Ex Army Captain Pandurangareddy Reveals Unknown Facts About Nizam's | Hyderabad Nizam's History | SN

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 320

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 года назад +20

    రెడ్డి గారు మీరు నిజంగా సైనికులు,మీరు చెప్పింది 100/కరెక్ట్. ఇంత నిజాయతీగా మాకు తెలవని ఎన్నో విషయాలు చెప్పినందుకు,సెల్యూట్

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 3 года назад +23

    నిజాము నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తి
    ఇతను పాకిస్తాన్ కి కొన్ని వేల కోట్లు ఇచ్చి నట్లు తెలుస్తోంది

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 Год назад +2

    మా తాతలు వ్యవసాయం చేస్తూ నలుగుర్ని బతికేస్తూ పన్నులు కట్టలేని స్థితిలో వంగవీటి అడుగుల పైన బండలు వీటి డబ్బులు వసూలు చేసిన నైజాం సంపద ఎక్కడిది తెలంగాణ రైతుల ది వాడ అబ్బ సొమ్ము కాదు

  • @junniddaiahnagilla4264
    @junniddaiahnagilla4264 2 года назад +10

    చాలా మంచి వివరణ.... ఇది నిజం...? ఏ పక్షపాతం లేకుండా చెప్పారు 🙏

  • @mdrahaman1889
    @mdrahaman1889 2 года назад +11

    చాలా చాలా ధన్యవాదములు సార్... మీలాంటి చరిత్రకారులు దేశానికి ఎంతో అవసరం....

  • @vishnuimss7527
    @vishnuimss7527 3 года назад +44

    యాంకర్ తిక్కలది ఉంది..ఆయనను అనవసరంగా ఇంటరాఫ్ఫ్ చేస్తుంది

    • @shakirmohd9388
      @shakirmohd9388 2 года назад +1

      Ancore honest undi bro thippi thippi convence cheyakunda nijanni vintundi

    • @yakambaramitha9723
      @yakambaramitha9723 2 года назад

      Yankar etla thikkaladi anipistundi keeku. Paddathiga visayaparignanam aduguthundi samajaniki teliyajestundi. Book lo edunte ade right anuku murkulaku nijanijalu teliseda ela, manusastra rasinodu oka durmargudu. Kani chadive janam ade nijam anukuntaru. Konni vela samvastharalu gadichinay adoka mosam daga kutrapuritha rachana ani. Nijalu telusukondi, samajanni gnanam vaipu nadipinchandi, anthekani dissapointed ga matladi norlu mooinchakoodadu. Adi social development nu nasanam chestundi.

    • @shaiknagoorbasha6475
      @shaiknagoorbasha6475 2 года назад

      Guru Garu very good impermetion given to us

  • @kamadrimurali2011
    @kamadrimurali2011 3 года назад +20

    ముసుగులో రాసుకున్న చరిత్రను,
    నిజం అని నమ్మే మాకు..
    కనిపించని నిజాలను
    కళ్లకు,కట్టినట్టు తెలిపిన
    నిజమైన "సైనికులు" మీరు...
    ధన్యవాదాలు సర్...
    అలాగే సుమన్ టీవీ వారికి,
    కనీస అవగాహన లేక,
    చరిత్ర అంటే అర్థం తెలియని వారిని యాంకర్లుగా ఉంచే బదులు..
    అవగాహన గల వ్యక్తులను యాంకర్ గా తీసుకుంటే బాగుంటది...

    • @gopidavid2947
      @gopidavid2947 2 года назад +2

      Captain garini interview chestunna ammayi ki charitra meda avagahana ledani thelisi pothunnadi.

  • @svs7235
    @svs7235 3 года назад +17

    తప్పుడు విశ్లేషణలు నీవి.నిజాం బిస్కెట్లు తిన్నవా నువ్వు,ఇంకా తింటున్నవా.నిజాం నిరంకుశ విధానాలు వ్యతిరేకిస్తూ గూడ అంజన్న పాడిన పాట తప్పా ?,నైజమ్ సర్కారోడా.

    • @vijay-um1cy
      @vijay-um1cy 3 года назад

      Pedda thopu...Gooda Anjanna

    • @mohammedghani5523
      @mohammedghani5523 3 года назад

      Nizam sarkaroda andi evarnothelusa

    • @couragecub1473
      @couragecub1473 Год назад

      Mi reddy garu AA rojullo Nizam ki beautiful ladies ni kidnap chesi appa cheppinaru ani prathi telangana village lo chepputharu.

