Treehouse Camping : 3 నెలల తర్వాత మనం కట్టిన Treehouse ఎలా ఉందో చూద్దాం రండీ || Araku tribal culture

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Treehouse Camping : 3 నెలల తర్వాత మనం కట్టిన Treehouse ఎలా ఉందో చూద్దాం రండీ || Araku tribal culture
    #camping #treehouse #forestcamping #survival #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 344

  • @haseenachand287
    @haseenachand287 6 месяцев назад +23

    చిన్నప్పుడు మా ఊళ్ళో తిన్నా మొర్రిపళ్ళు మళ్ళీ ఇప్పుడు చూసా.ఈత పళ్ళు 👌👌

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 6 месяцев назад +8

    Eetha pallu thini konni years aipoindi frds..meeru chala lucky 😊😊😊

  • @NarendragoudChinna
    @NarendragoudChinna 6 месяцев назад +8

    బ్రో నాకు మిమ్మల్ని కలవాలని ఉంది. ట్రైబల్ విల్లెజి్స్ అంటే చాలా ఇష్టం

  • @durgaesther7911
    @durgaesther7911 6 месяцев назад +40

    ప్రతి కామెంట్ పెడతాను కానీ మీరు రిప్లై ఇవ్వట్లేదు.. అందుకు లీనామైపోయా.. అన్న...😢😢😢

  • @Tejeshgonna
    @Tejeshgonna 6 месяцев назад +3

    Veta mamsam try cheyandi broo

  • @AKHIL677
    @AKHIL677 2 месяца назад +1

    మీరు lucky bro

  • @pratima.krishna
    @pratima.krishna 6 месяцев назад +3

    Appude video end ipoindaa😢😢,,, chustunanta sepu enta happy ga untundo,,, video last iesariki edo miss autunna feeling,,, mother nature is truly beautiful, peaceful, joyful

  • @srinunandula7756
    @srinunandula7756 6 месяцев назад +2

    Super vidio ramu, ganesh god bless you

  • @Dileep984
    @Dileep984 6 месяцев назад +4

    Hi anna nenu okka saari araku వచ్చాను నాకు నచ్చేసింది మీరు రోజు అక్కడే వుంటారు నన్ని తీసుకెళ్ళిపొంది ఈ సెలవులకి🎉

  • @chiraboinashwethasree1576
    @chiraboinashwethasree1576 6 месяцев назад +4

    Meeku health balenappudu serious ga unnapudu natural treatment ki use chese plants gurinchi videos cheyandi

  • @purna.2.O
    @purna.2.O 6 месяцев назад +4

    🌺🙏జైశ్రీరామ్ 🙏🌺
    మీకు మీ కుటుంబ సభ్యులకు 💐
    మీ అభిమానులకు 💐
    🙏శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏💐
    నమస్తే బ్రదర్స్ 🙏💐
    మూడు నెలల క్రితం కట్టిన ట్రీ హౌస్ ని
    చూడటానికి సాయం సంధ్య వేళలో చాలా
    కష్టపడి ప్రయాణించి ఊట నీటి వద్దకు చేరి
    దాహం తీర్చుకుని బహు దూరం ప్రయాణించి.
    ట్రీ హౌస్ వద్దకు చేరుకుని ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఈత పండ్లను మమ్మల్ని ఊరిస్తూ తింటూ
    ఆనాటి రోజుని గుర్తు చేసుకుంటూ
    ఆనందించి. చెట్టు ఎక్కి హౌస్ లో సరదాగా
    కబుర్లు చెప్పుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకుని చుట్టూ ఉన్న కొండలు గుట్టలు అడవి వాన కోసం ఎదురు చూస్తూ అప్పుడే చిగుర్లు తొడుగు తున్న చెట్లతో ఉన్న అందమైన
    ప్రకృతిని ఆస్వాదిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
    వీడియో చాలా బావుంది 👌👌👌
    ఈ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 6 месяцев назад +4

    Super video.

  • @someswararaokondeti6198
    @someswararaokondeti6198 6 месяцев назад +8

    Crab curry with ragi sangati cheyandi bro❤

  • @padmavathienumurthy1132
    @padmavathienumurthy1132 6 месяцев назад +1

    చాలా కష్టపడి తీస్తున్నారు వీడియో లు,సూపర్ గా ఉంది...

