పుచ్చలపల్లి సుందరయ్య బయోగ్రఫీ | Puchalapalli Sundarayya Biography

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Watch the full video to know the biography of Puchalapalli Sundarayya. Puchalapalli Sundarayya was a founding member of the Communist Party of India and a leader of the peasant revolt in the former Hyderabad State of India, called the Telangana Rebellion. He is popularly known as Comrade PS.
    #PuchalapallySundarayya #SunrayyaBiography #SundarayyaLifestory

Комментарии • 60

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 3 месяца назад +5

    ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు చాలవు. జోహార్ సుందరయ్య!

  • @g.babyrani4890
    @g.babyrani4890 3 месяца назад +8

    జోహార్లు కామ్రేడ్ సుందరయ్యగారు

  • @manimanikeshwar2404
    @manimanikeshwar2404 Год назад +20

    సుందరయ్య అంటేనే
    సూర్యుడు అతడూ
    సమసమాజ స్థాపనలో
    స్వాప్నికుడు అతడూ
    1).కష్టాలకు బెదరని ధీశాలి
    కమ్యూనిస్ట్ దళం సేనాని
    ఆకలికి అలమటించిన
    అనారోగ్యం బదించిన
    ఎర్రజండా వదలని కామ్రేడు
    పోరాటం మరువని మొనగాడు
    2).అరెస్టులకు భయపడలేదు
    అజ్ఞాతానికి వెనుకంజ వేయలేదు
    ప్రజలే పిల్లలు అనుకొని నడిచాడు
    ప్రజలకే జీవితాన్ని అర్పించాడు
    ఎలా మరువగలం ఆయన త్యాగం
    ఏమని వర్ణించగలం అయన తేజం
    3).ఆయన చూపిన మార్గమే శిరోదార్యం
    ఆ బాటలో నడవడమే మన కర్తవ్యం
    జోహార్ సుందరయ్య జోహార్
    జోహార్ అందరయ్య జోహార్
    *- మణి-ఆదిలాబాద్*

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Год назад +12

    ఆదర్శ కమ్యూనిస్టు, త్యాగధనుడు ,పోరాటయోధులు ,దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. ఆయన జీవితం స్పూర్తి దాయకం.సుందరయ్య గారితో ఉద్యమం ద్వారా పరిచయం ఏర్పడింది.ఆయన తో మాట్లడడం అనేక విలువైన విషయాలు తెలుసుకోగలిగాం .నెల్లూరు జిల్లా వాసిగా నేను ఆయన చిన్న వయసులోనే అలగానిపాడులో పేదలను కూడగట్టడం ,వారి అభ్యున్నతికి కృషిచేయడం ,భూస్వాముల నెదిరించి సహబంతి భోజనాలు ఏర్పాటు చేయడం ,గ్రామంలో తొలి వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. గ్రంథాలయం ఏర్పాటు చేశారు. జాతీయ నాయకులు గా ఏదిగారు.దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయారు. కామ్రేడ్ సుందరయ్యకు విప్లవ జోహార్లు. ఆయన జీవిత చరిత్ర చదవడం నేటి యువతకు అవసరం.

  • @Purushotham_Angadipeta
    @Purushotham_Angadipeta Год назад +17

    (Rc Reddy IAS Study) Circle Faculty మా Polity లెజెండ్ ప్రభాకర్ రెడ్డి సారు "పుచ్చలపల్లి సుందరయ్య" గారికి అభిమాని నేను మా గురూజీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి వీరాభిమాని...🤷🏻‍♂️

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 2 года назад +21

    మా నెల్లూరు వాసి కామ్రేడ్ సుదరయ్య "విడవలూరు దగ్గర అలగాన పాడు గ్రామం "మాకు యంతో "గర్వం గా ఉంది