  • @gopidavid2947
    @gopidavid2947 2 года назад +4

    Capt. Pandu Ranga reddy garu,
    Meeru chala pachi nijalu cheputunnaru. Religion - State - gurinchi chala baga chebuthunnaru.

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 Год назад +1

    లింగాల పాండు రంగా రెడ్డి గారికి నమస్తే రెడ్డిగారు వైఫై పోవడం వల్ల మతిభ్రమించింది మహిళల బట్టలూడదీసి బతుకమ్మ ఆడిన నైజాం మంచోడు

  • @brahmajosyulavenkatasubram7401
    @brahmajosyulavenkatasubram7401 Год назад +2

    Nizam of Hyderabad sent Nawab Mir Nawaz Jung to London as Agent General of Hyderabad to acquire ammunition through Australia to fight and wage war against Indian Government during 1947 -1948. This was foiled by SARDAR PATEL.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 3 года назад +13

    Hatsoff Captain Sir! చాలా చక్కని వాస్తవాలతో కూడిన సమాచారమిచ్చారు.

  • @jagannadharkola3494
    @jagannadharkola3494 2 года назад +13

    Good to see my teacher after 27 years , I used to be his student in Soldiers Scholars Study Circle in Abids ,Hyderabad

  • @kalakondamanjula9085
    @kalakondamanjula9085 3 года назад +12

    ఇంత చిన్న అమ్మాయిని యాంకర్ గా ఎందుకు పెట్టారు అసలు నిజాం గురించి గానీ స్వాతంత్ర పోరాటం గురించి.గానీ.తెలియని వారి వలన interview మోటివ్ దేబ్బ తింటుంది

  • @ramchanderdeekonda
    @ramchanderdeekonda 3 года назад +15

    ఇతడు నిజాం భజన సంఘం (నిభసం) అధ్యక్షుడు. నిజాంకు పరమభక్తుడు. నిజాం ముందు వంగడం బీదలను పీడించడమే ఇలాంటి వారు చేసిన పని. తెలంగాణ మొత్తానికి "నీ బాంచెన్ కాల్మొక్తా" అనే మాటను నేర్పి బీదసాదలను శోషణకు గురిచేసిన వారే వీరు. 85% ఉన్న హిందువులు కేవలం 2% లేక 3% ఉద్యోగాలు చేసింది మరిచి పోయారు.

    • @enigandlasrinivasrao5635
      @enigandlasrinivasrao5635 2 года назад

      Sir good reply 👍 చక్కగా తిప్పి కొట్టారు

    • @mdilias2827
      @mdilias2827 10 месяцев назад +1

      Battaigallaku ilage anipistadi ley...

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 3 года назад +9

    నమస్కారం సార్.మీరు చెప్పేవి కొన్ని బాగున్నాయి..కాని రజాకార్ల ఆగడాలు చెప్పలేదు సార్.గ్రామాలల్లో ప్రజలు రజాకార్ల ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవించింది అబద్దమా సార్.

    • @monanethi503
      @monanethi503 3 года назад

      అసలు రజాకార్లు పుట్టింది ఎలా..!
      వాళ్ళు ఎక్కడ మొదలై.. ఎక్కడ తేలారు..! వీళ్ళు దాదాగిరి చేసే సమయంలో మతాల కులాల కతీతంగా లోకల్ గుండాగీరి వాళ్ళు, స్వార్థ పూరితమైన పోలీస్ సహయాసహకారాలతో, రజాకార్ల పేరుతోనే కూడా దోచుకున్నారు, జనాలని భయపెట్టారు.. (మారణ హోమంలో లోకల్ గుండా లు పాల్గొనక పోయినా..😷)
      మా తాతగారు గుల్బర్గాకి దగ్గర్లో లక్షల్లో ఆస్తులనీ వదిలేసి.. మద్రాస్ కి పారిపోయారు.. కుటుంబీకులను వెంటబెట్టుకుని.. ఒక్క బంగ్లా రెండులక్షల రూపాయల విలువ కలది
      (రెండువేల గజాల్లో) పది వేలకి ఇస్తా అన్నా కూడా ఎవరూ కొనలేదట..😷

