గుర్రం జాషువా గారి పద్యము అది ఈ రోజుకు కూడా ఆణిముత్యం ఇటువంటి పద్యము ఈ రోజుకు కూడా ఆడపిల్లలు కూడా మీరు పాడుతూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళు తిరితున్నాయి మన తెలుగు నేల ఉన్నంత కాలం ఈ పద్యము అమరామము
Baga krushi chesav, inka chala improvement ravali. Original song lo unde ease and highs and lows inka chala improve kavali. Best wishes for great success in future
ఏరువాకా సాగేదెన్నడో... మన రైతన్నల కష్టాలు తీరేదెన్నడో.... సకాలంలో వర్షాలు పడితే చాలు మన రైతన్నల కన్నుల్లో ఆనందం తొనికిసలాడి పులకించిన భూమాతను ముద్దాడి అందాకా పడిన కష్టాలను మరచి మన కడుపు నింపడానికి పరుగులెలా తీస్తాడో కన్నుల ఎదుట సాక్ష్యాక్తరింపజేసిన ఈ పాట ఒక మేలుకొలుపు. అన్నదాతా సుఖీభవ.
Forever hearttouch telugu rojulumarai cinema song by ganam jikkimadam and dance by madam vahidaraheman sudhakar jogimahanti founder organaizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jayhoo jayhoo bharath
I first heard her at MahaShivRatri in 2016 - ruclips.net/video/7qeqPOBKY-A/видео.htmlsi=o8UYlO-FoVXd3Rab and surprised to see her younger here singing Telugu songs
I first heard her at MahaShivRatri in 2016 - ruclips.net/video/7qeqPOBKY-A/видео.htmlsi=o8UYlO-FoVXd3Rab and surprised to see her younger here singing Telugu songs
గుర్రం జాషువా గారి పద్యము అది ఈ రోజుకు కూడా ఆణిముత్యం ఇటువంటి పద్యము ఈ రోజుకు కూడా ఆడపిల్లలు కూడా మీరు పాడుతూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళు తిరితున్నాయి మన తెలుగు నేల ఉన్నంత కాలం ఈ పద్యము అమరామము
✝️⛪TQ⛪✝️
Sivani is One of the best budding Carnatic singers of today.. her dedication and commitment to Carnatic Classical music is admirable...❤🧡💛💚💙
చెల్లి అమ్మ నువ్వు పాట చాలా బాగా పడినావు నీకు దాసోహం 🙏🙏
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న
నవ ధ్యానాలను గంపకెత్తుకొని
చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని
ఇల్లాలునీ వెంటబెట్టుకొని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె
ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
కోటేరును సరి జూచి ఎన్నుకో
ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో
కాలు తప్పక కొంత వేటుతో
విత్తనము విసిరిసిరి జల్లుకో
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పొలాలమ్ముకొని పోయేవారు
టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు
ఈ చట్టిని గమనించరు వారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు
వొళ్లు వంచి చాకిరికి మళ్లరు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పదవులు తిరమని బ్రమిసే వాళ్లే
కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్
రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
హై హై హై హై
Ramu classes sbkr
Thappulu savarinchu mundu.
చాలా రోజులు తర్వాత ఈ పాట వింటున్నాను చాలా సంతోషం
Your singing song, Yeruvaka sagaro is very very good. Thanks Andi.
A class rendition. शुभकामनाएँ. Melodious.
Super Mam keep it up mam
We enjoyed like anything
Melodious song, very good singing.
Very proud, you are not forgotten Indian culture, even you are in America
చాలా బాగా పాడారు.అంతే అందంగా వున్నారు కూడా
పాపులర్ సాంగ్స్ పాడేటపుడు సరైన సాధన అవసరము.
చాలా క్లారిటీగా పడినారు.
I like your songs very much.
Sivani is my daughter God blessing
ruclips.net/video/uyymj4RrVRU/видео.html
చాలా బాగా పాడారు
❤❤❤❤❤❤❤super🎉
Very good
Congratulations 🎉🎉🎉🎉🎉super singing
మంచి పాట ను ఎంచుకున్నారు.పాట వింటుంటే గతమంతా గుర్తుకువస్తోంది. గతమెంతో తీయనిది.
శివాని గాడ్ బ్లెస్సింగ్స్ తో యు
Good song i like
God bless you Sivani.
