ఆర్గానిక్ మిర్చి సాగులో బ్రహ్మయ్య జయ భేరి || Organic Red Chilli Farming Part - 1 || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #karshakamitra #organicchilli #chillicrop #chillicultivation #chillifarming #organicfarming #organicagriculture #organic #redchilli #biopesticides #biofertilizer #agriculture #farmer #farming #farmlife
    ఆర్గానిక్ మిర్చి సాగులో బ్రహ్మయ్య జయ భేరి || Organic Red Chilli Farming Part - 1 || Karshaka Mitra
    ఆర్గానిక్ మిర్చి సాగులో విజయ భేరి మోగిస్తున్నారు అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య. ఆర్గానిక్ వ్యవసాయం పట్ల దశాబ్దాలుగా వేళ్లూనుకున్న అనుమానపు పొరలను తునాతునకులు చేసి, కేవలం ఒకే ఏడాదిలో రసాయన వ్యవసాయానికి దీటుగా దిగుబడి సాధిస్తున్నారు. రసాయన వ్యవసాయంలో జవాబు లేని ప్రశ్నలకు ఆర్గానిక్ వ్యవసాయంలో దారిచూపుతూ...మిర్చి రైతుకు కొరకురాని కొయ్యగా మారిన నల్లతామరపు పురుగును సులభంగా అరికట్టే మార్గాలను దిశానిర్ధేశం చేస్తున్నారు.
    ఎకరాకు 50 క్వింటాళ్లు ఎండు మిరప దిగుబడిని లక్ష్యంగా చేసుకుని విజయం దిశగా ముందడుగు వేస్తున్నారు. కర్షక మిత్ర డిసెంబరు 15వ తేదీన ఈయన క్షేత్రంలో అడుగు పెట్టినప్పుడు ఈయన లక్ష్యాన్ని నేరవేర్చే గమ్యం ఈయన అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ విధానాల్లో కనిపించింది. ఇప్పటికే ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి సాధించిన ఈ రైతు ఎండుమిరపను ఆర్గానిక్ ఉత్పత్తిగా మార్కెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    ఆర్గానిక్ మిరప సాగు వివరాల కోసం
    ఎమ్.ఆర్.ఆర్ ఆర్గానిక్స్
    ఆంధ్రప్రదేశ్
    సెల్ నెం : 9989662172
    తెలంగాణ
    సెల్ నెం: 9553951110, 9553021110, 9985221185, 9160221175
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 53

  • @narasimhareddypatlolla3000
    @narasimhareddypatlolla3000 Год назад +3

    బ్రహ్మయ్య గారు.. చాలా జ్ఞానం సంపాదించారు,మీ నాన్న గారి మీద మీకున్న గౌరవానికి పాదాభివందనం..ధన్యవాదాలు..

  • @venureddy8035
    @venureddy8035 Год назад +1

    Bramhaiah garu u r so great andi....u r real scientist

  • @Jeechemistrytelugu
    @Jeechemistrytelugu Год назад +6

    నాన్న కోసం అద్భుతాన్ని సుష్టించారు సార్...నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. మా నాన్నకు వ్యవసాయం అంటే ప్రాణం..sir
    మిమ్మల్ని ఒక్కసారి కలవొచ్చ్చా సార్..

  • @Koushikram-ty5rc
    @Koushikram-ty5rc Год назад +1

    అద్భుత ప్రయోగం

  • @narasimhareddypatlolla3000
    @narasimhareddypatlolla3000 Год назад +1

    సూపర్ anchoring..

  • @My_Journey_to_Innerpeace
    @My_Journey_to_Innerpeace 11 месяцев назад +1

    Process good, what the over all cost for 1 acre

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +1

    Very good information sir

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 6 месяцев назад +1

    Asalu elanti videos viral kavali food kada yantha important

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 Год назад +2

    Oil use chese rythu lu viodes cheyyandhi

  • @krishnaGK2799
    @krishnaGK2799 10 месяцев назад

    Maku intha chakaga veva rinche nandhuku dhanya vadhalu

  • @TELUGUFIREGANG_YT
    @TELUGUFIREGANG_YT Год назад +1

    Sir anni prosess chupinchandi sir thayari ni

  • @stephendaniel6968
    @stephendaniel6968 Год назад +5

    సార్ ధరణి శుద్ధి నానో గోల్డ్ సూపర్ రిజల్ట్ మిర్చి లో వాడను. మా పక్క వాళ్ళు కొంతమంది అడిగారు ఏం వాడారు అని ఎక్సలెంట్ రిజల్ట్ సార్

