I unable to put a photo here regarding wanaparthy smasthan supported sepoy mutiny in return they got awarded 'khillat' with a rifle a sword and a revolver to Raja on behalf of governor general (source BA third year sem 5&6 Telangana history and culture page no 149 English medium) TQ sir great information we hope soon we will receive more information regarding Telangana which were not there in any popularised books spcl thanks to Buchanna garu
కాప్టన్ లింగాల పాండు రంగారెడ్డి చాలా సత్యాలు చెప్పాడు కాని సాయుద పోరాటము కారణాలు తప్పుగా చెప్పాడు. గాంది, నెహ్రు బారత స్వాతంత్రం కై పోరాడుతుంటే, రావి నారాయన్ రెడ్డి గారు హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్రము కై చిన్న వయసులో నడుము బిగించాడు. వేలకొలది పేద తెలంగాణ రెడ్లు స్వాతంత్రకై రావి నారాయన రెడ్డి నాయకత్వములో స్వాతంత్రముకై పోరాడారు అన్నది సత్యము. కరల్ మార్క్స్ సిద్దాంతాలు చదివి తెలంగాణ జాతీయ(సాయుద) పోరాటములో విప్లవము తేవాలి అని పాల్గొనలేదు. రావి నారాయన్ రెడ్డి నెహ్రు, గాంది జాతీయపోరాటముతో స్పృహ చెంది హైదరాబాదు స్వాతంత్రము కై చైతన్యము తెచ్చిన నాయకుడు. కాప్టన్ పాండురంగారెడ్డి తో ఈ విషయములో విబేదిస్తున్నాను. హైదరాబాదు నగరము ఏర్పడటానికి కారణం గోలకొండ కిల్లా. హైదరాబాదు పేరు గోలకొండ గా మార్చాలి.
ఈ భూస్వాముల వాదన ఎట్ల ఉన్నదంటే మేము లంగా పనులు,రేపులు,హత్యలు చేసింది వాస్తవం కానీ కొన్ని మంచి పనులు చేసినము కాబట్టి మంచోల్లం అన్నట్టుంది. ఒక రేపిస్టు గాడు అనాథ పిల్లలకు బిర్యానీ ప్యాకెట్లు పంచితే మంచోడైతడా???
@@kazanagamani5651 Telugu raa nee avvaa... Telugu lipid lio Naina raayi , leka poorthyga English loo Anna tagalaxu...telugunu English lo chepithe igo. Naa laga e ardham atithanda?
నెక్స్ట్ తప్పక కమ్యూనిస్ట్ లీడర్ ఇంటర్వ్యూ భచన్న, నిజామ్ గురించి మీరు చెప్పింది నిజమే ఉండోచ్చు, ఖాసీంరజ్వి తయారు చేసిన రాజాకార్లు అరాచకాలు చేశారు నిజాం కూ వ్యతిరేకంగా కూడా ఇండియా లో కలవొద్దని పని చేసాడు, పటేల్ పట్వారీ దొరల అరాచకాలు 20 సంవత్సరాలక్రితం వరకు ఉన్నాయి, కమ్యూనిజం ప్రపంచానికి చాలా మార్పులు తెచ్చింది కానీ మనిషికి ఇండివివల్ గుడ్ వల్ల ఫాల్ అయింది.
Deshmukhs were the creation Qutbsahi rule, appointed to bring lands under cultivation. They continued till late 19th century. After pattadari tenure was introduced and they transformed as pattadars of vast tracks of lands. This transformation made peasant rebellion possible.
In those days theres no Andhr.a communists & Tlangana communists but only communists and they Started "Bhuporatam"against Jamindhary vyavastha.Maybe he is favour to Rajakars.Only taking few papers evidence to shoow the histary according to his openion.
...ఒకప్పుడు తెలంగాణ barren lands,ఎవరు భూమి ni dunnichi వాళ్లకు తినడానికి పెట్టి ala చేతనైనంత lands చేయించారు.. pidapa కాగితాలు వచ్చాయి... ఇలా 1940 వరకు ...కులాలకు అతీతంగా.. Okriki 2 ఎకరాలు सता unte 10 ఎకరాలు. ఏదైనా rendu కులాలు, డబ్బు ఉన్న, dabbu లేదని. Independence పిదప office loo అందరినీ sir అంటూ వున్నాము. Police sir antaamu..logic
Continuously jumping from one topic to another, constantly claim I have original documents of every event , not telling what actually happened is not a way to present history.