Superb performance Amma
Manchiga paatapadaru sister may God bless you
చాలా బాగా పాడి నారు
Baga krushi chesav, inka chala improvement ravali. Original song lo unde ease and highs and lows inka chala improve kavali. Best wishes for great success in future
God bless you Amma good singer
Very crazy singing old song tnqs
Telugu janapada pada brahma Sarvra sree KOSARAJU RAGHAVAIAH CHOUDARY GARU VIRACHITHAMU ASALU SISALAINA PALLE RAITHU PATA .TELUGURAITHULAKI ANKITHAMICHI KEERTHI SESHULAYYARU .MASTER VENU MUSIC GAYANI JIKKIGARU DANCER VAHIDAREHMAN CHANAKYAGARU DIRECTION SARADHI STUDIOES NIRMANAMU .ROJULUMARAYI CHITHRAM NABHOTHO NABHAVISHYATHI . OKKA VAHEEDAGARU MATHRAME SAJEEVI .MIGILINAVARU KEERTHI SESHULU .❤ 8:05
Veri nice ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Maa Amma gaariki chala istaminapaata
ఏరువాకా సాగేదెన్నడో... మన రైతన్నల కష్టాలు తీరేదెన్నడో....
సకాలంలో వర్షాలు పడితే చాలు మన రైతన్నల కన్నుల్లో ఆనందం తొనికిసలాడి పులకించిన భూమాతను ముద్దాడి అందాకా పడిన కష్టాలను మరచి మన కడుపు నింపడానికి పరుగులెలా తీస్తాడో కన్నుల ఎదుట సాక్ష్యాక్తరింపజేసిన ఈ పాట ఒక మేలుకొలుపు.
అన్నదాతా సుఖీభవ.
RYTHU ANNAVADU KASTAPADALI ANNA CHANDAM .25YERS BACK 75K.G=300/IPPUDU=1600/NELAJEETHAGADUSALARY25BACK=200IPPUDU=1.20.000.RUTHU POLAM AMMUTHUNNARI?
After.hunðread.years
Raite.raju.definite.ga
Jarugutundi
Super madam❤️
Super song super
GOD bless you Shivani pl keep it up
👍🌹🇮🇳❤️🙏good sivani 🇮🇳
Super Song 🎉
In my opinion, she spoiled the tempo of old classic
Super
👌👌👌👌👌
నీ గొంతు ఎంత బాగుందో అంత అందంగా ఉన్నావు తల్లి
What a song
Very nice 👌👍✋
Supar
Nice
Very very super amma
Super, sister.
🎻🎹💎Gaana Saraswathi💎🎹🎻
Forever hearttouch telugu rojulumarai cinema song by ganam jikkimadam and dance by madam vahidaraheman sudhakar jogimahanti founder organaizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jayhoo jayhoo bharath
God bless you
Good song
Shivani has got 60% marks, in my view. This is one of my most favourite songs. This song is a signature of Jikki.
Good 👍
Super song
🙏🙏👌👍
This good
మంచి గానము
I like it
Music lo Dappu sariga vayinchale
జషువా నిమించిన కవి తెలుగులో పుట్టలేదు.
Suoooooooooooopar
Shivani.the.best.singer
❤❤❤
Baga padru
You greatold is gold
Waring.good
Excellent
Nice song baby
Dr Janardhan
Ever green lyrics and nice misic
Nakunachala
Good
ఆపాటతో బేరీజు వేసుకుని వినాల్సి వస్తోంది. ఈమె ఏమాత్రం పాడలేకపోయారు.
Atyanta madhraaminapata....
I first heard her at MahaShivRatri in 2016 - ruclips.net/video/7qeqPOBKY-A/видео.htmlsi=o8UYlO-FoVXd3Rab and surprised to see her younger here singing Telugu songs
పాట పూర్తిగా పడలేదు !
పరిశీలకల్లో ఒకరికి మాతృబాష పై అభిరుచి లేకపోతే, అన్యభాషల్లోకి వెళ్లొచ్చుగా..
❤excellent song
పరిశీలకుల్లో ఒకరు తమిళ వ్యక్తి కనుక ఇంగ్లీషులో మాట్లాడారు. గమనించగలరు
My recent favorite song of hers - ruclips.net/video/xIeZ_D81bb8/видео.htmlsi=JC3t9_sTdmitDqwh
Buty.foolsong.and.sangar.
Need to improve your performance 😂
Music is super, singers Telugu pronounsation not correct
Kosaraju garu mahaanubhavudu. Aayakivvaali Oscar. Daridraaniki chandra bose ki icchaaru. Paapam icchinavaadiki theleedu, kaanee theesukunnavadiki Siggundaa?
TQ Bidda.
Excellent
Super song 🎉
Very nice