అమ్మ నాన్నలు చనిపోయాక తలుచుకుంటూ పాడే పాట😭 | Folk Singers Komuramma & Mogulaiah Singing | Folk Stars

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • అమ్మ నాన్నలు చనిపోయాక తలుచుకుంటూ పాడే పాట😭 | Folk Singers Komuramma & Mogulaiah Singing | Folk Stars
    #telanganafolksongs #telugufolksongs #balagam
    Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

Комментарии • 216

  • @jangampallymahesh2455
    @jangampallymahesh2455 Год назад +63

    This is not only.....an...interview broooooooooooo😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 real pain telangana artists&culture..we re the lost generation to achive them

  • @kotiraju5207
    @kotiraju5207 Год назад +35

    మీ పాట వల్లే సినిమాకూ High 'బలగం' వచ్చింది...great voice

  • @mohamedraffiuddin5626
    @mohamedraffiuddin5626 Год назад +92

    బలగం క్లైమాక్స్ సీన్ చూస్తే ఏడుపు ఆగుతలేదు....
    ప్రాణం పెట్టి పాడారు ఇద్దరు...
    గ్రేట్ వాయిస్. . . . . . 🙏🙏🙏🙏🙏🙏🎶🎵❤️❤️

  • @tellamekalasrinu1045
    @tellamekalasrinu1045 Год назад +19

    కుటుంబ బంధాల గురించి బాధతో నిండిన మీ గొంతుతో పాడుతుంటే కన్నీళ్లు ఆగడంలేదు. ప్రాణం పెట్టి పాడినారు. మీ పాదాలకు దండాలు 👏. నా తల్లి చనిపోయింది 2019 లో . మీ పాట పలుచనైన బంధాలను బలంగా కలిపి బలగంగా మార్చుటకు ఒక మేల్కొలుపు వంటిది. తెలంగాణ మారుమూల గ్రామాలు ఇటువంటి ఎన్నో పురాతన సాంస్కృతిక పాటలకు పుట్టినిల్లు. మాది ఆంధ్రా అయినా సరే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి వేల వేల దండాలు 👏 .ఇటువంటి ఎందరో సాంస్కృతిక గాయకులకు కన్నతల్లి తెలంగాణ గడ్డ. బలగం👏.

  • @sadanandmatham1760
    @sadanandmatham1760 Год назад +20

    మా చిన్నప్పుడు ఊరులో ఎవరైనా చనిపోతే వీళ్ళు వచ్చి పాటలు పాడుతూ తెల్లారే వరకు అందరిని మేల్కొని ఉండేట్టు గా చెసేవారు, గానం చాలా బాగుంది.. ఇలాంటి వారికి ప్రభుత్వ సహాయం అందించడంలో కృషి చేయాలని మనసారా కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో అవకాశాలు వీరికి రావాలని ఆశిస్తూ,🙏

  • @RangaSwamy-yn8ng
    @RangaSwamy-yn8ng Год назад +15

    ఓక కళను బతికిస్తూ... మీరు మనసున్న మనుషులే అని ప్రతి మనిషికి గుర్తు చేసే గొప్ప కళకారులు మీరు... వీరికి పద్మ అవార్డులు ఇవ్వాలి...

  • @sunkasariganesh
    @sunkasariganesh Год назад +53

    ఇంత మంచి వాళ్లలో కళాకారులను గవర్నమెంట్ ఆదుకోవాలి మరియు వీళ్లకు కళాకారుల పింఛన్ ఇవ్వాలి ఈ పెద్దాయనకు కిడ్నీల ప్రాబ్లం ఉన్నందున ఈ పెద్ద మనిషిని ఆదుకోవాలి 🙏

  • @vll877
    @vll877 Год назад +10

    ఏమిచ్చినా మీ ఋణం తీర్చలేము.🌹🙏🌷 ఎంతటి గుండె నిండా ప్రేమ ఆ ఆత్మీయత అనురాగ తెలంగాణ గాన మాధుర్యం

  • @RangaSwamy-yn8ng
    @RangaSwamy-yn8ng Год назад +18

    ఇలాంటి వారికి కూడా పద్మ అవార్డు లు ఇవ్వాలి.. త్వరగా రావాలని కోరుతున్నాను..

