నా యందు జాలిపడుదేవా... సుమధురగీతం@Nayandu# jaalipadudeeva

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 8

  • @SARAHSARAH-od1cq
    @SARAHSARAH-od1cq Месяц назад

    God gave you super voice my heart felt very happy

  • @SST_Gaming_Sunny_
    @SST_Gaming_Sunny_ 17 дней назад

    Mom😢😮😂

  • @Rajumorcha.1979
    @Rajumorcha.1979 2 месяца назад +2

    Praise the lord sister and god bless you 🙌

  • @NerellaVijaya
    @NerellaVijaya 2 месяца назад +2

    Super song God bless you🎉🎉🎉🎉🎉

  • @btvchannel509
    @btvchannel509 5 месяцев назад

    ❤ సూపర్
    దేవుడు దీవించును గాక

  • @PrakashRao-fo6lf
    @PrakashRao-fo6lf 5 месяцев назад +1

    God bless you Thalli

  • @KumariVeladandi-v9y
    @KumariVeladandi-v9y 4 месяца назад +1

    👏👏👏

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 5 месяцев назад +10

    ప్రేమ గల తండ్రి
    కృప గల యేసు
    దయగల ఆత్మ నీకే స్తోత్రము (2)
    నా యందు జాలి పడు దేవా
    నా నీతివయినా నా ప్రభువా (2)
    నా కృప వీడిపోదు అంటివే
    నా నిబంధన తొలగధంటివే (2) (ప్రేమ )
    అరచేతిలో చెక్కుకున్ననంటివే
    నా చేతిలో నక్షత్రం అంటివే (2)
    నీ చేతిలో నిత్య సుఖములుoడగ
    ఆ కరుణ హస్తమే నాకు చాలయ్య (2) (ప్రేమ )
    నిందలను రెట్టింపు ఘనతగా
    బాధలను మరిచిన కలగా (2)
    దుఃఖమునే నాట్యముగా మర్చి
    బూడిదకే అందానిఇయ్యవ (2)(ప్రేమ )
    నాకొరకు ఎదురుచూసిన ప్రేమ
    నాకడకు పరిగెత్తిన ప్రేమ (2)
    నా మీద పడి ముద్దాడిన
    నీ కౌగిలిలో జీవింతును (2)(ప్రేమ )
    నా వలనా నష్టమే కలిగిన
    అవమానమునే కలిగించిన (2)
    నీ కోల్పోయినవన్ని నాకిచ్చి
    విందు చేసి మంచి సాక్షమిచ్చావా (2)