E112 | మందు వాడకంలో నేను చేసిన పొరపాటు మీరు చేయవద్దు | Nematodes cure multiple crops |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #gramabazaar #gramabazaartelugu #herbalsolutions #guava #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #eetha
    సాఫ్ట్‌వేర్‌ కొలువు... లక్షల్లో జీతం... ఇవేవి అతనికి సంతృప్తినివ్వలేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో సాగుపై మక్కువ పెంచుకున్న యువరైతు దినేశ్‌... బెంగళూరులో ఉద్యోగం మానేసి.. సొంతూరులో పొలం బాట పట్టాడు. వ్యవసాయంలో వచ్చే సందేహాలను తండ్రి ద్వారా నివృత్తి చేసుకుని... అనుభవం కలిగిన చుట్టుపక్కల రైతుల సలహాలు తీసుకుంటూ సాగులో రాణిస్తున్నాడు....
    35 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాడు. బత్తాయి, పనస, నిమ్మ, సపోటా, మామిడి ఉసిరి సహా సీతాఫలం ఇలా మొత్తం 11 నుంచి 12 రకాల పండ్ల తోటలు పెంచుతున్నాడు.
    దినేశ్‌ సాగు ప్రారంభించి మొట్టమొదటిసారి బత్తాయి సాగు చేసాడు. అంటుకట్టడంలో వచ్చిన పొరపాటు వల్ల దాదాపు 300 వందల చెట్లు తీసేయాల్సి వచ్చింది. తరువాత సమస్యను పరిష్కరించుకుని తిరిగి మరలా సాగు ప్రారంభించగా.. నిమటోడ్స్‌ వ్యాప్తి మొదలైంది.
    తోటల్లో నిమటోడ్స్‌ని అరికట్టేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదని... యూట్యూబ్‌లో చూసి గ్రామ బజార్‌ వారి దగ్గర నిమటోడ్స్‌ నివారణి నెమ్‌జాప్‌ తెప్పించుకుని వాడానని దినేశ్‌ తెలిపారు. సిఫారసు మేరకు మందు మోతాదు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మొక్క ఎదుగుదల , నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్‌ ఉపయోగిస్తానని తెలిపారు. వ్యవసాయంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని రైతు దినేశ్‌ ఆనందం వ్యక్తం చేసారు.
    00:46 promo
    00:48 Introduction
    01:24 Experience Of Farmer
    05:56 Nemzap Result In Multi crops
    రైతు దినేష్-తండ్రి శివరాం-9440169336
    GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
    గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836
    • E109 | చనిపోతున్న 12 ఏ...
    • E104 | కరివేపాకు దిగుబ...
    • E105 | నిమటోడ్స్‌ నుంచ...
    • E106 | నిమటోడ్స్‌ వల్ల...
    • E103 | తోట తీసేయమన్నార...
    • E102 |నిమటోడ్స్‌ ఉన్న ...
    • E101 | ఈ పొగాకు రైతుకి...
    #GramaBazaar # GramaBazaar-Telugu
    #GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
    #GramaBazaar-Hindi #shorts
    #pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии • 9

  • @GramaBazaar
    @GramaBazaar  Год назад +1

    నిమటోడ్స్‌ నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందు వాడకం గురించి తెలుసుకునేందుకు సంప్రదించండి:
    రైతు దినేశ్‌ మొబైల్‌: 90359 77187
    రైతు దినేష్-తండ్రి శివరాం మొబైల్‌-9440169336
    గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836

  • @reddybasha6337
    @reddybasha6337 Год назад +2

    గ్రామ బజార్ మందులు ఏ విధముగా వాడాలో యువ రైతుకు చాలా బాగా వివరించారు ముఖ్యముగా గ్రూత్ ఫిట్ వలన చెట్టు చాలా పచ్చగా ఉంది ఒక రైతు బిడ్డగా చాలా సంతోషం గ్రామ బజార్ బృందం రైతులకు వివరించు విధానం నాకు బాగా నచ్చింది ధన్యవాదాలు సర్ మీ బృందానికి రైతు బాగుండాలి 🎉🎉🎉🎉🎉🎉

  • @mashok7834
    @mashok7834 Год назад +1

    Happy to see you like this brother...nenu kooda me laga farming cheyali anukuntunna...but time inka raledu...I am also waiting to see myself as a good farmer

  • @mashok7834
    @mashok7834 Год назад

    Bro....naadi Kadapa broo....mimmalni nenu chala close ga chusanu bro..kani yekkado gurthu ravadam ledu...meeru mundu nuchi...chala active bro...I noticed that...good luck and all the best...meeru schooling maharshi VidyaNikethan school lo chesara ??? Intermediate Narayana clg aa??

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Год назад

    సూపర్ వీడియో

  • @poornadevil4225
    @poornadevil4225 Год назад

    Bro Mee daggara keella noppulki mandu dorukuthunda

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      contact: 94912 78836, 833 1800 100