- Видео 233
- Просмотров 1 023 509
sappa bharathi bhagavatarini
Индия
Добавлен 12 окт 2013
"I, Sappa Bharathi Bhagavatarini, I am a recognized "A" grade artist in All India Radio (AIR) and Doordarshan, specializing in the field of Harikatha . Since beginning my career as a child artist in 1992, I have performed Harikatha across the country and even abroad, earning various awards and accolades for my performances. My training in Harikatha, dance, and classical music was received at Sri Sarvaraya Harikatha Pathashala in Kapileswarapuram."
బిరుదులు :
స్వర్ణ కంకణ ఘనసన్మాన గ్రహీత , రజిత కిరీట ధారిణి
హరికథా చూడామణి , హరికథా గాన ప్రవీణ
హరికథా గాన ప్రపూర్ణ , గానకోకిల
నాట్య మయూరి , అనర్గళ కంఠామృతం , హరికథా భారతి
ఆలిండియా రేడియో " A " గ్రేడు కళాకారిణి*
శ్రీమతి సప్పా భారతి భాగవతారిణి [ ఏలూరు వాస్తవ్యురాలు]
*Phone no* : *98483 78407* , *97041 79407*
Address:
Eluru, west Godavari dist., A.P.
Phone no :- 98483 78407
97041 79407
94917 19218
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పట్టాభిషేక హరికథ|| SappaBharathiBhagavatarini
#sapppabharathi #HarikathaBharathi
పేరు : సప్పా భారతి భాగవతారిణి
స్థలం:ఏలూరు వాస్తవ్యురాలు
వృత్తి :హరికథా కళాకారిణి
నా హరికథ ప్రోగ్రాం ఏర్పాటు చేయదలచుకున్న వారు నా ఈ క్రింది నెంబర్స్ కి సంప్రదించగలరు
Phone no :- 98483 78407
97041 79407
Those who want to conduct my Harikatha program can contact me at the above following numbers
---------------------------------------------------------------------------------------------------
Sri Valli Kalyanam Harikatha / శ్రీ వల్లీ కళ్యాణం హరికథ శ్రీమతి సప్పా భారతి భాగవతారిణి (All Parts )
link:-ruclips.net/p/PL2T1fjpT1UqdWPPHjDTvi5bweWVGHJhRy
---------------------------------------------------------------------------------------------------
parvaty kalyanam har...

Просмотров: 757
Видео
ఓం హరా శంకరా కీర్తన- సాగిపాడు గ్రామం
Просмотров 9 тыс.2 месяца назад
#sapppabharathi #HarikathaBharathi పేరు : సప్పా భారతి భాగవతారిణి స్థలం:ఏలూరు వాస్తవ్యురాలు వృత్తి :హరికథా కళాకారిణి నా హరికథ ప్రోగ్రాం ఏర్పాటు చేయదలచుకున్న వారు నా ఈ క్రింది నెంబర్స్ కి సంప్రదించగలరు Phone no :- 98483 78407 97041 79407 Those who want to conduct my Harikatha program can contact me at the above following numbers Sri Valli Kalyanam Harikatha / శ్రీ వల్లీ కళ్యాణం హరికథ శ్రీమతి సప్ప...
