Dr.KA Paul Wonderful Message,Song & Prayer Every Christian Must Watch | కేఏ పాల్ |Bible Mission TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 507

  • @BobbyKuvvarapu
    @BobbyKuvvarapu 4 дня назад +19

    KA పాల్ గారు మళ్ళీ సువార్త ప్రకటించాలి కోరుకునే వారు లైక్ చెయ్యండి.

  • @lankaprabhakar7158
    @lankaprabhakar7158 4 дня назад +3

    మన ప్రభువు..మిమ్మును ప్రతి దుష్టత్వము నుండి కాపాడి తన మహిమార్థమై మిమ్మును వాడుకోవాలని ప్రార్థిస్తూ..మీ ప్రియ సహోదరుడు..❤❤❤

  • @ExclusivemensWear-cj6ii
    @ExclusivemensWear-cj6ii 4 дня назад +7

    పౌలుగారు మీరు మళ్ళీ దేవుని సేవ చేయండి రాజకీయాలు మనకు వదు goodblesyou

  • @naringunaringu3486
    @naringunaringu3486 2 месяца назад +401

    దేవా! పాల్ గారిని నీ సేవలో మరలా వాడుకోండి ప్రస్తుత రోజుల్లో చాలా అవసరం

  • @ponnapatisureshkumar64
    @ponnapatisureshkumar64 Месяц назад +41

    సార్ మీరు మళ్ళీ సువార్తను ప్రకటిన్చండి మీలాంటి వారి వాక్యం చాలా అవసరం దేవునికి స్తోత్రం హల్లెలూయ

  • @Yesu.k
    @Yesu.k 2 месяца назад +42

    యేసయ్య తప్పిపోయిన కుమారుడు నీవు చేర్చుకునట్టుగా మళ్ళీ ka paul గారిని నీ పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభువా🙏🙏🙏

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 19 дней назад +14

    KA పాల్ గారు రాజకీయాలు మానుకొని దేవుడు సేవ లో వుండాలని దేవుని పేరట మనవి చేసుకొను చున్నాను

  • @patipandannadora2199
    @patipandannadora2199 Месяц назад +71

    Ka పాల్ గారిని దేవుడు మళ్లీ తన సేవలో బహు బలముగా వాడు కోవలనీ మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. Amen🙏🙏🙏

    • @neelamAnjaiah-nz3wn
      @neelamAnjaiah-nz3wn Месяц назад +1

      Nadapinchu,nansava

    • @neelamAnjaiah-nz3wn
      @neelamAnjaiah-nz3wn Месяц назад

      20:54

    • @arivikatladevapriyudu4139
      @arivikatladevapriyudu4139 25 дней назад +2

      మీరు మళ్ళీ దేవుని పని మొదలుపెడితే బాగుంటది పాల్ గారు, దేవుని మాట వినండి, రాజకీయాలు మీకు వద్దు,

    • @devunirajyasuvarta6888
      @devunirajyasuvarta6888 23 дня назад +1

      అవును అన్న రాజకీయాల్లో రావడం దేవునికి ఇష్టం లేదు అందుకే ka పాల్ సార్ రాజకీయంలో నెగ్గడం లేదు అన్న,దేవుని సేవకు మాత్రమే ka paal sir జీవితం, దేవుని సేవ చేయడం గొప్ప అదృష్టం అది ka పాల్ Sir కి దక్కింది చాలా అదృష్టవంతులు ka పాల్ సార్

  • @dasarisrinivaspauldsp
    @dasarisrinivaspauldsp 2 месяца назад +514

    పాల్ గారు చూశారా ఎంత తేడా ఉందో దేవుని మాట మీ నోట ఉన్నంత వరకు మీరు ప్రపంచ శాంతి దూత ఎప్పుడైతే రాజకీయాలు మాట్లాడటం ప్రారంభించారో మీ మాటకు విలువలేకుండా పోయింది మీరు కామెడీ పీస్ గా మారిపోయారు ..రాజకీయాలు మీకు సూటుకావు తిరిగి మళ్ళా వాక్యాన్ని చేతపట్టుకోండి పూర్వ వైభవం వస్తుంది ఆమెన్...

