Full Interview Balagam Folk Singers Komuramma & Mogulaiah | Yashpal | Folk Stars Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Balagam Fame Folk Singers Komuramma & Mogulaiah Emotional Interview | Yashpal | Venu | Folk Stars Telugu
    #balagam #balaramnarasayyo #folkstarstelugu
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

Комментарии • 294

  • @GADDAM-oh2mm
    @GADDAM-oh2mm Год назад +157

    చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048

  • @praveenkattela1404
    @praveenkattela1404 Год назад +62

    మీ కథలకు, ని గొంతుకి పాదాభివందనం అక్క 🙏🏾🙏🏾

  • @survirajugoud8053
    @survirajugoud8053 Год назад +48

    కొమురమ్మ గారు మీ గొంతుకు శతకోటి వందనాలు

  • @padmareddy1956
    @padmareddy1956 Год назад +51

    చాలా బాగా పాడారు. అంతరించిపోతున్న ఈ తెలంగాణ జానపద కళలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత.

  • @puramramesh6489
    @puramramesh6489 Год назад +12

    అక్షరం రాణి మీరు ఇంత అద్భుతంగా పాడడం అంటే మామూలు విషయం కాదు
    సూపర్ సూపర్ సూపర్ 🙏

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Год назад +6

    మీకు 🙏💐వీరిని చిత్రసీమ వాళ్ళు ఉపయోగించుకొని ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను 👍

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 Год назад +12

    పూర్వం టివీలు,సెల్ ఫొన్ లు లేని సమయంలో.. ఇలాంటి వారే మనకు వినోదసాధనాలు..బాధలు‌ మరపించారు...కష్టాలు లెలువనివ్వ లేదు..మనసుకు ఆనందాన్ని ఇచ్చి ఇంద్రలోకాన్ని మరపించారు..ఇప్పుడు మీ పాటలు వింటుంటే. ఎంతో హాయి,ఆనందం కలుగుతోంది....అమ్మా మీ దంపతులకు.. అనేక అభినందనలు...స్పష్టమైన పదాల పలుకులు...మీ పాటలు విని‌ మెము ధన్యులమయ్యాము...

  • @sateeshabboju8483
    @sateeshabboju8483 Год назад +19

    బలగం సినిమాకి ప్రాణం పోసింది మీరే అమ్మ
    మీకు శతకోటి వందనాలు

  • @krazzykidzzkhammam7831
    @krazzykidzzkhammam7831 Год назад +30

    ఇలాంటి అద్భుతమైన కళాకారులకు పెన్షన్ ఇవ్వకపోతే మన బంగారు తెలంగాణ కు అర్దo లేదు తొందరగా పెన్షన్ మంజూరు కావాలి అని ఆశిస్తున్నాను

    • @prasadsurarapu7580
      @prasadsurarapu7580 Год назад +1

      సినిమాకు ప్రాణంపోసిన వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అధుకోవలని కొరుచునను

  • @rohinierrala4298
    @rohinierrala4298 Год назад +8

    Veridhi ma village aa . Ma inti daggare untaru ☺️ ila mimmalani chudadam happy ga undhi thatha, nanamma🤩

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Год назад +6

    మాటల్లేవ్ బుడగ జంగాల కళ... సర్తకా వాయిద్యాలు wa wa sprbh star tv ధన్యవాదములు 👏👏🤝🤝🤝

  • @kirankumarkasimala9584
    @kirankumarkasimala9584 Год назад +10

    నా వయసు 27 సంవత్సరాలు ఇప్పటి వరకు బుడిగా జంగాలు
    మరియు వాల్ల జీవన శైలి ఎలా ఉంటాదో తెలియదు .
    ఇప్పుడు ఈ బలగం సినిమా మరియు ఈ ఇంటర్వ్యు చూసిన తరువాత వాల్ల జీవితా విధానం నాకు తెలిసినాఇ
    Thanks to కోమరమ్మ and మొగిలయ్య.Mee ద్వారా ఈ విషయాలను తెలుసుకున్నాను.telangana governament ఇలా అంతరించి పోతున్న కళలకు మరియు కళాకారులకు చేయూతనిచ్చి. ముందు తరాలకు అందించటానికి కృషి చేయాలని కురుకుంటున్నాను.

