Ex Indian Army Captain Panduranga Reddy About Razakar Movie & Telangana History | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 210

  • @MyJagan123
    @MyJagan123 10 месяцев назад +8

    వాస్తవం బాగానే చెప్పారు దీనిని అందరూ అర్దం చేసుకుంటే చరిత్రలో యదార్థం తెలుసు కోవాలని భవిష్యత్తులో అర్దం చేసు కోవాలని

  • @VARDANAGARAJU
    @VARDANAGARAJU 10 месяцев назад +17

    Police action అంటే సొంతం దేశంలో జరిగే యాక్షన్ అంటే నిజం స్టేట్ భరత్ లోని ప్రాంతం అందుకే పోలీస్ యాక్షన్ ,ఆర్మీ యాక్షన్ అంటే ఇతర దేశాలతో చేశేది.UNSC case ఉన్నందుకు ఈ పేరు.
    Patel Sab దూరదృష్టితో పెట్టినపేరు Opretion Polo/police action. Nijam state ఎపట్టికి భారత్ భూభాగమే అని ఈ పేరు పెట్టరు.

  • @pradeep7611
    @pradeep7611 10 месяцев назад +37

    RSS చెప్పిన రాసిన చరిత్రను మాత్రమే మనం నమ్మాలి... ఇలా నిజాలు చెప్తే నువ్వు కూడా రజకర్ ఐపోతావ్..😅😅😅😅

    • @fatheranddad6258
      @fatheranddad6258 10 месяцев назад +6

      Arey diwana villages la po ipatiki gurthulu unavi.... Mic TV chepavi nijam kadhu... They are against BJP and RSS.

    • @pavanmallela3451
      @pavanmallela3451 10 месяцев назад

      Ni lantivallu vunnaru kabattey Desam Ela vundhi ...ami ra miru antha sepu rss,bjp inthena

    • @pradeep7611
      @pradeep7611 10 месяцев назад +2

      @@fatheranddad6258 BJP RSS కు తెలంగాణ సాయుధ పోరాటంతో ఎం సంబంధం...

  • @dravidian5153
    @dravidian5153 10 месяцев назад +4

    నిజాముల పాలన, ఇస్లామిక్ పాలన కాదు👍 సెక్యులర్ పాలన, అందరికీ మత స్వేచ్ఛ ఉండేది, ఇండియన్ యూనియన్ ఏర్పడినప్పుడు అప్పటి రాజులకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు భారతదేశంలో కలపవచ్చు 👍లేక సపరేట్ గా ఒక దే శంగా ఉండవచ్చు 👍 హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియాలో కలపకుండా సపరేట్గా ఒక దేశంగా ఉండాలని కోరుకున్నాడు నిజాం 👍అంటే తెలంగాణను ఒక దేశంగా ఉండాలని కోరుకున్నాడు 👍 ఒక వర్గం దేశంలో కలపాలని ఒక వర్గం సపరేట్గా ఒక దేశంగా ఉందామని ఈ రెండు వర్గాల మధ్య జరిగిన పోరాటమే,🙏 ఈ గొడవలను తట్టుకోలేక భారతదేశంలో కలుస్తానని భారత ప్రభుత్వంతో సంధి చేసుకున్నాడు నిజాం నవాబులు, అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఒక రజాకార్లు ప్రైవేటు ఆర్మీ ఉండేది , వాళ్లు భారతదేశంలో ఎవరైతే కలపాలని అనేవారో వాళ్లను ఉగ్రవాదులను దేశద్రోహులు అని టార్గెట్ , చేసేవారు, వీళ్ళ మధ్య జరిగిన గొడవే రజకార్, రెండు వైపులా నష్టం జరిగింది, ఇందులో ఎక్కువ నష్టపోయింది ఇండియా ప్రభుత్వానికి అనుకూలురు, నిజాం ప్రభుత్వం యొక్క టార్గెట్ కేవలం హిందువులను చంపడ మో మతం మార్చ డెమో అనుకుంటే ఇప్పటివరకు ఒక్క హిందూ ఈ తెలంగాణా లో ఉండేవారు కాదు👍 భాగ్య పేరుతో భాగ్య నగరాన్ని స్థాపించారు ముస్లిములు 👍 తర్వాత అది హైదరాబాద్ గా మారింది, 360 సంవత్సరం మన తెలంగాణను పాలించిన ముస్లింలు అందరినీ తన పిల్లల గా పాలించారు 👍 ఈ సినిమా BJP కేవలం మతకలహాలు సృష్టించడానికి తీసింది మాత్రమే దేశ ప్రజలలో గొడవలు సృష్టించి దేశ ప్రజల శవాలపై బిజెపి రాజ్యమేలుతుంది 👍 ఇది చరిత్ర రాజుల కాలం ముగిసింది ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బద్దన్గానే బతుకుతాం హిందూ పై ముస్లిం ముస్లిం పై హిందూ ఎవరు ఎవరి పై అటాక్ చేసిన ఉన్న చట్టం మన పోలీసు వ్యవస్థ అందరికీ సమానంగా ఉంది 🙏🙏🙏

  • @noorghiyas5159
    @noorghiyas5159 10 месяцев назад +18

    ప్రజలలో గొడవలు చేయడమే పనిగా పెట్టుకుని దేశాన్ని అశాంతి పాలు చేస్తున్నారు. కర్మ పలితం అనుభవిస్తారు.
    నిజాన్ని వెల్లడించిన మీ లాంటి వారితోనే స్వాతంత్ర్యము వచ్చింది.

  • @vidwaan
    @vidwaan 10 месяцев назад +4

    నిజాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్...

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 10 месяцев назад +14

    చెరిత్ర లో ఎన్నో జరిగిన హింసను సినిమా తీస్తే లక్ష తీయొచ్చు ఇప్పుడు డెమోక్రసీ లో ఉన్నాము.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 10 месяцев назад +4

    Your analysis is complexly simple sir, another dimension, where I am convinced is why only in Warangal and Nalgonda and why not entire Telangana

    • @venkatparsad
      @venkatparsad 9 месяцев назад

      What about Swami Ramananda Thirtha from Gulbarga now in Karnataka where 42 Rajakars were killed by Sayudha Porata Dalam.