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 6 месяцев назад +1

    మీరు కట్టిన ట్రీ హౌస్ బావుంది🎉 మీ ఏ టి సి టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు🎉

  • @SravaniHari_
    @SravaniHari_ 6 месяцев назад +1

    Super Anaya epudu ayina memu kudha velali chala adventure laga untadi wow

  • @sumavenkat.j5214
    @sumavenkat.j5214 6 месяцев назад +1

    Hai తమ్ముళ్లు రంజాన్లో పని ఎక్కువగా ఉండటం వల్ల మీ వీడియోలు చాలా మిస్ అయ్యాను మీరు yela ఉన్నారు. ఇన్ని రోజుల తరువాత మీరు చూపిస్తున్న ప్రకృతి చూసి ఆనందించే సమయం దొరికింది చాలా happy. God bless you తమ్ముళ్ళు

  • @kirannamburi6788
    @kirannamburi6788 6 месяцев назад +2

    సూపర్ బ్రదర్స్

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 6 месяцев назад +1

    Wow pallu super me house super miru inkka super Ram

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 6 месяцев назад +1

    Hi ramu garu video chala bagundi ramu❤❤🥰 so nine

  • @MarrigudemWatershedManagement
    @MarrigudemWatershedManagement 6 месяцев назад +3

    Hai Bro's Love from khammam

  • @phanikumar6488
    @phanikumar6488 6 месяцев назад +1

    Nice video...ram Raju ad genesh

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 6 месяцев назад +2

    Super bros,,, love videos 👌🏻👍🏻👍🏻

  • @pavanipavani1470
    @pavanipavani1470 6 месяцев назад +2

    Hi brothers nice video

  • @srikanthsri7244
    @srikanthsri7244 6 месяцев назад +2

    - [ ] Hi ramu brother ela vunnaru ganesh and raju brothers e sari subscriber tho cooking and Mee sampradhayalu tho welcome cheppi videos cheyyandi brothers ❤️😎😎😎

  • @RamannaJ-b2z
    @RamannaJ-b2z 6 месяцев назад +1

    Me Tree house camping chala bhagaundi babai

  • @mahisri9924
    @mahisri9924 6 месяцев назад +1

    Eetha Palu ante naku chala ishtam brothers kani maku dorakadhu ❤❤❤

  • @SobharaniMokthan-ti3ke
    @SobharaniMokthan-ti3ke 6 месяцев назад +1

    Super tammudu

  • @upendernaidu4911
    @upendernaidu4911 6 месяцев назад

    Eetha pallu chala bauntai.....malli next winter lo inko video cheyandi tree house video

  • @somelinagendra116
    @somelinagendra116 6 месяцев назад +3

    3 నెలల క్రితం చెట్టు పై కట్టిన గుడిసె చాలా బాగుంది లొకేషన్ అయితే సూపర్ గా ఉంది ఈత పళ్ళు సూపర్ రాము, రాజు, గణేష్ గారు అడవిలో ఊట నీరు సూపర్ దాహం తో అన్న వారికి సేద తీరుస్తుంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్య వాదాలు ❤❤❤❤❤❤

  • @pavansai8582
    @pavansai8582 6 месяцев назад +3

    Fishing chasi cook chayandii bro camping lo

  • @rojadammai3696
    @rojadammai3696 6 месяцев назад +1

    Morripallu super

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 6 месяцев назад

    Morri pallu etha pallu memu chinnappudu chaala tinnamu suuper video all the best tammullu

  • @sathwik_bhai_yt
    @sathwik_bhai_yt 6 месяцев назад +5

    Love form karimnagar

  • @thatimahi4817
    @thatimahi4817 6 месяцев назад

    Beutiful camping friends ❤

  • @bhanusrisri44
    @bhanusrisri44 6 месяцев назад

    Nenu eppati nundo anukuntunna andi ala house kadatharu but konni months tarvata ela vuntundi ani mee valla chusanu thank you so much andi 🥰 bagane vundi kani kunchem gali ki padipoyindi anthe anyway super vedio andi 😊 camping vedio lo e sari chicken dum biryani cheyyandi mee style lo eppati varaku meeru ala try cheyyaledu 😊keep it up andi 🥰

  • @shaiknazrullah4190
    @shaiknazrullah4190 6 месяцев назад +5

    Popcorn ready cheyandi

  • @ramadevik2654
    @ramadevik2654 6 месяцев назад +1

    Prathi sari camp lo non veg tintunaru... E sari camp lo veg thinandi... Paiga Saturday kuda kadha so... Panasa Kura chayandi...