  • @abhijay9527
    @abhijay9527 Год назад +38

    మీరు పాడిన పాట సినిమా కి ప్రాణం పోసింది.... మీరు చాలా గొప్పవారు....

  • @tsrinivas5534
    @tsrinivas5534 Год назад +12

    నాకు తెలిసి ఇలాంటి పాటలు ఎప్పుడూ వినని వాళ్ళు ఇకనుండి ఇలాంటి పాటలు కూడా వింటారు & చూస్తారు ? మి పాటకు కన్నీళ్లు పెట్టని వారు ఉండరు బలగం సినిమా చూసిన వారు !! 🙏🙏🙏🙏🙏

  • @Ramakrishna79059
    @Ramakrishna79059 Год назад +13

    అమ్మ మీ కళ్ళకి వందనం పాదాభివందనం

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Год назад +9

    జయావో జంగమా నా బుడిగజంగమా👏పోయినవాడికి విగ్రహంపెట్టి దండవేసి దండంపెట్టడం కన్న ఉన్నవాడు పోకూడదని ఆకువేసి అన్నంపెట్టడం మిన్న.👏 అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏనాడో చెప్పినాడు👏పరమశివుడు చెప్పినమాట తూచ తప్పకుండా పాటిస్తున్నాము.ఎంతఉన్నా ఏమీలేకపోయినా👏 అది మా ఆచారం👏 ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా👏👏👏👏👏

    • @folkstarstelugu
      @folkstarstelugu  Год назад +1

      Thanks for your feedback 🙏

    • @gandhamsriramulu5442
      @gandhamsriramulu5442 Год назад +1

      ధన్యవాదాలు👏FOLK STARS గారు👏 మా బుడిగజంగం జన్మధన్యం👏

  • @Madiloni.bhaavalu_kiran_kumar
    @Madiloni.bhaavalu_kiran_kumar Год назад +10

    అందరికీ నమస్కారం..
    ఈ గొప్ప కళాకారులకు తప్పకుండా ప్రభుత్వం చేయూత ఇవ్వాలి..
    ఆ కళకు వెల కట్టకండి..కొలమానం లేని కళ అది...
    వారికి ఈ వయసులో అయినా భరోసా ఇవ్వండి..ఇవ్వాలి.🙏

  • @kalyanispandan
    @kalyanispandan Год назад +6

    నా తల్లి తండ్రులు కరోనా to చనిపోయారు ఈ సినిమా నాకు చాలా connect అయ్యాను ఇప్పటికి 3 సార్లు చూసాను బాగా ఏడ్చేసాను నా వాళ్లు గుర్తుకు వచ్చారు 😭😭😭😭😭😭 వాళ్లని దానం చేసింది అంత గుర్తుకు వచ్చింది emotional movie 🙏🙏🙏 tq for the writer

  • @venkateshamkothakonda4921
    @venkateshamkothakonda4921 Год назад +9

    ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం చేయాలి, మోగిలయ్య గారికి వైద్యము చేయించాలి మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నాను, రసమయి బాలకిషన్ గారు చొరవతీసుకుని సహాయం చేయండి, మీరు బాధ్యత తీసుకోవాలి

  • @mahimahi8603
    @mahimahi8603 Год назад +3

    Komuramma mogilaiah veellu ma uri valle, na chinnappudu ma ullo chala manchi manchi kathalu cheppinaru vellu.. E movi lo chance ichinandhuku venu annaki chala chala thanks anna

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 Год назад +8

    ఈ ప్రాచీన కళలను, ఇటువంటి గొప్ప కళాకారులను ప్రభుత్వం ఘనంగా సత్కారం చేసి ఆర్ధికంగా చేయూత ఇవ్వాలి.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 Год назад +3

    మీకు దైవానుగ్రహం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వున్నాం ,గొప్ప కళ ,సజీవంగా గా నిలబెడుతున్నందులకు పాదాభివందనం

  • @eranewbeginning8443
    @eranewbeginning8443 Год назад +4

    మీ ఇంటర్వ్యూ వారిలో మరింత ఉత్స్చాహాన్ని ,ఆనందాన్ని కనిపించింది వారి మొఖం లో.

