Balagam Oggu Katha Artists Exclusive Interview | Yashpal | Siricilla

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии •

  • @balagamtventertainment
    @balagamtventertainment Год назад +101

    గ్రామీణా కళకారులను ఫోక్​ స్టార్​ చానెల్​ వారు ప్రమోట్​ చేయడం చాలా సంతోషంగా ఉంది.. సిరిసిల్ల కళాకారులకు బలగం సినిమా ఒక అక్సిజన్​ లా పని చేసింది. ధన్యవాదాలు యశపాల్​ అన్న...

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +20

    పాట చాలా బాగుంది చనిపోయిన వారి మీద పాట ను చాలా బాగా పాడారు కళాకారులకు ధన్యవాదాలు

  • @kmpunna8819
    @kmpunna8819 Год назад +3

    డియర్ యశ్ పాల్ :
    ఒగ్గు కథ అపురూప కళాకారులను చాలా చక్కగా ఇంటర్వూ చేసావు. గాయకుడు, గేయకుడు, జర్నలిస్ట్ వైన నీ హావభావాలు; ప్రదర్శనకు పరిమళం అద్దాయి. అభినందనలు. 🎉

  • @sathaiahsagarla4380
    @sathaiahsagarla4380 Год назад +32

    మట్టిలో మాణిక్యాల వంటి ఇలాంటి కళాకారులను వెలుగులోకి తెచ్చిన బలగం సినిమా తెలుగు సినీచరిత్రలో మైలురాయిలా మిగిలిపోతుంది

  • @sadamilaiah7614
    @sadamilaiah7614 Год назад +50

    తెలంగాణ ప్రదర్శన కళలను కళాకారులను ప్రోత్సహించిన తెలంగాణ బతుకు చిత్రం బలగం సినిమా టీమ్ కు కృతజ్ఞతలు

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 Год назад +19

    కరీంనగర్ బెజ్జంకి మండలం గ్రామం దాచారం లో మా పెద్దమ్మ కార్యక్రమంలో చాలా బాగా చేశాడు అందరినీ బలగం సినిమాలో ఎలా చేశాడో అలా మమ్మల్ని కూడా అలాగే చేశాడు థాంక్స్ కళ బృందానికి

  • @sairamabhi5286
    @sairamabhi5286 Год назад +7

    ఇలాంటి వాల్లని ప్రోష్టహిస్తున వాళ్ళకి ధన్య వధములు సర్🙏🙏🙏

  • @sudhakerrao3785
    @sudhakerrao3785 Год назад +20

    ఇలాంటి కళాకారులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది !!

  • @maheshgoudchekkilla
    @maheshgoudchekkilla Год назад +15

    నక్క శ్రీకాంత్ అద్భుతమైన గాయకుడు

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 Год назад +2

    Balagam movie👌👌ekkadi Mari mula gramamulo unna vallani valla talent Ni gurtinchi telusukoni vallaki oka future undetattu chesaru e movie lo balagam entha goppado telusukonela chesaru edipichesaru🙏🙏👍👍💐💐

  • @jaganyadavoggukathalu
    @jaganyadavoggukathalu Год назад +32

    ఈ కళాకారులను విమర్శించి మాట్లాడే అధికారం నాకు లేదు కానీ... ఒగ్గు కథలో సింగిల్ టేక్ లో ఇచ్చే మా లాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు.డైరెక్టర్ వేణు అన్నగారు మీకు చిన్న మనవి ఇక ముందు వచ్చే సినిమా లో ఇతరులకు కూడా అవకాశం ఇవ్వగలరు

    • @balagamtventertainment
      @balagamtventertainment Год назад +1

      తప్పకుండా ప్రయత్నం చేద్దాం జగన్​ గారు.. కానీ కనుమరుగు అవుతున్న ఒగ్గు కథను ఎవరు చెప్పిన..నేర్చుకున్న.. ప్రోత్సహించాలి.. ఈ ఒగ్గు కథను కులాలకు అంటగట్టకండి.. అన్న గారు.. మీ ఒగ్గు కథ కూడా ఇప్పుడే యూ ట్యూబ్​ లో చూశాను.. తర్వాత ఏం అవకాశం ఉన్న మీ కళను వేణు అన్నతో చెప్పి సద్వినియోగం చేసుకునేలా చూస్తాం అన్న గారు.. కళలు వర్థిల్లాలి..

