Chammak Chandra Performance | Bhale Manchi Roju |Chapter-2 | ETV 27 Years Event | 4th September 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #bhalemanchiroju #bhalemanchirojuevent #etv27yearsevent #etvevents #etvtelugu #etvwin #sudigaalisudheer #indraja #anasuya #pradeepmachiraju #hyperaadi #autoramprasad #ChammakChandra #ChammakChandraPerformance
    Chammak Chandra come onto the stage with an amusing family skit and enchants the event with his humour.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 1,1 тыс.

  • @naveensiddi8945
    @naveensiddi8945 2 года назад +4353

    చమ్మక్ చంద్ర మళ్ళీ జబర్దస్త్ కు మళ్ళీ రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు

    • @luckyworld143
      @luckyworld143 2 года назад +68

      Evvadu korukovadam ledhu, Stop begging

    • @durgaiahthadagonda3065
      @durgaiahthadagonda3065 2 года назад +13

      ​@@luckyworld143 ýť..

    • @ksambasiva720
      @ksambasiva720 2 года назад +8

      Yas

    • @dplratnam
      @dplratnam 2 года назад +20

      Vaste rani lekapothe ledhu..
      Evadikaina malli etv ne dikku raaka chastaara

    • @Raghanna_sainikudu_
      @Raghanna_sainikudu_ 2 года назад +18

      అవసరం లేదు అన్నం పెట్టిన జబర్దస్త్ నే మోసం చేశాడు అవసరమా

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +2779

    చమ్మక్ చంద్ర గారి స్కిట్స్ అంటే ఎంత మందికి ఇష్టం.. మీ కామెడీ టైమింగ్ సుాపర్ సార్👌👌