  • @nisarbasha7845
    @nisarbasha7845 Год назад +14

    జోహార్ సుందరయ్య 🙏

  • @KarrothiDurgarao
    @KarrothiDurgarao 3 месяца назад +3

    జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

  • @user-sh4vz2iy7o
    @user-sh4vz2iy7o 6 месяцев назад +4

    Sundaraya garu such a great leader, and good personality

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 11 месяцев назад +7

    కులం అనేది ఒళ్లు అమ్ముకునే వ్యభిచారిణి కి సాదృశ్యం నపుంసకత్వం నికి గుర్తు

  • @CHANDRASEKHARRAOARAVETI
    @CHANDRASEKHARRAOARAVETI Год назад +8

    గొప్ప మహనీయుడు. మన సుందరయ్య గారు. లాల్ సలాం

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 Год назад +19

    ఆదర్శ కమ్యూనిస్ట్... ధన్యజీవికి నివాళులు 🌹✊️

  • @vishnua8411
    @vishnua8411 2 года назад +8

    Great person for the poor people's salute 🙏🙏🙏🙏👏👏👏👏

  • @parasunani293
    @parasunani293 10 месяцев назад +4

    Johar puchalapalli sundaraiah garu.... 🚩🚩🚩

  • @beedasuman2040
    @beedasuman2040 Год назад +7

    జోహార్ సుందరయ్య విప్లవం వర్ధిల్లాలి

  • @penugondanagaraju5160
    @penugondanagaraju5160 3 месяца назад +1

    మహోన్నతమైన కమ్యూనిస్టు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు

  • @sai-wl2gr
    @sai-wl2gr 4 месяца назад +2

    Johar Comrade Johar, Comrade PS ❤❤❤❤❤

  • @danag5341
    @danag5341 2 года назад +3

    The greatest leader hon. Late shri.puchala palli sundaraiah garu the most respectful Cpm leader who had inspiration most of the young generation during 1965 onwards , and the present Ap cpm state president shri. P Madu( Mudhusudhana Reddy ) garu his staunch follower and close friend and my inspirationer...joharulu to P S. and also thanks to shri.Madhu Garu.

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 5 месяцев назад +2

    జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారు 10/4/2024

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 2 года назад +11

    చక్కటి విశ్లేషణ, జోహార్ సుందరయ్య గారు
    నెల్లూరు లో సుందరయ్య గారు కట్టించిన వైద్యశాల ఉంది అనుకుంటాను sir,

    • @bhogeswarrao4754
      @bhogeswarrao4754 Год назад +3

      వుంది. రోజు 600 నుండి 1000 మందికి పైగా OP లు ఉంటాయి. అక్కడి డాక్టర్స్ సేవలు ఉన్నతమైనవి. వారికీ అభినందనలు 🌹 🤝

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 11 месяцев назад +8

    కుల గజ్జి అనే కుష్టు వ్యాధి లేని సాధారణ మనిషి

  • @devasahayamtatapudi4971
    @devasahayamtatapudi4971 Год назад +4

    His sacrifice to the party is appreciatable.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 7 месяцев назад +2

    Great leader p.sundarayyagaru
    Johar sundarayyagaru

  • @m.r.prasad
    @m.r.prasad 3 месяца назад +2

    ఇంత మహోన్నతమైన కమ్మ్యూనిజం ప్రస్తుతం కమ్మనిస్టుల చేతిలో పడింది . భ్రష్టు అయింది .

    • @BujjiSurapaneni
      @BujjiSurapaneni 3 месяца назад

      భారత కమ్యూనిస్ట్ పార్టీ.. మూలస్తంబాలు కమ్మ నిస్ట్ లు ( ని బాష లో ) సుందరయ్య గారు చనిపోయినప్పుడు కుడా ఆయన చితి కు నిప్పు పెట్టి దహనం చేసింది కులం ని గుద్దకు కట్టుకొన్న తెడ్లు కాదు.. కామ్మనిస్ట్ లావు బాలాగంగాధర్ అయన అంత్యక్రియలు చేసారు..

