ఓరన్నా ఓరన్నా || ORANNA ORANNA || Telugu Christian Song cover 2024 || BY Ps.JYOTHIRAJU & TEAM ||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024

Комментарии • 262

  • @mahesh.kakarlaeluru258
    @mahesh.kakarlaeluru258 3 месяца назад +86

    ఓరన్న… ఓరన్న
    యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
    యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
    యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||
    చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా
    పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2)
    అద్వితీయుడు ఆదిదేవుడు
    ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||
    పరమును విడచి వచ్చాడన్నా - వచ్చాడన్నా
    నరులలో నరుడై పుట్టాడన్నా - పుట్టాడన్నా (2)
    పరిశుద్దుడు పావనుడు
    ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న||
    సిలువలో ప్రాణం పెట్టాడన్నా - పెట్టాడన్నా
    మరణం గెలిచి లేచాడన్న - లేచాడన్న (2)
    మహిమ ప్రభూ మృత్యుంజయుడు
    క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న|

    • @rajubabuundru3219
      @rajubabuundru3219 3 месяца назад +6

      వందనాలు అయ్యగారు 🙏🏻 దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక...

    • @srinuMeriga
      @srinuMeriga 3 месяца назад +2

      Prise the lord bro

    • @chamundi17sriram45
      @chamundi17sriram45 2 месяца назад

      Devunike maahima ghanata prabhavamu kalugunugaka.vandanalu ayyagaru

    • @AnjammaKonidena
      @AnjammaKonidena 2 месяца назад +1

      Super song Anna garu

    • @SriLakshmiK-qm3lz
      @SriLakshmiK-qm3lz 2 месяца назад +1

      Thank you 💕😊😊

  • @peterpaulmannachurch
    @peterpaulmannachurch 3 месяца назад +41

    రోమీయులకు 10:15
    సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి .

  • @meggiqc9339
    @meggiqc9339 3 месяца назад +15

    Oranna… Oranna
    Yesuku Saati Vere Leranna… Leranna
    Yese Aa Daivam Choodannaa… Choodannaa
    Yese Aa Daivam Choodannaa ||Oranna||
    Charithraloniki Vachchaadannaa - Vachchaadannaa
    Pavithra Jeevam Thechaadannaa - Thechaadannaa (2)
    Advitheeyudu Aadi Devudu
    Aadarinchunu Aadukonunu (2) ||Oranna||
    Paramunu Vidachi Vachchaadannaa - Vachchaadannaa
    Narulalo Narudai Puttaadannaa - Puttaadannaa (2)
    Parishudhdhudu Paavanudu
    Preminchenu Praanamichchenu (2) ||Oranna||
    Siluvalo Praanam Pettaadannaa - Pettaadannaa
    Maranam Gelichi Lechaadannaa - Lechaadannaa (2)
    Mahima Prabhoo Mruthyunjayudu
    Kshamiyinchunu Jayamichchunu (2) ||Oranna||

  • @makeyjoseph8232
    @makeyjoseph8232 3 месяца назад +8

    సాంగ్ పాడినప్పుడు.... ఆ పాట రచయిత పేరు కూడా మెన్షన్ చేసి క్రెడిట్ ఇస్తే బాగుంటుంది....

  • @KrupaparimalaParimala
    @KrupaparimalaParimala 8 дней назад

    Praise the lord

  • @shanthashantha5875
    @shanthashantha5875 16 дней назад

    Praise the lord pastor garu

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 месяца назад +11

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అందరికి మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు
    యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్
    యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్

  • @amalrajxavier
    @amalrajxavier 3 месяца назад +22

    [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
    ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
    పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
    ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
    ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?

    • @pavanikoduri5330
      @pavanikoduri5330 3 месяца назад +3

      He is Jesus Christ

    • @amalrajxavier
      @amalrajxavier 3 месяца назад

      @@pavanikoduri5330 దేవునికే మహిమ 🙏
      [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ]
      పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11).
      బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13).
      మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు.
      సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18).
      జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ.
      పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34).
      తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3).
      తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20).
      ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24).
      “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24).
      “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23).
      జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1).
      నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు.
      దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.