    • @hanmanthreddynakkala2193
      @hanmanthreddynakkala2193 9 месяцев назад

      @@venkatparsad Iam not saying right or wrong, his explanation is another dimension, it happened for sure, innocent people had faced the problems by razakars and a few landlords.

  • @suresha2043
    @suresha2043 10 месяцев назад +3

    Hatsup to పాండు రంగారెడ్డి గారికి
    వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి.
    మీరు చెప్పేది నిజం sir

  • @gopiponnaluri2633
    @gopiponnaluri2633 10 месяцев назад +3

    Forget about movie for sometime. Go to the villages in Telangana state and ask the old age people. They will tell you the real history of Razakars and Nizam. It is a recorded history by Govt of independent India at that time. Believe the Govt records not the speculations. Ultimately, we are seeing the movie which has been taught in every village in Telangana since the Razakars time till now. You can erase the records sometimes, but not the history from the minds of generations to come.

  • @thallarajesham8725
    @thallarajesham8725 10 месяцев назад +8

    ఈ ముసలోడు పెద్ద అబద్ధాలకోరు ఈ ముసలోని వయసు 75సం ఉండొచ్చు ఈ మనిషికి తెలిసింది కొంత కోతలు కోసేది అంత. ఇతడు నిజాం తొత్తు పక్కా నేను కూడా చాలా ముసలి వాళ్ళు అనుకుంటుండగా విన్న రజాకార్ల బాధలు తట్టుకోలేక అవస్థలు పడ్డామని చెప్పుకునే వారు

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 10 месяцев назад +1

    Buchanna you made the day, right way of questioning, kudos

  • @puttalingaiah2308
    @puttalingaiah2308 10 месяцев назад +6

    అన్నా విలేకర్ అన్నా నీకు పాదాభివందనాలు అసలు నీ ముసలోడిని యానించి పట్టుకొచ్చినవే కల్లు తాగిన కోతి అన్న తాటి చెట్టు మీద నొట్లు పలగొట్టకుండా కిందికి దిగుతది సీతమ్మ కోసం వానలు లంకను తగలబెట్టినట్టు ఈ ముసలివాడు ప్రజల రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు పెద్దాయన దయచేసి అలామెప్పుడు మాట్లాడకండి

  • @padmashre6081
    @padmashre6081 10 месяцев назад +45

    మరే! ఈ ముసలాయన నిజాంలకు అనుకూలంగానే మాట్లాడతాడు.ఎందుకంటే తెలంగాణా లో ఠాకూర్ గిరీ దౌర్జన్యం వెలగబెట్టి ప్రజలను చెప్పుక్రింద నలుసుల్లా నలిపేయటంలో ఈ రెడ్లు నిజాములకేమీ తీసిపోరు.దాశరథి కృష్ణమాచార్యులు గారి అనుభవాలు,దాశరథి రంగాచారి గారి చిల్లరదేవుళ్ళు రచనలు,మరిన్ని తెలంగాణా వాసులు అనుభవించిన దుర్భర జీవితాలపై వచ్చిన రచనలు చదవండి.ఈ రజాకార్ల మీద సినిమా తీసినట్లే రెడ్డి పాలకులు తెలంగాణలో చేసిన దౌర్జన్యాలు, ముఖ్యంగా వాళ్ళ అత్యాచారానికి గురైన ఆడపాపల గురించి ఒక సినిమా తీయండి.వీళ్ళ అరాచకాలు కూడా ఇప్పటి ప్రజలకు తెలియాలి.

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq 10 месяцев назад +3

      What about Bheemireddy Narasimha Reddy... Raavi Narayan Reedy... Doralu Deshmukh lanu edurkunnavaallalo mundu varasalo vunnadi kooda Reddys.... Just enauire...

    • @eppavinayreddy9126
      @eppavinayreddy9126 10 месяцев назад +2

      Neram chesina reddy lanu chusthunnaru meeru, manchivallu vunna reddy lu vunnaru kadha, akkada cost kadhu, assets, money lead chesthundhi👆

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq 10 месяцев назад +2

      Razakar movie teesina producer kooda Reddy

    • @kazanagamani5651
      @kazanagamani5651 10 месяцев назад

      Sir tamaru rfc lo block chesina road meeda occupy ayina 60 gajaala flats meeda dagulbhagee addeku digi owner ki narakam choopina Somajiguda bldg meeda cinima tiyyinchandi

    • @madhusudanarao7268
      @madhusudanarao7268 10 месяцев назад

      ఈ పెద్ద మనిషి చెప్పింది చాలా వరకు నిజం. రజాకార్ల లో ముప్పావు మంది హిందువులు పాతిక మంది ముస్లిం లు. ఇండియన్ ఆర్మీ రజాకార్ల నే కాకుండా సాయుధ పోరాటం జరిపిన రైతు కార్మికులను అణచి వేశారు

  • @mohammadzaheerali4203
    @mohammadzaheerali4203 10 месяцев назад +1

    U r fair enough Hats off to ur truth

  • @jsa8622
    @jsa8622 10 месяцев назад +3

    Nice explane sir

  • @littuacr6714
    @littuacr6714 10 месяцев назад

    Tq for great information you are so genus ❤

  • @narsireddyvangala9711
    @narsireddyvangala9711 10 месяцев назад +7

    జండ్రాలిస్టులు ఫస్ట్ చెరిత్ర తెలుసుకొని మాట్లాడాలి సినిమా స్టోరీ ఆధారంగా కొంచెన్ వెయొద్దు

