Madagascar street food | Naa Anveshana Food Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2023
  • More food videos • Food Vlogs 🫕🍜🍔
    Madagascar food, malagasy food, madagascar travel, madagascar street food, best ever food review show, african street food, malagasy, antananarivo food, madagascar drought, madagascar country, madagascar crisis, food crisis, malagasy people, koba, food aid, madagascar news, penguins of madagascar
    #naaanveshana #madagascar #foodlover #foodvlogger #foodvlogs #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

Комментарии • 2,2 тыс.

  • @MagaaduBaava
    @MagaaduBaava Год назад +695

    ఇన్నాళ్ళూ వెనీలా అంటే ఇంకెక్కడ నుండో తయారు చేస్తారు అనుకున్నా గాని, ఇలాంటి నల్ల కాడల నుండి మాత్రం అనుకోలేదు! Thanks for sharing! 👏🏻👍🏻

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +86

      Super kada

    • @MagaaduBaava
      @MagaaduBaava Год назад +10

      @@NaaAnveshana avunu bro 👍🏻

    • @revanthraj7201
      @revanthraj7201 Год назад +6

      Video clarity bagundhi anna ee video super

    • @ammu5288
      @ammu5288 Год назад +7

      Anna ala money evakunda tintav anna aa country asalee backward country...papam..money evv anna nuv ami tisukna anthoo kantha

    • @sailajapannala8091
      @sailajapannala8091 Год назад +4

      Vanilla beans ni alcohol lo ferment chesthe vanilla essence vastundi.

  • @sureshk1854
    @sureshk1854 Год назад +1435

    అన్న మిమ్మల్ని మన ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ట్రావెలర్ అవార్డు ఇవ్వాలని నా కోరిక ఈ కామెంట్ నచ్చినవాళ్ళు ఒక లైక్ ఎస్కోండి

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +586

    ఏదేశం లో వారితో అయిన తెలుగు నే మాట్లాడే వ్యక్తి మా అన్వేష్ 🌹🌹🌹🌹🌹🌹

  • @gullyboy5459
    @gullyboy5459 Год назад +154

    మనం తెలుగు గడ్డపై ఉండి తెలుగు మాట్లాడడానికి సంకోచిస్తుంటే మన అన్వేష్ బయ్యా ఏ గడ్డమీద అయినా తెలుగే మాట్లాడుతున్నాడు నువ్వు తోపు భయ్యా👏👏👌👌

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +23

      Prapancha Yatrikudu ekada

    • @surekhamandha8783
      @surekhamandha8783 Год назад

      Taggedeledu bro..mana Telugu nee maname kapadukovali...hybd lo baga yekuvva aeenadi English and style ga untene job eevatamu... English matalade vallu kuda antha over cheyaru kani mana vallu matramu English lo mataladite toppu laga feel avutaru ento emo ikada culture

  • @maradalanirmala1627
    @maradalanirmala1627 Год назад +22

    మీరు ఏ దేశం వెళ్ళిన మన మాతృబాష మాట్లాడడం మాకు చాలా సంతోషం గా ఉంది happy journey, and all the best 💐💐💐

  • @narasimharao1204
    @narasimharao1204 Год назад +184

    Anvesh, ఇంగ్లీషు వస్తేనే ప్రపంచ దేశాలు తిరగవచ్చు అన్న అపోహని అన్ని దేశాలలో ఆ దేశములోని ప్రజలతో తెలుగు మాట్లాడుతూనే ప్రపంచ యాత్ర చేయడం చాలా ముచ్చటేస్తుంది ప్రపంచ యాత్ర చేసే వాళ్లకు మరో ధైర్యాన్ని ఈ విధంగా కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు

  • @bhupathirajusunitha2946
    @bhupathirajusunitha2946 Год назад +369

    కుదిరితే మిగతా గ్రహాలు కి వెళ్లి అక్కడ కూడా తెలుగులో మాట్లాడేస్తారు మీరు అన్వేష్ గారూ, మీరు నిజమైన ప్రపంచ యాత్రికుడు అండి 🤗👏👏

  • @boyaanjaneyulu4209
    @boyaanjaneyulu4209 Год назад +25

    ఏ దేశంలో అయినా ప్రతి విషయం గురించి క్లుప్తంగా వివరించి చెప్పే వ్యక్తి మన అన్వేష్ అన్న