"అమృత తరంగిణి" చక్కటి సుభాషితాలు
Просмотров 5283 месяца назад

Просмотров 9023 месяца назад

Просмотров 4223 месяца назад

Просмотров 7553 месяца назад

Просмотров 6643 месяца назад

దశరథ పుత్రకామేష్టి యజ్ఞ ఫలం హరికథ - సాగిపాడు గ్రామం
Просмотров 2,2 тыс.6 месяцев назад
దశరథ పుత్రకామేష్టి యజ్ఞ ఫలం హరికథ - సాగిపాడు గ్రామం
ఓం హరా శంకర కీర్తన|| Om Hara Shankara song - SappaBharathi
Просмотров 2,1 тыс.6 месяцев назад
ఓం హరా శంకర కీర్తన|| Om Hara Shankara song - SappaBharathi
మరువకుమా మనోరమణ కీర్తన || Maruvakuma Manoramana Song
Просмотров 7657 месяцев назад
మరువకుమా మనోరమణ కీర్తన || Maruvakuma Manoramana Song
అయిగిరి నందిని | ఆవాల పల్లి గ్రామం - కర్ణాటక
Просмотров 9577 месяцев назад
అయిగిరి నందిని | ఆవాల పల్లి గ్రామం - కర్ణాటక
జాతీయ బంగారు నంది పురస్కార ప్రధానోత్సవం|| National Gold Nandi Award Ceremony
Просмотров 5188 месяцев назад
జాతీయ బంగారు నంది పురస్కార ప్రధానోత్సవం|| National Gold Nandi Award Ceremony
బాలకాండ 2 - ప్రథమ ఘట్టం, యదార్థ రామాయణం
Просмотров 5898 месяцев назад
బాలకాండ 2 - ప్రథమ ఘట్టం, యదార్థ రామాయణం
బాలకాండ - ప్రథమ ఘట్టం, యదార్థ రామాయణం
Просмотров 1,1 тыс.9 месяцев назад
బాలకాండ - ప్రథమ ఘట్టం, యదార్థ రామాయణం
ఏల నిరాదరణము కీర్తన|| సప్పా భారతి భాగవతారిణి
Просмотров 5229 месяцев назад
ఏల నిరాదరణము కీర్తన|| సప్పా భారతి భాగవతారిణి
గిరిజా కళ్యాణం - తాటిపాక || Girija Kalyanam Harikatha
Просмотров 2,1 тыс.10 месяцев назад
గిరిజా కళ్యాణం - తాటిపాక || Girija Kalyanam Harikatha
పార్వతీ కళ్యాణం హర కథ | వీరమ్మ గుంట గ్రామంలో జరిగిన హరికథ
Просмотров 1,9 тыс.Год назад
పార్వతీ కళ్యాణం హర కథ | వీరమ్మ గుంట గ్రామంలో జరిగిన హరికథ
గణనాయక - శ్రీ గణపతి ప్రార్థన- తాడేపల్లిగూడెం
Просмотров 1,5 тыс.Год назад
గణనాయక - శ్రీ గణపతి ప్రార్థన- తాడేపల్లిగూడెం
గణనాయక - శ్రీ గణపతి ప్రార్థన- అనకాపల్లి
Просмотров 2,7 тыс.Год назад
గణనాయక - శ్రీ గణపతి ప్రార్థన- అనకాపల్లి
సువర్ణ హస్తా కంకణ ఘన సన్మానం -2010 || సంస్థ - శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్ , హేలాపురి
Просмотров 800Год назад
సువర్ణ హస్తా కంకణ ఘన సన్మానం -2010 || సంస్థ - శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్ , హేలాపురి
శ్రీమద్రామాయణ సత్కధ || 2013 వ సంవత్సరంలో చెప్పినటువంటి హరికథ
Просмотров 2,4 тыс.Год назад
శ్రీమద్రామాయణ సత్కధ || 2013 వ సంవత్సరంలో చెప్పినటువంటి హరికథ
చదువుల దొరసాని శ్రీ సరస్వతీ ప్రార్ధన || SappaBharathi
Просмотров 1,2 тыс.Год назад
చదువుల దొరసాని శ్రీ సరస్వతీ ప్రార్ధన || SappaBharathi
భీష్మ జననం || Birth Story Of Bhishma || Harikatha Bharathi
Просмотров 9 тыс.Год назад
భీష్మ జననం || Birth Story Of Bhishma || Harikatha Bharathi
అద్భుతం పరమాద్భుతం మీ గాన మాధుర్యం
Maalkisi raagam bagha aalapuncharu bharathi garu Tq
Danyavadamulandi 💐🙏
Amma meeru kaaranajanmulu
Danyavadamulandi 💐🙏
చాలా బాగుంది మేడం, మీ గొంతులో ఆ పవర్ 100 ఏళ్ళు ఉండాలి.