  • @makhadeer1716
    @makhadeer1716 10 месяцев назад +3

    హైదరాబాద్‌ రాజ్యంలో పోలీస్‌ యాక్షన్‌ సమయంలో ఒక జాతి నరమేధ, అత్యాచార, విధ్వంస లేదా ఆస్తుల దురాక్రమణలపై ఒక నివేదిక
    -పండిట్‌ సుందర్‌లాల్‌, ఖాజీ మొహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌
    •••
    (ఇప్పటి తరాలకు తెలిసినంత వరకు నిజాం కాలమంటే రజాకార్ల దౌర్జన్యాలే అన్నంతగా ప్రచారం జరిగింది.. అదే చరిత్రగా రికార్డు అయిది.. కాని పోలీస్‌ యాక్షన్‌ పేర ఇక్కడి ముస్లింలను ఊచకోత కోశారని, ముస్లిం ఆడవాళ్లను వందలు, వేల సంఖ్యలో అత్యాచారాలు చేశారని, ముస్లింల ఇండ్లను, ఆస్తిపాస్తులను సర్వనాశనం చేశారని, దోచుకున్నారని, ఆక్రమించుకున్నారని తెలుసునా? ఆ దౌర్జన్యకాండ గురించి తెలిసిన పాతబస్తీ ముసలివాళ్లను కదిపితే, ఆ విషయాలు తెలిసిన, తెలుసుకున్నవాళ్లనుంచి సమాచారం సేకరిస్తే ఆరు లక్షల మంది ముస్లింలు హత్య చెయ్యబడ్డారని తెలుస్తున్నది! ఈ క్రింది నివేదిక మాత్రం రెండు లక్షల మంది ముస్లింల హత్య గురించిన సమాచారాన్ని అందిస్తున్నది. ఈ రిపోర్ట్‌ తయారు చేసిన టీమ్‌ తిరిగింది రజాకార్లు లేని ఏరియాలో.. అదే రజాకారు దౌర్జన్యాలు కొనసాగిన ప్రాంతాల్లో ముస్లింలపై హత్యాకాండ ఇంకా అధికంగా జరిగి ఉండే అవకాశం ఉంది...)

    • @ksrblogs
      @ksrblogs 10 месяцев назад +5

      నిజంగా అలా జరిగి ఉంటే మాత్రం ఈ పాటకి తెలంగాణను ఆనాడే తలగబెట్టుండేవారు అలా జరగలేదు కాబట్టి ఎవరికి ఏం జరిగిందో తెలుసు అబద్దాలానికి కూడా ఒక హద్దు ఉంటది

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      దేశంలో ముస్లింల పాలన లో లక్షల మంది హిందువులను చంపారు, ఆలయాలను కూల్చి మసీదులో కట్టారు, ఈ దేశం కి సంబంధం లేని మతం ఈ దేశం వచ్చి 1000 సంవత్సరాల నుండి ఎన్నో అరాచకాలు చేశారు,
      ఇప్పటికి కూడా చూస్తున్నాం టెర్రరిస్టులు పుట్టేది ముస్లిం మతంలో,
      పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లో ముస్లింల పాలన చూస్తున్నాం అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి చూస్తున్నాం ఇంకా ఎందుకు చెప్తారు రా మీ మతం గురించి

    • @Savarkar819
      @Savarkar819 10 месяцев назад +2

      నీ పుటకే దిక్కుమాలిన అబద్ధీల పుటక.

  • @khaliqmohd4978
    @khaliqmohd4978 10 месяцев назад +3

    Heads off sir .....

  • @kunamneniMaheshchand64
    @kunamneniMaheshchand64 10 месяцев назад +8

    Razakars is the army,it consists 80% hindus and 20% Muslims and these razakars are maintained by desmukshs

  • @ravoofabdul8022
    @ravoofabdul8022 10 месяцев назад +2

    మంచి సమాచారం ఇచ్చారు sir 🫡

  • @kothakapumallikarjun2763
    @kothakapumallikarjun2763 9 месяцев назад

    26:45 very logical argument behind involvement of Landlords in TAS...

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 10 месяцев назад +3

    Razakars were private army of Muslims.
    Hyderabad Nawab used to maintain his own Army.
    Along with Nawab army, Razakars were additional workers to Nawab

  • @dpcdadapeerbyanisbhai1078
    @dpcdadapeerbyanisbhai1078 10 месяцев назад +2

    EXCELLENT TRUTH OF HISTORY
    SIR PLEASE WRITE HISTORY IN ONE BOOK WITH EVIDENCE TO GIVE FURTHER GENERATIONS YOUTH NEED FACTS

  • @sripathisrinu2998
    @sripathisrinu2998 10 месяцев назад +6

    అన్న ఆయన తెలిసో తెలియదో నాకైతే తెలియదు కానీ మా తాత ఎప్పుడు చెబుతుండే జుట్టు కూడా పన్ను వసూలు చేశారట అంటే అర్థం చేసుకో

    • @Shivaramm143
      @Shivaramm143 10 месяцев назад +1

      That's y he was rich in those days

  • @somayajuluvedula9513
    @somayajuluvedula9513 10 месяцев назад +5

    History was truth namaste

  • @vamshimohanreddypingili5039
    @vamshimohanreddypingili5039 10 месяцев назад +3

    ఇంకా ఇలాంటి తప్పుడు సమాచారం తో ఏంత కాలం బతుకుతారు ఈ కమ్యూనిస్టులు
    ఆధారాలు లేకుండా ఎన్ని అయినా చెప్పొచ్చు మాట్లాడొచ్చు
    ఇంకా ప్రజలను రెచ్చగొడుతూ బ్రతుకుతున్నాయి చాలా పార్టీలు, వర్గాలు
    భారత దేశ చరిత్ర స్వతంత్రం తరువాత చాలా వక్రీకరిచబదిండని అందరు ఒప్పుకున్న వాస్తవం
    తప్పుడు చరిత్రను ప్రచారం చేస్తూ బ్రతికే రాబందులు ఈ స్వార్ధ రాజకీయ వర్గాలు
    ఒకో ప్రాతానికి ఒకో పంథాను ఎంచుకుంటారు ప్రజలను రెచ్చగొట్టి విడదీసి ఓట్లు వేయిచుకోవటానికి

