ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Organic Chilli Crop Cultivation - Part-1 || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2022
  • #karshakamitra #organicchilli #chillicultivation #chilli #chillicrop #biopesticides #biopesticide #mirchi #chillifarming #blackthrips #suckingpest #biocapsule #biocare #agriculture #farmig #farmer #farmlife #farmingtechnology #mirchifarming #mirapa
    ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Organic Chilli Crop Cultivation - Part-1 || Karshaka Mitra
    Biopesticides and Biofertilizers Preparation from Farmer level || Organic Chilli Cultivation by Nadendla Brahmaiah
    ఆర్గానిక్ మిరప సాగులో విజయకేతనం ఎగురవేస్తున్నారు నాదెండ్ల బ్రహ్మయ్య. వాణిజ్య పంట మిరపలో తన తండ్రి ఎదుర్కున్న ఇబ్బందులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన, సరికొత్త పంథాలో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగు ప్రధాన సమస్యగా మారిన నేపధ్యంలో ఈ ఏడాది వేసవి నుండి అత్యంత జాగ్రత్తల మధ్య సాగును ముందుకు నడిపిస్తున్నారు.
    జీవన ఎరువులు, జీవ క్రిమిసంహారకాల అభివృద్ధికి స్వయంగా లేబరేటరీని అభివృద్ధి చేసుకుని, తక్కువ ఖర్చుతో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగును అంతం చేసే జీవ శిలీంధ్రాలను ఈయన స్వయంగా అభివృద్ధి చేసి తన తండ్రికి పంపిస్తున్నారు. ఈయన పొలంలో ఇప్పుడు ఏ పురుగు జాడలేదు. ఎకరానికి 50 క్వింటాళ్ల దిగుబడే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్ల బ్రహ్మయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఈ అభ్యుదయ రైతు అనుభవాలను వరుస కథనాల ద్వారా తెలుసుకుందాం.
    జీవ క్రిమిసంహారకాల వివరాల కోసం
    సెల్ నెం:
    ఆంధ్రప్రదేశ్ : 9989662172
    తెలంగాణ : 9160221175, 9985221185
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    ruclips.net/user/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • ХоббиХобби

Комментарии • 214

  • @yadavraju6114
    @yadavraju6114 Год назад +4

    హాయ్ సార్ మీ వీడియో బాగానే వుంది కానీ రైతులు ఇలాంటి వీడియో లు చూసి న జుట్టు పీకుంటున్నారు మీరు ఇవి అమ్ముతున్నార లేక ఎవరికి అయినా నిర్పిసున్నార రైతు లు ఇది ఎక్కడ దొరుకుతుంది మీఅడ్రస్ లేక మీ ఫోన్ నంబర్ అడుగుతా నారు వాటికి రిప్లై లేదు సూపర్ వీడియో బాగుంది మళ్ళీ నాక్ట్ ఎపుడు వీడియో అన్న వటికి మాత్రమే రిప్లై ఇస్తున్నారు రైతులు అడిగిన దానికి సమాధానం ఇవ్వండి రైతు దగ్గర నమ్మకం కోల్పోవద్దు 🙏

  • @rknews1606
    @rknews1606 Год назад +11

    గత సంవత్సరం సైన్స్ సిస్టులకు కు కూడా అంతుచిక్కని నల్ల తామర పురుగుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు కోట్లాది రూపాయల నష్టం వచ్చినప్పటికీ బ్రహ్మయ్య గారు తన సొంత ప్రయోగాలతో మిర్చిలో 25 30 క్వింటాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ వ్యవసాయంతో మిర్చిలో 50 కింటాలు సాధించాలన్న ఆయన పట్టుదల కృషి అభినందనీయం🙏🙏

  • @vijaykankanala8567
    @vijaykankanala8567 Год назад +2

    Great work...

  • @Rajeswari1947
    @Rajeswari1947 Год назад

    Thank you sir for this video

  • @rajanimaddala3582
    @rajanimaddala3582 Год назад +2

    Excellent information KARSHAKA Mitra👍👍👍🙏

  • @reddibasha8910
    @reddibasha8910 Год назад

    Best video karshaka Mitra team thanku

  • @sekharchandra8543
    @sekharchandra8543 Год назад +1

    Excellent. It's a great service for farming community.

  • @samudralabhasker3833
    @samudralabhasker3833 Год назад

    Sagam chepparu

  • @abhiram62
    @abhiram62 Год назад +3

    This video provides very valuable information to farmers .

