The anchor looks like.... Very brilliant..... Very Clever........ Very clarity........ Perfect questioning..... Anchir అమ్మాయి అంటే ఇలా ఉండాలి...!! అప్పుడే guests కి దిమ్మతిరిగి ఆలోచించి మరీ సమాధానాలిస్తారు...!!
ఏది ఏమైనా అమ్మాయి చనిపోయింది...ఇందులో ముఖ్యంగా అమ్మాయి తప్పు వుంది... 8th క్లాస్ కి సెక్సువల్ రిలేషన్ ఎంటి?? ఆఆ టైం లో అబ్బాయి దగ్గరకు ఎందుకు వెళ్ళింది??
Nijamento evariki teliyadu police lu abaddam chepthunnaru aa ammayi chanipoyindani easy ga nindalu veyyoddu thana esta prakarame sex chesinde anukundam mare ame onti py gayalu ela vostayi cigarett tho kalchadam palla tho korakadam lantivi
మీరు త్వరగా కేస్ క్లోజ్ చేయడానికి ఇలాంటి అర్ధం లేని విధంగా చెప్తున్నారు. పై నుండి ఆ అమ్మాయి దూకిందని మేము చెప్పలేదు అంటున్నారు. మరి కింద వరకు వచ్చి ఎలా చచ్చిపోయింది మేడం. మీరు మీ సోది
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ ---(సామెత ) ప్రశ్నను అడగటం చాలా తేలిక. జవాబు చెప్పటం చాలా కష్టం . అందులోనూ ఇటువంటి కేసుల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకూ యెవ్వరూ నోరు తెరవగూడదు ఒకవేళ చెప్పినా అది కొంత ఊహాగానమే .యింకా చాలామందిని ప్రశ్నించాల్సి ఉంది .కేసు వివరాలు పరిశోధించిన తరువాత బ్లాక్ & వైట్ లో వచ్చే వరకూ ఆగండి .మనం చేసిన కామెంట్లపై మనమే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది
అరిటాకు మీద ముల్లు పడినా ముల్లు మీద అరిటాకుపడినా నష్టం ఆడపిల్లకు కష్టం తలిదండ్రులకే మేమందరం కేవలం ప్రేక్షకులం . కాబట్టి మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి
Anchor questions చాలా బాగా అడుగుతున్నారు... Very good job madam👌👌👌👌
పెద్ద పెద్ద news channel anchors కన్నా chala better ఈమె ఎవరో కానీ
నిజంచెబితే నీమాటలు ఎందుకు తడబాటు పడుతున్నవు ఎవరైనా గమనిచార ఎంత మంది గమనిచారో ఒక లైక్ కొటండి
గమనిస్తే లైక్ కొట్టాలని ఉందా
యాంకర్ చాలా ప్రతిభ గల వారు..మంచి తెలుగు ఉచ్ఛారణ ,స్పష్టత తో మాట్లాడుతున్నారు...గుడ్ జాబ్ మేడం..
సూపర్ జర్నలిస్టు..అక్క..నువ్వు అడిగితే.. ఏసీపీ కూడా... తడబడుతుంది... జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి...👌👍
Never seen a journalist now days questioning like this ... brilliant... kudos to you mam 👍👍👍
యమ్మ ఏం జర్నలిస్ట్ రా బాబు, కత్తి లాంటి questions దింపుతోంది gap లేకుండా
After watching this video, I felt anchor is more talented than ACP...do you agree? 👍
Certainly. No doubt.
True
జర్నలిస్ట్ కి భవిష్యత్తు ఉంది.మంచి తెలుగు ఉచ్చారణ
మీరు చెప్పేది కట్టు కథ, అసలు నిందితుడు వేరే పెద్ద వాడు వుంటాడు, అమ్మాయి వొంటి పై అన్ని గాయాలు ఎలా అవుతాయి, ఇష్టం తో కలిస్తే,
May be
Avunu, nakkuda same doubt🧐🧐
Yes bro... Wantedly trapped / kidnapped, brutally raped and murdered.... Everything manipulated
Edaina minor kabatti ivanni illegal so kachhitanga strong judgement👨⚖️ivvali
S
పాపం పోలీస్ మేడం గారు గుర్తు చేసుకొని చెప్తున్నారు.ముందు చెప్పింది మర్చిపోయి ఉంటారు
అడగాల్సిన ప్రశ్నలు, మాకు ఉన్న సందేహాలు, ప్రతిదీ ఆ జర్నలిస్ట్ అడిగింది, హాట్సాఫ్ .. భవిష్యత్తు ఉంది
Madam chala bhaga matalu marchuthunnaru
అవును 6 th flornunchi padipothe thala pagalli leda blood injury avvali leggs or hands cut avvali Varu chepedi nijamkadu
Excellent anchor... Chala baga aduthunnaru
Kani ACP garu answering doubt
Good answer medam
Anchor మాట్లాడే విధానం , ప్రశ్నించే తీరు చాలా బాగుంది. GOOD ANCHORING
ఆ పిల్ల జస్ట్ వాచ్ మెన్ కూతురు .వాలకి న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు.