  • @kommunavaneetham687
    @kommunavaneetham687 8 дней назад +3

    కే. ఏ. పాల్ గారిని దేవుడు మళ్ళీ వాడుకోవాలని ప్రార్ధన చేతున్నాము

  • @jettysanjanna3451
    @jettysanjanna3451 2 месяца назад +147

    అయ్యగారు మీరు తిరిగి ప్రభువు సేవ చేయండి మొదటి స్థితి మీకు దేవుడు ఇస్తాడు గాడ్ blesh you

  • @tellaputtapurana
    @tellaputtapurana 2 месяца назад +239

    దేవా మరల పాలు గారిని మీ సేవలో వాడుకోవాలని కోరుకుంటూ ప్రార్ధన

  • @goggelagopal1790
    @goggelagopal1790 Месяц назад +20

    దేవా మరల ఫాల్ గార్ని వాడుకో. Please 🙏🙏🙏

  • @ebenezerministriesbhongir7447
    @ebenezerministriesbhongir7447 2 месяца назад +230

    దేవా మరలా పాల్ గారిని వాడుకో

    • @govathoti8897
      @govathoti8897 2 месяца назад +5

      ఇంకొక్క సారి ఈ మంట దేశంలో రగిలితే చూడాలని నేను కూడా ఆశపడుతున్నాను బ్రదర్

    • @GaneshArekar-s1v
      @GaneshArekar-s1v Месяц назад +2

      Paul garini sevalo vaaduko yesayya

    • @sureshprabha5564
      @sureshprabha5564 Месяц назад +1

      Yes my lord 🙏

  • @SankarSavara-gp3fe
    @SankarSavara-gp3fe Месяц назад +16

    గొప్ప వ్యక్తి పాల్ అయ్యగారు ప్రసంగం బాగుంది....

  • @davidborra9815
    @davidborra9815 2 месяца назад +19

    పాల్ గారిని మీ శక్తితో, జ్ఞానముతో నింపుము ప్రభువా 🙏

  • @Prem-t1i
    @Prem-t1i 2 месяца назад +54

    పాల్ గారు మళ్లీ దేవుని పని చేస్తే ఆయనను ఎవరు కదిలించలేరు

  • @charlesvijayakumar6106
    @charlesvijayakumar6106 2 месяца назад +37

    జీవము గల దేవుడైన యేసుక్రీస్తు తన దాసులైన పాల్ గారిని తిరిగి బలమైన అభిషేకముతో అనేకుల రక్షణ కొరకు బలముగా వాడుకొనునుగాక.

  • @RajuBagariraju-hw7gc
    @RajuBagariraju-hw7gc 2 месяца назад +66

    అయ్యగారు మీరు సువార్తను ప్రకటించండి రాజకీయంను వదిలిపెట్టండి మీ చేతుల్లో బైబిల్ పట్టుకోండి మీ వరమును నిర్లక్ష్యం చేయకండి దేవుడు మిమ్మలను అభిషేకించి బలపరిచి వాడు కొందురు గాక ఆమెన్

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 2 месяца назад +113

    దేవా పాల్ గారిని మళ్ళీ మీ వాక్యం తో బల పరచండి మళ్ళీ మీ పాద సన్నిధిలో వాడు కున్నందుకు మీకే మహిమ ఘనతలు యేసయ్య 🫂

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 2 месяца назад +83

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sir ఈ రాజకీయాలు బందు చేసి తిరిగి ప్రభుసేవలోకి రండి sir

  • @Shravantraveling
    @Shravantraveling Месяц назад +11

    మీలో అద్భుతమైన వాక్యం ఉన్నదీ, అమెన్

  • @lakkeratnakar5441
    @lakkeratnakar5441 2 месяца назад +28

    దేవా మరొకసారి కె ఏ పౌలు గారిని వాడుకో

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 17 дней назад +1

    Wonderful and spiritual message sir దయచేసి ఈ సమాజంలో మార్పు మీ ద్వారా జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు .

  • @krupaalayamchurchm.hosanna4350
    @krupaalayamchurchm.hosanna4350 2 месяца назад +70

    మరలా ఆయన కృపను ఆగ్రహించ దేవుడు

  • @Crrsl
    @Crrsl 2 месяца назад +18

    దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు అయ్య గారు రాజకీయాల్లోకి రావొద్దు దేవుని లోనే ఉండండి లోకంలో ఏమి లేదు దేవుని రాజ్య సువార్త గొప్పది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KOTHAPALLIISAIAH
    @KOTHAPALLIISAIAH 2 месяца назад +50

    పాల్ గారు ... మారాలి.... మరలా ఆ గొప్పగా దేవుని కోసం వాడబడుతూ ఉండాలి

  • @MiltonkumarG
    @MiltonkumarG 2 месяца назад +38

    బ్రదర్ పాల్ గారు దేవుని సేవ చేయటమే చాలా మంచిది ప్రస్తుతం పరిస్థితులలో దేవుని సేవ చేయటమే చాలా ఉత్తమము దేవుడు నీతోనే ఉన్నాడు ఇది వాస్తవం దయచేసి రాజకీయాలకు దూరంగా ఉండండి🙏

  • @sangameshwarnakka1823
    @sangameshwarnakka1823 2 месяца назад +12

    ప్రైస్ ది లార్డ్ k.A. పాల్ గారు మీరు ఈ రాజకీయం వదిలిపెట్టి మళ్లీ దేవుని సేవలో కొనసాగాలని నా యొక్క ఆకాంక్ష దాదాపు వందకు పైగా దేశాలలో దేవుని సువార్తను అందించిన మీరు ఇప్పుడు రాజకీయంలో ఉండటం చాలా బాధాకరం అయినను దేవుడు మళ్లీ ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకురావాలని ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఇంత అద్భుతమైన వాక్యం బోధించగలరు ఆమెన్,,,🤲🤲

  • @kavaladasu
    @kavaladasu 2 месяца назад +45

    మరల పౌల్ గారిని వాడుకొవాలి

  • @satynarayanajithuga550
    @satynarayanajithuga550 2 месяца назад +11

    పాల్ గారు ప్రసంగం చాలా అద్భుతమైన ది ❤

  • @deepatibaburao9013
    @deepatibaburao9013 4 дня назад +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ నేను కూడా ఫాల్ గారిని విమర్షించిన వాడిలో ఒడడిని నన్ను క్షమించు అని దేవుని పేరిట ప్రార్థన చేయుచున్నాను ఆమెన్

  • @philipch6624
    @philipch6624 2 месяца назад +13

    అయ్యగారు మిమ్మల్ని దేవుడు ఇలా చూడాలనుకుంటున్నాడు.amen .h

  • @tangiralapapaiah5164
    @tangiralapapaiah5164 2 месяца назад +63

    Please u turn ప్రభువు యెక్క పాదాల ఏద్దకు పో pal garu ప్లీజ్

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 2 месяца назад +15

    దేవా పాల్ గారిని మీ సేవలోఇంకా చాలా బలంగా వాడు కోవాలి మనస్సు పూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్ శాలోమ్ శాలోమ్ దేవుని 🎉🎉🎉🎉🎉

  • @psuryam2624
    @psuryam2624 2 месяца назад +8

    నాకు చాలా సంతోషంగా ఉంది దేవ మరలా వాడుకోవయ్యా ఆమెను

  • @bennyjoy3986
    @bennyjoy3986 Месяц назад +6

    Praise god🙏 మీరు ఇలాగే దేవునిలో బహుగా వాడ బడాలని దేవుని యొక్క ప్రణాళిక.

  • @IswaryaKuchipudi
    @IswaryaKuchipudi 2 месяца назад +9

    ఆ పాలు గారు ఇప్పట్లో ఎవరు లేరండి మరలా మీరు ప్రపంచానికి మా అందరికీ సువార్త ప్రకటించాలని దేవున్ని మీ మనసారా ప్రతిరోజు మేము ప్రార్థించుకుంటున్నాం

  • @SURYAPRAKASHRAJUVASIMALLA
    @SURYAPRAKASHRAJUVASIMALLA 27 дней назад

    Paul gariki vandhanalu🎉🎉🎉

  • @BandiSatya-n6t
    @BandiSatya-n6t Месяц назад +4

    మంచి బోధకుడు పాల్ గారు

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 2 месяца назад +3

    పాల్ గారు!మీరు రాజకీయాలలోకి ప్రవేశించకుండా, దైవసేవలో ఉన్నట్లయితే ఆయనకు, మనకు దేవునికృప అమితంగా ఉంటుంది 🙏