  • @bgmschannel854
    @bgmschannel854 Год назад +16

    మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరినీ కలుపుకొని పోతారు అన్న మీ వీడియోస్ అన్ని చూస్తున్న చాలా బాగున్నాయి మీరు క్షేమంగా అన్ని దేశాలు చూసి ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను

  • @ashokpasunoori440
    @ashokpasunoori440 Год назад +35

    ప్రపంచం లోని, ఏ దేశం వెళ్లిన, అన్ని దేశాల ప్రజలతో, మన తేట తెలుగు లో మాట్లాడ గలిగే ఒకే ఒక్క తెలుగోడు, ప్రపంచ సాహస యాత్రికుడు, మన నా అన్వేషణ అన్వేష్ అన్న మాత్రమే, అని గర్వంగా చెప్తున్నాను, మీ ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను,🙏🙏🙏

  • @everythingbrain4960
    @everythingbrain4960 Год назад +119

    అన్నయ్య మాట్లాడే తెలుగు మడగాస్కర్ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు
    😀😀😀😀😀

  • @saradasalla2990
    @saradasalla2990 Год назад +16

    నాన్నా.మీ వీడియోస్ సూపర్.చూస్తూ చూస్తూ like లు కొట్టడం కూడా మర్చిపోతున్నాను.దేవుని దయవల్ల మీరు ఆరోగ్యం గా వుండాలి అని కోరుతున్నాను

  • @Archanagopi19
    @Archanagopi19 9 месяцев назад +3

    నిజంగా మీరు చాలా గ్రేట్,నేను పెద్ద fan మీకు
    సినిమా హీరోలు పొలిటికల్ లీడర్స్ ఎవ్వరు కూడా చేయలేని పనులు మీరు చేస్తున్నారు మాకు దేశాలు కూడా చూడలేనివి చూపిస్తున్నారు మీకంటే గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరు.

  • @MagaaduBaava
    @MagaaduBaava Год назад +192

    బ్రో! నీలా ఏ ట్రావెలర్ ఇలా ఫుడ్ తిని చూపించలేరు! 🔥👏🏻👍🏻
    అది కూడా ఏ దేశంలో అయినా తెలుగులో అడిగి మరీ 😂

  • @ss-ub9pc
    @ss-ub9pc Год назад +2

    మడగాస్కర్ నీట్ గా ఉండదు బాగోదు అని చెప్పకు ప్రపంచ అన్వేషకు అక్కుపక్షి, మడగాస్కర్ కి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి.... ఇంకో దేశం చెండలం బాగోదు అని అంటున్నారు.... కెనడా నుంచి ముంబై dharavi వచ్చి దరిద్రం బాగోదు అని వాళ్ళు వ్లోగులు, బ్లాగులు, తొక్క తోలు మాట్లాడితే ఎలా ఉంటాదో మనకు.. అలానే .. మనం గౌరవించాలి మడగాస్కర్ అయినా... ఇంకేదైనా అయినా..... మీ వీడియోస్ బాగుంటాయి.. చాలా కష్టపడి చేస్తున్నారు

  • @Relaxmusic-nz2ki
    @Relaxmusic-nz2ki Год назад +7

    Proud of you anna...... Telugu odu emaina anukunte cheyagaladu ani nirupinchav wow... Great anna NV 🎉🎉❤

  • @giduturi
    @giduturi Год назад +18

    అన్వేష్ బాబు రుచిరాజు చూపించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి,మా కోసం అన్నీ తినిచూపించి నందుకు ధన్యవాదాలు.

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Год назад +12

    మనకు తెలిసింది ఒకటే.... తిండి విశయంలో...బాగుంది..చాలా చాలా బాగుంది.....

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Год назад +1

    అలాగే మాష్టారు 70% వెనిలా మాడగస్కర్ నుండి వస్తది అని జవాబు రాస్తాము.. Good information.. 💐💐😍😍

  • @manuyadav3671
    @manuyadav3671 Год назад

    Food items explaination atunchite..mother tongue ki meeru isthunna value ki hatsoff Anna . Telugu kuda universal language avvalani korukune maa lanti valla ku kastha pithani isthundi ..nee tour ..we are proud of you anna

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Год назад +6

    ఇన్ని రోజుల్లో వెన్నెల ఫ్లేవర్ దేనితో తయారుచేస్తారో అనుకున్నాను కానీ ఒక కాండం నుంచి వస్తాదని నువ్వు చూపించావు చాలా సంతోషంగా ఉందన్న

