నల్ల తామర పురుగుపై మిరప రైతు విజయం || Control of Black Thrips Using Organic Methods|| Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    నల్ల తామర పురుగుపై మిరప రైతు విజయం || Control of Black Thrips Using Organic Methods|| Karshaka Mitra
    Control of Chilli Thrips Parvispinus Using Biological and Organic Methods. Best Hybrid Chilli Varieties. Success Story of Khammam Farmer - Karshaka Mitra
    మిరప సాగును ప్రశ్నార్థకం చేస్తున్న నల్ల తామర పురుగుపై విజయం సాధించి, భవిష్యత్ పై వెలుగు నింపుతున్నారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, బనగండ్లపాడు గ్రామ అభ్యుదయ రైతు నాదెండ్ల అప్పారావు. మిరపలో కొరకరాని కొయ్యగా మారిన నల్ల తామర పురుగు నివారణలో తన కుమారుడు బ్రహ్మయ్య సహాయ సహకారాలతో జీవ నియంత్రణ, ఆర్గానిక్ పద్ధతులను అనుసరించి సత్ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.
    తేజ మిరప రకాలను 16 ఎకరాల్లో సాగుచేస్తున్న అప్పారావు బనగండ్లపాడు గ్రామంలో అభ్యుదయ రైతుగా పేరుగడించారు. డిసెంబరు నెలలో నల్లతామర పురుగు ఉధృతి పెరిగిపోవటంతో కుమారుడు సూచనలతో జీవ శిలీంధ్ర నాశనులు, పంటకు మేలుచేసే బాక్టీరియాలను పిచికారిచేయటం ప్రారంభించారు. అనూహ్యంగా పంట తిప్పుకుని ప్రస్థుతం మంచి ఫలితాలు అందిస్తోంది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #chillicultivation #controlofthrips #hybridchillivarieties
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 143

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 2 года назад +26

    వీరాంజనేయులు గారు మిర్చి రైతులు మనోవేదనకు గురైన సమయంలో కర్షక మిత్రులకు ఛానల్ ద్వారా రైతులకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajprasad2836
    @rajprasad2836 2 года назад +5

    Ramanjaneyulu Garu best in Agriculture related news reporting.
    You have 100% knowledge about agriculture.
    Straight to point.

  • @KrishnaKola2081
    @KrishnaKola2081 2 года назад +8

    ఈ నల్లతామర పురుగు వచ్ఛి ఒక ఏడాది పంటనష్టం జరిగినా కోంత మేలే జరిగింది. నేను కూడా ఈ ఏడాది 4 ఏకరాలు మిర్చి సాగు చేశాను 2 పూర్తిగా దేబ్బతిన్నా మిగిలిన 2 ఏకరాలను ప్రక్రుతి వ్యవసాయం ద్వారా మిగిలన 2 ఏకరాలు 20+20 క్వింటాల దిగుబడి సాదించే దిశగా ఉన్నాను. ఇంక వచ్చే ఏడాది నేను ఈ సమస్యను పూర్తిగ అదిగమీస్తానన్న నమ్మకం నాకు కలిగింది.

  • @keesarirajendrarao4423
    @keesarirajendrarao4423 2 года назад +2

    బ్రమ్మయ్య గారు చాలా అర్థవంతంగా వివరించారు...ఆయన ఆశయం నెరవేరుతుంది అనీ కోరుకుంటున్నాను

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 года назад

      🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹❤❤❤❤🙏🙏

  • @vgrameshbabu7167
    @vgrameshbabu7167 2 года назад +6

    excellent innovation,, everyone to follow the method...hats off to the farmer. god bless every farmer.

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 года назад +3

    Thank you Karshaka Mitra...

  • @peramjanardhanreddy2577
    @peramjanardhanreddy2577 2 года назад +6

    Bios తయారీ విధానం కూడా చెప్తే పూర్తి useful గా వుంటాది

    • @akkalababu4125
      @akkalababu4125 2 года назад

      ,
      ప్రకృతి వ్యవసాయం విధానంలో మిర్చి పంటను కాపాడుకున్న రైతుల స్టోరీ వీడియోలు ...
      ruclips.net/video/ZPYXAxrudJk/видео.html
      ruclips.net/video/EAL1YHvchWI/видео.html
      ruclips.net/video/ioFTUtTIsbM/видео.html

  • @peramjanardhanreddy2577
    @peramjanardhanreddy2577 2 года назад +1

    చాలా కష్టపడి research చేశారు
    బ్రహ్మయ్య గారు

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 года назад +3

    Wow super

  • @vankudothramesh6419
    @vankudothramesh6419 2 года назад +5

    బ్రహ్మ గారి ఫోన్ నెంబర్ పెట్టండి సార్

  • @kevastockpointvisakhapatna2278
    @kevastockpointvisakhapatna2278 2 года назад +3

    Brahmaiah గారు great sir and congratulations sir

  • @Farmer372
    @Farmer372 2 года назад +2

    అవును భూమి భలం ఉన్న చేను బాగుంది

  • @shirohero1
    @shirohero1 2 года назад +2

    Super sir 👍👍👍👍

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад +2

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @nagaseshulup7766
    @nagaseshulup7766 2 года назад

    అప్పారావు గారు , బ్రహ్మయ్య గారు వారు తయారు చేసిన ఆర్గానిక్ తయారీ విధానాన్ని next vedio lo చెప్తా అన్నారు.please కర్షక మిత్ర బృందం వారు ఆ వీడియో తీయగలర్ని నా మనవి.

