ఎప్పుడు రావి నారాయణ రెడ్డి గారి పేరు వినడమే కానీ వారిని వీడియో రూపంలో చూడడం ఇదే తొలిసారి. నేను గతంలో విశాలాంధ్ర విజయవాడలో పని చేసినప్పుడు తరచుగా ఆయన గారి పేరు పలు సార్లు రాసే అవకాశం వచ్చింది . ఆ రోజుల్లో వందల ఎకరాలు భూముల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రలో గొప్ప విషయం. వీడియో అప్ లోడ్ కమ్యూనిస్టు పార్టీ వారికి కృతజ్ఞతలు ❤లాల్ సలాం నారాయణ రెడ్డి గారికి
సెల్యూట్ కామ్రేడ్స్ రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో పాటు మన దేశంలో దాదాపు అందరు కలిసి పనిచేసిన అనుభవం భూదానోద్యమం ప్రారంభించిన సందర్భంగా ఆయనకు నల్లగొండ జిల్లాలో భూదానంలోవెల ఆకారాలు పంచిన పేదల సంక్షేమం కోసమే చేస్తున్నామని తెలిపారు కూడా మంచిగా మారిపోతుంది దేశంలో దాదాపు భూదానోద్యమ ని ప్రారంభించిన తెలంగాణకు గుర్తింపు తెచ్చిన ముఖ్య ముఖ్యమైన పజా నాయకుడు రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు
చాలా అదృష్టవంతులు మేము, రావి నారాయణరెడ్డి గారి మాటలు ఇంకా వినడం చాలా సంతోషం గా ఉన్నది మల్లు స్వరాజ్యం గారిని చూసాము, అమె మాటలు విన్నాము, సభల్లో ప్రసంగాలు వినేందుకు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాము మిత్రమా ఆనాడు నెహ్రూ కన్న ఎక్కువ మోజారిటీ వచ్చిన వ్యక్తి రావి నారాయణరెడ్డి గారు అంతటి వ్యక్తి త్యాగాలు ఫలితమే నేటి తెలంగాణ దీనిని పూర్తిగా నాశనం చేసారు కేసీఆర్ దొరగారు, మరల దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీ పాలనా క్రిందికి తీసుకొని వచ్చాడు, కాని ప్రత్యక్షం కనిపించదు మిత్రమా దాని వాసన పురుడు పోసుకుంది మిత్రమా నీకు ధన్యవాదాలు మిత్రమా
స్వాతంత్ర సమర యోధుడు, సాయుధ పోరాట యోధుడు... చాలా దశబ్దాలు... జాతిని ముందుకి నడిపిన నాయకుడు... శ్రీ రావి నారాయణ రెడ్డి గారికి... హృదయపూర్వక నమస్సుమాంజలి....
ఎప్పుడు వీరి గురించి గొప్పగా వినడమే తప్ప అలాంటి తెలంగాణ వీరూడు గొప్ప ధేశ భక్తుడైన రావి నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ తీసుకోవటం సంతోషం తన మాటలొ ఎంతో దైర్యం కనపడినది చాల క్లారిటిగా కళ్లకు కట్టినట్లుగా అప్పటి విషయాలు చెప్పారు వీరిని చూడటం మేము ధన్యులం ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేసి చూపినందుకు మీకు ధన్యవాదములు 🇮🇳🙏
It was one of the best interviews I have encountered in RUclips history. What a Man he is, at his old age, he is so stubborn and ferociously talking. Red Salute Comrade Ravi Narayana Reddy garu. From Dr. Charu Mujundar.
అంతటి వయసులో కూడా అతని లోని ఆత్మవిశ్వాసం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆయనలొని విప్లవోద్యమ స్ఫూర్తి కొనియాడ దగింది. మార్క్సిస్టు దృక్పధాన్ని ఆయన ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. మార్క్సిజం ఒంట పట్టినప్పుడు ఆ వ్యక్తి ఒక శక్తి లా కనబడతాడు. రావి నారాయణరెడ్డి నాకు ఇప్పుడు ఒక శక్తి లా కనబడ్డాడు. జోహార్లు జోహార్లు జోహార్లు అర్పించండి కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి కి.