  • @kranthitalari1386
    @kranthitalari1386 Месяц назад +3

    పౌల్ గారు ఇప్పటికైనా మీరు దేవిని శెవ్లో కొనసాగండి ...రాజకీయాలను ...దేవుడు ..మీదగ్గరు వచేలగా ఛాతీ .. మీ సందేశం. అద్భుతమైన సందేశం.. మీ సందేశం నాకు నచ్చింది సార్

  • @k.saravayya
    @k.saravayya Месяц назад +2

    Prasethelord pastergaru

  • @salmonraju2642
    @salmonraju2642 11 дней назад +1

    ❤❤ palu Garu

  • @BCaleb-kq2ur
    @BCaleb-kq2ur 2 месяца назад +8

    Praise The lord.... ప్రభువా! పాల్ గారిని మళ్ళీ నీ పరిచయలో వాడుకోండి!

  • @asamson229
    @asamson229 Месяц назад +3

    మీరు మళ్ళీ రావాలి ఐయాగారు 🙏👌

  • @KakkalaNokkaratnam
    @KakkalaNokkaratnam Месяц назад +1

    ప్రభువా పాల్ బ్రదర్ ని క్షమించి మరల పనికి వొచ్చే పాత్రగా వాడుకొనుము దేవా 😭😭😭🙇‍♀️🙏🙌

  • @Sksaleem-sk8ig
    @Sksaleem-sk8ig Месяц назад +3

    దేవునికే మహిమ కలుగును గాక 🙏ఆమెన్ 🌹❤️హల్లెలూయా 🙋‍♂️

  • @pandupraveen7901
    @pandupraveen7901 2 месяца назад +39

    Lord....... Please take K A Paul to your hands again ... Malli Sevaloki raavali....Prapancha Shanthi Dootha ga malli Pilavabadaali......

  • @Selfmotivatio
    @Selfmotivatio Месяц назад +4

    అయ్యగారూ వందనాలు...
    మీరు ఉన్నంత స్వచ్చంగా ఈ రాజకీయాలు ఉండవు అండీ...రాజకీయం అంటేనే బురద,రొచ్చు ...
    మీరు తిరిగి మరలా తండ్రి అయిన దేవుని దగ్గరకు రండి... ఆయన మిమ్మల్ని మరలా గొప్ప వేడుకగా నిలబెడతారు.....Amen

    • @SimhadriKorra-is9wj
      @SimhadriKorra-is9wj 27 дней назад

      అయ్యగారు వందనాలు... మీరు తిరిగి మరలా తండ్రి ఐనా దేవుని దగ్గరకు రండని ప్రభువు పేరాట మనవి చేస్తు కోరుటకుంటూ ఉన్నాను నా యొక్క కుటుంబం కోసం మాపెద్దపాప కోసం ప్రయేర్ చెయ్యండి. అయ్యగారు 🙏🙏🙏 అమెన్ ..

  • @holyspiritualityofjesus6351
    @holyspiritualityofjesus6351 2 месяца назад +7

    Sir... KA paul గారు మీరు మళ్ళీ దేవుని సేవలో రావాలి
    దేవుడు మీ మీదకలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దెశ్యం అదేనేమో
    దేవుని పరిచర్య చెయ్యడమే ఏమో

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 2 месяца назад +4

    మరలా పరిచర్య లోకి కె.ఎ.పాల్ గారు రావాలి.... అనేకమందిని బలపరచాలి... ప్రభువా దయచేసి సహాయం చేయండి... యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్..🎉🎉❤❤❤🔥🔥🔥

  • @rajug1535
    @rajug1535 25 дней назад

    Praise the Lord brother 🙏

  • @jettyprabhu3585
    @jettyprabhu3585 2 месяца назад +15

    నేటికీ పాల్ గారు దేవుని చేతిలో వాడబడుచున్న ఆశ్చ్యర్య కరమైన రాజకీయ మకుటమే ఆయనను చూచే విధానంలో నె తేడా మనుష్యలలో ఉంది. ఆయన ఎప్పటికి కమిడీ కాదు ఆలా అనుకొనడం వారి తప్పే అవుతుంది. పాల్ గారు నీటి ఊటన నాటబడిన చెట్టు ఫలాలు ఇచ్చే చెట్టు. ఆ చెట్టు ఆకులు వేర్లు కలప నీడ ఆహారం ఆక్సిజన్ అన్ని ఇస్తుంది. పాల్ గారు కూడా అలాంటి చెట్టు నా ప్రియమైన సహోరులారా.
    అందరికి వందనాలు

  • @Vijayabeulahjesus
    @Vijayabeulahjesus 2 месяца назад +27

    Legendary. That's all. Only Jesus. Paul garu the true evangelist. God's choosen.

