శ్రీరామ జననం సంపూర్ణ హరికథ - సప్పా భారతి భాగవతారిణి

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии •

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa Год назад +8

    దీపికా రమేష్ గారు ఒక వైపు ఆర్టీసీ ఉద్యోగిగాను,కళాకారుడిగాను కళా సేవ చేస్తున్నాందులకు కృతజ్ఞతలు. భాగవతారిణి గారి గాత్రం సూపర్

  • @AnandaAnanda-o4j
    @AnandaAnanda-o4j Год назад +5

    Super super wonderful 💯 maha bagavatarani sappa bharati ammavari Hari Katha super super super

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад +1

      నమస్కారమండి మీ ఆదరాభిమానములకు హృదయపూర్వక కళాభివందనములు🌹🌹🌹🙏🙏🙏

  • @shobhabalu8259
    @shobhabalu8259 17 дней назад +1

    Super madem ..paadhabhi vandanalu meeku

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  16 дней назад

      మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు అండి💐🙏

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 Год назад +3

    అమ్మ నాకు చిన్నప్పటి నుండి హరి కధలు, బుర్రకథలు నాట్యం నాటకం అంటే ఇష్టం. ఈరోజు మీ హరికథ వినడం జరిగింది. చాలా adbhthamga చెప్పారు ధన్యవాదాలు

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      శుభోదయం అయ్యా మీకు నమస్కారం శ్రీరామ జననం హరికథను ఆశాంతoవిని తమ అమృత ఆశీస్సులు అందించారు ధన్యవాదములు నా ఛానల్ నందు ఇంకా ఎన్నో హరికథ గానాలు ఉన్నాయి తప్పక మీరు విని మీ స్పందన తెలియపరచగలరు🌹🌹🌹🙏🙏🙏

  • @hindudvr
    @hindudvr Год назад +2

    జై శ్రీరామ్ అమ్మా మీకథా గానం మధురాతి మధురం సరస్వతీ పుత్రీ శుభ ఆశ్శీసులు తల్లీ మీలో నిండివున్న కళామతల్లికి నమస్తే.🙌🙌🙌

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      అయ్యా నమస్కారం. ప్రతి వీడియో చూసి మీ ఆశీస్సులు అందిస్తున్నారు. కళ యందు మీకున్న ఆసక్తికి జోహార్లు. ధన్యురాలను.🌹🌹🌹🙏🙏🙏

  • @prlssrss1
    @prlssrss1 Год назад +3

    హరికథా గానం చాలా బాగా ఉంది.

  • @sreenivasuluboggala7889
    @sreenivasuluboggala7889 4 месяца назад +3

    చాలా కాలం తర్వాత ఒక మంచి హరికథ వినే భాగ్యం కలిగింది.

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  4 месяца назад

      మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు అండి💐🙏

  • @lavanyabandrevu3112
    @lavanyabandrevu3112 Год назад +3

    Amma danyavadalu.❤

  • @mamrutha4520
    @mamrutha4520 Год назад +4

    Very nice madam God bless you madam

  • @rajaiahomkar2006
    @rajaiahomkar2006 Год назад +2

    ప్రతి మాటను మాధుర్యం తో
    ప్రతి వాక్కు లో అర్థం తో
    మొట్టమొదటి సారిగా వినిపించిన మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      నమస్కారమండి నాయందు మీకు గల అభిమానానికి ధన్యవాదములు ఎప్పటికీ ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందించగలరు🙏🙏🙏

  • @kishanmunigala9548
    @kishanmunigala9548 Год назад +7

    Very nice medam. God bless to you. 🙏🙏🙏🙏🌷🌷

  • @PEDDIRAJULUMOKSHAGUNDAM
    @PEDDIRAJULUMOKSHAGUNDAM Год назад +2

    Amma me gathram super thalli

  • @yvrao3227
    @yvrao3227 Год назад +5

    Never before hear this type of harikata ganam, Exllent.

