ఇంత మంచి వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే మాటకు నిదర్శనం సార్ మీరు మరియు మీ ద్వారా అనేక మంది పేద ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు ......
Made for each other... నేను ఒక నిమిషం చూడాలని వీడియో ఓపెన్ చేసాను. కానీ చూస్తున్నంత సేపు నాకు చాలా ఇన్స్పైర్ గా అనిపించి మొత్తం చూసాను.we wish u all the best in your life.....
Harshitha Akka is my senior in JNTUA college of engineering. Proud that she has reached here. Manikanta sir journey is very much inspiring for the people who prepare while doing a job. Your success speaks volumes about your determination sir. Really inspired 🙏🙏
An amazing human beings, whether they know it or not, they are sacrificing a lot, materially speaking, But their service to society is most valuable and gives hope. Thanks for giving this interview and talking with so much maturity
First of all Manikanta sir mee nunchi nrechukivalsindi chala undi....meeku 3 hrs interview time kuda takkuvey really great sir, madam u r the best woman police showing dignity, respectable like common woman, and finally the best best best anchor Muralidhar sir giving such clarity about every video..
పోలీసులు అని కాదు కానీ...వాళ్లిద్దరూ మంచి బార్యభర్త నిజంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే చాల బాగనిపిస్తుంది...నాకు ఆమెను చూస్తుంటే ఒక మంచి తల్లిలాగా అనిపిస్తుంది
నమస్తే సార్..🙏🙏 ur first duty at Peddavaduguru atp dist u r so great sir.. మీ వల్ల కరోనా మండలం లో బాగా కంట్రోల్ అయింది .. మీరు ఉన్నప్పుడు law and order baaga control lo unnindi.. Oka ips officer oka faction area lo panicheste ala untundo chupincharu.. Iam Panchayat secretary from peddavadugur
చాలా inspirational interview.Hard work చేస్తే Success automatic గా వస్తుందని మీ ఇద్దరు నిరూపించారు. ఏ మాత్రం గర్వం లేకుండా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతోమందికి ప్రేరణ. All the best to both of you in your career and your personal life also
I'm a IPS aspirant, I met him as a co-passenger on a train while he just finished his foundation course and reporting to NPA, Hyd. He is Very hardworking and humble person.
Thanku very much Honourable SP sir and DSP mam of East Zone Vizag.. I requested to SP sir and DSP mam please conduct an awareness camp for carrier growth in AP Police Department for youth .... Sir
I started seeing your interview after my daily software job working hours, Very Motivational and dedication. Generally we will feel day starts with good thing, but today I felt day ending with very good motivational and happy. I like the way you are replying in interview and for below comments also. All the best for future endeavor's and keep rock Manikanta and your best half. You both are very simple and sincere towards your speech.
మణికంఠ సార్ చాలా ఇన్స్పిరేషన్ మాటలు చెప్పారు.. మీ ఫ్యూచర్ బాగుండాలి అని దేవుని కోరుకుంటున్నాను మాది పెద్దవడుగూరు మీరు ఇక్కడ చాలా సిన్సియర్ గా డ్యూటీ చేశారు ఎప్పుడు మిమల్ని గుర్తు చేసుకుంటాం సార్.... మీరు ఉన్నత స్థాయి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🙏
I am glad that I know you Manikanta. You have a crystal clear vision for the future and u always express unerring positivity. Sending my best wishes to both of you.
Sir always I think at the age of 26 what can I do..but after watching this interview I completely changed my dicisions & mind set.. hats off you sir.... one of the inspirational story
@@daredevildd198 sir,,interview chustu untae me meeda Respect 100% untae ,,meru time tesukuni comment lo pettina Each n every reply tho ,naku completly unknown person ayina me meeda respect double ayyindi sir .keep Rocking sir,mam 🙏🏽🙋
జీవితంలోసాధించాక కూడా మీరు మీ మూలాన్ని గుర్తించుకోవడం మీ గొప్పతనానికి నిదర్శనం sir. ఇదే సార్ మీ ప్రత్యేక గుర్తింపు.. sir. ఎంతో మంది కి ఆలోచన, జ్ఞానం అన్ని ఉన్న ఆర్థికం గా ఇబ్బందులు ఉండటం వేరు sir.. మన ఆలోచనల్ని ఆశయాల్ని చంపుకునేలా చేస్తాయి అవసరాలు అనేవి.. but మీరు అన్ని పరిస్థితుల్ని చూసి తట్టుకొని నిలబడ్డ రియల్ హీరో sir..a lot of inspiration from యూ sir..
