ఈ పాట విన్న నేను పాడిన నా మనస్సు నాకు తెలియని లోకాలకు తీసుకువెళ్ళుతుంది భజన పాటలలో ఈపాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను భక్తి సముద్రములో ముంచినది నెం 1 పాట రచయితకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹.
నమస్కారం అండి💐🙏 ఈ పాట పూదోట .దీని పరిమళం విశ్వమంతా వ్యాపించింది. రవి గాంచని చోట కవి గాంచును. ఆ మహాకవికి శత వందనమందారాలు సమర్పిస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి🙏🙏🙏
అమ్మ నమస్కారం🙏 కాల్ చేసి నాతో మాట్లాడారు చాలా సంతోషం. కానీ మీరు చెప్పిన తేదీ నాకు కాళీ లేదు. తప్పక త్వరలో మీ వేదికపై హరికథాగానం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదములు💐💐💐🙏🙏🙏
మాతా పితృ సమానులైన శ్రీ సదాశివరావు గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు💐🙏 తల పండిన జ్ఞానులు మీరు. మీ ఆశీర్వాదాలు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయులైన శ్రీ అనుపోజు లక్ష్మణరావు గారి" ఓం హరా శంకర" కీర్తన అడిగి మరి పాడించుకుని విని ఆనందిస్తారు. ఈ సందర్భంగా ఆ మహాత్ముని ఆత్మకు శాంతి కలగాలని మహాదేవుని ప్రార్థిస్తున్నాను. మీ దంపతులకు సుఖ శాంతి సంతోషాలను సర్వేశ్వరుడు అందించాలని ఆశిస్తున్నాను. లోక సమస్త సుఖినోభవంతు💐💐💐🙏🙏🙏
నాయందు పుత్రిక వాత్సల్యాన్ని కురిపిస్తున్న మీకు సదా ధన్యవాదములు అండి .ఇలాగే ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహాన్ని, ఆశీర్వాదాన్ని నాకు అందించగలరని ఆకాంక్షిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు💐💐💐🙏🙏🙏
భారతి గారు మీరు అన్యధా భావింపకుంటే,, మీకు నాది ఒక ముఖ్యసూచన, మీరు మీ కధకాలక్షేపములలో,, మామావత్ శ్రీ సరస్వతీ వంటి చక్కనిసంప్రదాయ, శాస్త్రీయ కీర్తనలు ఆలాపన చేస్తుంటే విని మీ అభిమానులుగా తరిస్తాము,, ఆ, వీణా, పుస్తక ధారిణి దేవి,,ముద్దుబిడ్డగా, మీ జన్మ ధన్యము చెందుతుంది,, శుభం భూయాతు, సర్వే జనాః సుఖినో భవంతు,, శైలజ, సదాశివరావు.. మీకూఎల్లప్పుడూ మా ప్రోత్సహలు అభినందనలు ఉంటాయి,, సత్కాలాకారులను, ప్రోత్సహించటం,, మా అభిలాష, ఆకాంక్ష,, ఆర్ధికముగా, సహాయ పడలేకపోయినా, మీకు, ఎప్పుడూ మా అభిమానము మీపైన ఉంటుంది,, సదాశివరావు, శైలజ,.

Chala chala bagundhi E pata Naku chala chala Estem sabash
Danyavadamulandi 💐🙏
Maa urilo temple lo harikatha cheppevaru kartika masam lo 25 years mundu ippudu malli vinna meedwara
అమ్మ నమస్కారం 💐🙏 మీది ఏ ఊరు ఇన్నేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపట్టి మరి పలుకరించారు. చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ💐🙏
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
అమ్మ 👏👏👏👏👏
మిమ్మల్ని మా వేదిక పై చూడాలి మీ మధుర గానామృతం వినాలి 🙏🙏
అమ్మ నమస్కారం🙏 కాల్ చేసి నాతో మాట్లాడారు చాలా సంతోషం. కానీ మీరు చెప్పిన తేదీ నాకు కాళీ లేదు. తప్పక త్వరలో మీ వేదికపై హరికథాగానం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదములు💐💐💐🙏🙏🙏
1965 - 70 madhya loo Maa V L W garu chalaa baaga padeevaru manasuku hattukuneelaagaa.