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Год назад +51

    ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అర్థం కాకపోయినా, వారికి నీ హావభావాలతో అర్ధమయ్యేలా మన తెలుగు భాషలో మాట్లాడేస్తూ ఉంటావ్ 😃

  • @violaemmanuel7315
    @violaemmanuel7315 Год назад +2

    Anvesh food video is super. Thanks for showing complete food video. Really enjoyed a lot

  • @solomonsudheer3843
    @solomonsudheer3843 Год назад +37

    One of the most hardworking travellers i have seen ❤

    • @gouthamb1229
      @gouthamb1229 Год назад

      Good english

    • @ricviewz1
      @ricviewz1 11 месяцев назад

      Very cool and composed ❤❤❤❤😊😊😊

  • @lucky4006
    @lucky4006 Год назад +32

    బాగుందని తూనిగ తీసేసావ్ ఏంటి అన్నయ్య నేను చాలా హర్ట్ అయ్యాను😂😂🤣

  • @prasannakumardasari428
    @prasannakumardasari428 Год назад +55

    It's a shame still your channel got less than 1 million. The one of the best tour channel in the world. You deserve more anna

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +6

      Ok

    • @prasannakumardasari428
      @prasannakumardasari428 Год назад +2

      @@NaaAnveshana I love you anna. God bless you. Ninnu marchiponu life lo. Chaala enjoy chestam me videos. Very you're very humble too. ♥️

    • @narasimhanaidu4244
      @narasimhanaidu4244 Год назад

      @@NaaAnveshana అన్న నాకు కూడా nature ni మొత్తం నీ చూడాలని ఉంది అన్న నువ్ ఒప్పుకుంటే నేను అన్ని వదిలేసి నీతో వచ్చేస్తాను అన్న plzzzz

  • @krishnamurtytippana8532
    @krishnamurtytippana8532 Год назад

    అన్నయ్య ఎన్నో దేశాలు తిరుగుతున్నారు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త మీరు మీరు ఎప్పుడూ నవ్వుతూ ఎలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation Год назад +2

    ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️

  • @factsbrain6671
    @factsbrain6671 Год назад +16

    నువ్వు అన్న అసలైన Traveller ❤️ jai anveshna
    Luv from Amalapuram ❤️

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Год назад +10

    Genuine Food vlog ante ide brother. Like you so much. Highlight ga unnai anni items. Madagascor food ni maku chupinchav tqqqqqqqqqqqqqqqqqqq so much 💟

  • @r.sahasra5060
    @r.sahasra5060 Год назад +1

    Very different talking and conversation .. Very active anveshgaru.... Keep it up... Mimmalni cinemallo teesukunte public aadharistharu...

  • @karamalasubbaram7083
    @karamalasubbaram7083 Год назад +1

    అన్నా మీవల్ల నేను ఎన్నో దేశాలను చూడగలిగాను thanks అన్నా 🙏

  • @Robosci
    @Robosci Год назад +19

    Great video . Zoom on each food made lot of difference. Good job anvesh

  • @praveenavg1954
    @praveenavg1954 Год назад +12

    నేను మీ యూట్యూబ్ ఛానెల్ చూస్తున్నప్పుడు.
    అందమైన అమ్మాయిలు మరియు ఆహార వీడియోలు లేకుండా లేదు.. బ్రో మంచి ఉద్యోగం ఎంచుకున్నారు 👍😍🎊💐🎉 1M 🎯🎯 Target

  • @PraveenRamavath
    @PraveenRamavath Год назад +4

    This guy has excellent sense of humor.. Keep it up.

  • @kosuruarchana5504
    @kosuruarchana5504 Год назад +1

    Mee way of explaining is funny and anni vishayalu teliyanivi chepthunnaru great and superb 👌 😍😍

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Год назад +4

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది.వెనీలా దేనినుండి వస్తుందో తెలుసుకున్నాం .రకరకాల ఫుడ్ ఐటమ్స్ చూపించావు నిన్నెందుకు 💯 ట్రావెలర్ అంటామో తెలుసా ఎవడైనా అక్కడి పరిస్థితులు ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాడు కాని ఈ ప్రపంచయత్రికుడు తిని రుచి చూసి చెపుతాడు అందుకే u r the no:1 ట్రావెలర్.లవ్ యు బ్రో వీడియో👌