@@kazanagamani5651 Dhurmaargulu anni castes lo vunnaaru. Mukhamgaa dhoralu, reddys, Patel families, land monger families, etc. Yes you are right. Saamaanya prajalanu peedinchi dhochukunna vaalladhe hawaa aanaati telangana samaajamu lo. There is no justice. Only might is right.
Wrong Flim razaka is full of lies సాయుద పోరాటము కారణాలు తప్పుగా చెప్పాడు. గాంది, నెహ్రు బారత స్వాతంత్రం కై పోరాడుతుంటే, రావి నారాయన్ రెడ్డి గారు హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్రము కై చిన్న వయసులో నడుము బిగించాడు. వేలకొలది పేద తెలంగాణ రెడ్లు స్వాతంత్రకై రావి నారాయన రెడ్డి నాయకత్వములో స్వాతంత్రముకై పోరాడారు అన్నది సత్యము. కరల్ మార్క్స్ సిద్దాంతాలు చదివి తెలంగాణ జాతీయ(సాయుద) పోరాటములో విప్లవము తేవాలి అని పాల్గొనలేదు. రావి నారాయన్ రెడ్డి నెహ్రు, గాంది జాతీయపోరాటముతో స్పృహ చెంది హైదరాబాదు స్వాతంత్రము కై చైతన్యము తెచ్చిన నాయకుడు. కాప్టన్ పాండురంగారెడ్డి తో ఈ విషయములో విబేదిస్తున్నాను. హైదరాబాదు నగరము ఏర్పడటానికి కారణం గోలకొండ కిల్లా. హైదరాబాదు పేరు గోలకొండ గా మార్చాలి.
Althrough this gentleman is only condemning established facts about సాయుధ పోరాటo But not giving any chronological history. If u have to believe what he says , Telangana సాయుధ రైతాంగ పోరాటo జరగలేదు . ప్రజలు వారి భూములు దున్నలేదు. దొరలు భూములు వదలి Hyderabad లో తలదాచu కోలేదు. Kindly give the sequence of events about Telangana సాయుధ పోరాటo
We the people of Telangana are proud of you sir. Thank you and Buchann for this insightful interview 💐👍🙏
We Telangana (Hyderabad) State people proud of you Sir
Lot to learn .... thanks for sharing sir
Good explanation Sirji🙏
Dear Pandu Ranga Sir You are Great & Living Legend and we are thankful to Buchanna garu to introduce to the civil society.
Thank you so much Sir👣🙏
Meelaantollu vacchi maa generations ki ivanni thelishey laaga cheppindru kabatti iyyala maaku correct nijaalu thelusthunnayi…adhey anukuntunya sir entha manchiga kalishuntumau thurkollu manamu inni inni tharaala ninchi ippudu evaro bayati rasthraala kelli vacchi manani vidagoduthunru.
Inko vishayam naaku eppudu manusula vuntadhi SreeRamachandra Lakshmanulu swayanga darshanam icchindu Taneshah ki antey Telangana vollamu antha kalshi-melshi vundaalaney kadaa…mari appati ninchi Tanesha Hyd govt ninchey kadaa SithaRaamula Kalyanam ki saarey vothundhi konni tharaala ninchi…swayanga Raamanujulu Bibi Nanchaaramma ni SriRanganathuni thoni nilpi kolshindu mana andharam kooda kolusthunnamu gadaa iyyala aa dhevullani…mari ee roju endhuku itla kottukuntundru manchiga kalshi vundakaa…antey raajakeeyula kutralu saati maamoolu prajalayina manalni santhoshamga vundaneeya kunda inka mananu dhosukoni thinaneekey rakshasulu.
Meelontollu inka inka mundhuku vacchi cheppaley nijaalu 👣🙏🙏🙏☮️❤️
Real information you are great Sir
నిజం చరిత్ర చేప్పి కొంమంది కీ కళ్ళు తెరిపించారు రెడ్డి గారు 🎉🙏🙏🙏
Super
Excellent interview!