@@daredevildd198 అన్న మిమ్మల్ని జీవితం లో ఒక్కసారైనా కలుస్తా anna. అది మీరు గర్వ పడే స్థాయిలో కలుస్తా anna.. emotionally connected in my heart anna.. such a inspiration sir meeru.. Msgs ki మీరు rpl ivvadam anedi inka ఉత్సాహంగా undi.. మీరు ఇలానే ఇంకా అత్యున్నత స్థాయిలో ఉండాలని మాకు ఇలానే స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. all the best sir...nd very thankful to motivating us.. we are greatful to u sir...
Sir and madam gariki..🙏🙏🙏 Manikanta sir cheppina vidanga Oka madyataragati family nunchi a vidanga pyki ravalani chalaa baga evarincheru thank you manikanta sir...🙏🙏🙏 Mimmalani nenu adharsanga tisukuntanu ikanunchi
నేను చదువుకోలేదు కానీ మీకు లాగ వర్క్ చేయాలనీ పోటీగా పని చేస్తున్నానుసార్ మణికంఠ గారు whrc ఓల్డ్ హ్యూమన్ రైట్స్ కావున్సిల్లో మీకులాంటి వాళ్లు సపోర్ట్ చాలా అవసరం సార్
మీరు ఏం చదివారో ఎం సాధించారో ఏమో కానీ ఒకసారి అపర్ణ కేసులో కామెంట్స్ చదవండి, ఒక్క positive unte ottu.. mari దేనికి ఈ సోల్లంతా. మీరు రిటైర్ ayyevaraku మా పన్నులు బొక్క. డబ్బులకోసం position కోసమైతే, బయట బొచ్చుడు professions ఉన్నాయి. దానికి పబ్లిక్ services posts దేనికి. 100 జన్మలెత్తినా నువ్వు అపర్ణవి కాలేవు. మీ ఇద్దరు ప్రక్కప్రక్కనుంటే నేను అపర్ణకే salute చేస్తాను. నెలయ్యేసరికి జీతం కాదు, రిటైర్ అయ్యేసరికి proud రావాలి.పబ్లిక్ సర్వీస్ పోస్ట్ అంటే, పోయి బజ్జోండి. తెల్లారితే హై్యర్ officialski, politicianski salute cheyaaliga, అంతేగా.
Ee interview chusina taruvatha Madam Chala down to earth and samanyulaki manchi jarigindhi anukunnanu,Monna Vizag Lakshmi Aparna matter chusina taruvatha naa abhiprayam marchukunna madam. Sorry,You are trying to defend your officers rather than supporting public .You again proved that law is a bitter grape for common people!!
You're an inspiration to all younger generation. I being a retired national Insurance Officer feel that National missed a diamond. Even though you have not joined National, but discharging duties for Nation. Hat's off to both of you and I wish you all the best and God bless you.