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 Год назад +1

    Karshaka Mithra❤❤❤❤🎉😊
    Appa Rao Garu Brahamaya Garu
    👌👍❤️❤️❤️🤗🤗🤗🤗🤗🤗🤗

  • @hampeprasad9713
    @hampeprasad9713 Год назад

    Thank karshika mitara💯💯💯💯💯🙏🌹🌹🌹🌹sir

  • @chandrasekharreddy3748
    @chandrasekharreddy3748 Год назад +2

    Congrats to the farmer

  • @allamohanreddy
    @allamohanreddy Год назад +9

    రైతు అభివృద్ధి కోసం పనిచెస్తున్న కర్షాకామిత్ర కృషికి అభినందనలు. మీరు చుపిన్చయ్ ప్రతి వీడియో రైతులు కు మార్గదర్శకాలు మీలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాల్సి వుంది. 🙏

  • @rohitgottipati
    @rohitgottipati Год назад

    Good information Anjaneyulu garu miru kudirete Telangana lo ponnu swami gari oils vadina valla Mirchi video cheyandi please

  • @durgamkrishnamurthy4442
    @durgamkrishnamurthy4442 Год назад

    Good information anna brammahyya garu chala bagundi thota

  • @muddukrishnamood814
    @muddukrishnamood814 Год назад

    Waiting for your next video part 2

  • @vangalapraveen1860
    @vangalapraveen1860 Год назад

    Super AnnA

  • @somaanji4118
    @somaanji4118 Год назад

    Excellent explanation.

  • @sreeharikrishna4059
    @sreeharikrishna4059 Год назад +3

    Waiting second part

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 Год назад

    Veryyyyyy...good vedio

  • @adapasai5825
    @adapasai5825 Год назад

    Super sarru 👍

  • @prasadbolla4579
    @prasadbolla4579 Год назад

    Useful information... Thank you

  • @sureshmekala6591
    @sureshmekala6591 Год назад

    సూపర్ అన్న 👌🙏🙏

  • @sureshvallapuneni
    @sureshvallapuneni Год назад

    Organic farming eruvulu Ela tayaru cheyylao video cheyyandi farmers ki chala use avutadi

  • @ramulupitla2409
    @ramulupitla2409 4 месяца назад

    Super Anna

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 Год назад

    Excellent job.

  • @villagefarmerramu5194
    @villagefarmerramu5194 Год назад

    Good information👌👍👏

  • @govardhanreddy3008
    @govardhanreddy3008 Год назад

    Good Information

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад

    So super video bro

  • @ranjithkumargade
    @ranjithkumargade Год назад

    Excellent video
    Talented farmer
    Great job karshaka mitra

  • @manimianjinayya4785
    @manimianjinayya4785 Год назад +2

    Super 👍👍👍👍👍👍👍

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu831 Год назад +4

    నాదెండ్ల bramhaiah గారు ఒక అద్భుతమైన రైతు
    అనేక విషయాలు చక్కగా చర్చిస్తున్నారు ప్రయోగాలు అధ్భుత మైన విజయాలు ఏమని వారిని గౌరవించాలి

  • @balajim5953
    @balajim5953 Год назад +1

    Hyderabad Hitex loo poultry expo jarugutundii cover cheyy bro manchi response vundii

  • @gollaramanjaneyulu3293
    @gollaramanjaneyulu3293 8 месяцев назад

  • @gkurumaiah8615
    @gkurumaiah8615 Год назад

    Nice

  • @itsmy293
    @itsmy293 Год назад

    👍

  • @manaraithubiddafarms6255
    @manaraithubiddafarms6255 Год назад +2

    nice

  • @ramaraokoya6659
    @ramaraokoya6659 Год назад

    Ragu.garu..wish.you.happy.new.year.01.01.2023

  • @sudheerreddyveluru6323
    @sudheerreddyveluru6323 Год назад +1

    మాది అనంతపురం జిల్లా మాకు నేర్పించండి మాకు ఆసక్తి

  • @shameenashameena3772
    @shameenashameena3772 Год назад

    🙏👌

  • @ramamohanreddy7361
    @ramamohanreddy7361 Год назад

    congrats Bramhaiah garu but cost islittle high any how super andi

  • @peraveinasagar2579
    @peraveinasagar2579 Год назад

    Verukullu pantalo vachcina tharuvatha control avuthunda sir

  • @venkatreddy491
    @venkatreddy491 Год назад +2

    Super

  • @ramakrishnat5559
    @ramakrishnat5559 Год назад +1

    Waiting second part sir

  • @nageswaraonaga2459
    @nageswaraonaga2459 Год назад

    👍👍🙏🙏

  • @narendrasugamanchi7321
    @narendrasugamanchi7321 Год назад

    మంచి వీడియో సార్ .