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +16

    నువ్వు ఒక్కడివే రియల్ అన్న. మిగతా వాళ్ళు ఏదో ఒక దేశం వెళ్ళడం హోటల్ లో దిగడం, ఇదే అంతా అనేయడం. వాళ్ళు వెళ్ళేవి కూడా అందరూ చూపించినవే ఉంటాయి. వాళ్ళకి మడగాస్కర్ పేరు కూడా ఆ RUclipsrs కి తెలియదు అనుకుంటా.. ఏమైనా అంటే నా అవయవాలు దెంగేశారు అని ఏడుపు మొహం పెడతారు. ప్రపంచంలో 196 దేశాలు తిరిగేయాలి అన్న మీరు. 196 దేశాలేనా...ఏమో లెక్క తెలియదు కానీ, మొత్తం తిరిగేయండి. మీ వీడియో చూశాక మనదేశం చాలా దేశాల కంటే దనిక దేశం అనిపిస్తుంది.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +4

    నీ food vlog supurb గా ఉంటాయి అన్నయ్య 👏👏👏

  • @nagarjunareddy5967
    @nagarjunareddy5967 Год назад +1

    ఎన్నో వింతలు ఎన్నో విడ్డూరాలు మేము కలలో కూడా చూడని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావ్ నిరంతర కష్టజీవి నిజాయితీపరుడు అన్వేష్ అన్నా నువ్వు గ్రేట్ తెలుగువాడిగా పుట్టడం మాకెంతో గర్వకారణం 1m 💐 👌👌

  • @venkatrao5783
    @venkatrao5783 Год назад +5

    అన్న నువ్వు చూపించే దేశాలుకన్న నువ్వు మాట్లాడే మాటలు బాగుంటాయి హ హ హ

  • @abdulrazak5570
    @abdulrazak5570 Год назад +12

    Anvesh bro your so friendly and nature lover keep it up from HYD, jeedimetla 🌈👍

  • @user-sr4sp5zf5n
    @user-sr4sp5zf5n 11 месяцев назад +1

    మీరు youtuber లాగా లేరు, ప్రతీ విషయాన్ని ఆస్వాదిస్తున్నారు, బాయ్య great 👍

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Год назад

    అన్వేష్ గారు మీరు ప్రపంచంలో అన్ని దేశాలు చూస్తు, వివిధ దేశాల ప్రజల ఆహారపుటలవాట్లూ, వాళ్ల ఆచారాలు, జీవన విధానాలు చూస్తు మాకు కూడ చూపిస్తున్నారు.
    మీ విడియోల ద్వారా మేము చాల క్రొత్త విషయాలు తెలుసుకొంటున్నాము.
    👌👌👌

  • @sachidanandgv7086
    @sachidanandgv7086 Год назад +41

    Brother you are really unstoppable, watttaaa spirit you got, you feel every country as your own town😂

  • @shaikrafi...
    @shaikrafi... Год назад +3

    Nice vedio, chala unique ga unnai foods anni, ae youtuber thini chupincharu and naa anveshana things,, takecare
    Jai Hind 🇮🇳♥️🔥

  • @chinnu8978
    @chinnu8978 Год назад +4

    God bless you bro love from India🇮🇳

  • @Harrywithnag
    @Harrywithnag 8 месяцев назад

    Excellent vedios bro really hatsoff to ur dedication towards ur passion.....

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Год назад +7

    ప్రపంచ యాత్రికుడు ప్రపంచంలోని ఏ దేశంలోని ఫుడ్ అయినాసరే దండయాత్ర చేయాల్సిందే❤️😍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Год назад +4

    Vennila gurinchi manchi information ichev 😋😋👌👌👌 good vlog dear brother. 👍👏👋👋tc

  • @SaiKumar-xo5gl
    @SaiKumar-xo5gl Год назад +8

    No one can beat u in food vlogs brother number 1 traveller in telugu community

  • @subhashteluguvadini5874
    @subhashteluguvadini5874 Год назад +4

    ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళకు మనం మన తోడ్పడును అందించాలి👍👌

  • @akhiljoshi2293
    @akhiljoshi2293 Год назад +91

    Bhaiyya while travelling showing places ,covering food vlogs & ethnic culture too, it resembles your compassionate & guidance to viewers and also acknowledging the viewers-love from Hyderabad 💕💕

