అన్న నా స్వభావం కూడా మీ లాంటి ఆలోచనలు మీ స్వభావం చాలా దగ్గరగా ఉన్నాయి అన్నా నేను నా చిన్నత్నామునుండి మా అమ్మమ్మ వాళ్ళ తల్లితో తండ్రితో మా తాతయ్యతో నానమ్మతో వాళ్ళ తాతల తరాలలో జరిగిన సంగతులు అడిగి తెలుసుకునే వాళ్ళం మా తమ్ముడు నేను అడిగి తెలుసు కునే వాళ్ళం మమ్మల్ని వీళ్లకు ముసలోళ్ళతో ముసలి ముచ్చట్లు పెడుతారు ముసల్లోళ్ళు అనేవాళ్ళు అందరు వరంగల్ కళలను పదిలంగా కాపాడి రాబోయే తరాలకు మర్చి పోనీ గొప్ప జ్ఞాపికవు 💯🙏అన్నా 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 హృదయ పూర్వక దన్యదాధములు అన్న గారు మీ కల దిగ్విజయంగా నెరవేరాలి...తెలుగు సాహిత్యానికి....అంతం మరణం లేదు కవులు కళాకారుళ రూపంలో రోజు జయ జయ నాధంతో మారుమోగుతుంది...!!! తెలుగు జాతి మానవ బంధాలు సంబందాలు ఆధునీక నవీణ యుగంలో జీవణ వీధానం నిర్లక్ష్య నీడలో అభివృద్ది ముసుగులో కలను కాలరాయాలనుకున్న కాలానికి నీ కలం గళం స్వరం సమాధానం పల్లెతల్లి గుండెనిండా అలనాటి జ్ఞాపకాలు మరిచిపోలేని మధురానుభూతులు....అన్నా అన్ని పొందికగా....పదపదాన పల్లె పరవశం తొనికిసలాడాలి...మరిచిపోయి మరుగున పడ్డ పల్లె జానపద సంపద తిరిగి బహుమతిగా ఇవ్వు నీ కళగేయ పద గాణ రూపాన... ❤❤❤❤❤❤ భగ వంతుని దివ్యాశిస్సులు...సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ నీ తమ్ముడు....
వరంగల్ శ్రీనివాస్ గారు నమస్తే మన చిన్ననాటి పల్లెటూరి గుర్తుచేసి. పల్లె అనుభవాలను పల్లె వాతావరణం చక్కగా గానం చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పినదంతా నిజం. మిమ్మల్ని పరిచయం చేసిన ఏబీఎన్ ఛానల్ వాళ్ళకి నమస్కారములు సాయిరాం మిమ్మల్ని పరిచయం చేస్తూ ఉన్న యాంకర్ గా రికి కూడా సాయిరాం
ప్రాంతాల వేరైనా నాటి సంస్కృతి ,సంప్రదాయాలు అనుభవించిన మన తరం అదృష్టవంతులం .మరొక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చిన వరంగల్ శ్రీనివాస రావు గారికి మరోసారి అభినందలు.తెలుగు భాష కనుమరుగై పోతున్న తరణములో నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉంది .విశాఖ పట్నం ఉత్తరాంధ్ర జానపద జాతరలో రెండు రోజులు వరంగల్ శ్రీను గారితో వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది . బద్రి కూర్మా రావు.జానపద రచయిత.