  • @ramputti435
    @ramputti435 Год назад +9

    మీకు వేల కోటి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾...... మీకు. మంచి వారికి దేవుడు ఏదో ఒక రోజు వారిని గొప్పగా చూపిస్తాడు ప్రపంచనీకి. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనము జై శ్రీ రామ్..... ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద...... సర్వేజనా సుఖినో భవంతు...

  • @maheshgyara775
    @maheshgyara775 Год назад +15

    సూపర్ సార్.
    దన్యవాదాలు😢😢

  • @rajuchinthala2555
    @rajuchinthala2555 Год назад +31

    చక్కగా పాడారు మంచిగా యాక్టింగ్ చేసారు ఒరిజినల్ గా నటించిన్నారు 👌👌

  • @inugantisatyanandam7538
    @inugantisatyanandam7538 Год назад +42

    చక్కని పాట, రాగం, గాత్రం,..భావం....అన్ని ....అభినందనలు...

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 Год назад +19

    ఇలాంటి కళాకారులను కాపాడుకోవాలి

  • @harishraja4412
    @harishraja4412 Год назад +7

    మీకు పాదాభివంధానం మీరు పడుతుంటే నా ప్రాణం పోతుంది

  • @vijayareddydudipala3945
    @vijayareddydudipala3945 Год назад +8

    మా చిన్నప్పుడు ఊరిలో summer వస్తే వీళ్ళు ఊరికి వచ్చి night బుర్ర కథలు చెప్పే వాళ్ళు చాలా బాగా untunde ఈ పాట వింటుంటే ఇప్పుడు మళ్లీ ఆ రోజులు గుర్తుకి వచ్చినవి. ఎవరయినా చనిపోతే వాళ్ళను తలచుకొనీ చెప్పే వాళ్ళు.

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 Год назад +12

    మొగిలన్న మరియు కోరక్క మీరు నాలుగు నంది
    అవార్డులకు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కు 100%
    అర్హులు మీరు.

  • @yenikasrinivas743
    @yenikasrinivas743 Год назад +12

    ఎంత చక్కటి పాటలు. చాలా అద్భుతం ఈ కల, ఈ కళాకారులూ 🙏🙏🙏🙏🙏

  • @goudpdr1781
    @goudpdr1781 Год назад +7

    అమ్మ మీకు వందనములు అమ్మ ..

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 Год назад +7

    ఈ పాటలు పాడి ఇంత వరకు ఎంత సంపాదించుకున్న తెలవదు కానీ ఈ పాటతో కొన్ని తరాలవరకు మీ పేరును సంపాదించుకున్నారు 👌💯

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Год назад +8

    కళల కాణాచి నా తెలంగాణా,కోటి రతనాల వీణ నా తెలంగాణ.
    తెలంగాణ సాధనలో ఇలాంటి కళాకారులు వందలాది మంది ఓడ, ఊరు వదిలిఎక్కడెక్కడో తిరుగుతూ జనాన్ని మేలుకొలిపితే వచ్చింది తెలంగాణ. ఈ కళాకారులకు నాయం జరిగిందా!విద్యార్థులకు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఎన్ని మెతుకులు కావాల?

  • @VarmaUTF123
    @VarmaUTF123 Год назад +4

    Both are super stars❤
    God bless you both

  • @rameshsahana87
    @rameshsahana87 Год назад +8

    ఈ పాట వింటే ఏడుపు వస్తుంది నాకూ కూడ అమ్మ నాన్న లేరు మిస్ యు 😭😭😭😭

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Год назад +8

    స్కపెర్ అమ్మ👌👌👌👌👌👌

  • @srinivasrao8056
    @srinivasrao8056 Год назад +1

    Intha manchi singers vundadam mana adrustam sir. Director Venu gariki satha koti vandhanalu.

  • @sanjucherala99
    @sanjucherala99 Год назад +23

    కళాకారులకి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 Год назад +2

    మన కళాకారులు వీరికి ఎవరూ గురువులు లేరు, మన సంస్కృతిని బతికిస్తున్నారు, వీరికి పదివేల వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sagaraggu7852
    @sagaraggu7852 Год назад +70

    తెలంగాణ సాయుధ పోరాటంలో గిలాంటి కళాకారుల కృషి మరువలేనిది.... కానీ ఇ కుటుంబ పాలనాలో ఇంకా హీనంగా నే ఉన్నాయి మన బ్రతుకులు 😔