    • @maariyageorge3895
      @maariyageorge3895 Месяц назад

      Jesus Christ

    • @amalrajxavier
      @amalrajxavier Месяц назад +2

      @@maariyageorge3895 దేవునికే మహిమ 🙏
      [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ]
      పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11).
      బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13).
      మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు.
      సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18).
      జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ.
      పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34).
      తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3).
      తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20).
      ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24).
      “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24).
      “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23).
      జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1).
      నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు.
      దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod 2 месяца назад +5

    All glory to our Almighty God Jesus Christ❤🙏super song anna😊

  • @lksgamingyt8166
    @lksgamingyt8166 9 дней назад

    Amen

  • @pilliasher2554
    @pilliasher2554 3 месяца назад +3

    Praise The Lord అన్న నా చిన్నతనంలో వీధుల వెంట సువార్త కై ఎక్కువ ఈ పాటనే పాడేవాళ్ళం

  • @jsrj2071
    @jsrj2071 3 месяца назад +10

    యేసయ్య కు వందనాలు 🙏 నేను చిన్నప్పుడు vbs లో నేర్చుకున్నాను. మరల ఇప్పుడు మీరు పాడినందుకు కృతజ్ఞతలు.

  • @jedidiahm3670
    @jedidiahm3670 3 месяца назад +6

    PRAISE THE LORD JYOTHI RAJU GARU MEE SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN MEE WORSHIP SONGS CHALA BAGANUI I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 🥁🎤🎹❤️🪕🎻🎺💘🪗🤗⛪🕎🙌🛐🙋✝️🪘🎸🤝🧎👋💅🙇🤲👏🙏👍👌💯🫶🥰

  • @praveenkaru7448
    @praveenkaru7448 17 дней назад

    Amen🙏

  • @MutyaluGudapati
    @MutyaluGudapati 19 дней назад

    Prise the lord anna

  • @prasadbabu7016
    @prasadbabu7016 3 месяца назад +28

    సారీ అండి. నాకు కమలాకర్ గారు అని చెప్పటం వలన అలా వ్రాయవలసి వచ్చింది ఈ పాట రాసిన దైవజనులు కు నా హృదయ పూర్వక వందనాలు.Thanku

    • @pauljoshua3457
      @pauljoshua3457 3 месяца назад +1

      Raasindhi AR STEVENSON GARU

    • @prasaduba2466
      @prasaduba2466 3 месяца назад

      Song is written by Bro. Jakki Devaraj ​@@pauljoshua3457

    • @BBipin-qf7fy
      @BBipin-qf7fy 3 месяца назад

      Not Steven anna
      E song EU ( students )ministry song andi .. ​@@pauljoshua3457

    • @kruparamu
      @kruparamu 3 месяца назад +4

      Written by Jakkie Devaraju garu

    • @josephkomirishetty6025
      @josephkomirishetty6025 3 месяца назад +1

      దేవరాజ్ గారు రాశారు గుంటూరు

  • @JettiPrasanna-qw6hu
    @JettiPrasanna-qw6hu 3 месяца назад +10

    Praise the lord Anna 🎉,🙏🙏🙏 దేవుని సువార్తను చాలా చక్కగా ప్రకటిస్తున్నారు దేవుని నామమును కే మహిమ🙏👌

  • @batihyu2003
    @batihyu2003 3 месяца назад +8

    దేవుడు నామమునకు మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగును గాక ఆమెన్

  • @EbenezerModi
    @EbenezerModi 3 месяца назад +7

    Such a wonderful song written by Devaraju uncle… Ascharyamina Prema and many more songs written by him… such a God gifted writer… Glory be to God..