  • @vinodkumarvidya2226
    @vinodkumarvidya2226 10 месяцев назад +2

    Super sir tq good analysis

  • @makhadeer1716
    @makhadeer1716 10 месяцев назад +6

    ముస్లింలపై సర్దార్‌ పటేల్‌ వ్యతిరేకత అందరికీ తెలిసిందే. జాతీయోద్యమంలో అతడి ముస్లిం వ్యతిరేక పాత్ర తెలిస్తే ఈ రిపోర్ట్‌లోని అంశాల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇంకా చెప్పాలంటే అతడు ఆరెస్సెస్‌ భావజాలంతో ప్రభావితమయ్యాడు. యూనుస్‌ సలీమ్‌, ప్రొ.ముజీబ్‌ రిజావీ ఈ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ని భారత ప్రభుత్వమే పంపించిందని చెప్పారు. అసలు ఆ టైంలో ఎవరిని కూడా మిలిట్రీ అథారిటీ పర్మిషన్‌ లేకుండా రానీయడంగాని, పోనీయడంగాని అసంభవంగా ఉండేది. హైదరాబాద్‌ స్టేట్‌ లోపల కూడా కదలికలు కూడా గట్టి నియంత్రణలో ఉండేవి. కాని వాళ్లు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేశారు. ఇది కూడా ఒక ఉదాహరణ. అయితే పటేల్‌ ఇటువంటి, ఇంత విమర్శనాత్మక రిపోర్ట్‌ వస్తుందని అనుకోలేదు.
    ఈ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌లోని ఇద్దరు సభ్యులను భారత ప్రభుత్వం వెంటనే బాధితులను చేసింది. ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ని ఈజిప్ట్‌కిగాని సిరియాకిగాని ఇండియన్‌ అంబాసడర్‌గా నియమించకుండా పటేల్‌ నెహ్రూమీద వత్తిడి తీసుకొచ్చాడు. అప్పటికి స్టేట్‌ అటార్నిగా ఉన్న యూనిస్‌ సలీమ్‌ని నిందలు వేసి ఆ పదవి నుంచి తొలగించారు. అధికారికంగా సృష్టించిన ఇటువంటి భయాందోళనా పరిస్థితుల్లో ఈ రిపోర్టు కలిగిన ప్రభుత్వాధికారులు వాటిని వదిలించుకున్నారు. అయినా ఇప్పటికీ ఒక ప్రతి ఇండియన్‌ హోం మినిస్ట్రీలో ఉంది.
    ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను ఎప్పుడు కూడా పబ్లిక్‌లోకి రానీయలేదు. 20 ఏళ్ల తర్వాత యూనిస్‌ సలీమ్‌ 'షబిస్తాన్‌' ఉర్దూ డైజెస్ట్‌లో ఒక ఇంటర్వ్యూలో ఈ రిపోర్ట్‌ గురించి మామూలుగా ప్రస్తావించినప్పుడు పార్లమెంట్‌లో పెద్ద రభస జరిగిన సంఘటనను బట్టి దాని నేచర్‌ను అర్థం చేసుకోవచ్చు. యూనిస్‌ సలీమ్‌ చెప్పినదాన్ని బట్టి ఒక 'స్వతంత్ర పార్టీ' మెంబర్‌ అతనిని భారత సైన్యం మీద అపనిందలు వేశారని నిందించాడు. పార్లమెంట్‌లో జరిగిన రభస వలన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హోం మినిస్ట్రీనుంచి దాని ప్రతిని తెప్పించుకొని దానిని పరిశీలించిన తర్వాత జాతీయ భావనను భంగపరుస్తుందని భావించి దానిని అణచివేసింది. ఈ నిస్పక్షపాతమైన సర్వే 'దేశం నిలువెల్లా ఒక్క మత కలహ సంఘటనైనా జరగలేద'ని నెహ్రూ చెప్పిన అబద్ధాన్ని బద్దలుకొట్టింది. పటేల్‌ ప్రస్తావించిన విస్తృతమైన ఎంక్వయిరీ రిపోర్ట్‌ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రచురింపబడలేదు.

    • @amth3400
      @amth3400 10 месяцев назад

      మీరు ఏ రిపోర్ట్ గురించి చెప్తున్నారు? ఏమైనా లింక్ ఉంటే ఇవ్వండి

  • @kunamneniMaheshchand64
    @kunamneniMaheshchand64 10 месяцев назад +4

    Razakar movie was not based historical fact , actually razakar are 80% hindus and 20 % Muslims

    • @ksrblogs
      @ksrblogs 10 месяцев назад +2

      నీకు చెప్పి రారా నువ్వు చూసినావా పోయి 😊

    • @abdulrasheed462
      @abdulrasheed462 10 месяцев назад

      నీకు చెప్పినర ఔరా బై

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 10 месяцев назад +5

    Captain Panduranga Reddy రక్షణాధికారి, భూస్వాముల బంధువు, బాధితుల పక్షానికి వ్యతిరేకి. బాధకుల/దోపిడీదారుల పక్షపాతి. కులాలు కూలిపోవాలి !
    మతాలు మాసిపోవాలి !
    మానవత ఒక్కటే నిలిచిపోవాలి !