    • @naresharumulla7476
      @naresharumulla7476 Год назад +2

      @@balagamtventertainment ...అన్న. ముందుగా ఒగ్గు కథను అందరూ మర్చిపోతున్నా సమయం లో .. MKTV Kalakarulu అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఒగ్గు కథను ప్రజలోకి తీసుక పోయింది Mykam kiran అన్న గారు...ఇందుర్తి జగన్ యాదవ్ కళాబృందం తో కలసి వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు...అప్పుడు ఒగ్గు కథ అనేది నేటి తరం జనాలకు తెలిసింది....
      నిజంగా చెప్పాలి అంటే ఇందులో వున్న చివరి పాట ఎనో సార్లు జగన్ యాదవ్, నర్రా సతీష్ యాదవ్, మహేష్ యాదవ్ ప్రతి ఒగ్గు కథలో పడుతారు....
      జగన్ యాదవ్ కథ చూసి ...బలగం సినిమా చూసిన వాళ్ళు అంటున మాట ఎంటి అంటే ఈ సినిమాలో జగన్ యాదవ్ బృందం అవకాశం ఇస్తే సినిమా అనేది మరోలా వుండేది......
      ఈ రోజు చాలా యూట్యూబ్ చానల్స్ వచ్చాయి ...కానీ ఒగ్గు కథను ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం MKTV Kalakarulu యూట్యూబ్ చానెల్...ఒకసారి చానెల్ చూడండి బాలు అన్నగారు.. నేను చెప్పేది నిజమా కదా అని మీకు తెలుస్తాయి...

    • @mktvkalakarulu
      @mktvkalakarulu Год назад +2

      ​@@naresharumulla7476 ధన్యవాదాలు అన్న మన MKTV KALAKARULANI కూడ గుర్తించినందుకు... నిజమే అన్న జగన్ అన్న పాడితే మరోలా ఉంటది . అన్న నేను ఎన్నో కథలు చూసాను సుమారు 50 team లు ఒగ్గుకథ చెప్పేటప్పుడు చూసాను నాకు తెలిసినంతవరకు వలపోతలో జగన్ అన్నని మించినవారు ఉండరు అనిపిస్తది.

    • @maheshgoud1183
      @maheshgoud1183 Год назад

      Avnu

    • @nani6655t
      @nani6655t Год назад

      Correct anna garu ..... Kalakarulani gurthinchandi anna plzz

  • @vsnreddy86
    @vsnreddy86 Год назад +3

    చాలా చక్కగా ఉంది ఒగ్గు కథ..

  • @nageshnani1268
    @nageshnani1268 Год назад +29

    బలగం చిత్రంలో మా ఒగ్గు కథని చూపెట్టిన దర్శకుడు వేణు అన్నగారికి ధన్యవాదములు 🙏🏻 అసలైన ఒగ్గు కళాకారులను తీసుకోకుండా జానపదాలు అద్భుతంగా పాడే కళాకారులను తీసుకుని చిన్న తప్పిదం చేసారు ఒగ్గు కళాకారులూ మిద్దెరాములుగారి చుక్కసత్తయ్యగారి శిస్యులు చాలా మంది ఉన్నారు వారిని తీసుకుని ఉంటే బలగం సినిమాలో మీకు ఇంకొక పాట సన్నివేశం దొరికిండేది వారిని కాకుండా జానపద గాయకులను తీసుకున్నారు వారు చెప్పిన కథ ఒగ్గు కళాకారుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న రానున్న చిత్రాలలో ఒగ్గు కళాకారులకు అవకాశము ఇవ్వాగలరని వేణు అన్న గారిని కోరుకుంటున్న 🙏🏻