  • @mabbuvihari
    @mabbuvihari Год назад +22

    వీడియో చూడడానికి ఆరు నిమిషాలు లేట్ అయ్యింది 😭😭

    • @gantakeerthik6077
      @gantakeerthik6077 Год назад +3

      Haha, manam same batch Bayya

    • @krishmahesh8261
      @krishmahesh8261 Год назад +1

      😅😅

    • @gantakeerthik6077
      @gantakeerthik6077 Год назад +1

      Mana comments ki Anvesh bayya like chesinapudu bhale feeling vasthundi. Ah like kosam, na comment chusadu Ani Santhosham kuda

  • @pallitavudu1269
    @pallitavudu1269 2 месяца назад

    అన్నా సూపర్ నువ్వు తెలుగులో మాట్లాడడం ఒక గొప్ప వరం మాకు నీ వల్ల అన్ని దేశాలు చూస్తున్న

  • @badimamatha4185
    @badimamatha4185 Год назад +1

    Chala baga explain chastaru ontarega anta duramina veltaru meku davudu asirvadam tappakunda untadhi god bless u

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Год назад +22

    All the best తమ్ముడు 👍

  • @avulavijayakumar9712
    @avulavijayakumar9712 Год назад +8

    Food vedios super ga enjoy cheyendi anvesha anna fans, enjoy bro 🌹💐💐

  • @rameshnaidu9999
    @rameshnaidu9999 11 месяцев назад

    Wow you are superb, tasting everything, you are the most daring you tuber I have seen till date, good luck

  • @nagendrakv2295
    @nagendrakv2295 Год назад +3

    Venila , miriyalu first time seeing in my life. Thanks bro.

  • @shashanksai898
    @shashanksai898 Год назад +6

    Anna tq for good information about vanilla liquid.tq so much anna 💐🤝
    Good video 👍🏻

  • @cloudlearn2181
    @cloudlearn2181 Год назад +58

    I'm so jealous of people who are lucky enough to travell the world, see heavenly places and eat variety of food . excellent anvesh excellent 👏

  • @premagollamali7441
    @premagollamali7441 3 месяца назад

    Wt a Madagascar ruchulu super vlog bro I appreciate ur talent ni videos chusta memu kuda aa nitho prayanistunattu vunttadi 😊 thanks bro

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 Год назад +3

    Veary good job guru జై భారత్ జై హింద్

  • @Badana143
    @Badana143 Год назад +13

    694k ....near by 700k
    Woww nee graph chuusthuntey inspiration la ayyipothunnav Anna

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Год назад +8

    World greatest traveller ante neelane undali brother. Anni taste lu makosam chupistunnav. Really you are great 👏👏👍

  • @BalaSai79
    @BalaSai79 Год назад +12

    Seeing Man vs wild after so long 😂🔥❤️

  • @gearweymoto
    @gearweymoto Год назад +1

    బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది.. love you bro

  • @thenatureinvillage
    @thenatureinvillage Год назад +3

    Very good information on all street foods. Thanks you

  • @dazuotv
    @dazuotv Год назад +3

    Thanks for the nice video about Madagascar street food 👍

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 Год назад +3

    ప్రపంచ యాత్రికుడు బిరుదు మీకు తప్ప ఎవరికిచ్చిన తప్పే బ్రదర్ god bless you మేము video చూస్తుంటేనే మీతో మేము కూడా ఆదేశాలు వచ్చి చూసినట్లే అనుభూతి చెందుతున్నాం 👍👍👍👍👍👍👍👍👍👍

  • @RoshanVisions
    @RoshanVisions Год назад

    వెనీలా అంటే ఎంతో నీ video చుసకనే తెలిసింది బ్రో 😅👍thanks for sharing

  • @Minnu9
    @Minnu9 Год назад +42

    Telugu ni International language ga chesesav bro👏🏻👏🏻 Ah black colour sweet super and Vanilla discovery really new topic 👌

  • @dhanunjayfarms
    @dhanunjayfarms Год назад +3

    బాగున్నా బాగోకపోయినా అన్వేష్ డైలాగ్ చాలా బాగుంది 🤪. అంతేనా అన్న

  • @gowthamisantoshg7688
    @gowthamisantoshg7688 Год назад

    Mee vlogs chala interesting ga unnayi anvesh garu.... 😊😊😊

  • @harishakm1473
    @harishakm1473 Год назад +1

    Kondru foodni chupistaru
    But nuvu aa foodni thini chupista undavu adi ni goppathanam
    Nijanga nuvu super bayya ❤️