    • @sivarammalleboina331
      @sivarammalleboina331 10 месяцев назад +1

      అయన అభిప్రాయాలూ చెపుతున్నాడు అంతే

    • @kazanagamani5651
      @kazanagamani5651 10 месяцев назад

      Sir 5001 gaaru yeeyana cheppedi 100 pc nizam, memu Ap vaallam, Ap lo 2017 lo power tariff penchaaru 100 units daaka mee Ts lo penchaledu aa vishayam media lo raayaledu cherukuri dagulbhagee gaari paper Ap, karnataka fuel prices compare chesindi mari Ts, karnataka prices yenduku compare cheyyaledu yenduku .
      Yinka maro konam Europe lo police action nirasistoo yenduku pradarsanalu chesaaru, 1952 daaka CPI yenduku union (Indian) government meeda poraatam chesaaru, Nizam rule poyaaka vaaru tyenduku agitation chesaaru cheppagalaraa, yivvala Hyderabad lo vundi Ap ni saasiddamanukuntinna vargame yeeyana oppose chese vargam

  • @architecttravelandtourisma4523
    @architecttravelandtourisma4523 10 месяцев назад +1

    Asaf jahi Sultanate buland RAHE. Nizam sarkar buland RAHE.

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 10 месяцев назад +1

    వారు చెప్పడం మాత్రం authoritative గా గత విషయాలు చెప్పున్నారు.
    1950 కంటే ముందు విషయాలపై చాలా భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు.

  • @DELHI622
    @DELHI622 10 месяцев назад +2

    Hatts off captain PR Reddy for true talking

  • @architecttravelandtourisma4523
    @architecttravelandtourisma4523 10 месяцев назад +1

    Nizam Mir Osman Ali Khan zindabad zindabad zindabad

  • @Deccaniguy
    @Deccaniguy 9 месяцев назад +1

    My Respect to ranga reddy garu. Such a old person , hope bjp people don't attack him.. may lord Shiva himself PROTECT HIM.

  • @architecttravelandtourisma4523
    @architecttravelandtourisma4523 10 месяцев назад +1

    Nizam Mir Mahboob Ali Khan zindabad zindabad

  • @RaviMacha
    @RaviMacha 10 месяцев назад +5

    వీడు అకాలంలో సుఖపడ్డాడు అరాచకంలో భాగస్తుడిలా వున్నాడు అనిపిస్తుంది... వీడి మాటలను నమ్మకండి...

    • @abdulrasheed462
      @abdulrasheed462 10 месяцев назад

      నిన్ను చూస్తే గుడ్డి భక్తుడిలా ఉన్నావ్

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад +3

      ​@@abdulrasheed462ఒరే నిజాం గాడు చేసిన అరాచకం మామూలుది కాదు రా బోసిడికే తెలంగాణ లో ఉన్న పల్లెటూర్లలోకి వెళ్లి అడుగు చెప్తారు

  • @mohammedrafiuddin8918
    @mohammedrafiuddin8918 10 месяцев назад +3

    Fact

  • @puttalingaiah2308
    @puttalingaiah2308 10 месяцев назад +1

    పెద్దాయన ఆ చరిత్ర నువ్వు చూడలేదు కమ్యూనిస్టులు రజాకార్లు కలిసి ప్రజల మీద నైటు కమ్యూనిస్టులు ఉదయం రజాకారు ఏం చెబుతున్నావ్ పెద్దాయన నిన్ను ఏమని పొగడాలి

  • @kommineniveeranna5073
    @kommineniveeranna5073 10 месяцев назад +3

    సర్దార్ వల్లభాయ్ పటేల్ " ఆపరేషన్ పోలో " పేరిట తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన వారిని, నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వారిని హత మార్చడం జరిగింది. గ్రామాలను వదిలి వెళ్లిన భూ స్వాములు తిరిగి గ్రామాలకు వచ్చి భూములు లక్కోవడం జరిగింది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నరమెదం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన హింస పై భారత ప్రభుత్వం " సుందర్ లాల్ " కమిటీ వేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు...

  • @sagarbandi783
    @sagarbandi783 10 месяцев назад +6

    నువ్వు చెప్పేవి నిజాలు అని ఎలా నమ్మాలో కూడా చెప్పు

  • @jaffersd
    @jaffersd 10 месяцев назад +2

    Telengana armed strugle was led by communists and Bjp jana sangh or Rss are nowhere to fight against Razakars

  • @Hyd012
    @Hyd012 10 месяцев назад

    Sir Great interview
    Patavi thovvi lenivi chupi psyko anandam gallaki interview ankitham

  • @kothakapumallikarjun2763
    @kothakapumallikarjun2763 9 месяцев назад

    44:02

  • @kothakapumallikarjun2763
    @kothakapumallikarjun2763 9 месяцев назад

    23:55 I had a doubt why salar jung reforms started during the particular time?? Now it's cleared..

  • @balakrushnakarkala2406
    @balakrushnakarkala2406 10 месяцев назад +8

    నిజాం పాలన ఉంటే neeku mantri padavi isthude, paadu.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 10 месяцев назад

    నిజాలు కఠినంగా ఉంటాయి.
    అదిగో తూకం అంటే ఇదిగో పులి..
    సినిమాలో చూసిందంతా నిజమా అనుకుంటున్నారా
    చిన్నవానికి తీసిన వానికి డబ్బు అవసరం పేరు ప్రఖ్యాతలు అవసరం నిజా నిజాలు అవసరం లేదు. వాడు తప్పించుకుంటే అన్నీ కల్పితాలే... ఎవరినీ కించపరచలేదు ఇలా టైటిల్స్ తప్పించుకుంటారు. సినిమా నిజం అనుకొని ఆ బ్రహ్మలో బ్రతికి కన్నా నిజాలు నిజాలు తెలుసుకోవడం అనేది ఆధునిక లక్ష్యము
    చివరి మాటలు అన్న మాటలు
    జరిగిందేదో జరిగింది
    అన్ని మరిచిపోవాలి
    రెచ్చగొట్టే విషయాలు
    వస్తూనే ఉంటాయి అది కల్పితాలు కావచ్చు నిజాలు అయితే తిరిగి రెచ్చిపోయి చేసేది ఏమిటి మరణ హోమం తప్ప...so మంచి ఇంటర్వ్యూ.
    నిజం తెలుసుకోవడంలో తప్పులేదు.. సినిమా థియేటర్ లోని లోతుగా చూడాల్సి వస్తుంది సామాన్యుడు ఉత్తగనే రెచ్చిపోతాడు.... రెచ్చగొట్టడానికి నాయకులు కూడా తయారవుతారు so
    ఓకే సినిమా సినిమా గాని చూడండి ఎంజాయ్ ద ఫిలిం ok.