    • @nani6655t
      @nani6655t Год назад

      Correct anna

    • @nani6655t
      @nani6655t Год назад

      But mana oggu vallaki artham kadhu vadu Kalani nashanam chesthundu ani motham oskula patalu ekkada padina gani motham RUclips la chusi paduthullu ani antunaru athane sontham ga paduthunnattu ,,
      Athanu famous ayithe oggu Katha songs vadi..
      Iga oggolami brakatganiyyadu

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Год назад +27

    ఒగ్గుకథ అంటే మిద్దె రాములు❤❤

  • @vemulanareshgoud6431
    @vemulanareshgoud6431 Год назад +1

    Chala baga padaru.avi vinte manasu lo edo feeling vastadi oggu kathalu baguntay

  • @gollakomatimamthayadav9722
    @gollakomatimamthayadav9722 Год назад +4

    👌Narrasathish annanu thisukuntte bagundu nakkasrikanthanna 👌👌👌🙏🙏🙏

  • @laxmiganeshbweshwaryadav5945
    @laxmiganeshbweshwaryadav5945 Год назад +1

    నర్రా సతీష్ ఒగ్గు కథ లు నేను చాలా చూసాను, ఇలాంటి (బలగం )సందర్బనికి నర్రా సతీష్ వాయిస్ కానీ అతని స్టైల్ గాని బాగా సెట్ ఇయ్యేది, వేణు మిస్ మ్యాచ్ చేసాడు, ఏ లాంటి పాటనైనా నరేష్ గోంతోలో _అతను పాడే స్టైల్ కి, మధ్యలో చెప్పే వాక్యానం సూపర్ 👌👌

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 Год назад +10

    కళాకారులారా మీరు ఈరొజు నాతో కన్నీళ్లు పెట్తించారు
    మీకు విజయము కలుగు గాక

  • @Tothepoint_4u
    @Tothepoint_4u Год назад +4

    Uggu kathalu eppudu chala thakuva iyyayi.. Telangana antene polala gatla mida folk songs, uggu kathalu, kallu , mutton ... Etc this is our culture we should protect it.. Midha Ramulu katha ante na childhood lo pichi craze unde🙌.. Old days are good ❤

  • @satishputta379
    @satishputta379 Год назад +1

    all the best god bless you

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Год назад +2

    నాకు అందరూ, అవకాశం ఇచ్చారు. జైహింద్...మిత్రులారా.. వందేమనతరం...

    • @karriesweararao-vc1vd
      @karriesweararao-vc1vd Год назад

      ధన్యుడను...సర్వేజనాసుఖినో భవంతు.జైహింద్.జై భారత్మాతాకీ?...

  • @niveditha3822
    @niveditha3822 Год назад +3

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా ప్రజలు మిమ్మల్ని రియల్ స్టార్ గా నిలబెడతారు🙏

  • @kolupulasrinivas8664
    @kolupulasrinivas8664 Год назад +7

    కళా ప్రదర్శన సూపర్ చేశారు

  • @annarapumanoj1800
    @annarapumanoj1800 Год назад +1

    Super karnukar mamayà lady getup loo super. katha baga cheparu nice acting 🎉👏👏 you are such a great talented pareson 💐

  • @arekantivenkat8767
    @arekantivenkat8767 7 месяцев назад

    సూపర్ అన్నయ్య

  • @sumalathashagarla2232
    @sumalathashagarla2232 Год назад +4

    Superb karunakar lady getup lo super happy to see you Inka manchi chances ravalani devudiki 🙏🙏

  • @PawankumarKasarla
    @PawankumarKasarla Год назад +5

    Happy to See you Karunakar Manuvada All the best thanks for giving interview to kanagarthi Channel

