ఆర్గానిక్ మిరప సేద్యంతో రైతుకు భరోసా || Organic Chilli Farming || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 79

  • @Rajumnp
    @Rajumnp 2 года назад +7

    అయ్యా మీలాంటి వాళ్ళు విత్తనాల కంపెనీలకు డబ్బులు ఇస్తుంటే మేము ఏమి చెప్పగలం సార్ దేశీ విత్తనాన్ని డెవలప్డ్ చేయండి సార్

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 2 года назад +5

    బ్రహ్మయ్య గారు గత సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొన్నప్పటికీ మీ సూచనలు సలహాలతో మీ నాన్నగారు మీరు అనుసరిస్తున్న ఆర్గానిక్ ఫార్మర్ రింగ్ ద్వారా 25 నుండి30 క్వింటాల దిగబడి సాధించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన రైతు అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మర్ గురించి రైతులకు మీరు ఇస్తున్న సూచనలు సలహాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని ఆశిస్తున్న అదేవిధంగా కర్షక మిత్ర ఛానల్ ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్న వీరాంజనేయులు గారు కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 года назад +6

    Thank you Karshaka Mithra. You guys are doing great job...

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 2 года назад +7

    సూపర్ సార్ కరెక్ట్ గా చెప్పారు. మీరు చెప్పినవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుపగలరు.

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      Sir, please watch complete story

    • @hanumeshhanumesh5431
      @hanumeshhanumesh5431 2 года назад

      @@KarshakaMitra ఆర్గానిక్ సాగు చేయడానికి వీడియోలో. మందులు చెప్పినారు కదా అవి ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు.

    • @dandunarasimharao3653
      @dandunarasimharao3653 2 года назад

      Ask NIPHM Hyderabad rajendra nagar or else call bharamaiah

    • @narasimhacharythalluri8960
      @narasimhacharythalluri8960 Год назад

      Avi miku ఎక్కడ కూడ దిరకావు chepatam matrame

  • @banothdhansingh8854
    @banothdhansingh8854 Год назад

    బ్రహ్మయ్య గారు ఆర్గానిక్ పద్ధతులు లో వ్యవసాయం చేస్తున్నారు మంచిది మేము చేయాలనుకుంటున్నాము కానీ ఒక సందేశం మిర్చి తోట వేసినప్పుడు నుంచి రసానిక ఎరువులు వాడకూడదు అంటారు కానీ ఆర్గానిక్ ఎరువులు స్ప్రే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్పగలరు

  • @naveen1178
    @naveen1178 2 года назад +2

    ఆంజనేయులు గారు
    మంచి బెండకాయ విత్తనాలు కావాలి

  • @SHIVAKUMAR-rb2ro
    @SHIVAKUMAR-rb2ro 2 года назад +3

    What an content sir, miru cheppinattu agriculture officers kuda cheeparu 👍👍👍 mire next generation ki role model 👍

  • @DSatyadara
    @DSatyadara 2 года назад +1

    Sir good information you gives that's thank you for farming

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      Thank You

    • @DSatyadara
      @DSatyadara 2 года назад

      Sir I also related chataparru

    • @DSatyadara
      @DSatyadara 2 года назад

      And your agri news and searching was so much good

  • @MrChitte
    @MrChitte 7 месяцев назад +1

    Vam ante fungus not bacteria

  • @sathishituku2828
    @sathishituku2828 2 года назад

    Sir 🙏 one Acer ki expenditure entha Avuthundi.

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 2 года назад

    Really good.

  • @bodakrishna6327
    @bodakrishna6327 2 года назад +2

    All the best

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 2 года назад +1

    Good information

  • @hemasundars668
    @hemasundars668 2 года назад +2

    EXCELLENT INFORMATION
    Thanks A LOT

  • @veeraiahchowdaryadusumilli4288

    Karshaka Mithra ❤❤❤🎉😊
    Bramaya Garu❤❤❤❤🎉😊

  • @Rudra-ky2eg
    @Rudra-ky2eg 2 года назад +2

    Baveria and verticiliam thayari chepaledu

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      ఈ కల్చర్ ను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవటం మాత్రమే జరుగుతుంది. దీన్ని తాయరుచేయలేము.