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 10 месяцев назад +2

    రజకార్ సిన్మా నీ డబ్బుల కోసమే తీసిన సిన్మా అన్నీ క్రియేట్ ఎక్కువ చేశారు

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 10 месяцев назад +2

    Bjp ni gelpimcha taaniki cinema teeinchaaru mp election lalo ,kaani capt reddy vastaavaalu cheptunnaru,mana vaallalo kondariki nachchadam ledu, petrol, diesel, gas,dharalu penchite shabash, laabha dayakanga vunna companeelanu adaani,ambaaniki ammesi yukulanu road meeda vadleste,desha bhakti ,nijam cheppe capt reddy gaaru ante age aipoindi, aayana Deshmukh family, , vichitra maina aalochana,pakodaalu ammu mani guide cheste shabash!!!

  • @dushyanthpeddi9690
    @dushyanthpeddi9690 6 месяцев назад

    I believe military personnel more than politicians

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 10 месяцев назад

    Thanks sir very good information .

  • @gangadharganga5327
    @gangadharganga5327 10 месяцев назад

    బుచ్చన్న మళ్లీ ఇంటర్వ్యూ చేయండి పూర్తి వివరాలు తో

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq 10 месяцев назад +6

    Ee pedda manishi every year Nijam vardanti జన్మదినం rooju Nijam samadhi vaddaku velli nivali ప్రకటిస్తాడు.... Konta mandi vunnaru itlanti vaaru....

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      వీడు నిజాం కి పుట్టిన సంకర జాతి గాడు 😄😁😃

  • @madhuganiramakrishna9146
    @madhuganiramakrishna9146 10 месяцев назад +2

    యాంకర్ గారు మీరు చరిత్ర గూర్చి మాట్లాడుతున్నారా?అయితే చరిత్ర ను చదువుకొని క్వశ్చన్ అడగండి,,,లేక సినిమా గూర్చి మాట్లాడుతున్నారా,,,, అతను చరిత్రను వక్రీకరించి తనకి నచ్చినటు మాట్లాడుతున్నాడు , దానికి కారణం నీకు ఏ మాత్రం tg సాయుదా పోరాటం పై అవగాహనా లేకపోవడం ,,,,నీ లాంటి వాళ్లు యాంకరు గా చలామణి అవ్వుతున్నారు,,,, విషయపరిజ్ఞానం లేకుండా

  • @perumallaah4240
    @perumallaah4240 10 месяцев назад +1

    సినిమాలు అంటేనే లేనిది ఉన్నట్లు చెప్పుతారు

  • @rathnaMala-iv2fb
    @rathnaMala-iv2fb 10 месяцев назад +1

    Elections moment kada voting kosam okka muslim razakarlane target chesi tisaru , voting kavali kada...
    Khasim rizwi razakarlato paatu
    Hindu Dorala razakarlu
    Police razakarlu
    Communist razakarlu
    Congress razakarlu kuda unnaru
    Vallani vadilesi okka Muslims ne enduku pettaru bcz voting kosam padavula kosam anthe...
    Aa Tarwata jarigina 'Police Action' kuda cinema tise dammu unda tiyagalara asalu..? Appudu entho mandi amayakapu muslims ni anyayanga pathakam prakaram champabadinaro movie tiyagalara?

  • @kommineniveeranna5073
    @kommineniveeranna5073 10 месяцев назад

    కల్పితాలు కథలే ఈ సినిమాలు, ఆంధ్ర కమ్మ కుటుంబ కథలే ఈ సినిమాలు

  • @JahangirBaig-g6w
    @JahangirBaig-g6w 10 месяцев назад +1

    Begumpet airpot, nizam sugar factory, osmania university, osamania hospital, TSRTC, nampally railway station etc was done by nizam government

    • @dsrk8707
      @dsrk8707 10 месяцев назад

      Agreed,
      But
      He wanted to keep as
      Separate state, FAILED.

  • @mohammadzaheerali4203
    @mohammadzaheerali4203 10 месяцев назад

    Ancor Antey mitral ga undali facts mr reddy u have guts and u r great

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 10 месяцев назад +5

    అయ్య మిలి త రి రెడ్డి భారథ దేశాన్ని భాగలు పెట్టి ముసలిమాలను యందుకు పాకిస్తాన్ కు పంపలే దూ ceppa ము రెడ్డి,

  • @RavikumarVakapalli
    @RavikumarVakapalli 10 месяцев назад +2

    May be correct

  • @yochana09
    @yochana09 10 месяцев назад +3

    😂😂 ఏం ప్రజలండి 😅😅
    భూస్వాముల మీద కొట్లడుతరా తప్పుగదా చీ

    • @kazanagamani5651
      @kazanagamani5651 10 месяцев назад

      Mari RFC occupy ing lands, laksha naagalla tho dunnistaanna KCR dagulbhagee ki yenduku surrender ayyaru

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 3 месяца назад

    Better to watch in 2x

  • @subbaraod45
    @subbaraod45 10 месяцев назад +2

    Telangana prajalu love nizam, razakars - nehuu loved nizam and made him governor after india took over - kcr loved nizam - nude bathukamma goppa art -

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 10 месяцев назад +1

    Reddy gari perception kaadu evidences choopista antunnaru , prajalu vote la kosam tappudu cinemaalu teesi laabha pada taaniki prayatnistunna party lanu ,ee charitranu hindu muslim gharshana anna maatanu namma kooda dani artha maindi

  • @vjr1134
    @vjr1134 10 месяцев назад +3

    కమ్యూనిస్ట్ లు నైజాం కు మద్దతు అనే విషయం పై ఆధారాలు సేకరించండి.