    • @srikanthkn590
      @srikanthkn590 2 года назад

      Yes

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 3 года назад +5

    నిజాం మక్కాకు పోలేదు కాబట్టి ఆయన గొప్పవాడా? రాజరికం లో సామాన్య ప్రజల లందరూ రాజుకు వ్యతిరేకంగా ఉండలేరు. దేశంలో నేడు ఉన్న చరిత్ర అంతా వాస్తవమేనా? ఆ అబద్ధాలను వెలికతీసేందుకు ప్రయత్నించండి. రోజులో వెలుతురూ చీకటి వున్నట్లే చరిత్రలో గూడ కొన్ని సత్యాలు కొన్ని అబద్ధాలు ఉంటవి. కాబట్టి ప్రజలు నీటివంటులగుటకు deshabhaktulagutaku కావలసినవి తెలపండి చాలు.
    .

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +13

    వొట్టి చేతులతో బానిసలుగా బ్రతకడానికి వొచ్చి మన అనైక్యత వల్ల మన నెత్తిన ఎక్కి ఎన్ని టన్నుల బంగారం దోచుకున్నారు ఆ లెక్క కూడా చెబితే భాగుండేది వారిచ్చారు అని చెబుతున్న ఆ బంగారం వారి మాతృదేశం నుంచి సంపాదించుకొని తెచ్చింధా, వోయసు వొస్తే సరిపోతుందా కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారో ఏంటో.

    • @potharajumahendar
      @potharajumahendar 2 года назад

      Edo vaadu sampadinchi manaku pettinattu chesthallu ee murkulu...mana sampada ni dichukoni kudapettukunnadi eppudu mana vadda undi...edi nijam di Ela avuddi

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 года назад +23

    Really eye opener. I want to read real history of india can you recommend any books.

  • @gandams6896
    @gandams6896 3 года назад +6

    Sir మీ age ఎంత Ex 85అనుకుందాం 85
    అప్పడు మీ age అంట చిన్న డౌట్ సార్ 🙏🏻🙏🏻

  • @passionofnaturevideos2160
    @passionofnaturevideos2160 3 года назад +4

    Thanks to Suman tv and Thanks to panduranga reddy sir 🙏🏻

  • @Spot_news
    @Spot_news 3 года назад +2

    నిజం నిరభ్యంతరంగా చెప్పినారు. ఇది కొందరికి మింగుడు పడదు.ఎక్స్ళ్లేంట్

  • @laxmareddy6683
    @laxmareddy6683 3 года назад +15

    You don't know the activities of RAZAKARS.WE ARE LIVING WITNESS. Don't narrate half truth.Nizam was having lcas of acres of land for his family maintenance. That is called Surfequas district. Is it his BAAP KA JAGIR?
    .

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 Год назад +1

    ప్రపంచంలో ఈ జాతికి ఈ దేశానికి ధర్మం అనే పదం లేదు అది ఒక్క భారతదేశం లోని హిందుత్వం లో ఉంది ఇలాంటి భారత దేశాన్ని ప్రపంచ దేశాలు నమ్మవు అనడం భారతీయులు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు అనడం నీకు ఎంతటి దేశభక్తి ఉండదు అర్థం అయితుంది జై భారత్ జై హింద్ వందేమాతరం

  • @ravishankeryn4655
    @ravishankeryn4655 2 года назад +4

    Hats up to Nizam of Hyd

  • @suryanarayanagujja5178
    @suryanarayanagujja5178 2 года назад +3

    తప్పు చెప్తున్నారు సార్ మీరు. రాజా కార్లు మంచి వరనేది శుద్ధ అబద్ధం.

  • @Godsvoice351
    @Godsvoice351 2 года назад +4

    Meeru Nizam oka rupee salary teeskunnadu annaru ok , but y u didn’t speak abt how many lakhs of crores he looted from the Indian soil nizam was once the richest man in the world where did he get his wealth from, after having this much wealth what is the point in taking in salary, ok nizam is a good king let us agree y didn’t he agree to stay as independent ruler accepting terms of India when he is in centre of country, ee proposal ivvatam India greatness ani naa feeling, coz no country allows a centre piece of a land to be independent, rajakarlu papalanu meeri enduko clear ga matladatledu,