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Год назад +5

    ఇది ఓగ్గు కథకాదు వారినిఅవమానించొదు👏

  • @babuyadav8401
    @babuyadav8401 Год назад +4

    Super🎉🎉🎉🎉

  • @maheshgalipelli2270
    @maheshgalipelli2270 Год назад +2

    Super sir all tame 👏👏👏👏👏👏👏👏

  • @rajlaxmi4303
    @rajlaxmi4303 Год назад

    🙏👌👌👌👌👌🙏🙏🙏💯 annayya oggukata anty naku chala chala estam annayya

  • @gadikoppularajkumar5095
    @gadikoppularajkumar5095 Год назад +3

    Super movie

  • @rangaraopallyl_village_9889
    @rangaraopallyl_village_9889 Год назад +4

    Super 👌👌

  • @jaganyadavoggukathalu
    @jaganyadavoggukathalu Год назад +12

    ఈ సినిమాలో ఒగ్గు కథ సన్నివేశం అసలు ఒగ్గు కథ రూపం లేదు. ఇదివరకు ఒగ్గు కథ తెలియనివారు ఒగ్గు కథ అంటే ఇంతేనా అన్నట్టుగా ఉంది.ఇప్పటిదాకా ఒగ్గు కథలోనీ పాటలు మాటలు ఇప్పుడు ఒగ్గు కథకు విలువ లేకుండా చేసిన ఈ వ్యక్తికి ఏమి తెలుసు ఒగ్గు కథ....ఇంకా ఇతనికో ఇంటర్వ్యూ.....😅

    • @salpalalaxman456
      @salpalalaxman456 Год назад

      Nijam anna

    • @maheshgoud1183
      @maheshgoud1183 Год назад

      నిజం అన్న

    • @nani6655t
      @nani6655t Год назад

      Avnu anna vidu patalu kuda oggu kathalaye anna ekkadaina oskula patalu padithe RUclips nakka srikanth yi copy koduthunnara ani antunaru anna inka thisthadata Anni chanipoyina vari midha , sirimalle jaji , enukache avullara erra avullara ani , eddu edu dharilalo rasthundata inka , oggu Katha motham vachinattu over chesthadu anna ...
      Telangana lo only narra Sathish anna team & kukkala ilaiah team anthe waste na koduku oggu kathala midha paddadu , andhulo okkoni ragam sarigga ledhu ,aa seen lo vere kalakarulani thisukunte bagundu movie supar ❤️

  • @srinupasula3807
    @srinupasula3807 Год назад +1

    జై తెలంగాణ folks

  • @kokkularaju1891
    @kokkularaju1891 Год назад +1

    Super sons anna srkt anna

  • @buddaramvijaya687
    @buddaramvijaya687 Год назад +2

    అన్న మీ టీమ్ కు అందరికీ ఆల్ ద బెస్ట్

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel Год назад +4

    Lady getup bagundhi❤

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 Год назад +2

    Super ❤

  • @venuyadav0458
    @venuyadav0458 Год назад

    E interview maa Peddur Siricilla… Mallanna Gutta paina 😍😍😍

  • @SureshgoudburagaddaSureshgoudb
    @SureshgoudburagaddaSureshgoudb 7 месяцев назад

    👌🏼👌🏼

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Год назад +2

    నక్క శ్రీకాంత్ అన్న.❤❤

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Год назад +6

    బలగం based on death excellent , వేణు ఇప్పుడు మన పాత కాలం పెళ్లి నీ కూడా excellent gaa theasthe adi kuda bittu అవుతాది

  • @vijoashok3283
    @vijoashok3283 Год назад

    VERY GOOD SUPER

  • @gurramramesh9251
    @gurramramesh9251 Год назад +5

    బలగం సినిమాకు మీరు సహకరించిన అన్నయ్యలు బలం సినిమా చాలా బాగా ఉన్నది కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలిపారు నీతోటి గుర్రం రమేష్ బిబిపేట్ మండల్

  • @lingadapuyesu3594
    @lingadapuyesu3594 Год назад

    Hi.supar.🥀💐💐💐💐🥀🍄🌹🍄🥀👍

  • @chandragirisrinu785
    @chandragirisrinu785 Год назад

    హాయ్ అన్న చాలా బాగుంది

  • @radhikanallabelli3954
    @radhikanallabelli3954 Год назад +2

    Awesome

  • @radharapusampath8048
    @radharapusampath8048 Год назад +1

    Super annaya srikanth

  • @smileychannel2754
    @smileychannel2754 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад +1