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 6 месяцев назад +6

    హాయ్ రాము హాయ్ రాజు మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి

  • @the_siriii25
    @the_siriii25 6 месяцев назад

    Food cheyandi meer baga chestharu green weather baguntadhi

  • @maswani5673
    @maswani5673 6 месяцев назад +2

    Hii brothers...meeku adavilo animals emi kanipinchava anna

  • @pokalapurna9550
    @pokalapurna9550 6 месяцев назад

    Camping vlogs upload cheyi brother

  • @MohanBabu-lk6ex
    @MohanBabu-lk6ex 6 месяцев назад +2

    Very nice bro

  • @anilsunil8286
    @anilsunil8286 6 месяцев назад

    Hii ram anna inka elanti camping videos food videos cheyandi all the best 👍😊

  • @AsodiSubbareddy-jj6ic
    @AsodiSubbareddy-jj6ic 6 месяцев назад +1

    Hai anna super🎉

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 6 месяцев назад

    Hii Ram Raz Ganesh Bagunara ?? Me videos anni super andi
    Saturday food meeku edi possible avutundo adi prepare cheyandi

  • @Vijaychevala
    @Vijaychevala 6 месяцев назад +3

    Camping లో చిన్నరావు బావ ఉండాలి బ్రో❤

  • @ToxicAngel-TA
    @ToxicAngel-TA 5 месяцев назад +1

    House tour kosam waiting I hope you do that soon love from Bangalore ❤

  • @bulusulatha9257
    @bulusulatha9257 6 месяцев назад +1

    Jaaru mamidi pallunte❤video lo chupinchandi abbayiluu!! Video super ga vundi

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 6 месяцев назад

    Old memories super bro

  • @haricharan7285
    @haricharan7285 6 месяцев назад +4

    Egg biriyani cheyandi thamudu

  • @balua439
    @balua439 6 месяцев назад

    Tree House Ni Rebuild Cheyandi ,Chudaniki Bagundhi

  • @HymaPandu-f5d
    @HymaPandu-f5d 6 месяцев назад

    Hi bro how r you..
    Summary lo doreke fruits teeyandi esari ...supar TQ love it....❤❤❤ Raju bro ramu bro ..Ganesh ...tq

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 6 месяцев назад

    Hai ram ,raju ,ganesh elaa unnaru video❤❤❤❤ avnu ram telanganalo morrepallu ane antaru naku chalaa estam bavuntai. Ramgaru ekkadekanna vettlitappudu tinadaneki thagadaneki thiskillandi jagratha tcr ❤❤❤❤

  • @diavanneti1756
    @diavanneti1756 6 месяцев назад +2

    Ram eroju video chala late gaaa chusanu! Headache 😢
    Video kothaga undi treehouse malli chupinchadam Supperb 👏🏻 Black fruitss chala bhagunnai vilaite mithoo try chestha but careful maa 💕

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 6 месяцев назад +4

    Nice video👌👌👌👌👌👌👌👌

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 6 месяцев назад +2

    ట్రీ హౌస్ ను మన ATC టీమ్ కట్టారు కదా అందుకే పాడవలేదు♥️ ♥️nice video..

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 5 месяцев назад +1

    కొత్త క్యాంపింగ్ వీడియో లో.. అరకు డాన్స్.. ఇలా మీరు కూర్చొని వెనకాల ఆ డాన్స్ ఆలా ఉండేలా కొంచం వెరైటీ ట్రై చేయండి

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 5 месяцев назад +2

    వెదురు కర్రీ చెయ్యండి బ్రదర్స్ ❤❤❤

  • @GiriKolukulapally
    @GiriKolukulapally 6 месяцев назад +2

    Love from nagarjunasagar

  • @MC-rc4lx
    @MC-rc4lx 5 месяцев назад

    నేల ఈతపళ్లు... సూపర్ స్వీట్&; టేస్ట్...👌. ఐ లైక్ వెరీ మచ్...❤

  • @ortmanvictoria8698
    @ortmanvictoria8698 6 месяцев назад

    మీరు వాడే మేడిసినల్plants కోసం పెట్టండి

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 6 месяцев назад +1

    చికెన్ బిర్యానీ లేదా మటన్ దమ్ బిర్యాని చేయండి బ్రో

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 6 месяцев назад

    Tatikayalu tati kallu videos cheyandi bro plz

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 6 месяцев назад

    Nice Hut in forest. All the best for your adventures.

  • @Mallikharjuna-u8z
    @Mallikharjuna-u8z 6 месяцев назад

    Super bro రకరకాల కాయల గురించి మా అందరికీ తెలియజేస్తూన్న రు ❤❤❤❤

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 6 месяцев назад

    చిన్నపుడు మా ఊర్లో తినే వాళ్ళం ఈతపళ్ళు నీ, కాలవ గట్టు మీద ఉండేవి. బ్రదర్ మీరు ఈత పళ్ళు మీద వీడియో చెయ్యండి ప్లీజ్ 👌

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 5 месяцев назад

    రాజన్న మా ఊర్లో కొండ చీపుర్లు దొరకవు అన్న నేను మా బంధువులు ఇంటికి వెళ్లినప్పుడు ,జిమడుగులు, నుంచి తెచ్చుకుంటాను అన్న ఈ షార్ట్ వీడియో చాలా బాగుంది బ్రదర్❤❤❤

