Treehouse Camping : చెట్టు పైన ఒక రాత్రి || ఈ క్యాంపింగ్ ఓ..అద్భుతం || Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Treehouse Camping : చెట్టు పైన ఒక రాత్రి || ఈ క్యాంపింగ్ ఓ..అద్భుతం || Araku Tribal Culture
    #camping #treehouse #survival #forestcamping #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 1,1 тыс.

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 7 месяцев назад +635

    అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ఎంతమందికి ఇష్టం బ్రదర్స్ అండ్ సిస్టర్ 👍👍👍❤❤ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @lakshmivadlamudi9536
      @lakshmivadlamudi9536 7 месяцев назад +4

      S

    • @d.govindgovind7548
      @d.govindgovind7548 7 месяцев назад

      @@lakshmivadlamudi9536 లైక్ చేసిన బ్రదర్ అండ్ సిస్టర్స్ కి చాలా సంతోషంగా ఉదయ పూర్వక అభినందనలు 💗❤️❤️💗

    • @d.govindgovind7548
      @d.govindgovind7548 7 месяцев назад +1

      @@lakshmivadlamudi9536 👍

    • @d.govindgovind7548
      @d.govindgovind7548 7 месяцев назад +8

      లైక్ చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 месяцев назад +12

      Thank you.! Govind Garu ❤

  • @kankipati81
    @kankipati81 7 месяцев назад +171

    ఈరోజు వీడియోలో స్పెషల్ కౌజు...
    మన టీమ్ కి ఎప్పుడూ కావాలి రాజు...
    మన టీమ్ కి ఆయువు రాము...
    అందుకే అందరం ఇష్టపడతాము...
    మన టీమ్ లో ఉంటే గణేష్...
    మన వీడియోలు అన్నీ భేష్.. భేష్..
    మన వంటకు వాడారు వెదురు...
    మన టీమ్ కి లేదు ఎదురు...
    ఇంకో అత్యద్భుతమైన వీడియోతో ముందుకొచ్చిన మన టీమ్ కి అభినందనలు...
    అందరూ ఒక లైక్ వేసుకోండి....
    మీ మనోజ్ కంకిపాటి...

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 7 месяцев назад +151

    వారానికి ఒకటి క్యాంపింగ్ వీడియో వచ్చేటట్టు చూడండి బ్రదర్స్ మీ క్యాంపింగ్ వీడియోలు చాలా ఆహ్లాదకరంగా సూపర్ గా ఉన్నాయి😊😊

    • @NomadIndian
      @NomadIndian 7 месяцев назад +2

      Maa channel kooda chudandi bro

    • @PraveenPasham2917
      @PraveenPasham2917 7 месяцев назад +3

      @@NomadIndian ఇప్పుడే మీ ఛానల్ లోకి వెళ్లి పుష్పగిరి టెంపుల్ వీడియో చూస్తున్నాను బ్రదర్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 месяцев назад +2

      Thank you.! 🙏🏻

  • @user-ej3mc1sf2q
    @user-ej3mc1sf2q 7 месяцев назад +133

    రాజు రాము, గణేష్ మీ స్నేహం చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ ❤❤

  • @janakijanu6402
    @janakijanu6402 7 месяцев назад +43

    తమ్ముళ్లు చల్లగా ఉండాలి తమ్ముళ్లు మీరు 🔱🔱🔱🔱🔱🔱🔱👌👌👌👌👌👌👌👌👌

  • @annammamarneni4267
    @annammamarneni4267 7 месяцев назад +46

    చెట్టు పైన మంచ గుడిశ బ్రహ్మాండ గా ఉంది నాన్నా

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 7 месяцев назад +25

    మీ వీడియోస్ చూస్తుంటే మీతో గడపాలని అనిపిస్తుంది మీరూ కల్మషం లేకుండా మాట్లాడుతుంటే సరదాగా ఉంటుంది చెట్టు మీద camping super మీ ఛానల్ మీరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు hatsup

  • @simhadriboini2536
    @simhadriboini2536 7 месяцев назад +16

    హాయ్ బ్రదర్స్.... చిన్న పాటి బ్లాక్ బస్టర్ మూవీ చూసినట్టు ఉంది. చిన్న డిఫెక్ట్ ఏంటంటే డ్రోన్ షాట్ హౌస్ తో పాటు లొకేషన్ చూపించుటలో విఫలం కనిపించింది. దానికి మీరు ఎక్సప్లనేషన్ ఇచ్చారు. Ok నో ఇష్యూ. కాని ఇది చాలా కష్టం తో కూడుకున్న క్యాంపెన్. గ్రేట్ జాబ్.