    • @gnanandhamtadela4120
      @gnanandhamtadela4120 2 года назад +26

      @@paravavijaya1574 pppppplpppp

    • @krishnaa4012
      @krishnaa4012 2 года назад +17

      వచ్చావా రాఘవ అయిపోయాడు ఇప్పుడు చంద్ర నా

    • @sarojakodavath7112
      @sarojakodavath7112 2 года назад +9

      Chammak chandra acting suburb

    • @somlanail8636
      @somlanail8636 2 года назад +1

      somla Naik

    • @saraswathidharavath5611
      @saraswathidharavath5611 2 года назад

      @@gnanandhamtadela4120 నఝ
      ష శ
      ఝశఝ శ

      శజవ
      ఝశ
      ఝశ
      షఝ
      శశఝ


      శఝ
      శఝఝశశ

      ఝశ
      షఝవశ
      శఝశఝ

      ఝఝ


      ఝష

      శఝషఝశ

      శఝశ
      శఝ

      ఝవశ
      శఝషఝ
      శఝష


      ఝశఝ

      ఝశఝ
      పవఝషవ
      శఝశ

      శఝన

      ఝఝశ
      వఝ


      శఝశ





      ఝఝశ

      ఝఝ
      వఝశ

      ఝశ


      ఝష












      శఝవ

      ఝశ

      ఝశఝ


      శఝష

      శఝఝ
      వఝష
      శఝశ

      జవ




      ఝష


      ఝశఝ
      శ శ
      ఝషఝ
      శ శ
      ఝశఝ

      ఝఝశ
      శఝ

      ఝష

      శ శ
      ఝషవ





      జశ

      ఝశఝ

      ఝశ శ

      శఝశ

      ఝశ శ
      ఝశ

      ఝశ




      ఝశఝ


      శఝ

      ఝఝశ


      ఝశశ

      ఝశ



      ఝశ

      ఝఝష
      శఝ
      ఝష
      శఝ


      ఝశ



      ఝఝశ

      శఝశఝ

      ఝఝ


      ఝఝశ

      జశ


      ఝష

      శ శ
      ఝషఝ


      ఝశఝ

      ఝశశ





      ఝష
      శఝశ


      ఝష

      ఝష

      ఝశశ

  • @chinnachinna13
    @chinnachinna13 2 года назад +159

    చంద్ర అన్న ని కామెడీ లేక ఎన్ను రోజులు అయ్యింది

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +626

    Chandra మళ్లీ ETv కి రావటం చాలా happy గా వుంది.. good Chandra..👏👏

  • @rajeshnayakdheeravath2701
    @rajeshnayakdheeravath2701 2 года назад +1249

    చమ్మక్ చంద్ర ఈ టీవీకి రావటం చాలా ఆనందంగా ఉంది

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +660

    ఫ్యామిలీ డ్రామా స్కిట్లు చేయాలంటే నీ తర్వాతే బాస్ సూపర్ 👋👏👌🙏

    • @mdevaraju8316
      @mdevaraju8316 2 года назад +6

      చమక్ చంద్ర సూపర్ హిట్ ఇచ్చిన సి౮ట్

    • @gangareddynaredla1919
      @gangareddynaredla1919 2 года назад +4

      ,💕👌

    • @lingaiahp6286
      @lingaiahp6286 Год назад

      ​@@mdevaraju8316the mi by CT CR

  • @vasantakumar2509
    @vasantakumar2509 2 года назад +261

    ప్రేక్షకుల మనోభావాలు కోరిక ఇష్టం ఆతృత అభిమానం అభీష్టం ఇంధ్రజ నోటి ద్వారా రావటం జబర్దస్త్ కామెడీ షో చూసే వారికి ఆనందం కలిగింది అనటంలో ఆచ్చర్యం లేదు

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 2 года назад +59

    చంద్ర గారు మీరు తిరిగి jabardast programme lo చేయాలి

    • @stefhen.4304
      @stefhen.4304 2 года назад +1

      దాంట్లో వద్దు.

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 года назад +93

    చెంద్రన్న సూపర్ అన్న ని గురించి సేలా రోజులు నుండి ఎదురు సుసాం సేలా సంతోషంగా ఉంది జై చెంద్రన్న

  • @Godgift-k1x
    @Godgift-k1x 2 года назад +168

    చమ్మక్ చంద్ర గారు రావడం వల్ల ఇంకా రేటింగ్ బాగా వస్తుంది థాంక్యూ కమింగ్ బ్యాక్ చంద్రన్న

  • @shaikansarali4514
    @shaikansarali4514 2 года назад +251

    👉🏿 మా చంద్ర is back... ఇక జబర్థస్త్ ఎక్కడికో వెళ్ళి పోతుంది..... రేటింగ్ లో❤️👈🏿

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 2 года назад +43

    ఇలాగైతే ఎలా మరి..! 😊 👌 అన్నా. నిజమే ఇలాగే లాగుతున్నారు బండ్లు.

  • @Vkpraveen910
    @Vkpraveen910 2 года назад +160

    After long time we seen ur comedy chandra broo
    Keep rocking 😍😍

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 2 года назад +89

    ఫ్యామిలీ స్కిట్స్ అంటేనే చంద్ర.... 👌👌👌👌👌

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 2 года назад +92

    చమ్మక్ చంద్ర మళ్లీ ఈ టివి ప్రోగ్రామ్ లో కి వచ్చినందుకు చాలా ఆనందంగా 😊😊😊 వుంది ✊✊🤝🤝🤝

  • @msacharyacreations3049
    @msacharyacreations3049 2 года назад +27

    చమ్మక్ చంద్ర.. స్క్రిప్ట్ ప్రతిదీ... చమ్మక్.... చమ్మక్ 🙏🏽 భారతావని కళామతల్లి ముద్దుబిడ్డకు హృదయపూర్వక అభినందనలు ప్రేక్షకుల పక్షాన 🙏🏽

  • @anilrajakaster3126
    @anilrajakaster3126 2 года назад +321

    చమ్మక్ చంద్ర రావడం మాకు చాలా సంతోషం

  • @chakarikiran9673
    @chakarikiran9673 2 года назад +325

    చాలా సహజమైన కామెడీ అంటే ఇది
    సూపర్ చంద్రన్న .....

    • @sree3947
      @sree3947 2 года назад

      Chammak chandragupta has that ability to prove n protect Mallemaaaaaaaaaaala......

  • @masnrt.3867
    @masnrt.3867 2 года назад +35

    కంగ్రాట్స్ ఈ tv 👉💐💐💐💐👍

  • @venusweeorythty
    @venusweeorythty 2 года назад +150

    చమ్మక్ చంద్ర మళ్లీ ఈటీవీ లోన్ కి రావడం చాలా సంతోషం

  • @naveensiddi8945
    @naveensiddi8945 2 года назад +22

    సూపర్ చమ్మక్ చంద్ర గారు ఇటీవికి మళ్ళీ వచ్చినందుకు మి పచ్ లు సూపర్ గ ఉంటాయ్

  • @worldreviewschannel1757
    @worldreviewschannel1757 2 года назад +52

    Chammak Chandra మళ్లీ jabardast కి రావాలని కోరుకుంటున్న వాళ్ళు like చేయండి..