  • @srinukari7721
    @srinukari7721 2 года назад

    Well done sir

  • @egandhi8754
    @egandhi8754 2 года назад +2

    Good discussion brother
    Want 100%organic farming

  • @vijaykumar-wf5wh
    @vijaykumar-wf5wh Год назад

    Bramaiaha cheppina formula Desi chapata mirchi ki use cheyoshha.

  • @ramanarao32
    @ramanarao32 2 года назад +1

    brahmaiah garu chaala goppga chepparu!!! simple living and high thinking brother!!! pakka polam lo kooda help cheyyandi brahmaiah garu!! vepa chetttlu virus soki yendi pothannayani choosthunnanu!!! diniki mee solution yenti?!!!

  • @mssanthuagriinformer2422
    @mssanthuagriinformer2422 2 года назад +1

    Inka manchi videos cheyali meeru all the best

  • @sureshbabuu7417
    @sureshbabuu7417 2 года назад +1

    super video

  • @ravibabu6234
    @ravibabu6234 2 года назад

    Good story sir

  • @TeluguTechNaveen
    @TeluguTechNaveen 2 года назад

    Super

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 года назад +1

    Pakka rytuku sahayam cheyandi

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 2 года назад +6

    చి౦తలా వెంకట్ రెడ్డి గారికి వచ్చింది భారత రత్న కాదు పద్మశ్రీ అవార్డు బ్రహ్మం గారు 🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад +2

      You are right.

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 года назад +3

      అవునండి వీడియోలో చెప్పేటప్పుడు గబుక్కున గుర్తు రాక భారతరత్న అన్న సారీ సార్ పద్మశ్రీ ఆయనకు వచ్చింది 🙏🙏🙏🙏

    • @rocky-vu8fw
      @rocky-vu8fw 2 года назад

      @@nadendlabrahmaiah9267 🙏🙏🙏

  • @padmag5303
    @padmag5303 Год назад

    Antha bagaa pandinchina mirchi mattilo poosi aarabettadam assalu baga ledandi plz tarpals meeda aarabettadam endabettadam cheyyandi subratha kuda kavali kadaa Anjaneyulu garu cheppandi farmers ki plz

  • @VeereshpavAnampally
    @VeereshpavAnampally Год назад

    ఈ సంవత్సరం బ్రహ్మయ్య గారి చేను ఎలా ఉందో చెప్పండి

  • @m.v.ramanamplramana9650
    @m.v.ramanamplramana9650 2 года назад +2

    రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @shaiksubhani7066
    @shaiksubhani7066 Год назад

    Supper Anna ap

  • @sureshnaidu348
    @sureshnaidu348 2 года назад

    Nijanga Pani chestunda sar

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 года назад +1

    G.vishnu

  • @srinivasansuresh9753
    @srinivasansuresh9753 2 года назад +2

    Sir, Meeru rythu oka contact number esthee chaala baga vuntundee.. pls sir.

  • @lokuloku6081
    @lokuloku6081 2 года назад

    Hi sir nice video can u tell me the pesticide which u give the Western flower thrips in organic pesticide tell me sir please thank u sir

  • @padmag5303
    @padmag5303 2 года назад +1

    Kaayalu size bagaledu

  • @nareshreddyformer3301
    @nareshreddyformer3301 2 года назад

    Water avi vadali

  • @Sujan997
    @Sujan997 Год назад

    16:40

  • @thisistrue447
    @thisistrue447 2 года назад +3

    Fermor phone number pettandhi sir very good information

  • @koridhanunjayagoud2131
    @koridhanunjayagoud2131 2 года назад

    కొంచెం వాటి పేర్లు వివరంగా చెప్పగలరా

  • @Sujan997
    @Sujan997 Год назад

    25:00

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 года назад +2

    Na field antha kana baga unadi

    • @ChandraSekhar-qc7cf
      @ChandraSekhar-qc7cf 2 года назад

      Bro mee number okasaari ivvandi bro black trips em mandhulu vaadero cheppandi bro

  • @AkshayKumar-rm5oc
    @AkshayKumar-rm5oc 2 года назад +1

    Ashok Kumar gari peru ni kuda chapandi sir

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 года назад

      Next వీడియో లో చెబుతాను 🙏🙏🙏

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 2 года назад

    👍

  • @Farmer372
    @Farmer372 2 года назад +1

    25 ఐతధీ

  • @ramzan5922
    @ramzan5922 2 года назад +3

    Seed veraity enti sir

  • @malleshsoyam4378
    @malleshsoyam4378 2 года назад +1

    Avani memu cheyalemu

  • @vijayakumari4373
    @vijayakumari4373 2 года назад

    Nadendla brahmayya gari krishi ki veeranjaneyulu gari prothsaham nadendla apparao gari kastaaniki prathifalam

  • @arunpawar3141
    @arunpawar3141 2 года назад

    Plz Hindi language use ..?