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 3 месяца назад +1

    Great sir..🙏🙏🙏🙏🙏🙏💐👍👌👍👌👍💐💐💐💐👍👌✍️🙏

  • @dhanunjayreddy6900
    @dhanunjayreddy6900 Год назад +2

    Johar Puchallapalli Sundara Reddy garu

  • @devakumardevakumar8924
    @devakumardevakumar8924 11 месяцев назад +3

    Johar sar

  • @MalleshamKarreShepherd
    @MalleshamKarreShepherd 3 месяца назад +1

    Johar Sundarayya

  • @user-ey1oj9nw8t
    @user-ey1oj9nw8t 6 месяцев назад +1

    Johar pp Sundharayya garu

  • @SeetaramaiahSiribathula
    @SeetaramaiahSiribathula 2 месяца назад

    జోహార్లుకామ్రేడ్ సుందరయ్య

  • @ramabhupal4819
    @ramabhupal4819 2 года назад +5

    Sir కొండపల్లి సీతారామయ్య మీద ఒక వీడియో చెయ్యండి

  • @rajach9200
    @rajach9200 Год назад +1

    Johar puchalapalli sundharayya gaaru

  • @parameshparri7062
    @parameshparri7062 2 года назад +2

    Great person 👏 ❤

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 10 месяцев назад +1

    👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 месяца назад

    Lal salam cmrade p sundaraiah

  • @bshanker972
    @bshanker972 7 месяцев назад

    Samaja premikudaina ,mariyu samajaniki adharsha vanthudaina Sundhaiah gaariki joharlu.🙏🙏

  • @dasarathisreevishnupooja6232
    @dasarathisreevishnupooja6232 3 месяца назад

    జోహార్ పుచ్చల పల్లి సుందరయ్య..గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @777398
    @777398 3 месяца назад

    🙏🙏🙏
    Malli janmalo ituvanti nayakudu puttali,

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 5 месяцев назад

    Great personality.

  • @SeetaramaiahSiribathula
    @SeetaramaiahSiribathula 2 месяца назад

    రెడీసెల్యూట్

  • @ankithluckys7477
    @ankithluckys7477 2 года назад +3

    Great sir 🙏🙏🙏🙏🙏

  • @visni2724
    @visni2724 3 месяца назад

    Red salute to. Sundaraiah. Garki.

  • @dasariashok7167
    @dasariashok7167 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @cpm-jo1ew
    @cpm-jo1ew Год назад +3

    Jai cpm

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli 6 месяцев назад

    Johar sundaryya RED🇻🇳🇻🇳salut sundarayya 🇻🇳🇻🇳🇻🇳🙏🙏🙏🙏🙏

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 11 месяцев назад +2

    పేరు చివర కులాన్ని మోసు కొంటున్న అసమర్థు లు

  • @janamemanam
    @janamemanam 2 года назад +2

    Sundaraya garu pillail ni pencha leaka kadu pillail kantea tana party seava cheayileneamo ani pillail kana leadu

  • @shivareddymsc1444
    @shivareddymsc1444 3 месяца назад

    His intermediate studies in Bangalore.

  • @brahmajirao8871
    @brahmajirao8871 3 месяца назад

    Communist But Great Humanbeing.

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 18 дней назад

    సుందరయ్య గారు లంటి వారు ఎందరో ఈ పార్టీలో నశనం అయినరు. పనికిమాలిన వారు పార్టీలు పెట్టి నరు ఉదా:NTR,MGR,YSR. సుందరయ లంటివారు పార్టీ పెట్టలి CM అయండలి. దరిద్రం పార్టీ కమ్యూనిస్టు

  • @PavanKumar-ko6ki
    @PavanKumar-ko6ki 2 года назад +2

    Telangana kada

    • @jay56143
      @jay56143 Год назад +1

      Kadhu bro nellore

  • @KakelliSymon
    @KakelliSymon 5 месяцев назад

    వర్గ పోరాటానికి వర్ణ పోరాటాన్ని మిలితం జెసితె అదె ఆరిధిక పోరాటంగా రూపాంతరం చెందుతుంది .కాకెలి సైమన్

  • @ashokbudigela1234
    @ashokbudigela1234 4 месяца назад

    Johar sundaraiah gadiki ❤🙏🙏

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh Месяц назад

    అదే జగన్ ఐతే రెడ్డి అని పిలిపించుకుంటాడు

  • @sreekanthsocialmedia4248
    @sreekanthsocialmedia4248 Год назад +8

    జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య