  • @saikumarn5291
    @saikumarn5291 Год назад +9

    Komuramma గారి voice చాలా బాగుంది... 🙏🙏🙏

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 Год назад +25

    బలగం సినిమా కి మీరు పాడిన పాటే తెలంగాణ కళను ప్రపంచానికి చాటి చెప్పుతుంది .....

  • @vnschannelnaidu8892
    @vnschannelnaidu8892 Год назад +10

    ఎంత మంచి మనసు అమ్మ మీది కల్మషం లేని మంచి మనుషులు అమ్మ మీరు వున్నది వుంట్టుగా ఎంత మంచిగా చెబుతున్నారు అమ్మ మీరు మీ పాదాలకు వందనం తల్లి.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimmalaswathi8403
    @nimmalaswathi8403 Год назад +20

    బలగం సినిమా కి ప్రాణం పోసిందే మీరు 👌👌👌

  • @prasannalakshmi7668
    @prasannalakshmi7668 Год назад +4

    Seriously I cried a lot 😢 after listening this song, really appreciated, voice excellent

  • @laxminarsaiah3061
    @laxminarsaiah3061 Год назад +1

    మా గ్రామంలో శారదకాళు లేరు మీ పాట చాలా బాగుంది

  • @vasudevaraodandanayakula3237
    @vasudevaraodandanayakula3237 Год назад +2

    చాల చక్కగా పాడినా రు కళ అంతరించి పోతున్న దానిని మీరు బ్రతీ కిస్తున్నరు మీ ధన్యవాదాలు

  • @natural681
    @natural681 Год назад +7

    మాది నిజామాబాద్ జిల్లా మా కాడ సార్థకాళ్లు అని అంటారు చనిపోయిన నాడు రాతిర్ల, తెళ్ళందాక కథ జెప్తరు

  • @natural681
    @natural681 Год назад +6

    అసలయిన తెలంగాణ పదాలు., అవ్వ - అయ్య, అవ్వ - బాపు. ఎంత ఇనసొంపుగా ఉన్నాయి ఇప్పుడు అందరూ యాది మర్తుండ్రు . అమ్మ నాన్న కొమ్మ బొమ్మ అనుకుంటా

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 Год назад +1

    కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ ఈ పేద కం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము పేద కళాకారుల గుర్తించి వారికి జీవనోపాధి కలిగించాలి మరియు అంతేకాకుండా వారికి జీవనాధారంగా ఏదో ఒక వసతి కల్పించాలి

  • @telanganaporadu7378
    @telanganaporadu7378 Год назад +4

    మీ కళ నైపుణ్యానికి నా పాదాభివందనాలు 🙏🙏🙏

  • @RJ-jp9zu
    @RJ-jp9zu Год назад +3

    అన్న కొండయ్య కత పూరితిగ వీడియో తీసి పెట్ట గలవు,నేను చిన్న పుడు బాగా ఇష్టం గా చూడటానికీ వెలేవానని

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 Год назад +7

    దయచేసి వీళ్ల అడ్రస్ మరియు ఫోన్ నంబర్ ఇవ్వగలరు... తెలిసిన వారు....

  • @folkvoicemyvoice2372
    @folkvoicemyvoice2372 Год назад +5

    ప్రాచీన జానపద కళలకు ప్రాచుర్యం కల్పించి ప్రాణం పోసిన బలగం యూనిట్ కు అనంత కోటి వందనాలు

  • @orsumahender5763
    @orsumahender5763 Год назад +2

    Meeru chalaga kathalu patalu baga paduthunnaru 🙏👌

  • @rajenderbabu9559
    @rajenderbabu9559 Год назад +4

    Super 👍

  • @ganga8085
    @ganga8085 Год назад

    Ee interview chustnnantha sepu edchanu nenu.papam komramma prathi kathalo involve ayyi prathi pathralo edustundi.great persons hats app.naku father ledu gurthostnnadu