  • @maratisrinath2294
    @maratisrinath2294 Год назад

    Baveriya basiyana jangaon district la akada dhorukuthundhi Anna

  • @rameshjakka426
    @rameshjakka426 10 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @wilsonlevi9300
    @wilsonlevi9300 Год назад

    Annaaa aaa media thyaru cheskovadam elago cheppandi

  • @pavankumarreddymunnangi3083
    @pavankumarreddymunnangi3083 Год назад

    Exllent for real forming.

  • @kataruvenkatanjaneyu1116
    @kataruvenkatanjaneyu1116 Год назад +3

    మీ అడ్రెస్స్ చెప్పండి

  • @raghavr7087
    @raghavr7087 Год назад

    Brahmayya gaaru meetu super. Really u r legend in agriculture. I want to meet sir. Pls give me adress sir🙏

  • @boinapalliramakrishna5005
    @boinapalliramakrishna5005 Год назад +1

    Sir meru cheppina vidham ga 3types of medicins thisukoni meru cheppina vidham ga use chesinam 3times but not use no resalt no control black thrips black nalli mudatha

  • @anishkap4659
    @anishkap4659 Год назад

    Manchi video chesaru ik tamatomirchi videos ple meeru video clear ga untavi video chesaka vaala nu address kuda pettandi endukante memu kuda mirchi veddam anukuntunnam

  • @Ramu-yi8gv
    @Ramu-yi8gv Год назад +1

    Anna oraganic Mandu paru chapandii

  • @praveenrao7686
    @praveenrao7686 Год назад +36

    అంత బాగానే చెప్పారు కానీ లాస్ట్ లొ మీడియా తయారు విధానం కానీ తయారు అయిన కల్చర్స్ ను కానీ ఎందుకు చూపించలేక పోయారు. రైతులను ఎందుకు టెన్షన్ లొ పెడుతున్నారు.

    • @mellempudisiva2168
      @mellempudisiva2168 Год назад +1

      Avanni vaallu chepparu. They sell it to us

    • @gsadgunam1866
      @gsadgunam1866 Год назад +1

      Wait for part-2

    • @pardhu-
      @pardhu- Год назад +1

      potato dextrose agar, or rice bran agar, rice powder east agar, etc are the main medias

    • @surasrineevasulu6682
      @surasrineevasulu6682 Год назад

      ఎలా చూపిస్తారు bro , medical ఫార్ములా కూడ ఏ కంపెనీ కూడా చూపారు ,

  • @rameshjakka426
    @rameshjakka426 10 месяцев назад

    Nuv keka 🎉🎊🎊🥸

  • @maratisrinath2294
    @maratisrinath2294 Год назад

    Jangaon la akada dhorukuthundhi Anna

  • @t.shivatelugu9871
    @t.shivatelugu9871 Год назад +1

    Part 2 sir

  • @sureshnayak9448
    @sureshnayak9448 Год назад

    Formula enti Anna...ela mediya tayaru cheyali sir

  • @ramuramu4133
    @ramuramu4133 Год назад

    Mikosama mandulu
    Ammadaniki vunda mandulu
    Liter enta price many

  • @sulochanasangana1952
    @sulochanasangana1952 Год назад

    Enduku sir vedieo media ela thayari cheyalo cheppaledu alantappudu rithuku em use

  • @maratisrinath2294
    @maratisrinath2294 Год назад

    Akada dhorukuthundhi Anna

  • @Nvn451
    @Nvn451 6 месяцев назад

    Anna Memu kuda ఆరు ఎకరాలో veyali anukunnam maku mokkalu kavali ella anna

  • @sureshnayak9448
    @sureshnayak9448 Год назад +1

    Anna

  • @shaik.jamaljamal5135
    @shaik.jamaljamal5135 Год назад

    Anna badgi and chapata and tamata mirchi videos cheyandi anna pls

  • @gopichinna4773
    @gopichinna4773 Год назад +1

    Sir maku mandhu ekkada dorukuthadi mari

  • @gaddesivanagamalleswararao8897

    E mandu yekkada dorukundi

  • @ashokk-tr5nb
    @ashokk-tr5nb 11 месяцев назад

    Anni purugulaki panichesthundha leka okka nalla thamarakena

  • @thummalasuresh6216
    @thummalasuresh6216 Год назад +2

    ఎవరన్నా వాడరా రిజల్ట్ చెప్పండి sir

  • @jramama7462
    @jramama7462 Год назад +1

    Chari part 1

  • @sulochanasangana1952
    @sulochanasangana1952 Год назад

    Media sale at a cheyandi konukkuntam

  • @muppallanagaraja9908
    @muppallanagaraja9908 Год назад

    Make ee mandu ylakonale

  • @prudhvinathreddy
    @prudhvinathreddy Год назад

    We will pay money can u send that organic medicine to our area

  • @bgiddaiah3034
    @bgiddaiah3034 Год назад

    Verigood. Return.ante.mire.saru.ok

  • @mppsanjamala600
    @mppsanjamala600 Год назад

    Varu develop chesina mother culture memu vaduthamu

  • @narasimharaonani1252
    @narasimharaonani1252 Год назад

    Thapu ga anuu ko kandi eyana kundeyla form petadu tharu vatha pandula fome petadu mali eda. Yanto edi next enka pandla thotalo kuda digandi