We’re proud of you Sir
Super చెప్పారు sir
నిజాలు,వాస్తవాలను నిక్కచ్చిగా చెపుతున్నారు 😊
Great information!
చరిత్రను చక్కగా వివరించారు.🙏
Logical arguments
Thank you Mic Tv
Opened my eyes🙏
👌👌
I like his approach.
ఈ పెద్దాయన మెమరీ పవర్ సూపర్..
Thankx
అమ్మతోడు oka పది సార్లు చూసా ఫుల్ ఎపిసోడ్ 😢
👍👍
Hats of to you Sir
Thank you professor sir
నిజమైన చరిత్రను నిజాయితీగా చెప్పారు ఈ పెద్దాయన
Great information
I unable to put a photo here regarding wanaparthy smasthan supported sepoy mutiny in return they got awarded 'khillat' with a rifle a sword and a revolver to Raja on behalf of governor general (source BA third year sem 5&6 Telangana history and culture page no 149 English medium) TQ sir great information we hope soon we will receive more information regarding Telangana which were not there in any popularised books spcl thanks to Buchanna garu
కాప్టన్ లింగాల పాండు రంగారెడ్డి చాలా సత్యాలు చెప్పాడు కాని సాయుద పోరాటము కారణాలు తప్పుగా చెప్పాడు. గాంది, నెహ్రు బారత స్వాతంత్రం కై పోరాడుతుంటే, రావి నారాయన్ రెడ్డి గారు హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్రము కై చిన్న వయసులో నడుము బిగించాడు. వేలకొలది పేద తెలంగాణ రెడ్లు స్వాతంత్రకై రావి నారాయన రెడ్డి నాయకత్వములో స్వాతంత్రముకై పోరాడారు అన్నది సత్యము. కరల్ మార్క్స్ సిద్దాంతాలు చదివి తెలంగాణ జాతీయ(సాయుద) పోరాటములో విప్లవము తేవాలి అని పాల్గొనలేదు. రావి నారాయన్ రెడ్డి నెహ్రు, గాంది జాతీయపోరాటముతో స్పృహ చెంది హైదరాబాదు స్వాతంత్రము కై చైతన్యము తెచ్చిన నాయకుడు. కాప్టన్ పాండురంగారెడ్డి తో ఈ విషయములో విబేదిస్తున్నాను. హైదరాబాదు నగరము ఏర్పడటానికి కారణం గోలకొండ కిల్లా. హైదరాబాదు పేరు గోలకొండ గా మార్చాలి.
Super sir
నిజం మంచివాడు కాకపోతే ప్రజలు ఎంపీగా ఎలా గెలిపించారు
ఈ భూస్వాముల వాదన ఎట్ల ఉన్నదంటే మేము లంగా పనులు,రేపులు,హత్యలు చేసింది వాస్తవం కానీ కొన్ని మంచి పనులు చేసినము కాబట్టి మంచోల్లం అన్నట్టుంది. ఒక రేపిస్టు గాడు అనాథ పిల్లలకు బిర్యానీ ప్యాకెట్లు పంచితే మంచోడైతడా???
Memu AP vaallam vummidi raastram lo madya nishedaaniki neerajanalu andinchi RFC lo liquor store nadipe vaaru yevaru meeru comment pettagalaraa?
Aayana maatallo nizayiti vundi, Ap karnataka fuel prices compare chesina mee Lbnagar paper devudu karnataka ts fuel prices yenduku cheyyaledu? Aa trastule aa roju Ts meeda daadi chesaaru , yipudu Hyderabad lo koorchuni Ap meeda daadi chestunnaru.
@@kazanagamani5651 Telugu raa nee avvaa... Telugu lipid lio Naina raayi , leka poorthyga English loo Anna tagalaxu...telugunu English lo chepithe igo. Naa laga e ardham atithanda?
@@kriskris7991 basha meeda kaadu bhaavam meeda pettandi comment
@@kazanagamani5651 maaku teluvadu deini meeda pettaloo...nuvve vachi cheppale naaku... Anedy deenne nenu ilaa rasthe. Hudjeniejnbs uisjebceg heiienebeu jeieu.... Avunu bhasha kaadu bhavam meeda pettu...