    • @Rudra-ky2eg
      @Rudra-ky2eg 2 года назад

      @@KarshakaMitra
      Polam lo thayari and spray cheyandam chopandi

  • @sekharguddeti1997
    @sekharguddeti1997 2 года назад +2

    How much cost 1 akre

  • @itharajusrinivas17
    @itharajusrinivas17 9 месяцев назад

    నమస్కారం సార్ మాది ఖమ్మం జిల్లా సెల్ చెప్పగలరు

  • @vyshnaviparkingyard1998
    @vyshnaviparkingyard1998 2 года назад +2

    Jai Kisan

  • @sncreations3355
    @sncreations3355 2 года назад +1

    Good sir

  • @veeraiahchowdaryadusumilli4288

    Appa Rao Garu ❤❤❤❤🎉😊

  • @nagarajuarugollu677
    @nagarajuarugollu677 2 года назад +1

    Good information sir 👍

  • @Sai_yadav38
    @Sai_yadav38 2 года назад +1

    Sir village ekada

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      బనగండ్లపాడు, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా

  • @sowseedsgetyields2748
    @sowseedsgetyields2748 2 года назад

    bottle address sir

  • @chandramohan6260
    @chandramohan6260 2 года назад +1

    For best organic soil boosters

  • @sudheernai13579
    @sudheernai13579 2 года назад +1

    Eyina naku baga telusu, Dhana లేకుండ Gaddi nunchi 10 Liters palu yela thiyalo Cheppina ayane Bramaiah.

  • @manjunathaupara1331
    @manjunathaupara1331 Год назад

    Information in Kannada

  • @krishnamohanch2972
    @krishnamohanch2972 2 года назад +1

    Company address chapandi

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 Год назад

    Mee phone enduku lepparu

  • @jaganjatoth4909
    @jaganjatoth4909 2 года назад +1

    First permission vunda enaku

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад

      Which permission you want?

    • @ranjithkumargade
      @ranjithkumargade Год назад

      వచ్చాడయ్య పూ...గ్గాడు😉

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 Год назад +1

    కుక్కు అశోక్ కుమార్ గారితో జీవన ఎరువులపై వీడియో చేస్తే దమ్ము ఉంటే చేయండి
    నిజానికి జీవన ఎరువులు చాలా తక్కువ ఖర్చు తో తయారు అయ్యే అవకాశం ఉంది రైతుల బలహీనతను ఆసరా చేసుకుని వీటిని కూడా వ్యాపారం చేసే అవకాశం ఎక్కువగా ఉంది
    ముడి ఆయిల్స్ తో కొద్దిమంది ఔత్సాహికులు వ్యవసాయం చేసి లాభాలు ఆర్జస్తున్నారు అదే సమయంలో అవి పని చేయవని కొన్ని చానల్స్ లో ప్రచారం చేస్తున్నాయ్ రైతుని అయోమయంలో పడేస్తున్నారు అదే కోవలో ధరణి శుద్ధి నానో గోల్డ్ కూడా !
    కర్షక మిత్ర మంచి వీడియోలే చేస్తున్నారు వ్యాపార దృక్పధంతో వెళ్ళకుండా వాస్తవికతను రైతులకు అందించే ప్రయత్నం చేయండి
    గో ఆధారిత వ్యవసాయమా
    సేంద్రీయ వ్యవసాయమా
    జీవన ఎరువులా
    సి వి ఆర్ పద్దతా
    సూక్ష్మ ఎరువులతోనా ?
    రసాయన వ్యవసాయమా ?
    ఏ పద్ధతిలో రైతు వ్యవసాయం చేయాలో అర్ధంకాక కొట్టుమిట్టాడుతున్న రైతు
    ఈ ప్రపంచం రైతుని ఓ ప్రయోగశాల గా వాడుకుంటుంది
    పోతే రైతుపోతున్నాడు బాగుపడితే వ్యాపారస్తుడు బాగుపడుతున్నాడు
    ఖర్మ కొలది వేలల్లో లక్షల్లో ప్రజాసోమ్మును జీతాలు తీసుకుంటున్న నాయకులు అధికారులు రైతుభందు ఇవ్వడం వరకే ఆగిపోతున్నారు ఏదైనా పరిశోధన చేసి మంచి విత్తనం మంచి ఎరువు రూపొందిస్తే అది రైతులకంటే ముందు వ్యాపారస్తుల చేతుల్లోకి మారిపోతుంది !!!

    • @balagamrammohan2936
      @balagamrammohan2936 Год назад

      👏👏నిజం సార్. అందరూ రైతు మీద ఆధారపడి జీవిస్తారు, కానీ రైతుకు ఆదరణ లేదు. ఏ ప్రభుత్వం కూడా రైతుల అభ్యున్నతి కొరకు కృషి చేయడం లేదు. చేసే మే ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంటారు.

  • @lunavathnagoji6622
    @lunavathnagoji6622 2 года назад

    Naru kavali

  • @itharajusrinivas17
    @itharajusrinivas17 9 месяцев назад

    సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి

  • @Sai_yadav38
    @Sai_yadav38 2 года назад +1

    Me ph send chesandi

  • @Farmer372
    @Farmer372 2 года назад +3

    ఏవి పని చెయ్యవు ...

  • @mssanthuagriinformer2422
    @mssanthuagriinformer2422 2 года назад +1

    ఎని రోజులు ఆవుతుంది పోసి దానిని

  • @rajashekarn6946
    @rajashekarn6946 2 года назад

    Sir mi mobile number ivvandi pls

  • @realsheepfarming9501
    @realsheepfarming9501 2 года назад +1

    Good information