  • @mojeshnice2912
    @mojeshnice2912 Месяц назад +1

    Praise the lord 🎉

  • @mojeshnice2912
    @mojeshnice2912 Месяц назад +1

    Yes

  • @JayarajuChitturi
    @JayarajuChitturi 2 месяца назад +14

    మరలదేవునిసేవచెయ్యండిసార్

  • @davidjohndunna5478
    @davidjohndunna5478 Месяц назад

    Brother your Allways
    God's servent

  • @TicketsColony
    @TicketsColony 2 месяца назад +4

    యేసుక్రీస్తు సందేశమును బాగా ఇచ్చారు.

  • @bittapittar
    @bittapittar 2 месяца назад +16

    అయ్యా వందనాలయ్యా మీరు రాజికీయాలు వదిలేయండి అయ్యా

  • @RKgodservants
    @RKgodservants 2 месяца назад +17

    Devaaaa 🙏🙏🙏ne biddani tirigi Cherchu konara devaaaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GaneshVanthala-q3k
    @GaneshVanthala-q3k 2 месяца назад +4

    మ న మ o ద ర ము పా ల్ అ య్య గా రు గుర్చి ప్ర ర్థ న చే ద ము దేవుడు మ ర ల మ రు స్త డు దేవుని కే మ హి మా క లు గు గా కా 🙏🙏🙏

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 месяца назад +5

    My god almighty Jesus Christ please bring once again your son KA Poul he is a great speaker in the world 🌎🎉🎉🎉🎉🎉

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 Месяц назад +2

    Jesus matalu marala meru prakatinchali❤❤❤❤ praise the lord ayya garu 🙏🏻👏🏻👏🏻👏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 месяца назад +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @anandkumarmanda2701
    @anandkumarmanda2701 2 месяца назад +3

    ప్రైస్ ది లార్డ్ పాల్ సార్ గారు మీరు రాజకీయాలు వదిలేయండి దేవుని పని చేయండి రాజకీయాలు నీకు సూట్ కావు

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 18 дней назад +1

    Pastor K.A . Paul sir please leave politics, please preaching word of God.

  • @dannychrist7939
    @dannychrist7939 2 месяца назад +5

    May our Almighty God use Dr K A Paul garu for His glory again and again !
    Dr. K A Paul sir, please don't come to politics. You are great and powerful vessel of our Lord and saviour Jesus Christ...

  • @MohanEzkl
    @MohanEzkl 2 месяца назад +20

    పాల్ గారు రాజకీయాలు పూర్తిగా విడిచిపెట్టండి దేవుని సేవలో ముందున్న దినాలలో అద్భుతంగా దేవుడు మిమ్మల్నివాడుకుంటాడు. Praise the lord

  • @navamanig2825
    @navamanig2825 Месяц назад +1

    సార్ మీరు దేవుని సేవలో ఉండాలని నా ప్రార్ధన

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah Месяц назад +3

    గలీజు రాజకీయ జోలికి అనవసరంగా వస్తూoడు
    దేవుని సేవ చేస్తూ మనిషి యొక్క మనసు మారిస్తే అదే గొప్ప పరిపాలన

  • @Michaelkarunakar335
    @Michaelkarunakar335 2 месяца назад +18

    అయ్యగారు మీరు దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే యెంత బాగుంటుందో చూడండి.ప్లీజ్.🎉

  • @rajeshsabbithi
    @rajeshsabbithi Месяц назад

    Glory to God. Meeru servant of GOD.