    Vnice👌👍

  • @vidyasagarrao1149
    @vidyasagarrao1149 Год назад +1

    చాలా సంతోషం రా శ్రీకాంత్ నైస్ అల్ ది బెస్ట్ రా

  • @guntimanoj2333
    @guntimanoj2333 Год назад +1

    Super anna

  • @dasharathamdeeti4476
    @dasharathamdeeti4476 Год назад

    Super annna

  • @teegalarakesh9772
    @teegalarakesh9772 Год назад

    Ekkada Bro medhi 👌👌A village

  • @geethakanduri6134
    @geethakanduri6134 Год назад +1

    WAW WAW Super Maa Vurelo Nenu Chenappudu Eee Kathalu Vennanu Malle Eppudu Venetey Naku Chenppate Life Aaaa Happy Life Amma Nana Prema Vummade Famely Guruthuku Vasthunaye Entha Happyga Vunnano Nenu TQ Somach 👍👍👍🙏🙏🙏🙏🙋‍♀️🙋‍♀️🙋‍♀️💐💐💐💯💯💯💯🙄❤️🥰🥰❤️❤️🤗🤣🤣🤣🤗🤗😀😀😀😀

  • @chintakayalaramesh5233
    @chintakayalaramesh5233 Год назад

    Super brathers 👌👌

  • @ChandrshekarVemula
    @ChandrshekarVemula Месяц назад

    🙏🙏

  • @pentanareshpatel3460
    @pentanareshpatel3460 Год назад +2

    Srikanth anna suppar

  • @ThontiMaruthi
    @ThontiMaruthi Год назад +1

    Nakka srikanth voice super

  • @ashokaggadiashok9774
    @ashokaggadiashok9774 Год назад +1

    Venu Anna nuvvu super super super director 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SANVIKA_12
    @SANVIKA_12 Год назад +2

    బలగం సీనిమాలో ఒగ్గు కళాకారులలో ఆడ వేషం వేసింది కొలనూరు పెద్దిపరశురాములు

  • @mrpococ3player833
    @mrpococ3player833 Год назад +1

    👌👌👌

  • @rajrajkumar6416
    @rajrajkumar6416 Год назад +1

    Excellent song na age 30 years Nenu 12 years nunchi 21 years varsku maa voollo vunnappudu yekkada katha chepina velli vinevaanni

  • @satishputta379
    @satishputta379 Год назад

    super Srikanth anna

  • @gonepallyswamy2919
    @gonepallyswamy2919 Год назад

    Congratulations brothers

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Год назад +1

    Om namah shivaya 🙏🪔🪔

  • @jangamshekar6529
    @jangamshekar6529 Год назад

    Super👌👌💯

  • @YadavPavan-vg1uq
    @YadavPavan-vg1uq 9 месяцев назад

  • @RamanKumar-dd2vw
    @RamanKumar-dd2vw Год назад +1

    Nice movie

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 Год назад +1

    Nice

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 Год назад

    Super Performance

  • @bompallyarun1808
    @bompallyarun1808 Год назад

    Super

  • @jaganyadavoggukathalu
    @jaganyadavoggukathalu Год назад +9

    ఓ...వ్యాఖ్యాత గారు ఈ నక్క శ్రీకాంత్ ఒగ్గు కథ కళాకారుడు కాదు. మా ఒగ్గు కథ లోని మాటలు పాటలు తన జానపద రూపంలో పాడి ఒగ్గు కథ కళాకారులను డమ్మీ చేసే వ్యక్తి

  • @MendeAnusha-rz8dw
    @MendeAnusha-rz8dw Год назад

    Anna elanti chala patalu ma ammamma paduthundi avakasham estharani korukuntunnamu