ఇంత గొప్ప నాయకున్ని చూపినందుకు మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు ఇలాంటి నాయకుడిని పుస్తకాలను మాత్రమే చదవడం కానీ రియల్ గా చూడడం లేదు మీ ఛానల్ ద్వారా చూపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము
, కామ్రేడ్స్ రవి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక విప్లవ అభివందనాలు తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని ఆయన జ్ఞాపకాలు ప్రజలకు తీసుకోవాలని ప్రతి కామ్రేడ్ కృషి చేయాలని కోరుతున్నాను
చాలా సంతోషం గా వుంది ఓ గొప్ప పోరాట యోధుడి నీ.. ఈ విధం గా చూడడం నిజం గా చాలా అదృష్టం.. ఈ రొజు కమ్యూనిస్టులు కూడా పెట్టుబడి దారుల కు వంగి వంగి సలాం చేస్తున్నారు.. ఇది దురదృష్ట కర మయిన ఘటన.. ఆనాడు తెల్లదొరల, రజాకార్ల దౌర్జన్యాలకు వీరోచితంగా పోరాడారు.. ఈనాడు చిన్న లాఠీ దెబ్బ లకే.. వెన్ను చూపుతున్నారు.. మనిషిలో స్వార్థం నిలువెత్తు😮 న చేరింది.. మానవ సంబధాలన్నీ మంట గలిచాయి..
Antha age lo clear ga most educated cultured language is ultimate. Impressed and feel proud to see such people. Jai Telangana, maa vandanaalu mee vyaktitvaniki🙏🏼🙏🏼🙏🏼
ఒక గొప్ప వ్యక్తి, అతని వాగ్ధాటకి మురిసి పోయాను. ఇలాంటి గొప్ప వాళ్ళు ఇంకా పుట్టాలి. ఇప్పటి వార్తా ఛానెల్ మరియు పత్రికలు అప్పటి రజాకార్లు ఒక్కటే అనిపిస్తోంది.
భూమిని పంచిన మీరే, పట్టాలు చేయించి ఉండుంటే ఇప్పుడు మా దొర kcr మళ్ళా గుంజుకున్నాడు ధరణి దెయ్యం తో.. మీ అమాయకం ఈ రోజు పెద్ద భూతం ల అయ్యింది సార్. మీ కృషికి మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
Intha age lo antha gattiga klupthanga, vivaranga,anargalanga matladuchunnadu ante adhi Communist lake sadyam anipistundi.Joharlu camrade Ravi Narayan Reddy gaariki. 🎉❤🙏
కమ్యూనిస్టుల పొరపాటును మీరు మొహమాటంగా తప్పు అని చెప్పినందుకు ధన్యవాదాలు. ప్రజల అభిప్రాయం గౌరవించకుండా భారత ప్రభుత్వ. నికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, దేశద్రోహమే అవుతుంది. కమ్యూనిస్టులు జాతీయవాదాన్ని స్వీకరిస్తేనే మనుగడ ఉంటుందని రావి నారాయణరెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు.
వీరిని చూస్తాను అనుకోలేదు... వారి మాట వినడం చాలా అదృష్టం.
Same feeling broo very happy
@Yayes.dhavprashanth
ఒక గొప్ప మహనీయుని ఇంటర్వ్యూ చూశాం ఈరోజు ❤🎉🎉
C😂😂😂2
ఎప్పుడు రావి నారాయణ రెడ్డి గారి పేరు వినడమే కానీ వారిని వీడియో రూపంలో చూడడం ఇదే తొలిసారి. నేను గతంలో విశాలాంధ్ర విజయవాడలో పని చేసినప్పుడు తరచుగా ఆయన గారి పేరు పలు సార్లు రాసే అవకాశం వచ్చింది . ఆ రోజుల్లో వందల ఎకరాలు భూముల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రలో గొప్ప విషయం. వీడియో అప్ లోడ్ కమ్యూనిస్టు పార్టీ వారికి కృతజ్ఞతలు ❤లాల్ సలాం నారాయణ రెడ్డి గారికి
ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్ గారు....రావి నారాయణరెడ్డి ఇంటర్వ్యూ చేయడం... అది వినే, చూసే అదృష్టం గా... భావిస్తున్నాను... ధన్యవాదాలు సర్..🎉
Telagana lo puttina mahanubhavudu ❤
Ravi Narayan Reddy Inka unnaada.
కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారిని ఇలా యూట్యూబ్ లో చూడటం వారి మాటలు వినడం చాలా అదృష్టం . 🙏🙏
Yes.
సెల్యూట్ కామ్రేడ్స్ రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో పాటు మన దేశంలో దాదాపు అందరు కలిసి పనిచేసిన అనుభవం భూదానోద్యమం ప్రారంభించిన సందర్భంగా ఆయనకు నల్లగొండ జిల్లాలో భూదానంలోవెల ఆకారాలు పంచిన పేదల సంక్షేమం కోసమే చేస్తున్నామని తెలిపారు కూడా మంచిగా మారిపోతుంది దేశంలో దాదాపు భూదానోద్యమ ని ప్రారంభించిన తెలంగాణకు గుర్తింపు తెచ్చిన ముఖ్య ముఖ్యమైన పజా నాయకుడు రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు
కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక విప్లవ వందనాలు
రెడ్ సెల్యూట్ టు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి
గొప్ప నాయకుడు తో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈయనను చూస్తాం అని నేను అనుకోలేదు ధన్యవాదాలు
Avunu.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి విప్లవ జోహార్లు
గొప్ప నాయకుడిని చూపించి,వారి అనుభవాలను, అభిప్రాయాలు,సూచనలను వారి మాటల్లో వినిపించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్వాతంత్ర సమర యోధులు కీర్తిశేషులు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి జోహార్ జోహార్
అంత పెద్ద వయస్సులో కూడా ఎంత చక్కటి ఉచ్చరణతో కూడిన మాటాలు ...చాలా బాగా విషయాన్ని చెప్తున్నారు... Thank you for the video.
ఆహా ఆ తెలుగు భాష ఉచ్ఛారణ..అమోఘం.
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి
రావి నారాయణరెడ్డి నేను చిన్న గా ఉన్నపుడు చనిపోయాడు మాది బొల్లెపల్లి గ్రామం వారి పొలం మా పొలం పక్కపక్కన ఉన్నాయి
చాలా అదృష్టవంతులు
మేము,
రావి నారాయణరెడ్డి గారి మాటలు ఇంకా
వినడం చాలా సంతోషం గా ఉన్నది
మల్లు స్వరాజ్యం గారిని చూసాము, అమె మాటలు విన్నాము,
సభల్లో ప్రసంగాలు వినేందుకు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాము మిత్రమా
ఆనాడు నెహ్రూ కన్న
ఎక్కువ మోజారిటీ వచ్చిన వ్యక్తి రావి
నారాయణరెడ్డి గారు
అంతటి వ్యక్తి త్యాగాలు
ఫలితమే నేటి తెలంగాణ
దీనిని పూర్తిగా నాశనం చేసారు కేసీఆర్ దొరగారు,
మరల దొరలు, భూస్వాములు,
పటేల్, పట్వారీ పాలనా క్రిందికి తీసుకొని వచ్చాడు, కాని ప్రత్యక్షం కనిపించదు మిత్రమా
దాని వాసన పురుడు పోసుకుంది మిత్రమా
నీకు ధన్యవాదాలు మిత్రమా
ఇది చాలా రాంగ్ మిత్రమా కెసిఆర్ గారు నాశనం చేయలేదు ,కాంగ్రెస్ తన పాలనలో
రావి నారాయణరెడ్డి గారి జ్ఞాపకశక్తి అపూర్వం. ఆయన కంఠం చెక్కుచెదరలేదు ప్రజా పోరాటాలు నిర్వహించిన నాయకుని ఆత్మవిశ్వాసం చివరిదాకా ఉంటుంది
చదువుకోవడంమే కానీ మీ మాటల్లో వింటుంటే నల్గొండ జిల్లా వాసిని ఐనందుకు చాలా గర్వపడుతున్నాం
జాతీయ ఉద్యమం
కమ్యూనిస్ట్ ఉద్యమం
కలవాలి. ఇదే పరిష్కారం
One of the most honest interview I have seen and proud to be reddy hotel student.