    • @srikanthpolneedi6714
      @srikanthpolneedi6714 Год назад +1

      Super bro

    • @jagannathaboini4955
      @jagannathaboini4955 Год назад

      తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చాలామంది నమ్మినవారు కానీ ఒక కుటుంబ పాలన వలన ఈ రోజు రాష్ట్రం మొత్తం దోచుకుని వాళ్ళ విచ్చలవిడిగా సంపాదించుకొని లిక్కర్ క్యాన్లు ప్రాజెక్టు క్యాన్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని పేపర్ లీకేజ్ క్యాన్లు దొరల గాడిలో తెలంగాణ అప్పులు తెలంగాణ అయిపోయింది కళాకారులకు విలువ లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి విద్యార్థులకు అందరిని గాలికొదిలేసి దొర నవ్వుతున్నాడు

  • @maruthinaik4822
    @maruthinaik4822 Год назад +8

    ఇలాంటి వాల్లిని సాయం చేయండి ఫ్రెండ్స్ nam చేసే కొన్ని వేస్ట్ ఖర్చులు ఎలాంటి వళ్ళనీ సాయం చయవచ్చు

    • @folkstarstelugu
      @folkstarstelugu  Год назад

      Thanks for your feedback 🙏
      ruclips.net/video/OmRI727_Zuc/видео.html

  • @shastrivenkatesh6116
    @shastrivenkatesh6116 Год назад +3

    ఆహ తెలంగాణా కళాకారులకు పెట్టింది పేరు.🙏🙏🙏🙏

  • @jalsagoud5945
    @jalsagoud5945 Год назад +35

    మా తాతగారి సంవత్సరీకానికి మొగిలయ్య దంపతులు కథ చెప్పారు, నేను 8th class స్టూడెంట్ ని(2004), బాగా చెపుతారు, వారి ఈ కళని మాత్రమే నమ్ముకొని బతికే వాళ్ళు😢😢😢😢😢❤❤❤

  • @sudhakarbollam1608
    @sudhakarbollam1608 Год назад +67

    బలగం సినిమా కీ మీరే బలం అమ్మ ...... మీరు బాధపడకండి మీకు కావలసిన సహాయం మేమే చేస్తాం ..,..జనసేన యూత్ ఆంధ్ర ప్రదేశ్ నేను మీకు money collect చేసి పంపిస్తాను అమ్మ 😢😢😢

  • @venkataramarao2772
    @venkataramarao2772 Год назад +2

    Adbhutham. The song is moving heart and tears rolldown.

  • @rajannagadhari7992
    @rajannagadhari7992 Год назад +2

    Good interview 🙏

  • @baluyadav5376
    @baluyadav5376 Год назад +4

    I love you nana iam misyou 😭😭❤❤

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад +2

    Pata chala baga padaru eapata vintunte edupu vasthundi👌👍🙏

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 Год назад +6

    సినిమాలో ఈ పాట సూపర్

  • @gurramramesh9251
    @gurramramesh9251 Год назад +6

    ఈ బలగం సినిమాకు మీ పాటలు అందించినటువంటి బలగం సినిమాకు అక్క అన్నయ్య చాలా బాగా పాట padi బాధ మరియు సంతోషం కలిగించిన ఈ బలగాలు సినిమాకు ఈ పాట అందించిన అక్కకు మరి అన్న నువ్వు చాలా మీయొక్క మిత్రుడు రమేష్ కామారెడ్డి జిల్లా బివి పేట మండలం కృతజ్ఞతలు

  • @bairojikavitha8524
    @bairojikavitha8524 Год назад +3

    Super amma👌

  • @prabhukadari4741
    @prabhukadari4741 Год назад +1

    Jeevithaniki Nirvachanam Ee okka Pata Chalu Life Realise Avadaniki ..........These singer Are More Than God's ......Manishi Bathiki Vundaka Jeevithani Teliya chesina Veeri Pata .....Oka adbutham

  • @rammohanrao7013
    @rammohanrao7013 Год назад +3

    యిలాంటి కళాకారులకు యేమిచిన తక్కువే 🙏

  • @lakshmilucky9102
    @lakshmilucky9102 Год назад +2

    ఈ పాట కోసం చూసాను మూవీ superb

  • @saivinayboga99
    @saivinayboga99 Год назад +1

    బలగం సినిమా మూవీ కి మీ పాట చాలా అద్భుతం

  • @vikky7975
    @vikky7975 Год назад +3

    Meku devudu challaga chudali andi

  • @kesavarao4512
    @kesavarao4512 Год назад +2

    Telangana songs,verysweet.