  • @darlingdurgarao8720
    @darlingdurgarao8720 2 года назад +41

    చంద్ర గారు మీ కామెడీ కోసం మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా ఈ మధ్య ఎన్ని స్కిట్లు చూసినా మీరు లేని లోటు చాలా బాధగా ఉండేది కానీ మీకు చేసిన ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల ఈ మొత్తం బాధంతా తీరిపోయి మళ్లీ మేము కామెడీగా నవ్వుకుంటూ సరదాగా ఉంటూ హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాను తప్పక మీరు మిస్ అవ్వకండి డోంట్ మిస్ ఈటీవీ నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్ చంద్ర గారు

  • @AHRVvlogs
    @AHRVvlogs 2 года назад +57

    చమ్మక్ చంద్ర నువ్వు ఒక అద్భుతం బ్రో.........

  • @annapurnasarthi7059
    @annapurnasarthi7059 2 года назад +15

    చంద్రన్న మీరు మళ్లీ ఈటీవీలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ చేయడం మాకెంతో ఆనందంగానో సంతోషంగానే ఉంది. చాలా రోజులైంది అన్న మనసారా నవ్వుకొని మీరు ఇకనుంచి మళ్లీ మాకు మంచి మంచి స్కిట్స్ చేస్తూ ఈటీవీ ప్రేక్షకులకు ఆనందంతో చేస్తారని కోరుతూ ఉన్నాము. 🙏🙏🙏 😂😂😂😂😂😂😂

  • @manomano9953
    @manomano9953 2 года назад +37

    Chandra Kaaru Greatest Man in the World 🌎🌍🌎🌍🌎🌍🌎🌎🌎🌎🌎 WE Love 💕😘💕😘💕😘💕😘💕😘💕 ALL'

  • @tellingtruewords
    @tellingtruewords 2 года назад +36

    చమ్మక్ చంద్ర vs సత్య సూపర్ కామెడీ in ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం

  • @raghu.0786
    @raghu.0786 2 года назад +131

    Jabardast King 👑 is Back... ❤❤ love From New Zealand🇳🇿..

    • @deviprasad3781
      @deviprasad3781 2 года назад +1

      Nice name of u

    • @hitmandhf8856
      @hitmandhf8856 2 года назад

      𝑼𝒓 𝒂 𝒏𝒆𝒘𝒛𝒆𝒂𝒍𝒂𝒏𝒅😁😁

    • @rajun2913
      @rajun2913 Год назад

      Z@@deviprasad3781 t

    • @chalampalyamgowrisankar
      @chalampalyamgowrisankar Год назад +1

      చమక్ చంద్ర తిరిగి extra jabardasthi కి రావాలి

  • @profksrinivasin
    @profksrinivasin 2 года назад +53

    Welcome Chandra Garu .. చమ్మక్ చంద్ర ఈ టీవీకి రావటం చాలా ఆనందంగా ఉంది..

  • @rameshramesh-bj3jm
    @rameshramesh-bj3jm 2 года назад +10

    చమ్మక్ చంద్ర జబర్దస్త్ కం బ్యాక్ ఇవ్వండి

  • @bhadradasari2609
    @bhadradasari2609 2 года назад +20

    Welcome Chandra garu
    Super

  • @priyab6609
    @priyab6609 2 года назад +11

    సుమన్ గారికి, రామోజీ రావు గారికి సెటకోటి వందనాలు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @rajabadavath2092
    @rajabadavath2092 2 года назад +77

    చమ్మక్ చంద్ర నాయక్ సూపర్.

    • @nagesvvaretrao5832
      @nagesvvaretrao5832 2 года назад

      Chandra skits are evergreen and they entertain every family. It is our bad luck, Jabardast distanced him from viewers and lost its glory.