స్వాతంత్ర సమర యోధుడు, సాయుధ పోరాట యోధుడు... చాలా దశబ్దాలు... జాతిని ముందుకి నడిపిన నాయకుడు... శ్రీ రావి నారాయణ రెడ్డి గారికి... హృదయపూర్వక నమస్సుమాంజలి....
ఎప్పుడు వీరి గురించి గొప్పగా వినడమే తప్ప అలాంటి తెలంగాణ వీరూడు గొప్ప ధేశ భక్తుడైన రావి నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ తీసుకోవటం సంతోషం తన మాటలొ ఎంతో దైర్యం కనపడినది చాల క్లారిటిగా కళ్లకు కట్టినట్లుగా అప్పటి విషయాలు చెప్పారు వీరిని చూడటం మేము ధన్యులం ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేసి చూపినందుకు మీకు ధన్యవాదములు 🇮🇳🙏
మహా మేధావి రావి నారాయన రెడ్డి గారు
వారి వారసులు ఎవరు కనిపించడం లేదు
@@aakulayadagiri2852 evaru chepparu
వారసులు ఉన్నారు
@@madhusudhanreddy3008 names telusa meku ?
@@BhavyaReddyGadedoctor ravi Bharati reddy ,ravi ashok,
Eha tv took his grand daughter interview... Raavi pratibha reddy
It was one of the best interviews I have encountered in RUclips history. What a Man he is, at his old age, he is so stubborn and ferociously talking. Red Salute Comrade Ravi Narayana Reddy garu. From Dr. Charu Mujundar.
అంతటి వయసులో కూడా అతని లోని ఆత్మవిశ్వాసం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆయనలొని విప్లవోద్యమ స్ఫూర్తి కొనియాడ దగింది. మార్క్సిస్టు దృక్పధాన్ని ఆయన ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. మార్క్సిజం ఒంట పట్టినప్పుడు ఆ వ్యక్తి ఒక శక్తి లా కనబడతాడు. రావి నారాయణరెడ్డి నాకు ఇప్పుడు ఒక శక్తి లా కనబడ్డాడు. జోహార్లు జోహార్లు జోహార్లు అర్పించండి కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి కి.
Johar comreds
YEs
రావి నారాయణరెడ్డి గారిని చూడడం సంతోషంగా ఉంది
జోహార్ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి
ఇటువంటి మహానుభావులను చూపించినందుకు మీచానల్వారికి ధన్యవాదాలు చూసినందుకు మేముధనుయులము
తన మొత్తం భూమిని దానం చేసిన మహానుభావుడు ఈ రెడ్డి పటేల్ గారు..జై తెలంగాణ రెడ్డి పౌరుషం
ఇంత గొప్ప నాయకున్ని చూపినందుకు మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు ఇలాంటి నాయకుడిని పుస్తకాలను మాత్రమే చదవడం కానీ రియల్ గా చూడడం లేదు మీ ఛానల్ ద్వారా చూపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము
మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు 🙏🙏🙏🙏 మీ గురించి మా హిస్టరీ sir చెప్తుంటే తెలియని అభిమానం వచ్చేది sir tq యూట్యూబ్ tq సిపిఐ
మీరు మాకు కనిపిస్తే మీ కాళ్ళు మొక్కాలని సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯..........
, కామ్రేడ్స్ రవి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక విప్లవ అభివందనాలు తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని ఆయన జ్ఞాపకాలు ప్రజలకు తీసుకోవాలని ప్రతి కామ్రేడ్ కృషి చేయాలని కోరుతున్నాను
ఆత్మ, శాంతి కమ్యూనిస్ట్ సిధాంతం కాదు
చాలా సంతోషం గా వుంది ఓ గొప్ప పోరాట యోధుడి నీ.. ఈ విధం గా చూడడం నిజం గా చాలా అదృష్టం..