  • @stupidsheshu5139
    @stupidsheshu5139 Год назад +1

    Bhalagam singars ki dhanyavadamlu

  • @anitha5320
    @anitha5320 Год назад +3

    naku ma amma nanna gurthunu vastunnaru😭😭😭

  • @arimaxamith7887
    @arimaxamith7887 Год назад +1

    U people are amazing u words r feeling very deeply 😢😢😢😢

  • @AquaQnGaming7777
    @AquaQnGaming7777 Год назад +2

    Manchi interview. Chala ardhavanthamga unnai songs.

  • @AlwalReddyPharmaConsultant
    @AlwalReddyPharmaConsultant Год назад +3

    Original Telangana Songs 💯%💯%💯%

  • @koreanjaiah175
    @koreanjaiah175 Год назад +2

    Supar song

  • @craftsinnew2808
    @craftsinnew2808 Год назад +3

    Super amma

  • @polaganganna7004
    @polaganganna7004 Год назад +14

    మా అమ్మ నాన్న చిన్న పుఢె ఛని పోయారు మా పా టీంతో మళ్ళీ యాదికి వచ్చి నా రు

  • @rajendharnainirajendhar4656
    @rajendharnainirajendhar4656 Год назад +3

    Super ga padenaru 🙏🙏

  • @lakshmikambam9206
    @lakshmikambam9206 11 месяцев назад

    Very nice real Life means parents memories only who gave us birth and will be with us still we are alive meaning of Life nothing but memories and praying God still we meet our parents in heaven who will be watching us from heaven thanks God Venkat

  • @nalkarinaveen-ie6lb
    @nalkarinaveen-ie6lb 9 месяцев назад

    మీరు కుడా సూపర్ సింగర్

  • @narragopichand3166
    @narragopichand3166 Год назад +3

    Very heart touching.

  • @polusp61
    @polusp61 Год назад +13

    వీళ్లకు ktr 10లక్ష లిచి ఆడుకోవాలి

  • @srisailamgopi5087
    @srisailamgopi5087 Год назад +4

    Super

  • @bollarapulaxman9028
    @bollarapulaxman9028 10 месяцев назад

    Oka, nizamaina jeevithalanu, oka patarupamlo andhisthunna me lanti valaku kruthagnathalu🙂🙂

  • @satyanarayanarajagiri8183
    @satyanarayanarajagiri8183 7 месяцев назад

    Super song/fantastic

  • @layachoutapelly5555
    @layachoutapelly5555 Год назад +1

    Please somebody start crowd funding for them, the man needs dialysis 3 times a week, such artists needs to be supported.

  • @nalkarinaveen-ie6lb
    @nalkarinaveen-ie6lb 9 месяцев назад

    Pade పద్ధతి బాగుంది

  • @trimurthulugudavalli3298
    @trimurthulugudavalli3298 9 месяцев назад

    Great movie in India and great song of best wishes God bless you all the best best

  • @malesmales5305
    @malesmales5305 Год назад +3

    సూపర్ పడరు

  • @srinivaschiluveru5007
    @srinivaschiluveru5007 Год назад +2

    Baga padaramma 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankariashok3524
    @sankariashok3524 Год назад +3

    Super song

  • @muhammadadeelahmed8654
    @muhammadadeelahmed8654 Год назад +1

    It's 100%true in every people life

  • @indianmehdi
    @indianmehdi Год назад +2

    Hat's up 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramakrishnam3418
    @ramakrishnam3418 Год назад +1

    🙏🙏🙏

  • @vinodvani7704
    @vinodvani7704 Год назад +2

    Nice sir

  • @tejdarling1439
    @tejdarling1439 Год назад

    Super andi miru hilani thiyali mamithe 5 sarlu susam vuru vuru ki peteru movie nakithe chala chala chala nachinthe part 2 youtube lo petandi please chusthame