  • @MrPsnraju
    @MrPsnraju 3 года назад +7

    రెడ్డిగారు శక్యులర్ మాటటెత్తారు మారి హిందూ ధర్మాన్ని గవర్నమెంటు గొంతుకు కంట్రోల్ చేస్తున్నారు. అని ఎందుకు అనటాలేదు. 8 ది వందల ఏళ్ళ గులాం గిరీ లో మ్రగ్గి వ్యక్తి త్వం లేని స్థిరత్వం లేని నపుంసక మధ్యమ వర్గము. దాని నా పుంసక వర్గం సమాజొన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకుని సమర్ధిస్తూ మాట్లాడుతుంటారు. మీకింక కలోనియల్ క్లంజీనెస్ పోలేదు. మీరు చెప్పిన సమాజం న్యాయం వేరు దేశం అవసరం పట్టి న్యాయం వేరు అన్నీ మాట సత్యదూరం కాదు.

  • @purushothamreddy96
    @purushothamreddy96 Год назад

    Stand still agreement is true. Nizam in every sense was inimical to India. Nizam's funds were seized. Nehru did not allow army. UNO was an impediment. So the March was called not Military action but a police action.

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 2 года назад

    1748లో... నిజాం పాలన మొదలు కాలేదు సార్... 1724లో.... నిజాం పాలన మొదలు పెట్టారు

  • @gangapalncha
    @gangapalncha 3 года назад +1

    Sir మీ గొప్పదనం గురించి మీ దేశభక్తి గూర్చి చాలా చక్కగా తెలియచేశారు

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +5

    భారతదేశం సుసంపన్నమైన దేశం కాబట్టే ఇతర మతస్థులు దేశస్థులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి బానిసలుగా మన వద్దకు వచ్చి వొంచనతో వెన్నుపోట్లు పొడిచిన నికృష్టుల పాలనను పొగుడుతూ మాట్లాడడం బహుశా ఏ దేశంలో కూడా జరిగి వుండదు.అయినా కొన్ని వాస్తవాలు మన వాళ్ళే మతోన్మాద శక్తుల తో చేతులు కలిపి ఇక్కడి భూములను కొల్లగొట్టారు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో కుంటే భారతీయులంతా ఐక్యంగా వుండక పోతే మతోన్మాదులు రెచ్చిపోవడం కాయం చాపకింద నీరులా వారి ఆలోచనలు విషపూరితం గా వున్నాయి తస్మాత్ జాగ్రత్త జాగ్రత జాగ్రత.భారత్ మాతా కీ జై.

  • @VenkataRamanaSameerKumar
    @VenkataRamanaSameerKumar Год назад

    Why is he looking sidewards while giving interview? Eeyana cheppina vishayaalu chaala varaku nammaskyamga levu. Eeyana historian aithe deni praathipadikina ee vishayaalu annee chepparu? Nizam kaalamlo eeyanaku anthaga vooha lenappudu Mari yevvari nunchi ee vishayaalu thelusukunnaru? Jai Hind, Vandemataram🇮🇳

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 3 года назад +10

    బావిలోని కప్పకు ఏం తెలుస్తుంది సముద్రపు లోతు

  • @purushothamreddy96
    @purushothamreddy96 Год назад

    Hyderabad Kashmir Junagad and Teavancore. Teavancore immediately realized the mite of India and joined.

  • @kakumanukiran2802
    @kakumanukiran2802 Год назад

    రిటైర్మెంట్ తర్వాత కూడా కోర్టు మార్షల్ ఉండాలి

  • @chiranjeevitsukka3217
    @chiranjeevitsukka3217 3 года назад +9

    ఒరే పిచ్చి రెడ్డి అసలు UN లైబ్రరీ లో ఏమి ఉందో ఆ విషయం సరిగ్గా చెప్పలేదు

  • @ravindramamidala
    @ravindramamidala 3 года назад +5

    Very bad anchor, very poor knowledge, irrelevant questions are posing, irritating questions are asking,and disturbing in middle of the conversation...

  • @RamPisupati
    @RamPisupati Год назад

    I salute 🫡 and respect your service, but I would say these are not all facts. You must be an infant when atrocities done by Rajakars. My great grandparents personally experienced and the way they had to leave the city was unimaginable to a common man like me. News anchor should be knowledgeable on the subject he/she interviewing a person and ask valid questions. I see it is lacking in this discussion or interview. I watched another interview done by another Suman TV anchor with fitness trainer. There also I clearly noticed lack of knowledge on the subject. In this interview, the captain is directly commenting negatively on Indian government which I don’t think it is commendable especially to a service member.