@9:25 మాది ఏలూరు దగ్గరే .అడమిల్లి గ్రామం నేను ప్రతి రోజు ఏలూరు లైబ్రరీ కి డైలీ వెళ్లేవాడిని.అక్కడ ఎంతోమంది కష్టపడి చదువుతుంటారు.నిజంగా చాలా బాగా చెప్పారు sir
Congratulations to Mr Manikantha for his perseverance and this interview is really inspiring to the youth . Don't know why he didn't join as a PO in SBI, which is also considered a coveted job
సర్ మీరు అద్దంకి శ్రీధర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో వున్నారు నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొంటున్న నేను కూడా మీలాగా👮 అవ్వాలి
Most inspirational ...I am interested in research ..I did my phd@ the age 30 ..I happy to listen you are interested in research ...let me try to give my service poor people I am inspired with your words
సార్ నా పేరు రాజు నేను ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లో నన్ను ఒక రోజు మా ఇంగ్లీష్ టీచర్ అడిగారు నువు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు అని అప్పుడు నేను అన్నాను I.P.S అని అంటే నాకు తెలీదు అప్పుడు ips అంటే ఏంటో కానీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే చాలు నా బాడీలో ఏదో తెలియని ఫీలింగ్ నేను కూడా ఏదో ఒక రోజు ఈ స్థాయిలో ఉండాలని ఇప్పుడు కూడా అదే కావాలని ప్రిపేర్ అవుతున్నాను నేను చూసిన ఇంటర్వ్యూ లలో నన్ను బాగా ఆకట్టుకున్నది D.S P బి.సునీల్ కుమార్ గారిది ఆ తర్వాత మీదే సార్ మీరు మేడం గారు ఆ దేవుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుతున్నాను అలాగే నేను కూడా మీలా అవ్వడానికి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను Jai Hind👍🙏
Ur life story is very inspirational sir ఈ వీడియో మా మిత్రుడు శివ కి ఈ టైం లో చాలా అవసరం సర్ తన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మీరు నిజం గా నేటి తరం యువతకు మీరు ఒక ఆదర్శం సర్ మీరు మరియు మేడం గారు ఇంకా మంచి స్తాయి కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటు నేటి యువత కు ఆదర్శదయకంగా నిలవాలి అని కోరుకొంటునను సర్ అండ్ మేడం.
JAI BHEEM to you Mr. Manikanta. Your interview is very nice. It is not emotional and so balanced. You have stated that your up and down confidentiality levels in achieving the goals besides regular financial stresses and unexpected emotional family responsibilities like mother's health concern. Your is a fit story for a film of reality and inly an award film. Because films those become a block buster must be away from reality. Ultimately your interview is nice and nit hypothetical statements. JAI BHEEM to you both for success in your duties.
ఇంటర్వ్యూ చాలా బాగుంది వీరిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలనుకునే వారు ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా మహిళల మరియు ఆడపిల్లలకు కేసులు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం గట్టి సమాధానం మేడంగారు చెప్పకపోయినా ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇదే ప్రశ్న అడిగితే వారు సరైన సమాధానం చెప్పు గలుగుతారు ఈ యంగ్ ఆఫీసర్లు ఇద్దరికీ మా శుభాకాంక్షలు
Sir Manikantha.S.P. & madam smt.Harshita of Vizag DSP.newly married couple interview chala chala interestinga vari matalu Anubhavalu vini chustu Anandam podanu. Valla personal life vishayalu chepputunnappudu Elati anubhutulu yeduroutayo vipulanga chelparu. Ee vedio chusinavaru chala mandiki oka guide ga untundi.Police dept.lo Enta pedda Hodalo varu unna Nija jeevitam lo Andarilage vari bhavalu untayi .Bharya Bhartaluga unnappudu Harshitagaru Siggupadutu ichina samadhanalu La dy ga sahajatwam muchtaga anipinchindi Kotha Dampatuliddariki.Subhakankshalu God Bless Them. Bhavi Taralavariki Adarasamga unnaru Interview chesinavariki Dhanyvadalu.I felt very happy. Thank u to all.
Manikanta sir I met you in 2020 March for getting your signature for ISRO police verification in peddavaduguru during your training period as a S.P. MARVELLOUS ATTITUDE YOU HAVE SIR . I'M REALLY FELT GREAT TO MET YOU SIR.
Just randomly seeing videos but unexpectedly I saw this video. Really heat touching I am very happy and realized that I will be get a good job in the police department. Really great interview sir. Last 15 mints really super sir about setting up the goal. Thank you IDREAM.
ఇంత మంచి వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే మాటకు నిదర్శనం సార్ మీరు మరియు మీ ద్వారా అనేక మంది పేద ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు ......
Superb interview sir salut sir
Excellent sir, educated youth will be really inspired.
సోదరా మణికంఠ గారు.. మీరు ఇచ్చిన interveiw చూసి యువతకు ఆదర్శంగా నిలిచారు... హర్షిత వదిన మీరిచ్చే message యువతీ కి ఆదర్శం...