  • @thyagarajareddy9013
    @thyagarajareddy9013 19 дней назад

    Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram

  • @tubeinfoful
    @tubeinfoful Год назад +4

    Very good ideals of performance thanks for your support

  • @m.nageswararaomalla2927
    @m.nageswararaomalla2927 Год назад +1

    Marvellous madam garu 2😂👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      ధన్యవాదములు అండి మీ ఆదరాభిమానాలు ఇలాగే అందించగలరని ప్రార్థన

  • @dummurajarao276
    @dummurajarao276 Год назад +1

    Great job madam.supersinging

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      నమస్కారమండి మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు తప్పక ప్రతి వీడియో చూసి మీ స్పందన తెలియపరచగలరు

  • @venureddy1769
    @venureddy1769 Год назад +2

    Very nice Medam super ga cheperu God bless you 🎉

  • @ganeshguggilam416
    @ganeshguggilam416 Год назад +4

    చాలా బాగా చెప్పారు మేడం

  • @venkateswararaovenkat7388
    @venkateswararaovenkat7388 4 месяца назад

    ఒక పది నిమిషాలు చూద్దాం అని ట్రై చేసా నాకు తెలియకుండానే ఒక గంట నలబై ఐదు నిమిషాలు చూసా నాకు చాలా బాగా నచ్చింది super ❤🎉❤

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  4 месяца назад +1

      నమస్కారమండి🙏 చాలా చాలా సంతోషం. మీ ఆదరాభిమానములకు హృదయపూర్వక ధన్యవాదములు అండి💐🌹💐🙏🙏🙏

  • @vcrchary437
    @vcrchary437 Год назад +1

    పురాణ కళలని బ్రతికిస్తున్నారు, ధ్న్యవాదములు తల్లి

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      హరికథా కళాకారిణిగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు అండి🌹🙏

  • @pulisuresh5320
    @pulisuresh5320 Год назад +2

    Jai sri ram

  • @gvsrkhs8009
    @gvsrkhs8009 Год назад +2

    👌💐సూపర్ గాఉన్నది మేడం

  • @flowers3677
    @flowers3677 7 месяцев назад

    Madam Your Voice really treat to hears .there is great vibration in your voice Madam…

  • @swathipalli6358
    @swathipalli6358 3 месяца назад

    Manchi katha manchi swaram talli

  • @pulletikurtiraju6805
    @pulletikurtiraju6805 Год назад +2

    మీ హారికదాధామం చాలా బాగుంది అమ్మ

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      నా హరికథా గానాన్ని విని మీ అనుభవాన్ని అభిమానాన్ని చాటుకున్న మీకు ధన్యవాదములు

  • @suddusgc6700
    @suddusgc6700 Год назад +6

    నిజంగా చాలా బాగా గానం చేశారు, మధ్యమధ్యలో విసుగుని మరిపించే చమక్కులూ బాగున్నాయ్... కానీ.. వాద్యాలు ఇబ్బంది పెడుతున్నాయ్ చెవులకి..!! గాత్రాన్ని డామినేట్ చేస్తూ తలనొప్పి తెప్పిస్తున్నాయ్ కొంచెం ఎక్కువగానే..!!! కానీ విధానం.. శ్రోతలని ఆ కధలో కట్టిపడేసింది..

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      నమస్కారమండి🌹🙏మా ప్రతి వీడియో ఎప్పటికప్పుడు చూస్తూ మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరని ప్రార్థన. ఆరోజు కరెంటు కోత వల్ల జనరేటర్ ఏర్పాటు చేశారు. దానివల్ల కొంత శబ్ద కాలుష్యం ఏర్పడింది. ముఖ్యంగా లోసరి గ్రామస్తులు చాలా చక్కగా ఆదరించారు. ప్రతి సంవత్సరం నన్ను వార్షికంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు🌹🌹🌹🙏🙏🙏

    • @suddusgc6700
      @suddusgc6700 Год назад

      @@sappabharathibhagavatarini అమ్మా... జనరేటర్ సౌండ్.. అంతగా ఇబ్బంది పెట్టలేదు.. హార్మోనియం దగ్గరే పెట్టిన మౌత్ పీస్ వల్ల... బాగా చెవులకి ఇబ్బందిగా ఉంది.. ఆ మౌత్ పీస్.. దూరంగా పెడితే ఈ ఇబ్బంది కొంత తగ్గుతుంది తల్లీ..