    • @rameshvemula4714
      @rameshvemula4714 10 месяцев назад +1

      భారతదేశంలో కలవటానికి నిజాం ఒప్పుకోలేదు అలాగే కమ్యూనిస్టులు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని రష్యాలోని స్టాలిన్ వద్దకు కొంతమందిని పంపి ఇవ్వడం జరిగింది
      కమ్యూనిస్టులు రెండు వర్గాలుగా చీలిపోవడం జరిగింది కొందరు భారత్లో కలవటానికి మద్దతు ఇస్తే ఇంకొందరు స్వతంత్రంగా రాజ్యం ఉండాలని స్టాలిన్ వద్దకు వెళ్లి కలవడం జరిగింది

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 10 месяцев назад +1

    ఈ రెడ్డి గారు రజాకార్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.

  • @SameedSami-rr5vg
    @SameedSami-rr5vg 10 месяцев назад +2

    ఇప్పుడు ఆ సినిమా తీసి ఎవడికి ఉపయోగ అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏందంటే మర్చిపోయిన జ్ఞాపకాన్ని తిరిగి గుర్తు చేసినట్టు రజాకర్ అనేది నిజం యొక్క దళం అందరు ముస్లిమ్స్ అని కాదు

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад +1

      మళ్లీ చరిత్ర పునరావతం కావద్దని జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటి ముస్లింల అరాచకాలను చూసి ప్రజలను జాగృతి చేస్తున్నారు

    • @SameedSami-rr5vg
      @SameedSami-rr5vg 10 месяцев назад

      @@kashinath92463 కరెక్టే మీరు చెప్పింది అన్న కానీ ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ అన్న లా అండ్ ఆర్డర్ ఉంటది పోలీస్ ఉంటది ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఉండడాని లేదు కదా ఎవడు ఏ తప్పు చేస్తే కేసు ఏ కేసు చేయాలో పోలీసులు ఉన్నాడు చట్టాలు ఉన్నాయి

    • @SameedSami-rr5vg
      @SameedSami-rr5vg 10 месяцев назад

      @@kashinath92463 అయినా ఇప్పుడు నిజాం లేడు రాజా గారు లేరు రజాకర్లు లేరు

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      @@SameedSami-rr5vg mim రజాకార్ స్థాపించిన పార్టీ, ఓవైసీ 15 నిమిషాలలో 100 కోట్ల హిందువులను చంపుతా అన్నాడు పోలీసులు ఏం చేశారు ,ప్రభుత్వం ఏం చేసింది, న్యాయస్థానం ఏం చేసింది, హిందువులు ఒక్కడు కూడా మాట్లాడలేదు, హిందువులలో ఉండే రాజకీయ నాయకుల ఒక్కడు మాట్లాడు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో కరెంట్ బిల్లులు కట్టరు ,వాటర్ బిల్లు కట్టరు, పోలీస్ స్టేషన్ల పైనే తిరగబడతారు , కరెంటు బిల్లు అడిగా డానికి అధికారులు వెళ్తే వారిని కొట్టారు గవర్నమెంట్ ఏం చేసింది పోలీసులు ఏం చేశారు ఒక్కరు కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు కాంగ్రెస్ , టిఆర్ఎస్ రెండింటికి కూడా తేడా లేదు అధికారుల పైన దాడి చేసిన వాళ్లని శిక్షించే దమ్ము ఇప్పుడున్న ప్రభుత్వాలకు లేదు.

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      @@SameedSami-rr5vg ఉపముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ మనవడు రేప్ చేసి తప్పించుకున్నాడు అధికారం ఉంది కాబట్టి రేప్ చేసిన వాడిపై చర్యలు తీసుకోలేదు, ఎక్కడ ఉంది చట్టం ఎక్కడ ఉంది న్యాయం,
      ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక పిల్లవాడిని చంపాడు అతడి పై చర్యలు తీసుకోలేదు, రీసెంట్ గా షకీల్ కుమారుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్ చేశాడు విదేశాలకు పారిపోయాడు కేసు కేసు లేదు శిక్ష లేదు.

  • @madhusudhanaswamythirunaha3826
    @madhusudhanaswamythirunaha3826 10 месяцев назад +1

    Pandurangareddy diverting real histry, he is saying bogus talks.

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 10 месяцев назад +2

    రజాకార్ల పాలన మళ్లీ రావాలంటారు రెడ్డి గారు

  • @raodn9064
    @raodn9064 10 месяцев назад +5

    Stop this stupid argument.

  • @vikram2179
    @vikram2179 10 месяцев назад

    Nijam ayena history elane untundhi buchanna garu

  • @srinivasrao2944
    @srinivasrao2944 10 месяцев назад +1

    He is Deshmukh, he will speak like this only

    • @kazanagamani5651
      @kazanagamani5651 10 месяцев назад

      Sir RFC management daasteekalu deshmukh la dowrjanyam lantidi kaadaa? 60 yards beedala pattalu occupy chesina vaari meeda vummidi pratyeka state authorities yemi chestunnayi

  • @ramchander1688
    @ramchander1688 10 месяцев назад +2

    ఐతను చెప్పేవన్నీ........ Confusing గా వున్నాయి,
    తెలంగాణా సాయుధ పోరాటం ఏండ్ల తరబడి సాగింది, ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితమే తెలంగాణ ఇది ముమ్మాటికీ నిజం.
    Rajakar sinima BJP ki sarkar వాళ్ళకు అనుకూలంగా ...... హిందూ ముస్లిం గొడవగా చూపించారు.