  • @bharathi.v3720
    @bharathi.v3720 Год назад

    కళాకారులు అందరు సినిమను తెలంగాణ వాస్తవ పరిస్థితులు కుటుంబ సభ్యుల సంబంధ భాoధవ్యాలు ప్రేమలు ఆప్యాయతలు కళ్లకు కట్టినట్టు చూపించారు
    అందరికీ అనంత కోటి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @rajenders1715
    @rajenders1715 Год назад +1

    Super song both of you god bless you amma 👏👏👏🌹🌹🌹👌👌👌

  • @venkannagaddapati9224
    @venkannagaddapati9224 Год назад +6

    🙏🙏🙏 తప్పకుండా మీకు న్యాయం జరగాలి ఈ గవర్నమెంట్ లో మీకు పించిని అందాలి అధికారులు కానీ నాయకులు కానీ మీరు తప్పకుండా వారికి న్యాయం చేయాలి ఆ భగవంతుడు మీకు మనసు కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను

  • @srinivasraosunkishela
    @srinivasraosunkishela Год назад +9

    నేను పాట విన్న... ఆస్కార్ రావడానికి.. మనదగ్గర డబ్బుల్లేవ్.. మనసులను కలిచివేసే పాటలు రాయవద్దు, పాడ వద్దని మిమ్మల్ని వేడుకుంటున్న.. 🙏🙏🙏🙏

  • @cherukumallikarjun3342
    @cherukumallikarjun3342 Год назад +2

    We have to encourage these wonderful artists

  • @ravinderyadav4006
    @ravinderyadav4006 Год назад +1

    Super interview 👌💐🙏🙏

  • @bkraju786
    @bkraju786 Год назад +6

    అంతరించి పోయింది అని అనుకున్న గొప్ప కళ బుడగ జంగా ల కళ 🙏🙏

  • @amulukhuti2715
    @amulukhuti2715 Год назад +3

    Chla baga paduthunaru అమ్మ 🙏🙏🙏🙏

  • @thanvithaayurvedaa913
    @thanvithaayurvedaa913 Год назад +1

    యశ్ పాల్ అన్న కొమరమ్మ మొగిలయ్య ల కథ నాకు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసులోనే విన్నాను వీళ్ళ గొంతు అద్భుతం గా ఉండే అది విని నేను పార్టీలోకి వచ్చిన తర్వాత కళా రంగం వైపు ఆకర్షితుడనై పాటలు పాడటానికి ప్రయత్నం చేసేవాడిని కానీ వీళ్ళు అంతటి అద్భుతమైన గొంతు నెను ఇంకాచుడలెదు, వీళ్ళ కల అమోఘం మొగిలయ్య ఆరోగ్యం ఇలా అవ్వడం చాలా బాధ కలిగింది.

  • @balajibollu7197
    @balajibollu7197 Год назад +2

    Good interview

  • @chukkakumar8453
    @chukkakumar8453 Год назад +3

    Great Artists... thanks to Balagam Director Venu.

  • @ravikiranchidurala8113
    @ravikiranchidurala8113 Год назад +1

    Bagundi

  • @ganeshmarrikindiganesh4541
    @ganeshmarrikindiganesh4541 Год назад +2

    Anna. Super interview. Akka. Anna. Super🙏🙏qq

  • @ravulamahesh1549
    @ravulamahesh1549 Год назад +1

    #Suprbbb excellent tune Hatsoff to you Both of you we are all stand up with you🙌👏👏

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 Год назад +1

    సూపర్ అన్న అక్క 🙏🙏🙏🙏🙏నమస్కారం

  • @kanadesham6467
    @kanadesham6467 Год назад +23

    రసమయి బాలకృష్ణగారు నిజాయితీగా. మీరు సమూస్కృతి చేర్మెన్ అని చెప్పాలి అంటే వీరికి సాధ్యమైనంత తొందరగా మీరు కళాకారుల శాలరీ ఇవ్వాలి లేదంటే . గతంలో మికు m l a టికెట్ ఇవ్వనప్పుడు లింగమణి నమ్ముతే ....... పోతే అని పడిన పాట మీపైన రిపీట్ అవ్వకూడదు . ఎందుకంటే సోషల్ మీడియ లేనప్పుడే లింగం పాట మీ తిరుగుబాటును గుర్తించింది మరి ఇప్పుడు వారికోచిన గుర్తింపు ముందు మీపరువు పోకూడదు ఎందుకంటే వోచేవి మ్ ల్ ఏ ఎన్నికలు . ( ఇది బెదిరింపు కాదు అర్థం చేసుకుంటారు అని మనవి.