  • @vsj3974
    @vsj3974 2 года назад +1

    కమ్యూనిష్టుల గురించి బాగా చెప్పారు

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 3 года назад +11

    చాలా విషయాలు మాకు తెల్వని చెప్పారు సార్.
    మీరు చాలా గ్రేట్
    నిజాలు నిర్భయంగా చెప్పారు.
    ఈనాటి యువతకు చాలా అమూల్యమైన సందేశం అందించారు.
    -- నాగెల్ల దేవానంద్
    ముంబయి.
    పెద్దాయనకు హృదయపూర్వక వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varaprasadyalla3154
    @varaprasadyalla3154 2 года назад +2

    Sir మీకు ఇండియా నచ్చనప్పుడు ఇండియా లో ఎందుకు వున్నారు

    • @enigandlasrinivasrao5635
      @enigandlasrinivasrao5635 2 года назад +1

      Good question 👍

    • @jemnaren8674
      @jemnaren8674 6 месяцев назад

      వీడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుడ్డే రకం వీడు 😢

  • @syamukkuable
    @syamukkuable 3 года назад +2

    చాలా సత్యాలు తెలుసుకోగలిగాము. చరిత్ర వక్రీకరణ తెలుసుకున్నాం

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 года назад +1

    straight talk.super sir.

  • @vishnuvardhansurya86
    @vishnuvardhansurya86 3 года назад +10

    We didn't have secular constitution it was added

  • @manojgoli824
    @manojgoli824 3 года назад +14

    Best interview of Suman TV so far

  • @gshrdy5415
    @gshrdy5415 3 года назад +10

    Something is wrong when he accuses indian government of misgivings, India is a greatest country ever.

  • @Bhuvan_25255
    @Bhuvan_25255 2 года назад +2

    He has know right to speak according the governors personal religious, I think the expense is only for traveling expenses not the expense at temple.

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +1

    సినిమా వాళ్లకు తెలియక కాదు వాళ్ళు ముందే తాము చూపించ బోయేవి కల్పితాలని నిర్ధారిస్తారు.దాచల్సిన వి మీలాంటి అమాయకుల వల్ల కొన్ని సార్లు బహిర్గతం అవుతాయి.

  • @gopi9577
    @gopi9577 2 года назад

    Razakar durmargulu Kara, Mee intlo jaragaka potey ekkada jaraganatta dastikam

  • @shaikaijaz9532
    @shaikaijaz9532 3 года назад +3

    Good information sir 🇮🇳 jai hind 🇮🇳

  • @viveksaiididineni6175
    @viveksaiididineni6175 2 года назад

    Raghavender roa BA kada sir chaduvukunnadu

  • @harshaannaram2140
    @harshaannaram2140 3 года назад +6

    Babu professor Nizam 5 tons Bangaram Arabia nundi or turkey nunde teledu.....ikada samanya prajalanu peedinchi pannu roopamlo vasool chesina paisal avanni.....Nizam was a rich ruler, but people of his dominion are poverty-stricken!......deeniki emantav.

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 3 года назад +7

    Now, Mr reddy garu has come into true colors of BJP and RSS and he should be ashamed to malign Sri PV Narasimharao garu, who is the greatest among Telangana and one of the best PM of India.

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 3 года назад +14

    Reddy gariki telangana sayudha poratam gurinchi ABCD lu kuda teiyadu . He must be a small child during those struggle against Nizam and he is nobody to claim and spread fallacies. My respects to Reddy garu, since he was a warrior of our Country. I request Reddygaru not to insult the great people like Dasarathi, Makhdum moiddin, Ravi Narayana reddy and many more revolutionaries who fought against the Nizam

  • @gshrdy5415
    @gshrdy5415 3 года назад +6

    He says religion is inside the house, but Namaz is heard all over the city of Hyderabad and even whole India, in USA everything is inside, you don't hear any Namaz or any noise ouside the Mosque.

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 года назад +1

      even church bells are heard and mantra is also heard from temples from all over India. so what in India we have freedom to practice and propagate ones own religion. this is the formula to co-exist.
      spewing venom everywhere possible.