@@kazanagamani5651, ఇది తెలుగు వీడియొ. ఇక్కడ ఊసులు తెలుగులిపిలో, తెలుగు బాషలో రాయండి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి.
Sir super
Excellent sir great information
పురిటిబిడ్డను వదిలి తుపాకి పట్టుకున్న ఆరుట్ల కమలాదేవి లాంటి వీర మహిళల త్యాగాన్ని చిన్న చూపు చూస్తే తెలంగాణ చరిత్ర చిన్నబోతుంది..
You’re a true Telangana Bidda
Very interesting insights on Telangana Raithanga Poratam. Pls explore more on Jana Sangh and RSS role in this
In the conversation it is observed that he was the pro nizam and enjoyed feudal system.This is an unfortunate part of Telangana.
చరిత్రను అధ్యయనం చెయనివాడు చరిత్రను సృష్టించ లెడు.కాకెలి సైమన్
Super truth history 🎉
అసలు మీకు అన్ని భూములు ఎక్కడి నుండి వచ్చిన వి
నెక్స్ట్ తప్పక కమ్యూనిస్ట్ లీడర్ ఇంటర్వ్యూ భచన్న, నిజామ్ గురించి మీరు చెప్పింది నిజమే ఉండోచ్చు, ఖాసీంరజ్వి తయారు చేసిన రాజాకార్లు అరాచకాలు చేశారు నిజాం కూ వ్యతిరేకంగా కూడా ఇండియా లో కలవొద్దని పని చేసాడు, పటేల్ పట్వారీ దొరల అరాచకాలు 20 సంవత్సరాలక్రితం వరకు ఉన్నాయి, కమ్యూనిజం ప్రపంచానికి చాలా మార్పులు తెచ్చింది కానీ మనిషికి ఇండివివల్ గుడ్ వల్ల ఫాల్ అయింది.
Namaste sir
Waiting for part 2
Sir miru eadi clarity ga cheppatledu
55:16 bahudur yar jung is a very big towering personality during 1920, 30s in Hyderabad..
Real telangana history ante.. communist sayudha poratam kadu.. Nizam..deshpande..deshmukh..history bayta ravali..just communists naxals..history kadu.
Buchanna Telangana concerned Anchor
ఇతను RGV కి అన్న లాగా వున్నాడు
Deshmukhs were the creation Qutbsahi rule, appointed to bring lands under cultivation. They continued till late 19th century. After pattadari tenure was introduced and they transformed as pattadars of vast tracks of lands. This transformation made peasant rebellion possible.
Sir not only politicians....what about some of the gernalists ....are they honest
48: Dasarathi Rangachari valla father came from Bhadrachalam. Their ancestors came from Tamil Nadu, but they came in 10th century.
58:03 😂😂
😂😂
ఆ పెద్దాయన చెప్పేది నిజమే ముస్లిం జమిన్ దారులు ఉండిరి
😊😊
L😊😊l
విసునూరు రామచంద్రారెడ్డి ముస్లిం అనే విషయం చాల మందికి తెలియదు
In those days theres no Andhr.a communists & Tlangana communists but only communists and they Started "Bhuporatam"against Jamindhary vyavastha.Maybe he is favour to Rajakars.Only taking few papers evidence to shoow the histary according to his openion.
Sir mee interview ultimate, communists vedavalaki pedda goddalipettu.
జెండా విషయం నిజమే
He is a deshmukh dora family I.e why he is cool on discharges by Rajsekar’s and Dora’s. Blaming andhra freedom fighters .
Chaala ఎడిట్ చేసినవ్ బచ్చన్న 😂😂😂😂😂😂😂.
Nizam invader settler kuda kadu
Kindly send me book name sir
Krishna, west, east guntur jillalo ekkuva bagalu zamindari villiages, nalgonda, warangal raituvari gramalu. Idhi andaru gamaninchali.
Aalochincha valasina vishayamu.
NIV nijamga bangarukonda
He is the true Telangana Bidda
Mari nuvvu ra?
Ithanu visnur ramachandrareddy legal heir. Vaalla thaathani samardhinchakundaa yela vuntaadu, brother.