  • @yeshfolktv5111
    @yeshfolktv5111 Год назад

    Kommuramma Mee voice vintuntey chala happy ga vundhi amma 🥰

  • @mandapuriramakrishnagoud5256
    @mandapuriramakrishnagoud5256 Год назад

    మీకు మీ గొంతుకు మొక్కాలి 🙏🙏🙏
    మా ఊరిలో ఇంకా మీ కన్నా వృద్ధులు ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు వారు కూడా పాట పాడితే అసలు అబ్బా అది వినాలి వర్ణించాలేము

  • @kondakrishnaprasad6339
    @kondakrishnaprasad6339 Год назад

    ఆ పాటలు మాటలు చాలా గొప్పవాళ్ళు మీరు ఆ రాగం మనసు అబ్బా చూస్తూ ఉండిపోయా

  • @oftchannel8007
    @oftchannel8007 Год назад +2

    Mi padalaku. Vandanam

  • @varunrani1773
    @varunrani1773 Год назад +1

    తెలంగాణ కళలను, కళాకారులను బయటి సమాజానికి పరిచయం చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు హృదయపూర్వక ధన్యవాదాలు.🎉❤

  • @sureshboga
    @sureshboga Год назад

    Antharinchi pothunna kalanu prothsahistunna miku vandhanaalu ilage manchi manchi interviews cheyalani korukuntunnanu🙏🏻

  • @VK-bv2kz
    @VK-bv2kz Год назад

    Recommend this couple for Padma awards 👏 they deserve.

  • @malleshdegonda9957
    @malleshdegonda9957 Год назад +1

    Meeku padabi vandanalu🙏🙏🙏🙏

  • @ramanisistersajp1180
    @ramanisistersajp1180 Год назад

    మీకు పాదాభివందనాలు అమ్మ... 🙏🙏🙏🙏

  • @bijinepallysanjeeva
    @bijinepallysanjeeva Год назад +2

    చాలా మంచిగా పాడినారు❤

  • @Nayak924
    @Nayak924 Год назад

    ఇలాంటి కళ ఉండాలి

  • @kalyanispandan
    @kalyanispandan Год назад

    ఈ channale వాళ్లు కూడ ఆర్దిక సహాయం చేయాలి అని కోరుకుంటున్నా 🙏🙏🙏

    • @folkstarstelugu
      @folkstarstelugu  Год назад

      Thanks for your feedback 🙏
      ruclips.net/video/OmRI727_Zuc/видео.html

  • @golakaramsrinivasarao8430
    @golakaramsrinivasarao8430 Год назад +1

    Amma Mee gathram ki Mee abhinayam Naku dhanyavadamulu thalli🙏🙏🙏🙏🙏

    • @folkstarstelugu
      @folkstarstelugu  Год назад

      Thanks for your feedback 🙏

    • @golakaramsrinivasarao8430
      @golakaramsrinivasarao8430 Год назад

      Nenu variki oka 2000 pampandi. Komuramma garu paaduthu ame choopinche abhinayam ki🙏🙏🙏🙏🙏
      Amma Mee patani roju vintanu

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Год назад +3

    WOW 👌 👏
    SUPER 👌

  • @duloorshekarsinger4237
    @duloorshekarsinger4237 Год назад +5

    కన్నీళ్లు వస్తున్నాయి

  • @sonucreations8766
    @sonucreations8766 Год назад +1

    Excellent... wonderful interview

  • @sridevis5560
    @sridevis5560 Год назад +2

    She is a very supportive wife

  • @rajudesharaju3439
    @rajudesharaju3439 Год назад +2

    Super singer in Telangana cultures 👍👌👏🙏

    • @folkstarstelugu
      @folkstarstelugu  Год назад

      Thanks for your feedback 🙏

    • @bommaravi1691
      @bommaravi1691 Год назад

      am Ma..aNN a.... Meeku... padabivaND a Nam.....good..... singer... True: True🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Год назад

    Super అమ్మ!