Made for each other...
నేను ఒక నిమిషం చూడాలని వీడియో ఓపెన్ చేసాను. కానీ చూస్తున్నంత సేపు నాకు చాలా ఇన్స్పైర్ గా అనిపించి మొత్తం చూసాను.we wish u all the best in your life.....
Yes 💯 iam also
Who are here after vizag girl vs police incident 👍👍
Manikanta garu: Very inspiration and confidence speech by You. All the best for future endeavors.
మీలాంటి ఆఫీసర్స్ యువతకు చాలా ఆదర్శం 🙏🙏
4
Very nice capulu
🙏🙏
Andariki reservations vundavuga.
Mr Manikanta, you are down to earth man. Enjoyed this complete interview. Society needs officers like you.
Harshitha Akka is my senior in JNTUA college of engineering. Proud that she has reached here. Manikanta sir journey is very much inspiring for the people who prepare while doing a job. Your success speaks volumes about your determination sir. Really inspired 🙏🙏
Avuna sir
@@jhansis7302
Mn
Jjjjmk mukh ññ
JNTU Anantapur aaa
Ye Batch ?
Ye Branch ?
Iam also from jntu anantpore, selected as civil si recently.
Muralidhar Sir.. Really you are a good interviewer I like your interviews very much.. Keep going
-Kiran kumar
మీరు ఇలాగే ప్రజలకి అన్నీ విధాలుగా అండగా వుండాలి. మీరు ఎల్లప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి.
An amazing human beings, whether they know it or not, they are sacrificing a lot, materially speaking, But their service to society is most valuable and gives hope. Thanks for giving this interview and talking with so much maturity
I opened the video for 2 minutes but i saw total video .i was inspired.
Thank you
Yes same here
Yes I too bro... really best interview
Same bro
Same to bro
I never see lengthy video like this. Awesome couple. Salutes to both the officers.
First of all Manikanta sir mee nunchi nrechukivalsindi chala undi....meeku 3 hrs interview time kuda takkuvey really great sir, madam u r the best woman police showing dignity, respectable like common woman, and finally the best best best anchor Muralidhar sir giving such clarity about every video..
Difference between IPS and Group-1 is evident from their Clarity in Thinking..!! Both are Good Officers..!! BEST OF LUCK..!!
Definitely this video is a great inspiration. Hope many more jobless and young settle in their lives. DREAM HIGH , AIM STRONG AND EXECUTE WELL.
పోలీసులు అని కాదు కానీ...వాళ్లిద్దరూ మంచి బార్యభర్త నిజంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే చాల బాగనిపిస్తుంది...నాకు ఆమెను చూస్తుంటే ఒక మంచి తల్లిలాగా అనిపిస్తుంది
Thank you. She is really a good wife
@@daredevildd198 meeku ela telusu
@@viswakanth9002 because I m Vijay Manikanta, IPS
@@daredevildd198 nice to meet you sir, sorry for not recognising you.....
So sweet..
First time iddaru dynamic officers interview chustunna...yours way of talking super sir &madam
నమస్తే సార్..🙏🙏 ur first duty at Peddavaduguru atp dist u r so great sir.. మీ వల్ల కరోనా మండలం లో బాగా కంట్రోల్ అయింది .. మీరు ఉన్నప్పుడు law and order baaga control lo unnindi.. Oka ips officer oka faction area lo panicheste ala untundo chupincharu.. Iam Panchayat secretary from peddavadugur
చాలా inspirational interview.Hard work చేస్తే Success automatic గా వస్తుందని మీ ఇద్దరు నిరూపించారు. ఏ మాత్రం గర్వం లేకుండా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతోమందికి ప్రేరణ.
All the best to both of you
in your career and your personal life also
కొత్త జనరేషన్ కి మీ అనుభవం తోడవ్వాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడి సాధించాలి
Ap 1st duty meet tirupati lo మిమల్ని chushamu i am very happy epudu mi interview chusunanu tq sir మీరు naku Inperestion
I'm a IPS aspirant, I met him as a co-passenger on a train while he just finished his foundation course and reporting to NPA, Hyd. He is Very hardworking and humble person.