  • @korrajanakiram9825
    @korrajanakiram9825 7 месяцев назад +33

    ట్రైబల్ కల్చర్ టీం youtube ఛానల్ ఎంతోమందికి విహార యాత్ర వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చూసే విధంగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇంకా ముందు ముందుకి ఇంకా మరి కొత్త కొత్త వీడియోస్ ద్వారా పరిచయం చేస్తున్నటువంటి టీమ్ అందరికీ అభినందనలు ఫ్రెండ్స్❤❤❤❤❤❤

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv Месяц назад +2

    మీ వీడియోలు ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఉంటాయి మీ కష్టానికి మా కృతజ్ఞతలు.🙏🙏

  • @shifa7257
    @shifa7257 7 месяцев назад +11

    Mee kashtani ki oka like pettalsinde..👍👍👍.

  • @padalavillagecreations4636
    @padalavillagecreations4636 7 месяцев назад +38

    తమ్ముడు మీరు వీడియోస్ కంటిన్యూ గా పెట్టండి చాలా వేచి చూస్తున్నాం వీడియోస్ కోసం ఫుడ్ వీడియోస్ చెయ్యండి ఎక్కువగా కంపింగ్ లో

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 7 месяцев назад +19

    వావ్ సూపర్ సూపర్ తమ్ముడు.. చాల బాగుంది.. 💐💐💐వీడియో..

  • @TalariRavi912
    @TalariRavi912 7 месяцев назад +8

    అన్నా అలాంటి ప్రకృతిలో జీవిస్తున్న మీరు చాలా అద్రుష్టవంతులు ,రాజు ,గణేష్,రామ్ 🎉🎉🎉🎉🎉చల్లగా ఉండాలి🎉🎉🎉🎉🎉

  • @user-om6bo7ef2r
    @user-om6bo7ef2r 7 месяцев назад +13

    కౌజు పిట్టలు మా ఊరిలో ఒకటి 300 కృష్ణ మీ అభిమాని

  • @SembiSanyasirao-n4l
    @SembiSanyasirao-n4l Месяц назад

    చెట్టు పైన కెంపైన్ అట్టు ఉండనీ గానీ రాజు
    లొకేషన్ మాత్రం అదిరిపోయింది రా
    బ్యూటిఫుల్ చాలాఅందంగా గొప్ప సోకు తోరిజిన్నద్రే లొకేషన్ మాత్రం

  • @user-iz2jg4gn1i
    @user-iz2jg4gn1i 7 месяцев назад +12

    అన్న చెట్టు పైన క్యాంపింగ్ చాలా బాగుంది.ఈ వీడియో చాలా బాగుంది అన్న.

  • @dwarapuredditeja1150
    @dwarapuredditeja1150 7 месяцев назад +2

    Panikimalina e home tours and bathroom tour..and ma abbae idi tintadu bonda ilanti video kante 1000 times better me videos...chala refresh ga vntae

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 7 месяцев назад +9

    Tree house చాలా చాలా బాగుంది..16:16😋😋😋..

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 7 месяцев назад +1

    Asalu matlatu ravatledu ela undo chepataneke. One of the best video. Kane epude chepede jagrata atc team.Chinari bava ni rest teskomani chepandi. Health update next video lo chepandi. Next video kosam waiting

  • @sumanthrao3050
    @sumanthrao3050 7 месяцев назад +19

    Plss support ATC and give them a boostup .....