  • @rangamadhusudhana9091
    @rangamadhusudhana9091 2 года назад +80

    Chandra SKITS are very entertaining 👌

  • @shivappa4023
    @shivappa4023 2 года назад +13

    ಚಂದ್ರ ನ್ನ ಬಂದದ್ದು be happy...... Super ಅಣ್ಣಾ........ ಸುದೀರ್ ನಂತರ ಚಂದ್ರ ಬೆಸ್ಟ್..... 🥰🥰🥰🥰🥰

  • @kalyany7134
    @kalyany7134 2 года назад +167

    This guy should be back in Jabardasth

  • @మింటూ
    @మింటూ 2 года назад +31

    చంద్ర గారు ఒకటి గుర్తు పెట్టుకోండి జన్మనిచ్చిన అమ్మను జీవితం పంచిన భార్యను సహాయం చేసిన మిత్రులను ఎప్పుడు మర్చిపోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఈటీవీ ని వదిలి వెళ్లారు తర్వాత మీ పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించుకోండి తిరిగి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చినట్టు మళ్లీ నీకు జన్మనిచ్చిన ఈటీవీ దగ్గరికి వచ్చారు సంతోషం బెస్ట్ ఆఫ్ లక్ చంద్ర గారు

    • @avengers984
      @avengers984 2 года назад

      అతను వచ్చింది ఈ ఒక్క ఈవెంట్ కోసం మాత్రమే...

    • @nagarajuv6819
      @nagarajuv6819 2 года назад

      Super anna come back

  • @rangewarmaruthi1667
    @rangewarmaruthi1667 2 года назад +40

    చమ్మక్ చంద్ర అంటేనే entertainment 👌👌👏👏

  • @swarnalatha3013
    @swarnalatha3013 2 года назад +7

    చంద్ర గారు మల్ల మీరు జబర్దస్త్ కి రావాలండి మిస్ కి చాలా బాగుందండి ఇలా చాలా స్కిట్లు చేయాలండి రండి మీరు వస్తే చాలా ఫన్ గా ఉంటుంది

  • @srikanthavula8620
    @srikanthavula8620 2 года назад +89

    After gap Chandra is back 🔥

  • @darlingdurgarao8720
    @darlingdurgarao8720 2 года назад +13

    చంద్ర is back with comedy bang

  • @shivakrishna5824
    @shivakrishna5824 2 года назад +101

    Chamak chadra skits awesome
    Please back to jabardast or any show ....we will eagerly waiting 💖💖💖

  • @omnamahshivaya4125
    @omnamahshivaya4125 2 года назад +20

    Chandra is great no need to come Jabardast he can do his effort anywhere 👍

  • @naninani-qc9yi
    @naninani-qc9yi 2 года назад +5

    Naga babu untu inka bhagundedhi

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 2 года назад +35

    చంద్ర ఎన్నాళ్లకు నా ఎదురు chupuఫలించింది

  • @suryanthegreat8215
    @suryanthegreat8215 2 года назад +7

    Anna Skit చెస్తే Block Buster అంతే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @lankasrinivas243
    @lankasrinivas243 2 года назад +15

    chammak chandra team camidy is hilarious . its only the show on ETV without any volgour words in entire comidy skits of ETV

  • @abhithagaridepalli4212
    @abhithagaridepalli4212 2 года назад +18

    Big fan of chamak chadra garu be like a brother

  • @rachakondaravikanth9255
    @rachakondaravikanth9255 2 года назад +13

    Chammak chandra super .

  • @rajukaitepalli8978
    @rajukaitepalli8978 2 года назад +7

    E skirt kosame waiting

  • @Tripuramallusrinivas
    @Tripuramallusrinivas 2 года назад +17

    Welcome chamak chandra bayya.
    Exlent skits neeevi.
    Nee skits ni jabardasth lo malli malli chudali ane vunadhe.
    Present skits anntha intrest gaa vunndatam Ledhu.
    Pls come back.