    • @gshrdy5415
      @gshrdy5415 2 года назад

      @@arifshaikmohammad , Venom is spewed by Islam more than anyone terrorists are in Islam, India is majority Hindu, Hindus are the one guaranteeing peace in the country.
      Even your great great grandpa was a Hindu, unless you think you are a pure Turkish.

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 года назад

      @@gshrdy5415 you are wrong my friend. So what my great grandfather was hindu. The father of all humanity Adam was a Muslim. In between people deviated and worshipped stones which didn't benefit them anything. We are back to worshipping one true God who has no partners and is my creator and yours as well.
      Do you not give thought about the eyesight you received if you were to exchange it will million dollars you wouldn't lose it. Then why do you not worship the one sole creator who have given you innumerable blessings.
      I as Muslim don't harm any one. And that's what my religion Teaches me to do.

    • @gshrdy5415
      @gshrdy5415 2 года назад

      @@arifshaikmohammad , You are wrong my friend, Islam is copied from Jewish religion, so many similar figures that are in Jewish religion are there in Islam, so you are just "brain washed".

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 года назад +1

      @@gshrdy5415 nope just a vague statement. Proves nothing.

  • @rambabulingala6350
    @rambabulingala6350 6 месяцев назад

    Excellent sir.... Genuine.. review.....

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 2 года назад +1

    what a wonderfull secrets. Sir you are great.

  • @saleemsayyad292
    @saleemsayyad292 3 года назад +3

    నిజానికి మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు నిజాన్ని నిర్భయంగా చెప్పారు చరిత్ర గురించి పూర్తి స్పష్టత చెప్పారు ఇప్పటి ఫాల్తు నా కొడుకు లాగా కాకుండా

  • @gangaiahg5666
    @gangaiahg5666 3 года назад +2

    Very good. Really good information

  • @chandrapuram9877
    @chandrapuram9877 3 года назад +5

    ,suman tv sir dont telecost like this interview so many hindus are died anti hindu polices of that time of govt

  • @chakravarthym7764
    @chakravarthym7764 3 года назад +2

    Why you not talking about Muslims shouting 5 times in mike everyday and Christians shouting nonsense in the mike every Saturday and Sunday

  • @bkasinathareddy
    @bkasinathareddy 3 года назад +3

    Anchor hasn't having sufficient knowledge over the subject. This is the state of affair of our media.

  • @servantofcreator7081
    @servantofcreator7081 Год назад

    Good news

  • @hanumantharaoraghavarapu671
    @hanumantharaoraghavarapu671 3 года назад +3

    New anchor !Must be trained properly.Especially in Historical truths are revealing.

  • @jemnaren8674
    @jemnaren8674 6 месяцев назад

    ఎలాంటి వాళ్ల వల్లే నా భరతమాత తురకలతో చెరపట్టబడ్డది😢

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 3 года назад +1

    indian govt would have been kept Nigam Nawaz in the jail but for Muslim votes they made Mozambique as raj pratinidhi.

  • @smbind5956
    @smbind5956 Год назад

    ❤❤❤

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 9 месяцев назад

    బొక్క నీవు తెలంగాణా గ్రామాలు వెళ్లి తెలుసుకో రజాకార్ల దౌర్జన్యాల దురాగతాలు తెలుస్తాయి

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 2 года назад +1

    U have good subject..

  • @sagirao8891
    @sagirao8891 3 года назад +1

    Yes he reveals facts according to his knowledge .but he should keep in mind this is hindu country we have got every right to fallow our rituals. He is also comments basless regardind nizam gave 5 tons of gold is fake let him show evidence..

  • @1949AKN
    @1949AKN 3 года назад +3

    I appreciate the discussion but Mr.Reddy is biased in favour of the Nizam.

    • @gshrdy5415
      @gshrdy5415 3 года назад

      Looks like it, does he know how Pakistan lost all its Hindu population and Bangladesh is almost lost it, he is trying to mitigate Nizam's abuse of Telangana region.

  • @ASRBhandaru
    @ASRBhandaru 3 года назад +7

    యాంకర్ చదువుకొని వస్తే బాగుండేది

  • @sureshc1976
    @sureshc1976 2 года назад +1

    Anchor is pretty good looking

  • @crazymom468
    @crazymom468 3 года назад +1

    Meeru aa 1948 prantham lo chinna pilladu untaru. Mee knowledge 1970s lo mee telangana postings valla telisindi.1940s to 51 yearly/monthly magazines chadivi, ilantivi upload cheyandi. Else, evariena case vesthe anthe!