  • @krishnamurthy5362
    @krishnamurthy5362 Год назад +3

    మేడంగారు సీతారామ కళ్యాణం హరికథా కూడా వినిపించండి.
    మీ హరికథాగనం చాలా అద్భుతంగా ఉన్నది.
    జై శ్రీ రామ్.

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      కచ్చితంగా అప్లోడ్ చేస్తామండి, నా హరికథ పై మీకున్న ఆసక్తికి ధన్యవాదాలు

  • @sreenarayana4630
    @sreenarayana4630 2 месяца назад

    Very very nice madam your voice and your attitude

  • @mohanraosurakattula8310
    @mohanraosurakattula8310 5 месяцев назад

    మీ గాత్రం చాలా బాగుంది...🙂

  • @venkatalingaiah2984
    @venkatalingaiah2984 4 месяца назад

    హరి కత చాలా బాగుంది

  • @lakshmanarao4130
    @lakshmanarao4130 Год назад +3

    Very nice kada pravachanam 🙏madam

  • @natasri9874
    @natasri9874 Год назад +2

    శ్రీరస్తు శుభమస్తు దిగ్విజయ మస్తు

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 Год назад +4

    Namaste Madam- your Harikatha gaanam is melodious 🙏🙏🙏

  • @chiranjeevulugovindaswamy2044
    @chiranjeevulugovindaswamy2044 Год назад +5

    శుభాకాంక్షలు జైశ్రీమన్నారాయణ...చిరంజీవులు వెదుళ్ళచెరువు....💐🙏

  • @harischandrakotte4831
    @harischandrakotte4831 10 месяцев назад

    So good mom 🎉 congratulations Amma Bharathi sweet voise Happy

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 Год назад +4

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @parshirajeshwarrao5075
    @parshirajeshwarrao5075 Год назад +1

    Daughter Chi Smt Sappa Bhaarathi Ghaariki Namaskaaramulu ToDay RUclips Lo Sreerama Jananam Harikatha Chaala Bhagundhi This Year Kamareddy Ki Ravalani Aashisttunnanu Please Serials Voppukovaddu God Bless You

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      పితృ సమానులైన అయ్యా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🌹🙏 తప్పక మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను. మీ ఆదరాభిమానములు ఏనాటికి మరువలేను. ధన్యవాదములు🙏

  • @appalaraju6517
    @appalaraju6517 5 месяцев назад

    🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI RAMA OM 🕉 JAI SRI RAMA OM 🕉 JAI SRI RAMA 🕉 JAI SRI RAMA 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾👏🏾👏🏾🧡🧡🧡🧡🧡

  • @Rsk1960
    @Rsk1960 4 месяца назад

    Bangaru thalli🙏🙏

  • @nageswararaovutukuri5904
    @nageswararaovutukuri5904 2 месяца назад

    You are a gifted bhagavatharini. You must train youngestors to retain the art

  • @RamanjibeereRamanji
    @RamanjibeereRamanji Год назад +3

    జై హింద్ జై శ్రీమన్నారాయణ

  • @venureddy1769
    @venureddy1769 Год назад +1

    నమస్తే మేడమ్ చాల చక్కగా

  • @dadipydiraju1076
    @dadipydiraju1076 Год назад +5

    నమస్తే తల్లీ చక్కటి గాత్రం తల్లీ సరస్వతే గానం చేస్తుందాఅన్నట్టు ఉన్నది తల్లీ ,తమలో నిండివున్న కళామతల్లికి నమస్తే
    దాడిపైడిరాజు.(కొత్తపాలెం)