  • @kambhampatisuresh1834
    @kambhampatisuresh1834 7 месяцев назад +3

    Hi bro naa nuchi oka chinna suggestion one month ki gani one 3 weeks gani oka subscriber tho night out videos cheyyandi chala click auvthai

  • @chinniSarika
    @chinniSarika 7 месяцев назад +3

    తమ్ముళ్ళూ మీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూశాను చాలా బాగున్నాయి బాగా నచ్చాయి. మేము కర్ణాటక బార్డర్ లో ఉన్నాము మాకు గిరిజన ప్రాంత గురించి తెలియదు మీ వీడియోస్ వల్ల తెలిసింది థాంక్యూ తమ్ముళ్ళూ

  • @sangamsrikanth2366
    @sangamsrikanth2366 7 месяцев назад +3

    సోదరా మేము వైజాగ్ నుండి వచ్చాము, కానీ ఇప్పుడు యూరప్‌లో, మా కుటుంబ సభ్యులు మీ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. మంచి పనిని కొనసాగించండి!!

  • @amulukhuti2715
    @amulukhuti2715 7 месяцев назад +1

    Super chla machi videos తీస్తున్నారు super god bless you ❤❤❤❤❤

  • @SonyKumari-di6hi
    @SonyKumari-di6hi 7 месяцев назад +6

    Super video
    Super tree 🌲🌲 house 🏠🏠♥️♥️♥️

  • @durgaesther7911
    @durgaesther7911 7 месяцев назад +3

    నోరు ఊరుపోతుంది అన్నలు మీతో ఒకసారైనా క్యాంపింగ్ చెయ్యాలని ఉంది... ❤️ యూ వీడియో 👌👌

  • @shanthismart1783
    @shanthismart1783 7 месяцев назад +6

    Chala baga kashtapadaru guys 🎉extraordinary video new ga think chesyaru superb...muguru roju akkaddiki vachi sleep 😴 chyandi avariki dorukutindi elanti adrustam guys chepandi 😊you are so lucky guys

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 7 месяцев назад +2

    అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ వీడియోస్ చాలా బాగున్నాయి

  • @somelinagendra116
    @somelinagendra116 7 месяцев назад +4

    చెట్టు పైన కేంపింగ్ సూపర్ అదిరింది 👌💓💕చాలా బాగుంది చెట్టు పైన గుడిసె కట్టడం చాలా కష్టతరమైన పనిని సులభంగా కట్టారు ఏమైనా మిస్టేక్ జరిగితే ప్రమాదం జరగవచ్చు క్యాంప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సరి కొత్తగా చూపించారు రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్స్ music బాగా సెట్ చేశారు సూపర్ సూపర్ 👌👌👌 మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyutkumarvarmasrimedinir1956
    @vidyutkumarvarmasrimedinir1956 7 месяцев назад +2

    బ్రో..దాన్ని మాటు అని అంటారు..పూర్వపు రోజుల్లో మా పెద్ద వాళ్ళు అడవులకు వేటకు వెళ్ళేటప్పుడు మాటు కట్టి జంతువుల కోసం వేచి ఉండేవారు..నా చిన్నప్పుడు నాకు కూడా అనుభవమే...మాది పార్వతీపురం AOB ఏరియా..మంచి వీడియోలు పెడుతున్నారు..కంగ్రాట్స్ మీ టీం అందరికి💐💐

  • @lucky-volgs
    @lucky-volgs 7 месяцев назад +6

    Hi bagunnara nice video ❤ love from Telangana

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 7 месяцев назад +2

    తమ్ముళ్లు మీరు చాలా కష్ట పడి వీడియోస్ చేస్తున్నారు, మీ కృషి చాలా గొప్పది, ఫైనల్ గా మీ ఇల్లు, nature, ur effort 👌👌👌👌👌

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 7 месяцев назад +4

    మీరు వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నారు చాలా బాగుంది వీడియో😊

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px 13 дней назад

    మీ వీడియోస్ చాలా బాగుంది నాక్కని మీలాంటి విలేజ్ చూడాలని చాలా ఆశగా ఉంది ❤️🌹🌹

  • @pokalapurna9550
    @pokalapurna9550 7 месяцев назад +5

    Meru chesthunna e camping vlog chalaa chalaa bagunai....metho patu memu kudaa vunnamu Ane feel vastundi❤

  • @kirangamingyt6043
    @kirangamingyt6043 7 месяцев назад +1

    Chala Baga udii tree 🌴 hous and sunrise beutiful 🏕️🌄❤️ place mataram chala Baga undi Ram bro Raju Ganesh bro me hard work hats up 🫡