Correctga chepparu
Correct bro ..yevadidi uper hand vadey gelustadu main andra lo ..elantivi yenno jaruguthunna chala simple ga tesukuntaru ..edhy mana dharidram
😔😔
@@rampspk7997 aaaaà
@@karimaunnisa5742gattiga adigevadu leka ..dongala rajyam manadhi andhuky ..
ACP ఎలా అయింది ఈవిడ.. 🙏 anchor had good job
మొత్తం మీద యాంకర్ ఏసిపి గారిని చెమటలు పట్టించింది.....
Anchor is good asking reasonable questions
Anchor is very clever and active.Super.
ఈవిడ అసలు నిజంగా A C P నా అమ్మబాబోయ్🤔
A B C D లు రాని విద్యార్థిని హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ అడుగుతున్నటుంది...యాంకర్ గారికి👏👏👍👍
RIP for your investigation SUPPER WOMAN
hatsoff to you JOURNALIST
యాంకర్ గారు నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టారు...
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం😂😂😂😂😂😂
Anchor questioning is very perfect.
Bt police answers are not transperent
The anchor looks like....
Very brilliant.....
Very Clever........
Very clarity........
Perfect questioning.....
Anchir అమ్మాయి అంటే
ఇలా ఉండాలి...!!
అప్పుడే guests కి
దిమ్మతిరిగి ఆలోచించి మరీ
సమాధానాలిస్తారు...!!
ఎహె పో కిర్రాక్ ? లు, సూపర్ మీడియా🤝💐👌👌✊✊ ఇ అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి💐💐
చూస్తుంటే నిందితులకు సపోర్ట్ చేస్తునట్టు కనిపిస్తుంది డాగ్ స్క్యాడ్ తో విచారణ జరిపించాలి
Correct
Journalist ki manchi future untundi... voice chala bagundi..... brilliant
Good n quality questions from Anchor 👍
Journalist questions are awesome 👍👍
Anchor 👌👌👌👌👌 chala clarity ga adugutunnaru questions
Hi
ఓ మంచి విలేకరి
Anchor questions clear
సూపర్ మేడం మీరు బాగా చెపుతున్నారు కథ
Journalist asking very good
Questions.. without fear..
ఒకొక్క press meet లో ఒక్కో సమాధానం చెప్తున్నారు
మహానటి.......
ఎవరినో కాపాడే పనిలో వున్నారు మేడం
100% true sor
Dhini and dhini bidda ni repu chesi kisi chapmeyali
Boss jarigaiv chalava malli amai "kuturni eandhuku anadam
Bro raajakeyanayakulu Pressure Sinciourga unte veelane kuda champeastaaru ani bhayam
Yes👍👍👍
Point to point good questions asking journalist garu she is very transparent ..
ఏది ఏమైనా అమ్మాయి చనిపోయింది...ఇందులో ముఖ్యంగా అమ్మాయి తప్పు వుంది... 8th క్లాస్ కి సెక్సువల్ రిలేషన్ ఎంటి?? ఆఆ టైం లో అబ్బాయి దగ్గరకు ఎందుకు వెళ్ళింది??
తప్పు అండి ఒక ఆడపిల్ల ని అలా అనడo. చిన్న పిల్ల కద ఆ అమ్మాయి కి ఏo తెలుసు. తప్పు సినిమా వాళ్ళది అని నాకు అనిపిస్తోంది.
Chala thappu, ammai ni vadu bayapettadu
మీలో ఏ తప్పు లేనపుడు జ్జుడ్జి చేయాలండి తెలుసు కదా అమ్మాయిదే తప్పు అనడం సరికాదు తనది తప్పు ఉన్న ఆ వయసుకు అంత మేచురిటీ ఉండదు తెలుసుకోండి
Nijamento evariki teliyadu police lu abaddam chepthunnaru aa ammayi chanipoyindani easy ga nindalu veyyoddu thana esta prakarame sex chesinde anukundam mare ame onti py gayalu ela vostayi cigarett tho kalchadam palla tho korakadam lantivi
Chala thappuga matladuthunnaru meru thanu chinnapilla
Madam 6th floor nunchi dookeste head chidram chidram kavali. Please e case ni chala deepga invest chesi doshulaki katinamga sikshaveyali
Ammo..nijmy☹️
Indaka statement ki ipatiki chala difference undi acp mam 🙏🙏🙏
నిజం నిలకడమీద తెలుస్తుంది .ఈ లోపున
అబద్ధం అరవై రకాలుగా మారుతుంది
Good job Suman Tv
Really good ma...anchor superb
Anchor adigey vidaanam bagundi
Yes dr
Super baga adigaru mam
మీరు త్వరగా కేస్ క్లోజ్ చేయడానికి ఇలాంటి అర్ధం లేని విధంగా చెప్తున్నారు. పై నుండి ఆ అమ్మాయి దూకిందని మేము చెప్పలేదు అంటున్నారు. మరి కింద వరకు వచ్చి ఎలా చచ్చిపోయింది మేడం. మీరు మీ సోది
Yes bro
Free ga vachindhi anukuntta job so no experience
@@janshyraninatra7752 avunu 😂😂 anthaaa sollu chebuthundhiiiiiiii ACPMadam 🤣🤣🤣
Journalist is good
Very brave
Super ga adigaru madam
Super ga adigaaru sister
Anchor garu good questioning
అమ్మా మీరు కూడ ఆడవారే , నిజం చెప్పండి , ఆ అమ్మాయి కీ న్యాయం చెయ్యాoడీ
Hatsapp suman tv
News report ga meeku chala bavishyathu undhi chala baga question s aduguthunnaru mam nice 👍
Good kotchans Aadigaru mam
Best anchor
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ ---(సామెత )
ప్రశ్నను అడగటం చాలా తేలిక.