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      అయ్యా మీకు హృదయపూర్వక నమస్సులు.🌹🙏 సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా అన్నారు నాద బ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి వారు. విని ఆనందించడం కూడా ఒక భక్తి మార్గమే. ఈ కళయందు నాయందు మీకు గల ఆదరాభిమానాలకు ఎంతగానో ఆనందిస్తున్నాను. ధన్యవాదములు🙏🙏🙏

  • @VaraPrasad-pl3fi
    @VaraPrasad-pl3fi Год назад

    Jai. Sitaram. Swamy

  • @basavaiahbhajans
    @basavaiahbhajans Год назад +6

    Nice voice 👌 may god bless you sister 🙏

  • @arunababu6561
    @arunababu6561 Год назад +7

    What a voice madam superb❤

  • @anuaruna211
    @anuaruna211 Год назад +22

    నమస్తే మేడం .మీ కథా గానం మధురం చక్కటి గాత్రం చాలా చక్కగా కథ వివరిస్తున్నారు.అభినందనలు మేడం 🙏🙏👏👏

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад +4

      ధన్యవాదములు @anuaruna211 గారు, మీరు ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను...

    • @anuaruna211
      @anuaruna211 Год назад +2

      @@sappabharathibhagavatarini కళాభివందనములు.మేడం

    • @venkatcharan1087
      @venkatcharan1087 Год назад +2

      అమ్మ సరస్వతీ పుత్రులు....🎉

    • @AmazondealsonYouTube
      @AmazondealsonYouTube Год назад

      ​@@sappabharathibhagavatarini😊😊😊😅😮😢 1:33

    • @ananthalakshmiakula8280
      @ananthalakshmiakula8280 Год назад

      1:37:58

  • @badaharikrishna8205
    @badaharikrishna8205 Год назад +4

    Namasthe ammagaru nenu hari bada.srinugari abaini

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      ధన్యవాదములు
      @badaharikrishna8205 garu, srinu gari abbaiva santosham amma

  • @rajshekarreddyparapati2610
    @rajshekarreddyparapati2610 Год назад

    సూపర్ మేడం గారు

  • @rameshreddy6690
    @rameshreddy6690 Год назад

    Chala bhaga unndi medeam

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. చాలా సంతోషం. హృదయపూర్వక ధన్యవాదములు అండి🌹🌹🌹🙏🙏🙏

    • @rameshreddy6690
      @rameshreddy6690 Год назад

      Thank u so much madeam ur blessings

  • @arunababu6561
    @arunababu6561 9 месяцев назад

    Madam first meeku namskaram🙏 vintunte Harikatha inka kadaladaniki manasu radu.

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  9 месяцев назад

      నమస్కారమండి హరికథ యందు మీకున్న ఆసక్తి అలాంటిది. మీ బోటి కళారాధకులు వర్ధిల్లాలి. ధన్యవాదములు💐🙏

  • @venkateswarasurgicals4909
    @venkateswarasurgicals4909 Год назад +2

    VERY NICE

  • @SureshBabu-v8w
    @SureshBabu-v8w Год назад +3

    Super nice medam

  • @madakajaganmohan6861
    @madakajaganmohan6861 4 месяца назад

    Super talli

  • @padmab3082
    @padmab3082 Год назад +4

    Nice voice madam 👌

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 Год назад +3

    Good singing mam

  • @RamuluSara-r2y
    @RamuluSara-r2y 9 месяцев назад

    Jai sri rama

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 Год назад +4

    Ñice voice 👌

  • @marniprakesh6119
    @marniprakesh6119 Год назад +2

    Super

  • @raghunadhakalavapalli6787
    @raghunadhakalavapalli6787 Год назад +1

    Wander full

  • @rajakandula1473
    @rajakandula1473 Год назад +2

    Good 🎉🎉

  • @VankayalapatiAdibabu
    @VankayalapatiAdibabu Год назад +3

    Good

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 Год назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @adireddy4085
    @adireddy4085 Год назад +2