  • @anjimudirajporradu1109
    @anjimudirajporradu1109 2 года назад +2

    చంద్ర గారు జబర్దస్త్ ని ఒక్క రేంజ్ లో అప్పుడు పెట్టరు అతని అప్పుడు చేసిన కామెడీ మామూలుగా లేదండీ

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 6 месяцев назад +3

    చంద్ర, రచ్చ రవి తిరిగి రావాలి

  • @gomasushashikumar9100
    @gomasushashikumar9100 2 года назад +7

    Chammak Chandra Jai

  • @dsureshkumar5588
    @dsureshkumar5588 2 года назад +11

    Gret job chemak chendra garu❤

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS 2 года назад +13

    Miss ayya chamak anna

  • @kothurmurthy
    @kothurmurthy 2 года назад +7

    అమర గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారు పాత famous పాట ' భలే మంచి రోజు, పసందైన రోజు ' మీద ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ఆయన ను గుర్తుకు తెచ్చినట్టు ఉంది. ఆయన ఇదే పాట పెడితే బాగుంటుంది

  • @rmc5347
    @rmc5347 2 года назад +5

    ఈ సీరియళ్లు సినిమాలు చూస్తూ దేశం సర్వనాశనం అవుతుంది, ఇవి యాజమాన్యాలు ఎలా ఒప్పుడుకుంటున్నాయో,ఇవి నవ్వుకుంటూ ఎలా చూసున్నారో ఇది మన దేశానికి పట్టిన కర్మ ఆనుకోవాలి, సమాజం ఎటుపోతుందో ప్రతిఒక్కరు తెలుసుకోండి

  • @Kirackchandu
    @Kirackchandu 2 года назад +31

    Chandra very good man full family skit ❤❤❤❤

    • @ytirupalreddyytirupalreddy6915
      @ytirupalreddyytirupalreddy6915 2 года назад +2

      Chamakchandra very good man full family skits

    • @ravireddy5654
      @ravireddy5654 2 года назад

      @@ytirupalreddyytirupalreddy6915 llll
      L llll llll l llll l llll llll llll llll llll llll llll l llll llll llll l llll l llll llll llll llll llll llll km llll llll ml
      P
      Ppl
      Mo lpl

  • @upparayellappa9990
    @upparayellappa9990 2 года назад +7

    Jaiiiiiiiiiii sudherrrrrrrrr annaaaaaaa

  • @upparayellappa9990
    @upparayellappa9990 2 года назад +9

    Jaiiiiiiiiiii sudherrrrrrrrr annaaaaaa

  • @jithubhai555
    @jithubhai555 2 года назад +8

    Chammak Chandranna 💯 is come back t ETV jabardast King 👑 Anna Boss is back ❤️ get ready fans Anna vastha

  • @maheshpulaveni8480
    @maheshpulaveni8480 2 года назад +24

    Chandra Anna back 🔥🔥🔥 mamuluga undadu 😎

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 года назад +11

    Firstly thanks to jabardust Chiefs for come back to Chamak Chandra and Sathi Pandu and Anand together with Chandra will be even better. From. Mysore Karnataka

  • @newmoviestelugu6208
    @newmoviestelugu6208 2 года назад +5

    చమ్మక్ చంద్ర స్కిట్ సూపర్ మీరు ఎప్పుడు స్కిట్ చేసిన ప్రతి స్కిట్ చూస్తా సూపర్ గా ఉంటాయి జబర్దస్త్. మళ్ళీ రావాలి

  • @vadthyajaipal7830
    @vadthyajaipal7830 2 года назад +15

    Chamak Chandra is back all tha best

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 года назад +33

    In Jabardast, there are many people doing various skits as a team leader, but Who has not grown to the level of chamak chandra , so chamak chandra is always number 1 Place in juberjust. From. Mysore Karnataka

    • @cjmreddy7994
      @cjmreddy7994 2 года назад

      All the best chandra, well come to jabardast.

  • @pavanboddu1888
    @pavanboddu1888 2 года назад +6

    Super no words

  • @alladishashank5077
    @alladishashank5077 2 года назад +27

    Excellent skit by chandra. Your comedy timing superb👌👌👌👌👌

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 2 года назад +15

    After many days, viewers could see Chandra's new skit. All these days viewers have been contended with seeing his old skits, again and again,whenever they wanted relaxation.
    Chandra should not neglect public, and present his skits without fail.