Hi Manoj. Thank you
@@saitejaswini3493 I haven't completed my medical graduation, will be giving first attempt in 2022.
@@ManojKumar-nn3nx hooo kkk brother, all the 👍💯👍💯best, where r u from
@@ManojKumar-nn3nx I'm also my attempt in 2022
@@saitejaswini3493 Manoj Emk
Sir good inspiration...mee valuebel time spend chesaru sir&mam🙏🙏🙏🙏🙏
Thanku very much Honourable SP sir and DSP mam of East Zone Vizag.. I requested to SP sir and DSP mam please conduct an awareness camp for carrier growth in AP Police Department for youth .... Sir
Harshitha Garu
Manikanta Garu
మీ చాలా చాలా మి అనుభవాలను తెలియ చేసినందుకు అభినందానములు
ఇప్పుడున్న యువతి, యువకులకు మీ విషయాలు చాలా ఉపయోగ పడతాయి
I started seeing your interview after my daily software job working hours, Very Motivational and dedication. Generally we will feel day starts with good thing, but today I felt day ending with very good motivational and happy. I like the way you are replying in interview and for below comments also. All the best for future endeavor's and keep rock Manikanta and your best half. You both are very simple and sincere towards your speech.
Thanks a lot
దేవుడికే నిందలు తప్పవు మీరెంత
మణికంఠ సార్ చాలా ఇన్స్పిరేషన్ మాటలు చెప్పారు.. మీ ఫ్యూచర్ బాగుండాలి అని దేవుని కోరుకుంటున్నాను మాది పెద్దవడుగూరు మీరు ఇక్కడ చాలా సిన్సియర్ గా డ్యూటీ చేశారు ఎప్పుడు మిమల్ని గుర్తు చేసుకుంటాం సార్.... మీరు ఉన్నత స్థాయి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🙏
I am glad that I know you Manikanta. You have a crystal clear vision for the future and u always express unerring positivity. Sending my best wishes to both of you.
Murali garu your interviews are very Inspirational to youth or students
Sir always I think at the age of 26 what can I do..but after watching this interview I completely changed my dicisions & mind set.. hats off you sir.... one of the inspirational story
Thank you. You can make any life changing decisions at this age. Decide your goal. All the best
@@daredevildd198 sir,,interview chustu untae me meeda Respect 100% untae ,,meru time tesukuni comment lo pettina Each n every reply tho ,naku completly unknown person ayina me meeda respect double ayyindi sir .keep Rocking sir,mam 🙏🏽🙋
జీవితంలోసాధించాక కూడా మీరు మీ మూలాన్ని గుర్తించుకోవడం మీ గొప్పతనానికి నిదర్శనం sir. ఇదే సార్ మీ ప్రత్యేక గుర్తింపు.. sir. ఎంతో మంది కి ఆలోచన, జ్ఞానం అన్ని ఉన్న ఆర్థికం గా ఇబ్బందులు ఉండటం వేరు sir.. మన ఆలోచనల్ని ఆశయాల్ని చంపుకునేలా చేస్తాయి అవసరాలు అనేవి.. but మీరు అన్ని పరిస్థితుల్ని చూసి తట్టుకొని నిలబడ్డ రియల్ హీరో sir..a lot of inspiration from యూ sir..
Thank you so much
@@daredevildd198 అన్న మిమ్మల్ని జీవితం లో ఒక్కసారైనా కలుస్తా anna. అది మీరు గర్వ పడే స్థాయిలో కలుస్తా anna.. emotionally connected in my heart anna.. such a inspiration sir meeru..
Msgs ki మీరు rpl ivvadam anedi inka ఉత్సాహంగా undi.. మీరు ఇలానే ఇంకా అత్యున్నత స్థాయిలో ఉండాలని మాకు ఇలానే స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. all the best sir...nd very thankful to motivating us.. we are greatful to u sir...