నమస్కారం అండి మీ అభిమానానికి ధన్యవాదములు💐🙏
❤❤❤❤❤❤❤❤❤❤ Super Amma ❤❤❤❤❤❤❤
Danyavadamulandi 💐🙏
మీ గొంతులో వేయి వీణల మాధుర్యం ఉంది మేడం, త్వరలో మిమ్మల్ని కలుస్తాను
నమస్కారమండి చాలా సంతోషం మీ ఆదరాభిమానములకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అండి💐🙏
👌👌👌👌
💐💐💐🙏🙏🙏
Super ❤ akka
TQ Chelli💐🙏
Chala baga cheparu amma
నీకు ఆశీస్సులు నాన్న🙌
చక్కగా చెప్పారు అండి
Danyavadamulandi 💐🙏
మీ హరికథ గానం అతి మధురం భారతి గారూ!👏👏👏👏👏👏 -వెంకటరమణ, విజయనగరం.
Chala santoshamandi danyavadamulu💐🙏
జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై మాత గోవింద మాంబకు జై💐🙏
🙏🙏
💐🙏
🙏🙏
💐🙏
Super
Danyavadamulandi 💐🙏
Nice super 👌
Danyavadamulandi 💐🙏
ఆనంద వల్లి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం వినసొంపుగా హరికథా గానంచేసారు .అనేక ధన్యవాదాలు . ఆనంద వల్లి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం గూర్చి ఓ సారి యూట్యూబ్ లో సెర్చ్ చేశాను విన్నాను అంత విపులంగా చెప్పినట్టులేదు .చక్కటి పాటలు ,పదబంధములతో వీనులకు విందు చేశారు .
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
ananda vally kumaraswamy kalyanam vinulavinduga chepparu. chala kalam nunchi vallidevasenalalu subrahmanyam swamyki ela patnulayyaru aneditelusukovalani undedi. chakkati harikatha. aneka dhanyavadalu .
చాలా చాలా సంతోషం అండి. మీ ఆదరాభిమానములకు హృదయపూర్వక ధన్యవాదములు అండి💐💐💐🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
Danyavadamulandi 💐🙏
🎉🎉🎉🎉🎉🥰🥰🥰🥰💐💐💐🎁🎁🎁🎁
💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెద్దింట్లమ్మ గారి మనవరాలిని నేను భారతీ దేవి గారు క్షేమమేనా అమ్మ
నమస్కారం అమ్మ నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమమని తలుస్తాను.💐🙏
కంగ్రాట్యులేషన్స్ మేడం గారు మీ గాత్రం వింటేనే మనసు పులకరించిపోతుంది అలాంటి అవార్డులు ఇచ్చే అదృష్టం పుచ్చుకునే అవకాశం మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ ఖాత్రానికి అభిమానిని🙏🙏🙏🎉🎉🎉🎉
మీ ఆధారాభిమానములకు హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతాభి వందనమందారాలు💐💐💐🙏🙏🙏
🙏🙏🙏💐🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎼🎼🎼🎼🎶🎶🎶
🥰🥰🥰🥰💐💐💐🙏🙏🙏
సూపర్ 🎉🎉🎉🙏🙏🙏🙏💐💐💐💐
TQ 💐💐🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా పాడారండి భారతీ దేవి గారు 💐💐💐💐💐💐💐💐
Danyavadamulandi 💐🙏
🙏🙏🙏🙏🙏🙏
Danyavadamulandi 💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
శివపార్వతులు భాగవతం హరికథ మేడం
నమస్కారం అండి ఈ కథ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పార్ట్ వన్ అండి💐🙏
Super🎉
TQ andi 💐🙏
Katha baagundi kani nenu eppudu ilanti katha vinaledu idi e puranam lo undi.