  • @Komaram648
    @Komaram648 Год назад +4

    Training time unte cheppandi sir

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 Год назад

    Manche ga sestunnaru

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Год назад +1

    సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతులు మీద వీడియోస్ చెయ్యండి సార్

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 Год назад

    Sir natrajani ,potash, jink bactiriani meeyokka meediyalo devalap cheyocha sir plz cheppandi

  • @vijayantk3861
    @vijayantk3861 Год назад +1

    Jai.bharath matha...jai.kissan...🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @harikrishna-gk6cl
    @harikrishna-gk6cl Год назад

    Complete cvr method lo pandichina videos cheyyandi sir

  • @SRSrayithunestham
    @SRSrayithunestham Год назад +1

    Part 2 eppudu

  • @rameshreddyvuduthala5884
    @rameshreddyvuduthala5884 4 месяца назад

    అరె బెకుబ్స్ కోల ఫారం లో ఎవడైనా కల్చర్ తయార్ చేస్తారా అలా చెయ్యడం వలన ఫారం లో ఉన్న bad బ్యాక్టీరియా చేరి కల్చర్ ఎలా పని చేస్తుంది ఇదంతా వ్యాపారం నేను 10 acr regadi nela ఫ్రీగా ఇస్త నా భూమి లో దేమో చెయ్య్

  • @SRSrayithunestham
    @SRSrayithunestham Год назад +1

    Total cost entha ayindho per acer ki first adhi cheppandi.

  • @madanagarjuna9978
    @madanagarjuna9978 Год назад

    Super sar

  • @narasimulubasarala3898
    @narasimulubasarala3898 Год назад +6

    ఎందుకు పెడుతారు అన్న ఈ బ్రమయ్య గురించి...వీడియో లో తప్ప ఎక్కడ use kvadam లేదు...మీరు పెట్టే వీడియో es రైతు కు అందుబాటులో ఉండాలి...

    • @murali98760
      @murali98760 Год назад

      Yes brother, meeku Amina doubts unte meenu chepthanu

    • @SRSrayithunestham
      @SRSrayithunestham Год назад

      Wait training isthadu. Fee thesukoni

    • @KarshakaMitra
      @KarshakaMitra  Год назад +4

      మీరు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్షంగా ఫలితాలు గమనించండి. విషయం అర్థం అవుతుంది. ప్రస్థుతం మిరప సాగులో విషమ పరిస్థితుల్లో వున్నాం. దేన్ని తేలిగ్గా తీసిపారేయకండి. వీలైత బనిగండ్లపాడులో ఆయన పొలాన్ని ప్రత్యక్షంగా గమనించి ఒక నిర్ధారణకు రండి.కర్షక మిత్ర వాస్తవాలను మాత్రమే చెబుతుంది. ఈ ఛానెల్ ఎప్పటికీ రైతు పక్షపాతే అని గమనించండి.

    • @narasimulubasarala3898
      @narasimulubasarala3898 Год назад

      @@KarshakaMitra .. ఔను నిజమే ఆయన చెప్పేది మాకు ఎక్కడ అందుబాటు లో ఉన్నది,ఎక్కడ,దొరుకుతుంది..

    • @vkranthikumar153
      @vkranthikumar153 Год назад

      Last 3 year chilli season we use same formula and also used ponnu swamy medicine there yielding is good
      U can try this it is cost efficient

  • @mahipalbandari9160
    @mahipalbandari9160 Год назад

    పూతల నల్లి గురించి మాత్రమె చెపుతున్నారు ఎర్రనల్లి గూరించి చెప్పండి

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 Год назад

    నమస్కారం సార్ ధరణి సుద్ధి రిజల్ట్ బాగున్నాయా సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్లీజ్ రిప్లై

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 Год назад

    Sir iffco company bactirialu medialo devalap vheyocha

  • @gajendrayellamraju785
    @gajendrayellamraju785 Год назад

    Vangasagu lo vadavacha

  • @rameshreddyvuduthala5884
    @rameshreddyvuduthala5884 4 месяца назад

    రైతు సోదరులారా మోసపోకండి

  • @ziongospeltv4968
    @ziongospeltv4968 Год назад

    ఏరకం మిర్చి విత్తనాలు తెలుపగలరు.నెంబర్ పెట్టగలరు

  • @korranarsingh6317
    @korranarsingh6317 9 месяцев назад

    Number

  • @achanalamadhusudhanachanal3985
    @achanalamadhusudhanachanal3985 Год назад +1

    మోకాలి ఎత్తు కూడా లేదు.