    • @dwijasagar4469
      @dwijasagar4469 3 месяца назад

      Enka emi songs vunna yo vati names evandi meru please

  • @JoelNBobSamarpan
    @JoelNBobSamarpan 3 месяца назад +5

    Praise the Lord Brothers & Sisters
    For you kind information “ Oranna Oranna “ is a EU ( Evangelical Union ) song written & composed by J. Devaraaju gaaru ! Not Kamalakar GAARU or A R Stevenson GAARU !
    This should also be mentioned in the credits by the ones who have made this video.
    క్రీస్తునందు ప్రియమైన వారికి
    “ ఒరన్న ఒరన్న “ అన్న ఈ సువార్త గీతమును ఈ.యూ పరిచర్య ద్వారా జె. దేవరాజు గారు రాసి స్వరకల్పన చేసిన పాట. A R స్టీవెన్సన్ గారు కానీ, కమలాకర్ గారు కానీ రాసింది కాదు.
    ఇది క్రెడిట్స్ లో తెలుపగలరు

    • @abhilashaelias5550
      @abhilashaelias5550 3 месяца назад

      Exactly...this song I learnt when I was in the EU...2009.
      I remember those days....energetic spiritually

  • @RameshAtapaik
    @RameshAtapaik Месяц назад +1

    దేవుని నామమునకే మహిమ కలుగును గాక

  • @srinukandula-kw4yq
    @srinukandula-kw4yq 2 месяца назад +3

    Supper song anna

  • @janni.Appanna
    @janni.Appanna 2 месяца назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @mosessrinivas4934
    @mosessrinivas4934 3 месяца назад +3

    A wonderful song has been wonderfully sung by wonderful voices and a wonderful congregation. Prise the Lord.

  • @danielraju3092
    @danielraju3092 3 месяца назад +9

    Lyrics By Jakki. Deva Raju Anna, EU.

  • @sheelabyra
    @sheelabyra 2 месяца назад +1

    దేవ దేవునికి మహిమ కలుగు ను గాక 🙌🙌మీ ministry ని దేవుడు బహుగా వర్ధిల్లు ను గాక Amen🙏

  • @yuvirathod3169
    @yuvirathod3169 3 месяца назад +4

    ప్రైస్ the లార్డ్ anna

  • @jvms2009
    @jvms2009 Месяц назад

    1:50 to 2:24 chala bavundi anni music instruments devudini ganaparuchutaku nirmincharu.

  • @shinegracy1508
    @shinegracy1508 20 дней назад

    Such a beautiful song, sung by everyone. It truly created a divine atmosphere, leaving me feeling so happy and blessed.

  • @devarajs6547
    @devarajs6547 3 месяца назад +3

    Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @MDurgamallesh
    @MDurgamallesh 3 месяца назад +5

    దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤🙏🛐

  • @AnandaAdam-ho6uu
    @AnandaAdam-ho6uu 3 месяца назад +2

    Praise the Lord brother 🙏 God bless you all

  • @Lcs274
    @Lcs274 Месяц назад

    Ssuuppeerrbbb

  • @KattaArvind
    @KattaArvind Месяц назад

    Amen praise the lord ayyagaru🙏🙏🙏🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 3 месяца назад +5

    యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగాక ✝️✝️✝️✝️✝️🛐🛐🛐

  • @VanilaMannepalle
    @VanilaMannepalle 3 месяца назад +2

    🙏 superb 👌 glory to GOD hallelujah 🙏

  • @SathishMaddha
    @SathishMaddha 3 месяца назад +5

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక యేసయ్యకు మాత్రమే చెల్లును గాక ఆమెన్..❤

  • @kishorevandana8254
    @kishorevandana8254 3 месяца назад +2

    Song writer J.devaraj gaaru. Uesi ministry.ap.

  • @dasarisurendrababu6824
    @dasarisurendrababu6824 3 месяца назад

    Brother e song remix actually this from some others
    Any how praise God

  • @lucysuresh7824
    @lucysuresh7824 2 месяца назад

    Song vini devunni aradinchadi..anthe..