  • @kanakadurga1785
    @kanakadurga1785 7 месяцев назад +14

    తమ్ముళ్ళ వీడియో చాల బాగా వుంది సూపర్

  • @sanjusavi0725
    @sanjusavi0725 7 месяцев назад +2

    Chala kasta paduthannru bro manchi success chustaru god bless u

  • @thettunaresh7278
    @thettunaresh7278 7 месяцев назад +4

    Late ayina without skip forward lekunda me video chusthamu.. Bro
    Nenu and ma wife...
    All the best for your more videos.. ❤

  • @shaikhaamer3294
    @shaikhaamer3294 7 месяцев назад +1

    Drone view highlight in the video i like it bro

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 7 месяцев назад +6

    చెట్టు మీది క్యాంప్ గా బాగుంది సూపర్ విడియో

  • @PavanKumar-nr4tv
    @PavanKumar-nr4tv 7 месяцев назад +8

    I am big fan of your RUclips channel

  • @rajdarling43
    @rajdarling43 7 месяцев назад +7

    LOVE FROM TELANGANA

  • @vijayk1751
    @vijayk1751 7 месяцев назад +3

    Drone shot @22:45 minute very good location mountains manchu early morning bagunnayi.bear Grylls adventure la chala bagundhi bro

  • @user-hy5il3me8g
    @user-hy5il3me8g 7 месяцев назад +4

    ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు drown shot excellent 👍👍super video

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 7 месяцев назад +2

    మీరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు బ్రో.ప్రకృతినీ ఆస్వాదిస్తున్నారు. మేము కూడా వస్తె బాగుండు అని అనిపిస్తుంది బ్రో. సూపర్👍

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 7 месяцев назад +9

    Super tree house 🎉 చాలా బాగా వేశారు హౌస్

  • @madhavilathayadam1476
    @madhavilathayadam1476 7 месяцев назад +7

    Hi friends ela vunnaru ,memaithe chala bagunnam 😊
    Me chettu medha illu chala ,chala bagundhi
    Drone shot super ❤

  • @junnu1426
    @junnu1426 7 месяцев назад +1

    అన్న మీరు ఐడియా కి నిజంగా చాలా హీట్సుప్ అన్న మీరు ఈలానే ఇంకా ఎన్నో మంచి వీడియో తీయాలి అని కోరుకుంటున్న ...❤

  • @vikram-oz2vt
    @vikram-oz2vt 7 месяцев назад +4

    Camping vedios kosam waiting anna ❤❤❤

  • @rameshbetham2886
    @rameshbetham2886 7 месяцев назад +2

    Super bro 👌💯, careful ga vundadi brothers, God bless 🙌you.

  • @user-uo5ev9sl5p
    @user-uo5ev9sl5p 7 месяцев назад +5

    మీ క్యాంపింగ్ చాలా బాగుంది

  • @user-bl5gy7hw8j
    @user-bl5gy7hw8j 6 месяцев назад

    హాయ్ రాజు రాము గణేష్ మీరు తీసిన వీడియో చాలా అడవిలో చెట్టు పైన క్యాంపింగ్ చాలా బాగుంది మీరు ఇంకా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నా కోరుకుంటున్న తమ్ముడు

  • @krishnakonduru5863
    @krishnakonduru5863 7 месяцев назад +5

    Super ❤

  • @thottamdepisupriya3582
    @thottamdepisupriya3582 7 месяцев назад +2

    Raju ramu nd Ganesh chala jagrata ga undandiii super

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 7 месяцев назад +3

    Superrrrrr anna elanti videos cheyyandi naku baga nachindi 👍👍

  • @swathierpa7099
    @swathierpa7099 7 месяцев назад +1

    wow nice camping

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 7 месяцев назад +3

    ❤❤❤ చాలా కష్టపడి చెట్టూ పైనా ఇల్లు వేసి మంచి ఒంటా చేసి చూపించారు సూపర్ 🎉🎉🎉

  • @mekalakrishnaveni7371
    @mekalakrishnaveni7371 7 месяцев назад +1

    Raju Anna work chesthadu ramu explain Baga chesthadu and Ganesh camera handling baga chupisthadu

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 7 месяцев назад +6

    అన్నా గణేష్ అన్నకు పెట్టారా మీరు 😅 గణేష్ అన్నను ఊరిస్తూ మీరే తింటున్నారు క్యాంపింగ్ అదుర్స్ ❤❤❤❤❤❤

  • @viyanshivelpula9525
    @viyanshivelpula9525 7 месяцев назад +1

    Super ga undi me tree house super

  • @Maharjaathak
    @Maharjaathak 7 месяцев назад +5

    ఇది వీడియో అంటే camping అంటే 👌👌👌

  • @ch.ratnasirisha6748
    @ch.ratnasirisha6748 7 месяцев назад +2

    Drone view chusthuntey globe motham chuttesi vachina feeling vachindhe... Award evvachu meku...

