ll గతితప్పిన ఏపూరి గళం ll Gathitappina epuri galam ll sukka rama narasaiah revolution song 2023 ll

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 34

  • @kuvitvap7517
    @kuvitvap7517 4 месяца назад +19

    సాంగ్ సూపర్ అన్నా నేను ap నుండి

  • @premsagarkande4473
    @premsagarkande4473 4 месяца назад +9

    Telangana patala tiger nikarsaina dammu unna patagdu mana ramnarsanna✊

  • @JS.104
    @JS.104 4 месяца назад +15

    సోమన్న తప్పేం ఉంది నాకు అర్థం కాట్లేదు.
    ఉద్యమాలు చేసినన్ని రోజులు చేసిండు.
    ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి అనుకుంటుండు.అది సోమన్న వ్యక్తిగతం.
    మీరు ప్రజలకి ఏం చేస్తారో చెప్పుకోండి తప్పు లేదు అంతేగాని పక్కనోని ముక్కులో వేలు పెట్టి ప్రతిసారి వాసన చూస్తే ఈ రోజు నిన్ను చూసి చప్పట్లు కొట్టిన ప్రజలు తర్వాత మట్టి కొడతారు.
    ఒక కళాకారునికి రాజకీయ ఆకాంక్షలు ఉండకూడదా?
    అంటే మీ దృష్టిలో సోమన్న BRS లో కి వెళ్లినా తప్పే.కాంగ్రెస్ కి వెళ్లినా తప్పే..ఇంకా వేరే ఏ పార్టీలకి వెళ్లినా తప్పే.అంతేనా సుక్క రామ్ నర్సయ్య ?
    అదే పాటలు పాడి అడుక్కు తినాలి గాని ఒక దళితుడు రాజకీయంగా ఎదగకూడదు అంతేనా మీరు చెప్పేది ?
    మనోడు ఎదిగితే ఓర్చుకోము.
    అందుకే మనకి రాజ్యాధికారం రాక సంకనాకి పోతున్నాం.

  • @PANDUmotivation
    @PANDUmotivation 4 месяца назад +7

    ఒకప్పుడు ఏపూరి సోమన్న అంటే నేను బాగ అభిమానించే వాడిని ఎందుకంటే ప్రభుత్వాలను ఎండ గట్టి ప్రజల పక్షాన పాటై నిలిచినప్పుడు కానీ ఇప్పుడు అదే పార్టీలో చేరి ఉత్తసు పలుకుతున్నప్పుడు ఎవరు గౌరవిస్తారు చెప్పండి

  • @nextstep3687
    @nextstep3687 4 месяца назад +4

    జై భీమ్ జై భారత రాజ్యాంగం ❤📘⚔️✊🔥

  • @benarjigunti7058
    @benarjigunti7058 4 месяца назад +1

    సుక్క రామ్ నరసన్న మీరు అంటే కొంత గౌరవం ఉండేది కానీ మీ ఇలాంటి కొంచ బుద్ధి చూస్తుంటే తూ .... అనేలా ఉంది.

  • @rajeshmlisc8922
    @rajeshmlisc8922 4 месяца назад +3

    Super

  • @bandisampath4793
    @bandisampath4793 4 месяца назад +2

    Anna super ❤

  • @rajendher6186
    @rajendher6186 4 месяца назад +6

    RS praveen mida song chey anna

    • @rajendher6186
      @rajendher6186 4 месяца назад

      @Folksingerbingisuresh brs Lo join Ayyaka chesara

  • @user-vw3ju8rp4b
    @user-vw3ju8rp4b 4 месяца назад +2

    Nice

  • @annabhagathkumarkurumabhag9448
    @annabhagathkumarkurumabhag9448 4 месяца назад

    Anna neeku naa veyyokka namskaaralu

  • @benarjigunti7058
    @benarjigunti7058 4 месяца назад

    ఏపురి సోమన్న ఎమ్ చేసిన ఏ నిర్ణయం తీసుకున్నా 100కు 100% కరక్టే

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 4 месяца назад +1

    Nilakada ga unte edo oka roju edo oka post vasthundi bro ku

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 4 месяца назад +2

    ✊✊✊

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 4 месяца назад

    Super super super

  • @journalistchari8704
    @journalistchari8704 4 месяца назад

    👌👌

  • @Kishoreaerpula
    @Kishoreaerpula 4 месяца назад +1

    anna, nenu yepuri somanna ku support kadhu. kani rajyadikaram sadinchukunna reddy & velama kualal vallu e party la vunna support chesukuntaru, kani mana vallaku matram manam support cheyyam. andhi anna idhi.
    kani party lu maruthunna andhariki idhi applicable ani bhavisthunna.
    but i love your songs anna