  • @prasaduba2466
    @prasaduba2466 3 месяца назад +2

    Please ensure to give credit to Original Lyricist Bro. JAKKI DEVARAJ. The song is published in Vidyardi Geethavali by UESI AP.
    Copy Write

  • @isaacs283
    @isaacs283 Месяц назад

    ❤❤❤ Fantastic Lyrics songs golden words 🎉🎉🎉🎉🎉 Anen 🎉🎉🎉❤❤❤

  • @MDurgamallesh
    @MDurgamallesh 3 месяца назад +5

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @digitalimagesnaresh7544
    @digitalimagesnaresh7544 3 месяца назад +3

    Wonder Full Song Ayya Garu Devuni Namam Lo Andhari ki Vandhanalu

  • @imranmd1291
    @imranmd1291 3 месяца назад +1

    Wonder full anna... devuni ki mahima

  • @JNethajichristiansongs
    @JNethajichristiansongs Месяц назад

    Praise the lord 🙏 to bro.philip and jashua . God bless you dears and good lyrics -Vocals-tunes

  • @johnvictornehru5926
    @johnvictornehru5926 2 месяца назад +1

    ఈ పాట వ్రాసింది శ్రీ జక్కి దేవరాజు గారు. రిటైర్డ్ హెచ్ ఎం, లూతరన్ హై స్కూల్, రాజమండ్రి. ఈ యూ పరిచర్య కొరకు వ్రాసారు. జ్యోతి బాబు గారు ఇది కనుక్కొని చూపాల్సింది

  • @sureshjanapati4189
    @sureshjanapati4189 2 месяца назад +1

    What a great voice

  • @kishorevandana8254
    @kishorevandana8254 3 месяца назад +1

    E song writter jikki j.devarj.

  • @bodduvenkateswaramma8867
    @bodduvenkateswaramma8867 3 месяца назад +3

    వందనలు అయ్యగారు

  • @nimmagaddasirisha8550
    @nimmagaddasirisha8550 2 месяца назад

    Yesayya niku mathrame yuga yugamulu mahima ganatha prabhavamulu kalugunu gaaka amen thanq yesayya🙏🙌🙏🙌🙏🙌

  • @srinujampani846
    @srinujampani846 3 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు ఓరన్న ఓరన్న యేసే దైవము చూడన్నా చాలా బాగుంది బ్రదర్ 👏👏👏🙏

  • @anile3937
    @anile3937 2 месяца назад

    Praise the Lord
    Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
    Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you

  • @SHANTHIJOJOJO
    @SHANTHIJOJOJO 2 месяца назад

    Jyothi raj anna ee song yenni sarlu vinnano paduthano theleedhu.yeppatinuncho vine pata kaani ,me pata Ela vinnaka maalo kuda aa jeevam marala brathikindhi.Glory to God

  • @PadmaRaamana
    @PadmaRaamana 2 месяца назад

    నా చక్కగా పాడి సువార్త చెక్కగా అనిపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 2 месяца назад

    Praise the lord Jesus Christ amen amen amen amen amen amen. Super sang. ANNA 👏👏👏🙏🙏👏👏🙏👏👏🙏🙏🙏👏👏🙏

  • @NShekar-vi8de
    @NShekar-vi8de Месяц назад

    Praise the lard 🙏sar

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 2 месяца назад +1

    Wonderful ❤❤❤❤

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 3 месяца назад

    UESI-AP VIDYARTHI GEETHAVALI SONG

  • @yesunamathamkadhuyesunamargam
    @yesunamathamkadhuyesunamargam 2 месяца назад

    Chala Baga paadau ra thalli god bless you

  • @rajug1535
    @rajug1535 Месяц назад

    Praise the Lord brother 🙏

  • @zionprayermandir6850
    @zionprayermandir6850 2 месяца назад

    Nana song rasindi jakki devaraju uesi ministries mundu athani name rayandi thatuvatha padandi

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 3 месяца назад +2

    Praise the Lord....❤

  • @LordofLaud
    @LordofLaud Месяц назад

    Halleluya 🙏🙌

  • @johnnyprince1470
    @johnnyprince1470 3 месяца назад

    Chinni savarapu ni endku paadinchaleduu 😮

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 3 месяца назад +1

    Praise the Lord.

  • @ProBruh-dz7ql
    @ProBruh-dz7ql 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻 lord protect you

  • @batihyu2003
    @batihyu2003 3 месяца назад +1

    వందనాలండి మీ అందరికీ

  • @sampathb1077
    @sampathb1077 3 месяца назад +1

    Praise the lord 🙏
    Amen.