  • @Supraja-d4f
    @Supraja-d4f 3 месяца назад

    Hi anna me videos antte chala istam naku good massage isthunnaru meeru

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h 6 месяцев назад

    Miru tiragadam chuse valaki easy ga anipisthundhi but ala konda paina tiragadam experience una valaki adigithey telusthadhi ah sarada yela untadho lucky ga miku water dhorikindhi lekapothey body compulsory dehydrate ayipothadhi

  • @marchana6299
    @marchana6299 6 месяцев назад

    Wait chastunamu camping vedios and food fish curry chayandi

  • @manasat9014
    @manasat9014 6 месяцев назад

    Chala baga kattaru❤

  • @shivareddy4459
    @shivareddy4459 6 месяцев назад

    Curd rice cheyandi mee style lo

  • @padmavathi454
    @padmavathi454 6 месяцев назад

    Gaddi gudisa house lo camping video chayandi baguntundi kotha kuda untundi

  • @shanthismart1783
    @shanthismart1783 6 месяцев назад +1

    Drone shots simply 👌

  • @MarrigudemWatershedManagement
    @MarrigudemWatershedManagement 6 месяцев назад +2

    Hai Bro's All the Best

  • @GangaraboinaSuresh-jc7cy
    @GangaraboinaSuresh-jc7cy 5 месяцев назад

    Naaku mee nature ni experience cheyalani undi... I loved it..

  • @SureshSuresh-zf3mq
    @SureshSuresh-zf3mq 6 месяцев назад +2

    Love from Hyderabad

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 6 месяцев назад

    వెరీ nise రామ్ చాలా బావుంది and Enka మంచి video s చేయండి 🥰👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vanapallipandu4453
    @vanapallipandu4453 6 месяцев назад

    Hi bro.. Jeedi thota lo thalakaya Curry cheyyandi bro chala baguntadhi

  • @Saikumar-re4ms
    @Saikumar-re4ms 6 месяцев назад

    Kowju pittalu adavilo Patti vanta cheyandi bro 😋

  • @dp.2470
    @dp.2470 6 месяцев назад

    Paravannam sweet cheyandi, Chicken Biryani common ga

  • @JenigaPadma
    @JenigaPadma 5 месяцев назад +1

    Chal abaundivideo, super, super video ❤🏞️👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KumariAnuPriya-b6b
    @KumariAnuPriya-b6b 6 месяцев назад

    Super driling

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 4 месяца назад

    అనంతగిరి మండలం లో మీది ఏ ఊరు సోదరులారా? లక్మీపురమా? మర్దగుడనా? చక్కగా అన్ని పండ్లు చూపిస్తున్నారు.

  • @ganeshbujji6668
    @ganeshbujji6668 6 месяцев назад

    చిన్నప్పుడు తిన్నాము ఈత పళ్ళు 👌👌

  • @navyagone6688
    @navyagone6688 6 месяцев назад

    Fishing chesi fish fry chey bro

  • @NandulaBalu-pg3fb
    @NandulaBalu-pg3fb 6 месяцев назад

    Super ❤❤❤ bagundhi😊

  • @akhila4010
    @akhila4010 6 месяцев назад +1

    Rice with chicken Curry eka sweet recipe ❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 6 месяцев назад

    Video chala bagundi👌Natukodi biryani cheyandi 👍👍😋

  • @upendarbayya7994
    @upendarbayya7994 6 месяцев назад

    ATC traditional pickles vlog
    cheyandi🎉
    Camping lo maathram meeku nachchina food cheyandi🫕

  • @BujjiBujjikadiyam
    @BujjiBujjikadiyam 6 месяцев назад

    Meeru malli velladam chala akkuva ramu and raju

  • @udays8512
    @udays8512 6 месяцев назад +1

    Super 👌 bro

  • @gudalabhaskar3423
    @gudalabhaskar3423 3 месяца назад

    Hi anna next video lo addavilo dhorike pakshulla Eggs tho curry cheyandi

  • @Kavitha-l5x
    @Kavitha-l5x 6 месяцев назад

    Market lo amme fish thecchi pulusu petti rice ledha sangati tho thinandi

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 2 месяца назад

    ఈత పండ్లు చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇప్పుడు మిస్ అవుతున్న

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 6 месяцев назад

    You are lucky brothers vlog super

  • @rajyalakshmikuchipudi5334
    @rajyalakshmikuchipudi5334 6 месяцев назад

    Hi , ladies mature ayethe , Meeru Elanti food prepare recipe.,and after baby delivery food video cheyandi.

  • @MURTHUJA76
    @MURTHUJA76 6 месяцев назад

    Weekly one camping video cheyandi bro reach baga costhundi mee location alantidi ❤

  • @naveenn954
    @naveenn954 6 месяцев назад

    Hii bro meku eppudina health issues vasthe meru vade medicine and medicine tress gurinchi vlog chyandi bro