@@nivaschatharaju8974 my pleasure
Sir excellent and more inspirational episode to youth and society
Once again tq so much such a beautiful episode
Tq
Sir and madam gariki..🙏🙏🙏
Manikanta sir cheppina vidanga Oka madyataragati family nunchi a vidanga pyki ravalani chalaa baga evarincheru thank you manikanta sir...🙏🙏🙏
Mimmalani nenu adharsanga tisukuntanu ikanunchi
వీడియో లేట్ గా చూసిన చాలా మోటివాటివ్ గా ఉంది...tq
Nice and worthy interview by inspiring pair💙
Manikanta sir journey is an inspiration to all👏
Inspired and will move further to achieve my dream IPS
Inspirational story Sir. You motivates youngsters, by ur hardwork and struggled life even i will try hard for getting a govt job 🥰
Great inspiration for youth......And great couple....Superb..... Sir and medam....💐💐💐💐💐💐💐💐💐
Inspiring story 💯
Congratulations both of you Sir and Madam 🤝✊👍
నేను చదువుకోలేదు కానీ మీకు లాగ వర్క్ చేయాలనీ పోటీగా పని చేస్తున్నానుసార్ మణికంఠ గారు whrc ఓల్డ్ హ్యూమన్ రైట్స్ కావున్సిల్లో మీకులాంటి వాళ్లు సపోర్ట్ చాలా అవసరం సార్
no words to express my feelings sir.. u both are simply amazing...
Wonderful couple, inspiring. Always impressed with anchor Murali garu.
Super couple ❤️❤️
All the best mani sir👍
మీరు ఏం చదివారో ఎం సాధించారో ఏమో కానీ ఒకసారి అపర్ణ కేసులో కామెంట్స్ చదవండి, ఒక్క positive unte ottu.. mari దేనికి ఈ సోల్లంతా. మీరు రిటైర్ ayyevaraku మా పన్నులు బొక్క. డబ్బులకోసం position కోసమైతే, బయట బొచ్చుడు professions ఉన్నాయి. దానికి పబ్లిక్ services posts దేనికి. 100 జన్మలెత్తినా నువ్వు అపర్ణవి కాలేవు. మీ ఇద్దరు ప్రక్కప్రక్కనుంటే నేను అపర్ణకే salute చేస్తాను. నెలయ్యేసరికి జీతం కాదు, రిటైర్ అయ్యేసరికి proud రావాలి.పబ్లిక్ సర్వీస్ పోస్ట్ అంటే, పోయి బజ్జోండి. తెల్లారితే హై్యర్ officialski, politicianski salute cheyaaliga, అంతేగా.
Such a wonderful video for youngsters 👍👍👍👍👍
Ee interview chusina taruvatha Madam Chala down to earth and samanyulaki manchi jarigindhi anukunnanu,Monna Vizag Lakshmi Aparna matter chusina taruvatha naa abhiprayam marchukunna madam. Sorry,You are trying to defend your officers rather than supporting public .You again proved that law is a bitter grape for common people!!
Well sir...! such a hardwork ...you just throwed out..And you created a stamin👍
You're an inspiration to all younger generation. I being a retired national Insurance Officer feel that National missed a diamond. Even though you have not joined National, but discharging duties for Nation. Hat's off to both of you and I wish you all the best and God bless you.
We all must share this video.....inspirational for comming generations
ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అనుకునే నిరుద్యోగ యువతకు మీ అనుభవాలు మంచి స్ఫూర్తి 👌💐
Thank u sir
బ్రో మనము విజయం వచ్చే మనము చెపింది ఎస్ పిచ్చి లోకం
🙏🙏🙏
@@jhansis7302 ooooooo
m.facebook.com/story.php?story_fbid=1304100539963193&id=100010897772110
@9:25 మాది ఏలూరు దగ్గరే .అడమిల్లి గ్రామం నేను ప్రతి రోజు ఏలూరు లైబ్రరీ కి డైలీ వెళ్లేవాడిని.అక్కడ ఎంతోమంది కష్టపడి చదువుతుంటారు.నిజంగా చాలా బాగా చెప్పారు sir
Respect to you both and all the best🙏🏼
Very inspiring and motivational story sir. We remember your lectures of polity and geography.you are the first Civils Guru to FCRI , mulugu
Good interview tq so much.