  • @selva457
    @selva457 2 месяца назад

    I like the lyrics and voice so much

  • @allinone.481
    @allinone.481 2 месяца назад

    Devuniki sthothramulu ❤❤❤hallelujah 🙌

  • @vijayaddankishalom1823
    @vijayaddankishalom1823 3 месяца назад +1

    Glory to God🥰🥰🥰

  • @rapurimartha3697
    @rapurimartha3697 2 месяца назад

    Praise God

  • @DurgaPrasaddoraSarapu
    @DurgaPrasaddoraSarapu 3 месяца назад

    Prasise the lord poster Garu Asayyalo andam rakadkorku santhosham ede

  • @Johnson-nf6hy
    @Johnson-nf6hy 2 месяца назад

    💐praise god

  • @manjumanjuu7986
    @manjumanjuu7986 3 месяца назад

    Glore Jesus❤❤❤❤❤❤❤

  • @veerabathinisamveera987
    @veerabathinisamveera987 3 месяца назад

    Praise thelord bro songbagunnadi anna

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 3 месяца назад +1

    Glory to Jesus and God bless you all team members

  • @samuelrapaka1275
    @samuelrapaka1275 3 месяца назад

    Praise god .... exllent . Jyothi rajanna

  • @SpanishTelugu_Official
    @SpanishTelugu_Official 3 месяца назад

    Wonderful Tammudu May God bless you All. 😊😊😊😊😊😊😊

  • @spr5031
    @spr5031 3 месяца назад

    Please pray for me fiance prblms

  • @Premavani-f1z
    @Premavani-f1z 3 месяца назад

    Super song

  • @jyothikumari1317
    @jyothikumari1317 3 месяца назад

    Nice song. Chala rojula tharvatha malli vinnanu. Praise the lord.

  • @darabhaskarrao5826
    @darabhaskarrao5826 3 месяца назад

    Good singing.Ths song written by Devaraj Anna. UESI AP

  • @dsrinusrinu2625
    @dsrinusrinu2625 3 месяца назад

    Yessayya keahima very nice

  • @mastanmaddela2708
    @mastanmaddela2708 3 месяца назад

    వందనాలు ఇయ్యగారు

  • @gracejohn9960
    @gracejohn9960 3 месяца назад

    Praise the Lord brother 👌👌👌👌🙏🙏

  • @mosheynakka
    @mosheynakka 3 месяца назад

    Bobby anna Rhythms Superb. God Bless entire team, Glory to God 🙌

  • @jeremyestropia8999
    @jeremyestropia8999 3 месяца назад

    Watching from Philippines .

  • @tejan9279
    @tejan9279 3 месяца назад

    Praise to God 😊

  • @pns4517
    @pns4517 3 месяца назад

    ❤ Yes,Iam blessed 🛐🎶😌👏🙌

  • @karasalaesthershoba6151
    @karasalaesthershoba6151 3 месяца назад

    Excellent song ❤ thank you brother.

  • @sekharbabu6704
    @sekharbabu6704 3 месяца назад

    So nice. Praise the lord 🎉🙏🙌

  • @Vadlurinaresh
    @Vadlurinaresh 2 месяца назад

    👏🏻👏🏻

  • @almytschoosen
    @almytschoosen 3 месяца назад

    Great Gospel Song Selection and Nice Location (Ross Island, Andaman) Excellent Team work 🎉🎉🎉

  • @sudeenasrineetha3012
    @sudeenasrineetha3012 3 месяца назад

    ❤Love the song, melodiously sung by Pastor Jyothi Raju and team. God bless

  • @ranibenharoffical
    @ranibenharoffical 3 месяца назад

    Very powerful song Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉

  • @gracevillasareena6793
    @gracevillasareena6793 3 месяца назад

    All glory to God 🙏🙏

  • @chandrasekharchoppala376
    @chandrasekharchoppala376 3 месяца назад

    Praise the Lord Anna

  • @bavanadas4233
    @bavanadas4233 3 месяца назад

    Vandanalu