జవాబు చెప్పటం చాలా కష్టం .
అందులోనూ ఇటువంటి కేసుల్లో పూర్తిగా
ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకూ యెవ్వరూ నోరు
తెరవగూడదు ఒకవేళ చెప్పినా అది కొంత
ఊహాగానమే .యింకా చాలామందిని ప్రశ్నించాల్సి ఉంది .కేసు వివరాలు పరిశోధించిన
తరువాత బ్లాక్ & వైట్ లో వచ్చే వరకూ ఆగండి .మనం చేసిన కామెంట్లపై మనమే సిగ్గుతో
తల దించుకోవాల్సి వస్తుంది
Good question s
Good Journalist
Good job జర్నలిస్ట్
Anchor is awesome, right choice to work for ips jobs
Gd job sumn tv
Anchor is good way of asking is correct excellent Mam bright future mam🙏👍👍👆
Good interrogation...keep it up madam....as a journalist..you deserve to be appreciated
Parents pillala future kosam rojantha kastapadataru kani pillalu yemchestunnaro pattinchu kovadam manesaru
Suman tv... Genuine interview chestaru...ee journalistki manchi future undhi...really great...investigate baaga chestunnaru madam... Keep it up
Super madam super question
Wha what a super HUMAN POLICE
Manchi journalist.... Baga adigindi Questions
Good job madam 👍👍👍
Akka ni anchor ing superb
Okasari emo phone data ni check cheyaledhu antunnaru malli call data prakaram a abbaye unnadu antu chala differing ga unnai eme answers.
Good anchor
Greate ancor
Good questions anchor
స్క్రిప్ట్ చలా బాగా చెప్పారు Acp
Good job journalist
What a covering super HUMAN POLICE
Police madam...super women andi meeru ...chana baga act chesthunaruu....... anchor is osum job ....very good .......
Good questions by Journiliest
Anchor kosam like chesa... Ilanti vallu undali 😇✊
Super women best covering
Parents daya 🙏chesi pillalni gamanasthu undadi rojulu bagalev thappu evridhina badha manake untadhi........ especially mobile s tho jagrattha...
అరిటాకు మీద ముల్లు పడినా
ముల్లు మీద అరిటాకుపడినా
నష్టం ఆడపిల్లకు కష్టం తలిదండ్రులకే
మేమందరం కేవలం ప్రేక్షకులం . కాబట్టి
మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి
Dear Rakesh!
Please keep advising public about the safety & security.
...... Thankyou
Anchor was pichha perfect.. Superb questioning..
Anchor questions super
Superb yankor ila niladiyaliii
ACP Sirisha garu yedo dasthunnaru... 💯
It's looks like reporter Intragating acp😂
Already Acp madam has said that her body have been multiple injured. This was completely false avidence. ..please do as proper invitigation..
Anchor is good questioning
S TV ki manchi bhavishyath undhi
Inthaka mundhu ala cheppvu kavali anni dhukindhi anni mari koyadam girdam nu chesava nu okka adadhanive kadha ndhuku ela matlduthunavu
Entha amount tesukunnaro medam
Good media....she is asking qus awesome
Anchor manchi questions adigaru
13years paapa 3months parichyam .....love....... physical relation...and finally paapa Suspicious death..... enka elanti goraalu enni chudali......
Ee casuni postumastur report adaranga visarinchi relationship Gerald jaragakunda deeply visarinchali nyayamu cheyyali police department
Entha money teesukunnaru police lu
Useless ACP even she dont have basic investigation
Journalist madam ki manchi future undi Gob bless mam you are very talented journalist
Antha pyna nundi padite burra pagili blood vastadi , but aa ammayi ki blood raledhu, talaki yemi taggaledhu something problem🤔
6 th floor nundi Padithe injuries matrame avthaya avida edho dastundi adhi telisipothundi