  • @lyadellaanil9015
    @lyadellaanil9015 Месяц назад

    Good messenjer

  • @BroRameshv
    @BroRameshv 28 дней назад

    God will use again presence of God Amen

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 26 дней назад +1

    O LORD JESUS onoint your searvent agai 🙏🙏🙏

  • @rajasekharPilla-o9z
    @rajasekharPilla-o9z 28 дней назад

    Hello man of God, be faithful because you are servant of God ❤

  • @RANIRANI-db5qr
    @RANIRANI-db5qr Месяц назад +1

    Paul garu malli ministry cheyandi prise the lord

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 месяца назад +2

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్

  • @KarthikVarikuppala-r7v
    @KarthikVarikuppala-r7v 2 месяца назад +8

    అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటివారు అవసరం దేవుడు మరల అతని వాడుకొను గాక ఆమెన్

  • @سوسيلاسوسيلا-ت7ز
    @سوسيلاسوسيلا-ت7ز Месяц назад

    Devuniki mahima ghanatha kalugunu gaaka amen paul garini balamuga vadukondi amen

  • @JyothiWilliams-ue2nz
    @JyothiWilliams-ue2nz Месяц назад

    Praise the lord ,Brother paul garu deuni seava chaiyali in the name of Jesus amen 😊😊

  • @seedarichiruchiru7134
    @seedarichiruchiru7134 2 месяца назад +2

    దేవుడు మరల మారుమనస్సు ఇచ్చును గాక

  • @mandarapuabraham
    @mandarapuabraham 2 месяца назад +11

    వండర్ పుల్‌ మెసేజ్

  • @EswararaoSageni-hh3pj
    @EswararaoSageni-hh3pj Месяц назад +2

    మళ్ళీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు kApall garu

  • @loveroflight7797
    @loveroflight7797 2 месяца назад +21

    Please continue this mission ka Paul garu

  • @sundarbonu
    @sundarbonu Месяц назад +1

    KA paul గారు మీరు రాజకీయాలు వదిలిపెట్టి యేసయ్యాప్రేమను ప్రకటించండి. దేవుడు మిమ్మునుబలముగా వాడుకుంటాడు. God bless you and your service. With love in christ
    Bro. Sundarsingh🙏🙏🙏

  • @eguabbulu8760
    @eguabbulu8760 Месяц назад

    ఇలా చూడాలని నా ఆశ నెరవేరింది సార్.

  • @prabhakararao2136
    @prabhakararao2136 2 месяца назад +2

    రాజకీయాలు వదిలేసి దేవుని సేవా పరిచర్య చేయండి

  • @TimothyThammudu
    @TimothyThammudu 2 месяца назад +3

    Anna mana Devuni ki andharu kavaly brother 🙏🌹💪🇮🇳

  • @ravikumar3168
    @ravikumar3168 Месяц назад +1

    పాల్ గారు వందనాలు మీరు సేవలోనే ఉండాలి అన్ని నా ఆశ చాలా బాగా వాక్యం చెప్పారు

  • @ArikaJohnpaul-jz8dk
    @ArikaJohnpaul-jz8dk 2 месяца назад +1

    యేసు మరలా వాడు కొనును గాక

  • @brobabugoudgs
    @brobabugoudgs Месяц назад +2

    చాలా బాగచెప్పవు అన్న ఈ బురత రాజకిలు వదిలివెయండి

  • @rajubabu7518
    @rajubabu7518 2 месяца назад +9

    Amen Amen amen amen Amen amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 2 месяца назад +15

    పాల్ గారు మీరు రాజకీయల జోలికి వెళ్ళక దేవుని సేవ మాత్రమే చేయండి... ఎందుకు అంటే అమెరికా రాజకీయలకు ఇండియా రాజకీయలకు తేడా ఉంది... ఇక్కడ రాజకీయలు మీకు అర్ధం కాదు...

  • @krupakarjaladi3166
    @krupakarjaladi3166 2 месяца назад +2

    పాల్ గారిని దేవుడు బహు బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @PENKIRAMESHPLI
    @PENKIRAMESHPLI Месяц назад +1

    తండ్రి కరుణామయ కృపగల మా దేవా నీకే మహిమ స్థితులు స్తోత్రములు. తండ్రి K A పాల్ గారిని మళ్లీ మీ సేవలో బహు బలముగా వాక్యములో ప్రార్థనలో వాడుకోండి. వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్...
    సార్ పాలు గారు ఈ చెత్త ( రొచ్చు ) రాజకీయంలో నుంచి మీరు దేవుని సేవలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 13 дней назад

    Amen Amen

  • @RambabuGundlapally
    @RambabuGundlapally 2 месяца назад +16

    May GOD use you again for his glory.