E56 | రైతు నిలబడాలంటే ఇదొక్కటే మార్గం | Part-1| Boyapati Venkateshwar Rao |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Boyapati venkateshwarrao: 9949299937 Grama Bazaar: 9491278836
    పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో రైతు బోయపాటి వెంకటేశ్వర్‌ రావు గారు .. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంపై మక్కువతో ప్రకృతి రైతు ఇంజినీర్‌ ప్రసాద్‌ గారి సలహాలు, సూచనలు తీసుకుని రసాయనాలకు దూరంగా.. కేవలం సహజ ఎరువులతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఆయిల్‌ పాం, కొబ్బరి, కోకో, వక్క సహా సుగంధ ద్రవ్యాలు పండిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పంట ఉత్పత్తులను పెంచుతూ తానే స్వయంగా మార్కెటింగ్‌ చేసుకుంటూ మంచి లాభాలు పొందుతున్నారు.

Комментарии • 7