Your interview is ideal for today's generation Sir .......
Such a great interview a saw.... thank you sir and mam..
Truly inspiring story ,which fuels the passion of youth
Congratulations to Mr Manikantha for his perseverance and this interview is really inspiring to the youth . Don't know why he didn't join as a PO in SBI, which is also considered a coveted job
All jobs are good. But I chose what will help me that drive towards my goal
Wah what a interview... both of you 🥰
Good Interview sir 💐
Thank you Manikanta Sir 💐
సూపర్ టాలెంట్ 👏👏🙏🙏
Excellent Interview 👌
సర్ మీరు అద్దంకి శ్రీధర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో వున్నారు నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొంటున్న నేను కూడా మీలాగా👮 అవ్వాలి
All the best
All the best bro
@@charansree6497
Pòpp
All the best
All the best
Congratulations both of you sir & madam you are inspiration for so many people....🙏🙏🙏💐 All the best 👍👍👍
Most inspirational ...I am interested in research ..I did my phd@ the age 30 ..I happy to listen you are interested in research ...let me try to give my service poor people I am inspired with your words
Great inspiration video 👏👏👏🙏👍
సార్ నా పేరు రాజు నేను ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లో నన్ను ఒక రోజు మా ఇంగ్లీష్ టీచర్ అడిగారు నువు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు అని అప్పుడు నేను అన్నాను I.P.S అని అంటే నాకు తెలీదు అప్పుడు ips అంటే ఏంటో కానీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే చాలు నా బాడీలో ఏదో తెలియని ఫీలింగ్ నేను కూడా ఏదో ఒక రోజు ఈ స్థాయిలో ఉండాలని ఇప్పుడు కూడా అదే కావాలని ప్రిపేర్ అవుతున్నాను నేను చూసిన ఇంటర్వ్యూ లలో నన్ను బాగా ఆకట్టుకున్నది D.S P బి.సునీల్ కుమార్ గారిది ఆ తర్వాత మీదే సార్ మీరు మేడం గారు ఆ దేవుడి ఆశీస్సులతో బాగుండాలని కోరుతున్నాను
అలాగే నేను కూడా మీలా అవ్వడానికి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను
Jai Hind👍🙏
Noo
Y😭😭
Dsp sunil ...👌
All the best nenu kuda prepare avuthuna
All The best
Great interview with wonderful person's ❤️🙏
Sir meeru chalaa knowledge person.,
great sir🙏..
Congratulations sir u both r very inspiring people to upcoming candidates 🙏
గంధం చంద్రుడు గారిని,పీవీ సునీల్ కుమార్ గారిని,rs ప్రవీణ్ గార్లని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి👌👌👌👌👌👌👌👌
Ur life story is very inspirational sir ఈ వీడియో మా మిత్రుడు శివ కి ఈ టైం లో చాలా అవసరం సర్ తన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి
మీరు నిజం గా నేటి తరం యువతకు మీరు ఒక ఆదర్శం సర్
మీరు మరియు మేడం గారు ఇంకా మంచి స్తాయి కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటు నేటి యువత కు ఆదర్శదయకంగా నిలవాలి అని కోరుకొంటునను సర్ అండ్ మేడం.
ఈ వీడియో వలన కొంతమందికైనా నమ్మకం పెరిగి వారు అనుకున్నది సాధిస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాము
Thank you
Beautiful and Inspiring couple. Am happy for you both. The Confidence shows in their voice.
Hi keerthi
Such a good inspirational video thank you so much sir🙏
Kummarollaku kuda reservation vunda.
Your collection of interviews like this inspires young generation towards a constructive way for a better success
Beginners have sufficient maturity and aims
Evida gaaru emi inspire chestharo monna aa vizag ammai care taker vishayam lo chudandi....press meet s petti,,ammai meeda leni poni cases petti, harash chesaruuuu....