  • @Tjep-wj2vh
    @Tjep-wj2vh 7 месяцев назад +4

    Ram guru meku jhoshana emavutundi cheppara inka me dance chudalani undi

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 7 месяцев назад

    చాలా చాలా బాగుంది తమ్ముళ్లు కానీ ఇలాంటి వీడియోస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి తమ్ముడు మా దగ్గర ఒక్క పిట్ట 150 రూ అది ఫామ్ ది షికారు పిట్ట300రూ షికారు పిట్ట చాలా టెస్ట్ గా వుంటుంది

  • @kmohan9405
    @kmohan9405 7 месяцев назад +4

    Real Adventures friends keep going

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 7 месяцев назад +2

    మా ప్రాంతంలో కంజుపిట్ట ఒకటి 100 రూపాయలు బ్రదర్స్ నైట్ టైం క్యాంపింగ్ కి మీ ధైర్యం కి హ్యాట్సాఫ్ ❤❤❤❤

  • @omiramesh1371
    @omiramesh1371 7 месяцев назад +5

    Hi
    Bros....chala chaala bagundi regular ga chese camping la kakunda ila prathi camping kuda interesting, excitingga plan chesi video maku chupisthunanduku nijamga miku Heartful thanx bros👍🤗💐
    Alane chetlapaina capming chesthunnaru miru konchem careful ga undandi, ante...miku alavaatu iena adave iena kuda rojulu anni 1la undavu ani naa yokka Manavi🙏💐
    Maku yeppudeppudu mitho ala kalisi adventure chese avakasam vasthundaa ani wait chesthunna bros me cal kosam??!🤔🙄😳

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  7 месяцев назад +1

      Alantii avakasam twaragaa raavalanii korukuntunnam Ramesh Bro ❤️

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 месяца назад

    🤔🤔🤔 అమేజింగ్ వీడియో సూపర్ వీడియో... అలా నేను కూడా మీ దగ్గర వచ్చి అడవిలో ఒక టు డేస్ లో ఉండాలి బ్రో శివ శివ. చిత్తూరు

  • @rajubadijanni4512
    @rajubadijanni4512 7 месяцев назад +3

    వావ్ సూపర్ 👌👌నేను ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూస్తానో ఏంటో,🥰🥰💞💞💞

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 7 месяцев назад +1

    Wahh...chala bagundi video ,nature lo ala spend cheyadam happy life , lucky persons meeru 😊😊😊

  • @rajeswararaokandimalla4741
    @rajeswararaokandimalla4741 7 месяцев назад +3

    Your lucky enjoying 👍👍👌

  • @balamanthena5859
    @balamanthena5859 7 месяцев назад

    హాయ్ ఏటీసీ గైస్ సూపర్ క్యాంపెయిన్ అండ్ సూపర్ ఫుడ్ అండ్ ట్రే హౌస్ వెరీ గుడ్ క్రిటికల్ థింకింగ్
    అల్ ది బెస్ట్ 👍👍👍👍👍