V L w garu అంటే ఎవరండీ
గౌరవనీయులు, పూజ్యురాలు అయినా శ్రీమతి సప్పా భారతి గారికి, మీకు మా హృదయపూర్వక నమః సుమాంజలులు,, మీది భగవదప్రాసదితమైన మధురమైన జనారంజాకమైన గాత్రము,, మీరు పాడిన,, అనుపోజు లక్ష్మణ రావుగారు రాసిన,, ఓం హర శంకరా, పాటను నేను, సుమారు 70సంవత్సరముల క్రితము,, జగ్గయ్యపేటలో విన్నాను నేటికీ మీ మధురమైన గాత్రం ద్వారవినటం,, నాపూర్వజన్మ సుకృతం, మీకు, మా ధన్యవాదములు, అభినందనలు,, సదాశివరావు, శైలజ,,.
మాతా పితృ సమానులైన శ్రీ సదాశివరావు గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు💐🙏 తల పండిన జ్ఞానులు మీరు. మీ ఆశీర్వాదాలు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయులైన శ్రీ అనుపోజు లక్ష్మణరావు గారి" ఓం హరా శంకర" కీర్తన అడిగి మరి పాడించుకుని విని ఆనందిస్తారు. ఈ సందర్భంగా ఆ మహాత్ముని ఆత్మకు శాంతి కలగాలని మహాదేవుని ప్రార్థిస్తున్నాను. మీ దంపతులకు సుఖ శాంతి సంతోషాలను సర్వేశ్వరుడు అందించాలని ఆశిస్తున్నాను. లోక సమస్త సుఖినోభవంతు💐💐💐🙏🙏🙏
అమ్మా, భారతి గారు నేనుమీగురించి వ్యక్తం చేసిన, నా అభిప్రాయంను,, సహృదయముతో స్వీకరించిన మీకు మా కృతజ్ఞతలు, ప్రణామస్సుమాంజలులు,, ముక్కోటి దేవీ, దేవతలు,, సదా,, మీకు,, ఆయుర్, ఆరోగ్య, సౌభాగ్య సంపదలు ప్రసాదించుగాక,, శుభం భూయాతు,, శైలజాసదాశివరావు
నాయందు పుత్రిక వాత్సల్యాన్ని కురిపిస్తున్న మీకు సదా ధన్యవాదములు అండి .ఇలాగే ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహాన్ని, ఆశీర్వాదాన్ని నాకు అందించగలరని ఆకాంక్షిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు💐💐💐🙏🙏🙏
భారతి గారు మీరు అన్యధా భావింపకుంటే,, మీకు నాది ఒక ముఖ్యసూచన, మీరు మీ కధకాలక్షేపములలో,, మామావత్ శ్రీ సరస్వతీ వంటి చక్కనిసంప్రదాయ, శాస్త్రీయ కీర్తనలు ఆలాపన చేస్తుంటే విని మీ అభిమానులుగా తరిస్తాము,, ఆ, వీణా, పుస్తక ధారిణి దేవి,,ముద్దుబిడ్డగా, మీ జన్మ ధన్యము చెందుతుంది,, శుభం భూయాతు, సర్వే జనాః సుఖినో భవంతు,, శైలజ, సదాశివరావు.. మీకూఎల్లప్పుడూ మా ప్రోత్సహలు అభినందనలు ఉంటాయి,, సత్కాలాకారులను, ప్రోత్సహించటం,, మా అభిలాష, ఆకాంక్ష,, ఆర్ధికముగా, సహాయ పడలేకపోయినా, మీకు, ఎప్పుడూ మా అభిమానము మీపైన ఉంటుంది,, సదాశివరావు, శైలజ,.
నమస్కారమండి తప్పకుండా మీ సూచన పాటిస్తాను. ధన్యవాదములు అండి💐💐💐🙏🙏🙏
భారతి గారు,, మీకు, మీకుటుంబసభ్యులుందరికీ, నరక చతుర్దశి, దీపావళిపండగలు, మరియు పవిత్రకార్తీక మాస ఆరంభ, శుభాభినందనలు, నమస్కారములు,, శైలజ, సదాశివరావు,,.
బాగా పాడారు...
Danyavadamulandi 💐🙏
🙏👍👌👏🙏❤❤❤❤❤❤
💐💐💐🙏🙏🙏
ఈ పాట మా voorilo మీరు పాడగా విన్నాను madam chittoor district bhilloori vari palli
Chala santoshamandi💐🙏