  • @chukkasaidulu5212
    @chukkasaidulu5212 Год назад +1

    Balagam cinema e song tho vela tho
    Cinema hit aedi

  • @sureshkumarkuncha8157
    @sureshkumarkuncha8157 Год назад +1

    Superb good song ❤❤

  • @nareshramagiri2615
    @nareshramagiri2615 Год назад +3

    పాట సూపర్

  • @sunilkumarchatla7260
    @sunilkumarchatla7260 Год назад +3

    దయచేసి వీరి.. పరిస్థితి చూసి అయినా.. గవర్నమెంట్ వారు.. సహాయం చెయ్యాలి.. కళ ఉంది కానీ.. ఆరోగ్యం లేదు.. కాబట్టి.. ఇల్లు.. ఆర్థిక సహాయం.. చేసి.. మొగులయ్య లాగా వీరిని.. ఆదుకోవాలని.. కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @narasimhulubalu1004
    @narasimhulubalu1004 Год назад +1

    పోయిన తల్లిదండ్రులని గుర్తుకు తెచ్చారు. గుర్తుకు తెచ్చారు అనేకంటే........ఈ పాట ద్వారా నా తల్లిదండ్రులని మళ్ళీ నా కళ్లెదుట నిలిపారు అనొచ్చేమో. వాస్తవానికి నాకు నాలుగు ఊళ్ళు అంత బలగం ఉంది. కానీ ఎందుకో ఒకరిలో ఒకరు లేరు. సమాజంలో, బంధువర్గాలలో పాతికేండ్ల క్రితం వరకు ఉన్న ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు. అందరికీ డబ్బు, హోదా వెనకాల పరుగెత్తడానికే సరిపోతోంది. ఈ సినిమాని మా ఊర్లో ఒక స్క్రీన్ మీద ప్రదర్శించి ఊరందరికీ చూపెట్టాలని ఉంది.
    మీకు నా మనఃపూర్వక నమస్కారాలు

  • @rajeshsalpalaa4022
    @rajeshsalpalaa4022 Год назад +1

    Buduga jagam balagam sinima super

  • @Oman-vb3yd
    @Oman-vb3yd Год назад +2

    Good song

  • @navaneethachukka5891
    @navaneethachukka5891 11 месяцев назад

    చాలా బాగుందమ్మ

  • @aligemariamma9712
    @aligemariamma9712 Год назад +2

    Ma Amma Nov chanipoindi

  • @raghuvaran495
    @raghuvaran495 Год назад +1

    Chala manchiga padinaru

  • @jvinayreddy3508
    @jvinayreddy3508 Год назад +1

    Excellent song singing

  • @rameshmyee9707
    @rameshmyee9707 Год назад +1

    Good culture 😊

  • @d.venkatdarla
    @d.venkatdarla 3 дня назад

    ❤❤❤❤❤❤

  • @sailupalepu6290
    @sailupalepu6290 Год назад +2

    సూపర్ సాంగ్ 👌🙏🙏

  • @daravathramesh7833
    @daravathramesh7833 Год назад

    మేుగులయ నీ పాద లకు వందనములు చెప్పు కొనుచు తిరిగి జీవితంలో మరువని పాట

  • @coyalkarindumathi1904
    @coyalkarindumathi1904 Год назад +4

    🙏🙏🙏👌👌👌

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 6 месяцев назад

    Revanth Anna yah kalakar Nadu kondu nenokkadine driver meri jaan

  • @baswarajrathod616
    @baswarajrathod616 Год назад +2

    Variki Telangana lo mp Leda MLA evvali

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 3 месяца назад

    Suuuuuu పరో సూపర్

  • @guntinaresh3812
    @guntinaresh3812 Год назад

    N̊år̊e̊h̊s̊

  • @yadagirimaripelli2186
    @yadagirimaripelli2186 Год назад +2

    ❤🌹🙏🙏

  • @rajeshamgade8403
    @rajeshamgade8403 Год назад +1

    Amma, miku Vela vandhanalu. Mi mata adhbhutham amma. ni pata vintunte nijamga kallanundi nillu vastunnay

  • @VenkatN65
    @VenkatN65 Год назад

    E Balagam cinemaanu mana honorable PM Modi sir ki elagayina chupinchandli...

  • @godgujyoti9109
    @godgujyoti9109 Год назад +1

    😭😭😭

  • @madahvemavadu4072
    @madahvemavadu4072 Год назад +3

    🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭

  • @venkateshgodugu9467
    @venkateshgodugu9467 Год назад

    Supar talle

  • @mksminiga8509
    @mksminiga8509 Год назад +2

    👌👌👌

  • @archana2056
    @archana2056 Год назад +2

    Government adukuni vilaki illu dabbulu ivali❤