  • @darshinimakha
    @darshinimakha 7 месяцев назад +3

    One of my favorite youtube channel🎉

  • @rameshsadiram2292
    @rameshsadiram2292 7 месяцев назад +2

    Meru na bro ma Telangana vareke oka choice evvandyy anna ❤ super bro

  • @Syamalasake1972
    @Syamalasake1972 7 месяцев назад +3

    Location chala chala adbhuthanga vundi nannalu😊

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 7 месяцев назад +1

    Asalu emanna vunda mee chettu meeda illu and sunrise wow anthe

  • @gopalarao2706
    @gopalarao2706 7 месяцев назад +3

    Nice super బ్రో video 👌

  • @vijayanand2678
    @vijayanand2678 3 месяца назад

    Tree house chala bagunde Bro, Nenu vizag lo unttam prati year Aruku ochevallm. But maa friend's okkokkaru okkodaggra settle avvdam last 4 year's nunde skota dhatey raledhu. But Mee videos chuse prati sare ocheala enjoy cheyyali anipisthde. Hopefully edho oka roju ostham Bro. Manchi video select chesukuni cheptha aa place ke veldam meku okay anttey. But you guys are simply super, relationship oka value chupisthunnaru. Raju, Ganesh, and meru Bava ane pilistharu chala calm ga vunttaru ayanaa nd enkho oka person chala innocent ga vunttaru. You all have good co-ordination and superb communication. Best of luck for your future videos.

  • @rongaliramani6944
    @rongaliramani6944 7 месяцев назад +3

    Super tree house 🏡

  • @chandramohannaik4635
    @chandramohannaik4635 7 месяцев назад +1

    ట్రైబల్ culture చాలా బాగా చూపించారు అడవిలో రాత్రి పూట చాలా భయంగా ఉంటుంది నేనుకూడ ట్రైబల్ తమ్ముళ్లు చాలా సంతోషం.

  • @Sumisami1106
    @Sumisami1106 7 месяцев назад +3

    Hi Raju,ramu and Ganesh mee video superb tree home and campfire 👌and me cooking videos kuda chala bagundi brother's 😍

  • @SanniboinnaBhumika
    @SanniboinnaBhumika 2 месяца назад +1

    👌 super ga vundhi me treehouse 😀

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 7 месяцев назад +3

    చాలా చాలా బాగుంది రాజు

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 7 месяцев назад +1

    Hii బ్రదర్ స్ మీకు ధైర్యం చాలా ఎక్కువ, మీ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. కానీ కొన్ని సార్లు భయం వేసింది జాగ్రత్త బ్రదర్స్.

  • @Tjep-wj2vh
    @Tjep-wj2vh 7 месяцев назад +4

    Me videos chala bagunnayi ❤

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio 7 месяцев назад +1

    CHAALA BAGUNDHI SUPERRRRRRRRRR

  • @mallivanthala6182
    @mallivanthala6182 7 месяцев назад +4

    Good evening ATC team 💐💐💐💐

  • @lokeshathmakuri9243
    @lokeshathmakuri9243 7 месяцев назад +2

    These guys are very honest.. True nature lovers.. Love you guys keep going on 🎉🎉🎉

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 7 месяцев назад +3

    Wow super brothers take care

  • @Rajurolex
    @Rajurolex 7 месяцев назад +2

    So beautiful soilicate just looking like a Wow ❤🎉🎉

  • @rajeshreddy2955
    @rajeshreddy2955 7 месяцев назад +5

    Hi Ramu, Raju and Ganesh...
    Rocking information and videos, fabulous talking...
    Thanks

  • @pulimarthisiva6105
    @pulimarthisiva6105 7 месяцев назад +2

    Super ATC 💚💚💚💚💚💚 team ki

  • @VenkatramakrishnaI-vx5mu
    @VenkatramakrishnaI-vx5mu 7 месяцев назад +1

    సూపర్ అన్న సూపర్ ఉంది వీడియో రాజన్న నువ్వు సూపర్

  • @RupaNekkanti-ko4qi
    @RupaNekkanti-ko4qi 7 месяцев назад +4

    Treehouse super

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 7 месяцев назад +2

    Rama, Raju and Ganesh Hatsoff to your wonderful thoughts and camping idea...
    The way you planned and build the hut is Amazing...
    No words for this...literally you all did wonderful Job..
    This kind of art is possible for you people only...
    Quiel birds 🐦 BBQ and baboo cooking is ultimate and I felt I was with you people...
    Mouth watering recipe...😊👌👌👌

  • @saikiranchappa675
    @saikiranchappa675 7 месяцев назад +3

    Next level

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 7 месяцев назад +1

    చాలా అద్భుతంగా ఉంది కేంపింగ్ వీడియో ❤.

  • @yamparalasambasivarao528
    @yamparalasambasivarao528 7 месяцев назад +3

    చాలా బాగుంది బ్రో ❤❤❤❤❤