...ఒకప్పుడు తెలంగాణ barren lands,ఎవరు భూమి ni dunnichi వాళ్లకు తినడానికి పెట్టి ala చేతనైనంత lands చేయించారు.. pidapa కాగితాలు వచ్చాయి... ఇలా 1940 వరకు ...కులాలకు అతీతంగా..
Okriki 2 ఎకరాలు सता unte 10 ఎకరాలు.
ఏదైనా rendu కులాలు, డబ్బు ఉన్న, dabbu లేదని. Independence పిదప office loo అందరినీ sir అంటూ వున్నాము. Police sir antaamu..logic
Continuously jumping from one topic to another, constantly claim I have original documents of every event , not telling what actually happened is not a way to present history.
Buchhana kaminst katha nigamu nanu kuda chadhina dupala mallareddy booklo chadhivina buchhana telagana charitra padadhi
5 tons of gold kastapadi sampadinchinda
Loss returns vese cherukuri dagulbhagee gaaru RFC lands ki yela owner ayyadu
@@kazanagamani5651 Dhurmaargulu anni castes lo vunnaaru. Mukhamgaa dhoralu, reddys, Patel families, land monger families, etc. Yes you are right. Saamaanya prajalanu peedinchi dhochukunna vaalladhe hawaa aanaati telangana samaajamu lo. There is no justice. Only might is right.
No credibility for this interview. U have discounted every fact of Telangana history, without actually giving ur version with facts .
Wrong
Flim razaka is full of lies
సాయుద పోరాటము కారణాలు తప్పుగా చెప్పాడు. గాంది, నెహ్రు బారత స్వాతంత్రం కై పోరాడుతుంటే, రావి నారాయన్ రెడ్డి గారు హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్రము కై చిన్న వయసులో నడుము బిగించాడు. వేలకొలది పేద తెలంగాణ రెడ్లు స్వాతంత్రకై రావి నారాయన రెడ్డి నాయకత్వములో స్వాతంత్రముకై పోరాడారు అన్నది సత్యము. కరల్ మార్క్స్ సిద్దాంతాలు చదివి తెలంగాణ జాతీయ(సాయుద) పోరాటములో విప్లవము తేవాలి అని పాల్గొనలేదు. రావి నారాయన్ రెడ్డి నెహ్రు, గాంది జాతీయపోరాటముతో స్పృహ చెంది హైదరాబాదు స్వాతంత్రము కై చైతన్యము తెచ్చిన నాయకుడు. కాప్టన్ పాండురంగారెడ్డి తో ఈ విషయములో విబేదిస్తున్నాను. హైదరాబాదు నగరము ఏర్పడటానికి కారణం గోలకొండ కిల్లా. హైదరాబాదు పేరు గోలకొండ గా మార్చాలి.
వీడెవడో అప్పటి దేస్ ముక్ ల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుండు.....
Disbursed
Of
Ac room lo kurchoni history chepputunna Dora, 😂
🫡🫡🫡🫡
marata part of hyderabad
Samadanalo sutiga cheppaledu tippi tippi chepputunnaru nammashakyamga ledu
He is Reddy so he is talking conveniently
Towering personality
Kingship knows no kinship...
Itani matalu nammalemu
ఈయన వయస్సు 80 సంవత్సరాలు సాయుధ పోరాటం జరిగి 80 సంవత్సరాలు
2024-1948=76
Althrough this gentleman is only condemning established facts about సాయుధ పోరాటo
But not giving any chronological history.
If u have to believe what he says , Telangana సాయుధ రైతాంగ పోరాటo జరగలేదు . ప్రజలు వారి భూములు దున్నలేదు. దొరలు భూములు వదలి Hyderabad లో తలదాచu కోలేదు.
Kindly give the sequence of events about Telangana సాయుధ పోరాటo
Eeyana lingala jameendau eduta valla tappulu bhuthadham lo ,zameendarulavi Chinna chinna tappulu ga cheptunnadu. Andhra valla meeda PADI edavatam ekkuvaga vundi.
Neevu emi anchor ayya Nizaam Nawab Laalbahadur shatri 😢appati PM ku 5 tonns gold echhina vishayam teliyadu ante ela.. Kaasta history chaduvu..