@@swethake5497 correct
JAI BHEEM to you Mr. Manikanta. Your interview is very nice. It is not emotional and so balanced. You have stated that your up and down confidentiality levels in achieving the goals besides regular financial stresses and unexpected emotional family responsibilities like mother's health concern. Your is a fit story for a film of reality and inly an award film. Because films those become a block buster must be away from reality. Ultimately your interview is nice and nit hypothetical statements. JAI BHEEM to you both for success in your duties.
ఇంటర్వ్యూ చాలా బాగుంది వీరిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలనుకునే వారు ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా మహిళల మరియు ఆడపిల్లలకు కేసులు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం గట్టి సమాధానం మేడంగారు చెప్పకపోయినా ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇదే ప్రశ్న అడిగితే వారు సరైన సమాధానం చెప్పు గలుగుతారు ఈ యంగ్ ఆఫీసర్లు ఇద్దరికీ మా శుభాకాంక్షలు
Very good message sir and mam.
Sir and madam interview good. You're an inspiration to me🙏
Sir Manikantha.S.P. & madam smt.Harshita of Vizag DSP.newly married couple interview chala chala interestinga vari matalu Anubhavalu vini chustu Anandam podanu. Valla personal life vishayalu chepputunnappudu Elati anubhutulu yeduroutayo vipulanga chelparu. Ee vedio chusinavaru chala mandiki oka guide ga untundi.Police dept.lo Enta pedda Hodalo varu unna Nija jeevitam lo Andarilage vari bhavalu untayi .Bharya Bhartaluga unnappudu Harshitagaru Siggupadutu ichina samadhanalu La dy ga sahajatwam muchtaga anipinchindi Kotha Dampatuliddariki.Subhakankshalu God Bless Them. Bhavi Taralavariki Adarasamga unnaru Interview chesinavariki Dhanyvadalu.I felt very happy. Thank u to all.
Thank you so much
Exlent interview & presention
Sir.sometimes intelligence may fail.but hardwork never fails.your hardworking brought you to the higher position .may God bless both of you
Good.Thns to both Sir &M'aam.
U r inspiration to lot of youth
మణికంఠ సార్ మీరు సూపర్ మీ ఇంటర్వ్యూ చూడాలి కష్టం విలువ తెలుసు కోవాలి ఇప్పుడు యూత్
Super your achievement sir
Merry supar
super motivation . i like it very much
Manikanta sir I met you in 2020 March for getting your signature for ISRO police verification in peddavaduguru during your training period as a S.P.
MARVELLOUS ATTITUDE YOU HAVE SIR .
I'M REALLY FELT GREAT TO MET YOU SIR.
Ur joining isro which unit isro
Good inspiration Video for present youth,God bless to both of them,Thanks to Idream
మురళి గారు, మీరు ప్రశ్నలు వెయ్యండి కానీ వారిని పూర్తిగా చెప్పనివ్వండి. మధ్యలో ఫ్లో ఆపకండి. గుడ్ ఇంటర్వ్యూ.
Hi , I'm al so pasuppulati Saraswathii thammudu which pls ur.
Good motivation sir tq so much
Nice Interview Thanks for both responsible couple & Muralidar
Its been pleasure to watch you both. Adorable couple. All the best guys.
Great
Congratulations both of you and all the best for future endeavors...
Inspiration video and Hardworking never fail.. 💪💪💪👏👏
he has clear picture on life.. She has put enough efforts to achieve the goal.. Salute to both of u... happy married life ..
Thanks Neelakanta sir ,harshitha akka
I inspired ur message
మణి గారు నిజమైన హీరో మీరు.
Excellent...👍👍👍👍👍
Just randomly seeing videos but unexpectedly I saw this video. Really heat touching I am very happy and realized that I will be get a good job in the police department. Really great interview sir. Last 15 mints really super sir about setting up the goal. Thank you IDREAM.
మనసుకి చాలా తృప్తిగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే... ఏ దిష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉండి, అవసరమైన వారికి మీ సహాయం అందాలని నా ప్రార్థన
Beautiful couple and beautiful experiences and I wish you good success in your future service
Madm neat and calm and humble and soulful at words ❤️ nice
It is Very much useful and Grateful of idream history as of now.
Keep it up..
Thankyou manikanta sir🙏🙏🙏