E61 | చనిపోతున్న 16 ఏళ్ల బత్తాయి చెట్లు ఎలా బతికాయి? | రైతు Raghavendra మాటల్లో |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • GramaBazaar: 94912 78836, 833 1800 100
    అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం రామసాగరం గ్రామంలో రాఘవేంద్ర అనే యువరైతు 16 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు బత్తాయి, ఒక ఎకరంలో టమాటా సాగు చేస్తున్నాడు. అయితే బత్తాయి పంటలో వేరుపురుగు, కలుపు సమస్య తీవ్రంగా వేదించడంతో పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కాగా గ్రామ బజార్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో కలుపు నివారణి, నులిపురుగులు సహా పంట ఎదుగుదలకు ఉపయోగపడుతున్న వీడ్‌జాప్‌, నెమ్‌జాప్‌, గ్రోత్‌ఫిట్‌ కషాయాల గురించి తెలుసుకుని... గల్లా చంద్రశేఖర్‌ గారిని సంప్రందిచారు. నెమ్‌జాప్‌ కషాయాన్ని తెప్పించుకుని వాడారు. చనిపోయే దశలో ఉన్న బత్తాయి చెట్లు నెమ్‌జాప్‌ వాడాక తిరిగి చిగురించాయని తెలిపారు. నిజానికి బత్తాయి తోటని గతేడాదే తొలగించాల్సిన దుస్థితి ఏర్పడిందని... చివరి ప్రయత్నంగా నెమ్‌జాప్‌ వాడానని... ఆశ్చర్యంగా ఎండిపోయిన తోట తిరిగి తిప్పుకుందన్నారు. నెమ్‌జాప్‌తో పాటు పంట నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్ కూడా వాడినట్లు రైతు తెలిపారు. మార్చిలో రావాల్సిన కాయ పరిమాణం ఒకనెల ముందుగానే వచ్చిందని... టమాటా సైతం మంచి దిగుబడి వస్తోందని రాఘవేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. తన పదహారేళ్ల అనుభవంలో ఇలాంటి మందు చూడలేదని... చెట్లు చనిపోయి, చివరి దశలో ఉన్న బత్తాయి తోటను బతికించిన గ్రామ బజార్‌ బృందానికి రైతు కృతజ్ఞతలు తెలియజేశారు.

Комментарии • 56

  • @radhikatalasila1024
    @radhikatalasila1024 2 года назад +4

    గ్రామ బజార్ లో nemjap నేను కొన్నాను nematodes కోసం excellent results hundred percent results vundhi 👌🙏

  • @venkikapu5624
    @venkikapu5624 Год назад

    Promogate lo mari anni crops lo kuda pani chesthundha sir

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      అన్ని రకాల పంటల్లో నిమటోడ్స్‌ నివారణకు పనిచేస్తుంది. పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి మాట్లాడండి.

  • @singampallilovarajkumar2650
    @singampallilovarajkumar2650 Год назад

    Good

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 4 месяца назад

    నేమ్మ్ జాబ్ ఖరీదు ఎంత ఎలా వాడాలి కాస్తా విడియో రూపంలో గాని మీరు చెప్పిన పర్వాలేదు

    • @GramaBazaar
      @GramaBazaar  4 месяца назад

      దయచేసి గమనించగలరు. పంట సమస్య, మొక్కలు దెబ్బతిన్న శాతం, అదే విధంగా ఎకరానికి ఎన్ని మొక్కలు ఉన్నాయనే దాన్ని బట్టి సిఫారసు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇంతే వాడాలి అని లేదు. అది మీ పంట విస్తీర్ణంపై ఆధారపడి ఉంటుంది.
      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836కి ఫోన్‌ చేయండి మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 70138 33588 కి హాయ్‌(Hi‌‌) అని మెసేజ్‌ చేయండి.

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 года назад +1

    👍👍🙏

  • @ganeshpakanati136
    @ganeshpakanati136 Год назад

    I want nem jab how to reach tell me

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      Please call 9491278836 for more information

  • @mahaboobbasha6769
    @mahaboobbasha6769 2 года назад

    Neem jam dates vadacha

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 2 года назад

    Sir I want how

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      pls call 833 1800 100 / 94912 78836

  • @potluriravi3288
    @potluriravi3288 2 года назад +1

    Palm oil trees ki vadavoccha.... Why because palmoil trees died with root channels(Jailam... Floyam) destruction.

