ప్రణీత్ హన్మంతు అరెస్ట్ ||PRANEETH HANMANTHU CONTRAVERSY ||UNTOLD HISTORY TELUGU ||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 34

  • @srinivast2793
    @srinivast2793 3 месяца назад +13

    వెరైటీ కోసం వికృత చేష్టలు... చేస్తె పనిష్మెంట్ కూడా అలా వుంటే బాగుంటుంది

  • @tippanachandu9928
    @tippanachandu9928 3 месяца назад +8

    ఇలా అందరూ ప్రశ్నిస్తే ఇలాంటివి కొంచం అయినా తగ్గుతాయి

  • @badrikanna4517
    @badrikanna4517 3 месяца назад +15

    కామం చేత జ్ఞానం కప్ప పడుతుంది కనుమరుగవుతుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు అది వీడి రూపంలో నిజమైంది😢

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 месяца назад +8

    ఖర్మ అనుభవించక తప్పదు, ఇప్పుడు విరవేగచ్చు, ఎంతమంది సావు చూడలేదు మనం

  • @rahulsai9393
    @rahulsai9393 3 месяца назад +8

    ఆ నీచులు అఖరకు గురుదేవుల ను దేవుడ్ని కూడా తూలానాడారు బాగా అయింది అన్న వాళ్ల కి

  • @Mywishtimepass
    @Mywishtimepass 3 месяца назад +9

    ఇంకా కఠినంగా ఉండాలి treatment

  • @godfather743
    @godfather743 3 месяца назад +4

    కర్మ.... గట్టిగ..... పాటింది... అందరిని రోస్ట్ చేస్తున్నారు అనుకున్నారు 😄😄. కాని వీళ్ళు... రోస్ట్ అయిపోయారు 😄😄😄😄

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 3 месяца назад +2

    ఇలాంటి మానవ మృగాలను మనషుల మధ్య మసలనీయకూడదు. జన సంచారం లేని దీవులు లో విడిచిపెట్టాలి.

  • @bpurushothamb8991
    @bpurushothamb8991 3 месяца назад +3

    Veediki, Amma Nana unnara.

  • @mahi181481
    @mahi181481 3 месяца назад +2

    Good Information sir 👍Athaniki Katina Shiksha Padali

  • @ajaygamer1685
    @ajaygamer1685 3 месяца назад +5

    Kali yug prabav 🤷🏻‍♂️🤦‍♂️

  • @garuna5679
    @garuna5679 3 месяца назад +2

    Jai shree ram

  • @chandrasekharkatreddi785
    @chandrasekharkatreddi785 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @bonthutarun5858
    @bonthutarun5858 3 месяца назад

    Mundhu valla parents ni arrest cheyyali. Pillalni kaneesaama vaallaki luxiry life ichchessama ani kaadhu vallem chesthunnaro kanipeduthu undaali.

  • @anakalis9182
    @anakalis9182 3 месяца назад

    Devi, thulasi ekkada....

  • @VenkateswariYeddula
    @VenkateswariYeddula 3 месяца назад

    Vadiki alagekavli

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 3 месяца назад

    Kaama yeshaa krodha yeshaa rajo guna samudhbhavaha
    Mahaasanaa mahaa paapma
    Vidhyenamiha vairinam bhagavadgitha

  • @Harry001by7
    @Harry001by7 3 месяца назад

    Fish is laughing 😆

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv 3 месяца назад

    Veedini. Uri theeyali .
    Veedu ayya ku ......

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 3 месяца назад

    Hammayyah dustulaki siksha padindhi. Eka meedata budhi techukuni jagrathaga untaro ledo chuddam.

  • @pavankumarvankayalapati2783
    @pavankumarvankayalapati2783 3 месяца назад +3

    First view

  • @adivishnu390
    @adivishnu390 3 месяца назад +2

    1st view🎉🎉

  • @SwarupaRaniRokkam
    @SwarupaRaniRokkam 3 месяца назад

    Veedi channel Ni subscribe cheyamani ad icchina anchor Ni kuda ban cheyali

  • @erramramesh8858
    @erramramesh8858 3 месяца назад +3

    Bro చదుతో పాటు సంస్కారం
    కూడా నేర్పాలి, కానీ ఈ మార్కుల పోటీ చదువులో సంస్కారం నేర్పే చదువులు లేవు, పిల్లలకు english అర్థం కాక, తెలుగు రాక నైతిక అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఇప్పటి చదువులు భాష జ్ఞానమే కానీ, భావ జ్ఞానం లేని చదువులు. ఈ ఫణి ప్రణీత్ గాళ్ళకు నైతిక విలువలు తెలియవు.

    • @vanterugalreddy7306
      @vanterugalreddy7306 3 месяца назад

      Yes, మన చదువులు విజ్ఞానం తప్పా మన చరిత్ర,సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు ఏవీ మన పిల్లలకు నెట్పిస్తలేము 🥱🥱🥱

    • @joelvijayraj559
      @joelvijayraj559 3 месяца назад

      ​@@vanterugalreddy7306I too agree with