ఈ రొజు కమ్యూనిస్టులు కూడా పెట్టుబడి దారుల కు వంగి వంగి సలాం చేస్తున్నారు..
ఇది దురదృష్ట కర మయిన ఘటన..
ఆనాడు తెల్లదొరల, రజాకార్ల దౌర్జన్యాలకు వీరోచితంగా పోరాడారు.. ఈనాడు చిన్న లాఠీ దెబ్బ లకే..
వెన్ను చూపుతున్నారు..
మనిషిలో స్వార్థం నిలువెత్తు😮 న చేరింది..
మానవ సంబధాలన్నీ మంట గలిచాయి..
రావి నారాయణరెడ్డి గారు నిజమైన నాయకుడు
విప్లవ వందనాలు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి
గ్రేట్ రెడ్డి గారు మీరు లక్కీ ఒక్క పోరాటం లో ఉండడం. ఆర్. యస్
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు....🙏👍🕉️🚩✊🥰🇳🇪💐
మీ మాటలు మాకు అందెంచిన ఇ చానల్ కి మా 🙏
R narayana murthy garu cinima lo chupinchadaam chaala bagundh
Ippudu direct chudadam ❤🎉🎉 chaala proud ga undhi
కారణజన్ములు మహానుభావులు వారిలోని వీరత్వం, ధీరత్వాన్ని మనం ముందు తరాలకు తెలియజేయాలి.
తెలంగాణ రియల్ హీరో
కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి నా యొక్క విప్లవ వందనాలు.
జోహార్ రావి నారాయణరెడ్డి గారు
ఓ గొప్ప మహానీయుడు రావి నారాయణరెడ్డి గారు
విప్లవ జోహార్లు రావి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు❤
అయ్యా ఇంత వయస్సులో కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు
అరుదైన ఈ ఇంటర్వ్యూ వారి మాటలు మాకు అందించిన మీకు ధన్యవాదాలు అలాగే కమ్మునిస్టు యేధులు రావి నారాయణరెడ్డి గారి కి విప్లవ జోహార్లు
మనీయుడిని చూడగలిగాను.. 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
రావి నారాయణ రెడ్డి గారి గురించిన వినడమేగా చూచుట వినుట ఆనంద గా ఉ0ది
ఎందరో మహానుభావులు రావి నారాయణరెడ్డి గారికి అనేక వందనాలు
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి
Antha age lo clear ga most educated cultured language is ultimate. Impressed and feel proud to see such people. Jai Telangana, maa vandanaalu mee vyaktitvaniki🙏🏼🙏🏼🙏🏼
చాలా అరుదైన గొప్ప వ్యక్తి
Great. రియల్ హీరో.వారి వాయిస్ వినడం. అతన్ని చూడగానే నాకు హ్యాపీ అనిపించింది
Great freedom fighter, true Telangana hero
మిత్రమా నేను చాలా ఆలస్యంగా ఈ వీడియో చూస్తున్నాను. ఇటువంటి మహానుభావులు వీడియోలు సేకరించి వీలైనంతవరకు పోస్ట్ చేయగలరు.
మీ త్యాగం మీ జీవితం భావితరాలకు ఆదర్శం
Bollepalli swagramam varidi maadi kuda kavatam adrushtam❤
Jai Telangana 🙏
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారు
మహా నాయకుడు
తాత, నీకో దండం ❤. రావి. యాదగిరి రెడ్డి
Mi own ah
రావి నారాయణరెడ్డి గారు. మీరు. ఇలాంటి ఉపన్యాసం చాలా video లు చేయ galaru. ఈనాటి యువతరం mee గురించి తెలుసు కావలి
Happy to see this video of a great leader
Great sir 🙏
Mee interview choodatam maa adhrushtam.