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      We had given to 15 year old oil palm farmer in Anaparthi East Godavari district for growth promotion. You please watch his video. Regards

  • @raithukosamallinallramuyou9985
    @raithukosamallinallramuyou9985 2 года назад

    రైతు నెంబర్ సెండ్ చేయండి.
    అలాగే నింజాబ్ cost?
    ఎక్కడ లభిస్తుంది

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Raghavendra 8790953054

    • @rajyalaxmigayam9864
      @rajyalaxmigayam9864 Год назад

      Good మీ మందులు బాగ పని చేసుతున్నాఇ. మీరు మంచి పని చేస్తున్నరు కెమికల్స్ లేకుండా

  • @jmallikarjunamalli5190
    @jmallikarjunamalli5190 2 года назад

    ekkda dhorukuthodhi sir

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Durga Prasad to 9491278836 ki maatladadi

  • @kuruvaveeresh7012
    @kuruvaveeresh7012 9 месяцев назад

    neemjab ఎక్కడ లభిస్తుంది. phone number పంపండి

    • @GramaBazaar
      @GramaBazaar  9 месяцев назад

      వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836

  • @rahmathullask8572
    @rahmathullask8572 2 года назад

    Memu theppinchukovalante ekkada dorukuthundi.. Please cheppandi

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      రహ్మతుల్లా గారు, మా మందుని ఆన్ లైన్లో తెప్పించుకోవచ్చు. 9491278836 నంబర్ కి పేమెంట్ చేసి మీ వివరాలు పెడితే... మీకు సమీపంలోని ఆర్టీసీ డిపోకి పంపిస్తాం.

  • @LakshmiDevi-wh8ep
    @LakshmiDevi-wh8ep Год назад

    Number pettendi sir

  • @jmallikarjunamalli5190
    @jmallikarjunamalli5190 2 года назад

    Anantapur lo dhorukuthudha mandhu

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 2 года назад +2

    Raghawendar cell no pls sir

  • @Ramana_Farmer
    @Ramana_Farmer 2 года назад

    అసలు gramabazar site work అవ్వడం లేదు. ఎవరూ respond కూడా అవ్వడం లేదు.
    ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి.

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      gramabazaar.com/ and Mobile 94912 78836

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      share your mobile too

  • @venkikapu5624
    @venkikapu5624 Год назад

    Maku kavali nemjap

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి మాట్లాడండి.

  • @polireddy5197
    @polireddy5197 2 года назад

    Cal cheste lift cheyatam ledhu

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Nenu Chestaanu, mee no. pettandi

  • @k.sreeramireddy628
    @k.sreeramireddy628 2 года назад

    Nemjap cost entha

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Contact us: 833 1800 100, 94912 78836

    • @s.pavanakrishnaveni2130
      @s.pavanakrishnaveni2130 2 года назад +1

      @@GramaBazaar రైతు మందు కాస్టు ఎంత అని అడిగితే
      మీరు సెల్ నెంబర్ కాంట్రాక్టు కమంటున్నారు దీని అర్థం ఏమిటి

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      the quantity required depends on age, damage of the plant. we have to understand his need

    • @nandakishorereddy9075
      @nandakishorereddy9075 2 года назад

      800రూ.. ఒక లీటరు

    • @bismillashaik2680
      @bismillashaik2680 Год назад

      How to use neemjob in sweet oranges plants

  • @tyoganandareddy4028
    @tyoganandareddy4028 Год назад

    కాదు‌ ఎందుకు ‌ ఇంత‌ బిల్డప్ ‌ మీకు‌ రైతులను ‌ మోసం ‌ చెయ్యకండి‌ మీ‌ రు‌‌ వెశలు

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      మీరు రైతు తొ మాట్లాదిన తరువాత ఈ కామంట్ పెట్టి వుంటె బాగుందెది

  • @manoharreddyred7871
    @manoharreddyred7871 2 года назад

    Anna maku nimjab kavali

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Call 9491278836 meeku pampistaamu

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 2 года назад

    Raithu cell no pls