  • @chinninaveen000
    @chinninaveen000 Год назад +3

    Chitti garelu, vizag manda peeethalu superb 🔥

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Год назад +5

    Madagascar lo food baagundhi brother. Chala different ga equal ga mana side food laane undhi. Tuunigalu tho manam aadukunevaalam chinnapudu. Kaani valu tinestunnaru 😁😁😁😁😁

  • @thenatureinvillage
    @thenatureinvillage Год назад +2

    Congratulations for 1M views ❤🎉

  • @The.Hindhuism
    @The.Hindhuism Год назад +1

    Mi dhaya valla E janmalo chudaleni anni chupisthunnaru Tq Anna ok video Kuda miss avvanu mi voice super fan Anna miku

  • @Surya-zo6ri
    @Surya-zo6ri Год назад +12

    Anvesh bro at 05:25, I can’t stop laughing 😂😂😂😂😂😂😂

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 Год назад +3

    బాగున్నాయి అన్వేష్ గారు 😍😍

  • @maripemahesh9828
    @maripemahesh9828 Год назад +1

    బాగుంది....చాలా చాలా బాగుంది...

  • @gadhgonisaidulugoud1339
    @gadhgonisaidulugoud1339 Год назад

    చైనా గురించి అక్కడ అభివృద్ధి చాలా చక్కగా చూపించారు అన్నగారు మీరు ఇలానే కంటిన్యూ చేయండి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు 💐💐💐

  • @sunilkumarchowdary7773
    @sunilkumarchowdary7773 Год назад +8

    Annai.....your food vlogs comedy. ❤️❤️

  • @prasannachekuri2414
    @prasannachekuri2414 Год назад +8

    True soul...love u bro 😘❤️

  • @ManasuMechhinaMata
    @ManasuMechhinaMata Год назад

    బావుంది chala బావుంది మీ video😄

  • @Venkey1983
    @Venkey1983 Год назад +1

    ప్రపంచం మొత్తం తిరిగిన ఆనందం కలుగుతుంది.👌👌👌

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 Год назад +3

    గుడ్ మార్నింగ్ 💙

  • @sathishyadav9349
    @sathishyadav9349 Год назад +3

    ఏ దేశం లో ఐనా తెలుగు మాట్లాడే ఒకే ఒక వెక్తి మ అన్వేష్ అన్న నువ్వు సూపర్ అన్న

  • @prabhudas784
    @prabhudas784 Год назад

    Naku noru oruthundhi sir supper fantastic job love from karnatak

  • @Pavanhasan
    @Pavanhasan Год назад +1

    నేను ఎన్నో ట్రావెల్లర్స్ వీడియోస్ చూసాను కానీ మన తెలుగులో నే అన్ని ప్రదేశాల్లో మాట్లాడి కోరింది తినడం నాకు నచ్చింది అన్నా..

  • @karthikdhamodarkanakam4289
    @karthikdhamodarkanakam4289 Год назад +3

    Anvesh anna rock's Madagascar 🇲🇬 shocks😜

  • @Ranjithkumar-ik2xi
    @Ranjithkumar-ik2xi Год назад +5

    శుభోదయం అన్న 🌹🌹

  • @Exploreandenjoywithsinglequeen

    I love food bro mi food videos kosam waiting ,chusthunnamtha sepu appudey aipoindha food video anipisthundhi

  • @tirumanirajesh9134
    @tirumanirajesh9134 7 месяцев назад

    నవ్వు వస్తుంది anna మీ videos చాలా బాగుంటన్నాయి

  • @venkatnaagilla5294
    @venkatnaagilla5294 Год назад +4

    Suuuuuupper chinnnu ❤️

  • @repalleeswareswarvenkat6494
    @repalleeswareswarvenkat6494 Год назад +10

    Big fan from guntur🤩🤩🤩

  • @anjaneyulugugulothu3014
    @anjaneyulugugulothu3014 Год назад +1

    ఆన్న గారు మీరూ, ఒక్క మనిషినీ, తప్ప, అన్నీ తిన్నవుగా,,,, సూపర్

  • @kushalgadhamsetty9987
    @kushalgadhamsetty9987 Год назад

    Bro me videos chala baguntai memu Baga enjoy chestam