ruclips.net/channel/UCZ4bkEsA6IehVkKMH-2nEbQ ________________________________________ Pls do watch and share friends Don't forget to subscribe my youtube channel _________________________________________
పల్లవి: నా ప్రాణం సర్వం నీవే దేవా నాలో సమస్తం నీవే దేవా హా... జీవనాధారం నీవే దేవా సకల స్తోత్రం నీకే దేవా ప్రేమించు తల్లి నీవే నా ప్రియ స్నేహం నీవే ప్రేమించు తల్లి నీవే నా ప్రియ స్నేహం నీవే నే పొందేదానికన్న మిన్నయైన ప్రేమ నీదే హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం కలకు అందని ఆనందం ఇలా మదిలో నిండెను నా దైవం చరణం:1 విరిసిన సుమముల పరిమళమే నాదు జీవితం వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం విరిసిన సుమముల పరిమళమే నాదు జీవితం వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము నీ నీడలోనే సాగేదన్ నీవే గా నా గమ్యము హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం కలకు అందని ఆనందం ఇలా మదిలో నిండెను నా దైవం నా ప్రాణం సర్వం నీవే దేవా నాలో సమస్తం నీవే దేవా చరణం:2 పరమున ప్రభు నిను కాంచితినే ఎంత రమ్యము ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము పరమున ప్రభు నిను కాంచితినే ఎంత రమ్యము ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము కనులారా నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము కనులారా నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము నీ ప్రేమనంత చాటుటే నా జీవనాసారము నా ప్రాణం సర్వం నీవే దేవా నాలో సమస్తం నీవే దేవా హా... జీవనాదారం నీవే దేవా సకల స్తోత్రం నీకే దేవా ప్రేమించు తల్లి నీవే ఓ... నా ప్రియ స్నేహం నీవే ప్రేమించు తల్లి నీవే నా ప్రియ స్నేహం నీవే నే పొందేదానికన్నా మిన్నయైన ప్రేమ నీదే హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం కలకు అందని ఆనందం ఇలా మదిలో నిండెను నా దైవం
ruclips.net/channel/UCZ4bkEsA6IehVkKMH-2nEbQ
________________________________________
Pls do watch and share friends
Don't forget to subscribe my youtube channel
_________________________________________
Awesome 😎 nanna ❤️
Tnq so much anna ❤
Please sub my chanel brother sunil
🙏
Excellent tabla playing Anna 👍🎉🎶🎵🎹👍👍👍
I am watching this video 20 more times
Great live playing
Great Tabla playing
Singer also good
I Love This song and Singer , Anna Patalo leenamayyi padathadu,,Tabla superb Thanks to prabhakar Anna.
Tnq
Superbbbbbbbbbbbbbbbbbb voice fabulous singing 🔥❤️🎤🙌💐
WT a singing and music......
Tnq
Wow brother chala chala Baga play chesaru........
Great playing bro
jk anna nivu thopu anna tabala playing kuda super
thabala playing wonderful
Tnq
Super playing bro
Really magical fingers
Awsome prabhakar anna.. original percussions..😍
Everything is good......
ᵀᴺᵟ ᴬᴺᴺᴬ
Please sub my church songs chanel brother madhu
Praise the lord glory to Jesus
Amen
Superb..👌
What a voice
Wow...♥️ Everything was extraordinary ...song,singer voice ,music system..may God bless your team more and more👌👌👌
పల్లవి:
నా ప్రాణం సర్వం నీవే దేవా
నాలో సమస్తం నీవే దేవా హా...
జీవనాధారం నీవే దేవా
సకల స్తోత్రం నీకే దేవా
ప్రేమించు తల్లి నీవే
నా ప్రియ స్నేహం నీవే
ప్రేమించు తల్లి నీవే
నా ప్రియ స్నేహం నీవే
నే పొందేదానికన్న మిన్నయైన ప్రేమ నీదే
హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం
సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం
కలకు అందని ఆనందం ఇలా
మదిలో నిండెను నా దైవం
చరణం:1
విరిసిన సుమముల పరిమళమే నాదు జీవితం
వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం
విరిసిన సుమముల పరిమళమే నాదు జీవితం
వెలలేని నీదు ప్రేమయే తెలిపెగా నిజం
నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము
నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము
నీ నీడలోనే సాగేదన్ నీవే గా నా గమ్యము
హృదయ సరాగం పాడింది
స్తుతి సంగీతం
సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం
కలకు అందని ఆనందం ఇలా
మదిలో నిండెను నా దైవం
నా ప్రాణం సర్వం నీవే దేవా
నాలో సమస్తం నీవే దేవా
చరణం:2
పరమున ప్రభు నిను కాంచితినే ఎంత రమ్యము
ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము
పరమున ప్రభు నిను కాంచితినే ఎంత రమ్యము
ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము
కనులారా నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము
కనులారా నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతి నిరతము
నీ ప్రేమనంత చాటుటే నా జీవనాసారము
నా ప్రాణం సర్వం నీవే దేవా
నాలో సమస్తం నీవే దేవా హా...
జీవనాదారం నీవే దేవా
సకల స్తోత్రం నీకే దేవా
ప్రేమించు తల్లి నీవే ఓ...
నా ప్రియ స్నేహం నీవే
ప్రేమించు తల్లి నీవే
నా ప్రియ స్నేహం నీవే
నే పొందేదానికన్నా మిన్నయైన ప్రేమ నీదే
హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం
సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం
కలకు అందని ఆనందం ఇలా
మదిలో నిండెను నా దైవం
Tq somuch brother for the lyrics 🙏 praise the Lord brother
Magical fingers God has blessed you with. Bro... You rock!!!
Tnq
Excellent singing
ᵀᴺᵟ
Suprb
Tnq
U r one of the great thana list in 2 dates.God bless you prabhakar
Super.
👌👌👌
Awesome Work #PrabhaAnna..❣️
Tnq
Nice performance
Wt a pleasant music.... really wow.... good co- ordination....May God be Glorified through your team.....
Tnq
Wahaa.. superb 🥰 bro
Tnq bro❤
Well played broo
Your are awesome anna😍 with extrodinary skills.
Tnq Samuel
Wow very nice bro
Tnq
Jk anna always is rock🤘
You're playing always awesome annayya 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Tnq so much
Super
Tnq
Nyc playing Anna 😍
Tnq
At 4:18 …..he nailed it the tabla guy
Champesavveheee
Tnq so much anna😍
Tabla playing was really mind blowing.....plz try do tabala tutorials....
Tnq so much
Sure
No voice clarity brother
Nice singing ...nice music ...Lyrics please bro
Tnq
Love u prabhakar anna
Tnq
Song lyrics send cheyra plzz
anna ma meetings ki ravali phone no kavali plz
Jk Anna akkada
👌👌🌷
Tnq