  • @SAIK-to5vl
    @SAIK-to5vl Год назад

    Lakshalu పక్కనే petti mokkaki mokkaki దూరం pettandi

  • @narasimharao4843
    @narasimharao4843 Год назад

    Sir
    Bavaria vartisilam
    Spray chesina taruvatha
    Next spray appudu cheyali
    And
    Rasayanaka క్రిమీసంహార kalu
    Vadavacha

    • @KarshakaMitra
      @KarshakaMitra  Год назад

      Don't use chemicals. Use biopesticides with 5 to 7 days interval

  • @nnarasimulu3796
    @nnarasimulu3796 Год назад +1

    Anna nomarukavali

  • @sulochanasangana1952
    @sulochanasangana1952 Год назад

    E information andaraki telusu Kani media ela cheyalo chepthe chala rithulu bagupadutharu AFI Islam lekapothe mee Istam

  • @user-le9vn9zm3z
    @user-le9vn9zm3z Год назад

    Price sir

  • @shamakuriprabhakarreddy7423
    @shamakuriprabhakarreddy7423 Год назад

    Sar culture media andhisara

  • @arunnayakanti7690
    @arunnayakanti7690 Год назад

    Mirchi variety yedi

  • @puchakalayachidanandu4811
    @puchakalayachidanandu4811 Год назад +1

    Second part

  • @mahipalbandari9160
    @mahipalbandari9160 Год назад

    మీరు పూతల నల్లి కాకుండ ఎర్ర నల్లికి మందు మందు చెప్పండి

  • @user-tv7zv8mj6u
    @user-tv7zv8mj6u Год назад

    Hi

  • @jayaramjai707
    @jayaramjai707 Год назад

    షాద్ నగర్ లో ఈ మందులు ఎక్కడ లభిస్తాయి మొబైల్ నెంబర్ ఇవ్వగలరు

  • @seshannab2295
    @seshannab2295 Год назад

    మా మిర్చి పైరులో నల్లతామర, చిగుళ్లు ముడుచుకుని పోవడం, పచ్చదోమ, నల్లి, ఉంది మాకు ఇవ్వగలరా

  • @sudheerreddyveluru6323
    @sudheerreddyveluru6323 Год назад

    అడ్రస్ చెప్పండి

  • @AnilAnil-cl7cd
    @AnilAnil-cl7cd Год назад +3

    పొన్ను స్వామి నూనె మందుల గురించి ఒక వీడియో చేయండి

    • @vineshguguloth6398
      @vineshguguloth6398 Год назад

      పొన్ను స్వామి వాడు దొంగ..... నేను వాడను మందులు....

    • @vineshguguloth6398
      @vineshguguloth6398 Год назад +1

      వాడు ఇంటర్వ్యూ ఎవ్వడు..

  • @sarithajara2893
    @sarithajara2893 Год назад

    Maku kavali antea eakkada dhorukutundhi

  • @godapuvenkatareddy6184
    @godapuvenkatareddy6184 Год назад

    బాగా చెప్పారు, కానీ ఎక్కడ దొరుకుతుంది అనేవిషయం చెప్షలేదు.కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని తెలియదా, చానల్ వారి కి.

  • @sureshvallapuneni
    @sureshvallapuneni Год назад

    Farmer ha products ni ammutara

  • @svbogavideos4317
    @svbogavideos4317 Год назад

    Mother culture ghurchi puthi video pettandaddi

  • @yuddulabalaeswarareddy4059
    @yuddulabalaeswarareddy4059 Год назад

    నెంబర్ పాపడీ

  • @balajim5953
    @balajim5953 Год назад

    23 24 25 ... 3days

  • @shaikyakubshaikyakub9263
    @shaikyakubshaikyakub9263 Год назад

    అసలు మిడియం ను ధేనితొ తయారైంది తెలుపలేదు

  • @esalavathvenkatesh1133
    @esalavathvenkatesh1133 Год назад

    మాకు మందులు కావాలి అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @gg.krishnamraju6231
    @gg.krishnamraju6231 Год назад

    Black thrips mandhu kavle cost