  • @raghuramnarmeta5613
    @raghuramnarmeta5613 3 года назад +9

    సర్ నమస్కారం,మీ మాటలు వినాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను కానీ సాధ్యం కాలేదు, sumantv వారికి థాంక్స్. బయటకు కనిపించని కోణాల్ని మీరు తెలియ చేశారు,నేను చరిత్ర విద్యార్థిని,ఎప్పుడు ఎక్కడా విననివి .మీ ద్వారా తెలుసుకున్నాను.
    కానీ వాస్తవాలు ఎప్పటికైనా తెలియాలి కదా! సర్
    వాస్తవాలు జీర్ణించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు.
    సర్ దయచేసి సింధు నాగరికత లిపి మీద మీ అభిప్రాయం చెప్పండి

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 4 месяца назад

    ఇలాంటి నిజాం తొత్తు రజాకర్ల కంటే డేంజర్....

  • @gsatyam4395
    @gsatyam4395 2 года назад +1

    అమ్మ విడేవరొ తిక్కలొని పట్టుకొచరు

  • @laxmareddy6683
    @laxmareddy6683 3 года назад +2

    You are wrong. Razakars harrassed Hindus. Zamindars supported Razakars.Communists opposed and fought with Razakars and Zamindars.

  • @md.arief.1882
    @md.arief.1882 3 года назад +1

    Super video Siar 👊

  • @anilkota8932
    @anilkota8932 3 года назад +4

    it appears to be a fake interview.

  • @asbabu5575
    @asbabu5575 3 года назад +5

    Salute sir,
    Good information.

  • @viveksaiididineni6175
    @viveksaiididineni6175 2 года назад

    Assal edhi ela chance icchar ra chance cheppedhi vinatle,,,,,,,,,

  • @sampathb1294
    @sampathb1294 3 года назад +7

    This is the difference between real experience v/s reading

  • @Reddylion
    @Reddylion 2 года назад +1

    👍👍👍👍👍👍👍👍

  • @khajaminnlla5193
    @khajaminnlla5193 2 года назад +1

    రేండవ మాలాగవేలి నారాయణ ప్ప

  • @creatorsearch69
    @creatorsearch69 2 года назад +2

    RSS and BJP also doing same like Maharastra Police did in Hyderabad State. 18:50

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 3 года назад +3

    యాంకర్ గారూ, కాస్త నెమ్మదిగా మాట్లాడండి.

  • @pranavteja1471
    @pranavteja1471 2 года назад +1

    Thank you sir for letting us know the truth

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss 4 месяца назад

    Got the unknown Facts of the day

  • @Godsvoice351
    @Godsvoice351 2 года назад +1

    Raja Karlu em Chesaru ante em chepparu sir?

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 3 года назад +1

    U r not true India sir. As a citizen and a soldier u revealing Nation secrets. Do u think ur true soldier. I think u r just like another person who betray own nation. How can u say that On Global front they will not trust India. In this case how did India become strong and top nation companies r in India. U should be ashame fir ur disrespect towards ur nation.

  • @sunilgoud6180
    @sunilgoud6180 2 года назад

    British Nizam ki support chesinru anakudadu samantulu ante baguntadi

  • @tnmdesignstudio384
    @tnmdesignstudio384 3 года назад +3

    Anchor lacking knowledge still interrupting him..

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 9 месяцев назад

    హిందూ దేవాలయ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుంది, ఏ చర్చల, మసీదుల సొమ్ము ప్రభుత్వానికి ఇస్తుందా, ఇలాంటి మేధావి వర్గం ఉండం దేశ దౌర్భాగ్యం

  • @srikanthreddy9300
    @srikanthreddy9300 3 года назад +1

    Great sir

  • @Bhuvan_25255
    @Bhuvan_25255 2 года назад

    Madam anchor your have good reply for his point of Govt. Of India lies madam, and madam please let him know the government of India is started after independence please............wakeup

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 3 года назад +3

    Vidiki rajakars bathukamma lo ladies ni nasanam chesevi kanapadla. Vidu civils chepthadanta chi

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 года назад +6

    Sir excellent explanation.

  • @bsrinivas6884
    @bsrinivas6884 Год назад

    ViDU chepivi Atha BokR mataLu 420 Po saLi😂😂❤