అప్పటి రావినారాయణరెడ్డి గారి ని ఇప్పుడు చూడడం మన తెలంగాణ ప్రజల అదృష్టం🙏🙏🙏🙏🙏🙏మీ పోరాటానికి పాధాభి వందనాలు🙏🙏
చూసాను thanks. Great లీడర్ 🙏🙏
Super
Very clear voice.And perfect words.
రావి కి విప్లవ అభినందనలు
ఒక గొప్ప వ్యక్తి, అతని వాగ్ధాటకి మురిసి పోయాను. ఇలాంటి గొప్ప వాళ్ళు ఇంకా పుట్టాలి.
ఇప్పటి వార్తా ఛానెల్ మరియు పత్రికలు అప్పటి రజాకార్లు ఒక్కటే అనిపిస్తోంది.
వారి మాటలు వినటం అదృష్టంగా భావిస్తున్నాను
వీరిని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది.. వారి మాటలు వినడం అదృష్టం.. ఆనాటి పోరాట యోధులు వారి ఆదర్శ భావాలు నేటి తరాలకు తెలియాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊🌹🌹
Chakkati vucharana. Spashtamgaa chepparu. Gopavaru.
Ma Bhollepalli bidda.. Jai YadadriBhongir...
great reddy garu❤
Sweet memories great
భూమిని పంచిన మీరే, పట్టాలు చేయించి ఉండుంటే ఇప్పుడు మా దొర kcr మళ్ళా గుంజుకున్నాడు ధరణి దెయ్యం తో.. మీ అమాయకం ఈ రోజు పెద్ద భూతం ల అయ్యింది సార్. మీ కృషికి మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
తాత,మీకు పాదాభివందనం.
Jai ready...
Jai jai Reddy...
Great rebellion...🙏🙏🙏🔥🔥🔥💥💥💥💥
తెలంగాణ జాతి పిత రావు నారాయణ రెడ్డి
Johar
జోహార్లు
Clarity and Confidence in his thought process..Great Leader
Nijamga meeru great sir unnatha kutumabam lo putti kuda peda valla pakhana nilabaddaru
Red salute kamred Ravi NaryhanaReddy garu Here pudalist.❤❤❤👍👍🙏🙏💐💐💐🙏🙏🙏💐👍🌹 10:33 JOHAR JOhARLU sar🎉🎉❤👍🙏🙏💪💪
My ఇన్స్పిరేషన్ ❤
లాల్ సలాం రావి నారాయణరెడ్డి 🙏✊
We miss you..
Intha age lo antha gattiga klupthanga, vivaranga,anargalanga matladuchunnadu ante adhi Communist lake sadyam anipistundi.Joharlu camrade Ravi Narayan Reddy gaariki. 🎉❤🙏
నిజంగా ఈ మహను బావుడిని మాటలు వింటాను వీడియోలో చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు ఆయన మాటలో స్పష్టత ఆ గంభీరం ఏమ తేజస్సు ఆ వయసులో ఎలా ఉండేది ఆ కంఠం❤❤❤
RUclips వల్ల అలనాటి నాయకులు మాటలు వినాల్సి వస్తుంది ట్యాక్స్ ఫర్ youtube
Lal salam❤
భూస్వామ్య కుటుంబం లో జన్మించిన ప్రజానాయకుడు
తెలంగాణ ముద్దుబిడ్డ పెద్దాయణకు జోహార్లు.
Wow...Eeyaba peru tappa interview chudaledu.Thanks for thd uplaod 🙏🙏
కమ్యూనిస్టుల పొరపాటును మీరు మొహమాటంగా తప్పు అని చెప్పినందుకు ధన్యవాదాలు. ప్రజల అభిప్రాయం గౌరవించకుండా భారత ప్రభుత్వ. నికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, దేశద్రోహమే అవుతుంది.
కమ్యూనిస్టులు జాతీయవాదాన్ని స్వీకరిస్తేనే మనుగడ ఉంటుందని రావి నారాయణరెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు.
జోహార్ రావి నారాయణ రెడ్డి గారు....🚩
Thanks to R Narayanreddy, fought for independence against Nizam rule.