  • @naninani-qc9yi
    @naninani-qc9yi 2 года назад +6

    Lenjend is back

  • @januyadav3097
    @januyadav3097 2 года назад +3

    Chandra, jabardastku, ravalani, korukutuna

  • @NagaBrahmaiah
    @NagaBrahmaiah 2 года назад +3

    సతిపండు unte skit inko level lo ఉండేది

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 2 года назад +4

    🌹🌹 థాంక్యూ చమ్మక్ చంద్ర 🌹🌹🌹🌹 మళ్లీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది 🌹 చమ్మక్ చంద్ర ఉంటేనే అది ఒక రేంజ్ లో ఉంటుంది 🌹🌹🌹💐🌹💐🌹🌹💐🌹🌹

  • @srinivasare2490
    @srinivasare2490 2 года назад +4

    మళ్లీ ఒకసారి బంపర్ హిట్. చమక్కు చంద్ర దెబ్బ E T.v రేటింగ్ అబ్బ....😁😁😁

  • @gkrvlogs7724
    @gkrvlogs7724 2 года назад +1

    నువ్వు మళ్ళీ జబర్దస్త్ కి రావాలి అని కోరుకుంటున్నాను

  • @vasu6262
    @vasu6262 2 года назад +25

    He is back...keep rocking chandra garu

  • @rajsiddharth9648
    @rajsiddharth9648 2 года назад +9

    Chandra gaaru skit always ultimate 😂

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 2 года назад +12

    That is chandra💯💯💯❤️🌹

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 2 года назад +8

    please come back jabardast

  • @bunnynakka615
    @bunnynakka615 2 года назад +4

    Hiiannna

  • @thydayae
    @thydayae 2 года назад +10

    welcome back chandranna ❤️

  • @dilwale0370
    @dilwale0370 2 года назад +7

    Edhi skit ante 10 minutes above...
    Boss is back..

  • @jagannadhamvillagefestival6865
    @jagannadhamvillagefestival6865 2 года назад

    Raavaali raavaali Chandra jabardasth ki please Malle mala 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💖🏀🏀🏀💯💯🏀💯😭❤️❤️😀❤️❤️🏀💖💖😭😀❤️💖💞💖💖💖💖💖💖💞💞

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 2 года назад +17

    చమ్మక్ చంద్ర అన్న గారి స్కిట్స్ సూపర్ గా ఉంటాయి

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Год назад +2

    Champak chandra is a suuper duuper commedy king

  • @rambaburambabu7743
    @rambaburambabu7743 2 года назад +7

    Raking man Chandra❤️❤️❤️👍👍👍

  • @mahammadh123
    @mahammadh123 2 года назад +7

    Pls back to jabardast show chammak Chandra im u r fans pls back you are skit 🙏

  • @dhulimadhavarao6658
    @dhulimadhavarao6658 2 года назад +4

    ఎంట్రీ డాన్సు చాలా బాగుంది,

  • @vijaycruzz6766
    @vijaycruzz6766 2 года назад +7

    Please come back to jabardast

  • @kasivishwanth584
    @kasivishwanth584 2 года назад +7

    Punch Prasad timing super...

  • @gourishankarnooka781
    @gourishankarnooka781 2 года назад +2

    Adukondlu garu annatu Chandra garu malli vastaru

  • @govardhanboddu5375
    @govardhanboddu5375 2 года назад +6

    I love chamak Chandra sir his skits are so much filled with fun.plz come sir. waiting ikada

  • @goldentimes1511
    @goldentimes1511 2 года назад +2

    చమ్మక్ చంద్ర రావాలి మల్లి ఆ చలోక్తులు పేలాలి .నవ్వులు వీరబుయ్యాలి

  • @koteswararaobarla5201
    @koteswararaobarla5201 2 года назад +6

    Yes. Everybody wants Chammak Chandra skits in Jabardast.

  • @nataraja.b5550
    @nataraja.b5550 2 года назад +33

    Bro I mean Chandra anna I’m from Bangalore I’m soooooooooooooo happy to
    see you on the stage……….! We need more skits and entertainment from u……!🤣😅😍😍🥰🥳

  • @sbm9063
    @sbm9063 2 года назад +6

    Welcome back to Ramu గారు Pavan గారు, Sathya sri గారు

  • @dharavatsandhya8165
    @dharavatsandhya8165 2 года назад +7

    Super Chandra anna

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 2 года назад +4

    Really good concept, the influence of Serials on women is too much, it is highlighted in a very funny manner, Chandras couple acting is excellent , keep it up

  • @upparayellappa9990
    @upparayellappa9990 2 года назад +4

    Jaiiiiiiiiiii sudherrrrrrrrr annaaaaaaaa