  • @ravithefarmer7389
    @ravithefarmer7389 2 года назад +1

    Cell member please sir

  • @palamyugendhareddy1636
    @palamyugendhareddy1636 2 года назад

    Bumi balame mokkakibalam raithukibalam

  • @lokuloku6081
    @lokuloku6081 2 года назад

    Hi sir I want amrutham jalam let me know where it will available and give me address please thank u

  • @k.vramanareddy2656
    @k.vramanareddy2656 2 года назад

    MYHI 456YELDING YELA VUNDI
    YENNI CUTTINGS CHESARU
    CUTTING LATE AITE TALU KAYALU
    AYYE AVAKASAM VUNDAA
    PLEASE REPLAY ME SIR

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 2 года назад

      బాగుంది తాలు కాయలు పెద్దగా రాలేదు 30క్వింటాల్ వచ్చింది దిగుబడి 7క్వింటలు తలు కాయ వచ్చింది

  • @VgNaturalsHYD
    @VgNaturalsHYD 2 года назад

    1 ton organic red chilly wanted , how to contact?

  • @koridhanunjayagoud2131
    @koridhanunjayagoud2131 2 года назад

    భూమిలో ఏ మందు వాడాలి పైన ఆకులపైన ఏ మందు వాడాలి

  • @koridhanunjayagoud2131
    @koridhanunjayagoud2131 2 года назад

    మీరు చాలా చెప్పారు అర్థం కాలేదు

  • @bojjamrajitha3101
    @bojjamrajitha3101 2 года назад +2

    Sir bramma ghare phone number evande

  • @chandruduksl3775
    @chandruduksl3775 2 года назад

    Akkada umtai sir avvi

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 года назад +4

    10000% Block thrips podu

  • @SRSrayithunestham
    @SRSrayithunestham 11 месяцев назад

    Bacteria అంటే ఏంటంటే అంది ఓక పెద్ద విషయం 😀😀

  • @Mv-lk6vp
    @Mv-lk6vp 2 года назад

    Seed name

  • @koridhanunjayagoud2131
    @koridhanunjayagoud2131 2 года назад

    సార్ ముందు ఎక్కడ దొరుకుతుంది

  • @malothramesh1472
    @malothramesh1472 2 года назад

    A seed sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      సీడ్ వివరాలు రైతు వివరించారు. గమనించగలరు

  • @cseshareddycseshareddy8914
    @cseshareddycseshareddy8914 10 месяцев назад

    Sir brahmam garu nomber please

  • @jaganathgoud8405
    @jaganathgoud8405 2 года назад +1

    N p k lu estunara

  • @indravathi8617
    @indravathi8617 7 месяцев назад

    I need his phn num andi? Im also from khammam, memu kuda organic ga start cheyalanukuntunamu, vala phn num cheppagala?

  • @savefarmers3419
    @savefarmers3419 Год назад

    Veeti culture kavalandi farmer no ivvandi

    • @KPRKONIREDDY
      @KPRKONIREDDY Год назад

      RUclips lo ashok kumar Ani type chesi

  • @avuladhanalakshmi1362
    @avuladhanalakshmi1362 2 года назад

    Em seeds

  • @SRSrayithunestham
    @SRSrayithunestham Год назад +1

    Antha pedha subject emi kadhu le babu. Erri pappalani chesthunnav janalanu ne marketing kosam

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 2 года назад

    ఇది రైతు విజయం

  • @krishnavajja
    @krishnavajja 2 года назад +1

    Sir Mee number kavali

  • @ShaikBabu-cu6zo
    @ShaikBabu-cu6zo 2 года назад

    Seed name please

  • @banothgopi5494
    @banothgopi5494 2 года назад +1

    Sir phone number evvara

  • @anjireddyavulla9701
    @anjireddyavulla9701 2 года назад

    బీఎల్ఎఫ్ పక్షాన పోటీ శీలం కానీ

  • @p.veeresh1251
    @p.veeresh1251 Год назад

    Number sar

  • @knkqqw
    @knkqqw 2 года назад

    Valla phone number evara

  • @sudhakar.reddyreddy3940
    @sudhakar.reddyreddy3940 2 года назад

    Bramiahgari. pH. no please ivandi

  • @rajithag774
    @rajithag774 2 года назад +2

    Fack news

  • @vineelveeramachaneni.
    @vineelveeramachaneni. 2 года назад

    Telugu lo మాట్లాడటానికి నామోషీ అనుకుంటా ఒకడకి...

  • @ismartreddy8722
    @ismartreddy8722 2 года назад

    Raithu contact number evvandi

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 года назад +2

    G.vishnu

  • @makanivas6500
    @makanivas6500 2 года назад +2

    Super sir

  • @sncreations3355
    @sncreations3355 2 года назад +2

    Super sir