అన్న నా స్వభావం కూడా మీ లాంటి ఆలోచనలు మీ స్వభావం చాలా దగ్గరగా ఉన్నాయి అన్నా నేను నా చిన్నత్నామునుండి మా అమ్మమ్మ వాళ్ళ తల్లితో తండ్రితో మా తాతయ్యతో నానమ్మతో వాళ్ళ తాతల తరాలలో జరిగిన సంగతులు అడిగి తెలుసుకునే వాళ్ళం మా తమ్ముడు నేను అడిగి తెలుసు కునే వాళ్ళం మమ్మల్ని వీళ్లకు ముసలోళ్ళతో ముసలి ముచ్చట్లు పెడుతారు ముసల్లోళ్ళు అనేవాళ్ళు అందరు వరంగల్ కళలను పదిలంగా కాపాడి రాబోయే తరాలకు మర్చి పోనీ గొప్ప జ్ఞాపికవు 💯🙏అన్నా 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹
.. H(
Anna super song
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హృదయ పూర్వక దన్యదాధములు అన్న గారు మీ కల దిగ్విజయంగా నెరవేరాలి...తెలుగు సాహిత్యానికి....అంతం మరణం లేదు కవులు కళాకారుళ రూపంలో రోజు జయ జయ నాధంతో మారుమోగుతుంది...!!! తెలుగు జాతి మానవ బంధాలు సంబందాలు
ఆధునీక నవీణ యుగంలో జీవణ వీధానం నిర్లక్ష్య నీడలో అభివృద్ది ముసుగులో కలను కాలరాయాలనుకున్న కాలానికి నీ కలం గళం స్వరం సమాధానం పల్లెతల్లి గుండెనిండా అలనాటి జ్ఞాపకాలు మరిచిపోలేని మధురానుభూతులు....అన్నా అన్ని
పొందికగా....పదపదాన పల్లె పరవశం తొనికిసలాడాలి...మరిచిపోయి మరుగున పడ్డ పల్లె జానపద సంపద
తిరిగి బహుమతిగా ఇవ్వు నీ కళగేయ పద గాణ రూపాన...
❤❤❤❤❤❤ భగ వంతుని దివ్యాశిస్సులు...సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ నీ తమ్ముడు....
🐕
@PAnjaiah-ik6rs థ్యాంక్యూ అన్న గారు
వరంగల్ శ్రీనివాస్ గారు నమస్తే మన చిన్ననాటి పల్లెటూరి గుర్తుచేసి. పల్లె అనుభవాలను పల్లె వాతావరణం చక్కగా గానం చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పినదంతా నిజం. మిమ్మల్ని పరిచయం చేసిన ఏబీఎన్ ఛానల్ వాళ్ళకి నమస్కారములు సాయిరాం మిమ్మల్ని పరిచయం చేస్తూ ఉన్న యాంకర్ గా రికి కూడా సాయిరాం
ప్రాంతాల వేరైనా నాటి సంస్కృతి ,సంప్రదాయాలు అనుభవించిన మన తరం అదృష్టవంతులం .మరొక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చిన వరంగల్ శ్రీనివాస రావు గారికి మరోసారి అభినందలు.తెలుగు భాష కనుమరుగై పోతున్న తరణములో నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉంది .విశాఖ పట్నం ఉత్తరాంధ్ర జానపద జాతరలో రెండు రోజులు వరంగల్ శ్రీను గారితో వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది . బద్రి కూర్మా రావు.జానపద రచయిత.
❤
❤❤❤
Super anna
శ్రీనివాస్ అన్న నీ పాటకు పాదాభి వందనం 🙏🙏🙏🙏
సుదర్శన్ గ్రామం బొంతపల్లి. మండలం గుమ్మడిదల. జిల్లా సంగారెడ్డి
Great writer and Singer
Verygood
👍👍👍
Srenana దండం anna garu
💐🌼🥀🙏🙏🙏🙏🙏🙏
Chala Baba padal Anna
Super songs Anna okay 🆗👍🧍💯🧍🙏🙏🙏
👌🤝
Cinnanatignapakalu, gurutuchavucessussrinuanna 12:58
,🙏🙏
Telugu, Vaalla, Village areas Laloo, Inkaa, TeluguBhaasha, Bhathikisthunna, Mana, Telugu, Kavulaku, Dhanyavaadhamulu
Seenanna eppati tharaniki nuvvu.devudivi