  • @boyaparthyganesh6684
    @boyaparthyganesh6684 4 месяца назад +1

    ఓరి మందు సుక్క ఏపూరి సోమన్న ఏ పార్టీ లోకి వెళ్లాలంటే ఆ పార్టీలోకి మధ్యలో నీకేం అవుతుంది. ఆయన వ్యక్తిగత జీవితం అది రాజకీయంగా ఎదిగి నాక బహుజనులకు తను మేలు చేయకపోతే అప్పుడు ప్రశ్నించు అంతే గానీ గి చిల్లర పాటలు బందు చై...!

  • @bookstall6520
    @bookstall6520 4 месяца назад

    Surep Bro

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 4 месяца назад +1

    M Ramnarsaiah inka eppudu manam gosi gongadena...... Rajakiyam cheyodha state lo evadu party marina levani noru Apuri marithene ndhuku...Chethanaithe State lo jarige anyayalapai padu ni pata but ni guri only manallu party marithene lesthundi, communist Party idhe nerpinda niku...Patala gumpuku mestri avdham ana andharni badnam chesthunnav. Jai Bhim 💙🖊I'm from Lingojigudem, choutuppal YB.

  • @MC-rc4lx
    @MC-rc4lx 4 месяца назад

    😅😅😅❤👌👍

  • @sonydeeshitha3781
    @sonydeeshitha3781 4 месяца назад

    1000

  • @agamohammedafzalagamothkur9957
    @agamohammedafzalagamothkur9957 4 месяца назад

    ఎట్లాగో రాజకీయనాయకులకు విలువలు లేవు ,మరి కళాకారులకు....లీడర్లు సిట్లకోసం,తనుసంపాదించిన సంపద దాచుకోవడానికి,అధికారంలో లేకుంటే బ్రతకాలేరు కాబట్టి,...కానీ నీకు ఏముందన్న దేవుడు ఇచ్చిన గొంతు తప్పు.దీన్ని ప్రజల తరుపున పాడి ప్రజల గొంతుకై ప్రభుత్వాలని ప్రశ్నిoచన్న.అలాంటి గొంతు నూ అధికార పార్టీలకు తాకట్టు పెట్టి నీకున్న వీలువను తగ్గించుకోవడ్డు...నీ అభిమాని...

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 4 месяца назад +1

    ఇప్పుడు మళ్ళా.. కాంగ్రెస్ లోకి పోయిండు

  • @jayarajubalguri4714
    @jayarajubalguri4714 4 месяца назад +1

    పాట పేరు చెప్పుకొని ఎన్ని పార్టీలు మారతావు ఏపూరి సోమన్న ఛీ.......

  • @prashmedi
    @prashmedi 4 месяца назад

    Neekuda oka roju vasthadi...ammuduponiki 😅😅😅

  • @user-dl9ng9sb1u
    @user-dl9ng9sb1u 4 месяца назад

    ఏపూరి.సోమన్న.పదవి.వచ్చినాక. ఏ.సేవ.చేస్తాడో.ఎదిరిచూడు.పదవుల.లో.ఉన్నవాళ్ళని.ప్రశ్నిస్తూ.పాటలు. రాయ్.నల్గురు.నవ్వి.శభాష్.అన్నంత.మాత్రాన.నిది.సమాజం. పాటా.కాదు.మాట.కాదు.చుక్క.చుక్క.లాగే. ఉండు.సోమన్న.సూర్యుడయితే.కనుమరుగు.అవుతావు..

  • @malleshyadav805
    @malleshyadav805 4 месяца назад

    Papam patties maari career lost ayyadu

  • @balasubramanyam5022
    @balasubramanyam5022 4 месяца назад

    మీ
    ఫోన్ నెంబర్ కావాలి అన్న గారు
    మాది ap కడప
    మీ అభిమాని అన్న