    • @vennamallanarender4411
      @vennamallanarender4411 10 месяцев назад

      yess

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      ఒరేయ్ బోసిడికే రజాకార్లు చేసిన క్రూరమైన హింస గురించి నీకు తెలుసా? పల్లెటూర్లలోకి వెళ్లి అడుగు చెప్తారు వీర బైరాన్ పల్లి వెళ్లి అడుగు చెప్తారు

  • @dasariravindar7455
    @dasariravindar7455 10 месяцев назад +2

    చూడ నిదాని గురిం చి ఎట్లా చెపుతావూ

  • @venkatparsad
    @venkatparsad 9 месяцев назад

    He himself from feudal family. What can you expect from him.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 10 месяцев назад

    Great reddy sab

  • @raodn9064
    @raodn9064 10 месяцев назад +3

    What is this illogical argument on association and succession? This man is taking like KCR.

  • @kazanagamani5651
    @kazanagamani5651 10 месяцев назад +1

    Sir meelanti vaari valla nizalu telustunnayi, memu AP vaallam meeru cheppina munagaala sheltered vaallu nedu Hyderabad settled vaallu maa state meeda nedu gun tho kaadu pen tho dowrganyam chestunnaru

  • @vasudevank2830
    @vasudevank2830 10 месяцев назад +4

    He is mind block man, he i😅s aged, Reddy , also one of the razakr , he is aged not mind man age, way is ఇంటర్వూ..

  • @architecttravelandtourisma4523
    @architecttravelandtourisma4523 10 месяцев назад

    Nizam Mir Osman Ali Khan Asaf jahi VII of Hyderabad state

  • @vsr4682
    @vsr4682 10 месяцев назад

    48 to 50 madhya కేంద్ర పాలన ఉంది

  • @shaikkhaleel6512
    @shaikkhaleel6512 10 месяцев назад

    Ss u r currect sir

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 10 месяцев назад +2

    Very bad interview
    No flow of history
    Frequently deviating from story line
    Very difficult to follow

  • @suresha2043
    @suresha2043 10 месяцев назад +2

    పాండు రంగారెడ్డి sir మిమ్మల్నీ కలవాలని ఉంది sir phone number ఇవ్వండి

  • @ramulumothe-jt2vt
    @ramulumothe-jt2vt 10 месяцев назад

    Pedda manishi cheppedhi nizam aa rojulu ippudu endhuku rechagottey vidhanga untadhi

  • @prabhakarreddy4384
    @prabhakarreddy4384 10 месяцев назад +2

    భూస్వాముల తోత్తు, నిజాం ఏజెంట్

  • @raodn9064
    @raodn9064 10 месяцев назад

    What is the nonsense this man is telling? Simply diverting the issue by bringing in non issues like Communists from Andhra region coming into Munagala area.

  • @purushothamreddy96
    @purushothamreddy96 10 месяцев назад

    I am sorry sir. Nizam wish to remain independent. Or wants to join Pakistan if INDIA was devided . If there is a plebisite , he wants more Muslims. He brings more poor Muslims from Awadh area.

    • @Deccaniguy
      @Deccaniguy 9 месяцев назад

      today sam thing anyways happening!

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 10 месяцев назад +10

    ముస్లింల కన్వర్ట్ అయినట్లు ఉన్నాడు రెడ్డి

    • @surenderreddysangabathula9929
      @surenderreddysangabathula9929 10 месяцев назад +2

      చరిత్ర తెలుసుకోకుండా వాట్సప్ యూనివర్సిటీ సిలబస్ ఫాలో అయితే ఎలా బ్రో

    • @Deccaniguy
      @Deccaniguy 9 месяцев назад

      n ur like christian convert!

  • @vignanavedika940
    @vignanavedika940 10 месяцев назад +1

    Nuvvu yeeyyaraa Bhai cinema. Ninnetlaa nammaale.

  • @VijayKumar-dh2df
    @VijayKumar-dh2df 10 месяцев назад +1

    First time in this interview completely different view there are many facts which facts to beknown to the public historians deeply reaserch about Telangana freedom movement and facts to beknown to known with documents evidence

  • @kazanagamani5651
    @kazanagamani5651 10 месяцев назад

    Sir charitra katuvu gaane vuntundi nedu Tirupati lo ni govinda raja swamy temple charitra yemiti adi parthasaradhi temple ani pvrk gaaru chepparu Chidambaram temple lo ni vishnu vigraham yevaru samudram lo vesaaru moghals aa sultaans aa? Hindu kings yee gaa aa vishayam cheppandi sir

  • @raodn9064
    @raodn9064 10 месяцев назад

    Is it not the fact that the Nizam sent ₹20 crore rupees to Pakistan?

    • @TRADINGHUNT-TIGER
      @TRADINGHUNT-TIGER 10 месяцев назад

      For Indian government one train gold he send then what is that..

    • @TRADINGHUNT-TIGER
      @TRADINGHUNT-TIGER 10 месяцев назад +1

      First history chadvura buy

  • @hravuri61
    @hravuri61 9 месяцев назад

    Andhra vallu manushulu karaa!
    Andhra vadu road side urine posina thappu kani veedi vamsa doralu nadi road meeda toilet kurchunna tappuledu antadu, urgent ayyi road meeda doddi kurchunnadu antaru.

    • @hravuri61
      @hravuri61 9 месяцев назад

      Eeyana kuda lingal dora

  • @satyamrk
    @satyamrk 10 месяцев назад +1

    Meelanti vallu chala avasaram charitra nu manchiga vakreekaristunnaru ,

  • @wheelrider7702
    @wheelrider7702 10 месяцев назад

    Nice anchoring. Now a days many stupid people interviewing with all nonsense questions.

  • @athathachary6370
    @athathachary6370 10 месяцев назад +4

    Don't spread half truths

    • @pardhasaradhyvelury1199
      @pardhasaradhyvelury1199 9 месяцев назад

      This man panduranga reddy is so divisive. For him rakakars, Nizams , Desmukhs are very nice people. Only andhras are bad. Talking rubbish and baseless.
      For him co Telugu speaking andhras enemies but nizam and razakars are close friends

    • @seek2447
      @seek2447 8 месяцев назад

      ​He talked only about andhra communist not all andhra people