నమస్కారమండి💐🙏 ఈ హరికథను బ్రహ్మశ్రీ పున్నయ్య శాస్త్రి భాగవతులు రచించారు. స్వర్గీయ బ్రహ్మశ్రీ అక్కపెద్ది శ్రీరామ శర్మ భాగవతులు ఈ కథను నాకు బోధించారు🙏🙏🙏
Super madem ..paadhabhi vandanalu meeku
మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు అండి💐🙏
Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram
Srirama jayam
Super
Danyavadamulandi 💐🙏
చాలా బాగా చెప్పారు మేడం
ధన్యవాదములు అండి💐🙏
చాలా చక్కటి హరికథ గానం చేసినటువంటి రామాయణాన్ని కంటికి చూపించినట్లు ఆ విధంగా వినిపించినటువంటి పెద్దలకు చక్కటి సంగీతాన్ని సమకూర్చి అందించినటువంటి వాళ్లకు ఈ కథను ఈ విధంగా వినిపించినందుకు మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు ఈ విధంగా ఇలాంటి కథలు ఇంకా ఇంకా మరెన్నో వినిపించాలని కోరుకుంటూ వినిపించినటువంటి వాళ్లకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆయుర్ ఆరోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మొ
నమస్కారమండి💐🙏 మీ స్పందన మనస్ఫూర్తిగా అందించినందుకు ధన్యవాదములు. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ అందించాలని మనసారా కోరుతున్నాను. జైశ్రీరామ్💐💐💐🙏🙏🙏
Congratulations madam 👏👏👏
Danyavadamulandi 💐🙏
Supperharikatha
Danyavadamulandi 💐🙏
Adbhutam ga chepparu thalli.
Danyavadamulandi 💐🙏
ఈ పాట విన్న నేను పాడిన నా మనస్సు నాకు తెలియని లోకాలకు తీసుకువెళ్ళుతుంది భజన పాటలలో ఈపాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను భక్తి సముద్రములో ముంచినది నెం 1 పాట రచయితకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹.
నమస్కారం అండి💐🙏 ఈ పాట పూదోట .దీని పరిమళం విశ్వమంతా వ్యాపించింది. రవి గాంచని చోట కవి గాంచును. ఆ మహాకవికి శత వందనమందారాలు సమర్పిస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి🙏🙏🙏
Gandharvaganam Super Sister
Danyavadamulandi 💐🙏
👃🙏👃🙏👃👃
Danyavadamulandi 💐🙏
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
ఓం శ్రీమాత్రే నమః ధన్యవాదములు అండి💐💐💐🙏🙏🙏
S Subbaraju santhosam very Happy
Danyavadamulandi 💐🙏
తల్లి నీ హరికథ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది మీతో ఒకసారి బ్రహ్మంగారి హరికథ చెప్పించాలని ఉంది
చాలా సంతోషం అండి. మీ వంటి కళాభిమానుల, కళారాధకుల, కళాపోషకుల ప్రోత్బలం కళాకారులకు ఎంతో అవసరం. తప్పక మీ ఊర్లో శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతాను.💐💐💐🙏🙏🙏
Maa urilo temple lo harikatha cheppevaru kartika masam lo 25 years mundu ippudu malli vinna meedwara
అమ్మ నమస్కారం 💐🙏 మీది ఏ ఊరు ఇన్నేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపట్టి మరి పలుకరించారు. చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ💐🙏
❤ super akka 🎉🎉🎉❤❤❤❤
TQ amma
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ అమ్మ 👏👏👏👏👏 మిమ్మల్ని మా వేదిక పై చూడాలి మీ మధుర గానామృతం వినాలి 🙏🙏
అమ్మ నమస్కారం🙏 కాల్ చేసి నాతో మాట్లాడారు చాలా సంతోషం. కానీ మీరు చెప్పిన తేదీ నాకు కాళీ లేదు. తప్పక త్వరలో మీ వేదికపై హరికథాగానం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదములు💐💐💐🙏🙏🙏
Chala chala bagundhi E pata Naku chala chala Estem sabash
Danyavadamulandi 💐🙏
🙏🙏🙏🎹🎹🎹💐💐💐
Danyavadamulandi 💐🙏