    Nice 👌

  • @NUKSHAM-E
    @NUKSHAM-E Год назад

    supermadm

  • @matvguru
    @matvguru Год назад +3

    🙏🙏🙏🙏🙏

  • @viswanathampillai9488
    @viswanathampillai9488 Год назад +1

    Madam gathram chalabagunnadhi oorvajanma sukrutham

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 Год назад +2

    ఆహా ఏమి గానం,

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Год назад

    Ammaa meeru. Nerpistaraaa talli. Naaku. Chala intrest. Chinnappatinundi.

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      తప్పకుండా నండి విద్యను ఎప్పుడు దాచుకోకూడదు కదా🌹🙏

    • @induraagamaalika4554
      @induraagamaalika4554 Год назад

      Mari. Meeru ekkaduntaru. On line ne nerpistaraa. Plz contact no ammaa

  • @ramramanjulu5795
    @ramramanjulu5795 3 месяца назад

    😊😊

  • @drnageswaragaliveedu2089
    @drnageswaragaliveedu2089 Год назад +1

    Very good

  • @polammadhavareddy
    @polammadhavareddy Год назад +2

    Mahabharata Loni konni Kathalu I tube lo pettandi Madem

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      మహాభారతం చేద్దామనుకుంటున్నామండీ కొంచెం టైం కుదరగానే కచ్చితంగా చేస్తాము, మీరు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను...

  • @suryakumari9008
    @suryakumari9008 Год назад +1

    Ñice

  • @balajinaik4540
    @balajinaik4540 Год назад +1

    🌹🍑🍎💐🙏👌

  • @TalluriNarashimharao
    @TalluriNarashimharao 7 месяцев назад

    Mam bhakthi serials chesthara?

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  7 месяцев назад

      అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి🌹🙏

  • @bellapukannaya
    @bellapukannaya Год назад +1

    😅😊

  • @pothurajuprudhivi5876
    @pothurajuprudhivi5876 Год назад

    NICE TONE SUPER BUT PRACTICALLY vetapalem

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      మీ స్పందన తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరు

  • @mohanaato5349
    @mohanaato5349 Год назад +2

    Akka.meeru.mathobuntuvu

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  Год назад

      ధన్యవాదములు @mohanaato5349 garu, నన్ను మీ కుటుంబ సభ్యుల కింద అనుకుంటున్నారు అలాగే ప్రోత్సహించాలి మరి యూట్యూబ్ లో వీడియోని

  • @yeruvachennareddy7473
    @yeruvachennareddy7473 Год назад +2

    Ç vn
    😅

  • @AnjinappaLakshmiah
    @AnjinappaLakshmiah Год назад

    O by s

  • @kvramakrishna4034
    @kvramakrishna4034 9 месяцев назад

    Ramayanam ila vintune vundali. 🎉

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  9 месяцев назад

      నమస్కారమండి రామాయణం నిత్య వేద పారాయణం కదా మరి🌹🙏

  • @rajaraokolukula6462
    @rajaraokolukula6462 10 месяцев назад

    చాలా బాగుంది మీ ఫోన్ నంబర్ ఇచ్చి ఉంటే

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  10 месяцев назад

      నమస్కారం అండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నందు నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి హరికథ ప్రోగ్రాం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఈ వీడియో నందు కూడా ఉన్నది గమనించగలరు🌹🙏

  • @manchalayadaiah2375
    @manchalayadaiah2375 Год назад

    Telugu lang

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 Год назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kishanmunigala9548
    @kishanmunigala9548 Год назад +1

    Very nice medam. God bless to you. 🙏🙏🙏🙏🙏🌷

  • @lord-hq2gv
    @lord-hq2gv 4 месяца назад

    very good