  • @venusingarapu5368
    @venusingarapu5368 Год назад +1

    వందనాలు meku

  • @nagarajnkperka1805
    @nagarajnkperka1805 Год назад

    Nakka Srikanth Anna 🙏🏻🙏🏻

  • @gadariramesh9104
    @gadariramesh9104 Год назад

    Naka.srikanth.super song

  • @ArunYadav-yo4hh
    @ArunYadav-yo4hh Год назад +1

    Srikanth always awesome

  • @velpularamu8707
    @velpularamu8707 Год назад

    శ్రీకాంత్ యాదవ్ గ్రేట్

  • @villagevideomm
    @villagevideomm Год назад

    అన్న చేర్యాల బిర్ల రామస్వామి తో interviewచేయండి అన్న ప్లీజ్

  • @harithakata5002
    @harithakata5002 Год назад

    Nakka srikanth and Nara sathish Anna Chesthe bagundu

  • @luckybolthe3076
    @luckybolthe3076 Год назад +2

    అన్న బలగం సినిమా లో లాస్ట్ సాంగ్ చాలా బాగుంది

  • @ashokthuduri8220
    @ashokthuduri8220 Год назад

    Okkariki🙏🙏🙏

  • @thirupathiyadav8503
    @thirupathiyadav8503 Год назад

    వలపోత పల్లాం పెడితే ముందు కూర్చున్న వారి కళ్ళ నుండి నీళ్లు రావాలి నాకు ఒక అవకాశం వస్తే డోలు కథతో చూపిస్త సారీ నేను వీళ్ళని విమర్శించడం కాదు కథ ఆలా ఉండాలి అంటున్న అంతే 🙏🙏🙏🙏🙏
    Yelaboina thirupathi yadav

  • @ashokthuduri8220
    @ashokthuduri8220 Год назад

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @Mcdo-ef4ov
    @Mcdo-ef4ov 8 месяцев назад

    Nakka naresh nu thisukunte chala bagaundhu anna memu nakka naresh anna died hard fans memu anna

  • @mahesh-ud6nc
    @mahesh-ud6nc Год назад +96

    నర్రా సతీశ్ ను తీసుకుంటే బాగుండు శ్రీకాంత్ కన్న బెటర్

  • @rajuoggukalakarudu2776
    @rajuoggukalakarudu2776 Год назад +4

    హాయ్ అన్న గారు నేను కూడా ఒగ్గు కళాకారుడిని ఛాన్స్ ఉంటే నన్ను కూడా పిలవండి ప్లీస్

  • @akash_swamy_official7880
    @akash_swamy_official7880 Год назад

    🙏

  • @srinivassrinivas2488
    @srinivassrinivas2488 Год назад +1

    బలగం సినిమా లాంటి ఎన్నో సినిమాలు రావాలి కళాకారులు పొట్టను నింపాలి ఒక్కొక్క హీరోకు కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు ఏమీ ఉండదు ఇలాంటి సినిమా తీస్తే పేద కళాకారుల బతుకుతారు ప్రతి ఒక్కరు సినిమా చూడాలని అనిపిస్తుంది నారాయణమూర్తి లాంటి హీరోలు ఇంకా కొంత మందికి ముందుకు రావాలి పేదవాళ్లు చూసి అర్థం చేసుకుంటారు

  • @moulanamohammad4810
    @moulanamohammad4810 Год назад +2

    hi anna lu

  • @rambabud6103
    @rambabud6103 Год назад

    🤩

  • @narimallamanasa5200
    @narimallamanasa5200 Год назад +1

    Valla kante katha nuvvu cheppina bagundedhi Srikanth Anna ledante kukkala ilaiah team no ledante narra Sathish team no thisukunte enka super ga undedhi Anna. Anyway venditheraku vachindhi happy.better luck next time Srikanth bro

  • @swamysalimadaswamysalimada3883

    నక్క శ్రీకాంత్ కన్నానర్రా సతీష్ అన్నబాగుంటాడుయాక్టింగ్ బాగుంటాది నర సతీష్ అన్నది

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 Год назад +1

    Jai oggu katha

  • @salpalalaxman456
    @salpalalaxman456 Год назад

    Narra Sathish Anna ni thiskunte oggu katha ki chala baga cheppevadu inka

  • @satannaagencies9954
    @satannaagencies9954 Год назад

    Super 👌 Nakka anil

  • @jaganyadavoggukathalu
    @jaganyadavoggukathalu Год назад +8

    మూడు కొంగుల చీర కాదు.మూడురంగుల చీర.ఏడు కొంగుల చీర కాదు ఏడు రంగుల చీర.

  • @nandusurya3211
    @nandusurya3211 Год назад +2

    Jai sukka sataiah