante niku chance Este nakemi estavu. Successful Formula

  • @lavannya4355
    @lavannya4355 2 года назад +16

    very good program 👏 👍 👌 👌👌👌

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 Год назад

    Ippudu youtube,insta, enno unnae mana talent chupinchukodaniki. First akkada nirupinchukunte emina chance ravachu.eavari support lenappudu.

  • @kattasrilaxmi2229
    @kattasrilaxmi2229 2 года назад

    Tappulu telisi teliyaka evaraina chestaru kani.e lokam lo enni tappulu chesina nuvvu dooram ga unnantavarike. Parents kopam ninnu chuste inni rojulu ninnu choodananduku ninnu chooste tappakunda kshemistaru intikelli vallani oppinchi ne goal kosam prayatninchu all the best for your goal nuvvu padda kastaniki tappakunda success avutavu e ni jeevitam parents echina varam ni andam parents pettina biksha oppukunte parledu parents lekapote oppinchi valla kosam ni goal sacrifice chesina parledu ok

  • @swarnalatha8642
    @swarnalatha8642 Год назад

    Industry lo adugaduguna ee problems face chesthune undaali.

  • @rojamadiraddy-gd6te
    @rojamadiraddy-gd6te 10 месяцев назад

    Khadgam movie lo jariginattugaa undhi Mee story

  • @rameshgajula7056
    @rameshgajula7056 2 года назад +1

    good solution sir

  • @umadevikamella4680
    @umadevikamella4680 2 года назад +5

    chala manchi programe

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 2 года назад +2

    i request all friends to focus on Information technology instead of the worst cinema field, instead coming to cinemas, please focus on IT domain, and settle your life, ee cinema vallu chala mossalu even big heroes does that, do not let them ruin your life.

  • @girijaghanta7130
    @girijaghanta7130 7 месяцев назад

    No one should believe other than family members

  • @luckychannel3161
    @luckychannel3161 2 года назад +4

    Madam super 👌

  • @raheematabassum29
    @raheematabassum29 2 года назад +2

    అమ్మా నాన్న నీ నువ్వు మోసం చేసావు నిన్ను నువ్వు మోసపోయావు...అంటే అమ్మా నాన్నంటే నీకు ఇష్టం లేదు అన్నమాట....నువ్వంటే సినిమా ఇండస్ట్రీ కి ఇష్టం లేదు.....చూసావా..అందుకనే ఫస్ట్ అమ్మ నాన్నని కష్ట పెట్టకండి యెవ్వరు...ఇప్పటికైనా తప్పుతెలుసుకొని వల్లడెగ్గరికి వెళ్లి మళ్ళీ ఎప్పుడు ఇలా చేయనని చెప్పి క్షమాపణ అడుగు.

  • @apparaomandali447
    @apparaomandali447 2 года назад +5

    Hemalatha, mana Telugu film industrylo Telugu heroinesni teesukorani, even junior artistsgakuda select avadam kastamani, Telugu ammayilu cinemalloki ravadamledani telusu kada, yee Chinna logic cinemalu chusevallandariki telusu, bangaramlanti familyni kolpoyavu! Lakshala kathallo needi okati. Ippatikaina parentsni khsamapana adigi jeevitanni nilabottuko, endukante valla pempaka lopamkuda kanapadutondi!

  • @anitharani908
    @anitharani908 Год назад

    Istamaiyega vellav . Naku p. M avvali Ani undi Kani kudaradu ga intlone unna . Enduku Amma edustunav mahanati 👊

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 года назад +8

    నీకన్న బాగా నటించాడు కదా!.

  • @prabavathibavathi5885
    @prabavathibavathi5885 2 года назад

    Nijaga dactar garu manchi mesges andestaru thku mam tku dactar

  • @nagasulochana8981
    @nagasulochana8981 Год назад

    Mukyamga talli thandrule problem pillalu ilanti badhalu barinchadaniki

  • @janakik5371
    @janakik5371 2 года назад +8

    ఇంట్లో తల్లితండ్రులను నమ్మరు బయటివాడిని నమ్ముతారు పడుకుంటారు అన్ని ఇస్తారు మోసమోవడం తర్వాత ఏడిస్తే ఏమి ప్రయోజనం

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 2 года назад +5

    Jagartha avasaram