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Год назад +1

    Excellent...

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Год назад +2

    వీరి మెదడు memory ఎంత GB తో సమానం మితృలారా , plz inform

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад

    కొమురమ్మ పాట తో సినిమా సూపర్ హి్టయ్యింది❤

  • @ganupallirajababu5869
    @ganupallirajababu5869 Год назад +3

    Amma meru great

  • @alluraiahdevarajugattu5294
    @alluraiahdevarajugattu5294 Год назад

    Climax song extraordinary in Balagam movie. Govt. pl. Help them.

  • @Nagesh4321
    @Nagesh4321 Год назад

    Heart touching emotion❤❤❤❤

  • @muni2656
    @muni2656 Год назад

    ఇది న భారత దేశం చారిత్రిక ఆధారాలు

  • @satyasreeclinicallab9879
    @satyasreeclinicallab9879 Год назад +2

    YENTHA TRY CHESINA YEDUPU AGALEDU SIR/MEDAM MIRU CLIMAX LO PADINA PAKU ( ALAYEDUSTUNE VUNNA )

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 Год назад +2

    మతం మారి హిందూ దేవుళ్ళు ను నమ్మకుండ పాటలు మాత్రమే పాడుతున్నారు

  • @rameshdilwale6970
    @rameshdilwale6970 Год назад +8

    Okkati maatram Chepthaaa last climax ki miru lekunte cenimaaaa ki hype vachedi kaadhuuuuu

  • @nithyalingampally7316
    @nithyalingampally7316 Год назад

    E songs ayina vere singars padgalaru Amma but miru padina song evvru padaleru adi mi Pata goppthanam miru eppdu kuda elane paduthu arogyngga vundalani God blessings eppdu vuntti Amma ❤🎉

  • @swamy8706
    @swamy8706 Год назад +3

    SC vargeekarana ayithe SC 59 upakulalu బాగుపడతాయి... బుడగ జంగాలు ఇంకా చదువుకోవడం లేదు.. ... హ్యాట్సాఫ్ మి ఛానెల్ కి... గొప్ప ఇంటర్వ్యూ

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 Год назад +2

    Roopavaa mahalaxmi dhanalaxmi Rupammm❤

  • @nmeducationalchanelnmeduca7131
    @nmeducationalchanelnmeduca7131 Год назад +2

    Vvvvvv nice sir

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 Год назад +2

    వీళ్లకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి...

  • @rajaiahperumandla3619
    @rajaiahperumandla3619 Год назад

    ఈలాంటి కళాకారులను గుర్తించి గ్గవుర్న్నమెంట్ పెన్స్సన్ ఈవ్వలి వాల్లకిఆసరగనిలవాలి

  • @billakavitha839
    @billakavitha839 Год назад

    Aa devudu meeku aarogyam echchi padi kalalu challagaa undaali Thatha Amma❤

  • @rameshmella6720
    @rameshmella6720 Год назад +1

    Super

  • @boyaramesh15
    @boyaramesh15 Год назад +2

    సూపర్ అక్క 👍👍👌👌

  • @kalyanispandan
    @kalyanispandan Год назад +1

    వాళ్ల కుటుంబంలో చదువుకున్న వాళ్లు ఉంటే ఇలా ఒక RUclips channel start chepiste బాగుండు

  • @rachanaramesh8260
    @rachanaramesh8260 Год назад

    Praise the lord brother pray for night tensions 🙏🏻

  • @RajuRaju-mw5pw
    @RajuRaju-mw5pw Год назад

    Thanks Anna Manchi Manasulu Villu kalmasham leni Manasulu

  • @shanthkumar8653
    @shanthkumar8653 Год назад +1

    👌👌🙏🙏సూపర్

  • @srinivaschiluveru5007
    @srinivaschiluveru5007 Год назад

    Supar 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kktvtelugu
    @kktvtelugu Год назад

    జై బుడగ జంగల్. మీ ఫోన్ నెంబర్ కావాలి అమ్మ